హలో గుడ్ మార్నింగ్ అక్క మన బుజ్జి తోట ఫ్యామిలీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీరు చెప్పేది ప్రతిదీ నాకు నచ్చుతుంది
@mabujjithotamadhavi654311 ай бұрын
థాంక్యూ తల్లి నీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఇండిపెండెంట్ డే శుభాకాంక్షలు
@saraswathich87011 ай бұрын
మాధవి గారు మీరు ఛాలాబాగా chestunnaru
@mabujjithotamadhavi654311 ай бұрын
థాంక్యూ అండి
@sunkarasunkara73011 ай бұрын
సూపర్ 👌 మాదవి 🎉
@gondelausharani42911 ай бұрын
Chala baga explain chesaru andi meeru Tq ❤
@mangamanigreens151411 ай бұрын
సూపర్ బుజ్జి❤
@mabujjithotamadhavi654311 ай бұрын
ఏ ఊరు అండి
@muneepolisetty707311 ай бұрын
😊akka meeru super
@alladasrujana14311 ай бұрын
Simply superb sister❤
@kvkrishnaveni265911 ай бұрын
హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ కొంచెం బిజీగా ఉండి ఇవాళ లేటుగా మెసేజ్ పెడుతున్నాను. నిమ్మ చెట్టు పూత చాలా బాగుందండి. మాకు దగ్గరలో ఉన్న కిరాణా షాప్ వాళ్ళు ఉల్లి తొక్కలు కుళ్ళిపోయిన ఉల్లిపాయల్ని తీసుకొచ్చి ఇచ్చారండి పెద్ద సంచి నిండా అంతకుముందు ఇచ్చారు దాన్ని కంపోస్ట్ చేశాను ఈసారి మీరు చెప్పినట్టుగా డైరెక్టుగా కప్పేస్తాయి
@mabujjithotamadhavi654311 ай бұрын
హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి అవునండి చాలా సులువుగా ఉంటుంది పెద్ద మొక్కలకి ఎంత కంపోస్ట్ అని వేస్తాం నేరేడు మొక్క నేరేడు మొక్క చాలా హ్యాపీ అనిపించింది అండి థాంక్యూ అండి
@kalapalausharani460711 ай бұрын
నప్పుడు మా ఇంటికి రండి నేను ఒక 25 మొక్కలు తో మొదలగు పెట్టెను
@kalapalausharani460711 ай бұрын
మాధవి గారు మీ వీడియోస్ రోజు చూస్తాను చాలా సంతోషం వేస్తుంది
@kalapalausharani460711 ай бұрын
మాధవి గారు మీ వీడియోస్ చూసే నాకు టెర్రస్ మీద గార్డెన్ వెయ్యాలి అనిపించింది ఫ్రెబ్రేవరీ నుండి స్టాట్ చేసాను 25 మొక్కలుతో స్టాట్ చేసాను మీరు విజయవాడ వచ్చినప్పుడు మా ఇంటికి రండి మనవి🎉
@mabujjithotamadhavi654311 ай бұрын
చాలా సంతోషం అండి నా వీడియో ఒక్కరు కి ఉపయోగపడిన చాలు అని మొదలు పెట్టాను ఇంతమందికి ఉపయోగపడినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది థాంక్యూ అండి తప్పకుండా వస్తాను మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ లో అడగండి ఇలాంటి వీడియో కావాలో చెప్పండి
@jyothi63755 ай бұрын
👌
@agjayalakshmi448911 ай бұрын
Aar batel lo undedi emitandi
@vsgardensandvlogs417110 ай бұрын
Merru ekkada untaru
@priyadarsini693411 ай бұрын
మీరు సూపర్ మాధవి గారూ
@mabujjithotamadhavi654311 ай бұрын
థాంక్యూ అండి
@radharadha961011 ай бұрын
Happy republic day 🇮🇳🙏
@mabujjithotamadhavi654311 ай бұрын
థాంక్యూ అండి
@Gousemd540611 ай бұрын
NEREDU SEED VESARA LEKA PLANTA
@Gousemd540611 ай бұрын
నేరేడి విత్తనం వేసర లేక మొక్క
@mabujjithotamadhavi654311 ай бұрын
హాయ్ అండి టెర్రస్ గార్డెన్ లో అన్నీ కూడా గ్రాఫ్ డేట్ మొక్కలే వేసుకోవాలి. అది అంటే నండి వంద రూపాయలకి రెండు సంవత్సరాలు అయ్యిందండి తెలుగులో కామెంట్ పెట్టినందుకు థాంక్యూ అండి