ఇలాంటి పాటలు వినేటప్పుడు మన మనసుల్లో ఒక రకమైన ప్రశాంతత అలుముకుంటుంది చూడండి, అదే స్వర్గం అంటే. మనల్ని తన గాత్రంతో అలరించే గంధర్వుడే బాలు అంటే. 🙏🙏🙏
@shivashanthisongs41013 жыл бұрын
కంచికి పోతావ క్రిష్ణమ్మా.. ఎంత మధురమైన గీతి తనివితీరని అనుభూతి. నిజానికి కంచికే పోయాయేమో ఆమధురమైన రోజులు.
@murthyk69443 жыл бұрын
మా జన్మ ధన్యం. మీ పాట మహా అద్భుతం. మీరు ఉన్న కాలములో మేము ఉన్నాము అంటే అది మా పూర్వ జన్మ సుకృతం 🙏
@ramanb643 жыл бұрын
The great legend Singer బాలు sir. బహుశా మీలాగా అభినయంతో పాటలో జీవిస్తూ నటిస్తూ పాడే సింగర్ బహుశా ఇక పుట్టరేమో అనిపిస్తోంది sir...
@narayanaraonamala783 жыл бұрын
ఈ తరంలో పుట్టడం నా అద్రుష్టం బాలు గారు గొంతు వినే అవకాశం కలిగింది.
@JayaLakshmiPuvvala Жыл бұрын
ఇది ఒక మధురమైన జ్ఞాపకం. బాలు గారి కి హృదయ పూర్వక ధన్యవాదాలు.
@kumarswamyg89934 жыл бұрын
Every song padina tarvatha meeru iche judgement and song meaning ante naku chala istam sir...Ippudu ekkada vetakali aa meanings kosam Miss you lot 😭sir....
@seshutjayanthi41753 жыл бұрын
7th OF
@radhikalingam51302 жыл бұрын
Avunu
@MohanMohan-fh1mh4 жыл бұрын
ఏంటో తెలీదు పాట వింటున్నంత సేపూ కళ్ళలో నీళ్ళు వస్తూనే వున్నాయి
@sundururatna69623 жыл бұрын
😭😭😭😭😭😭
@balanarayanachittechitte86462 жыл бұрын
Avunu nakukuda
@nagarajuvaithilingam82953 жыл бұрын
என்ன ஒரு மெலடி.... கே. வி. மகாதேவன் ஒரு மகா இசை தேவன். எஸ் பி பி பாடும் லாவன்யம்!!!! இப்படியே நாம் மோட்சம் அடைந்து விடலாம். 😘😘😘😘💕❤🙏
@anjanikrishnaswami48753 жыл бұрын
Yes yes.. miga miga arumai
@srikanth.karthikeya4 жыл бұрын
పాట కి ప్రాణం పోయాలి అంటే బాలు గారే !!
@surammaganta96573 жыл бұрын
Veedi
@gorantlakesavaiah51063 жыл бұрын
బాలు బాలే
@gorantlakesavaiah51063 жыл бұрын
వేటూరి గీతం,మహదేవన్ సంగీతం, బాలు సుశీలల స్వరం ఇంకేముంది అద్బుతమే
@s.j.s36193 жыл бұрын
ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్ని సార్లు విని ఉన్నా సరే ముగ్ధులై పోవాల్సిందే
@s.nandini29484 жыл бұрын
SPB sir....you are always live and alive with your mesmerizing voice ❤️ No replacement for your magical voice
@chintadav.suryarao25792 жыл бұрын
పాట సాహిత్యం ఒక ఎత్తయితే గాన మాధుర్యం, ఆ గానంలో లీనమై పాడటం ఆ గానా గంధర్వుడుకి మాత్రమే సాధ్యం... 👏👏👏
@godugusupraja20304 ай бұрын
నేను సరస్వతి శిశుమందిర్ స్కూల్ 2005 లో 2nd class అప్పుడు సదాచారం అనే సబ్జెక్టు ఉండేది అందులో ఉంది ఈ పాట ...... ఎంతో ఇష్టం గా పడేవాలం చిన్నప్పుడు స్కూల్ లో 🙏🏻 thank you balu garu 19 years తర్వాత వింటున్న మళ్ళీ ఈ పాట 😊
@gopitalluri5496 жыл бұрын
I just listened in 2019.I regret being did not hear this song much before. One of the finest Telugu song.
@satyanandam34444 жыл бұрын
Sri k.viswanadh, Sri KVMahadevan, Veturi, suseelamma and Spb always great in Telugu music industry...Gsn
@vanisri81803 жыл бұрын
Me Chiplipi Allari Evaru Cheastharu Balu Bangaram, Meeru Stage Meeda Vunti Nindu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki vuntundi Balu,Me Roopam Apuroopam Me Matalu Muthyalu Lanti Matalu Evaru Chebutharu Ayya,Me Kalmasham Leani Swachhamyina Navvu Mari Chudalemandi,,Meeku Lanti Legend Singer Mari Puttaru Balu Bangaram 😧😧😧😧😧😧😧😧🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Love you Soooooo much Balu Bangaram
@ra68942 жыл бұрын
Chandra Mohan is a born natural actor. He never appears dramatic in any of his movies. Balu garu irreplaceable.
@hemachandrak4 жыл бұрын
who are not missing this legend..? is a god now...!
@satish786993 жыл бұрын
ఈ మహానుభావుడు గురించి ఏమని పొగిడినా తక్కువే అవుతుంది
@srinivaskachibhotla95383 жыл бұрын
I won't sleep with out hearing his songs every day
@govindrajan590710 ай бұрын
Seen the movie in 1978 and was mesmerized with the presentation of the song. No words.
@tirupathinaidusambangi88615 жыл бұрын
బాలు గారు కె విశ్వనాథ్ వేటూరి మీరంతా విలయ రాజా గారు మీ హయాంలో మేం పుట్టడం మా అదృష్టం
@professorprema.k.41794 жыл бұрын
we miss you sir. no body can sing such song except you.
@MrSrinuyadav5 жыл бұрын
Apudu e pata padindi mire epudu malli mire padutunnaru 👌👌👌👌😘🙏
@harshatheja21914 жыл бұрын
God would be having a great time now listening directly from SPB sir
@varahanarasimharajuyajjala91849 ай бұрын
What a sweet song.Balu,suseela gariki vandanalllu.Sunitagaru gontu baga kaliparu
@aravindvlogger41843 жыл бұрын
అసలు బాలు సర్ గారు చనిపోయారు అని ఇంకా నమ్మబుద్ధి కావడంలేదు
@chandrashekargundeti42685 ай бұрын
Old is gold. What a melody song. I like it
@MohanMohan-fh1mh4 жыл бұрын
We miss you BALU gaaru
@pdamarnath39424 жыл бұрын
What ever balu sir said are hundred percent true. I still say mama is still living in, and not with, us. He will be for ever.
@vanisri81803 жыл бұрын
😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧Miss You Lot Balu Bangaram Bujji Thandri Mahanubhava Endukayya Program Ki Velleru Meeru Learanna Cheadu Nizam Jeernichukoleka pothunnam Ayya, Eantamma,Me Voice Lo Eannoo Bhavalu Vunnyi, Eannoo kundalu, Amrutham Nimpeva Devudaa Na Aardhyudu Ni kolpoyam, Gundilu Pendethunnyi Kaneesam Maroka 10 year's Aienaa Vunna Maku Entha Badha Vundedi Kadu Andi
@Srinivas68382 жыл бұрын
Both the director and singer are no more but they will remain immortal
@snivasbh Жыл бұрын
Naaku vipareetamaina edupu vacchindi...i agree .. balu garu rendu chotla tappaaru.. but still edupu aagaledu.. miss you balu
@anjanikrishnaswami48753 жыл бұрын
Most beautiful song..SPB...one n only
@mohankumaraddla63023 жыл бұрын
Sunitha Garu .balu sir super
@ravulashiva93612 жыл бұрын
చాలా గొప్ప పాట
@harishmarpu2175 ай бұрын
Block.bustersong
@miriyala42495 жыл бұрын
ఎలా తెలపాలి నా భావోద్వేగాన్ని? నాకు సాధ్యం కాదు.నన్ను క్షమించండి.
@renukagollapalli44825 жыл бұрын
Super sir
@MohanMohan-fh1mh4 жыл бұрын
పాట విన్న తరువాత మాటలు రావట్లేదు
@lookmyvlogs26144 жыл бұрын
నిజంగా నా పరిస్థితి ఇలాగే ఉంది, మన భావోద్వేగాలను కూడా తెలపలేని పరిస్థితిలో ఉన్నాము, ఆ మహానుభావుడిని శారీరకంగా కోల్పోయినప్పటికీ పాట ఉన్నంత కాలంఆయన గాత్రాన్ని ఎప్పటికి బ్రతికించుకుంటూనే ఉంటాము, మీరు మాకు జీవించే ఉన్నారు, మీరు చిరంజీవి బాలు గారు🙏🙏🙏🙏