మా జన్మ ధన్యం చేశారు స్వామి ఈ వీడియో download చేసుకున్నాను
@patnamseshadri3886 Жыл бұрын
పుణ్య వశాన కాకపోతే పరమాచార్య స్వామి వారి వాణి వినడం దుర్లభం ❤😊
@sujathagudlavalleti6063 Жыл бұрын
మేము కూడా ఎంతో పుణ్యం చేసి కున్నామని ఇవాళ రూఢి అయినది ఎందుకంటే కంచి paramaachaaryauni వారి అనుగ్రహ భాషణం వినటం అపురూప దృశ్యాలు చూడటం వలన వారి చరనార విందములకు ప్రణామములు 💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@varalakshmilakshmi663 Жыл бұрын
ఎన్ని జన్మల పుణ్య ఫలం స్వామి వారి అనుగ్రహ భాషణం వినగలగడం ఈ ఛానల్ వాళ్లకు వేల వేల కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏
@kmchamarthy10 ай бұрын
ధన్యవాదములు.
@sumanapulugurtha5451 Жыл бұрын
పరమాచార్య భాషణం వినగలగడం మా. అద్రుష్టం
@mylavarabhotlavbksatyanara9859 Жыл бұрын
Hara hara shankara jaya jaya shankara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vemururamarao6489 Жыл бұрын
ఎంత అదృష్టమో నడిచే దేవుడి యొక్క కంఠంనుండి వెలువడిన అనుగ్రహ భాషణము ఈరోజు విన్నందుకు. జీవితం ధన్యము.
@rekhasribhurlawar4336 Жыл бұрын
శ్రీరామ జయ రామ జయ జయ రామ
@netilalitha7270 Жыл бұрын
17:16 17:16 17:16
@varalakshmilakshmi663 Жыл бұрын
🙏🙏🙏🙏
@vijayaathma58859 ай бұрын
Om Shri Maatre Namaha 🙏🙏🙏 Om Shri Maatre Namaha 🙏🙏🙏
నా జన్మ ధన్యం అయ్యింది. నా జన్మ తరిచినట్లు గా దైవ ప్రవచనన్ని వినిపించిన మహను బావునికి వినిపించినందుకు మీకు ధన్యవాదములు
@sudharaju6881 Жыл бұрын
మహాస్వామి వారి భాషణం మేము వినే భాగ్యం కలిగించినందుకు మీకు ధన్యవాదములు 🙏🏻🙏🏻
@gopalreddyyerigeri6724 Жыл бұрын
🎉🎉🎉😂❤
@LalitaKumari-cs9wb Жыл бұрын
Mahaswamy vari anugraha bhashanam telugulo vine bhagyamkaliginchinaduki aneka dhanyavasamulu
@sriramapadasevakulu7797 Жыл бұрын
Sri sri sri jagat guruvulu Sri Chandrasekharendra saraswati mahaa periyava vaari divya paada Padmamulaku naa hrudaya poorvaka saastaanga pranaamamulu jai sri ram sriramaraksha sarvajagadraksha jai sri ram om namah sivaayacha jai sri ram sriramaraksha sarvajagadraksha jai sri ram🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@satyavathinandivada153 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@pa42034 ай бұрын
🎉🎉🎉🎉🎉
@sparadesinaidu7309 Жыл бұрын
దైవం మాట్లాడుట విన్న నా జన్మ ధన్యం అయ్యింది. నా జన్మ తరిచినట్లు గా దైవ ప్రవచనన్ని వినిపించిన మహను బావునికి అనేకే నమహం
@shantiprabhakar4465 ай бұрын
ఏ జన్మ లో చేసుకున్న పుణ్యామో శ్రీ పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణం వినే అదృష్టం కలిగింది🙏🙏🙏🙏🙏. ఛానల్ వారికి ధన్యవాదాలు 🙏
@murthyg9427 Жыл бұрын
ఈ నడిచే దేవుని అనుగ్రహ భాషణ ఉచ్చారణ చాలా సమ్మోహనం మరియు ఆధ్యాత్మిక తో నిండి ఉంది. నిజం గా ఎన్నెన్నో జన్మల లో పుణ్యం చేస్తే కానీ, స్వామి వారి వాక్కు వినే భాగ్యం కలుగదు. ఈ మహా అవకాశం కల్పించిన వారికి, నా హృదయ పూర్వక నమోవాకములు.
@sreedevi8119 Жыл бұрын
పరమాచార్య స్వామి వారి ప్రవచనం వినడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం . ఈ వీడియో మాకు అందించినందుకు మీకు నా కృజ్ఞతలు. జయ జయ శంకర హర హర శంకర
@DendukuriZitendraRao Жыл бұрын
మా భద్రాచలం లో గోదావరి తీరాన అనుష్టానం చేస్తున్న స్వామి వారి ఫోటో చూశాక చాలా ఆనందం కలిగింది. జయ జయ శంకర .. హర హర శంకర
@suryaprakasaraorupanagudi9179 Жыл бұрын
కంచి మహాస్వామి కి సాష్టాంగ ప్రణామములు
@arunadevib Жыл бұрын
💅శ్రీ శ్రీ పరమాచార్యులవారి దర్శనం సంభాషణం వినగలగడం మా జన్మ సుకృతం 🙏
@radhakrishnamurthy2382 Жыл бұрын
మళ్ళా స్వామి వారు కంచి కామాక్షి పీఠం అధిరోహిస్తారని ఆశిద్దాం..🙌🙌🙏🙏🙏
@kanchanamalakaja7813 Жыл бұрын
🙏🌹👏 . పరమాచార్య గురువుగారు తెలుగు ఎంతబాగామట్లాడుతున్నారో🙏😊😮 నిజంగా చాలా అదృష్టం. ఇంకాఉంటేపెట్టగలరు ఇలా.🙏
@SriDevi-cy8fz Жыл бұрын
గురుదేవ. గురుదేవ
@mahalaxminandigam5304 Жыл бұрын
జయ జయ శంకర హర హర శంకర స్వయముగా వారి కంఠం నుండి వెలువడిన , బిల్వ దళానికున్న ప్రాముఖ్యత మరియు అర్చన వివరణతో కూడిన వారి అనుగ్రహ భాషణం వినడం వలన మేము ఎంతో ధన్యులంగా భావిస్తున్నాము.🙏🙏🌷🌷🙏🙏
@vijayakumaripaila2609 Жыл бұрын
పరమాచార్య గారి భాషణం వినిపించినందుకు మీకు ధన్యవాదములు
@Peddada19785 ай бұрын
Jai jai sankara hara hara sankara 🙏🙏🙏🙏🙏
@kamalamachiraju3129 Жыл бұрын
మహాస్వామివారికి పాదాభివందనములు వారిది దైవవాక్కు👏 వినగలిగే భాగ్యం కలిగించిన మీకు ధన్యవాదములు.
Parama guruvu maha swami nadiche daivamu parama charya vari anugra bashanam telugulo vinatamuto na janma danyamainadi e roju Channel variki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@spiritualbutterfly9857 Жыл бұрын
GURU GARI PADHA PADHAMULAKU pranamalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌿🌸🌼🌷🌿🌸🌼🌸🌸🌼🌿🌸🌼🌷🌿
@sailudhanu9746 Жыл бұрын
జై పరమాచార్య
@komiresathyanarayana688211 ай бұрын
శ్రీ గురుభ్యోనమః మా జన్మ ధన్యం అయింది
@gfamily9088 Жыл бұрын
Swami Pranamams 🙏🙏🙏🙏🙏
@bhamidisatyasai452610 ай бұрын
ఎంతో సుస్పఫ్టం అయిన తెలుగు భాష్యం... అద్భుతం... సాక్షాత్తు కామాక్షి అమ్మవారి మాటలు అవి. 🙏
@praveenraogona2425 Жыл бұрын
🌹🌻🌼జై గురుదేవ దత్త 🌹🌻🌼🙏🙏🙏
@MynaLakshmi5 ай бұрын
Nadiche Devudi SRI SRI Kanchi Paramacharya swamy.... Antha goppa mahaswamy vari Pravachanam vintunadhuku Chala Happy ga undhi E video makosam upload chesinadhuku meku Thank you very much... Yedo janmalo punyam edi maku God bless you....
స్వామివారి దర్శనం....అనుగ్రహభాషణం మా అమ్ముమ్మ గారు కలిగించారు....అపుడు నేను 7వ తరగతి చదువుతూ ఉన్నా...స్వామి తెనాలి వేంచేశారు...తాలూకా స్కూలు గ్రౌండులో రాత్రి 7.30 కి వచ్చారు....కాని దురదృష్టం నాకు భాషణ గుర్తులేదు....ఇపుడు 55సంవత్శరాలు.....జై శంకర
@anandkumarchinni6421 Жыл бұрын
You are really fortunate 😊
@arunam690226 күн бұрын
Janma dhanyam swami vari telugu pravachanam vine bhagyam kaliginanduku
శ్రీ శ్రీశ్రీ కామాక్షి పరబటారికా స్వరూపా జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర్ ఇంద్ర సరస్వతి పరమ ఆచార్య స్వామి వారికి శతకోటి సాష్టాంగ నమస్కారంలు తండ్రి మీరు చెప్పిన వాకు అమృత దార ఎజన్మ పుణ్య ఫలం ఇ జన్మధన్యం కామాక్షి పాహిమామ్ మీనాక్షి రక్షామామ్ చంద్రశేఖర పాహిమాం చంద్రశేఖర్ రక్షమo 💐💐💐 🙏🙏🙏
@domakondasrikanth9413 Жыл бұрын
Than q your somuch Guruvugaaru
@bvijaikumar1 Жыл бұрын
Brother miku koti కోటి నమస్కారాలు
@heartandbrain6359 Жыл бұрын
Jivital lo periyava voice vinatana anukuna kruthagnatalu... meku
@brahmajosyulavenkatalakshm44714 ай бұрын
జయజయ శంకర 🙏
@KamalaV-tj3bc Жыл бұрын
Sir vela vela kruthangnathalu meeku namasthe
@seshukumari1442 Жыл бұрын
Jaya Jaya Sankara.. Hara Hara Sankara..
@manimalak6796 Жыл бұрын
Jaya jaye shankara padavi vandanalu
@madhavichalla99889 ай бұрын
Maa punya phalam swami vari vyakyanam vinadam.dhanyavadalu sir
మహ స్వామి వాక్కు వినే అదృష్టం కల్పించిన మీకు వేల క్రుతజ్ఞతలు.జయ జయ శంకర హర హర శంకర.మహస్వామీకీ శథకొటీ ప్రాణామాలు.🙏🙏🙏🙏🙏
@RamuluB-v8y Жыл бұрын
TQ so much...never forever don't forget your help 😊
@sarmaav6517 Жыл бұрын
Paramacharya Swami vari anuhraha bhashanam pampichnu meeku nama sumanjallu , furtheve forward chagalarni bhavisunsn. A.V.Sarma.
@mgvenkatalakshmimgvenky57249 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై గురుదేవ్ జై జై గురుదేవ్ సద్గురువుల చరణారవిందములకు నా భక్తి పూర్వక ప్రణామములు అర్పిస్తూ సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు శరణాగతురాలును తండ్రీ కాపాడు స్వామీ