Tganks a lot kiran peabha గారు. Tamil naadu రాజకీయ, సినిమా రంగాలను గురించి తెలుసుకుంటున్నాను sir. ఎంతో ఆసక్తికరంగా వున్నది. ఎంతో బాధగా వున్నది. ఒక నిర్ధాస్టమయి ఆలోచన, పట్టుదల గల వారు కరుణానిధి గారు. ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చారో చూస్తే సినిమాలు కూడా సరిపోవు sir. Kvr, guntur, ap, india.
@venkateswarluk157010 ай бұрын
Thank you sir kiran prabha గారు. Lesson లాగా చదువుతున్నాను sir. Golden words " ప్రభువు అనే వాడిని ప్రశ్నించేవాడు, సలహా ఇచ్చేవాడు లేకపోతే తనకు తానే శత్రువులను తయారు చేసుకుంటాడు. ఇది సార్వ జనీనం, సార్వాఖలీనం sir. Kvr, guntur, ap, india.
@santhikhande190011 ай бұрын
Gd morning 🌄 కిరణ్ ప్రభ గారు ఫస్ట్ కామెంట్😊 విశిష్ట వ్యక్తి కరుణానిధి గారి గురించి సమగ్ర సమాచారాన్ని మాకు అందిస్త్నదుకు మీకు మా ధన్యవాదాలు 🙏🏻😊
@lekshaavanii182211 ай бұрын
Many thanks Kiran Prabha garu.🌿💐🙏🏼🙏🏼🍀🍀
@jothiupadhyayula854211 ай бұрын
కరుణానిధి రాజకీయ చతురుడు,. DMK దక్షిణాదిన చాల గట్టి పార్టీ !
@sureshp654510 ай бұрын
Sir please kannada kanteerava dr.rajkumar full life story gurinchi cheppandi
@youngforest879311 ай бұрын
Kiran garu mee episode kosam waiting chestuna
@ravikishorereddyindukuri11 ай бұрын
గురువు గారికి ప్రణామాలు🙏🏻🙏🏻🙏🏻
@pushparao692211 ай бұрын
Good narration. ThanQ Sir.
@muralidharholla769911 ай бұрын
Good.thanks
@AnandKumar-qs5ye11 ай бұрын
Tq sar
@youngforest879311 ай бұрын
Thankyou sir
@venkateswarluk157010 ай бұрын
Thank you sir kiran prabha గారు. ఈ ఎపిసోడలో గుర్తుంచుకోవలసింది " కరుణానిధి గెలుపు " kvr, guntur, ap, india.
@rajeshpv628311 ай бұрын
Happy Wednesday Kiranprabhagaru
@apmd91810 ай бұрын
Please do a video on kalathetha vyakthylu written by Dr.p.suseela devi
@lakshmib27008 ай бұрын
Dr P Sridevi garu...
@venkateshamadepu931311 ай бұрын
Great leader Jai Telangana. Adepu Bhulaxmi venkatesham Bellampalli Telangana 17.01.2024.
@sivakumark52011 ай бұрын
Jai shree Ram good morning 🌞
@Venkateshh211 ай бұрын
వీళ్ళ రాముడ్ని నమ్మరు. నమ్మేది ద్రవిడాన్నే
@NAADESAM11 ай бұрын
1962 ఎన్నికలు, కాంగ్రెస్ డియంకె పాత్ర క్షుణ్ణంగా అర్ధమయ్యే విధంగా వివరించారు. ధన్యవాదాలు ఆంధ్ర,కేరళలో కమ్యూనిస్టులపై , మద్రాసు రాష్ట్రంలో డి.యం.కె ప్రజానాయకులు పై షిప్పింగ్ తదితర పారిశ్రామిక వేత్తలు నిలబెట్టడం లాంటి సంఘటనలు కాంగ్రెసు వర్గ స్వభావం అర్ధం చేసుకోవడానికి దోహదం చేస్తాయి.1952-62 మధ్య జరిగిన ఎన్నికలనుబట్టి నెహ్రూ గారు మాటల్లో ఎంత అభ్యదయవాది అయినా ఆచరణలో పెట్టుబడిదారులును రాజకీయాలు లో నిలపడం, వారి ప్రయోజనాలు కాపాడటం కేరళ, ఆంద్రా, మద్రాసు రాష్ట అసెంబ్లీ ఎన్నికలు పరిశీలిస్తే అర్ధం అవుతుంది. ఏదేమైనా కిరణ్ ప్రభ గారికి మరొకసారి ధన్యవాదాలు
@chandrasekhar843811 ай бұрын
👌👍
@MrRaavanaa11 ай бұрын
rajkumar kanda hero narration eppudu
@Venkateshh211 ай бұрын
మీరు ఈయనను తెలుగు వారు కాదంటున్నారు. కరుణానిధి చనిపోయిన పుడు తెలుగు పత్రికలు తెలుగు మనిషి అని హెడ్డింగ్ పెట్టి రాసారు.
@KoumudiKiranprabha11 ай бұрын
ఆయన ఆత్మకథలో వ్రాసుకున్న విషయాల్ని ప్రామాణికంగా తీసుకున్నానండీ..
@Venkateshh211 ай бұрын
@@KoumudiKiranprabha ఆత్మ కధ అబద్దం
@kalyanibandi78211 ай бұрын
Avunandi Karunanidhi Garidhi Tanuku Ani Rasarandi.Mari Nijamu Eamito Teliyadhu Andi.@@KoumudiKiranprabha
@Venkateshh210 ай бұрын
@@kalyanibandi782ఒంగోలు వద్ద ఒక చిన్న గ్రామం
@bhaskararaodesiraju891411 ай бұрын
Thayilla pillai Telugu film Pinisetty direct chesina Nityakalyanam pacchatoranam adharam ga teesaru.Telugulo Brahmins ki vyatirekam ga teesina aa film flop ayite Tamil lo hit ayindi.LV Prasad Brahmin caste ni THAKUR caste ga marchi Hindilo DADIMA ga teesaru