Kalam Nitho Nadavadhu Cover Song||ManukotaPrasad||VekuvaProduction||bestmotivetion song

  Рет қаралды 935,111

Vekuva Productions

Vekuva Productions

Күн бұрын

Casting:Shannu Munna,AjaySwaero,Salman SK,Prashanth Patnam
Camaraman & Direction:Sravan Kumar Kota (9666068805)
Asst,Direction:Patnam Prashanth
Editing:Dj Vijay Hardwell
SPECIAL THANKS TO:AJAY SWAERO • SRAVAN KUMAR KOTA • RAJ SUTHARI • GUDLA HARISH • LAKKAMPALLY DINESH • RK VISUAL ADS • Abrer Syed
AUDIO CREDITS
Lyrics;PrasadManukota
Singer;Hymath
MUsic;Ravi Kalyan
Programing;Kalyan keys
Mixing;Balu
Camara&Editing;Ajay kodam
Our Special Thanks To
D.RS. Praveen Kumar[Supreem Swero]
C.Kiran Kumar[sweros[Network International President]
సామిజిక సమూహం
బహుజన బందు బలగం
విప్లవ స్మృతి చిహ్నం
మన వేకువ వెలిగే పొద్దు తాన పాటతో ప్రజలను మేలుకొలిపే ఉద్యమ గొంతుక ఈ వేకువ
ఈ పాట చూస్తున్న ఆదరిస్తున్న మీ అందరికి ఉద్యమ వందనాలు
-----------------------------------------------------------------------------
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
________________________________________________
Our KZbin Channel► • Ennishirasulu Nelarala...
Ediradu Radu Nitho Patu► • Video
Edunna Nidaithe Kadu:https►// • Edunna Nedaithe Kadu||...
Nuv Gonthetthithe:https►// • Nuv Gonthethithe||Arun...
Cell Phone Song:https►// • Cell Phone Song | Best...
Klam Nitho Ndavadu Out Dore:https►// • Kalam Nitho Nadavadhu ...
Kummarolla Song:https►// • Cheruvu Thalli song||K...
Unnadi Okkate Jindagi:https►// • Uunnadi Okate Jindagi ...
Raithu Song:https►// • RaithuSong||indian For...
KalamNithoRaduStudio:https►// • KaALAM NITHO NADAVDU M...
KalamNithoNadvadu Studio Verstio:https►// • Kalam Nitho Naduvadu |...
Chenetha Song:https►// • Nethanna Song | Chenet...
#vekuvaproduction
#samijikasongs
#viplvalasongs
#folksongs
#bahujanasongs
#teluguviplavalasongs
#telugusamijikasongs
#telugufolksongs
#folktelugusongs
#errajendasongs
#motivsongs
#vekuvaproduction
#nuvgonthethithe
#arunodayanaganna
#arunodayaramarao
#manukotaprasad

Пікірлер: 552
@ganeshboini3603
@ganeshboini3603 4 жыл бұрын
ఈ పాట ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న అన్న మంచి పాట పాడినందుకు కు మీకు ధన్యవాదములు
@balakrishnagantepaka707
@balakrishnagantepaka707 3 жыл бұрын
1qq,
@balakrishnagantepaka707
@balakrishnagantepaka707 3 жыл бұрын
Qqqq
@balakrishnagantepaka707
@balakrishnagantepaka707 3 жыл бұрын
😂qq😂qqqqqqq.qqqqqqq
@sreenivasulupallapu9466
@sreenivasulupallapu9466 2 жыл бұрын
1
@sreenivasulupallapu9466
@sreenivasulupallapu9466 2 жыл бұрын
@srinu vaasu QQ qqqqqqqqqqq1
@mirzanazeerbaig1811
@mirzanazeerbaig1811 10 ай бұрын
Meaning full song Good music Very good song
@bommenachaithravarshini2244
@bommenachaithravarshini2244 3 жыл бұрын
కరోనా నిన్ను వదలదు, నిన్నడిగి గాల్లో కలవదు.. డిస్టెన్స్ ఒకటే చాలదు దానికి వాక్సినే కదరా ఆయుధము.. కోవిడ్ నేరుగ చేరదు, నువ్ తిరిగితే రాకా మానదు, దీన్ని కట్టడి చేసే మార్గంలో, ప్రతి ఒక్కరి భాద్యత తెలుసుకో.. ఉన్నోడివా,లెనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా,చెడ్డోడివా ఏ మతం నీదని అడగదు.. ప్రేమా, జాలీ చూపదు దయ దాక్షిణ్యాలే ఉండవు !!2!! మాస్కు పెట్టినవంటే గెలుస్తవు అది మరచితే అక్కడే ఆగుతవు.. !!కరోన నిన్ను!! మనకున్న టైము సరిపోదు తమ్మి వాక్సిను వేసుకోరో.. వైరస్ ని చులకన చూసినవంటే చావుతో నడిచినట్టే.. క్రమ పద్దతి లేని జీవనం ప్రాణం విలువను మరచినం, దూరం దూరం తప్పని పాటించం అంటే కుదరదే, కరోన గెలిచిన వీరునీ మనసుని అడుగు ప్రాణం విలువేంటో, చనిపోయిన కుటుంబ సభ్యులనడుగు కోల్పోయిందేంటో...... అది తెలుసుకో''ని ఇంట్లో ఉంటే కోవి....డ్ నీ బానిసరా..! !! కరోనా నిన్ను!! ఒకసారి నువ్వు బ్రతిమాలి చూడు కోల్పోయిన ప్రాణాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ ప్రాణం కరుణించి.. ఇల్లే గుడిగా తలిచే రోజుర గమనించరా ఓ తమ్ముడా! ఓపికతోనే ఉన్నావంటే బ్రతికేస్తావురా నిండుగా.. ఇంటిని మరిచి రక్షిస్తడురా పోలీస్ అనునిత్యం.. వొంటిని మరిచి జీవిస్తడు రా డాక్టర్ నీ నేస్తం... నీ గుండె ని నమ్మి నిలవర తమ్ముడ ధైర్యం నీకనునిత్యం.. !! కరోనా నిన్ను!! విందు,వినోదమందరం కొంత కాలం పక్కన నెట్టుదాం, గ్రామం గ్రామం దూరమై సంగ్రామం జరిపే సమయమే, మనిషే మనిషిని నమ్మని స్థితిఇది మనకీ గతి ఏంటో, చైనా రక్కసి రాసిన కథకిక ముగింపు ఎపుడేంటో.. ఏ బంధం నీతో నడవదు నీ అంబులెన్సుని ఎక్కదు, కాటికి చేరే యుద్ధoలో లాక్డౌనే కదరా ఆయుధము..!!! అందుకే, అన్నలు,తమ్ముళ్లు,అక్కలు, చెల్లెల్లు కోవిడ్ నిబంధనలు జెర పాటిద్దాం, మన కోసం నిరంతరం పోరాడుతున్న వైద్య,పోలీస్,పారిశుద్ధ్య,మీడియా, ప్రభుత్వ సిబ్బందికి సహకరిద్దాం.. సెకండ్ వేవ్ కరోనా ని తరిమేద్దాం... స్టే స్ట్రాంగ్...స్టే సేఫ్... Thank you..🙏 మీ కోకిల...అంకాపూర్ 9848158850
@shannumunna714
@shannumunna714 3 жыл бұрын
😍😍🙏🙏Superrr
@vinish8950
@vinish8950 3 жыл бұрын
Super sir hat's off 🤝
@subashnimmala2834
@subashnimmala2834 3 жыл бұрын
Very very super sir
@ginjalasaraswathi1166
@ginjalasaraswathi1166 3 жыл бұрын
👌👌👌👌👌👌 hat's off
@anilromala6325
@anilromala6325 3 жыл бұрын
👌👌✊✊✊✊
@Harikakranthidasoju
@Harikakranthidasoju 3 жыл бұрын
కాలం నీతో నడువదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా దానికి ఆయుధం విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడుగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీదను అడుగదు ప్రేమ జాలి చూపదు దయ దాక్షిణ్యాలే ఉండవు ప్రేమ జాలి చూపదు దయ దాక్షిణ్యాలే ఉండవు దానిలో విలువను ఇస్తే గెలుస్తవు అది మరిచితే అక్కడే ఆగుతావు కాలం నీతో నడువదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా దానికి ఆయుధం మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే క్రమపద్ధతి లేని జీవనం కాలం విలువని మార్చడం సమయాభావం తప్పని అది లేదని చెప్తే కుదరది గెలిచినా వీరుడి మనసును అడుగు సమయం విలువేంటో గడచిన నీ గత కాలాన్ని అడుగు నువ్వు కోల్పోయిందేంటో అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిస రా కాలం నీతో నడువదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా దానికి ఆయుధం ఒకేసారి నువ్వు బ్రతిమాలి చూడు నువ్వు కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తాదేమో నీ వైపు చూసి సమయం కరుణించి ఒకేసారి నువ్వు బ్రతిమాలి చూడు నువ్వు కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తాదేమో నీ వైపు చూసి సమయం కరుణించి నిన్నే నిన్నుగా మలిచే ఉలిరా సమయం అంటే తమ్ముడా విలువలతోనే బ్రతుకే బ్రతుకును అందిస్తదిరా నిండుగా క్రమశిక్షణను నేర్పిస్తాదిరా సమయం అనునిత్యం స్వేరోసైనికుడై సాగర కలం నీ నేస్తం ఆ జెండా ఎత్తి నడవరా తమ్ముడా ధైర్యం అనునిత్యం కాలం నీతో నడువదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా దానికి ఆయుధం విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడుగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీదను అడుగదు ప్రేమ జాలి చూపదు దయ దాక్షిణ్యాలే ఉండవు ప్రేమ జాలి చూపదు దయ దాక్షిణ్యాలే ఉండవు దానిలో విలువను ఇస్తే గెలుస్తవు అది మరిచితే అక్కడే ఆగుతావు కాలం నీతో నడువదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా దానికి ఆయుధం
@kalyaninaraman9841
@kalyaninaraman9841 2 жыл бұрын
👌👌
@rajendarbogam6913
@rajendarbogam6913 2 жыл бұрын
Good song
@rajendarbogam6913
@rajendarbogam6913 2 жыл бұрын
Good song
@kuruvamadhushekhar6343
@kuruvamadhushekhar6343 Жыл бұрын
@repallegeetha5463
@repallegeetha5463 Жыл бұрын
Super song
@cskpresenting610
@cskpresenting610 4 жыл бұрын
Direction super...... And artiest actng super... Althe best kota sravon bro & shannu munna...😍😍😍😍
@murkipudijanaki8039
@murkipudijanaki8039 3 жыл бұрын
Excellent, marvelous, fantastic if you follow this song everything in Life.
@munnurushekar7819
@munnurushekar7819 3 жыл бұрын
మీకు ఈ సాంగ్ చేయాలని ఆలోచన వచ్చినందుకు ధన్యవాదాలు చాలా బాగా తీశారు సాంగ్ థాంక్స్ అల్ ఆఫ్ టీమ్🙏
@shannumunna714
@shannumunna714 3 жыл бұрын
Thank You 💕😊
@Rk_status43
@Rk_status43 4 жыл бұрын
Excellent 👌..nice song..👍
@chandratatipi3775
@chandratatipi3775 2 жыл бұрын
Good massage song bro eppudu youth vini jeevitham telusukovalani koruchunnanu bro . padinavari gonthu matram super
@nagamanis2929
@nagamanis2929 2 жыл бұрын
Chala adbutham song very very very thanks mastars
@supri.kondrakondra9400
@supri.kondrakondra9400 4 жыл бұрын
Chaaala chaala Bagundhi song suuppppppprb
@navyasubramanyam9018
@navyasubramanyam9018 2 жыл бұрын
Enni sarlu vinna malli malli vinalanipinche song super sir
@umaadvikadivkayan9538
@umaadvikadivkayan9538 Жыл бұрын
Super motivation song annaya😍
@Telugumoji1989
@Telugumoji1989 4 жыл бұрын
సమయాన్ని చులకన చుసినవంటే ఒటమితో నిలిచినట్టే.🔥
@sujathapulakaram612
@sujathapulakaram612 3 жыл бұрын
👍👍👍👍
@kadmakallakrishna4151
@kadmakallakrishna4151 3 жыл бұрын
@@sujathapulakaram612 ll
@m.r._baba_fakruddin_98
@m.r._baba_fakruddin_98 2 жыл бұрын
S bro👌👌👌💓💓
@ravibandariravikumar6845
@ravibandariravikumar6845 2 жыл бұрын
@@m.r._baba_fakruddin_98 Area a Area
@keerthana1140
@keerthana1140 Жыл бұрын
​so good song anna🎉 super anna
@krishnavenijangeti1697
@krishnavenijangeti1697 3 жыл бұрын
ఈ పాటలో అంతా సత్యం వుంది నైస్ సాంగ్
@lakshmikumarimantha8596
@lakshmikumarimantha8596 Жыл бұрын
Excellant Song! Superrr writer ki and Singer ki Thank you So much! Go Head!
@shravanigabbeta2214
@shravanigabbeta2214 4 жыл бұрын
1.M views ravali..... Shannu 😍😍😍😘😘😘😘 All The Best😘😘😘
@shannumunna714
@shannumunna714 4 жыл бұрын
Thank You Madam🥰
@shravanigabbeta2214
@shravanigabbeta2214 4 жыл бұрын
@@shannumunna714 welcome
@riceridermastan7557
@riceridermastan7557 3 жыл бұрын
Hello
@happyfaces9973
@happyfaces9973 3 жыл бұрын
kzbin.info/www/bejne/nISto3WZZs6lebs
@PJS1305
@PJS1305 2 жыл бұрын
Camera men portions superrrbbb jai swearo
@METPALLYPORAGALLU
@METPALLYPORAGALLU Жыл бұрын
Thank you
@sodhimalla.kumalika.kumali7068
@sodhimalla.kumalika.kumali7068 6 ай бұрын
Super bro
@KOTASMUSICTV567
@KOTASMUSICTV567 4 ай бұрын
Thank you bro❤
@ksushma1197
@ksushma1197 2 жыл бұрын
Chala manchi song anna meaning superb kalla ki kattinattu ga thelustundi song vintunte 👌👌👌👌👌
@laxminarasimhalaxminarasim1435
@laxminarasimhalaxminarasim1435 2 жыл бұрын
I am from Karnataka. 💛❤️💐.... super song bro... ,🙏❤️ Inka inka elanti songs cheyalani korukuntunam.
@ysrcpsocialmediawarrior796
@ysrcpsocialmediawarrior796 2 жыл бұрын
Song super 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@santoshraz5373
@santoshraz5373 3 жыл бұрын
Nice performance... Nd song selection is verry good all the best bros....nd u people everybody verry nice... good luck god bless u...
@poojabashetty
@poojabashetty 9 ай бұрын
Super eye opening , truthful and motivational song 👏🏼👏🏼👏🏼👌🏼❤️ kudos to lyricist and entire team did an amazing Job 👏🏼
@edppremalatha3613
@edppremalatha3613 3 жыл бұрын
Superrr bro......chala bagundii
@MariyadasuChagalamarri
@MariyadasuChagalamarri 6 ай бұрын
Super bro.....👏👏👏👏👏👌👌👌👌👌
@mallidiprasanna8072
@mallidiprasanna8072 Жыл бұрын
Super brothers chala baga padaru my fav song ❤️chala minig undi bro e song lo life gurinchi
@Aruna-ff9gl
@Aruna-ff9gl Ай бұрын
చాలా బాగుంది సాంగ్ అన్న 👌🙏❤️
@sivaram8967
@sivaram8967 2 жыл бұрын
Sir yenni saarlu meeku kruthagnathalu theliyajesina chaaladu....meeku naa hrudayapurvaka kruthagnathalu nenu ee paata vinnanduku meeku aa UNIVERSE ku kruthagnathalu...... marvellous sir...
@durgamramesh9736
@durgamramesh9736 2 жыл бұрын
Singer 🎤 Voice is like Karthik... Good luck Bro great Voice
@dadsgirl8388
@dadsgirl8388 Жыл бұрын
Elante songs be encourage cheyyandi guys nice lyrics....mostly shyam institute guys ke e song theleyakunda undadhu👏👍
@rameshchary2798
@rameshchary2798 3 жыл бұрын
Time value gurinchi manchi song super anna garu 👍👍
@ambikakl6682
@ambikakl6682 4 жыл бұрын
Super song 👌😍🎤🕺
@aravindaaru1411
@aravindaaru1411 4 жыл бұрын
Super ajay swero . And brothers Super.👍💪💪
@pallelaramalakshmi2167
@pallelaramalakshmi2167 3 жыл бұрын
Nijam ga Chala bagundi vedio super
@ashubabyashushourya1400
@ashubabyashushourya1400 2 жыл бұрын
Super bro Chala bagundi ...👌👌👌
@kbabu5334
@kbabu5334 2 жыл бұрын
ఈ పాట చాలా అద్భుతంగా ఉంది ఆ పాటకి ఈ వీడియో చెత్తగా ఉంది
@shylajashylunare3430
@shylajashylunare3430 2 жыл бұрын
What a song super super super super no words hands of to singer and crearter of this song
@NagaRaju-fz5zi
@NagaRaju-fz5zi 2 жыл бұрын
సూపర్ 👌👍👌👍
@Fashion-514
@Fashion-514 3 жыл бұрын
Nen daily vntanu bro life antey interest vastund e song vntuntey 😍
@sarveshmanasa7148
@sarveshmanasa7148 3 жыл бұрын
Super darling ❤️💐 good
@sksaniyasulthana8907
@sksaniyasulthana8907 3 жыл бұрын
Super song and super ga chesyaru Brothers 👏
@thirukshmithik5822
@thirukshmithik5822 Жыл бұрын
super bro"s..... good editing keep it up
@alugupallivenkatabrahmam9068
@alugupallivenkatabrahmam9068 Жыл бұрын
సూపర్ సాంగ్. వాయిస్ సూపర్. సింగర్
@KOTASMUSICTV567
@KOTASMUSICTV567 4 жыл бұрын
వేయి కన్నుల తో ఎదురు చూస్తున్న అన్న 😍😍😍💪💪💪💯✔️
@saraswathidrp4788
@saraswathidrp4788 3 жыл бұрын
So so soooo sweet song and all the best of your songs
@madhusudhanreddymadhusudha5132
@madhusudhanreddymadhusudha5132 3 жыл бұрын
Excellent Brother life is very important I can understand
@charanummagani7933
@charanummagani7933 4 ай бұрын
Very good excellent 👌 anna super choreography
@sasikala-xy5wm
@sasikala-xy5wm 2 жыл бұрын
Super song that's what life ante teluputhindi
@satyanarayanakunjam2816
@satyanarayanakunjam2816 Жыл бұрын
సూపర్ లిరిక్స్ హేట్సాప్ అన్నా
@lakshmichowturi7470
@lakshmichowturi7470 2 жыл бұрын
Super,paata, Anna 🙏🙏🙏🙏🙏
@saikeerthana3819
@saikeerthana3819 3 жыл бұрын
All Tha Best Annayya super ga chesaru
@narayanag1198
@narayanag1198 13 күн бұрын
Superb song which is applicable to students
@sivakumari3494
@sivakumari3494 Жыл бұрын
Great words exactly written !! 🤝🙏👍Composed n sang !! 👏👏👏
@chennavarrakesh9266
@chennavarrakesh9266 4 жыл бұрын
Superb take off😍😍
@KOTASMUSICTV567
@KOTASMUSICTV567 4 жыл бұрын
Tq
@mohammadwajeed7868
@mohammadwajeed7868 4 жыл бұрын
Super song Shannu
@gchinna3853
@gchinna3853 2 жыл бұрын
Chala baga arthamu samayamu anedi yentha viluvaindi super
@sairam9348
@sairam9348 2 жыл бұрын
Super anna chala Baga chesaru I like you 🥰👍
@anandshambhuni686
@anandshambhuni686 Жыл бұрын
వండర్ఫుల్ సాంగ్ సూపర్ సూపర్
@anushakadamanchi814
@anushakadamanchi814 3 жыл бұрын
Super ra annaya ....gusbams vochinaye video chusthe ....arey annaya nenu Anusha gurthu vunnana
@massnews7875
@massnews7875 Жыл бұрын
E song valla nenu pc events chesanu tq for this amazing song I'm kalpana srinivas tq brother s
@purnaanu9393
@purnaanu9393 2 жыл бұрын
Gelichina veeruduni adugu samayam viluva anto super liriq sir
@lalithadigitalsstudio1025
@lalithadigitalsstudio1025 4 жыл бұрын
Like_FOR_SHANNU_MUNNA🔥
@ssssss258
@ssssss258 3 жыл бұрын
Hi Hello
@ssssss258
@ssssss258 3 жыл бұрын
Hii sir
@ssssss258
@ssssss258 3 жыл бұрын
Hello
@freefirelovers5250
@freefirelovers5250 3 жыл бұрын
MN MN
@kavalirajitha8904
@kavalirajitha8904 2 жыл бұрын
Manakunna time saripodu thammi jera jeldi melukoro relics super
@naveenmudhiraj4899
@naveenmudhiraj4899 3 жыл бұрын
director excellent 💙
@METPALLYPORAGALLU
@METPALLYPORAGALLU Жыл бұрын
Thank you brother
@KOTASMUSICTV567
@KOTASMUSICTV567 4 ай бұрын
Thank you ❤
@jyosai4601
@jyosai4601 3 жыл бұрын
Super 👏👏🙏🙏 a uru medhi
@METPALLYPORAGALLU
@METPALLYPORAGALLU Жыл бұрын
METPALLY akka madi
@kommusravaniksravs4848
@kommusravaniksravs4848 3 жыл бұрын
Elanti videos tv loo kuda veste chala mandi mare avakasham untadi
@KOTASMUSICTV567
@KOTASMUSICTV567 4 ай бұрын
Yes bro
@dunnameenarao2531
@dunnameenarao2531 2 жыл бұрын
Super bayya ha nice song inspirational song
@parvathneelala4504
@parvathneelala4504 4 жыл бұрын
All spb spb sup 🙏krrk😍👍
@CLalithakumari
@CLalithakumari 5 ай бұрын
Very nice song 💯💯
@Masthan_07
@Masthan_07 2 жыл бұрын
Song ki me dance ki sabandam ledhu bro song matram excellent 👍
@Ramulu6975
@Ramulu6975 2 жыл бұрын
Tewrr ద జ్
@Vijayvijju2252
@Vijayvijju2252 3 жыл бұрын
Super all nice song chala bagundi
@DesettySwapna-yj8fg
@DesettySwapna-yj8fg Жыл бұрын
Super excited❤❤❤
@ravikumarnallipogu
@ravikumarnallipogu Жыл бұрын
Thank you brothers మంచి ఆలోచన అందరు సమయాన్ని వృధా చేయకుండా పాటిస్తే విజయం తప్పకుండ సాధిస్తారు
@botlaparshram3047
@botlaparshram3047 10 ай бұрын
E pata anni sarlu vinna Full enjoy chestanu motivation. Song ❤❤❤
@kasinadh3645
@kasinadh3645 3 жыл бұрын
Heart touching song sir.. inspirational song for everyone..thak you.. ఈ సాంగ్ వింటే నా లో ఉత్సాహం నింపింది.
@RAUSHANKUMAR-yx9nq
@RAUSHANKUMAR-yx9nq 5 ай бұрын
Supar anna❤❤❤❤❤
@Chaitanya643
@Chaitanya643 9 ай бұрын
My favourite song ❤
@mudekalyan9535
@mudekalyan9535 11 ай бұрын
Very good nice 👍👍👍👍👍❤❤❤❤❤❤
@GowrishylaVismaya
@GowrishylaVismaya 11 күн бұрын
Very nice song and dances bro❤❤❤❤❤🎉🎉
@GracefulHarborHub
@GracefulHarborHub Жыл бұрын
Tune and lyrics are motivational.... Good work team... You gave your best input
@kankanalatirumala8702
@kankanalatirumala8702 2 жыл бұрын
బ్రో లవ్ యు బ్రో
@arunkondra4309
@arunkondra4309 4 жыл бұрын
Super re chotu
@UnnadeyNenu
@UnnadeyNenu 2 жыл бұрын
Super Brothers, hats off
@gopalunijanardhan5806
@gopalunijanardhan5806 Жыл бұрын
Super song, great going
@johnlsrkommu5050
@johnlsrkommu5050 4 жыл бұрын
జై భీమ్ 👌❤🌹
@ravithokala6630
@ravithokala6630 2 жыл бұрын
Time value telisindi anna thaks for best song
@TirumalaKankanala-ld3eo
@TirumalaKankanala-ld3eo Жыл бұрын
కనీసం ఒక వంద సార్లు తీసుకుంటే సాంగ్ సూపర్ సాంగ్ లవ్ యు బ్రో
@mohdmajid709
@mohdmajid709 4 жыл бұрын
👍👍 Friendship Ante Ela hundali 💙👌💙
@vijayalaxmi1329
@vijayalaxmi1329 11 күн бұрын
హాయ్ అన్నయ్య సాంగ్ చాలా బాగుంది
@singermounika
@singermounika 4 жыл бұрын
Superb 👌👌👌😎😎😎
@palladeepthi7771
@palladeepthi7771 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 exllent song
@ANNUMAHI1217
@ANNUMAHI1217 3 жыл бұрын
Great video... The three boys are Three Motivators!! Very disciplined action. Every scene is perfect. Hats off to the creating team..!!
@vasuannayya9620
@vasuannayya9620 3 жыл бұрын
S
@shannumunna714
@shannumunna714 3 жыл бұрын
Thank You 😊❤️
@dasif5355
@dasif5355 2 жыл бұрын
haaaa
@KOTASMUSICTV567
@KOTASMUSICTV567 4 ай бұрын
Thanks
@rajeshmanne8378
@rajeshmanne8378 4 жыл бұрын
Excellent Song bro
@sharadhasharadha729
@sharadhasharadha729 3 жыл бұрын
I love song super bro
@srivardhanjangam8614
@srivardhanjangam8614 4 жыл бұрын
Shanu ad ajay broo super broo 😍 😍 😘
@sravi2304
@sravi2304 4 жыл бұрын
Super shannu anna 😍😍super song
@m.pthlppalah9988
@m.pthlppalah9988 3 жыл бұрын
monopoly on mm mookoomkm nvy okok kk kk my moom
@m.pthlppalah9988
@m.pthlppalah9988 3 жыл бұрын
BBB on a BBC BBC in bbbbb
@skylovers5097
@skylovers5097 2 жыл бұрын
Right yaar
@lingalaravali7989
@lingalaravali7989 4 жыл бұрын
👍👌 song...💫🥰
@sureshbabunidamanuri1359
@sureshbabunidamanuri1359 3 жыл бұрын
Super ga chesaru brother
@bhavanim83
@bhavanim83 3 жыл бұрын
Chala chala bagundi Anna 👍👍👌👌👌👌
SPLASH BALLOON
00:44
Natan por Aí
Рет қаралды 27 МЛН
Горы Бесплатной пиццы
00:56
Тимур Сидельников
Рет қаралды 8 МЛН
На ЭТО можно смотреть БЕСКОНЕЧНО 👌👌👌
01:00
БЕЗУМНЫЙ СПОРТ
Рет қаралды 4,4 МЛН
Telugu Motivational Songs
18:26
Get Motivated
Рет қаралды 360 М.
Paatammathone Pranam Naaku Chaduvulammara
5:16
Release - Topic
Рет қаралды 7 МЛН
SPLASH BALLOON
00:44
Natan por Aí
Рет қаралды 27 МЛН