కలువరి గిరిలో || Kaluvari girilo || శ్రమ ధినముల పాట || Telugu Lent day song

  Рет қаралды 2,868,793

bee 4 CHRIST

bee 4 CHRIST

Күн бұрын

కలువరి గిరిలో || Kaluvari girilo || శ్రమ ధినముల పాట || Telugu Lent day song #bee4christ
song lyrics :
కలువరిగిరిలో సిలువధారియై
వ్రేలాడితివా నా యేసయ్యా
1. అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను
ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా 2
నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా
నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా 2
2. దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగాను
ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను 2
ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి
నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా 2
May lord bless you
#bee4christ

Пікірлер: 486
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 3 күн бұрын
జీవముసత్యమునీవేమార్గమయ్యున్వు యేసయ్య నాదైవ యెహోవానాదేవ రాజు మరియు నా కుటుంబము కోసము పరియేర్ చెయ్యండి సర్వశక్తిగలదేవుడు సర్వలోకనకురరాజు యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుగలుగునుగా
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 3 күн бұрын
పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ సింగర్ సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదైవ యెహోవా రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణత ప్రభావములు
@umamaheswari9361
@umamaheswari9361 10 ай бұрын
తండ్రి మా కోసం ప్రాణం పెట్టిన మా గొప్ప దేవా మీకే కోట్లాది కోట్లాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి తల్లి తండ్రి విడిచిన మీరు మాకు విడువని దేవుడువు తండ్రి మీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్ ♥️✝️✝️✝️♥️
@candy-special-2024
@candy-special-2024 2 ай бұрын
తండ్రి కాదు బ్రదర్ ప్రాణము పెట్టింది....యేసు క్రీస్తు- తండ్రి జ్యేష్ట పుత్రుడు
@KalebuParasa-x4n
@KalebuParasa-x4n Жыл бұрын
మానవులందరి పాప క్షమాపణ కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసు ప్రభువునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్
@dnj9997
@dnj9997 3 ай бұрын
దేవునికి ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక అమెన్🙏🙏🙏🙏♥️♥️♥️♥️😭😭😭😭
@DevadasUsha
@DevadasUsha 7 күн бұрын
Amen 🙏🙏🙏🙏. God bless you
@johnakarnekarne1222
@johnakarnekarne1222 Жыл бұрын
Deeva Naa thandry Naa paapamula koraku ni pranamu arpinchitiva Naa thandry. Tq jesus
@regipuspalatha7584
@regipuspalatha7584 2 жыл бұрын
Amen nijamaya devudu na Prabhu 🙏 na jeevithani marchina na devudu
@samsonarza2928
@samsonarza2928 2 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@Kodelliprasadbabu-ys3qf
@Kodelliprasadbabu-ys3qf 10 ай бұрын
కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక ఆమేన్ వందనాలు ప్రభువా నీకే వందనాలు యేసు క్రీస్తు ప్రభువు వందనం అమీన్ స్తోత్రం యేసయ్య ఆత్మతో సత్య ము తో ప్రార్థించే వారికి నీ ప్రేమ ఎంత మధురం యేసయ్య నా బంగారు ప్రభువు తండ్రీ నా మంచి కాపరి నా యాహో వా ఇశ్రా యేలు కాపరి కరుణ మా యు డా దయ గల తండ్రి నీ నామం ము నా కే కృతజ్ఞతలు ప్రభువా నీవు చాలి నా దేవుడవు అరాద్యో డ పరిశుద్ధుడు పరాలో కాం లో ఉన్న మా తండ్రీ నీ నామము భూమి పైన వార్దే ళ్లు ను గాక ఆమేన్ ఆకాశమందు నీ ప్రేమ ఎంత మధురం గా నే రవెడు ను గాక ఆమేన్ నీ రాజ్యం వచ్చు గాక ఆమేన్ నీ రాకడ సమయము కొరకు ప్రార్థన క్రియ యొక్క కాలం నాటి నుంచే వచ్చు గాక ఆమేన్ ఆనంద సమయం నీ నామం ము లో ఉండు గాక ఆమేన్ నన్ను నడిపి న్ చే నా మంచి కాపరి వందనం అమీన్ స్తోత్రం యేసయ్య యేసయ్య నా ప్రభువు యేసు రాజా సర్వ సృష్టి కర్త అయిన యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నీ నామం వచ్చు గాక ఆమేన్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@kothaladeepika3549
@kothaladeepika3549 2 жыл бұрын
Deva meru appudu ma andharetho undandi Deva plzzz yesayya
@SubhadraMeleka-i5u
@SubhadraMeleka-i5u 11 ай бұрын
Yes maa papalu karaki tanu maranincharu manaki nitimantulu chesaru amen amen amen ❤❤❤❤
@kakarlapremakumari1984
@kakarlapremakumari1984 2 жыл бұрын
యేసయ్యా నీ ప్రేమ చాలా చాలా గొప్పది అయ్యా 🤗👏👏👏🌹🌹🥰🥰
@PBhanu-lu7wl
@PBhanu-lu7wl 11 ай бұрын
Suppr❤❤❤🎉😮😊
@rajeswaribalapuram6316
@rajeswaribalapuram6316 2 жыл бұрын
Prise the lord ✝️✝️✝️✝️🛐🛐🛐 i love my jesus nice song
@PLakashmi-w6d
@PLakashmi-w6d 11 ай бұрын
Price the lord ⛪⛪⛪ ⛪⛪⛪⛪⛪⛪⛪I love my Jesus nice song
@PLakashmi-w6d
@PLakashmi-w6d 11 ай бұрын
❤🎉
@babymegavath8215
@babymegavath8215 2 жыл бұрын
Devuni Krupa e lokam lo prathi okkariki undunu gaka AMEN...🙏🙏
@sandeepvadlakunta6800
@sandeepvadlakunta6800 Жыл бұрын
❤❤❤❤❤❤❤HALLELUJAH Devuniki Sthotram Amen ❤❤❤❤❤❤
@nallamadhunallamadhu238
@nallamadhunallamadhu238 Жыл бұрын
Praise the Lord jésús🙏🙏 Christ ✨❤❤🖤
@RRr-rs5jn
@RRr-rs5jn 11 ай бұрын
Amen yesayya devuni panilo enka balanga vadukondi yesayya nannu na kutubam amen yesayya 🙏🙏🙏🙏🙏
@bellembharathi7436
@bellembharathi7436 2 жыл бұрын
nenu oka hindu but jesus ante nammakam alane nenu adigindi ayana na life lo chesi mahima chupinchadu so, devudini namukondi kastam pothundi praise the lord.
@navyapalpati1567
@navyapalpati1567 Жыл бұрын
🙏🤲😭🙏🤲😭🙏🤲😭🙏🤲😭🙏🤲😭🙏🤲😭🙏🤲😭🙏🤲😭🙏🤲😭🙏🤲😭🙏🤲😭🙏🤲😭🙏🤲😭🙏🤲😭🙏🤲😭🙏🤲😭🙏🤲😭
@skkumari8131
@skkumari8131 Жыл бұрын
🙏🙏🙏
@dalaboinavimala9744
@dalaboinavimala9744 Жыл бұрын
Devunini nammukunte kastalu povadame kadhu mana papalu poyi paralokam kuda vasthadi yesayyaa dhvarane manam paralokaaniki vellagalam. Yesayyaa nijamaina devudu yiyana okkare devudu. May GOD BLESS you 🙌🙌
@Crabstar-j8u
@Crabstar-j8u Жыл бұрын
Em chesado
@dalaboinavimala9744
@dalaboinavimala9744 Жыл бұрын
@@Crabstar-j8u yesayyaa yi loka prajalandhari papalakosam raktham karchi mana papala siksha ayana midha vesukoni chanipoyi malli thirigi punaruddhanudai lecharu inkemi cheyyali ayana manaku paralokanni isthanantunnaru yi loka jivitham saswatham kadhu yedhokasamayamlo yilokani vidichipettalsindhe appudu yekkadiki veltham yesayyaa rakshana vunte paralokaaniki leka pothe narakaaniki nirnayam midhe nede rakshana dinam ani devudu chepputhunadu yesayyaanu nammi rakshana podhandi AMEN.... Bible chadavandi
@RRr-rs5jn
@RRr-rs5jn 11 ай бұрын
Praise the lord yesayya 🙏🙏🙏🙏🙏
@chandugandamalla6825
@chandugandamalla6825 2 жыл бұрын
Pata padina sister gariki dhanyawadhamulu🙏🏻
@ruttalalakshmi3452
@ruttalalakshmi3452 2 жыл бұрын
Devudu Na Mane ki Mahima kaliganga ka Ameen....... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bushananna3245
@bushananna3245 2 жыл бұрын
నాకు ఇష్టమైన పాట నేను అమితంగా ఈ పాట చాలా నాకు చాలా ఇష్టం కొరియోగ్రాఫర్ డాక్టర్ బొమ్మ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి
@SubhadraMeleka-i5u
@SubhadraMeleka-i5u 11 ай бұрын
Amen amen amen amen amen ❤❤❤❤❤❤ love you Jesus Jesus with me 😊😊😊😊❤❤❤❤❤❤
@p.hannukah4939
@p.hannukah4939 2 жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
@keshampet2shadnagar634
@keshampet2shadnagar634 Жыл бұрын
Naku govt teacher job prasadinchu yesayya praise lord jesus amen amen prabhuyesu namame jayam
@bee4christ
@bee4christ Жыл бұрын
Will keep you in prayers
@devaraja4329
@devaraja4329 25 күн бұрын
May God bless you abundantly with peace and happiness and happiness a good job
@mohangoud-ln5el
@mohangoud-ln5el Жыл бұрын
Nenu anukuna dhani kante akuvane echadu naa thadri yesaya my god jeses
@gidijalasuryateja1747
@gidijalasuryateja1747 Жыл бұрын
super ga undi ❤❤
@thotasathish7745
@thotasathish7745 Жыл бұрын
Lost year may month lo nenu chala badha padanu, e song vinapudu alanaku manasu nemadhi vastundhi
@krishhh17
@krishhh17 Жыл бұрын
Nannu kshaminchi naa kutumbaanni aashirvadhinchandi thandri
@poornakumari3394
@poornakumari3394 Жыл бұрын
Hallelujah dauveneki sthosram 🙌praise the Lord sister 🙏
@gayathrimunagala7977
@gayathrimunagala7977 2 жыл бұрын
Praise the Lord.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@johnksudarson8222
@johnksudarson8222 Жыл бұрын
Thank you lord jeses Christ 🙏 hallelujah 🕎✝️🛐
@MadhuKoppula-yi4bh
@MadhuKoppula-yi4bh Жыл бұрын
Good
@munindraabhi5381
@munindraabhi5381 Жыл бұрын
Praice the Lord 🙏
@nareshbabuvelpula
@nareshbabuvelpula 2 жыл бұрын
Prise the lord Jesus Christ
@Venkatesh-id6nm
@Venkatesh-id6nm Жыл бұрын
Paise the lord 😢😢😢😢😢😢😢
@subeshsubesh5707
@subeshsubesh5707 Жыл бұрын
Praise the lord. Amen
@jinnadasantosh7098
@jinnadasantosh7098 2 жыл бұрын
నా ఫేవరెట్ సాంగ్
@RamDuggirala
@RamDuggirala 8 ай бұрын
Amen praise the lord thank you jesus
@SubhadraMeleka-i5u
@SubhadraMeleka-i5u 11 ай бұрын
God bless you super very nice song God bless you ❤❤❤❤❤
@akkepallyparamesh2422
@akkepallyparamesh2422 2 жыл бұрын
Praise the lord Amen
@ramakrhisnaramakrhisna3242
@ramakrhisnaramakrhisna3242 2 жыл бұрын
చాల భగుండి పాట 🙏🙏🙏👌
@kuruvabheemanna3851
@kuruvabheemanna3851 2 жыл бұрын
Q
@hemalatharajuvericharla8512
@hemalatharajuvericharla8512 2 жыл бұрын
Ohhh
@pillinagalakshmi1955
@pillinagalakshmi1955 Жыл бұрын
Praise the LORD👏
@cherry-g7x
@cherry-g7x Жыл бұрын
Amen prise the lord of Jesus ❤️🙏❤️❤️🙏🙏🙏🙏 on this
@mohansunderms3318
@mohansunderms3318 Жыл бұрын
Praise be to Almighty God 🙏
@nageswararaoyadla
@nageswararaoyadla Жыл бұрын
Very nice Jesus song 🙏 God bless you sister amen amen amen ⛪✝️📘🙏
@jinnadasantosh7098
@jinnadasantosh7098 2 жыл бұрын
సూపర్ ఈ పాట చాలా సూపర్ బాగా ఉంది
@MamathaMamatha-y7d
@MamathaMamatha-y7d 10 ай бұрын
Naa yesayya meeku meemu emi runamu echidna thirchukolemu meeku naa manasara satha kooti paadhabi vandhanaalu yesayya 😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏naaa yesayya endhuku yesayya ee pranam thyagamu yesayya maa koraku née rakthamutho nidinaavu naa yesayya naa priyamaina naa yesayya ❤😭😭😭😭😭🙏🙏😭.......ameen appa Ameen appa Ameen appa Ameen 👏 🙏 💖
@YelleshmYellesh-mp7lm
@YelleshmYellesh-mp7lm Жыл бұрын
Wonderful song amen god bless you
@kavyaj8995
@kavyaj8995 2 жыл бұрын
Super song praise the lord
@narasimhachinna1146
@narasimhachinna1146 3 жыл бұрын
Wonderful song 💞😊☺️ super 💖
@samidiboyinasireesha5888
@samidiboyinasireesha5888 2 жыл бұрын
హ్యాపీ గూ డ్ friaday 🙏
@rajyalakshmiborugadda5183
@rajyalakshmiborugadda5183 2 жыл бұрын
కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా } 2 అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా } 2 నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా } 2|| కలువరిగిరిలో || దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగాను ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను } 2 ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా } 2|| కలువరిగిరిలో
@purnababy4139
@purnababy4139 2 жыл бұрын
I like songs 😘
@tirupathimadipalli4743
@tirupathimadipalli4743 2 жыл бұрын
🙏🙏🙏
@BasavaiahGopidesi
@BasavaiahGopidesi 25 күн бұрын
U
@omggaming2912
@omggaming2912 2 жыл бұрын
Praise the lord 🙏✝️🥺🥺🥺
@dhinakaranmoses152
@dhinakaranmoses152 11 ай бұрын
😢😢😢😢 🙏✝️🙏😭😔😔😔😭😭🙏🙏😔✝️✝️😭🥺🥺🥺
@mohansunderms3318
@mohansunderms3318 Жыл бұрын
Praise the Lord and our Saviour Jesus Christ. Because of His great sacrifice we all are surviving. All Glory and honour to Almighty God 🙏
@KrishnaKrishna-pd8md
@KrishnaKrishna-pd8md Жыл бұрын
Amen. Praise.the. lord. Jesus. ❤️🙏
@RRr-rs5jn
@RRr-rs5jn 11 ай бұрын
Amen yesayya 🙏🙏🙏🙏🙏
@kettukettu3457
@kettukettu3457 2 жыл бұрын
Praise the Lord 🙏🙇‍♀️🙏
@ravadasukanya6100
@ravadasukanya6100 2 жыл бұрын
Amen praise the Lord
@Savior_jesus6677
@Savior_jesus6677 2 жыл бұрын
Proud to be a christ child...😢
@syamalasalman5302
@syamalasalman5302 2 жыл бұрын
PRAISE THE LORD
@ramurock9782
@ramurock9782 2 жыл бұрын
praise the Lord..... love you Jesus 🙏 🙏 🙏
@devarejukumar4765
@devarejukumar4765 2 жыл бұрын
Hii
@thatipatisunilraju4792
@thatipatisunilraju4792 2 жыл бұрын
Praise the lord God bless you
@arifa1275
@arifa1275 Жыл бұрын
Ee pata na noti tho enni sarlu padano lekka ledhu 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@p.hannukah4939
@p.hannukah4939 2 жыл бұрын
హల్లెలూయ 🙏🙏🙏
@raviravibomenna123bomenna
@raviravibomenna123bomenna 9 ай бұрын
Super exlent song praise the Lord 🙏🙏🙇🙇✝️✝️
@merrypala5025
@merrypala5025 2 жыл бұрын
చాలా బాగా పాడారు వందనాలు
@venkygella9104
@venkygella9104 Жыл бұрын
Jesus andriki prabhuvu
@KingSamson-n8y
@KingSamson-n8y 11 ай бұрын
Deva Naku manchi life partner evvandi jesus ❤❤❤❤
@mohansunderms3318
@mohansunderms3318 2 жыл бұрын
All Glory and honour to Almighty God 🙏
@maheshrachpodi5122
@maheshrachpodi5122 2 жыл бұрын
Praisethelord
@tupilimadhavi4128
@tupilimadhavi4128 Жыл бұрын
It's a wonderful song in which I heard. This is also not enough
@jameskorra6571
@jameskorra6571 2 жыл бұрын
Praise the lord voice super 🙏🙏🙏
@skmunnishabegam9644
@skmunnishabegam9644 2 жыл бұрын
Song chala bagundi 🙏🏽🙏🏽
@manishavlogssweetytalks5528
@manishavlogssweetytalks5528 2 жыл бұрын
Praise the Lord 🙏🙏
@mohansunderms3318
@mohansunderms3318 2 жыл бұрын
Glory to God 🙏... very heart 💓 touching song...God bless and use the talent for His Glory 🌹👌🌹
@hemanthgollapalli-cm3xs
@hemanthgollapalli-cm3xs Жыл бұрын
Prise tha Lord patata chalabaga pata padaruu . Ituvanti patalu venta ativanti papi I na dustudu i na venna pati na maravalicinda
@stephenk6492
@stephenk6492 2 жыл бұрын
PRAISE THE LORD.
@diyayuvishortvideos2831
@diyayuvishortvideos2831 2 жыл бұрын
So painful song,chalabagapadaru akka,
@charansmart9206
@charansmart9206 Жыл бұрын
Love you jesus
@kiranjangam5025
@kiranjangam5025 11 ай бұрын
Amen 🧎🏽📖🧎🏻‍♂️... Praise the Lordsister
@prasanthibandlagudem8196
@prasanthibandlagudem8196 2 жыл бұрын
Akka song super 5
@p.hannukah4939
@p.hannukah4939 2 жыл бұрын
సూపర్ సాంగ్ 🙏🙏🙏 ఆమేన్
@RamalakshmiYenduva-wb7im
@RamalakshmiYenduva-wb7im Жыл бұрын
Super amma
@dkrishnavenishreya947
@dkrishnavenishreya947 2 жыл бұрын
E song vintunte nijamga yedupu agatledu praise the lord
@prudhvikondeti6844
@prudhvikondeti6844 10 ай бұрын
nannu maarchavu Jesus....❤
@VenkeyNandhu-m8v
@VenkeyNandhu-m8v Ай бұрын
ఆమెన్ ఆమెన్ ❤❤
@sateeshreddydevireddy9845
@sateeshreddydevireddy9845 Жыл бұрын
Prise the Lord🙌
@dasarianandkumar1820
@dasarianandkumar1820 Жыл бұрын
Peoples Jesus Christ love's you 💞💞
@nagarujunayenagala4863
@nagarujunayenagala4863 2 жыл бұрын
సూపర్ సాంగ్
@PIPPARA_VOLLYBALL
@PIPPARA_VOLLYBALL 2 жыл бұрын
Nice voice sister I love this song ❤️
@kanakakundeti1425
@kanakakundeti1425 2 жыл бұрын
H yu yi
@KSavitrhishiva
@KSavitrhishiva 2 ай бұрын
Amen sotram thadri 🙏🙏🙏🙏🙏😭😭😭😭😭
@pulukurikings9471
@pulukurikings9471 Жыл бұрын
PRAISE THE LORD AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN.......!!!!!!!🙏🙏🙏🙏🙏🙏🙏
@isukalakishorkumar6333
@isukalakishorkumar6333 2 жыл бұрын
Nice song parise the lord
@Gummalaprabhakar-y3q
@Gummalaprabhakar-y3q 11 ай бұрын
Super sad song 😢😢😢😢😢😢
@nagarathnanagu4110
@nagarathnanagu4110 Жыл бұрын
I love 💞 Jesus ❤️
@DSrinu-wc7ld
@DSrinu-wc7ld Жыл бұрын
👃praisethelord❤aamen❤aamen👃
@GshrinavasGoodsay
@GshrinavasGoodsay 11 ай бұрын
Super song ❤❤❤
@BadriNandha-ko6pq
@BadriNandha-ko6pq 11 ай бұрын
సాంగ్ బాగా పాడారు సిస్టర్
@PLakashmi-w6d
@PLakashmi-w6d 11 ай бұрын
Price the lord 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🌟
Strange dances 😂 Squid Game
00:22
عائلة ابو رعد Abo Raad family
Рет қаралды 29 МЛН
SHE CAME BACK LIKE NOTHING HAPPENED! 🤣 #shorts
00:21
Joe Albanese
Рет қаралды 19 МЛН
ПОДРИФТИЛ С БАБУЛЕЙ #shorts
00:22
Паша Осадчий
Рет қаралды 2,3 МЛН
Nee Chethilo Rottenu Nenayya|| నీ చేతిలో రొట్టెను నేనయ్య|| Beautiful Telugu Christian song🎶🎵
5:30
𝙺𝙰 𝙽𝚊𝚒𝚍𝚞 𝙶𝚘𝚜𝚙𝚎𝚕 𝚂𝚒𝚗𝚐𝚎𝚛
Рет қаралды 5 МЛН
Yesu goriya pillanu nenu song
10:49
D Manjula
Рет қаралды 5 МЛН
Naa hrudayamulo nee maatale#jesussongs#cristiandevotionalsongs
9:18
Jesus songs janardhan official
Рет қаралды 1,1 МЛН
Strange dances 😂 Squid Game
00:22
عائلة ابو رعد Abo Raad family
Рет қаралды 29 МЛН