Micro greens తో ప్రసాదం పులిహోర/Mustard Micro greens Tamarind Rice/Prasadam pulihora in Telugu

  Рет қаралды 112,128

Kalagura Gampa

Kalagura Gampa

Күн бұрын

Пікірлер: 4 200
@sreelathachandrasekar3906
@sreelathachandrasekar3906 3 жыл бұрын
First time చూస్తున్న ఆవాలు మైక్రో గ్రీన్ పులిహోర చాలా బాగా చేశారు మీరు super అండీ ఉంటే మీ లాగే ఉండాలి 👌👍🙏👏👏👏👏🙂🙂
@saichinnu8136
@saichinnu8136 3 жыл бұрын
Microgreens తో చేసిన పులిహోర రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా బాగుంది శ్రీదేవి గారు
@swarooparaani
@swarooparaani 3 жыл бұрын
ఎన్ని రకాల పులిహోర లు చూసాను కానీ ఆవాల మైక్రో గ్రీన్ , తో చేసినది మొదటి సారిగా చూస్తున్నాను....శ్రీదేవి❤️💪💪
@sridevihotwatercoperbottle7471
@sridevihotwatercoperbottle7471 3 жыл бұрын
,
@sridevihotwatercoperbottle7471
@sridevihotwatercoperbottle7471 3 жыл бұрын
👌👌idea I will try it ,I like your language some times I got it 👍
@krishnakumarichekuri3676
@krishnakumarichekuri3676 3 жыл бұрын
సూపర్ శ్రీదేవి ఇంటిలో అన్ని రకాల ఓపికగా పెంచడం వాటితో ప్రయోగాలు థ్యాంక్స్ ఈ సీజన్లో పుల్ల మామిడికాయ ల తో పులిహర కూడ చాలా బాగుంటుంది bye
@veeraprabha2355
@veeraprabha2355 3 жыл бұрын
ప్రతిసారి ఆరోగ్యకరముగా మరియు రుచికరమైన వంటలు చేసి చూపిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు అక్క🤗
@himamanjarip2563
@himamanjarip2563 3 жыл бұрын
Akka meru bale different ga think chesaru, meku different thoughts ala vastai🤔, mouth watering recipe Akka 👌👌👌😊
@shobhareddy3925
@shobhareddy3925 3 жыл бұрын
మెక్కలను పెంచెవాళ్లకు ప్రకృతిని ప్రేమించే వాళ్లకు ఇలాంటి కొత్త కొత్తగా ఎదో చేయలనె తపన ఉంటుంది అక్క మీరు చేసి చుపీంచారు super akka👌👍💐
@saralam7095
@saralam7095 3 жыл бұрын
చూస్తుంటే నోరూరిపోతుంది శ్రీదేవి మేడం ❤️
@bhargavib8775
@bhargavib8775 3 жыл бұрын
Super idea madam ji.. I like the shape of the microgreens pot... 🌈
@srijaaravapalli2113
@srijaaravapalli2113 3 жыл бұрын
This idea is super .....I loved this sooo much how u will get these thoughts ....really brilliant brain ..finally super aunty
@NirmalaDevi-dg7iq
@NirmalaDevi-dg7iq 3 жыл бұрын
Bnnn
@vijayalaxmi4697
@vijayalaxmi4697 3 жыл бұрын
Challa bagundi koncham oil akkuva 😋👌👏🏻
@MadhaviReddyAkkam1176
@MadhaviReddyAkkam1176 3 жыл бұрын
అమ్మ చేతి వంట ,అవకాయ ఇంక శ్రీదేవి ఎప్పుడు బోర్ కొట్టదు... అదో మంచి feeling అంతే☺️
@radhalakshmikodakandla6486
@radhalakshmikodakandla6486 3 жыл бұрын
First time chusthunna mam Mee experiment super
@rasamallaswaroopa3424
@rasamallaswaroopa3424 3 жыл бұрын
Hi sister
@srigodalaxmi1138
@srigodalaxmi1138 3 жыл бұрын
ఇంతకముందు అవమైక్రో గ్రీన్స్ని ఓన్లీ సలాడ్లో వేసాము.ఇలా పులిహోర చే యచ్చు అని మీ ద్వారా తెలిసింది. థాంక్యూ వెరీ మచ్ 🫒🫒
@bhargavireddy8191
@bhargavireddy8191 3 жыл бұрын
Very good thought of replacing seeds with microgreens❤️
@madhusricomputerembroidery5861
@madhusricomputerembroidery5861 3 жыл бұрын
kzbin.info/www/bejne/hXbRe6hnbLqJgKc
@viswarupa3245
@viswarupa3245 3 жыл бұрын
Very different thoughts you have, but very interesting and nice to watch 😁
@solletihymavathi4449
@solletihymavathi4449 3 жыл бұрын
మైక్రో గ్రిన్ ఆవ పూలిహోర చాలా చాలా బాగున్నాది 👌👌😋
@vangalasunitha2838
@vangalasunitha2838 3 жыл бұрын
పులిహోర బాగున్నది
@vangalasunitha2838
@vangalasunitha2838 3 жыл бұрын
మీ వీడియోస్ చాలా బాగుంటాయి
@nagarajudoulthabadkoram3375
@nagarajudoulthabadkoram3375 3 жыл бұрын
పులిహోర ఇలా కూడా చేస్తారని మాకు తెలీదు ఇంత మంచి విటమిన్ సి కలిగిన పులిహోర చేయడం చాలా మంచి విషయం మాకు చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది మీరు ఎలాంటి వారంటే మా దృష్టిలో అంత గొప్ప వారు మీ కన్నా గొప్ప వారు ఈ లోకం లో లేనట్టే మాకు మాత్రం మీరే గొప్ప మీరే పెద్ద మీరే మంచి మీరే చెడు అన్ని మీరు చెప్పినట్టే చేస్తూ ఉంటాం అంతా మంచిగా జరుగుతుంది ఇలాగే మీరు సలహా ఇవ్వండి మేము చేస్తూనే ఉంటాం 🙏
@kavitharapolu6546
@kavitharapolu6546 3 жыл бұрын
Kotha rakam pulihora😋 Deffenetley I will try
@abhiarya9992
@abhiarya9992 3 жыл бұрын
మిమ్మల్ని మేం అభినందించకుండా ఉండలేం శ్రీదేవి గారు.. మీ బుర్రే బుర్ర...పాదరసం...నేనింతే అనుకునే వ్యక్తే అయినా ఈరోజు ఎందుకో శ్రీదేవి గారు ఐదు నిమిషాలు ఎక్కువైనా సరే రుచిగా వండేద్దామని డిసైడైపోయిందబ్బా... ఆవ పెట్టి పులిహోర... మనసుపెట్టి ముచ్చట్లు...
@radhakrishnaprabhala2698
@radhakrishnaprabhala2698 3 жыл бұрын
Sookshma (,MYCRO).Aava Molakalatho Pulihora Anta Adi Sreedevi chetha Kanugonabadina danta kadaaa
@bhulakshmibankiti247
@bhulakshmibankiti247 3 жыл бұрын
Nothing can stand in front of temple pulihora but this idea is also good.
@madhusricomputerembroidery5861
@madhusricomputerembroidery5861 3 жыл бұрын
kzbin.info/www/bejne/hXbRe6hnbLqJgKc
@satwikcreator1396
@satwikcreator1396 3 жыл бұрын
చాలా బాగా ఉంది అండి నేను ఇలాంటి పులిహోర నేను ఎక్కడ చూడలేదు మీ ప్రాసెస్ చాలా బాగుంది అండి నేను కచ్చితంగా ట్రై చేస్తాను చాలా healthy గ చేశారు నాకు చాలా బాగా నచ్చింది.....❤️
@sheebad9576
@sheebad9576 3 жыл бұрын
Are thank you so much I was thinking Wt to do with mustard micro green this is wonderful I will definitely do this love u aunty 😍
@sujjicrazyrecipes9629
@sujjicrazyrecipes9629 3 жыл бұрын
నా ఛానల్ చూడండి మీకు నచ్చితేనే సపోర్ట్ చెయ్యండి 🙏
@sivaparvathir3043
@sivaparvathir3043 3 жыл бұрын
A recipe has no soul.You as the 👩‍🍳 cook must bring soul to the recipe 🍛🍛super sridevi garu ..tq for giving new ideas 🤗🤗
@velloresnehalatha1580
@velloresnehalatha1580 3 жыл бұрын
Idhi koncham kotha variety gaa vundhi
@sreelakshmi3927
@sreelakshmi3927 3 жыл бұрын
Good sreedevi
@nisar137
@nisar137 3 жыл бұрын
Sri devi ji "never before, ever after "a person like u.
@madhusricomputerembroidery5861
@madhusricomputerembroidery5861 3 жыл бұрын
kzbin.info/www/bejne/hXbRe6hnbLqJgKc
@malathirayapu4051
@malathirayapu4051 3 жыл бұрын
సిరిదేవీ...... నీ మాటలు భలే కామెడీ... సిరిదేవి... నిన్ను చూస్తేనే కామెడీ.... మాంచి సిరిదేవక్క.. God bless u
@anumandlasunitha1728
@anumandlasunitha1728 3 жыл бұрын
ముందు గిన్నెలో మిర్చిలు తక్కువ వేస్తే మా శ్రీ దేవి వంటేనా‌ అనుకున్న కానీ తరువాత మిక్సీలో ఇంకా పోపులో వేసిన చూసి,ఇది మా శ్రీ దేవి వంట! అనిపించింది.
@mvinila173
@mvinila173 3 жыл бұрын
Pulihoraku aaamatram padatayilendi
@narasimharao3648
@narasimharao3648 3 жыл бұрын
ఆహా మీ పులిహోర చూడటానికి ఎంతో రుచిగా కనిపిస్తుంది ఎప్పుడెప్పుడు చేసుకుని తిందామా అని మాకు అనిపిస్తుంది మీ పులిహోర గుమగుమలు మా ఇంటి వరకు వస్తున్నాయి అమ్మ😋👌👌
@padmavathiundavalli9906
@padmavathiundavalli9906 3 жыл бұрын
Item New variety bagundI Memu try chestham
@premsai5884
@premsai5884 3 жыл бұрын
Hii akka the way of your explain and your expressions is so interesting.i like your guys to do /learn anything new , you guys are happy souls 😀 and doing rock , keep going good luck 👍 TRUE INSPIRATION TO ThIS GENERATION
@katamreddysilpa513
@katamreddysilpa513 3 жыл бұрын
Pulihora👌😋
@premsai5884
@premsai5884 3 жыл бұрын
Thanku soooo much 😂😂😂😂
@phanikumar415
@phanikumar415 3 жыл бұрын
@@katamreddysilpa513 She is telling facts
@pravallikag8890
@pravallikag8890 3 жыл бұрын
Sridevi garu ....elanti ibbandi unna aa time lo mii video chusthe nijamga relaxing ga untundi andi...meela life ni enjoyy cheyali anipisthuntundi okkosari...really like you andi..
@soujanyakolli
@soujanyakolli 3 жыл бұрын
Ayyo sridevi garu by frying the microgreens paste the beautiful.nutrion is all lost but may be once in a while fine may be
@satyasudha8404
@satyasudha8404 3 жыл бұрын
Sridevi single piece Allways different Innovative thoughts.
@shilpareddy5713
@shilpareddy5713 3 жыл бұрын
పులిహోర బాగా కలుపుతారు మాతో❤️❤️😀😀...
@akhilaaluka2229
@akhilaaluka2229 3 жыл бұрын
Hahaha
@yashodasri4848
@yashodasri4848 3 жыл бұрын
Nijame😀
@nischalhomey
@nischalhomey 3 жыл бұрын
ఈ మధ్య మీరు చాలా బ్యూటిఫుల్ గా వున్నారు సిస్టర్. Healthy pulihora
@swapnagumalla9004
@swapnagumalla9004 3 жыл бұрын
Sridhevi gaaru kanipettina avala microgreens pulihora ku oka oh.......vesukondhi gampa family.....😁😁😁😁❤️❤️👍
@jyothikatakam1019
@jyothikatakam1019 3 жыл бұрын
Microgreens, when they are cooked lose most of their nutrients. Microgreens must be eaten raw
@madhusricomputerembroidery5861
@madhusricomputerembroidery5861 3 жыл бұрын
kzbin.info/www/bejne/hXbRe6hnbLqJgKc
@creativityofrenuka480
@creativityofrenuka480 3 жыл бұрын
Haii వదిన నీకు పులిహోర కలపటంలో 30 ఏళ్ల అనభవం ఉంది 😜😁😁పులిహోర రాణీ నువ్వు😜
@srichaitanya3149
@srichaitanya3149 3 жыл бұрын
మన గంప లో ఎప్పుడు కొత్త విషయాలే ఉంటాయి. పులిహోర సూపర్ నోరు ఊరుతుంది.
@mallikagatapagari5711
@mallikagatapagari5711 3 жыл бұрын
శ్రీదేవి అక్క నీకు ఎంత ఓపిక అవ్వల చేటు పెట్టినావు దానితో మంచిగా పులిహోర చేశావు నేను కూడా రేపు అల న చేసుకుంటాం టాటా good night ❤️❤️❤️❤️❤️❤️❤️
@padmavathibalanagu5567
@padmavathibalanagu5567 3 жыл бұрын
Sridavi garu I like supre nanu. Itry. Meru super👏😁
@kavyasworld3019
@kavyasworld3019 3 жыл бұрын
Amma మొక్కలు పెంచడం అనే విషయం మీద ఒక విడియో చేయండి.... అమ్మ మీకు కలగూర గంప అనే పేరు పేట్టాలి అని ఆలోచన ఎలా వచ్చింది
@vanajabommakanti451
@vanajabommakanti451 3 жыл бұрын
Telugu medium lo chadivina vidyarthulaku KALAGURAGAMPA.anna padam baga telustundi
@lavanyacreations7428
@lavanyacreations7428 3 жыл бұрын
అక్క నీకు ఓపిక ఎక్కువ ఇంకా బోలెడు జాగ వుంది మరి మా పరిస్తితి అలాకాదుగా
@shanmukharani1140
@shanmukharani1140 3 жыл бұрын
చాలా healthy recipe నేను మీ వీడియోస్ చూసి చాలా నేర్చుకున్నాను పులిహోర నేను ట్రై చేస్తాను
@geethasoldisgold5223
@geethasoldisgold5223 3 жыл бұрын
ఆవ పెట్టి పులిహోర చేస్తారు ఆవ మైక్రో గ్రీన్స్ తో మీరే ఫస్ట్ చేశారు వేయండి శ్రీ దేవి కి వీరతాడు
@jyothi_k123
@jyothi_k123 3 жыл бұрын
Meru ava aku nundi aritaku varaku ye aku ayina baga chesi maku nerpinchagalaru. Meru chese process bale easy ga untayi andi . Akulatho(micro greens) arogyani kapadukoni andandanga undali ani cheparu indirect ga 👌🏻
@prameelaramireddy
@prameelaramireddy 3 жыл бұрын
మీ మాటలు సందట్లో పడి చింతపండు ఎప్పుడు వేశారో చూడడం మరచిపోయాను 🤪 I'm in love with the way you are presenting the episode 💚 thank you so much for sharing and more power to you 💚
@leesanakk3588
@leesanakk3588 3 жыл бұрын
ఎక్కడ నుంచి వస్తాయబ్బ నీకు కొత్త కొత్త ఐడియాలు ఎప్పుడూ వినలేదు చూడలేదు చూస్తేనే నోరు ఊరుతుంది సూపర్ పులిహోర 🌿🍲😋👌
@muthyalasaritha3751
@muthyalasaritha3751 3 жыл бұрын
Srdevi pulihora super duper hitt aavala micro greens telusu kani vatitho pulihora teliyadu sridevi ivalla kotha vantakam nerpicchavu maku thankyou
@indiravoruganti7007
@indiravoruganti7007 3 жыл бұрын
Super sridevi Garu. Chala bagundhi nenukuda try chasanu mee video chustu.
@deepthimannuru7379
@deepthimannuru7379 3 жыл бұрын
Micro green pulihora me idea super andi sridevi garu😋😋
@theexplorer8457
@theexplorer8457 3 жыл бұрын
ఆవ మైక్రోగ్రీన్ మొదటి సారి చూసినా చాలా బాగుంది సూపర్ మేము కూడా చేసి చూద్దాం అనుకుంటూ ఉన్నాను మీరు పోపు దినుసులు వేసి కలుపుతూ ఉంటే నోరు ఊరుతుంది 👍👍👍🙏🙏🙏
@malathiramana6281
@malathiramana6281 3 жыл бұрын
Wow... Variety ga chesaru pulihora... Ela vachaye elanti ideas... Super...
@ammabatalo
@ammabatalo 3 жыл бұрын
రుచిని రుచిగా ఆస్వాదించగలిగినవారే.... ఇలాంటివి... చేస్తారు... మీరు ప్రకృతి🌿🍃 బిడ్డ. Madam..... ప్రకృతితో ఎలా ఉండాలో... ప్రకృతితో ఎలా సహజీవనం చేయాలో.. మీకు..చాలా బాగా..తెలిసు.... Madam sir madam.... Ante
@sailakshmi9422
@sailakshmi9422 3 жыл бұрын
Super idea Sridevi garu chala chala baagundhi mee micro green pulihora idea 👌👌👌😊
@maddelaraju2142
@maddelaraju2142 3 жыл бұрын
సూపర్ మేడం చూడగానే తినాలి అనిపిస్తుంది ఆగం ఆగం మాట్లాడిన వంటలు బాగా చేస్తారు
@arunareddy5276
@arunareddy5276 3 жыл бұрын
Nuvu super Sridevi all in one neelo andarini prathi danlo alarinche vidham suparb devudu andariki ivvadu neeku mathrame ichadu makosam God bless you sridevi pulihora chalabagundi mycro greens vesaka chesthanu
@dwijavanthibharadwaj6398
@dwijavanthibharadwaj6398 3 жыл бұрын
Wow!. Nenu tamilian. But naaku telugu osthadhi. Telugulo matlada ochu. But rayadam ,chadhuvadam telugulo thelivadhu. But me video ava micro green puliyogara choosi oyy abboy alaga kanlu therichi chooskoney undi poyanamma. Entha baggage video choopicheru, adhu Mataram kathu elaga chettulo ava microgreens cheyyadam kooda choopicheru Sridevigaru. I am elated. Literally mee fan ayenu. Excellent video. Enni saarilu chepthey kooda sari poledhu.🙏🏼🙏🏼👏👏👏👏👏👌👌👌👌👌👌
@laharilaharipriya6330
@laharilaharipriya6330 3 жыл бұрын
Awesome akka Chustunte thinali anipistundi Nenu try chestanu
@samudralasuma2189
@samudralasuma2189 3 жыл бұрын
Ma babu ku pulyhora ante Chala ishtam me video chusi Chala happy ga fill ayyadu
@dandothkarchandrakala2790
@dandothkarchandrakala2790 3 жыл бұрын
Kottarakam pulihora chupinchinanduku thanks sridevi garu👏
@indukrishnamurthy0206
@indukrishnamurthy0206 3 жыл бұрын
Sridevi garu mee pulihora chudadaniki chala bagundi. Nenu kuda try chestanu
@vijayalaxmimalkani4112
@vijayalaxmimalkani4112 3 жыл бұрын
Micro green puiigara cooking very super Sridevi Akka.
@TataSujataskitchen
@TataSujataskitchen 3 жыл бұрын
Mee matalu chala saradaga vunatai. Naku chala istam. Mee vanta kuda naturulga vuntundi.
@ravaligade7486
@ravaligade7486 3 жыл бұрын
Manam invent chesina vantalu manaki chala baga nachuthay,nen kuda alage invent chesta appudappudu,that is superb feeling kadha Sridevi garu
@rajualugoju4750
@rajualugoju4750 3 жыл бұрын
Super Super choodadaniki chala bavundhi.మా అమ్మమ్మ కందులు ఇసురుతుంటే పప్పుతోపాటు పిండి వస్తే ఆ పిండిని వేడిలేదాచల్లటి నీళ్లతో ముద్దలు చేసి పులుసు చేసేది అది మీకు తెలిస్తె చేయండి.
@chopparasrinivasarao5676
@chopparasrinivasarao5676 3 жыл бұрын
Thank u mam. Yela koda Chavacu ane chupecaru. Try chastam
@anjanihandlooms3217
@anjanihandlooms3217 3 жыл бұрын
100percent E pulihara patent sridevigarike Naku innirojulu puliharalo vegetables undavani rhinevalamkadhu idhi healthy pulihara thanq kalaguragampa
@kamalavurla3590
@kamalavurla3590 3 жыл бұрын
హాయ్ శ్రీదేవి గారు కొత్త రకం పులిహోర చాలా బాగుంది మేము ఫస్ట్ టైం వింటున్నాను మేము కూడా ట్రై చేసి వండుకొని తింటాను థాంక్యూ గాడ్ బ్లెస్స్ యు
@Navyasribolla-
@Navyasribolla- 3 жыл бұрын
Hello sridevi garu namaste ande me pulihora Chala bagundi
@justtttaddsomemagiccc
@justtttaddsomemagiccc 3 жыл бұрын
Asal ilanti alochana mike vastay sridevi garu superr, nenu miru chepaka chinta chiguru penchukunanu, molkal vachayi
@swapnaettineni7310
@swapnaettineni7310 3 жыл бұрын
Chala bavundandi ..... Try చేస్తాను
@suhasinilucky2928
@suhasinilucky2928 3 жыл бұрын
Raskunnam samba......super....pulihora ishtam lenivarantu undaru.....gudilo pette pulihora taste ehh veru..so,thank you ma'am ahh taste maku parichayam chesinanduku...
@Readingwords
@Readingwords 3 жыл бұрын
Sridevi akka.. chala chala innovative ga undi mi idea.. ee idea ma jeevithanni thapakunda marchuthundani anukuntuna..😊nenu definitely try chestha..tqqq😊😘
@nikhithareddy802
@nikhithareddy802 3 жыл бұрын
First time edhi chudadam variety ga undhi.me dress dhupatta bagundhi akka.
@borrasuji3829
@borrasuji3829 3 жыл бұрын
అక్క పులిహోర చాలా బాగా చేశావ్ వెంటనే మా కూడా చేసుకుని తినాలనిపించేలా ఉంది పులిహోర నోరు ఊరిపోతుంది
@bhuvaneswaripavuluri97
@bhuvaneswaripavuluri97 3 жыл бұрын
Excellent Amma pulihora lo the best . and best idea .
@rashmitha413
@rashmitha413 3 жыл бұрын
Super idea andi chala bagundi meru em cepina
@achyutapraveena8881
@achyutapraveena8881 3 жыл бұрын
Super sridevi nee aalochana vidhaanam verabba
@anithaphanindar6241
@anithaphanindar6241 3 жыл бұрын
Me idia bagundhi Andi naku ala chesukovali anipisthunnadhi nenu e recipe try chesthanu
@chaithanyapalle6208
@chaithanyapalle6208 3 жыл бұрын
Mi alochanalu naku manasika arogyani este mi vantalu maa enti andariki shariraka arogyani estunai medam thank you
@sunandachetti6221
@sunandachetti6221 3 жыл бұрын
Mee creation Bagundhi Akka... Healthy food
@gdharmavati1489
@gdharmavati1489 3 жыл бұрын
Chala bhavundhi mee pulihora mee idea super andi.meru edhi chaisena kotthga chaistaru.meeku merai sati.meeku theerugu laidhu.
@jyothikashapogu8638
@jyothikashapogu8638 3 жыл бұрын
Super super ga undi meeru chesina micro green pulihora chudadaniki.very nice sridevi garu
@savithavithala5046
@savithavithala5046 3 жыл бұрын
Nenu avala microgreenstho thotakura ava pulusu chesa chala baga vachindi puluhara anukunna kani cheyyalo next chesta Mee inspiration tho
@dhanalathasurabhi6665
@dhanalathasurabhi6665 3 жыл бұрын
My favourite food pulihora akka... మంచిగా వివరిస్తూ చెప్పారు... మీకు చాలా ఓపిక.... Super and lucky అక్క మీరు...
@tanuja1506
@tanuja1506 3 жыл бұрын
Meeru chestunte Nijam ga noru vurutundi chala different recipe must try pulihora prasadan ki kuda bagutundi
@shraddhablbalabadra920
@shraddhablbalabadra920 3 жыл бұрын
Sridevi akka meeku seriously 😐😳😑mind blowing 💡 ideas vastai micrograms penchadamlo me tarwate evarina. 😋😋😋yummy pulihora will try it definitely
@thotadaarchana1052
@thotadaarchana1052 3 жыл бұрын
Wow challa baagundi chustunte cheskoni thinalaipistundi , cheskoni thini taste cheptaamu.. thank u so much andi Good good andi sridevi garu
@chanduviewtube
@chanduviewtube 3 жыл бұрын
Avakutho amletet kuda chala bagumdi try chaeyamdi sridevi garu super
@killikrishna9493
@killikrishna9493 3 жыл бұрын
Super akka చాలా bhaga కలిపారు సరదా సరదా పులిహోర
@smilingsaraswathi8527
@smilingsaraswathi8527 3 жыл бұрын
Chala different style pulihora sridevi garu avariki elati ideas ravuu chala bagudii mamu kuda try chesatamu sridevi nd lavuu avadiki video cheyadi nd tips chapadi sridevi garu
@sandhyaranimarudhadu6320
@sandhyaranimarudhadu6320 3 жыл бұрын
అమ్మా శ్రీదేవి 🙏 మీ మాటలు ఎంత బాగుంటాయో మీరు చేసిన పులి హోర మాకు చేసి చూపించి వడ్డించారు కదా చాలా బాగుంది. మాకు apartments లో మొక్కలు పెంచే అవకాశం తక్కువ. ఆవాలతో చేసే దాన్ని కానీ ఒక్కసారే పోపు పెట్టేదాన్ని. Two times పెడతాను. మీరు మాట్లాడే మాటలకోసం main గా ఇంత రాత్రయినా వీడియో చూస్తున్నాను. మార్నింగ్ అయితే ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ లో మా కార్యక్రమాలు షూటింగ్, ఎడిటింగ్, ప్రివ్యూ,ఫైనల్ ఔట్ పుట్ ఉంటాయి. అందుకే చూడను వీలు కుదరదు. మీరు పుట్టింటి చీర పెట్టారు. టైటిల్ చాలా బాగుంది. But దాని కోసం నేను చూడటం లేదు. లాస్ట్ year lock down నుండి చూస్తున్నాను. మీరు spontanious గా చక్కగా without any script, without makeup natural గా మాట్లాడుతూ, natural beauty తో నిష్కల్మషమైన మనసుతో మాట్లాడుతారు. O.k. bi Bi sreedevi గారు Good night.....
@durgaprasannabasavaraju9563
@durgaprasannabasavaraju9563 3 жыл бұрын
Akkoie first ne ideas ki salute🙏🙏🙏🙏akadanundi vasthavo ma akka ki e ideas.... Kani akka ela chayali ani anukonay vari prathi okari dream me vala imean mana kalaguragampa family vala(sridevi akka) thiripothundhi. ☺☺☺☺madam... Sir... Madam... Anthy no words.... Ma akkiah superoooo superrrrr.... Ok... Naa.... 🥰🥰🥰👌
@NearToNature-India
@NearToNature-India 3 жыл бұрын
Chala bagundi akka pulihora, ma avidaki chupinchanu, thanu kuda try chesthanandi, akka, popu lo pallilatho patu rendu shanakkayalu kuda vesaru enduku..??
@lovestatusbeats9909
@lovestatusbeats9909 3 жыл бұрын
Superb taste chala bagundhi sridevi garu
@srilakshmifashions8226
@srilakshmifashions8226 3 жыл бұрын
First time chusthunna e recipe me style chala chala bagundhi 👌
@vakasupraja7301
@vakasupraja7301 3 жыл бұрын
Idea adhrusss.... 👌
@padmavathireddy2271
@padmavathireddy2271 3 жыл бұрын
Baga matladutharu sugar variki manchidi god bless you
@perisettydeepakumari244
@perisettydeepakumari244 3 жыл бұрын
Excellent idea.healthy n tasty pulihora.
@sudhamentey5050
@sudhamentey5050 3 жыл бұрын
Sridevi vantale different abba.kotta kottavi try chestharu.healthy and delicious.
@g.nvalli8289
@g.nvalli8289 3 жыл бұрын
Mouth watering recipe 🤤 Nijamga Chala bagundi mi idea. Nenu kuda annisarlu popu vestha ma variki kuda peanuts ekkuva vundali pulihora lo mi video chustunnantha sepu similar ga anipinchindi...
@sivaramakrishnar7355
@sivaramakrishnar7355 3 жыл бұрын
Brain 🧠 full of ideas Sridevi garu. Good sense of humour
@nikhila5953
@nikhila5953 3 жыл бұрын
Creative but healthy and informative video
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН