Kalaloki Kalu Full Video Song | Lahiri Lahiri Lahiri Lo | Aditya | Ankita | Suman | ETV Cinema

  Рет қаралды 12,118,935

ETV Cinema

ETV Cinema

7 жыл бұрын

Lahiri Lahiri Lahirilo is a 2002 Telugu-language Indian musical-family drama film written, directed and produced by YVS Chowdary under the banner Bommarillu. The film stars four pairs Nandamuri Harikrishna, Bhanupriya, Suman, Rachana, Vineeth, Sanghavi, Aditya Om and Ankitha in the lead roles. Veteran actress Lakshmi played the main villain role in this film. This film is received well at the box-office.
Directed by : YVS Chowdary
Produced by : YVS Chowdary
Starring : Harikrishna, Bhanupriya, Suman, Rachana, Vineeth, Sanghavi, Aditya Om, Ankitha, K. Viswanath, Sathyapriya,Lakshmi
Music by : Keeravani
Watch More Latest Movies Subscribe : goo.gl/vZ9GIY
Follow us on - goo.gl/AlsFSW
Web Site : www.etv.co.in
ETV Cinema to proudly present... The beloved favourite movies that have transcended time and trends! The all time hits that have
touched the hearts of Telugus... Most profoundly!

Пікірлер: 1 500
@saiganeshae9794
@saiganeshae9794 5 ай бұрын
Anyone from 2024🙋
@pasulasuhasini2359
@pasulasuhasini2359 4 ай бұрын
2024 lo kuda nenu daily chusthaanu e song
@krishnaveniyanamala6109
@krishnaveniyanamala6109 3 ай бұрын
2024 kuda neenu vintu vuntani time vunnappudu
@user-fv2im3ww7h
@user-fv2im3ww7h 3 ай бұрын
​j
@DjPavan-ph4wm
@DjPavan-ph4wm 3 ай бұрын
@@pasulasuhasini2359 nenu kuda
@DjPavan-ph4wm
@DjPavan-ph4wm 3 ай бұрын
@@krishnaveniyanamala6109 yes nice song
@srinivas5977
@srinivas5977 10 ай бұрын
అచ్చం అలానే ఉండేది అప్పుడు...20 years back.....❤❤
@sarmashussain3272
@sarmashussain3272 2 жыл бұрын
ఆరోజుల్లో కుర్రకారును మెంటలెక్కించిన ప్రేమ పాట...ఇప్పుడు కూడా ఏమాత్రం తీపి తగ్గని పాట .....అంకిత చాలా అందంగా ఉంటుంది ఈ మూవీలో
@shaikshuayub6280
@shaikshuayub6280 Жыл бұрын
*143 సార్లు చూసాను ఇంకా చూడాలనిపిస్తుంది చాలా బాగుంది ❤️❤️*
@parapatiyogeswararao8119
@parapatiyogeswararao8119 Жыл бұрын
@@shaikshuayub6280 ayithe chudu
@shaikshuayub6280
@shaikshuayub6280 Жыл бұрын
@@parapatiyogeswararao8119 thanks anna
@nanikowshi1417
@nanikowshi1417 Жыл бұрын
@@shaikshuayub6280 movie name plz
@HaiHlo-yk3xq
@HaiHlo-yk3xq 9 ай бұрын
​@@shaikshuayub6280.R madhava aaaauaaàaàsaASasssasssssssssssssssssssss😅😊😅😅😅😊😊😅😅😅😅😅😅😅😅😅😊😊😊😅😅😅😅😅😅😅😅😅
@darshanamprashanth6827
@darshanamprashanth6827 Жыл бұрын
ఈ పాట విని బాల్యంలోకి వెళ్లిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి... 👍
@rakeshgajula2803
@rakeshgajula2803 2 жыл бұрын
ఈ పాట 2021 లో వింటున్నా 💕💕💕 వింటుంటే చిన్నప్పుడు పెళ్లిళ్లలో sound systems లో mike set లలో టేప్ రికార్టర్ లలో విన్న రోజులు గుర్తుకొస్తున్నాయి... ఏమి తెలియని చిన్ని ప్రపంచం లో ఉండేది అప్పుడు అలానే ఉంటే బాగుండేది 💕💕💕💕💕🌹🌹🌹🌹🌹
@NaveenTankala
@NaveenTankala 2 жыл бұрын
Me vuru ekkada bro plz reply
@rakeshgajula2803
@rakeshgajula2803 2 жыл бұрын
Y bro
@sharadashanigaram5997
@sharadashanigaram5997 Жыл бұрын
Avnu
@rajasekharvanam5052
@rajasekharvanam5052 Жыл бұрын
ఈ పాట ఇష్ట పడేవారు తప్పకుండా ప్రేమలో పడివుంటారు
@viruviru3095
@viruviru3095 Жыл бұрын
New nijamaaa 😅😅
@ranjithgouda2603
@ranjithgouda2603 5 ай бұрын
Abhaa antaled🤙
@syedzaaahed1738
@syedzaaahed1738 2 жыл бұрын
అన్ని రోగాల నివారణకు సంగీతం ఒక్కటే మందు 🌹
@naidurajendra146
@naidurajendra146 2 жыл бұрын
Yes bro
@viswanath914
@viswanath914 4 жыл бұрын
ఏ కలవరమా... ఓయ్ పరవశమా... కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా పంచదార ఎంత తిన్నా చేదుగుందండి చింతపండే కారమయ్యి చంపుతుందండి అదేరా ప్రేమంటే కన్నా ఎదంతా వ్యాపించి నీ దుంప తెంచే ప్రేమ ప్రేమ....ప్రేమ..ప్రేమ చలిచలి గాలుల్లో వెచ్చగ ఉంటోందా ఎండను చూస్తే చలి వేస్తోందా ఎదురుగా నువ్వున్నా విరహం పుడుతోంది ఏ నిజమైనా కలగా వుంది విసుగేదో కలిగింది దిగులేదో పెరిగింది అసలేదో జరిగింది మతి కాస్తా పోయింది అదేరా ప్రేమంటే చిన్నా ఏదేదో చేసేసి నీ కొంప ముంచే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ చిటపట చినుకుల్లో పొడి పొడిగుంటోందా చినుకే నీకు గొడుగయ్యిందా... నిద్దురలో వున్నా మెలకువలా వుంది మెలకువలోనే స్పృహ లేకుంది చూపేమో చెదిరింది మాటేమో వణికింది అడుగసలే పడనంది కుడి ఎడమై పోయింది అదేర ప్రేమంటే బచ్చా అలాగే వేధించి నీ అంతు చూసే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
@ramgopalreddykatanguri8738
@ramgopalreddykatanguri8738 3 жыл бұрын
Ll
@govindaraoadivarapu1201
@govindaraoadivarapu1201 2 жыл бұрын
Nice job
@ksureshkumar3229
@ksureshkumar3229 2 жыл бұрын
👍👍👍
@bkishorbabu2634
@bkishorbabu2634 Жыл бұрын
Superb Bro
@jujjuvarapusunitha9458
@jujjuvarapusunitha9458 Жыл бұрын
Nice
@ramakrishnamadaka6890
@ramakrishnamadaka6890 Жыл бұрын
పాత పాటలు వింటే ఏదో తెలియని ఆనందం పాత రోజులు గుర్తు వస్తాయి
@mdw1391
@mdw1391 2 жыл бұрын
Udit Narayan గొంతు పాటకు ప్రాణం పోసింది. ఈ love Udit ji
@surendrareddy250
@surendrareddy250 Жыл бұрын
ఓం శాంతి రాకేష్ మాస్టర్ 🙏😭
@moviestock576
@moviestock576 Жыл бұрын
Rakeshmaster కొరియోగ్రాఫర్ Miss you మాస్టర్ 🙏
@pindiravi2691
@pindiravi2691 3 жыл бұрын
2003 సంవత్సరం లో మా చూట్టల అమ్మయితో ప్రేమలో పడ్డ తీపి జ్ఞాపలు గుర్తోస్తాయి ఎదో పాట వినగానే కోంచం తీయని బాద తీయని సంతోషం
@akilaa3499
@akilaa3499 3 жыл бұрын
Ayyo mari pellichesukoledha amenu
@santoshb8769
@santoshb8769 3 жыл бұрын
👌
@kumarilotha7213
@kumarilotha7213 3 жыл бұрын
Yes
@koushikworldian9239
@koushikworldian9239 2 жыл бұрын
Good
@kumarnagandla3207
@kumarnagandla3207 2 жыл бұрын
Avunaa brother maa bus lo kuda ee song dekku lo vesthe aa rojullo lover's abbayilanu chusthu ee song vintu enjoy chese vallu
@nookrajlucky9400
@nookrajlucky9400 Жыл бұрын
చిత్రమ్మ వాయిసు జీవితాంతం ❤️❤️
@telugu1020
@telugu1020 3 жыл бұрын
మనిషి లైఫ్ లో ఎప్పుడైనా గడిచిపోయినా రోజులు మాత్రం తియ్యగా ఉంటాయి....
@yallasirisha8126
@yallasirisha8126 Жыл бұрын
Naku anduko sad anipistai ☹️
@ashoknayakbanothbrothers6874
@ashoknayakbanothbrothers6874 Жыл бұрын
@@yallasirisha8126 avuna
@shaikshuayub6280
@shaikshuayub6280 Жыл бұрын
నిజమే 👍
@DhanaLakshmi-ng2ng
@DhanaLakshmi-ng2ng Жыл бұрын
😘lllllllll L Ll Ll L L L L L L L Lll L L L L Lll L Lll LllL Ll Ll Ll Lllll Ll L Ll L7l Lllllll L Lllll L Llllll Ll L Llll Lllllllll Ll Ll Ll Ll L Lll Ll7l .l Ll L L L L L
@rudranipattapu
@rudranipattapu Жыл бұрын
It's true
@karamsarveswararaodora5815
@karamsarveswararaodora5815 5 жыл бұрын
ప్రతీరోజు ఒక సారి వింటాను...సాహిత్యం సూపర్
@pallaviarshapogu4881
@pallaviarshapogu4881 2 жыл бұрын
E.pata.chala.bhagundi
@charmingjanu1503
@charmingjanu1503 3 жыл бұрын
2021 lo vintuna vallu oka like kottandi💞💞💞
@devidraju240
@devidraju240 3 жыл бұрын
ఈపాట.చలేస్తం
@pkyerripichikuntla6357
@pkyerripichikuntla6357 3 жыл бұрын
Hii
@kuruvanaresh2630
@kuruvanaresh2630 3 жыл бұрын
J.u
@nandaramdanush8247
@nandaramdanush8247 2 жыл бұрын
@@pkyerripichikuntla6357 q1qqqq
@lovelyvenky5137
@lovelyvenky5137 2 жыл бұрын
Send me nembar
@damodaraprasanthkumar7734
@damodaraprasanthkumar7734 4 жыл бұрын
Udit Narayan k.s.chitra voice lo ఎదో మంత్రం వుంది.superb excellent ఈరోజు download chesi vinte chala baagundhi lovers ee paata vinte వాళ్ళ లవర్ గుర్తొస్తారు guarantee meeru kuda వినండి
@skahamada8931
@skahamada8931 Жыл бұрын
ఈ పాట వింటే నా చిన్నపుడు నేను మా మావయ్య గారి ఇంట్లో ఉన్నప్పుడు రోజులు గుర్తువస్తయి చాలా హాయిగా అనిపించింది,
@miriyalasankararao7573
@miriyalasankararao7573 Жыл бұрын
Same
@gsilpa7590
@gsilpa7590 5 ай бұрын
Same feelibg
@MAHI-1988
@MAHI-1988 Жыл бұрын
ఎన్ని miss అయ్యం..... బాల్యం గుర్తొస్తుంది బాధగా ఉంది
@BLaxmi-wq7ny
@BLaxmi-wq7ny 4 ай бұрын
2024 lo chusevlu vunnra
@kondemadhusudhan6811
@kondemadhusudhan6811 Ай бұрын
Old సాంగ్స్ చాలా బాగుంటాయి కదా వినడానికి.
@KalyanPriya-1996
@KalyanPriya-1996 3 жыл бұрын
Evaraina 2021 lo vintuvunnara❤️❤️❤️
@sriharsha5534
@sriharsha5534 3 жыл бұрын
Nenu vintuney unta bro 😍
@ragalasrilakshmi5942
@ragalasrilakshmi5942 3 жыл бұрын
Haaa
@geethanjali5143
@geethanjali5143 3 жыл бұрын
Ha
@nagahari6484
@nagahari6484 3 жыл бұрын
Yes
@bhargaviraj7841
@bhargaviraj7841 3 жыл бұрын
I love this song
@ashokkumarashu2910
@ashokkumarashu2910 3 ай бұрын
E song ki ye Matram craz thagga ledu epptaki the best song...And One of my fev❤
@m.s.neelakamtam7563
@m.s.neelakamtam7563 4 жыл бұрын
ఈ పాట నాకు చాలా చాలా ఇష్టం . మరి మీకు
@dasarisuresh8870
@dasarisuresh8870 3 жыл бұрын
Naaku kuda chaala istam
@AshaKumari-wf5wh
@AshaKumari-wf5wh 3 жыл бұрын
I love this song
@NightRider0101
@NightRider0101 2 жыл бұрын
My fav since 20 years
@pavanithallapelli6158
@pavanithallapelli6158 2 жыл бұрын
Naku kuda chala ishtam e song
@sathwikm5918
@sathwikm5918 3 жыл бұрын
ఏంటో ఈ పాట వింటే నా లవ్ స్టోరీ గుర్తుకు వస్తది విన్నప్పుడు ఎంత సంతోష పడుతానో అంత బాధ పడతాను అందుకే ఇలాంటి పాటలు వినకూడదు అనుకుంటా కానీ వినలేకుండా వున్నా
@prakashsb1990
@prakashsb1990 3 жыл бұрын
Prema anedi kuda oka habit addiction like drink & cigarette we know it still feel it
@sathwikm5918
@sathwikm5918 3 жыл бұрын
You are right brother
@naidurajendra146
@naidurajendra146 2 жыл бұрын
Light teesuko bro
@naidurajendra146
@naidurajendra146 2 жыл бұрын
గుండెను కరిగించే తెలుగు paata
@krishnangotte9151
@krishnangotte9151 4 жыл бұрын
కారం తీయగా వుంది, పంచదార చేదుగావుంది. ప్రేమించిన వాళ్ళు లైక్ చేయండి
@madevk6975
@madevk6975 3 жыл бұрын
Bb
@maheshmaheshdharani2959
@maheshmaheshdharani2959 3 жыл бұрын
k plp90090999999999999990999999999999999p900009999999999999p.l
@paidisravani185
@paidisravani185 2 жыл бұрын
First loo alanya untadhaii Tarwatha Chala Chanda laga untadhaii....
@gopalkrishna1617
@gopalkrishna1617 2 жыл бұрын
@@paidisravani185 🤣🤣🤣
@gopalkrishna1617
@gopalkrishna1617 2 жыл бұрын
@@paidisravani185 chukkalu kanipisthayii thruvtha
@manojyoutubebgms7532
@manojyoutubebgms7532 4 жыл бұрын
❤YEM SONG RA BABU.. 🤩 2020 any one's Yenni SARLU CHUSINA.. TaKKUVE🥳
@shaikshuayub6280
@shaikshuayub6280 Жыл бұрын
*ఇంత మంచి పాటని చూస్తున్నావాళ్లు 2023 కూడా ఒక ❤️ వేసుకోండి👍*
@hanumeshknphanumeshknp8140
@hanumeshknphanumeshknp8140 4 жыл бұрын
లవర్స్ కి ఒక పక్క సంతోషం,మరో పక్క బాధ ,ఈపాట వింటూ ఉంటే...
@yasinshaik6725
@yasinshaik6725 3 жыл бұрын
Yes browwww
@praveenkumarsecularcpm6335
@praveenkumarsecularcpm6335 2 жыл бұрын
అదే రా ప్రేమంటే.... ❤️❤️❤️
@pavandreams9055
@pavandreams9055 2 жыл бұрын
@@praveenkumarsecularcpm6335 super 😀
@chandupasam7148
@chandupasam7148 Жыл бұрын
Mari ma lanti Rods kiii,, 😑🙄🤦‍♂️
@gagansiddharth8212
@gagansiddharth8212 2 жыл бұрын
Mari ah rojullo love lo undevaallu ee song paadukuni thega feel ayyipoyevaallu....ee song lo magic alaantidhi mari
@satyajntu93
@satyajntu93 5 жыл бұрын
Director YVS Chowdhury has made some of the fabulous movies in Telugu industry. YVS Chowdhury 's movie making style and cinema art is remarkable and quite noticable.
@marellaharinath160
@marellaharinath160 Жыл бұрын
Rakesh Master Hatsoff for your choreography on those days❤❤❤
@sukumarchintakuntasukumarc1243
@sukumarchintakuntasukumarc1243 3 жыл бұрын
Nijanga e song vinttintte chala thiyani bhada and unconditional💕💕💕💕💕💕💕
@amruthaammu2969
@amruthaammu2969 2 жыл бұрын
Appatlo entho manchi manchi actors unde vallu no exposing kanumarugaipoyaru aa rojule bagundevi❤️
@cherrysmart801
@cherrysmart801 2 жыл бұрын
Yeah😊
@user-hq8jy7yr5p
@user-hq8jy7yr5p 5 ай бұрын
Ha
@thammaraogorakapudi3792
@thammaraogorakapudi3792 4 жыл бұрын
ఏయ్! కలవరమా! ఓయ్ పరవశమా! కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా.. చూడకుండా ఒక్క నిమిషం ఉండ లేకున్నా పంచదార ఎంత తిన్నా చేదుగుందండి చింతపండే కారమయ్యి చంపుతుందండి అదేరా ప్రేమంటే కన్నా.. ఇదంతా వ్యాపించి నీ దుంపతెంచే ప్రేమ ప్రేమ ప్రేమ ।।।కళ్ళలోకి।।। ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ చలిచలి గాలుల్లో వెచ్చగ ఉంటోందా.. ఎండను చూస్తే చలి వేస్తుందా.. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఎదురుగా నువ్వున్న విరహం పుడుతుంది ఏనిజమైన కలగా ఉంది విసిగేదో కలిగింది... దిగులేదో పెరిగింది... అసలేదో జరిగింది... మతి కాస్తా పోయిందీ... అదేరా ప్రేమంటే చిన్నా.. ఏదేదో చేసిన నీ కొంప ముంచే ప్రేమ ప్రేమ ప్రేమా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా చూడకుండా ఒక్క నిమిషం ఉండ లేకున్నా ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ చిటపట చినుకుల్లో పోడి పోడి గుంటుందా చినుకే నీకు గోడుగయ్యిందా... ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ నిద్దురలో ఉన్న మెలుకువలా ఉంది.. మెలుకువలోనే సృహ లేకుంది చూపుమో చెదిరింది... మాటేమో వణికింది అడుగసలేపడనుంది.కుడిఎడమైపోయింది అదేరా ప్రేమంటే బచ్చా అలాగే వేధించి నీ అంతు చూసే ప్రేమ ప్రేమ ప్రేమా.. |||కళ్ళలోకి కళ్ళు పెట్టి|||
@rahulvadanala5256
@rahulvadanala5256 4 жыл бұрын
Tq so much dear
@anithapogaku41
@anithapogaku41 4 жыл бұрын
Thanks so much
@RamaKrishna-hm7wb
@RamaKrishna-hm7wb 4 жыл бұрын
I love this ❤️
@DoDO-zr5sk
@DoDO-zr5sk 4 жыл бұрын
Tq
@sjbbasha4869
@sjbbasha4869 4 жыл бұрын
Fayaz.. sulthanbee
@shashankt1913
@shashankt1913 2 жыл бұрын
Heroine is my childhood crush...Love her🥰😍❤️
@bhanojirao84
@bhanojirao84 11 ай бұрын
M M Keeravani sir great
@bhavanidhanraj9913
@bhavanidhanraj9913 Ай бұрын
ఈ పాట వింటే చిన్న వయసు గురై సూంది❤❤,,
@NightRider0101
@NightRider0101 Жыл бұрын
20 years vanished just like that
@singepoguvalisharon1080
@singepoguvalisharon1080 5 жыл бұрын
CHALI CHALI GALULLO VECHAGA UNTUNDHA .... ENDANU CHUSTHE CHALI VESTHUNDHA..... THAT LYRIC AND CHITRA VOICE .... EXCELLENT 👌👌👌👌
@tallurivenkateswararao5736
@tallurivenkateswararao5736 4 жыл бұрын
Good super
@ganesh9183
@ganesh9183 3 жыл бұрын
Same bro naaku kuda anthe
@ganesh9183
@ganesh9183 3 жыл бұрын
Over all ga song total super
@prasanthiram2043
@prasanthiram2043 4 ай бұрын
😊
@lakshman6052
@lakshman6052 3 жыл бұрын
2002 April lo mooovvviii chusa songni wow emi music keravaani gaaarruu dummu dulipaavvuu saami music tho 👍👍👍👍🤘🤘🤘🎵🎵🎵🎹🎹🎹🎹
@surenderraju
@surenderraju 5 жыл бұрын
Super singing ..Chitra Amma and udhithnarayan garu
@vechalapumahesh6755
@vechalapumahesh6755 2 жыл бұрын
Keeravani sir classics 😘❤️❤️🎶🎶
@GandlaKavithaPatel
@GandlaKavithaPatel Жыл бұрын
2022లో వినేవాళ్లు ఒక్క లైక్ 👍
@vardhanvardhan7419
@vardhanvardhan7419 Жыл бұрын
°
@akhilaa3508
@akhilaa3508 Жыл бұрын
Em chestav like lu teeskoni
@shaikshuayub6280
@shaikshuayub6280 Жыл бұрын
December 23 9:23 pm
@narahari2548
@narahari2548 Жыл бұрын
2023
@user-hq8jy7yr5p
@user-hq8jy7yr5p 5 ай бұрын
2024😊
@sunnyrayipudi6582
@sunnyrayipudi6582 Жыл бұрын
2022 lo ee song vasthe pakka all time hit
@nihalovely2158
@nihalovely2158 Жыл бұрын
Really bueatiful song..అదేంటో గాని 👌... ఎన్ని సార్లు విన్న.. వినాలనిపిస్తోది...ఈ మధుర గీతం my choice you
@srinivasarao3921
@srinivasarao3921 Жыл бұрын
దర్శక రత్న దాసరి మెచ్చుకున్న చిత్రం, అద్భుతమైన చిత్రీకరణ, vvs దర్శకత్వం excellent.
@syamaladonthamseety3563
@syamaladonthamseety3563 2 жыл бұрын
Ankitha...Aditya super performance 👏🙌👌😍
@user-sriram88308
@user-sriram88308 2 жыл бұрын
Mm
@RameshRamesh-lz6zc
@RameshRamesh-lz6zc Жыл бұрын
Super
@ashokchakravarthinaidu.n3567
@ashokchakravarthinaidu.n3567 5 жыл бұрын
వై వి యస్ గారు హరికృష్ణ గారి మీద అభిమానం తో ఈ సినిమా
@ravikiranangara1967
@ravikiranangara1967 2 жыл бұрын
Super perfect comment
@nganesh57
@nganesh57 4 жыл бұрын
Ee song vinte na chinnappati rojulu gurtu vastuntai
@mahendermahender3761
@mahendermahender3761 4 жыл бұрын
E song vinte a feeling ela undhi antee Chala mandhiki lover guthuku vasthundhi kadhaaa
@bangaram1543
@bangaram1543 3 жыл бұрын
Avuna
@maibumahi4004
@maibumahi4004 Жыл бұрын
2022lo chusina vallu
@CVH598
@CVH598 3 жыл бұрын
Udit Narayan gari voice lo ye paata vinna chala baguntundi. Hats off to Udit Narayan ji.
@mouni2551
@mouni2551 2 жыл бұрын
Ankitha chala beautyfull ga vundhi
@Madhavmaa
@Madhavmaa Жыл бұрын
Rakesh master superb maater mee talent ni cinema industry sarigga vaadukoledhu
@javeedshareef4795
@javeedshareef4795 6 жыл бұрын
Old songs lo vunna feel present songs lo ravadam le... 😖😖😖
@jagadishyadav101
@jagadishyadav101 5 жыл бұрын
Tp
@harishag918
@harishag918 5 жыл бұрын
Yes
@girishmahesh8615
@girishmahesh8615 4 жыл бұрын
S
@kaallavinod5566
@kaallavinod5566 4 жыл бұрын
Nijangane bro
@arunakumarineelapu4693
@arunakumarineelapu4693 4 жыл бұрын
Yes
@viratking9803
@viratking9803 3 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా తనివి తీరని సాంగ్ ❤❤❤
@venkatavamsi4463
@venkatavamsi4463 2 жыл бұрын
Keeravani sir you are a legend
@madhukukkunuri8191
@madhukukkunuri8191 9 күн бұрын
Ee song vinevaallaku manchi taste untadhi broo❤
@hemalatha9853
@hemalatha9853 3 жыл бұрын
Na 6th class lo unnapudu songs eppudu malli e songs chusthey a rojulu gurthuku vasthunnai a days bagunnai
@pkyerripichikuntla6357
@pkyerripichikuntla6357 3 жыл бұрын
S
@pkyerripichikuntla6357
@pkyerripichikuntla6357 3 жыл бұрын
Lovely song
@sharechat777
@sharechat777 5 ай бұрын
I'm one 2024
@SVLNSHIPPINGDOCS
@SVLNSHIPPINGDOCS 14 күн бұрын
2024లో వినేవాళ్లు ఒక్క లైక్
@IndhuSetty-zh7vj
@IndhuSetty-zh7vj Жыл бұрын
Ee song nachinna vallu oka like vesukondi
@motherslovemothersrecipe2676
@motherslovemothersrecipe2676 Жыл бұрын
It's my all-time favorite song. Great Music! ♥♥♥
@rameshnaidu4058
@rameshnaidu4058 5 жыл бұрын
ఈ పాట నాకు చాలా ఇష్టం. మరి మీకు?
@dasarisuresh8870
@dasarisuresh8870 5 жыл бұрын
Nakkuda chala istam
@rameshnaidu4058
@rameshnaidu4058 5 жыл бұрын
Thankyou.
@estherranirani2371
@estherranirani2371 4 жыл бұрын
hi
@rameshnaidu4058
@rameshnaidu4058 4 жыл бұрын
Hi
@shaikmurtuja871
@shaikmurtuja871 4 жыл бұрын
Chalaaaaaaaaaa
@manjulasirikonda5702
@manjulasirikonda5702 4 жыл бұрын
E patalo unna bhavalaku anuba vam unnavallu oka like vesukondi💗💗💗💕💕💕💕
@rameshsamba1687
@rameshsamba1687 3 жыл бұрын
what a music 🎶 M M keeravani sir super. excellent lyrics siri vennela.
@premanathanv8568
@premanathanv8568 2 жыл бұрын
எனக்கு மிகவும் பிடித்த பாடல் ❤️❤️🙏🙏🌹🌹💐💐
@hemanth7119
@hemanth7119 4 жыл бұрын
ఎదురుగా నువ్వున్నా విరహం పుడుతుంది ఏ నిజమైన కలగావుంది
@muthyalappamuthyalappa1721
@muthyalappamuthyalappa1721 3 жыл бұрын
Shehduddhsu 💘💝💞🌹💣💲
@user-oh9pk8wz9h
@user-oh9pk8wz9h 12 күн бұрын
Ankitha ni chuste undalenu aa time le ....2003 nenu inter fist year❤❤❤❤
@manikantesh151
@manikantesh151 6 жыл бұрын
What a lovely song.... my India is great and my Telugu people are greater than great
@7hillsrajitha857
@7hillsrajitha857 5 жыл бұрын
Yes
@go-uc8zs
@go-uc8zs 5 жыл бұрын
.
@maheshpuli5320
@maheshpuli5320 4 жыл бұрын
Yes
@nsrreddys9686
@nsrreddys9686 3 жыл бұрын
@@7hillsrajitha857 hiii Rajitha
@kumarswamysthavarad6956
@kumarswamysthavarad6956 5 жыл бұрын
Only mm Keervani sir can create the magic , superb composition no one can re create this .
@karunasrireddy2885
@karunasrireddy2885 3 жыл бұрын
What a heart touch feeling song Remembering old memories 😍😍😍🥰🥰🥰🥰
@chalapatishankar
@chalapatishankar 5 жыл бұрын
Miss u..Rasna papa..ur expressions looks cute
@PremKumar-zg7ex
@PremKumar-zg7ex Ай бұрын
E Music Edo Teliyani Magic Undi❤❤❤
@bhukyakavithakavihharamesh5933
@bhukyakavithakavihharamesh5933 Жыл бұрын
What a lovely song lyrics
@teamRpshiva
@teamRpshiva 2 жыл бұрын
Listening in 2022 it's awesome lyrics 💗
@NaniNani-is6it
@NaniNani-is6it 3 жыл бұрын
Nakistam ayina songs lo idi okati ఐ లవ్ దిస్ సాంగ్
@chaithud3186
@chaithud3186 Жыл бұрын
RAKESH MASTER COREOGRAPHY 👏
@rajusampangi959
@rajusampangi959 6 жыл бұрын
చాలా మంచి సాంగ్ మర్చి పోతామ
@nagarajunaga9038
@nagarajunaga9038 5 жыл бұрын
Raju Sampangi
@muninayudu6337
@muninayudu6337 5 жыл бұрын
Tolichupulone Songs
@ssvssv1818
@ssvssv1818 5 жыл бұрын
Raju Sampangi dirdos
@iadhvjschohwxheixhiechihec407
@iadhvjschohwxheixhiechihec407 5 жыл бұрын
Raju Sampangi
@korimilalakshmidevi3178
@korimilalakshmidevi3178 3 жыл бұрын
Super.
@sattidurgasandhya7405
@sattidurgasandhya7405 5 жыл бұрын
Singer.k.s.chitra Garu. Ur voice Very.qute
@ganesh9183
@ganesh9183 3 жыл бұрын
Udit Narayan garu kuda baga padaru madam.
@kartiktangirala5440
@kartiktangirala5440 5 жыл бұрын
aaa rojulu eee veru golden period
@rosaiahnakkala840
@rosaiahnakkala840 5 жыл бұрын
MOM IS
@neelababu8746
@neelababu8746 3 жыл бұрын
Super song never before ever after
@ramusambari1387
@ramusambari1387 5 жыл бұрын
Everything was perfect superb song sply ankitha❤❤
@RAVINDRARAVINDRA-cs1ld
@RAVINDRARAVINDRA-cs1ld 6 жыл бұрын
తీపీ ఙ్ఞాపకాలూ ఏపాటిక్కి మరిచిపొలెలం నిజం
@ramaboya5922
@ramaboya5922 3 жыл бұрын
Talluri Ramesh
@nsrreddys9686
@nsrreddys9686 3 жыл бұрын
@@ramaboya5922 hiiii Rama gud mrnggg
@kirankumargattigunde1985
@kirankumargattigunde1985 3 жыл бұрын
Choreography by Rakesh Master
@srikanthchinthareddysri4527
@srikanthchinthareddysri4527 6 жыл бұрын
Udtith narayan very rare voice nd multi singer nd chitra keeravani music
@sofiyasarma7050
@sofiyasarma7050 6 жыл бұрын
Srikanth Chinthareddy srikant
@srinivasbaji3232
@srinivasbaji3232 4 жыл бұрын
nayana andhra sodara.. adi padindi udit narayan kadu.. sonu nigam
@rajeshrajeshrajeshrajesh4665
@rajeshrajeshrajeshrajesh4665 3 жыл бұрын
2021 lo vine vallu oka like vesukondi
@venkateshkosaraju8283
@venkateshkosaraju8283 6 жыл бұрын
Keeravani magical song hat's off Keeravani garu
@deepuchintapalli1430
@deepuchintapalli1430 Жыл бұрын
Choreography by Rakesh Master 👏
@srinib5604
@srinib5604 4 жыл бұрын
సింహాద్రి ఇది ఒకేసారి రెండు హిట్ ఇచ్చారు బిబీశీను చెల్లూరు తూర్పు గోదావరి
@nampelliraju5441
@nampelliraju5441 5 жыл бұрын
ఈ పాటను జీవితంలో మరచి పోలేము
@raviteja2503
@raviteja2503 3 жыл бұрын
Hi
@naidurajendra146
@naidurajendra146 2 жыл бұрын
Yes bro
@maheshwarimudhiraj7577
@maheshwarimudhiraj7577 2 жыл бұрын
❤️ song
@Mokshitha2000
@Mokshitha2000 6 жыл бұрын
What a beautiful song... where this beautiful actors
@munigelasantosh2584
@munigelasantosh2584 Жыл бұрын
రాకేష్ మాస్టర్ కోరియోగ్రఫీ చేసిన సాంగ్
@udayreddym3334
@udayreddym3334 2 жыл бұрын
E song vinte na lover yentha gurthuku vastadho..... Yvs chowdhary garu antha kanna100000000 times gurthuku vastaru
@likhithasinghbhukya4322
@likhithasinghbhukya4322 5 жыл бұрын
She's the best heroine in that time 💓💓💓💓💓
@bandariyellaswamy3567
@bandariyellaswamy3567 5 жыл бұрын
Hi
@mannambalakrishna1475
@mannambalakrishna1475 5 жыл бұрын
@@bandariyellaswamy3567 in
@m.r.rameshkumar1407
@m.r.rameshkumar1407 3 жыл бұрын
Super super super good
@naidurajendra146
@naidurajendra146 2 жыл бұрын
Yes really real
@LakshmiNarayanaRao.V
@LakshmiNarayanaRao.V 5 жыл бұрын
Today's new song is tomorrow old song. But such meaningful song now we won't get. Also trend is changed. It's humantendxy to change according to trend.
@rameshnaidu2337
@rameshnaidu2337 5 жыл бұрын
This movie is wonderful.. till now this is the movie which I saw number of time..may be 20 times that time itself in theaters.. wonderfully acted by everyone..hats off to director yvs chowdary
@pavanpavan9208
@pavanpavan9208 3 жыл бұрын
Pspk i love sa
@NaveenTankala
@NaveenTankala Жыл бұрын
Ee uru anna
@kitu087
@kitu087 3 жыл бұрын
Edhi oka ever green song all time ❤️❤️❤️
@naidurajendra146
@naidurajendra146 2 жыл бұрын
Yes
Gym belt !! 😂😂  @kauermotta
00:10
Tibo InShape
Рет қаралды 18 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 196 МЛН
Box jumping challenge, who stepped on the trap? #FunnyFamily #PartyGames
00:31
Family Games Media
Рет қаралды 19 МЛН
Seetaramaraju Movie || Srivaru Doragaru Video Song || Nagarjuna,Sanghavi
5:42
Annapurna Studios
Рет қаралды 46 МЛН