కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ? కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ? కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ? నీవు నాకుండగా - నీవే నా అండగా -2 నీవే నా -3 నీవే నా ఆత్మదాహము తీర్చినా - వెంబడించిన బండవు కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ? సర్వకృపానిధివి - సంపదల ఘనివి -2 సకలము -3 సకలము - చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ? నిత్యమూ కదలని - సీయోను కొండపై -2 యేసయ్యా -3 యేసయ్యా - నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ? కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ? కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ?
@Nobitha_Gaming_ Жыл бұрын
Great song
@NathanielMinistriesPrathipadu Жыл бұрын
❤
@NagarjunPenke10 ай бұрын
❤❤❤
@dhanrajgattugattu17899 ай бұрын
❤God bless you❤❤
@anilkumarnemalikanti7 ай бұрын
Amen iiu
@RameshAtapaik6 ай бұрын
బాధల్లో వున్నపుడు... సంతోసన్ని ఇచ్చే గొప్ప కీర్తన 121:1
@varunmulkala37262 жыл бұрын
కీర్తనలు 51: 1 దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము 😌🙏
@aralaashok3681 Жыл бұрын
మా అమ్మ బ్రతికున్నప్పుడు ఈ పాట చాలా సార్లు పాడేది ఈ పాట వింటున్నప్పుడు అల్లా మా అమ్మ గుర్తుకు వస్తుంది ,the song sweet memory ,,,, ఇంత చక్కని పాటని అందజేసిన రాసిన వారికి మరియు పాడిన వారికి కృతజ్ఞతలు
@prashantboddu7100 Жыл бұрын
Bro yessanna garu vrasindhi padindhi
@srahul91719 ай бұрын
@@prashantboddu71001
@anjaiahkamatam69464 жыл бұрын
ఈ పాట వింటున్నంత సేపు నా హృదయం పులకించు పోతున్నది యేసన్న మీరు లేని లోటు తీర్చలేనిది
@vishnusadhu34063 жыл бұрын
p0ppppp00ppp
@naveengaddala35373 жыл бұрын
S bro...
@sagarbabu38873 жыл бұрын
@@naveengaddala3537 r.
@draju27903 жыл бұрын
Super
@veldurthiarun05852 жыл бұрын
Amen
@yesubabuyesubabu443 Жыл бұрын
Priàse the lord brother gloery togod and my family kosam paryer cheyyandi God bless you nijadeudu యేసు క్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 🎄🎄🎄🙋🙋🙋🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏
@VnkyVnky-mg5if Жыл бұрын
ఈ పాట చాలా, ఆత్మీయంగా ఉంది హ్రుదయంనీ హాతుకుంది
@varunmulkala37262 жыл бұрын
కీర్తనలు 121: 1 కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? 2:యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. Amen 😌🙏
@rameshvaleru99002 жыл бұрын
Amen🙏☺️
@enumulachandana175 Жыл бұрын
Amen🙏🏻
@rakeshpani4262 Жыл бұрын
Amen🙏
@simonchintada Жыл бұрын
Hallelujah amen❤
@kodandaraoguna24244 ай бұрын
Amen
@sambamallisambamalli89613 жыл бұрын
నా మనసుకి చాల ఇస్తేమ్ అయిన పాట దేవునికి స్తోత్రం యేసన్న గారు అన్నా నేను మిగురించి తెలుసుకునేలోపు మిరు లేరు గొప్ప దైవజనుడును చూలేక పోయాను
@reportereenadu99684 жыл бұрын
బాధల్లో ఉన్నప్పుడు...సంతోషాన్ని ఇచ్చే గొప్ప కీర్తన...
@lakshmibulla69563 жыл бұрын
🙏🙏 na bhadalu terche yyessayya
@sruthiprincy77742 жыл бұрын
@@lakshmibulla6956 ug
@sireesharachaprolu Жыл бұрын
@@lakshmibulla6956100 pp000
@sireesharachaprolu Жыл бұрын
@@sruthiprincy7774⁰pó
@mercyjoy168110 ай бұрын
కొన్నిసార్లు ఈ పాట ఆదరణ ఈతుంది
@Jeevapumata Жыл бұрын
ఏసన్న గారు దేవుని కొరకు పానార్పణముగా పోయబడ్డారు ఆమేన్
@rajasekharjangam49994 жыл бұрын
Gonthu madurathi maduram.. Jesus yesanna gariki echina goppa varam
@balahosanna53495 жыл бұрын
నీవు నాకుండగా కొండలు వైపు కన్నులెత్తి నేనెలా చూడ గల నయ్య
@akasharaandaiyshushow77385 жыл бұрын
Hi get amm⛪⛪⛪⛪🙏
@jesuslife44884 жыл бұрын
సిలువ పైన ఉన్న యేసయ్యను చూసి కుమిలిపోవడం దానికి అర్థం కొండలవైపు నా కన్నులెత్తి
@srinumodhugu54024 жыл бұрын
Balahosanna.1yearago
@srinumodhugu54024 жыл бұрын
In having
@Vijayanu1409 ай бұрын
నా చిన్నప్పుడు ఏసన్నగారు కర్నూల్ జిల్లా బనగానపల్లె, రామపురంలో సభలు పెట్టీనపుడు విన్నాపాట
@ratansatish16042 жыл бұрын
ఏసన్న గారి పాడిన పాటలలో ఈ పాటకి ప్రత్యేక స్థానం ఉంది....చాలా అద్భుతమైన పాట....
@muvvalarahul92522 ай бұрын
ఆత్మీయ అద్భుతమైన పాటల ద్వారా హృదయలను ఆకర్షణ కలిగించేవి యేసన్న గారు పాటలు
@ramaraogeddam93794 жыл бұрын
నా హృదయం ఉప్పొంగే ఈ కీర్తన నాకు చాలా సంతోషం
@bathinakruparao13692 жыл бұрын
Wonderfull n heart touching spiritual song.
@varma48834 жыл бұрын
తేనె కన్న మధురం ఈ స్వరం Praise the lord🙏💐
@kompelliramulu14793 жыл бұрын
Yes yes yes 🙌 ayyagaru praise the Lord 🙏
@vijayabasker28033 жыл бұрын
E pata vinte chala Prasanthamga vuntadhi
@satyanet47983 жыл бұрын
NA YESAYYA .. NAKU NEE PREMA UNTE CHALAYYA
@sakuntalakunduta56892 жыл бұрын
Ayyaaaa vandanalu stotram
@gangarapupadma11372 жыл бұрын
ఏసన్న గారి ఆత్మీయ జీవితం దేవుని సేవకులకు ఆదర్శం కావాలి
@alexanderluther70394 жыл бұрын
హ్రుదయానికి హత్తుకున్న గీతం
@mojesh.kagitha3 жыл бұрын
ఇంత గొప్ప నిరీక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకోగలము ..ఏసన్న గారు మీరు సాక్షి సమూహమై మమ్మల్ని ఆవరించి ఉన్నారు
@mojeshnagula16225 жыл бұрын
We miss you bro yesanna garu.... Wonderfullll song
@bathinakruparao1369 Жыл бұрын
శ్రమకలంలో ఒదర్పునిచే పాట. దేవునికే మహిమ.💕
@palakommadhileeproyal35045 жыл бұрын
Voice of yesanna garu was God's gift,praise the lord 👌👌🙏🙏🙏😘😘😘
@pallaviraampallaviram5 жыл бұрын
Really gift of god.prais the Lord
@vijaykumar-pz8pm3 жыл бұрын
Miss you so much yaesanna garu ,
@vijaykumar-pz8pm3 жыл бұрын
Yaesanna garu mimalni chudakunda me patala swaraganalu vinae vadini ,me saksham goppa ga vundi ...miss you so much annaya
@antonylegend82703 жыл бұрын
ఏసన్న గారి పాడిన song super Music mix good
@edeamskejiyaedeam32432 жыл бұрын
e pata maku chala santhoshanni esthundhi.....
@perurisrinu15964 жыл бұрын
బాదలొ ఓదార్పు నిచ్చె పాటలు దెవుని పాటలు
@pratapbaby91254 жыл бұрын
How beautiful music and Lyrics By Bro yesanna. To God be the glory .
@florencemanoranjitham23012 жыл бұрын
Greate servent of God yesanna
@prameelaguntakal9055 жыл бұрын
Lyrics are very good. Such a great person yesanna gaaru. Yesanna gari songs vintunte devudu natho matladtunattu undi.
Heart touching song praise the Lord Lord jesus Yasaiah needu Muskham chusi paravasinchi paadana
@samuelramavath26532 жыл бұрын
Gesus in this song help me alot
@raghuchandragiri45024 жыл бұрын
Yesanna gari songs vakyanusaranga vuntai supar
@vijayashakuntala2233 жыл бұрын
Neeve na atma dahamu theerchina bandavu..
@kayaladayasagar50845 жыл бұрын
కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ? కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ?(2) నీవు నాకుండగా - నీవే నా అండగా నీవే నా ఆత్మదాహము తీర్చినా - వెంబడించిన బండవు 1. సర్వకృపానిధివి - సంపదల ఘనివి -2 సకలము -3 సకలము - చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ? 2. నిత్యమూ కదలని - సీయోను కొండపై -2 యేసయ్యా -3 యేసయ్యా - నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ? కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ?(2) కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ?
@sudheerbabumanukonda18284 жыл бұрын
Nice
@vijayaniseetty82754 жыл бұрын
Wander ful song
@pogakuchittichitti78784 жыл бұрын
Praise the lord brother
@sujata84084 жыл бұрын
Praise the lord God bless you kalavary padi ne kondala vaipu kannulethunu ne song hrudhayani ki nemmadhi niche pata wondarful
@paravathurushiva4184 жыл бұрын
Naaku baga nachhina song supar 🙏🙏🙏🙏🙏
@johnpeterpeter621 Жыл бұрын
E pata vivtunte naalo theliyani santhosham aanandam ujjevam vasthundi
@veldurthiarun05852 жыл бұрын
Thanksgiving...
@saralakumari9553 Жыл бұрын
Praise the lord Jesus 🙏🙏🙏🙏 hallelujah 🙌🙌 amen 🙏🙏
@yenumulahanok4 жыл бұрын
I wept many times singing this song. Wonderful song.
@jesusdiamondwords72334 жыл бұрын
Evergreen song ❤ touching... Jesus thank you for giving YESANNA GARU for us.
@ueshakila93924 жыл бұрын
యేసు క్రీస్తు నా తోడు ఉండగ కొదువ తో కుమిలెదనా ???
@IWorshipTheTrueLord Жыл бұрын
Kalavarapadi Ne Kondalavaipu Naa Kannuletthudunaa..? Kondalavaipu Naa Kanuletthi Kodhuvatho Nenu Kumiledhana Kodhuvatho Nenu Kumiledhana Kalavarapadi Ne Kondalavaipu Naa Kannuletthudunaa..? Neevu Naakundagaa Neeve Naa Andagaa Neeve Naa Aathmadhaahamu Teerchina Vembadinchina Bandavu Sarwakrupaanidhivi… Sampadala Ghanivi Sarwakrupaanidhivi… Sampadala Ghanivi Sakalamu, Sakalamu… Sakalamu Sakalamu Cheyagala Neevaipe Naa Kannuletthi Choochedha Kondalavaipu Naa Kanuletthi Kodhuvatho Nenu Kumiledhana Kodhuvatho Nenu Kumiledhana Nithyamu Kadalani Siyonu Kondapai Nithyamu Kadalani Siyonu Kondapai Yesayya, Yesayyaa… Yesayyaa Yesayya Needhu Mukhamu Choochuchu Paravashinchi Paadedha Kalavarapadi Ne Kondalavaipu Naa Kannuletthudunaa..? Kondalavaipu Naa Kanuletthi Kodhuvatho Nenu Kumiledhana Kodhuvatho Nenu Kumiledhana Kalavarapadi Ne Kondalavaipu Naa Kannuletthudunaa..? కలవరపడి నే కొండలవైపు Song Kalavarapadi Ne Kondalavaipu Song Lyrics in Telugu కలవరపడి నే కొండలవైపు నా కన్నులెత్తుదునా..? కొండలవైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కలవరపడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా..? నీవు నాకుండగా నీవే నా అండగా నీవే నా ఆత్మదాహము తీర్చినా వెంబడించిన బండవు సర్వకృపానిధివి… సంపదల ఘనివి సర్వకృపానిధివి… సంపదల ఘనివి సకలము, సకలమూ… సకలమూ సకలము చేయగల… నీ వైపే నా కన్నులెత్తి చూచెద కొండలవైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా…? కొదువతో నేను కుమిలెదనా…? నిత్యమూ కదలని… సీయోను కొండపై నిత్యమూ కదలని… సీయోను కొండపై యేసయ్యా, యేసయ్యా
@rajapriya20417 ай бұрын
Super andi nenu Chennai tamil telusu telugu chadavani raadhu me English lyrics chala use ful ga unnai thanks 🙏👌 yesayya ke mahima ganatha prabavumulu kalugunugaka amen
@Faithhome-s2y3 ай бұрын
Kalavarapadithhee. Kkonddalavaiiipu Nnaa kanulethuduna Kondalavaiiipu. Nakanuullethhu kkumuluduuna Nneevuu nnakuundaga nive nnaa andaga neeve na nneve nna aaa nniveeeve na nniivenna. Aathhmadahamu theeerchimna
@vgbgtyh Жыл бұрын
దేవుడు మనకు అండగా ఉండగా కలవరం దండగా హల్లేలూయ
@ShyamKumar-qe4rg4 жыл бұрын
Sakalamu sakalamu sakalamu cheyagalana nee vype NAA kannulu athi chucheda all glory to God
@enosh1cj6433 жыл бұрын
మిస్ యూ ఏసన్న గారు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జాన్ శామ్యూల్ 🌺🌺🌺🌺🌺🌺🌺💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌸🌸🌷🌷🌸🌸🌹💐❤❤🌷🌲🌲❤❤❤❤❤❤
@jogumanoharmanohar19582 жыл бұрын
Thanks God bless you 🙏 hosanna Mandiram bless you hosanna family 🙏
@Dev.inapanuri1232 ай бұрын
అవును అయ్యా ఇక నా చేతుల్లో ఏమి లేదు నా వల్ల ఎం జరగదు అని అనుకున్నప్పుడల్లా వంటరీగా నీ మందిరం లో ఏడ్చుచు😥 ప్రదించగా నాకు సహాయము చేయూవడవు నీవే
@nirmalajohn28264 жыл бұрын
Heart touching song... praise God 🙌
@sanuvalaswathi63522 жыл бұрын
Super song 👌
@ludhiyavissampally Жыл бұрын
Super song bhadalalo adarana kaliginche song I love my jesus ❤️ god bless you and your ministry brother such aa beautiful voice 🎉amen
@davidchristian46114 жыл бұрын
ONE OF THE BEST SONG IN YESANNA MINISTRY.PRAISE THE LORD.
@devadasbaburaokuruganti86542 жыл бұрын
praise the Lord
@DR.SAKECHANDRASEKHAR2 ай бұрын
దేవుడు 27.09.2024 ఇప్పుడు ఈ స్వరం ద్వారా నాతో మాట్లాడాడు దేవునికే మహిమ కల్గును గాక ❤Amen
@p.hannukah49392 жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
@ramyabandaru70255 жыл бұрын
Avnu yesayya nu vunte chalaya e lokam lo am vaddu..
@veldurthiarun05852 жыл бұрын
Thanksgiving...Amen
@anandmedari25893 ай бұрын
ఈ పాటకు Music నవీన్ - జ్యోతి గారు Chennai, చాలా చాలా బాగా చేసారు.... Glory to G O D 🙏🙏🙏
@svijayakumar12803 ай бұрын
Atmiya Tandri hosanna gariki🙏🙏🙏🙏🙏🙏🙏😥😥😥😥😥😥
@paulsamsondarsanapu504 Жыл бұрын
తింటనికి ఆహారం లేని డబ్భులు లేని రోజులలో ఈ పాట నాకు చాల ఆదరణ కలిగించింది.. పాటలో ఉన్న మాట లాగా ఎప్పుడూ ఆకలితో పండుకొలేదు.. కొండలవైపు నా కన్నులు ఎత్తి కొదువతో నేను కుమిలేదనా?
@rambabugondi3268 Жыл бұрын
Verygood song prisethelord
@vamshipratap76323 жыл бұрын
Very great and tremendous song. Glory to Hevenly Lord.
@addakulashivakumar85952 жыл бұрын
I love my favourite song super 👌👌👌👌👌👌🌹🌹
@ramreddyi97103 жыл бұрын
One of my favorite jesus song
@hosannamusicals22395 жыл бұрын
very wonderful song thank you yesanna garu
@srikanthchoppara5624 жыл бұрын
Priae the lord all of you Brothers and sisters. Great voice Yesanna Garu mesmerizing voice
@muralidasari19045 жыл бұрын
Adhbutham ee song ..yesanna Garu o legendary singer and author
@Dubaikishor1438 ай бұрын
ఏసన్న గారు పాటల రూపం లో మన మధ్యన బ్రతికే ఉన్నారు అయన రాసిన పాటలు వింటే మనసుకి నెమ్మది మంచి ఆదరణ కలుగుతుంది ❤️I love yesanna garu ❤️
@palakommadhileeproyal35044 жыл бұрын
Vakyani patarupam lo rasina yesanna gari ni yapatiki marchi polenu 👏👏🙏🙏💒👌 praise the lord devunikey mahimaa ghanata prabhavamulu chelunu 🙏🙏🎚
@banavathujanu30345 жыл бұрын
Thank you so much bro.. ee song valla nenu challa balapadyanu
@paramjyothi.nallamelli.86084 жыл бұрын
Praise the Lord
@iamradhika99074 жыл бұрын
Amen praise the Lord jesus
@mahendar4christ1884 жыл бұрын
Hii akka prais the lord. మన దేవుడు చాలా ప్రేమ గల దేవుడు tq jesus
@vijayavardhanpothuraju60373 жыл бұрын
Devotionally very beautiful lyrics n singing glory to God amen
@nageswararaoganta54485 жыл бұрын
I remembering my childhood days Heart touching songs
@pegadapallymanoha46684 жыл бұрын
Very Very.super.song
@rajeswarammagedela2209 ай бұрын
Very nice song praise the lord 🙌
@samuelprasad41454 жыл бұрын
Evergreen song wonderful heart touching song
@veldurthiarun05853 жыл бұрын
Thanksgiving...🛐🙌🙌🙌🙌🙌
@epuridaniel90298 ай бұрын
Praise the lord Glory to God
@soundaryagellipogu3145 жыл бұрын
One of the my favourite song 😘😘😘😘
@kokkiligaddaramesh58373 жыл бұрын
Praisethelord మధురమైన గీతం
@vijayvishwa9942 жыл бұрын
మీరు మాకు చెప్పే దేవుని వాక్యం మాకు జీవాహారం... ప్రభు ఆజ్ఞకు కట్టుబడి జీవించారు.. ప్రభువు పిలుపు తో ఈ లోకాన్ని విడిచి వెళ్లారు... ధన్యులు యేసన్న మీరు..
@b.sreevani96505 жыл бұрын
Praise the lord. Very wonderful song..all glory to God. thanku Lord
@abrahampeter62515 жыл бұрын
One of My favorites songs. I remember this song lyrics. Nice song. Thank you for uploading
@lurdhuratnammondithoka51694 жыл бұрын
Glory anna love this song so so much Anna you are man of god
@hannavathsalakacharakuntla25885 жыл бұрын
Hallelujah praise God, amazing wonderful beautiful songs. Praise God Anna
@supreethraj87382 ай бұрын
నాకు ఇష్టమైన పాట ❤❤❤❤❤❤
@gantafiebay35174 жыл бұрын
Bro Yesanna uncle ki ur are a great person uncle when Im hearing ur songs I'm missing u uncle very very
Praise the lord brother super song naku m ledhu evaru leru ani bhadapade samayam lo nenu unnanu neku ani devude matladinattu undi ee song devudu manatho undaga manaki edi kodhuga kadhu amen jesus loves uh all glory to god amen 🙏🏼🙏🏼🙏🏼🙏🏼