కల్లలెరుగని తెల్ల పావురమా..ll Kalla yerugani tella pavurama

  Рет қаралды 13,586

Hermon Ministries VGR

Hermon Ministries VGR

Күн бұрын

#Hermon #Halleluiahprardhanamandhiram
#Hermon ministries #Halleluiahprardhanamandhiram
Hermon Ministries- Halelluiah Prardhana
Mandhiram venkatagiri
FOR YOUR PRAYER REQUEST
CONTACTS : + 91 9347605994
కల్లఎరుగని తెల్ల పావురమా పైపైకేగిరావా
కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా "2"
అయ్యో...... పావురమా
ఓ ఓ ఓ... పావురమా
"కల్లఎరుగని "
రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా -రాకసి మూకల స్నేహలే నీకు ఉరులుగా మరేనా "2"
ఆకలి తీర్చగ చల్లిన నూకలు కావే చెల్లెమ్మా -ఆశతో నీవు వెళ్లి వాలితే ఉరులే చెరలమ్మా "2"
గుండెలో గుచ్చి మంటలో కాల్చే మాయే ప్రేమమ్మా -యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమనుకోకమ్మా
"కల్లఎరుగని "
నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా -నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా "2"
ప్రేమంటేనే తెలియని మనుషులగారడి చెల్లెమ్మ -ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ "2"
నీతిమాలిన మనుషులప్రేమలు నిజమనుకోకమ్మా -ఎండమావిలో ఎన్నడు దాహం తీరదు చెల్లెమ్మ
"కల్లఎరుగని "
నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా -నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా "2"
అందరు నిన్ను మరచినగాని మరువని స్నేహితుడే -కొందరిలాగ మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే "2"
రక్తము పోసి ప్రేమలేఖ నీకు రాసిన నీ ప్రియుడే -రక్షణ నిచ్చి రాణిగ చేసే యేసురాజు ఘనుడే
"కల్లఎరుగని "

Пікірлер: 30
@rajabasha6325
@rajabasha6325 12 күн бұрын
Amen 🙏 Sthooutram Prabhuva vandanamulu Ayyagaru
@ammuammuammu3913
@ammuammuammu3913 8 ай бұрын
నశించి పోతున్న యవ్వనస్తులు. రక్షించబడును గాక. 👏👏👏tq సిస్టర్. &బ్రదర్
@dyvaswarupichurchlaxmipuramBye
@dyvaswarupichurchlaxmipuramBye 8 ай бұрын
దేవుని ఆత్మతో నింపబడి పాడారు దేవునికి మహిమ కలుగును గాక మీకు మా వందనాలు
@Bebe-xl1tc
@Bebe-xl1tc 8 ай бұрын
Amen
@simmanaveen8575
@simmanaveen8575 8 ай бұрын
Praise the lord Amen
@kumarsvsnet3271
@kumarsvsnet3271 6 ай бұрын
amen hallelujah 🙏🙏🙏
@govindhveluru5835
@govindhveluru5835 8 ай бұрын
దైవ సేవకులకు వందనాలు ఆమేన్ హల్లెలూయ ఎంత అద్భతంగా ఉంది పాట వాక్యంతో అనుబంధం చేస్తూ పాడిన పాట, మీ సేవకు ఉపయోగపడుతూ అనేకమందికి అనుసరిస్తారు చాలా అద్భుతంగా దేవుడు ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టిన గాక
@GorleKotinayudu-io1sx
@GorleKotinayudu-io1sx 8 ай бұрын
Praise the Lord akka
@chinnababu2740
@chinnababu2740 3 ай бұрын
Wow superr song akka
@bandaipraveen8650
@bandaipraveen8650 8 ай бұрын
Price the lord sister Full video song pettandi sister.....
@Roselyn989
@Roselyn989 7 ай бұрын
Song vintunte kanilu ochai amma Nijame lokam lo unna manushula prema utti preme Neti samajamulo nalanti youth entho mandhi mosapothunaru Vallandhariki yesu prema entoo ardham kavali Yesaya prema nijamaina prema😢😢😢😢😢😢😢😢❤❤shaswathamaina prema
@DJayaofficial777
@DJayaofficial777 8 ай бұрын
అద్భుతమైన కీర్తన అమ్మ..
@KiranKumar-ko5on
@KiranKumar-ko5on 8 ай бұрын
చాలా అద్భుతంగా వివరించారు exlent singing Wonderful
@Boyaz6
@Boyaz6 6 ай бұрын
🙏🙏🙏🙏🙏
@johnaddanki8410
@johnaddanki8410 7 ай бұрын
Praise the lord akka
@salavadiebinejarebinejar1907
@salavadiebinejarebinejar1907 7 ай бұрын
Akka second charanam short video pettandi alage chinna request songs anni shorts pedithe memu status pettadaniki baguntundhi small request sister
@Lalithasalomi
@Lalithasalomi 8 ай бұрын
Amen super song 🙏🙏
@msameera134
@msameera134 8 ай бұрын
Praise the lord akka
@chthirumal3324
@chthirumal3324 8 ай бұрын
Really heart touching song 😢😢😢😢😢
@SAAHSAPRINCY1435
@SAAHSAPRINCY1435 8 ай бұрын
Glory to Jesus Christ 🎉🎉🎉
@aravasasikalakumari4159
@aravasasikalakumari4159 8 ай бұрын
Praise the lord
@Nithyaaradhana
@Nithyaaradhana 8 ай бұрын
praise the lord
@veerababub9320
@veerababub9320 8 ай бұрын
🙏🙏🙏🙏
@rajithamalkolla5546
@rajithamalkolla5546 6 ай бұрын
wonderful singing sister
@yallamilliganeswararao622
@yallamilliganeswararao622 8 ай бұрын
Lyrics pettandi
@HermonMinistriesVgr
@HermonMinistriesVgr 7 ай бұрын
కల్లఎరుగని తెల్ల పావురమా పైపైకేగిరావా కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా "2" అయ్యో...... పావురమా ఓ ఓ ఓ... పావురమా "కల్లఎరుగని " రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా -రాకసి మూకల స్నేహలే నీకు ఉరులుగా మరేనా "2" ఆకలి తీర్చగ చల్లిన నూకలు కావే చెల్లెమ్మా -ఆశతో నీవు వెళ్లి వాలితే ఉరులే చెరలమ్మా "2" గుండెలో గుచ్చి మంటలో కాల్చే మాయే ప్రేమమ్మా -యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమనుకోకమ్మా "కల్లఎరుగని " నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా -నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా "2" ప్రేమంటేనే తెలియని మనుషులగారడి చెల్లెమ్మ -ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ "2" నీతిమాలిన మనుషులప్రేమలు నిజమనుకోకమ్మా -ఎండమావిలో ఎన్నడు దాహం తీరదు చెల్లెమ్మ "కల్లఎరుగని " నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా -నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా "2" అందరు నిన్ను మరచినగాని మరువని స్నేహితుడే -కొందరిలాగ మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే "2" రక్తము పోసి ప్రేమలేఖ నీకు రాసిన నీ ప్రియుడే -రక్షణ నిచ్చి రాణిగ చేసే యేసురాజు ఘనుడే "కల్లఎరుగని "
@anilmora143
@anilmora143 8 ай бұрын
🙏
@kunjarambabu1089
@kunjarambabu1089 8 ай бұрын
Amen
@ThePraveenroyal
@ThePraveenroyal 8 ай бұрын
ఆమెన్
Dheenula Edala ||Live Song || Bro Mathews Garu Song || Hermon Ministries
13:49
Hermon Ministries VGR
Рет қаралды 45 М.
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 58 МЛН
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 105 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 26 МЛН
#Kalla Yerugani Song Live  #YUDHA MINISTRIES||PAS.NEHEMIAH GARU
9:41
YUDHA MINISTRIES OFFICIAL
Рет қаралды 25 М.
Sukumaruda Sampannuda Paster Rajababu song సుకుమారుడా సంపన్నుడా song
9:05
Vidudala Tv విడుదల టీవి
Рет қаралды 4,7 М.
Koratheleni Krupatho || Bro Mathews Garu || Krupa Ministries song
9:22
Hermon Ministries VGR
Рет қаралды 88 М.
Prana nadhuda || Hermon Ministries official Song || Telugu Christian Song
10:25
Hermon Ministries VGR
Рет қаралды 32 М.
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12