ఆదిత్య ఓం గారు బిగ్ బాస్ లోకి వచ్చిన తరువాత ఎవరైనా చూస్తున్నారా?
@nationalistbharatiyudu722 ай бұрын
ఈ పాటలో అంకిత, ఆదిత్య ఓం నటన అద్భుతం. మొదటి సినిమా అయినా కానీ అద్భుతంగా అభినయించారు. కుటుంబ కథా చిత్రం. చాలా బాగుంటుంది.
@crunchfood6452 ай бұрын
Big boss vote for Aditya like 👇👇👇
@srikanth42753 жыл бұрын
ఓహొ హొ ... చిలకమ్మా పలికే ఓ పంచదార చిలకమ్మా కొంటెగుట్టు విప్పవమ్మా ఉన్నమాట చెప్పవమ్మా చిలకమ్మా అనగనగనగా ఒక ప్రేమ ఎంతపని ఎంతపని చేసెనమ్మా ఎవ్వరికీ కంటికి ఎదురుగ కనిపించని ఈప్రేమ అందరికీ తెలుసని తనకే తెలుసో లేదోనమ్మా... చరణం: 1 నూరేళ్ళ పయనాన విడిపోక క్షణమైన నీడ తానై వెంటవుంది వెయ్యేళ్ళ వరమైన అనురాగ బంధాన తోడు తానై అల్లుకుంది తానే నా కలలు కన్నది ... నాకే అవి కానుకన్నది ఎపుడూ ఈ చెలిమి పెన్నిది తరగనిది తీరని ఋణమైనది చరణం: 2 ఇప్పుడో ఎప్పుడో ఇక్కడో ఎక్కడో నన్ను కలవక తప్పదన్నది ప్రేమా ఇప్పుడే ఇక్కడే కలుసుకో అన్నది నన్ను వెతుకుతు చేరువైనది ప్రేమా వయస్సెంత చెప్పమంటూ అడగనన్నది మనస్సింట చోటువుంటే చాలునన్నది ఎలాగైనా చేరుకుంటా చూడమన్నది ఎలా ఎప్పుడంటే మాత్రం చెప్పనంటూ నవ్వుతుంది ప్రేమా.. చరణం: 3 రెప్పలు మూసినా నిన్నే చూపెడుతోంది చెప్పక పోయినా నీ ప్రతిమాట వింది ఒంటరి ఊహలో ఎంత దగ్గరయింది చెంతకు చేరినా దూరంగానే ఉంది నువ్వూ నేనంటూ కధ మొదలెడుతుంది ఇద్దరు లేరంటూ నువ్వే నేనంది ప్రతీజత ఇదే కధ మొదలేగాని చివరంటూ లేనిదీ ప్రేమా చరణం: 4 చెప్పుకుంటు ఉండగా విన్నాను గాని భామా ఇప్పుడిప్పుడిప్పుడే చూసాను తొలిప్రేమా.. చూపులలో చేరగానే ఈ ప్రేమ మొత్తంగా లోకమే మారిందమ్మా చూసుకోదుకద ఎదరేమి ఉంటుందో ఊసుపోని కధ ఎదకేమి చెపుతుందో తొలి ఉధయం తానై పిలిచే ప్రేమా ఓహొ హొ చిలకమ్మా పలికే ఓ పంచదార చిలకమ్మా చక్కెరంటి మాటచెప్పి చిక్కులన్నీ తీర్చినావే చిలకమ్మా
@rmahesh86982 жыл бұрын
Ll-
@NagaRaju-uj9wm2 жыл бұрын
Super song enni sarlu vinna vinalanipistundi
@aravindchatla37322 жыл бұрын
Thank you 🙏👍💐
@kalewarnaveen59942 жыл бұрын
👌👌
@shaikkhalil43942 жыл бұрын
Cb
@NAGARJUNA-088 ай бұрын
2024 చూసే వారు ఉన్నారా 🤔
@ismartakhila25183 ай бұрын
Big Boss lo adithya ni chusi eppudu chusa 😂😂
@KethavathBujji-k9c2 ай бұрын
Ikkkkkkkkkkkkkkkkkkkkkk MI kkkkkkkkkkk*k***kkikkkkk*iiii8*ikko9oiioooooooooooookoooooooooikkiij@@ismartakhila2518
@Naanu2631 Жыл бұрын
ఏం లిరిక్స్ ర బాబు mind లొ నుంచి పోవటం లేదు...! ❣️
@Mittapalli11 ай бұрын
When I was in 6th class At Mandal Parishad Upper Primary School in GUDIHATNUR,Adilabad District,Telangana My Crush and Naa one side love Sonakshi Rathod used To sing this song in our class ANTAKSHARI. Now it's Alomst 20years Time flewed just like that But By Nature and Gurudwara peer Baba Budhan Shah Blesses she Became My Soulmate and My Amazing Wife. Now we are living in Switzerland with 2kids Sweety and Meghana Rathod. Thanks To parvathi Rathod Atha and Ramdas Mavayya for Accepting Our Love and as your son in law after Many Adventures and chases. "Happy Birthday! Brittany Murphy“ I love you My prettiest wife Sonakshi .Life has given me a beautiful gift in the form of you.Thanks To Nature!! The Future Belongs To Those Who Prepare For It Today!!
@ramur72622 жыл бұрын
ఎంత మంది కి తెలుసు ఈ సినిమాలో హీరోకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ డబ్బింగ్ చెప్పాడు అని ?🙋🙋
@RamuRamu-bn8wo2 жыл бұрын
Avuna really great 👍
@parapatiyogeswararao81192 жыл бұрын
Akkada mugguru herolu unnaru a heroki cheppadu adi cheppu bro
@ramur72622 жыл бұрын
@@parapatiyogeswararao8119 హీరోయిన్ తో పాట పడుతున్న హీరోకి bro అతని పేరేంటో తెలియదు
@satyavarapuramu58202 жыл бұрын
@@ramur7262 k
@5-bravikumartelugu1912 жыл бұрын
@@parapatiyogeswararao8119v cc nh
@KareemDudekula-vs3hh2 ай бұрын
బిగ్ బాస్ లో హీరోని చూసి సాంగ్ వినవాలు లైక్ 👍
@MalapatiPeddireddy2 ай бұрын
సాంగ్ వింటుంటే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి
@santarao6898 Жыл бұрын
9th class lo ఉన్నప్పుడు vacchina movie super
@chanikyayadavkakuluru84366 ай бұрын
My by 9th class bro
@rahulelpula6533Ай бұрын
Old actors and actresses are very innocent and talented ❤❤❤❤❤❤
@btrimurtulu7736 Жыл бұрын
సూపర్ పాట ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టదు
@darlingprabhas7064 Жыл бұрын
Avunu bro
@viharivihari523821 күн бұрын
2024 lo chuse 90's vallu like vesukondi
@MadgulaKiran-eq9cw2 ай бұрын
Bigg boss ki ochina tarwatha Aditya om ni ee song ni chudalani undhi
@skkarimunneeshabhegam56636 ай бұрын
😮ఓ ఓ ఓ ఓ ఓ.... చిలకమ్మా.. పలికే ఓ పంచదార చిలకమ్మ.. కొంటె గుడ్డు విప్పవమ్మ ఉన్న మాట చెప్పవమ్మా చిలకమ్మా.... అనగనగా ఒక ప్రేమఎంత పని ఎంత పని ఎంత పని చేసేనమ్మా...(2)
@MunilakshmammaMunilakshmi4 ай бұрын
Cccc
@vaanivenu72633 ай бұрын
ఈ పాటని ఇంత గొప్పగా ఎవరు చేయలేరు
@ashokkumarashu29108 ай бұрын
2024 lo vine varu unnaru❤
@BuddavarapuRavali7 ай бұрын
Yes nenu
@Yadlahemanth-j8z7 ай бұрын
@@BuddavarapuRavali😂❤
@SudhakarMannem5 ай бұрын
Yes
@TembaParvathi-t6d3 ай бұрын
Pb
@bhavani85742 ай бұрын
Yes😊
@Rajesh-ve6swАй бұрын
He was newly introduced in that movie, but he lived in action and dance. M.M.Keeravani composed good music. Adithya was very active in those days . He danced like an experienced actor. Let us see his steps in Pooja room
@machavijaya34945 ай бұрын
నేను టీనేజ్లో ఉన్నప్పుడు వచ్చింది ఈ మూవీ చాలా బాగుంది
@BachiLucky4 ай бұрын
Ll
@saisrichannel4932 ай бұрын
Anyone watching,Aditya after in Bigg Boss 👍🏻
@madhureddy36653 жыл бұрын
Mm కీరవాణి సంగీతం సూపర్
@sande96923 ай бұрын
Who came here after Seeing Adithya Om in Bigg boss 8 telugu
@gullipallipaneendra59473 жыл бұрын
2021 lo kuda e song vine vallu like kottandi
@janaedits2844 жыл бұрын
Dance master rakash mastar🙏🙏🙏🙏🙏🙏🙏
@mohammadshamila61252 ай бұрын
Keeravani garu always❤❤❤
@YouTubechannelrajuvaram10 ай бұрын
A movie man marriage key release chesar u.memususamu.🎉🎉🎉🎉❤❤❤🎉🎉🎉
@harshithavillagefood9621 Жыл бұрын
ಮತ್ತೆ ಹುಟ್ಟಿ ಬನ್ನಿ ಹರಿಕೃಷ್ಣ ಅಣ್ಣ 🎉🙏
@ramakrishnaketubariki10785 ай бұрын
నేను 8th క్లాస్ చదుతున్నాను ee మూవీ రిలీజ్ కి
@eewwmaama2 жыл бұрын
Childhood memories..Listening in 2022 ❤❤ Feel good movie ,That Voice UDITNARAYANA Garu 🙏❤Keeravani Sir 🙌🙌❤
@user-nj6zl8yx9w3 жыл бұрын
Tollywood is lucky to having great talented Music directors like As Manisarma & MM Keeravani & Devisripeasad because them Only Tollywood got more image