Sannajajiki Song | SP Balu,Sunitha Performance | Swarabhishekam | 8th October 2017 | ETV Telugu

  Рет қаралды 925,488

etvteluguindia

etvteluguindia

Күн бұрын

This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
☛ For latest updates on ETV Channels | www.etv.co.in
☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
☛ Like us on | www. etvt...
☛ Follow us on | / etvteluguindia

Пікірлер: 173
@SivaKumar-rg5rq
@SivaKumar-rg5rq Жыл бұрын
నా చిన్ననాడు రేడియో లో సిలోన్ బ్యాండ్ SW 25mtr. పై ప్రతిరోజూ 2 గంటల సమయం నుండి తెలుగు ప్రసారాలలో ఈ పాట వినేవాడిని.
@sudhakarvutukuri8782
@sudhakarvutukuri8782 6 ай бұрын
ఎప్పుడూ 40 సంవత్సరాల క్రితం విన్న మధురమైన ఎలాంటి పాటలు పాడటంలో ఎస్పీ బాలు
@NagarajaNagu-c9l
@NagarajaNagu-c9l 9 күн бұрын
😅😊😅😅😅😅😅
@mohanreddy4102
@mohanreddy4102 4 жыл бұрын
బాలసుబ్రహ్మణ్యం ఈపాటల రూపంలో మన మద్యేవుంటారు.
@ప్రసాద్మద్దమ్
@ప్రసాద్మద్దమ్ 7 ай бұрын
ఉంటారు కాదు మన మధ్యనే ఉన్నారు ఇది నిజం
@VB-so2gb
@VB-so2gb 11 күн бұрын
సునీత గారు సూపర్ గా పాడినారు 🙏💐💐💐
@varalakshmiejjada2223
@varalakshmiejjada2223 3 жыл бұрын
Ur voice is really God's gift balu garu we missed it really.whenever I was in sad I listen ur songs😥😢
@amruthakuchibhotla209
@amruthakuchibhotla209 4 ай бұрын
చిత్రం : ముత్యాల పల్లకి (1976) సంగీతం : సత్యం గీతరచయిత : మల్లెమాల నేపధ్య గానం : బాలు, సుశీల పల్లవి: సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ... మాటామంతి లేని వేణువు పాట పాడిందీ.. సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ... మాటామంతి లేని వేణువు పాట పాడిందీ.. హా..హా...హా....ఆ హా...హా గున్న మావికి సన్నజాజికి పెళ్లి కుదిరింది.. నాదే గెలుపని మాలతీలతా నాట్యమాడిందీ.. ఆహా..ఆహా....ఓహో... ఓహో.. చరణం 1: పూసే వసంతాలు మా కళ్ళలో పూలే తలంబ్రాలు మా పెళ్లిలో పూసే వసంతాలు మా కళ్ళలో పూలే తలంబ్రాలు మా పెళ్లిలో విరికొమ్మా చిరురెమ్మా.. విరికొమ్మా చిరురెమ్మా.. పేరంటానికి రారమ్మా సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ... మాటామంతి లేని వేణువు పాట పాడిందీ.. ఆహా..ఆహా... హా..హా..హా...ఆ...హా...హా... చరణం 2: కలలే నిజాలాయే ఈనాటికీ అలలే స్వరాలాయే మా పాటకీ కలలే నిజాలాయే ఈనాటికీ అలలే స్వరాలాయే మా పాటకీ శ్రీరస్తూ శుభమస్తూ... శ్రీరస్తూ శుభమస్తూ అని మీరు మీరు దీవించాలీ సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ.. నాదే గెలుపని మాలతీలతా నాట్యమాడిందీ.. సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ
@chakradharmallula4728
@chakradharmallula4728 4 жыл бұрын
It's a wonderful treat to watch and listen the best ever singer SPB and natural beauty Sunitha both singing so melodiously 👌👌
@rawmahesh2767
@rawmahesh2767 7 жыл бұрын
స్వరాభిషేకం లో వాథ్య యంత్రాలుని వాయించే కలాకారులుతో ఒక్కసారి పరిచయం చేయిస్తే చాలా మంచిది.
@gurramsudhakar8132
@gurramsudhakar8132 5 жыл бұрын
మల్లెమాల(ms రెడ్డి )గారని ఆయన అంకుశం మూవీ లో cm గా నటించారని ,ఈయన శ్యామ్ ప్రసాద్ రెడ్డి (జబర్దస్త్ )తండ్రిగారని బాలు గారు చెప్పాల్సింది .
@ramasangeeta
@ramasangeeta 3 жыл бұрын
I keep hearing this song many many times. Balu, i miss u soooo much. RIP Balu, my god!!!
@arunbarre
@arunbarre 6 ай бұрын
బాలు గారు టైంలో మీ ఉండడం మా అదృష్టం
@BPrasanti-eo3wk
@BPrasanti-eo3wk Жыл бұрын
Beautiful song n beautifully sang by Balasubramanyam garu n Suneeta. Balasubramanyam gaaru🙏🙏🙏🙏🙏 SPB gaaru lanti singer mari puttaru. 🙏😢
@purushIndia
@purushIndia 4 жыл бұрын
నా చిన్నపుడు రేడియోలో ఈ పాట తరచుగా వినేవాడిని...
@srinivasulubangaru3967
@srinivasulubangaru3967 7 ай бұрын
R4r
@khasimkeys484
@khasimkeys484 2 жыл бұрын
Sir meru thappa melaga vivarinchi cheppe anubhavam kaligina vallu evvvaru leru Sir . I Miss you
@komaravenkatanarasimharao1246
@komaravenkatanarasimharao1246 4 жыл бұрын
సునీతగారూ చిరు చిరు నవ్వులతో ..... మనసుకు హత్తుకునేలా మీరు పాడే ఆ...పాట....... నా హృదయానికి "నవనీత మే"........ కదా!
@visal6125
@visal6125 Жыл бұрын
Correct
@krisnamurthihn3609
@krisnamurthihn3609 8 ай бұрын
@chebroluachari1553
@chebroluachari1553 3 жыл бұрын
ముక్కుతో పాడే సునీత పై స్థాయి లో పాడేటప్పుడు ప్రాణాలని బిగబెట్టాల్సిన కష్టం వచ్చిపడింది.
@mmuralisai63
@mmuralisai63 3 ай бұрын
Sunita misses so much from original song, no melody and scratches as she sings Tara sthayi
@josephjalley3951
@josephjalley3951 6 жыл бұрын
Excellent song in this movie,evergreen song,hats off to music director garu.....
@akhilchinthamalla7474
@akhilchinthamalla7474 6 жыл бұрын
Excellent singing and fantastic dolak , tabala playing
@yamjalalakshmaiah3197
@yamjalalakshmaiah3197 2 жыл бұрын
Very great Dr SP Sunitha Garullaku happy hasaf
@katipellirajareddyrajaredd6586
@katipellirajareddyrajaredd6586 19 күн бұрын
Preminchi పెళ్లి chesukunna guntoor ammai 1985 లో మా పెళ్లి రోజు ఈ సాంగ్ nu vinevallam Iddaram కలిసి aa rojullo venevallam
@vadthyasujatha3209
@vadthyasujatha3209 6 жыл бұрын
Balu garu u r looking soooo cute ..u r voice mind blowing
@nandigamsatyamnarayana5640
@nandigamsatyamnarayana5640 11 ай бұрын
సునీతగారు మీరు ఏపాట పాడిన అందంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది
@sikhilammetlabalaraju2744
@sikhilammetlabalaraju2744 22 күн бұрын
ఏ స్వర్గలోకంలో ఉన్నావయ్యా మమ్మల్ని వదిలేసి బాలయ్య
@cskyashraj1199
@cskyashraj1199 Жыл бұрын
Miss u baalu garu😢😢😢😢😢😢
@manjunathseshreeram5532
@manjunathseshreeram5532 6 жыл бұрын
Hi sunitha avare Nanu Karnataka davanu adru nanu nim fan your voice is superb
@himageethagode2982
@himageethagode2982 4 жыл бұрын
ఇవన్ని మాకు ఎవరు చెప్పుతరండి..
@isankararao7151
@isankararao7151 3 жыл бұрын
నిజమే. ఇలా చెప్పగలవారు ఎవరూ లేరు. బాలు గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఆయన వెళ్ళిపోవడంతో తెలుగు సినీ సంగీతంలో ఒక స్వర్ణయుగం అంతరించి పోయింది. అయితే ఆయన పాడిన అసంఖ్యాకమైన అద్భుతమైన పాటలు వింటూ ఎంతో ఆనందాన్ని పొందవచ్చును.
@vanisri8180
@vanisri8180 2 жыл бұрын
@@isankararao7151 Nizamandi Sir ,Aa Mahanubhavudu Gurinchi Entha Cheppinaa Thakkuvi Aayana Maha Jnani Maha Gayakudu
@పాపులరక్షించువాడుదేవుడుకాదు
@పాపులరక్షించువాడుదేవుడుకాదు 5 ай бұрын
​@@vanisri8180 వాణిశ్రీ గారు మీ నటనకు మేము ఫిదా అండి. మిమ్మల్ని ఒకసారి చూడాలంది.😂😂😂
@satyamkraftkreations1766
@satyamkraftkreations1766 2 жыл бұрын
See how nicely sunitha was enjoying the songs and the bueatiful words, she was smiling
@sushmachukka5100
@sushmachukka5100 4 жыл бұрын
Miss you balu garu
@thoudojuramesh9233
@thoudojuramesh9233 7 жыл бұрын
బాలు గారు సునిత గారి పాట చాల బాగుంది.పాట అనంతరం బాలు గారి అనుభవాలు చాలా చాలా బాగున్నాయ్
@sbisadhanadham191
@sbisadhanadham191 6 жыл бұрын
Supar
@GantaVenkateswarao-zr3iy
@GantaVenkateswarao-zr3iy Жыл бұрын
​@@sbisadhanadham191and 😊😊v.bcv
@user-iw4xb6vu4v
@user-iw4xb6vu4v 4 жыл бұрын
Congratulations to everyone next concluded this one 👍
@PramodKumar-iz2bg
@PramodKumar-iz2bg Жыл бұрын
Going to school days Listen to radio
@yamjalalakshmaiah3197
@yamjalalakshmaiah3197 2 жыл бұрын
Johar Dr"SP Balu gariki happy Hasaf Sunitha madam gariki💐🌹
@paramjyothi6573
@paramjyothi6573 6 жыл бұрын
Kalakarulu marichi pokunda music kottatam chalagoppa gayakulatopatu varni abhinandinchali
@vanisri8180
@vanisri8180 2 жыл бұрын
Miss You Lot Mahanubhava 😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Meeru Stage Meeda Vunti Nindu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki vuntundi Me Roopam Apuroopam Me Gonthulo Amrutham Vundi Balu Bangaram Muthyalu Lanti Matalu Evaru Chebutharu Ayya 🙏🙏🙏
@krnprasad570
@krnprasad570 2 жыл бұрын
Even after 45 years, still this song blows
@kushalkush9556
@kushalkush9556 6 жыл бұрын
Super voice of spb
@BPrasanti-eo3wk
@BPrasanti-eo3wk Жыл бұрын
SPB Gaaru lanti singer mari enni janmalu ochina puttaru. Telugu singers lo atani lanti singer mari puttaru. 🙏😭
@srsraam3403
@srsraam3403 6 жыл бұрын
Sunitha gaaru meeru navvutoo paadadam chala chala baguntundi .balu gaaru always superb
@mahadevaswamysm4572
@mahadevaswamysm4572 6 ай бұрын
In kannada also this song tooo popular srinath and ambika
@ShantiNayak-w9w
@ShantiNayak-w9w 5 ай бұрын
I miss you too much annaya😢😢😢😢😢😢😢😢😢❤❤❤❤❤
@jayramramesh7682
@jayramramesh7682 7 жыл бұрын
Ee song vinna Prathi sari manasuku yentho relax kaluguthundi thanks Balu Garu.
@jayabharat7896
@jayabharat7896 6 жыл бұрын
Jayram Ramesh novuntkalaga
@manoharswargam2992
@manoharswargam2992 5 жыл бұрын
Evergreen song, anforgetable song
@akhilcybercafe2078
@akhilcybercafe2078 2 жыл бұрын
నిజమ్ చెప్పావు...సోదర...నిజమే...ఈ పాట..ofcourse పిక్టరైజషన్ కూడా...చాల బాగుంటుంది...పల్లెటూళ్ళో...కి వెళ్ళిపోతాం...
@rasoolmogal1137
@rasoolmogal1137 4 жыл бұрын
Excellent song nice music
@amaravathibhaskar4335
@amaravathibhaskar4335 6 жыл бұрын
GREATEST SONG
@chandrakanthcharyragipani5182
@chandrakanthcharyragipani5182 6 жыл бұрын
అక్క మీ లాంటీ సంగీతా విద్వాసులు ఇక లేరు మిమ్మల్ని సూసి మా బాబుకి నేర్పిస్తున్నాము
@bhaskarevents7209
@bhaskarevents7209 7 жыл бұрын
Legend singer spb sir
@nageshnagesh9738
@nageshnagesh9738 4 жыл бұрын
Eppudu vastunna movies lo Veeri iddari combination songs enduku ravadam ledu.Mana directors & producers emi think chestunnaru
@BPrasanti-eo3wk
@BPrasanti-eo3wk Жыл бұрын
Sunitha gaaru kuda chaala manchi singer. 🙏😍
@rajasekhar9082
@rajasekhar9082 3 жыл бұрын
Naa manasu ganthulu vesthundhi Balu gari singing lo.
@busalanarayanarao6991
@busalanarayanarao6991 28 күн бұрын
Aa mahanubhavuni gurinchi yentha cheppina thakkuve.Great Great Great legend mikkili vinamrathatho shatha sahsra namaskaralu vaaru yelokamlo unna devunidhaggara santhoshamga undalani devuni korukuntunnanu.
@venkataramababu9693
@venkataramababu9693 8 ай бұрын
👍👍👌
@akana369
@akana369 3 жыл бұрын
Susheela amma voice (kanch kantam)mundu, Shruthi High pitch mundu.... Sunitha ekkada...kaval ante original song vinandi. Sunitha is Just like a drop in the ocean
@isankararao7151
@isankararao7151 2 жыл бұрын
ఇదే నా అభిప్రాయం కూడా. అయితే సుశీలమ్మకి ఎవరూ సరిరారు. ఒకసారి శైలజ మాట్లాడుతూ సుశీల పాడినదాంట్లో 30-35% పాడగలిగితే చాలా గొప్పగా ఫీల్ అవుతానని. ఎంత కరెక్ట్ గా చెప్పింది. అలాగని సుశీల పాడిన ఎన్నో అద్భుతమైన పాటలు ఎవరూ పాడకపోతే ఎలా? ఇప్పటికీ ఘంటసాల పాడిన పాటలని ఎంతోమంది గాయకులు ఆయనలా పాడలేమని తెలిసి కూడా పాడుతున్నారు కదా. అందుచేత ఈ గాయనీ గాయకులని విమర్శిస్తే నొచ్చుకుంటారు, మనం వారిని చిన్నబుచ్చుకునే చేసిన వాళ్ళం అవుతాము. అందుకని పొగడక్కరలేదు కాని విమర్శించకుండా ఉంటే మంచిదని నా అభిప్రాయం.
@srinivasasastry7020
@srinivasasastry7020 9 ай бұрын
Absolutely true
@gnsmurthi4951
@gnsmurthi4951 2 жыл бұрын
malla malagaru మా వూరి రెడ్డి గారు
@ayalavijayakanth7998
@ayalavijayakanth7998 2 ай бұрын
Old is gold
@madhavit719
@madhavit719 6 жыл бұрын
Superb performance
@pitchaiahv7064
@pitchaiahv7064 Жыл бұрын
Gopp rachayatha gurinchi chepadam goppa manasu undali
@csr233
@csr233 4 жыл бұрын
Nijamgane sannajaji ki gunna maviki pelli kudirindi. Sunithamma. Best of luck.
@krishnark7815
@krishnark7815 3 жыл бұрын
This comments I wanted and made request in previous episode Tq.
@narayanasamynani5823
@narayanasamynani5823 6 жыл бұрын
fantastic voice madem
@gvartsstudio1548
@gvartsstudio1548 Жыл бұрын
Mera bachapan kaa pyari song❤
@chandrakaladhar1182
@chandrakaladhar1182 6 жыл бұрын
extraordinary, this song is immortal
@sresai9045
@sresai9045 6 жыл бұрын
Sunitha garu super
@bestchoice4546
@bestchoice4546 5 жыл бұрын
super balu and sunitha garu
@seshubabu692
@seshubabu692 3 жыл бұрын
Melodious song
@srajeshrajesh6405
@srajeshrajesh6405 7 жыл бұрын
super Sunitha Balu garu
@geethadevi7015
@geethadevi7015 6 жыл бұрын
amazing
@tataraodevarapalli183
@tataraodevarapalli183 6 жыл бұрын
Geetha Devi 2
@VenkataRamana-yw3kx
@VenkataRamana-yw3kx 3 жыл бұрын
Suseelamma gari sthayilo suneeta Garu chera lekapoyaru
@isankararao7151
@isankararao7151 3 жыл бұрын
సునీతకే కాదు, ఎవరకీ సుశీల స్థాయికి చేరుకోవడం అసాధ్యం.
@e.t.v.telugu1549
@e.t.v.telugu1549 2 жыл бұрын
Sunitha.Amma.voices.super
@sivasankarreddy5626
@sivasankarreddy5626 7 жыл бұрын
Exlent song
@mohanavamsi6446
@mohanavamsi6446 4 жыл бұрын
We miss you srispbsir
@adapanaidu6938
@adapanaidu6938 6 ай бұрын
Super singer in Balu sir
@kotiganiger8770
@kotiganiger8770 Жыл бұрын
This song remeka kannada movi garadu rekehtegalu
@prasadbabumekathoti313
@prasadbabumekathoti313 6 жыл бұрын
Super song Balu garu
@srinivas.b.tgowda4616
@srinivas.b.tgowda4616 3 жыл бұрын
Banglore..verygoodsongsunetha
@veerakumarinagarajuyadavma8965
@veerakumarinagarajuyadavma8965 6 жыл бұрын
Sunita voice super
@shanakarsavanapelly1317
@shanakarsavanapelly1317 5 жыл бұрын
veerakumari nagaraju yadav maddula
@malleswararao8055
@malleswararao8055 7 ай бұрын
@Balakishana.KK.Balakrish-vc8og
@Balakishana.KK.Balakrish-vc8og 6 ай бұрын
MsReddy garidhi nellore dist Gudur
@AnilKumar-tt1sr
@AnilKumar-tt1sr Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@1952seker
@1952seker 4 жыл бұрын
Sunita garu mee Pattalu cotinuega vinevadu . Enntho maduram thalli nee voice
@VivekReddy-i2i
@VivekReddy-i2i 3 ай бұрын
ఎవతయ్యా అయ్యా నీకు పేరు ఎవరు మెస్
@nagendraprasad3058
@nagendraprasad3058 4 жыл бұрын
wavvv entha madhuram ,,,what a legend singer also suneeta garu.
@lakshmiy1476
@lakshmiy1476 7 жыл бұрын
Superstar
@chandujillella6557
@chandujillella6557 2 жыл бұрын
సాంగ్ చాల బావుంది
@raghaveeyamraghavarao1235
@raghaveeyamraghavarao1235 5 жыл бұрын
suparb
@srajeshrajesh6405
@srajeshrajesh6405 7 жыл бұрын
super
@rasoolmogal1137
@rasoolmogal1137 4 жыл бұрын
Balu añnayya super rrr voice
@suryab9113
@suryab9113 5 жыл бұрын
Nice 👍💖💖💖💖💖🎸🎙️🎤💐💐👏
@boddurajehboddurajesh9795
@boddurajehboddurajesh9795 3 жыл бұрын
Sir😭😭 malli puttandi sir😭please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 iiiiii
@srirangaraos
@srirangaraos 6 жыл бұрын
sunitha garu miru telugu industry lo vundatam ma adrushtam
@raghuveerakalari4532
@raghuveerakalari4532 5 жыл бұрын
My lovely evergreen song
@muralikrishnasuthari480
@muralikrishnasuthari480 4 жыл бұрын
సూపర్
@venkatacharylenkalaplly6194
@venkatacharylenkalaplly6194 4 жыл бұрын
Balu garu manamadhye unnaru aayanaku maranam eamiti
@VijayprakashPrakash-zw4fd
@VijayprakashPrakash-zw4fd 5 ай бұрын
Suguna ki Pelli Roku Sybhakankshalu
@basheershaik2917
@basheershaik2917 5 жыл бұрын
I love you Balu Garu
@pitchaiahv7064
@pitchaiahv7064 Жыл бұрын
Matalo chepaleni goppa rachayatha mallemala garu
@soc663
@soc663 6 жыл бұрын
good
@dineshreddymudimi3385
@dineshreddymudimi3385 3 жыл бұрын
Balu sir we miss u
@ramanavenkataramana4058
@ramanavenkataramana4058 3 жыл бұрын
Balugaruuuu balugaruuuu...
@artistandcreater
@artistandcreater 5 жыл бұрын
Aapatamadum am mapatajnepakalu gurtuvastunni kalabhi vanda all balu sunimem lalu
@Hussain18755
@Hussain18755 6 жыл бұрын
Balu Gary tremandus
@kuwaitq7842
@kuwaitq7842 6 жыл бұрын
Nice
@veerakumarinagarajuyadavma8965
@veerakumarinagarajuyadavma8965 6 жыл бұрын
Sunita Balu sure my dear ones
How many people are in the changing room? #devil #lilith #funny #shorts
00:39
Миллионер | 3 - серия
36:09
Million Show
Рет қаралды 2,2 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 14 МЛН
How to Fight a Gross Man 😡
00:19
Alan Chikin Chow
Рет қаралды 20 МЛН
Sannajajiki Gunnamaviki
4:40
T AHMED HUSSAIN
Рет қаралды 6 МЛН
How many people are in the changing room? #devil #lilith #funny #shorts
00:39