కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమౌతున్నది నీవు నాతో అన్నది నిరాశల నిధిలోన - ఉషోదయం వచ్చింది యేసు నీ ప్రేమే నను బ్రతికించెను (2) ||కలలా|| మనుష్యులంతా మనసే గాయపరిచి పురుగల్లె నను నలిపేయ జూచినా (2) శూరుడల్లె వచ్చినావు నాకు ముందు నిలచినావు నాకు బలము ఇచ్చినావు ఆయుధంగా మార్చినావు చల్లని నీ నీడలో నిత్యము నిలువనీ ||కలలా|| శూన్యములో నాకై సృష్టిని చేసి జీవితాన్ని అందముగా మలచేసి (2) మాట నాకు ఇచ్చినవారు దాన్ని నెరవేర్చువారు నిన్ను పోలి ఎవరున్నారు నన్ను ప్రేమించువారు యేసు నీ ప్రేమను ప్రతి దినం పాడనీ ||కలలా||
@blessonuniqueofficial35072 жыл бұрын
Thankyou brother 🙏 all glory to god
@manipaulmajji8231 Жыл бұрын
పల్లవి లలో లైన్లు రివర్స్ లో ఉన్నాయి
@asadipraveen89052 ай бұрын
❤
@kandellisunilkumar50422 жыл бұрын
Sound baaledu Song superb
@nayomibujji67382 жыл бұрын
Praies tha lord 🙏
@govathoti88972 жыл бұрын
కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమౌతున్నది నీవు నాతో అన్నది నిరాశల నిధి లోన -- ఉషోదయం వచ్చింది యేసు నీ ప్రేమే నన్ను బ్రతికించెను... || కలలా || మనుషులంతా మనసే గాయపరిచి పురుగల్లె నన్ను నలిపేయ జూచినా (2) శూరుడల్లే వచ్చినావు నాకు ముందు నిలిచినావు నాకు బలము ఇచ్చినావు ఆయుధంగా మార్చినావు చల్లని నీడలో నిత్యము నిలువనీ.. || కలలా || శూన్యములో నాకే సృష్టిని చేసి జీవితాన్ని అందముగా మలచేసి (2) మాట నాకు ఇచ్చినవారు దాన్ని నెరవేర్చువాడు నిన్ను పోలి ఎవరున్నారు నన్ను ప్రేమించు వారు యేసుని ప్రేమను ప్రతి దినం పడనీ...||కలలా||
@blessonuniqueofficial35072 жыл бұрын
Thankyou brother 💫
@dakesuribabu-lj7xn Жыл бұрын
Super bro
@nikhithap6561 Жыл бұрын
Pin this
@joshuaayyappa7782 жыл бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
@blessonuniqueofficial35072 жыл бұрын
Praise the Lord brother
@nanineredumalli70612 жыл бұрын
Keyboard &Sax Playing Very Nice ...nd Especially Keyboard Baground Work is Very Nice.
@blessonuniqueofficial35072 жыл бұрын
Thankyou brother 🙏
@mounikagiddi7896 ай бұрын
Praise the lord annayya dhevudu meeku manchi svaram yicharu andhunu batti dhevadi devunike mahima kalugunu gaaka amen 😊