మనసు ప్రశాంతత కోసం ఆ గాన మాధుర్యం ఆస్వాదించాలి. అద్భుత గాన గంధర్వుడు. అచంద్ర తారకర్కం నిలిచిపోయే యశ్సు ఘంటసాల ❤ ది .
@raviprakashraorayasan29782 жыл бұрын
Anni manchi paatale.Ennisarlu vinna mari mari vinalanipinche paatalu.Aa maha gayakudu ye paata paadina amruthame.
@sganesh94062 жыл бұрын
మనం, మన తరాలు మారిన, ఇలాంటి మధురమైన పాటలు స్ధిరంగా వుంటాయి
@basireddysudharshanreddy29752 жыл бұрын
రమేష్ గారు, మధుర గీతల ఎన్నిక చాలా బాగా ఉంది....... ధన్యవాదములు 🙏👋👌
@kumarikotha4162 жыл бұрын
నీలం రమేష్ గారికి ధన్యవాదములు
@prmeshwarkuw55392 жыл бұрын
Malli mall puttali, Ganta, sala, garu Ramesh bro Very very thanks Old is gold Bro Nilam
@Jyothi-l9g10 ай бұрын
🙏🎧🌹🌹🌹🦚🦚🦚 రమేష్ గారు మీకు శతకోటి వందనాలు సార్ ఇంత మంచి పాటలు చేస్తూ ఉన్నారు ఇలాంటి సాహిత్యం సంగీతం పాటలో నీ భావం ఇప్పుడు వస్తు న్న పాటలలో లేవు సారు ఆణిముత్యాలు సార్ ఇవీ 🙏👌👌 ఈ పాటలు రచయితలు ఈ సినిమాలు తీసిన దర్శకులు. సంగీత దర్శకులు గాయకులు. 🙏🙏🙏🙏
@satyanarayanajandhyala200910 ай бұрын
హాయ్ రమేష్ గారు... పద్మశ్రీ ఘంటసాల మాస్టారు పాడిన ఎన్నో ఆణిముత్యాలు లాంటి పాటలు పోస్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదములు. ఇంకా ఇంకా మరెన్నో మంచి పాటలు మీ నుంచి వినాలని కోరుకుంటున్నాను 👏👏👏👍👍👍🌹🌹👏👏
@giribabu62662 жыл бұрын
Thanks sir gantasala gari ni malli meru guruthu chesaru thank you
@pardhumanpowerservices95752 жыл бұрын
P
@pardhumanpowerservices95752 жыл бұрын
Ck
@Lokabhi.3692 жыл бұрын
Gantasalagaru malli puditha bagundu malli a maduramina patalu malli vinavachhu
@narsireddy20552 жыл бұрын
Hyderabad Gantasal garu songs super song jivithamola marichi ponivi
@karunasrigonepalli38242 жыл бұрын
Super patalu
@laxminarayanasreeramoju77602 жыл бұрын
ఇంత మంచి పాటలు అందించిన మీకు రుణపడి ఉంటాను. ఈ పాటలు వింటూ మరికొంతకాలం బతకాలనిపిస్తుంది.
@rayudugangabhavani500811 ай бұрын
రమేష్ నీలం గార్కి నమస్కారములు... మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ... గంగా భవాని, రాజమండ్రి....ఇంత చక్కని పాటలు అందిస్తూ... ఘంటసాల వెంకటేశ్వరరావు గార్కి నివాళులు అర్పించే అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు సార్
@viswanathreddy81102 жыл бұрын
Title ఒక అద్భుతం కలం - సాహిత్యం+ గళం - అమరగానం+ పరిమళం - సువాసనభరితం 🙏👍👌❤🌹🌹🌹🌹🌹🌹
@padmashastry59512 жыл бұрын
Ppp
@padmashastry59512 жыл бұрын
Pp
@padmashastry59512 жыл бұрын
Pp
@padmashastry59512 жыл бұрын
P
@padmashastry59512 жыл бұрын
Pp
@bonthularamanamma5842 жыл бұрын
సంగీతా నికే ఆదర్శ మూర్తి మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అందించిన ఆణి ముత్యాలు రత్నాలు పొదిగిన బంగారు లోకం అంతా దాసోహం ప్రేమమూర్తి కి జోహార్లు అర్పిస్తూ అమ్మ రమణమ్మ అనకాపల్లి,🎶👏👏🌹🌹🙏🙏🙏💐💐💐🙏🙏🌹🌹🌹💐💐👏👏🎉
@vaddikasulu86612 жыл бұрын
San
@vaddikasulu86612 жыл бұрын
Ch
@saibabukandula22592 жыл бұрын
M
@saibabukandula22592 жыл бұрын
Ko
@sakshiprasad2002 жыл бұрын
ఆయన ఒక అద్బుతం.. తెలుగు వారికి గొప్ప వరం
@DurgaPrasad-tt9ql2 жыл бұрын
మంచి సేకరణ........ .ధన్యవాదములు🙏
@gurivireddy-qw3kk6 ай бұрын
I jni
@Prasansu6 ай бұрын
ఇప్పటికీ కన్నీళ్ళు తెప్పిస్తున్నాయి. ఘంటసాల మాస్టారు గారు నిజంగానే అమర గాయకుడు. ఆయన లెజెండ్
@sathishbabu3422 жыл бұрын
Sweet songs by legend ghantasala gaaru
@skanwar64402 жыл бұрын
Sks
@pragadaeswarrao51762 жыл бұрын
మంచి పాటలు వినిపించినందుకు ధన్య వాదాలు
@prasadmeka35052 жыл бұрын
మంచి పాటలు విని పిం చి నందు కు ధ నృ వా దాలు
@samananageswararao38392 жыл бұрын
T5f_f4f_f f4f_effrontery
@pullelabhanumathi44092 жыл бұрын
Kalam galam పరిమళం ghantasaalagaari మధుర గీతాలు నీలం గారు . మాకు ఏభై యేళ్ళు వెనక్కి పట్టుకొని వెళ్లి ఏదో బాధ ఆనందంలో ముంచేసింది
మైమరిపించే మధుర గీతాలు మరో లోకంలో విహారం చేస్తున్న అనుభూతి......
@neelamramesh54742 жыл бұрын
బాగా చెప్పారు. ఆ మధుర గాయకుడు మనకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఘంటసాల గారు అమృతాన్ని పంచారు. అది అందరికీ అందాలని నా ప్రయత్నం.
@borrasivaiah3782 жыл бұрын
పాటలు చాలా బాగా వున్నాయి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
@SHEEPANDGOATACADEMY Жыл бұрын
I am fan of Swargiya Sree Ghantasaala gaaru.
@satyanarayanachodavarapu44092 жыл бұрын
మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
@bonthularamanamma5842 жыл бұрын
నీలం రమేష్ గారికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చక్కని సందేశాన్ని గీతాలను అందించారు కృష్ణం వందే జగద్గురుం
@kuppabalarangaiah6022 жыл бұрын
Pop
@srinivasaraopyla8372 жыл бұрын
@@kuppabalarangaiah602 sovenier to 5
@HariRaju-w7z3 ай бұрын
😅😅😅
@Vake31P3 ай бұрын
Q!/ @@srinivasaraopyla837
@SatyanarayanaMummidi2 ай бұрын
4❤😂qo😅😊
@gamingsanjay3603 Жыл бұрын
మహానుభావుడు మహనీయుడు ఆయన పాట మధురం ఆయన పద్యం మధురమైనవి వీన కోంది వినాలని అనిపిస్తుంది ఆయన గాత్రం ఆయన ఆలపించిన భగవద్గీతలో పద్యాలు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు శివుని భక్తి మధురమైన పాటలు చెప్పాలంటే ఆయన ఎంతో ఉంటుంది అమరా గాయకుడు తెలుగు వారి గుండెలో చిరస్థాయిగా చిరంజీవి గా నిలిచి పోయిన తెలుగు పాటల దేవుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఇంత మంచి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారము🙏🙏🙏
@darlaadinarayana779811 ай бұрын
సరస్వతి దేవి శాపం కారణంగా భూలోకం లో జన్మించిన గాన గంధర్వులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారి వర్ధంతి సందర్బంగా అశృనివాళి 🙏
@ILLAPAKURTHINARASIMHAMURTHY10 ай бұрын
À😂😂
@boodallapenchalareddy60267 ай бұрын
😊😊😊😊😊
@leelamaiya11195 ай бұрын
Ramesh garu chala manchi patalu select chesinru thanks
, స్వరామృతపాకశాల పద్యానికి పట్టం,శ్లోకానికి స్వర్గం, వచనవజ్రతుల్యం, పాటకుపారవశ్యం , ఒకటేమిటి ఘంటసాల మాస్టర్ తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం. అంతకుమించి మన వరప్రసాదం.
@jayashreebodduna2382 жыл бұрын
No never like this golden songs We are lucky to heat like this songs No words soooooper se ooooper
@hanumantharao1782 жыл бұрын
Selection of songs is very nice
@pedadasrivani27692 жыл бұрын
Nice analysis nilam garu
@srinivasulukeynessir66432 жыл бұрын
పాటలు సెలక్షన్ బాగుంది. పాటలు వినడానికి బాగున్నాయి
@neelamramesh54742 жыл бұрын
థాంక్స్ అండి.
@mukundkumarmanne82472 ай бұрын
Thanku.somach.rameshgaru🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ranisutrala45632 жыл бұрын
Excellent SONGS colection, I enjoyed them throughly Thank you Ramesh Neelam Garuda
@bhimarjunaraokaki36652 жыл бұрын
Cfc. Cvcvvvvvv v.
@SatyaraoReddi6 ай бұрын
❤I honour you my precious BROTHER❤Thank you so much❤
@Bsreddy707519 күн бұрын
మీకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు1-2025
@prabhakarnainy1382 жыл бұрын
Great ghantasala music well songs
@kumarirusumu1034 Жыл бұрын
❤lovely songs
@ramadevit4291 Жыл бұрын
చాలా మంచి పాటలు వినిపించినందుకు ధన్యవాదాలు సర్ మా నాన్న గారు ప్రజా గాయకులు ఘంటసాల గారి పాటలు చాలా బాగా పాడేవారు మిమ్ములను మధురమైన జ్ఞాపకాల్ని ఆస్వాదిస్తూ ఆనందింప చేశారు సర్ ధన్యవాదాలు అండి
@suryakumariapssri16312 жыл бұрын
E excellent songs
@manoharvanise23142 жыл бұрын
Babu vinara ... song really made me weep..it happened in my life. After marriage all my brothers and sister changed. Today iam on road.
@ravikumar95562 жыл бұрын
Parents vunantha varakey anni relations tarvatha evari swardham vallu chusukuntaru
@deva.kona6672 жыл бұрын
Super అండి మీ పాటలకు ప్రతీ రోజు ఎదురు చూస్తున్న ను అండి
@karunasrigonepalli38242 жыл бұрын
Super patalu
@tmohan-zm5gr Жыл бұрын
All songs are exlent Thanks Ramesh Neelam
@mattamvijaykumar44326 ай бұрын
Old sangs patalu supar.🎉🎉😂❤❤
@jagadeswararaovandrangi46662 жыл бұрын
Nice collection super songs by ఘంటసాల గారు
@bapanaiahchandolu7342 жыл бұрын
కలం, గళం,పరిమళం,సుగంధభరితం👍👌💐🎂
@akulasailaja194211 ай бұрын
Indulo konni patalu Ramakrishna gaaru paadaaru
@neelamramesh547411 ай бұрын
ఏ పాట ? చెప్పండి
@srinivasrao16832 жыл бұрын
There is no songs in front this songs Thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✍
@someshwararao12882 жыл бұрын
Super song's album
@bvvprasadnaik58072 жыл бұрын
ధన్యవాదాలు
@pprashanth22602 жыл бұрын
God gifts Gantasala Master
@pakkiswarnakumari31732 жыл бұрын
Amara gayakudu ghanta sala venkataswara rao gariki shraddhajali,. 🙏🙏🙏
@santhoshsdr49032 жыл бұрын
1
@santhoshsdr49032 жыл бұрын
aaà
@santhoshsdr49032 жыл бұрын
1
@ramaasujala40802 ай бұрын
నీలం రమేష్ గారు నమస్తే సార్ నేను మీతో ఏకీభవిస్తున్నాను అద్భుతంగా చెప్పినారు
@ranisutrala45632 жыл бұрын
GANTASALA VOICE CHALA AMOGAM. I thank you sir
@Kusuma9972 жыл бұрын
TQ for this collection
@gattupallisatyanarayana69312 жыл бұрын
@@Kusuma997 a
@sudharsandermanna87322 жыл бұрын
Such a beautiful song🎵🎵🎵🎵🎵 supper
@napalleandalu19752 жыл бұрын
Wonderful slngs
@subbaraoabburi77682 жыл бұрын
Hrudayamu pulakincha paatalu. Adrustavantudini to hear the songs
@karnagoud69182 жыл бұрын
అంత మధుర గానలు చిర కాలం జీవించి ఉంటుంది.
@napalleandalu19752 жыл бұрын
Beautiful songs
@ramanaiahuv4545 Жыл бұрын
Sir You Are A Good Selector
@dasusrinivasarao8402 жыл бұрын
Good
@chandrasekhararaopolavarap24215 ай бұрын
Best collection of mastarugari songs
@cjmreddy79942 жыл бұрын
Very very exllent songs.anny sarlu vinna tanivi tiradu. Thanks to everyone who helped to listen gantaSala songs.
@krkmurthi59202 жыл бұрын
Ddndjrjrji
@konchadasomeswrarao80402 жыл бұрын
Lahiri lahirilo song makes you feel that you are actually swaying on the waves of the river!!!
@shaikrahmathali2652 жыл бұрын
Till date Telugu film industry couldn't find a substitute to the great singer Sri. Ghantasala...❤️