కనకవర్షాన్ని కురిపించే శ్రీసూక్తం - తెలుగు అర్థంతో

  Рет қаралды 77,959

Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)

Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)

Күн бұрын

కనకవర్షాన్ని కురిపించే శ్రీసూక్తం - తెలుగు అర్థంతో
Name : Santosh Kumar Ghanapathi
Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through Email or Facebook messenger. Also can do messenger call for important purposes only.
#srisuktam #rigveda #santoshghanapathi #hindudharmakshetram #lakshmipuja #lakshmi #lakshmidevi #lakshmi #hinduismintelugu #hinduism #trending #viral #devotional #vedicchant #rigvedachanting
Email : kskghanapathi@gmail.com
Facebook : / హిందూ-ధర్మక్షేత్రం-104...
Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi

Пікірлер: 219
@barajraj1034
@barajraj1034 Жыл бұрын
అద్భతం, యాడ్ లేకుండా స్తోత్రమ్ అందరికీ అందుబాటులొ అర్డవంతముగా వీడియో చేసి మిగిలిన చానల్స్ కి దిశానిర్దేశం చేసారు
@raghumaniivaturi8567
@raghumaniivaturi8567 29 күн бұрын
గురువుగారికి నమస్సుమాంజలి. శ్రిసూక్త వివరణకు ధన్యవాదములు.
@shivashakti33
@shivashakti33 Жыл бұрын
మంచి ప్రయత్నం మిగితావి కూడా ఇలా చేస్తే చాలా బాగుంటుంది
@satyaparimala9206
@satyaparimala9206 Жыл бұрын
శ్రీ స్తవం నేర్పండి
@ravivedula4829
@ravivedula4829 20 күн бұрын
చక్కగా వివరించారు ధన్యవాదాలు
@bhaskarbhaskar3512
@bhaskarbhaskar3512 Жыл бұрын
దయచేసి కనకధారా స్తోత్రంపై ఒక వీడియో చేయండి
@harichandraprasadyetukuri5823
@harichandraprasadyetukuri5823 Жыл бұрын
దన్యోస్మీ సర్వదా వీదేయుడను🙏🙏🙏🙏🙏
@medavaramdilipsharma2103
@medavaramdilipsharma2103 Жыл бұрын
"ధన్యోస్మి, విధేయుడను" అని వుండాలి. అక్షర దోషాలు సరిదిద్దగలరు
@sridevinichenametla7864
@sridevinichenametla7864 Жыл бұрын
శ్రీ సూక్తం అడవారు అందరు చదవవచ్చా దయ చేసి ఈ సందేహన్ని తీర్చగలరు అలాగే పురుష సూక్తం కూడ మీరు అన్ని చాలా బాగా చెబుత్తు న్నారు.🙏🙏🙏
@santhoshpunnam1230
@santhoshpunnam1230 Жыл бұрын
evariana chadhavachu, mistakes lekunda chadhavadali
@uhv13
@uhv13 9 ай бұрын
చడవవచంది nenu vybhava Lakshmi వ్రతం చేసేప్పుడు చదువుతాను
@hemasrinivas22
@hemasrinivas22 5 ай бұрын
Nerchukoni matrame chadavali.... but kondaru veda pandithulu chadavakudadu ani kuda antaaru... so eppudaina vinadam manchidi... nerchukokunda chadavakandi
@Sw.Ananda
@Sw.Ananda 5 ай бұрын
​@@hemasrinivas22 ప్రతి శుక్ర వారం చదవండి. తప్పులు వస్తాయేమో ననే సందేహము వద్దు. ఇది ఋగ్వేదం లో ఒక మండలము లో చేర్చ బడింది (ఖిల ). "కర్దమ ఋషి విరచిత " అని చదివి మొదలు పెట్టండి. నమస్కారము పెడతారో,లేక శిరస్సు వంచి పాదాభివందనం చేస్తారో మి ఇష్టము.(ఈ శిరస్సు వంచి పాదాభి వందనం. ......అనేది మాట, ఎక్కడి దో నాకు తెలియదు)
@Gayathri.s.555
@Gayathri.s.555 3 ай бұрын
Sri Guruvu gariki aneka padaabhivandanaalu🙏. Ati Adbhutamaina Sri Sukta parayanam, Sri Sukta parayana vivarana andinchinanduku meeku aneka vandanamulu 🙏 Aa Bhagavantudu Sarva Janulaku melu cheyyi gaaka.
@tharaknathreddy2165
@tharaknathreddy2165 20 күн бұрын
Jai sriram ❤❤
@MahaLakshmi-oy8su
@MahaLakshmi-oy8su Жыл бұрын
స్వామీ Description లో శ్రీ సూక్త తెలుగు లిపి ని స్వరంతో ఇచ్చినట్లయితే అందరం నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుందేమో అని మా ప్రార్థన శ్రీరామ జయం 🙏🙏
@lalithaghantasala4781
@lalithaghantasala4781 Жыл бұрын
ధన్యోస్మి గురూజీ🙏 అద్భుతంగా వివరించారు మీ ఆశీస్సులతో ఆ శ్రీ మహాలక్ష్మి అందరిని అనుగ్రహించి ఆశీర్వదించాలి అని వేడుకుంటున్నాము🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@annapoornahgorti5948
@annapoornahgorti5948 Жыл бұрын
ఇప్పటి వరకు ఇంత చక్కగా ఎవరు చెప్పలేదు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు నమస్కారం లు
@ganeshmamidi6292
@ganeshmamidi6292 Жыл бұрын
అద్భుతము గురువు గారు పురుష సూక్తం, రుద్రము కు కూడా పరమాచార్య దయతో ఇలా చెప్పగలరు అని విన్నవిశున్నాను
@narasimhagangishetty4981
@narasimhagangishetty4981 Жыл бұрын
జయహో సంతోష్ కుమార్ గారు జయహో 🙏
@krishnaiahyelisetty4441
@krishnaiahyelisetty4441 2 ай бұрын
జై సద్గురు శ్రీ ఆచార్యులవారికి నా శతసహస్ర ప్రణామాలు, శతసహస్ర ధన్యవాదాలు శ్రీ ఆచార్య సంస్కృతం అత్యధ్భుతమైన భాష. మన సనాతన సాహిత్యం అంతా ఆ సంస్కృతంలోనే ఉంది. గత బ్రిటిష్ కుతంత్ర మెకాలే మన సంప్రదాయ గురుకుల విద్యా విధానాన్ని సర్వనాశనం చేశాడు. ఆంగ్ల భాషను బలవంతంగా దేశం మీద రుద్ది, భారతీయులను బానిసలుగా ఉండే విద్య ప్రవేశపెట్టి సంస్కృత భాష పట్ల అవగాహన లేకుండ చేశాడు. గత 65 సంవత్సారాల కాంగీ పాలన దానినే కొన సాగించింది. ఈ ప్రభుత్వ 2020 నుండి మన విధ్యావిధానాన్ని ప్రవేశ పెట్టింది. మన స్తోత్రాల భావం ప్రస్తుత ప్రజలకు తెలియడం లేదు. ఎడారిమతాలు ప్రజల భాషలో వారి మతాలను సులభంగా ప్రచారం చేసి ,మన సంస్కృతిపై అవగాహనలేని అమాయక హిందువులను మతంమార్చి దేశ,సనాతన ధర్మ వ్యతిరేకులుగా మారుస్తున్నారు. మీరు ఈ విధంగా చక్కగా సూక్తాలకు అర్థంచెప్పి, ప్రసారం చేయడం వల్ల లక్షలాది హిందువులు స్తోత్రాల భావం చక్కగా అర్థం చేసుకో గలరు. అర్థం తెలియక పోతే ఆ స్తోత్రాలపై ఆశక్తి పెంచుకోరు. మీలాంటి ఆచార్యులు ప్రతి స్తోత్రానికి అర్థం చెప్పి ప్రసారం చేస్తే ,లక్షలాది హిందువులు ఆ స్తోత్రాల గానం చేసి ప్రయోజనం పొందగలరు. యూట్యూబ్ పుణ్యమా అని లక్షలాది హిందువులు అనుసరించ గలరు. మీ ఈ ప్రయత్నం హిందూ సమాజానికి ఎంతో ఉపయోగకరం ఆచార్యులుగారు. ఇది కొనసాగించి హిందూసమాజంను కాపాడండి. ఇది అధ్భుతమైన సనాతన ధర్మ సేవ.మీరు పుణ్యపురుషులు. ఈ విధానాన్ని కొనసాగించండి . జై సద్గురు
@Ramakrishnanrao1
@Ramakrishnanrao1 2 ай бұрын
చాలాస్పష్టంగా వివరణతో శ్రీసూక్తం అందించిన మీకు ఆ జనని అనుగ్రహం నిరంతరం ఉండాలని కోరుకొంటున్నాను.
@khanderaopareekshannarende9417
@khanderaopareekshannarende9417 9 күн бұрын
శ్రీ సూక్తం ప్రథమంగా కనక వర్షం కురిపించదు! రెండవది, శ్రీసూక్తం సుస్వరయుక్తముగా,ఉచ్ఛారణాదోషాలు లేకుండా పఠించాలి! మరియునూ, గురుముఖతః అభ్యసించి చదివితేనే ఫలితం ఇస్తుంది. శుచి, శుభ్రత, తగినట్లుగా ఆసనము, పరిసరాలు ఉండాలి. ఇవేవీ లేకుండా గుడ్డెద్దు చేలోపడ్డట్టు చదివితే, దుష్ప్రభావాలు కలిగేను! అలాగే కనకధారాస్తోత్రం కూడా! శంకరునంతటి యోగి నిరపేక్షాయుతంగా, ఆశువుగా ఆ స్తోత్రం చెప్పినాడు కావున మహాలక్ష్మి మన్నించింది! మనమెవరమూ శ్రీశంకరులంతటివారము కాము, అంతటి అర్హతా లేదు!! గమనించ మనవి!! 😢
@ramaraju1340
@ramaraju1340 7 күн бұрын
Correct 💯
@vamsi-77777
@vamsi-77777 7 күн бұрын
కనకధారా స్తోత్రం ఎవరైనా చదవచ్చు అది బీజాక్షరాలు లేనిది
@saigeeta8015
@saigeeta8015 10 ай бұрын
గురువు గారు నమస్కారం శ్రీ సూక్తం ఆడవాళ్ళు నేర్చుకొని చదవచ్చా తెలియపరచగలరు
@nanik9618
@nanik9618 Жыл бұрын
guruv garu...slokanni slokisthu vedio cheydam chala bagundi andi...chinna guruvulu chadthuv thuntu, vinatanki, chevulki manasuku chala haiga undi...OM NAMASHIVAYA....
@preetipanda4548
@preetipanda4548 Ай бұрын
Nyc
@srikanthyadav3636
@srikanthyadav3636 Жыл бұрын
chala bagundi, manchi information to amma bhaktulaki
@sudhagrandhi3599
@sudhagrandhi3599 Жыл бұрын
చాలా సంతోషంగా ఉందండి మీ వీడియోలు అన్ని సనాతన విషయాలు తెలుస్తున్నాయి పురుష సూక్తం కూడా మీ వీలును బట్టి చేయాలని కోరుకుంటున్నాను మీకు అనేక నమస్కారములు
@chandupudi8103
@chandupudi8103 Ай бұрын
Chala bagundhi guruvu garu
@satyamk9841
@satyamk9841 Жыл бұрын
డౌన్లోడ్ చేసి వినే అవకాశం కలిగించాలి గురువు గారు
@rudrarajeshwar603
@rudrarajeshwar603 Жыл бұрын
ఆర్యా అలాగే పురుష సూక్తం గూడా వివరింప గోరుచున్నాను.
@Gayathri.s.555
@Gayathri.s.555 3 ай бұрын
Guruvu gaariki aneka padaabhivandanaalu🙏 Ati Adbhutamaina Sri Suktam,inka adbhutamaina Sri Sukta varnana andinchinanaduku aneka Dhanyavaadamulu 🙏
@Kama-d3e
@Kama-d3e 2 ай бұрын
శ్రీ మాత్రే నమః
@ravisankar3899
@ravisankar3899 Жыл бұрын
GURUVUGARIKI PRANAMAMULU CHALA CHALA GOPPA SUKTAM MEANING CHEPPARU. THANK YOU MEERU RUGVEDA DURGA SUKTAM KOODA ELA VIVARINCHANDI🙏🙏🙏
@tsatyanarayana9911
@tsatyanarayana9911 2 ай бұрын
వ్హాల భాగగా వివరించెరు Sir
@KrishnaKrishna-xc3rs
@KrishnaKrishna-xc3rs 6 ай бұрын
నమస్కారం గురువుగారు ధన్యవాదములు నేను ఒక రోజు శుక్రవారం రోజు ఒక్క పొద్దు నుండి నీళ్లు కూడా తాగకుండా ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుతూనే😊 చదువుతూనే చదువుతూనే ఉన్నాను లక్ష్మీ మాత అమ్మవారు లక్ష్మీ మా ఇంటి గడప దగ్గరికి వచ్చి నాకు కనపడి మా అదృశ్యమైపోయింది ఏ జన్మ పుణ్యఫలము కానీ నేను నా కళ్ళతో స్వయంగా స్వయంగా చూశాను నేను చెప్పినట్టు చేయండి కచ్చితంగా అమ్మవు పడుతుంది
@nagavenkatasubbalakshmiman8105
@nagavenkatasubbalakshmiman8105 Жыл бұрын
Pustakalalo vunna stotralalo Akshara doshalanu sarichesi pdf pettagalaru. Dhanyavadamulu
@vijaybharadwaj2911
@vijaybharadwaj2911 Жыл бұрын
ధన్యవాదాలు
@pathhigarinandhugoud9020
@pathhigarinandhugoud9020 2 ай бұрын
Namskarmlu guruvugariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌
@soujanyakodukula276
@soujanyakodukula276 Жыл бұрын
Chala baga chepperu, dhanyavaadamulu
@AhmedAli-hq5lu
@AhmedAli-hq5lu Жыл бұрын
గురువుగారు మీకు శతకోటి వందేమాతరం శ్రీ మాత్రే నమః జై హింద్
@Sanvekadance
@Sanvekadance Жыл бұрын
Om shree matre namaha
@AdityaDutt-z4h
@AdityaDutt-z4h 2 ай бұрын
శ్రీ Gurubhyom Namaha...
@lakshmikumari5084
@lakshmikumari5084 4 ай бұрын
Thank you very much Guruvugaru. It's really wonderful explanation.
@RudrabhatlaUdayasri
@RudrabhatlaUdayasri Ай бұрын
Dhanyawadalu
@preetipanda4548
@preetipanda4548 Ай бұрын
Please add English subtitles ppl from other states too watch it im from odisha
@radhakrishnapoluru7693
@radhakrishnapoluru7693 Жыл бұрын
శ్రీ గురువుగారి పాదపద్మము లకు నమస్కారాలు
@pvenkatramulu720
@pvenkatramulu720 Жыл бұрын
Guruvu gari padalaki na namaskaramulu Govinda govinda govinda govinda
@vijayalakshmikarekar4052
@vijayalakshmikarekar4052 Жыл бұрын
Please provide such video on Purusha Suktam also.
@ksrilatha546
@ksrilatha546 2 ай бұрын
Karthika puranam last year chepparu kadandi adi link forward cheyyandi plz
@gnanareddy5585
@gnanareddy5585 4 ай бұрын
OM NAMAH SIVAYA
@anjaneyulugantasala7389
@anjaneyulugantasala7389 Жыл бұрын
Ituvani tune lo manthralu chadive brhamins and purohithulu future lo kuda vundali. Mana sanathana Dharmani kapadukovali.
@knarayana
@knarayana Жыл бұрын
Thanks guruvugaru
@ChidVanhi
@ChidVanhi Жыл бұрын
శతకోటి ధన్యవాదాలు గురువు గారు.
@lucky-lt5ow
@lucky-lt5ow 9 ай бұрын
😊🙏Sri Maaathrey Namaha. Chala chakkaga srisuktham yokka bhavardham cheppinaru. Dhanyavadamulu.
@venkatalaxmi703
@venkatalaxmi703 8 ай бұрын
SRI GURUBHYO NAMAHA JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU
@sivakumardupaguntla5327
@sivakumardupaguntla5327 Жыл бұрын
Thanks sir very much Lord lakshmi narasimha bless your family BJP RSS
@dasarolakshmanrao3869
@dasarolakshmanrao3869 Ай бұрын
అమ్మవారి అద్భుతమైన మంత్రాలు ఉన్నాయి అవి మాకు చెప్పగలరు గురువుగారు ఆ మంత్రం చదివితే ఎదుటివాడు టచ్ చేయడానికి కూడా వీలుపడదు అలాంటి మంత్రాలు ఉన్నాయి. దయచేసి వెతికి మాకు చెప్పగలరు
@chandrakumark850
@chandrakumark850 Жыл бұрын
If possible please make one video for Rudram as well like this. Thank you for your blessings with Rudram Guruvugaru. Regards, Chandra Kumar.
@sridatastage7907
@sridatastage7907 11 ай бұрын
Santosh garu chala bagundi andi. Me angavratam vedio chustu nerchu kunnanu. Thank you andi.
@padmajab7380
@padmajab7380 Жыл бұрын
మంచి విషయాలు చెప్పిన మీకు ధన్యవాదాలు
@laknarayana
@laknarayana Жыл бұрын
Please do purusha suktam also
@kvraghuram3200
@kvraghuram3200 Жыл бұрын
ఆహా సనాతన ధర్మం కోరిక, కోరిక,కోరిక,. నా సనాతన ధర్మము లో , స్వామి వివకానంద, రమణ మహర్షి, వేమన శతకాలు, ఇలా ఎన్నో కూడా వున్నాయి. ఓమ్ 🧘‍♂️
@thanoojathanooja2437
@thanoojathanooja2437 Жыл бұрын
Danyavadamullu guruvu garu
@nagavamsikrishna5242
@nagavamsikrishna5242 6 ай бұрын
🙏🙏🙏 స్వామి శ్రీ సూక్తం మా యందు దయ ఉంచి పంపగలరు. నేను చదువుతున్నది తప్పుల తొ ఉన్నది అని గ్రహించితిని మీ Video ద్వారా దయ చేసి అనుగ్రహించగలరు...🙏🙏🙏
@photopraveenadepu493
@photopraveenadepu493 Жыл бұрын
ఈ కార్యక్రమం చాలా బాగుంది...అర్థవంతమైన ఉపయోగకరమైన దృశ్య రూపం... వివరణ అమోఘం ...
@BNRaviBabu
@BNRaviBabu 3 ай бұрын
Please do it parashu suktham
@barajraj1034
@barajraj1034 Жыл бұрын
శ్రీసూక్తం తెలుగు తర్జుమా బాగుంది.
@chetanmantha9909
@chetanmantha9909 Жыл бұрын
Chala prasantam ga undi. Chala chala manchi prayatnam.🙏🙏🙏
@kamalnadhan1894
@kamalnadhan1894 5 ай бұрын
🙏 guruvu garu
@Ramavinjamuri17
@Ramavinjamuri17 Жыл бұрын
Sri Maatre Namaha,
@krishnamurthygandluru9635
@krishnamurthygandluru9635 2 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@koteswarasarma1749
@koteswarasarma1749 Жыл бұрын
ఓం నమో శ్రీ మహా లక్ష్మీ దేవి యే నమః,
@yeerankikalyani4465
@yeerankikalyani4465 Жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు ఇంత బాగా చెప్పినందుకు.
@narasimnharaoayyadevbara2541
@narasimnharaoayyadevbara2541 Жыл бұрын
గురువుగారికి ధన్యవాదాలు అలాగే మంత్రపుష్పం పురుష సూక్తానికి కూడా అర్ధాన్ని వివరించగలరు
@yerramsettysadasivarao1097
@yerramsettysadasivarao1097 11 ай бұрын
గురువు గారు, శ్రీ దేవ్య థర్వ శీర్షం పారాయణ వీడియో దయచేసి గమనించగలరు.
@రోషయ్య
@రోషయ్య Жыл бұрын
ఓం నమఃశివాయ
@reenakuthati
@reenakuthati Ай бұрын
🎉🎉🎉🎉❤
@bantinaragoni6666
@bantinaragoni6666 Жыл бұрын
🌺🏵️🌺🌺🏵️🙏, ఎంతో మంచి గా.వివరించి.చెప్పినందుకు..గురుగారికి. శతకోటి వంద నలు
@koteswararao337
@koteswararao337 Жыл бұрын
ధన్యవాదములు
@vnvrao3117
@vnvrao3117 Жыл бұрын
You are genius
@chandupudi8103
@chandupudi8103 Ай бұрын
Purthiga chappandi guruvu garu
@sgoud4023
@sgoud4023 Жыл бұрын
Sri suktam andaru chadukovadhu chepparu nijama?vedham chadive vallu chaduvukovala?
@suneethamoodi2672
@suneethamoodi2672 Жыл бұрын
🙏చాలా బాగా తెలియజేసారు గురువుగారు. ఇంట్లో ఏ సమయంలో వినాలి. తెలియజేయండి. 🙏
@gopinathsiddamsetty4716
@gopinathsiddamsetty4716 Жыл бұрын
Many many thanks 🙏
@ranantha3866
@ranantha3866 Жыл бұрын
ಓಂ ಶ್ರೀ ಸದ್ಗುರವೇ ನಮಃ
@narasimharaomvl4413
@narasimharaomvl4413 Жыл бұрын
Thank u sir Pl try to share Namakam Chamakam
@ramashylaja6692
@ramashylaja6692 Жыл бұрын
Namaskaram Guruvu garu Dayachesi SRI GUNA RATNAKOSHAMU vivarinchagalaru.
@telugu_bhakthi9
@telugu_bhakthi9 Жыл бұрын
దీనిని అందరం పారాయణ చేసుకోవచ్చా..
@manipriya8869
@manipriya8869 7 ай бұрын
Thank you
@bhaskarbhaskar3512
@bhaskarbhaskar3512 Жыл бұрын
ధన్యవాదములు....పురోహిత దీర్ఘాయువు
@suneethasri8248
@suneethasri8248 Жыл бұрын
Guru deva manchi prayatnam miki satakoti paadabhivandalu
@RaviKumar-kg6re
@RaviKumar-kg6re Жыл бұрын
ఓం గురుభ్యోనమః
@bhaskaravarmapatsamatlauda4885
@bhaskaravarmapatsamatlauda4885 Жыл бұрын
చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు ఓం శ్రీం శ్రియి నమః
@eyeopen9089
@eyeopen9089 Жыл бұрын
Amazing... wonderful..so respectfull Hindu channel...JAYAHO 🙏🙏🙏
@chantimastergandi-zu7op
@chantimastergandi-zu7op Жыл бұрын
గుడ్ ❤🎉
@vijayalakshmi-dm9cp
@vijayalakshmi-dm9cp Жыл бұрын
Chala baga thrliyachesaru.... Kaani Sri Suktam sthrilu chadavakudadu ani kondaru Peddavallu cheppi unnaru, Idi nijamena... Theliyacheyagalaru.. 🙏
@vsnmurthy5649
@vsnmurthy5649 Жыл бұрын
Namasakram guruvugaru
@vijayalakshmikarekar4052
@vijayalakshmikarekar4052 Жыл бұрын
Thank you very much Swamy. Waiting since long for such video. Looking forward for more.
@mustiganapathirao
@mustiganapathirao Жыл бұрын
Adbhutham. NAMASSUMANJALI.
@jvramanamma883
@jvramanamma883 Жыл бұрын
స్వామి అద్భుతంగా చెప్పారు
@vrmyenumulapalli
@vrmyenumulapalli Жыл бұрын
jio shree Rama
@Vedham5
@Vedham5 5 ай бұрын
#MahaLakshmi
@kalyanrajukarumanchi7076
@kalyanrajukarumanchi7076 Жыл бұрын
🙏JAY HIND🙏 JAY GURUDHEVOOO NAMAHA:
@avantsaprasad7370
@avantsaprasad7370 Жыл бұрын
భక్తి విషయాలు చాలా బాగా వివరిస్తున్నారు.
@pasamrajesh143
@pasamrajesh143 Жыл бұрын
అదృష్టం...ధన్యవాదాలు🙏🙏🙏
శ్రీసూక్తం అందరూ చదువవచ్చా? #Hindudharmakshetram #SantoshGhanapathi
9:35
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
Рет қаралды 20 М.
GIANT Gummy Worm #shorts
0:42
Mr DegrEE
Рет қаралды 152 МЛН
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН
దుర్యోధనుణ్ణి తయారు చేసిందే శివుడు #Hindudharmakshetram #SantoshGhanapathi
14:22
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
Рет қаралды 64 М.
Powerful Vishnu Sahasranamam by ms subbalakshmi
29:59
Everythinguknow
Рет қаралды 13 МЛН
Don't make these mistakes in lalitha sahasram #Santoshghanapathi
16:29
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
Рет қаралды 7 М.
SRI SUKTAM TELUGU LYRICS AND MEANING
11:24
Devotional
Рет қаралды 18 МЛН