శ్రీదేవి గారు మీరు ఏసీజన్ లో వచ్చే పంటని ఆ సీజన్ లో ఎలా వాడుకోవాలో బాగా చూపిస్తున్నారు😊
@sumanthdoodala89493 жыл бұрын
మిమ్మల్ని, మీ లైఫ్ స్టైల్ ని చూస్తుంటే "మిథునం" సినిమా గుర్తుకు వస్తుంది...కాకుంటే అక్కడ వాళ్ళు ఇద్దరే ఒక ప్రపంచం లాగా వున్నారు...ఇక్కడ మీరు ఇద్దరు కలిసి మీ ప్రపంచాన్ని మాకు అందరికీ పంచుతున్నారు...🙏thank you amma
@2klakshmi3 жыл бұрын
మిథునం కథ చదివాక, అదీ బాపూ గారి చేతి వ్రాత తో మొదటి సారి రచన అనే magazine లో వచ్చినప్పుడు, తర్వాత సినిమా చూస్తే కథలో ఉన్న అందాన్ని అంతా పాడిచేసారు అనిపించింది. ఆ కథ రాసిన రమణగారే అన్నారుట ఆ సినిమా చూడను అని. మీకు దొరికితే అది చదవండి.అందులో బాపూ గారు వేసిన బొమ్మలు కూడా ఆ ముసలి జంటని మన కళ్ళకి కట్టి నట్లు చూపిస్తాయి.
@sumanthdoodala89493 жыл бұрын
@@2klakshmi తప్పకుండా నాకు ఆ కథ దొరికితే చదువుతాను.🙏 thank u అమ్మ 🙏
@supriyasreenivas24203 жыл бұрын
నీకు చిగురు చింత మాకు చీర చింత నీ చింత తీరింది మా చింత తీరేదెప్పుడు
@Appuallinone5023 жыл бұрын
👌
@ravichandrasarma96873 жыл бұрын
@@Appuallinone502 super
@ravichandrasarma96873 жыл бұрын
Super
@princekavya9383 жыл бұрын
🤓
@kalyanigangisetty74483 жыл бұрын
Super
@zvijayasri74343 жыл бұрын
Mam naaku egg ante chala istam .superrrrr recipe .love you mam 💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓
@jhansilaxmi96503 жыл бұрын
శీ)దేవి కి వచ్చే ఒక చిత 🤔 శి)దేవీ వేసే చిత పంట ఒక పూట 🌱 శీ)దేవీ తెంచు లేత చిగురు 🌿 శీ)దేవి వండే కుండ లొ చిగురు గుడ్లు 🥚🥚 కూర చూసి మా నోరూరే😋 ఎలాతీరేదీ మా ఈ చిరుకోరిక 🙆♀ God bless you sister 💐💐
@raffinshaik73173 жыл бұрын
చింత చిగురు కాంబినేషన్ తో ఎగ్ కర్రీ సూపర్ 👌👌👌👌శ్రీదేవి గారు
@kallamsoujanya58993 жыл бұрын
పల్లెటూరు లో పుట్టి పెరిగిన మాకే ఇక్కడ ఉన్న వాటి గురించి కొంగత్తగ చెప్తూ చూపిస్తూ వుంటే అబ్బబ్బా .....👌😋😋
@revathi3503 жыл бұрын
Meeru chala శ్రద్ధతో చేసే చూస్తేనే thinalnpiche ఈ videos ki inka inka ఆదరణ పెరగాలని ఆశిస్తూ దీవెనలు కలగాలని ashithu మీ మంచికొరే శ్రీకృతీ...
@reddinagalakshmi8523 жыл бұрын
మీ వీడియోస్ చూసి నంత సేపు ఏదో తెలియని ఆనందం శ్రీ దేవి గారు.
@saraswathivennapusa19743 жыл бұрын
మీ చీర కాన్సెప్ట్ ....ఏమో గానీ మన కలగూర గంప......కవులు తయారవుతున్నారు...... కోక కోసం కవిత అన్నట్లు ఉంది యవ్వారం......😂😂😂😂
@andhrafood95413 жыл бұрын
Nice 😊👍
@divyamadhurireddy6053 жыл бұрын
ఛీర గురించి పక౭నపెటు, నీ మాటలతో చ౦పుతునావ్ వట్టు 🥰
దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి బయటికి వెళితే తప్పకుండా మాస్కులు ధరించండి మన ప్రాణాలు మన చేతిలో ఉంది👍
@rangavalli3 жыл бұрын
kzbin.info/www/bejne/mHW9l5ycgbh2nqc
@jessivictoria6713 жыл бұрын
Carrct Akka
@haripriyaketham20453 жыл бұрын
Iam haripriya iam big fan mam madi kadapa dist
@sownakitchenandvlogs3 жыл бұрын
Avunu andi
@abhiarya99923 жыл бұрын
భావాలను కన్వే చేయడానికి భాష అవసరం కానీ ఎదుటి వ్యక్తికి తెలిసినదే ఉండాలని లేదు కదా! మీ కాన్సెప్ట్ క్లియర్ వితౌట్ కన్ఫ్యూజన్ అన్నమాట. మీరు సూపర్ శ్రీదేవి గారు. మిమ్మల్ని అంచనా వేయడం మా తరమా.. చెప్పండి..😌
@neerajaanne34333 жыл бұрын
Super egg curry sridevi vadinnamma. U are alrounder .
@vanirama20883 жыл бұрын
కలగూరగంపలోకి చేరిన చిట్టి చింత మా శ్రీదేవి బుర్రలో వచ్చిన ఆలోచన వింత మాకు చేసిచూపెట్టిన కూర కొంత పంచిన ముచ్చట్లు బోలెడంత మా మనసుకు హాయిపులకింత వేచిచూడాలి రేపటి కొత్త వీడియోకి అంతా .....
@chbala26813 жыл бұрын
Super
@mahalakshmidv22163 жыл бұрын
Sreedevigaru mahalakshmi from bangalore me egg curry with chinthachiguru chesina patra elantidi meeru egg curry chestu mucchatlu chebutunte chinthachiguru egg curry thinntha feeling vastundi madam so so sweet sweet of you very nice madam
@ramchandrareddy32413 жыл бұрын
ఇటువంటి ఎగ్ కరి ఎప్పుడు చూడలేదు🙏
@indirakonaparthy70803 жыл бұрын
అందరూ గెలుచుకోవాలి అందులో మేము కూడా ఉండాలి, కలగూర గంప ప్రేక్షకులకు శుభాకాంక్షలు.
@s.narendernanisnarendernan81853 жыл бұрын
చీకూ చింతా లేని మీ మాటలకు మీ వంటలకు చింతా లేకుండా తింటున్నా మీ వాళ్లకు నా అభినందనలు అలాగే నేను కూడా చింత లేకుండా మీ చీర కోసం ఎదురుచూస్తున్నాను అక్క ❤️
అక్క అందరి కంటే ముందు మన కొత్త ఆలోచన ఉండాలి, కానీ ఇతరుల అభిప్రాయలను కూడా మనం స్వీకరించడం ఇంకా చాలా మంచి ఆలోచన అక్క ,చింత చిగురు మటన్ కర్రీ సూపర్ గా ఉంటదీ🌱🌿🌿🌿🌿🌿👌👌👌👌✌
@srinivasareddy91563 жыл бұрын
Chinta chiguru pachadi chala baguntadi
@neeharikakoti89613 жыл бұрын
Avunu it's so tasty nanu chaysthanu
@umashankari44243 жыл бұрын
చింతపండు పులుసు అంత మంచిది కాదు చింత చిగురు మంచిది దానితో గుడ్డు తొ పులుసు చెసారు నువ్వు సుపర్ sister👌👌👌👌👌👌
@puramsettyjyothi25573 жыл бұрын
Hai sridevigaru varityga undi
@VENUPAVANIVLOGS3 жыл бұрын
చింతచిగురు తోట కు పోయి చింత చిగురు నువ్వు తెంచే మా జిహ్వా మందు నీళ్లు రే కమ్మనైన వంటను వన్డే అందమైన ముద్దుగుమ్మ మా శ్రీదేవి అక్క 😋😋😋
@Drakshavalli.823 жыл бұрын
చింత చిగురు egg curry recipe first time చూస్తున్నా. అక్క simple gaa chesaru 😋😋
@modalanarasimha20693 жыл бұрын
ఒకే కుటుంబం అన్నప్పుడు ఒకేలా ఆలోచిస్తాం గా మరి మేమూ ఇరాకు, మారకు అంటాం.
@lavanyanaresh65603 жыл бұрын
చింతచిగురు అంటే ఇష్ట పడానివారు వుండేవారు కలగుర గంప చూచి ఇష్టపడని వారు ఉండారు,❤️❤️❤️❤️
@sarithagadamalla2313 жыл бұрын
Today we are prepared chinthachiguru kodiguddu chesukunamu madam..superb ga untadi
@gdharmavati14893 жыл бұрын
Chala baavundi sreedevi.theenali anepistundhi
@saranyag72703 жыл бұрын
Super idea sridevi garu, intlo chintachiguru penchadam dhanitho curry cheyatam..
@enuguvenkataramana65213 жыл бұрын
Mee way of thinking or receiving all kind of comments is great.no negative reaction on comments.sportive ga teskuntaru...navvuthu... Mee Nunchi ee point nerchukovali maam
@sridevia64063 жыл бұрын
చాలా రుచిగా ఉంది మేడం కాని చేపతికి సూపర్ గా ఉంది మంచి రేసపి చూపించారు ధన్యవాదాలు 🙏🙏
@srivanirouthu69053 жыл бұрын
Harpic gurinchi correct gaa chepparu nijam meeto conversation back to back vuntundi. Egg curry bagundi, mee kaburlu kids bagunai.
@gangavelumula45433 жыл бұрын
Chinthachiguru pandinchatamu bagundi Chinthachiguru with endu royyalu super combination sridevigaru
@akhilareddyy37413 жыл бұрын
Covid time lo best recipe Eggs and tinchachiguru vitamin c. Super maa
@cherishboutique88883 жыл бұрын
Hi amma..chinthachiguru with egg curry vandochani thelidhu...choosthunte super anipisthundhi 👌👌👌nenu definite ga try chestha..tq u for sharing this cooking...
@ramaanaguru35893 жыл бұрын
Nenu me channel lo videos chusi different recipes nerchukuna.....and vati importance kuda for ex:nenu pichhi mokkalu ankune green leafy's vatini em antaru ala cook cheyali and vati importance cheparu👌👌👌and I tried the taste was soooooo amazing😋😋......this is 1 more recipe to be added to my cooking cart.....learnt from you.
@rajitharajithag48463 жыл бұрын
శ్రీదేవి అక్క చింత చిగురు ఎండు చేపలు రెండు కలిపి కూర చెయ్యి చాలా బాగుంటుంది అక్క ఇది తెలంగాణ ఫేమస్
@mounikapalvai21383 жыл бұрын
Amma mee idea ki salute 🤩😍
@GAkhil-vc2tv3 жыл бұрын
Amma meru anni veritega chestaru super ga untundi Amma
@shobhanuranierina99633 жыл бұрын
Hallo....Srideviji....nenu Shobha..from vizag....chintha kura...eggs recipe veraiti ga vundi.. Chesi chusta...
@sarikalolam96373 жыл бұрын
Hi sridevi garu, you are unique, innovative and awesome, idhe modhati sari vinadam,chudadam this recipe 😋
@suhasinikoya2273 жыл бұрын
ఆహా ఏమి రుచి !అలంకరణ అధ్భుతః!
@tanuja15063 жыл бұрын
కొత్త కాంబినేషన్ చూడటానికి బాగుంది try చేయాలి అనిపిస్తుంది ❤️♥️
Paatha kaalapu vantalu taste ki taste health ki health.thank you for sharing this receipe maam.
@prattipatisubhashini43063 жыл бұрын
ఊహాతీతంగా ఉండాలన్న మీ ఆలోచన సూపర్ శ్రీదేవి గారు. నేను ఎగ్ తినను.బట్ మీరు చేయడం , మీ మాటల కోసం చూస్తున్న.. మా పిల్లలకు వీలైనప్పుడు చేసుకు తినమని చెప్పా.👍
@varaprasadballa63493 жыл бұрын
సూపర్ అండీ... చింతచిగురు రొయ్యల కూర కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి...
@arunakada30683 жыл бұрын
Chintha chiguru tho egg 🥚 curry super. 1st time chusthu unnanu Sridevi garu nenu try chesthanu different ga undhi andi👌👌👍👍
@thrilluvvr16903 жыл бұрын
Nenu try chesanu Chala Baga undandi recipe thank you
@abhilashabhi63363 жыл бұрын
Frist time chusthunna e curry medam
@routhurambabu1313 жыл бұрын
Talent persons andaru kuda mana Kalagura gampa comment section loni unaru Madam Adrustam enthamandi chustunaru ee channel and vala abhimanam ke tqs mam for ur Coconut oil medicen for thairoid desease it is really amazing result i am using that Coconut oil
@అమ్మచేతిపచ్చళ్ళు-ఝ1ఛ3 жыл бұрын
చింత చిగురు ఏ వంటకం లో వేసినా సూపర్ టేస్ట్.👌
@gayathrikumar17153 жыл бұрын
Sridevi garu chinta chiguru egg curry super nenu ee roju chesanu chalaa bagàa vachindi . Chinta chiguru konaledu chetty nunchi Nene tempukochanu
@GAkhil-vc2tv3 жыл бұрын
Chintacheguru pachadi kuda cheyyandi Amma
@singireddyshravani65613 жыл бұрын
Chintha chiguru egg sridhevi gar idea superooo super
@chaitanya94043 жыл бұрын
Chintha chiguru guinchi manchi tips icharu yeppudu kavalante appudu kosukoni thinachu Thank you so much mi brain ki joharlu
@satwikcreator13963 жыл бұрын
చింతచిగురు ని ఇష్ట పడని వారు ఎవరు ఉండరు.....curry సూపర్ గా చేశారు Thank u for the recipe
@shanmukharani11403 жыл бұрын
Avunu ...curry awesome
@Anitareddy11113 жыл бұрын
Yummy recipe Sreedevi garu. Sure I will try. Oka chinna vinnapam . Please try to use less quantity of adrat & lasoon mix to maintain health. English is just a language you’re more than that. Extraordinary talented. It’s just a medium to convey your subject which is needed but knowledge is always greater than that which you possess in huge quantity by god’s grace. Best wishes .
@vasushanive4423 жыл бұрын
Hi sreedevi garu egg chintak cury super చింతాకు ముదిరనిది ఎండబెట్టి వుంచితే 1సంవత్సరంకూడ వుంటాది మీకుకావలసినపుడు చింతాకుపొడి చేసుకొవచ్చు ప్రయత్నంచేయండి
@srichaitanya31493 жыл бұрын
ఆహా ఏమి రుచి చింతచిగురు egg combination super
@akshaysreekrishna3 жыл бұрын
Madam, my name is Sreelatha. Hats off to your life style. actually this is the life style I want. I am doing just Terrace garden. Your friend Sandya Jella is my friend. Nice curry I will definitely try. Chinta chiguru on pots I think you are the first person in the world.
@jpriyanagarapu3 жыл бұрын
Soya chunks chinta chiguru very good combination for vegetarians.... Ur talking style is very friendly...ur like my friend
@gannavarapupavani67833 жыл бұрын
Everything u show is very clear and unique. Great good ideas..!!
@anuradhar32253 жыл бұрын
Gampa ninda chintachiguru super 👌👌👌 Egg curry inka super mam👌👌👌👌👌
@durgakopparaju53013 жыл бұрын
Nenu egg mentikura tinnanu Ela kuda try cheyali green ga ala plants chustunte yenta bagundo u r so lucky and opikaaa kuda Chala yekkuva maintain chestunnaru anta bagaaaa 🙏
Hi sridevi. Nice video. Meru chestuntene maku vuntundi noru. Supar good recipe.👌👌👌👏👏👏👍👍👍
@purnapechetti18263 жыл бұрын
ekuralo kochem water pochi udikinchite chala baguntundi sridevi garu.
@vijayalakshmi6783 жыл бұрын
Baavundi Sridevi.... last lo plate tipputu.... special effect super.
@lakshmikartikeya43663 жыл бұрын
Super sredavi garu nanu try chasthanu
@rojaranim11523 жыл бұрын
Mana daggarivaallato kaburlu cheppukunnatuga untundi Mee videos to.new recepi.tq
@vadlamaninagalaxmi68133 жыл бұрын
Hi Sridevi Garu namaste naa Peru v. Nagalaxmi from Jharsuguda Odisha mee videos chala super . Everyday we watch your videos. Thank you.
@srilakshmidasari28953 жыл бұрын
Chinta chigurutho inni rakaluga vandhavachu anni maku teliyadu kani me vedios chustunty chala raku kuralu maku ttelustunai medisonal value unna kuralu kuda chala telustunaii thanks sri devi akka
@johnfrancis13443 жыл бұрын
Chintha chiguru ,egg super combination sridevi garu 👌
@sahithikandi91933 жыл бұрын
Super recipe Sridevi garu..👍 Munagaku egg burji curry kuda chala tasty ga untundi and healthy kuda..Meru try chesi video pettandi same process but egg boil cheyyodu anthe..plz try cheyyandi🙏..meeru ilage vantalu cheyyali memu chusi tharinchali..😘
@luckyqueen19843 жыл бұрын
Star of the show...... Chinthachiguru in vegetarian recepies... Different combination that ever seen super in loving yr videos Sridevi akka..... Ni childhood snacks super akka ni video chusenathasepu ado theliyani happiness....
👌👌👌kuura,Chinna idea sridavigaru,chintachiguru yandapatti powder chasi instant ga year anta vadukovachu mamu Alana vadatamu superga untutdi,aa powder ni bandakai,vankai fish ki super ga untundi
@psuryakumari50553 жыл бұрын
శ్రీదేవి గారు మీరు చేసిన చింత చిగురు కోడిగుడ్ల కూర చాలా బాగుంది
@sushmitakarri57713 жыл бұрын
Nice receipe... Also please share receipes with moringa leaf.
@sushmitakarri57713 жыл бұрын
Moringa chala healthy ee covid time lo tesukovadam valla chala manchidhi but adhi intake atla tesukovalo video chayandi please.
@nainiashivini78113 жыл бұрын
Sridevi egg chenthacheguru super tastyga undhi first time chushena ,mee Mata smile ,expression a the keeraak
@panishwaripanishwari95113 жыл бұрын
నేను ఇంతవరకు ఇలాంటి కూర చూడ లేదు. నేను తయారు చేసి రుచి చూసి చెపుతాను.నైస్ వీడియో శ్రీ దేవి గారు.
@thamminenialiasmoigaripara34173 жыл бұрын
చింతచిగురుపప్పు, జొన్నారోట్టే తో తింటే మంచిగుంటది అక్క.
@padmamaddala44323 жыл бұрын
Chala bagundi me idea...tapakunda try chesi feedback istanu andi...kotha combination...eh season ki tagga food bale chupistaru...mimalni chusi follow avtunte ma pillalu mechukuntunaru🙏
@saipriyanka7573 жыл бұрын
E recipe yedho bagundhi ma mummy tho cheyinchukuni nenu thinta😋😋
@swathireddybanala93723 жыл бұрын
Hi akka meeru chesina variety egg curry super mee laga meeru adi chesina variety gane untundi meeru chaala different ga chestaru super
@aravjaya14883 жыл бұрын
Hi andi I am ur new subscriber....Anni videos chusthunanu.....U r so inspirational
@sunithavardiyavath97533 жыл бұрын
Meeru vande matti paatralu spr.... natural vegetables....spr 👏🏻👏🏻👏🏻👏🏻