మీరు చేసే పద్ధతి లో కూర చేస్తే చాలా బాగా రుచిగా వస్తుంది. మీకు ధన్యవాదాలు. Regularly mee videos chuse vanta చేసుకుంటాను. 😊. చాలా thanks andi. నమస్కారం
@sganti24983 жыл бұрын
బయట దేశాల్లో ఉంటూ పిజ్జా బిరియానీల సంస్కృతికి అలవాటు పడుతున్న మాకు మన సాంప్రదాయ బ్రాహ్మణ వంటల్ని పునఃపరిచయం చేస్తున్నారు . మీకు సాష్టాంగ ప్రణామం అన్నయ్య గారు
@aliveluanantha21413 жыл бұрын
Excellent chaalaabaagundi
@laxmit781126 күн бұрын
Chala chala chala Baga chseru Swami garu❤❤❤❤❤
@hymavathia280 Жыл бұрын
Andariki manchi matalu chebuthu vanta chupistunaru nise swami we are doing good job
@vanisri8180 Жыл бұрын
GuruvuGaru Me Achha Maina Telugulo Mataddam Chaalaa Bagundi 👍👌😊 Brahmins Vantalu Naku Chaalaa Ishtam 🙏🙏🙏
@dpg6133 жыл бұрын
చాలా చక్కగా వివరించారు. బ్రాహ్మణ కుటుంబంలో జరిగే పద్దతి లో చూపించారు. నమస్కారం అయ్య వారికి. వంటతో పాటు సంస్కారం కూడా నేర్పుతున్నారు
@Vaaraahi52 жыл бұрын
Yup 👍
@asepallypadmalatha70202 жыл бұрын
market lo doruke kuragayala to enni rakala vantalu cheyyohho teluputunnaduku dhanyavadamulu
Palani swamy gaari కూర చాలా బాగున్నది తినాలని అనిపిస్తూ వున్నది థాంక్స్ you
@SripriyaD-i4u Жыл бұрын
Allam venkaya. Kora superandi chesi chusi septhunam from tamilnadu
@sailajagreenworldchannel33613 жыл бұрын
చక్కగా, రుచికరమైన వంటలని, చూస్తున్నాము, నేర్చుకుంటున్నాము, ధన్యవాదములు మీకు స్వామి గారు.
@kurubaprabhavathi56363 жыл бұрын
నమస్కారం గురువుగారు వంకాయ కూర చాలా బాగా చేశారు స్వామీజీ ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి చాలా బాగా చెప్పారు మీకు మీ అమ్మ గారికి ధన్యవాదములు గురువుగారు
@sudhamaniraviprolu6845 Жыл бұрын
Wonderful item and chala manchi vishayalu chepparu Namaste
@kkb58882 жыл бұрын
వంట బాగుంది. మీరు చెప్పే జీవితానికి అవసరమయ్యే మాటలు కూడా చాలా ప్రయోజనకరం గా వున్నాయి. మీ మేలు కోరి మీ అమ్మగారు మీకు వంట నేర్పిన విషయం ప్రస్తావించడం మనసుకి చాలా హత్తుకుంది, మరియు మీ మాతృమూర్తి ని మీరు గుర్తు తెచ్చుకుంటే మా మనసుకి ఆనందంగా వుంది
@eswarrama2 жыл бұрын
ఇప్పుడే తయారు చేశాను.చాలా బాగుంది. 😌.అద్భుతం గా ఉంది.
శుచీ శుభ్రత లతో భగవన్నామ స్మరణ చేస్తూ ఇలా వంట చేసి తింటే ఇంట్లో వారికీ అందరికీ పెడితే మనసూ దేహమూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా,మీ ప్రవచనమ్ అందరికీ ఆరోగ్య ఉపయోగ మాటల్లో చెప్పలేము గురుదేవా🥰🤗🥳వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు🤗🥳🙏🙏🙏🙏🙏🙏🙏🍓🍓🍓🍓🥀🥀🥀🥀🌺🌺🌺🌺🍎🍎🍎🌹🌹🌹🌷🌷🌷🌷🍑🍑🍑🍏🍏🥭🥭🥭🥙🥙🍨🍨🍨🧆🧆🧆🧆💐💐💐💐🥥🥥🥥🍌🍌🍌🍌🥳🤗🤗🥳🤗🥳🤗🥰🥰🥰
@chandrasekharreddy11992 жыл бұрын
1
@రమాదేవి-య8య3 жыл бұрын
వంకాయ కూర లు ఏదోవండేస్తాం కానీ మీరు చాలా పద్ధతి గా చెపుతున్నారు.మీరు చేసిన వంట బ్రహ్మాండం మీ వివరణ బహు బాగుంటుంది. 👌🏻👍🏻🌹
@vijayakumari639811 ай бұрын
i love the way you talking in Telugu sir , also ur cooking way 😊🙌🙌👌👌🥰
చాలా బాగుంటాయి తాతగారు మీవంటలు నాకు చాలా ఇష్టం పద్దతిగా చేస్తారు కొత్తగా చెయ్యాలంటే నేను మీ వంటలే చూస్తూ ఉంటాను మీరు ఎప్పుడు ఆరోగ్యం గా ఉండాలి. హరోంహార
@venkataraghavendraraob2 жыл бұрын
రుచికరమైన సాంప్రదాయ వంటలతో పాటు పళని వారి తెలుగు వాచికం, స్పష్టత అమోఘం... ధన్యవాదాలు
@kusumap7512 жыл бұрын
చాలా చక్కగా చేసి చూపించారు గురువుగారు
@nageswaribollu7153 жыл бұрын
అన్ని వంటకాల్లోను అమ్మని తలవటం ఇంకా రుచిని ఇస్తుంది గురువుగారు మరియు మీ వంటలతో పాటు మీ మంచి మాటలను ఆస్వాదిస్తూన్నాను🙏🙏🙏
@vedavathikadambi45352 жыл бұрын
meeru cheppe vidhanam chesevidhanam chala bagundi talligarini talachukoni mari chestunnaru . aa talligaru adrustavanturalu.
@srisai75702 жыл бұрын
Mee maatalaki🙏🙏🙏🙏
@progamer2.o4533 жыл бұрын
గురువు గారు కూర అద్బుతం. ఇంత బాగా చూపించిన మీకు ధన్యవాదాలు.
@varaprasadsagi3 жыл бұрын
👌మంచి మనిషి చేసిన అద్బుతమైన అమృత తుల్యమైన వంటకం తినలేక పోయినా కనీసం చూసే చూసే అదృష్టం కలిగింది 🙏
మీ ఛానల్ ని ఇప్పుడే చూస్తున్నాను బాబాయి గారు. వంకాయ అల్లం కూర చాలా బాగా చేశారు. చాలా వివరంగా చెబుతూ చక్కగా చేసి చూపించారు. వంట రానీ వారికి కూడా అర్థమయ్యేటట్టు గా ఉంది మీ వివరణ. ధన్యవాదములు బాబాయ్ గారు 🙏
@keerthipriya74443 жыл бұрын
Thank you for sharing the wonderful curry. I tried and got delicious
@kraZyKiTtEnS20102 жыл бұрын
ee chetha english bhasha vini fashion ga natisthu unde rojulloo mee antha swachamaina telugu,prematho chese vantalu choosthunte chala happy ga undi swami. namskaram swami
ప్రణామాలు మీకు చక్కటి వంటతో పాటు చక్కటి సలహాలు ఇస్తున్నారు ధన్యవాదములు మీకు
@manikyalakshmi41869 ай бұрын
వంకాయ అల్లం పెట్టి కూర చాలా అధ్బుతంగా చెప్పారు. మీ మాటలు వింటుంటే చాలా హాయిగా ఉంది అండి. ధన్యవాదాలు.
@raocnrao3 жыл бұрын
వందనము స్స్వామి మీరు ఈ సాంప్రదాయ వంటలు చూపించారు.సాంప్రదాయ వంటలు విడిచి వాటిని చాలా మంది మరిచిపోయారు. వారిని నిద్రలేపి అమ్మ చేసినట్లు చూపించారు.ధన్యుడను ధన్యవాదాలు
@padmanabharaojayanthi84123 жыл бұрын
Chaala. Vantaya koora baagindi very goodreceip
@ganeswari29363 жыл бұрын
Chala chala bagunnai mee vantalu anno teliyani vishayslanu cheputu chestunnaru chala santosham ga vuntundi mee vedio
చాలా బాగా చెప్పారు. ఈ కూర తప్పకుండా తయారు చేసాౖను. దేవుని గురించి కూడా చాలా బాగా చెప్పారు. మీకు శతకోటి వందనాలు! 🙏🙏🙏
@revathisarma92912 жыл бұрын
మీరు చేసేపధతి చలాబావుంది పూర్వ పద్దతులు ఇప్పుడున్న వారికి తెలిసేల చెప్పు తున్నారు చాలా సంతోషం. ఆశీస్సులు
@MrHanumang8 ай бұрын
చాలా బావుంది గురువు గారు, ఇప్పుడే చేసాము.
@bvrao74523 жыл бұрын
Chala bagundi mee vantalu antha kante mee matale chala ruchiga vunnayi thanks swami garu
@shailajapulapaka35243 жыл бұрын
Chala baaga vankaya koora chupincharu🙏 simple vantalu ee kalam students cook chesekotanni ki chuppindee, boys jobs ki verre deshalla vellutunnaru, wallaki vantalu sonthamga chesukotaniki
@rupamadhuri69823 жыл бұрын
Ayya mee chanal chala bagundhi
@srmurthy513 жыл бұрын
శుద్ధ తెలుగు భాషలో, ప్రసిద్ధి గాంచిన బ్రాహ్మణ వంటకం, చాలా బావుంది స్వామి...వివరణ కూడా సరళమైన భాషలో...మీ ఓపికకి నిజంగా అభినందనలు..
@haripriyam95773 жыл бұрын
Avundu seami garu 🙏🏼
@rajeswarinakka92953 жыл бұрын
Super 🙏
@suvarnakumari97133 жыл бұрын
Q
@tanyadevi39203 жыл бұрын
Amma cheppina matalu enta baga gurtu pettu konnaru Etaram vallaki alantivi levandi
@sarmabkp2 жыл бұрын
Super sir.
@vijayagurram27663 жыл бұрын
మీరు చూపిన వంట ఒక పూజా ప్రసాదం లాగా ఉంది 💐👏
@ratnamvadlamudi86203 жыл бұрын
వంట చూలా బాగుంది !! వంకాయకూర. 👌👌👏👏👍👍
@seetharamaraokopparthi53572 жыл бұрын
Excellent explanation sir Telugu is very clear even though you are Tamilian Subramanya Bhakti and devotion is superb cooking is clean and well trained I am very happy to see and hear from you in these days also thank you very much sir
@yeenumulabalabajirao9159 Жыл бұрын
Super Guruvu Garu
@ramroopa59873 жыл бұрын
పళని స్వామి గారికి అభినందనలు. మీ వంటలు, మీరు వంట చేసే విధానం చాలా బాగుంది, వంకాయ అల్లం కారం వంటలో అల్లం పచ్చిమిర్చి కారాన్ని ఇంకా ముందుగా వేస్తే బాగుండును అని, నా అభిప్రాయం.
@neelima.kakella61352 жыл бұрын
Chaalaa baagundi.Thanks for showing
@lakshmisurekuchi41673 жыл бұрын
🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏mee vedios chustunte inko prapancham lo vellinattundi yenno teliyani vishayalu cheptunnaru very very Thanks andi 🙏🙏🙏🙏 merymaa pedda dikku la anipistunnaru
@nagarathnakrishnan62833 жыл бұрын
We got so much information also with sincier love and affectionate also murugan grace we got your channel while coocking brod mind we need intresting happiness everything we are learning we cannot say no word s to say thank olden golden recipies habitual we are learning from you namaskaram
@kumarasamypinnapala78485 ай бұрын
Super super super Palani swamy garu congratulations 😍🙏
🙏🙏 Meeru chese vantalu Mee maatalu nijam ga manasuki aahladakaranga untai ma intlo maa thatha garu matladinattuga anipistundi babai garu 🙏🙏
@kunishettykavitha35203 жыл бұрын
గురు దేవులకు ప్రణామములు. చిన్న అభ్యర్థన స్వామి గారు. మీరు వాడు ఇంగువ చాలా బాగాఉన్నది. అది ఎక్కడ లభ్యమయ్యే జాగా తెలియచేయగలరు. ఓం నమః శివాయ.
@gangadharkatakam80793 жыл бұрын
Miru amma mata vinnanduke ,me darshana bhagyam maku kaligindi,miru andarini ashirwa distu vanta cheyadam chala bagundi guruji🙏🏻🕉️
@prasanthinanduri37872 жыл бұрын
👌 👏 wow super sir I will follow all your videos today onwards 👍 😀
@rekhapt8502 Жыл бұрын
Chala baga chesi choopettru dhanyavadamulu andi 🙏
@vimalakodagi87033 жыл бұрын
It is a delight to watch the entire clean process and the clear language used . We love vegetables and love to cook them in as many ways as possible. Thanks for your clear instructions.
@laxminarayanabodduna93662 жыл бұрын
Ji
@BharathiVChengalpattu Жыл бұрын
Chala chala bhagundhi Swsmy
@umarani70092 жыл бұрын
Super mi curry nd meru padina kandashasthi kavacham super GA 👌 padaru
@venakataraonadiminti51663 жыл бұрын
చాలా చక్కటి వివరణ తో వంకాయ అల్లం కూర వండి చూపించారు. దీంతో పాటు కుజదోషం ఉన్న వారు, స్త్రీ లు పిల్లలు కోసం ఏం చేయాలి అనే విషయాన్ని తెలియజేశారు అభినందనలు, ధన్యవాదాలు అండి
@gundumallavenkataramarao754710 ай бұрын
Mee vantalu bagunnayi
@sakethsahithi72022 жыл бұрын
Pla Swami Garu Good morning 🌞 Andi Mee Vantalu Abuthum Adhurs 🌹🙏🙏🙏🙏 Andi Naku meeru burulu Chepparandi Plase Andi
@sredeveekt61933 жыл бұрын
చాలా బాగుంది స్వామి....🙏... మీరు మాట్లాడే విధానం...చేసే విధానం చాలా బాగుంది అండి... excellent Swami🙏🙏
@sushilam80513 жыл бұрын
Super and dainty dish gurujee.
@vaanakka3 жыл бұрын
అవును, వంట అంతా ఒక ఎత్తు. భాష మరో కారణం. అమెరికాలో పుట్టి పెరిగిన మా పిల్లల్ని కూడా చూడమంటాను భాష కోసం. మిగతా వాళ్ళవి చిరాకు పుట్టిస్తాయి. అనవసరం గా ఆంగ్లం వాడుతారు. Water, లాంటివి కూడా తెలుగులో అనటం లేదు.
@akhtarbegum89923 жыл бұрын
@@vaanakka 1
@premalathap13253 жыл бұрын
Curd charu.
@padmavathiobr43073 жыл бұрын
చాలా బాగుంది
@MNDASARI10 Жыл бұрын
Super undi andi I like it will try ❤
@pardhasaradhipulugurtha9123 Жыл бұрын
Super naration rendzuous with devotional stanzas namaskarams
@syamaladevikodukula81972 жыл бұрын
Chala baguntayi Babaji garu Me vantalu; meru cheppe paddhathi(vadinagaru,, pllalu chala adrustavanthulu) Melanti manchi Bhartha aavida ki dorikaru Memu Brahmince sir Ma inti peru kodukula vati (Pedda Dravidalam)
@satyalaxmi44063 жыл бұрын
What a commant in language Super clarity Would like to watch all your videos
@vamseekrishna90343 жыл бұрын
మీ వంటలు,మాటలు రెండు అమృతం లాగానే ఉన్నాయి
@kvani32903 жыл бұрын
Me vantalu chala bagunnayi swami me matalu ventunte vinali anipistundi
@kaki47583 жыл бұрын
Guruvgaru super super guruvgaru 👍👌
@ushagayathri99303 жыл бұрын
Mahanubhavulu meeru 🙏🏼🙏🏼🙏🏼 entha adbhutanga telugu lo vyakhanisthunnaru..meelanti varu maaku vantakalu chooptchhadam maa adrushtam🙏🏼🙏🏼
మీ అమ్మ గారు పసుపు చేతి తో వెయ్యమనడానికి కూడా ఒక కారణం బహుశా,పసుపు చేతి కి ఆంటితే ఆ ఫలితం చేతికీ మంచిది, మన చేతి ద్వారా వేరే వాటికి ఎటువంటి చెడు వ్యాపించదని అనుకుంటున్నాను. పెద్దవాళ్ళు చెప్పే ప్రతీ దానికి ఒక కారణం వుంటుంది, అంతర్గతం గా. ఇప్పుడు రోజుల్లో, వాటిని మూఢ నమ్మకాలు అని తీసి పారేయడం fashion అయిపోయింది. మళ్లీ ఈ corona పుణ్యమా అని, పాత విధానాలు, వంటింటి చిట్కాలు కి ప్రాధాన్యత ఇస్తున్నారు.