Kandula Ramesh Shocking Analysis on Hero Nagarjuna N Convention Demolition | TOne News

  Рет қаралды 239,192

Tone News

Tone News

Күн бұрын

Kandula Ramesh Shocking Analysis on Hero Nagarjuna N Convention Demolition | TOne News
#kandularamesh #nagarjunanconvention #nagarjuna #nconvention
#apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 334
@sangampushpa5295
@sangampushpa5295 18 күн бұрын
వెనకటి రోజు లలో గొప్ప వాళ్ళు ప్రజల బాగు కోసం పెద్ద పెద్ద చెరువులు తమ స్వంత డబ్బు లతో తవ్వించే వాళ్ళు. చెరువుల ను తమ స్వంత బిడ్డ లాగా జాగ్రత్త చేసేవాళ్ళు. చెరువు ని సప్త సంతానం గా చెప్పావాళ్ళు . చెరువుని ఆక్రమిస్తే ఆ పాపం వాళ్లకు , వాళ్ళ పిల్ల ల కు , వాళ్ళ మనవాళ్లకు , తరతరాలకు తప్పకుండ పాపం తగులుతుంది
@prathaparaoprasadarao1555
@prathaparaoprasadarao1555 15 күн бұрын
21:39 21:39
@madhusudhanaraoa4366
@madhusudhanaraoa4366 18 күн бұрын
చావు తెలివితేటలు కదా. 7 ఎకరాలు సమస్య ఏంలేదు. మూడు ఎకరాల్లో ( FTL, బఫర్ జోన్ ) కాబట్టి, కాక పట్టి రెగ్యులర్ చేసుకోవచ్చు అనే దుర్మార్గపు ఆలోచన చేసాడు.
@rameshv4070
@rameshv4070 18 күн бұрын
తప్పు లేదు. డబ్బుంటే పెద్ద గొప్పేమి కాదు.
@pvracharyulu4902
@pvracharyulu4902 18 күн бұрын
ప్రస్తుత పరిస్థితిని చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఇది ఒక చక్కని కార్యక్రమం. జరిగిన అవకతవకలను సరిదిద్దుకోవటం విజ్ఞతను తెలుపుతుంది. ఒక స్థాయి దాటాక డబ్బు వలన ఒనగూరే ప్రయోజనం అంతంత మాత్రమే.ఈ కార్యక్రమం హైదరాబాద్ బ్రాండ్ వాల్యూని పెంచేది మాత్రమే. పెద్దలు ముందుకు వచ్చి స్వార్థం వదిలి సమాజ హితం కొరకు సహకరించాలి. నిజానికి తెలియక కొన్నందుకు మధ్యతరగతి వారు జీవితాలు నష్టపోతున్నారు. చాలా సాహసోపేతమైన నిర్ణయం శ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. నిజంగా అభిందనీయం.
@gopalnaikkorra1801
@gopalnaikkorra1801 18 күн бұрын
Court varu ఎందుకు స్టే ఇస్తున్నారు. ఈ విధంగా చేయటం వలన చెరువులు ఎలా కాపాడాలి.
@chandramouliahthotakura6936
@chandramouliahthotakura6936 17 күн бұрын
Judgement can buy in india
@vijaikrishnakotharu819
@vijaikrishnakotharu819 17 күн бұрын
ఇది కేవలం తాత్కాలిక ఆర్డర్ మాత్రమే. పూర్తి వాదనలు, సంబంధిత డాక్యుమెంట్స్ కోర్టు పరిశీలించిన అనంతరం తాత్కాలిక ఆర్డర్స్ ఎప్పుడైనా రద్దు చేయవచ్చు లేదా ప్రభుత్వ వాదనలో పట్టు లేకపోతే తాత్కాలిక ఆర్డర్స్ ని శాశ్వత ఆర్డర్స్ గానూ మార్చవచ్చు. అయినప్పటికీ ఆర్డర్స్ యిచ్చేటప్పటికే కూల్చివేత పూర్తి అయిపోయింది. కోర్టుల మీద నిందలు వేయడం తగదు. ఇరు పక్షాల వాదనలు, దస్త్రాలు, వున్నత న్యాయస్థానాల తీర్పులూ పరిశీలించి కోర్టులు తీర్పులుంటాయి. ఈ తీర్పులపై పై కోర్టులకు అప్పీళ్ళూ వుంటాయి.
@muralimohan4174
@muralimohan4174 17 күн бұрын
Ee desham lo development ku obstacle emaina vundi ante courts matrame....Dabbulunna varu thappu chesina vallanu kapadatame veella most important duty....
@venkateswararaoyalavarthi8231
@venkateswararaoyalavarthi8231 18 күн бұрын
ధన్యవాదాలు కందుల రమేష్ గారు. మీ విశ్లేషణ ఎంతో అర్థవంతంగా ఉంటుంది.
@kguravaiah9611
@kguravaiah9611 18 күн бұрын
ఇంత క్లియర్ గా ఏ జర్నలిస్ట్ మాట్లాడలేదు
@JagaraoJaga
@JagaraoJaga 18 күн бұрын
​@@kguravaiah9611😮😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮❤
@VenkateshKarukonda
@VenkateshKarukonda 12 күн бұрын
Anna garu k Ramesh garu mee ke mina ????? 😮😂😊
@Reigen1717
@Reigen1717 18 күн бұрын
ప్రభుత్వ ఉద్యోగులు చక్కగా లంచాలు తిని ఏమైనా ఎక్కడైనా సంతకాలు చేసేస్తారు.ప్రజలు,సమాజం,పర్యావరణం,దేశం ఏమైపోయినా పర్వాలేదు.నెలా నెలా జీతాలు ఇచ్చేది వాళ్ళు సక్రమంగా పని చేయాలని.ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులకు శిక్ష పడాలి నష్ట పరిహారం కూడా అధికారులే కట్టాలి.
@ravikumarsribhashyam8846
@ravikumarsribhashyam8846 13 күн бұрын
Permissions were not taken from any of the agencies is unbelievable. Facts to be cross checked on this particular issue.
@bogeanreddy
@bogeanreddy 18 күн бұрын
జయహో రేవంత్ రెడ్డి సార్
@sreenu81
@sreenu81 18 күн бұрын
ఉప్పల్, peerjadiguda, చెరువులు మొత్తం ఆక్రమించుకున్నారు . మరి అది ఎప్పుడో.
@a.sankararao4503
@a.sankararao4503 18 күн бұрын
Your analysis is very much true sir.
@mvrr2270
@mvrr2270 18 күн бұрын
అభినందనలు సోదరా ❤❤ శ్రీ రేవంత్ రెడ్డి గారికి,హైడ్రా అధికారులకు ధన్యవాదాలు❤❤
@chalapathiraosuryadevara3628
@chalapathiraosuryadevara3628 18 күн бұрын
చెరువులే కాదు, పెద్ద పెద్ద బిల్డర్స్ రోడ్లను కూడా ఆక్రమిస్తున్నారు. దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్చిన అవసరం వుంది.
@YViswa
@YViswa 19 күн бұрын
అది అక్రమ కట్టడం కాదా అది చెప్పండి
@rajeshadepu977
@rajeshadepu977 19 күн бұрын
Lakes are telangana public property. Revanth is great
@chaitanyamachiraju4439
@chaitanyamachiraju4439 19 күн бұрын
అద్భుతము గా చెప్పారు సూటి గా చెప్పారు సుత్తి లేకుండా నైస్
@washingdonkandrakota6327
@washingdonkandrakota6327 18 күн бұрын
Superb analysis.
@vupparisrinivas135
@vupparisrinivas135 18 күн бұрын
జై రేవంతన్న హాట్స్ ఆఫ్ జై కాంగ్రెస్ అబద్దం ఎప్పటికైనా సత్యం ముందు తలవంత్సల్సిందే 👍🙏🙏🙏
@gopalakrishnasuda6566
@gopalakrishnasuda6566 17 күн бұрын
రేవంత్ రెడ్డి గారు చేసింది చాలా corec నాగార్జున అయినా వేరే ఎవడు అయినా ఒక్కటే
@ramulubonila2335
@ramulubonila2335 19 күн бұрын
అందరు ఈ ఒక్క విషయమే మాల్తడుతున్నారు. నేను ఈ అంశాలను తీసుకున్నాను. తప్పు అవితేనెవడైనా ఒకటే..తప్పు చేసిన అన్నీ కుల్చాలి.
@NagarathnamSeshiah
@NagarathnamSeshiah 19 күн бұрын
This contrast court order telling encroached,unauthorised,unapproved constructions to be demolished and giving Stay order is quite contradictory! Funny laws and courts.we have to laugh or weep .Every thing in our so called great country is ambiguous,nothing clear,transparent,accountable. Appreciate demolition action with out any fear or favour.Well executed.Please continue to do the good work.
@sorry9458
@sorry9458 18 күн бұрын
తిని తాగే దానికి మన ఇండియాలో రాజకీయాలు ఉంటాయి లెండి
@shashidharsangam853
@shashidharsangam853 16 күн бұрын
Revanthreddy garu u r great. Some people r saying it's political. But CM sir plz think about the environment and the situations we r facing in rainy season. Be strong. Be bold people support with u.
@scbosefoundation
@scbosefoundation 18 күн бұрын
సుప్రీంకోర్టు హైకోర్టు అధికారాలు జారీ చేసినప్పుడు అనధికారిక అనుమతులు ఇచ్చిన అధికారుల పేర్లను ఎందుకు తెలియజేయడం లేదు
@UshaRani-xs9qj
@UshaRani-xs9qj 19 күн бұрын
Ramesh garu you are the best analysis every one easily understands you thankyou very much sir ❤❤
@MaheshLam
@MaheshLam 18 күн бұрын
Hydra good work
@venkateswararao2219
@venkateswararao2219 19 күн бұрын
Dear Ramesh garu, Your comments are always excellent. I always follow your comments. All the best to you.
@bhavanichukkapalli999
@bhavanichukkapalli999 18 күн бұрын
Ramesh gari vivarana satyam, vispastam. This is true analysis.
@ramaprasadaravapalli9204
@ramaprasadaravapalli9204 16 күн бұрын
ఆ zone లో ఉన్న వారి అందరివి అలా కుల్చాలి కదా!.ఆ వివరాలు కోర్టు తెప్పించుకొని,వాటిని కూడా కూల్చుతారా? అని ప్రస్నిచింధా?
@ArjunaKerru
@ArjunaKerru 18 күн бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది sir ధన్యవాదములు
@venkataraok2582
@venkataraok2582 17 күн бұрын
కాస్త వర్షాలు వస్తే హైదరాబాద్ ములిగిపోతుంది మొత్తం అందరి కార్లు ఇల్లు ములిగిపోతున్నాయి కోట్లాది రూపాయల నష్టం వస్తుంది. ఒక్క సన్నాసి కోసం అందరు నష్టపోవాలా.. ఇలాంటి hydra లాంటి కమిషన్ ప్రతి సిటీ లో వెయ్యాలి దీనికి IAS తో పాటు రిటైర్డ్ జడ్జి నీ కూడా ఈ కమిషన్ లో వెయ్యాలి
@kirancvr6
@kirancvr6 18 күн бұрын
Revanth did Right, That's It
@sekharyalavarti4610
@sekharyalavarti4610 18 күн бұрын
దిగ జారిన మనస్తత్వం ఉన్న ఎవరైనా అలాంటి పనులు చేస్తారు. దానికి ఆంధ్ర తెలంగాణా ఆన్న భేదం లేదు.
@RkkAri
@RkkAri 18 күн бұрын
అధికారులు మీద కూడా చర్యలు తీసుకోవాలి ఇంత పెద్ద పెద్ద కట్టడాలు కడుతుంటే 9 సంవత్సరాల అయిపోతున్న
@SandhyaKota-e7z
@SandhyaKota-e7z 19 күн бұрын
వీళ్ళవి వాళ్ళవి కాదు కాంగ్రెస్ వాళ్ళ ఆక్రమణ నిర్మాణాలు కూల్చివేస్తే చరిత్రలో గొప్ప సిఎం గా పేరుతెచ్చుకో గలరు.చూడాలి రెవంత రెడ్డి ఎంత గొప్ప సిఎం అవుతారో
@JaiBharat777
@JaiBharat777 18 күн бұрын
Tillu gadu antha chance ఇవ్వలేదు మొట్టం బొక్కాడు
@satyavani8717
@satyavani8717 16 күн бұрын
Vari great office cuda FTL lone undi ga mari adi first culchali gaa
@chalapathidurgam5682
@chalapathidurgam5682 18 күн бұрын
Old city లో కూడా సరైన చర్యలు చేపట్టాలి
@MaheshLam
@MaheshLam 18 күн бұрын
Revanth reddy is real telangana hero 🔥
@satyavani8717
@satyavani8717 16 күн бұрын
Zero
@nageswararaosilla
@nageswararaosilla 17 күн бұрын
సినీ నటుడు అయితే ఎవరికి ఎక్కువా? తప్పు చేసిన వాడిని వదిలే ప్రసక్తి లేదు రేవంత్ గారికి.
@sudhakartekumalla5157
@sudhakartekumalla5157 18 күн бұрын
అవకాశవది నాగార్జున, బిగ్ బాస్ కండక్ట్ చేసినప్పుడు అర్ధం అవుతుంది నాగార్జున నీచుడైన జగన్, తాగుబోతు కేసీఆర్ మిత్రుడు అని
@gopalnaikkorra1801
@gopalnaikkorra1801 18 күн бұрын
ఏది చేసినా ఈ విధంగా మనమే ఉహించుకుంటే ఎలా పరిపాలించాలి. చెరువులు ను కాపాడాలి అని చెప్పేరు కదా .
@Chandusristi
@Chandusristi 17 күн бұрын
Good sir What about Sri Chaitanya and narayana schools and colleges? Why don't cancelling their licenses. Plz save children.
@chggkksarma5926
@chggkksarma5926 18 күн бұрын
అయ్యా రమేష్ గారు...కీ.శే.గౌ.శ్రీ. NTR., గారే ఒక విషయం రైజ్ చేసారు అని మీరే చెప్పారు. అంటే అప్పటికే ఒక పనిమీద తీసుకున్న భూమి‌ ఆపని వియోగించకుండా స్వవిషయమునకై ప్రక్కన పెట్టడము ఎంతవరకూ సమంజసము. రేవంత రెడ్డి గారు తెలుగుదేశం MLA గా ఉన్నప్పుడే ఇది క్వశ్ఛన్ చేసారు. మీరే చెప్పారు..KCR కూడా బెదిరించి వదిలేసారు అని. సుప్రీమ్ కోర్టు ఉత్తర్వులప్రకారం బఫర్ జోన్లో ఉంటే నోటీసుకూడా ఇవ్వక్కరలేదు. అయినా పదిహేను సంవత్సరాలు పైబడి ఈ నాగార్జున్ దానిమీద కోట్లు సంపాదించారు. రేవంత్ రెడ్డి గార్ని మిగిలిన ఆక్రమణదారుల అందరి గెస్ట్ హౌసులు కూలగొట్టమని అడగండి కాని‌ వారి పార్టీవారితో సహా. ఇది రాజకీయం, అనవద్దు. రాజకీయాలు ఆపాదించవద్దు. ఇంటర్నేషనల్ సిటి మోస్ట్ హేపెనింగ్ సిటీ హైదరాబాద్ని బాగుపడనివ్వండి.
@chevuruvenkateswarlu2806
@chevuruvenkateswarlu2806 18 күн бұрын
నా గా ర్జు న ప చ్చి స్వా ర్ద ప రు డు. వా డు ఒ క ద న పి శా చి.
@rajudevsani
@rajudevsani 11 күн бұрын
And also Kamapichishi😮
@SathyanarayanagoudAkkala-yt3tc
@SathyanarayanagoudAkkala-yt3tc 18 күн бұрын
Rameshe Garu Maku Theluvani Vishayalu Baga Cheppinavu
@anilkumarsavaram3335
@anilkumarsavaram3335 18 күн бұрын
Very comprehensive explanation. Nice
@XSurge2017
@XSurge2017 18 күн бұрын
Excellent explanation sir.
@srilathaginnela5512
@srilathaginnela5512 18 күн бұрын
అసలు అలా ఎలా కడతారు. దానికి ఎలా ఉత్తరువులు ఎలా ఇస్తారు.
@anuradhakaza6229
@anuradhakaza6229 18 күн бұрын
Power lo unna politicians kodukulu I support to
@tdl951
@tdl951 18 күн бұрын
2012-13 సం. నుంచి n - convention వుంది. అక్కడ ftl వల్ల ground water business hogh level cr లో జరుగుతోంది. మీరు చెప్పింది 50% కరెక్ట్. పొలిటికల్ లేదు. YSR వచ్చిన తరువాత దుర్గచెరువు, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, దశరదరమి రెడ్డి కంపెనీ, , వైఎస్ విజయలక్ష్మి బ్రదర్ కంపేనీ మొత్తం కొండలుకొట్టేసి నేలమట్టం చేసి కట్టేసారు. ఇప్పుడు hyderbad west side anni villages విల్లాలు తో అమ్మకానికి. Builders ఎక్కువ రెడ్డీస్. మొత్తం ఆక్యూపైడ్. రామ్చరణ్ తోడు అల్లుడు కి చాలా వెంచర్స్ వున్నాయి.
@prabhakarmaddukuri3876
@prabhakarmaddukuri3876 18 күн бұрын
Lake ni kappesi Kattina danni koolcheyyadaniki full ga support cheyyali.
@user-si2qc3tv3p
@user-si2qc3tv3p 18 күн бұрын
Good sir
@rangak6392
@rangak6392 18 күн бұрын
ఏడు ఎకరాలలో అనపూర్న టింబర్ ఎస్టేట్ అనే సంస్తను నడుపుతుంటే , NTR CM గా నోటీస్ ఇచారు, NTR తపు లేదు.
@sanjeevareddy2242
@sanjeevareddy2242 18 күн бұрын
Anyway good analysis
@ramasubbarao8596
@ramasubbarao8596 17 күн бұрын
జయహో రేవంత రెడ్డి గారు 👌👌👌
@padimitinagaratnam8159
@padimitinagaratnam8159 18 күн бұрын
What about old city Hussain Sagar etc etc
@satyavani8717
@satyavani8717 16 күн бұрын
Adi eppudu action loki vastundii
@padmayelisetti
@padmayelisetti 18 күн бұрын
Good information
@rajunook7050
@rajunook7050 17 күн бұрын
తీన్ న్యూస్ అంటే కరెక్ట్ గా ఉండాలి ఎలా జరిగింది ఏ విధంగా జరిగిందని చూపిస్తున్నాడు చెబుతున్నారు కూడా అది కరెక్ట్ అని న్యూస్ ఇది ఇటువంటి వాళ్ళు కావాలి మా భారతదేశానికి న్యూస్ కి మీడియాకి జై భారత్
@brahmaiahboddu7969
@brahmaiahboddu7969 18 күн бұрын
చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకం ,పిల్లికి బిక్షం పెట్టడు ,స్వార్థ పరుడు ,విపత్తలసమయంలొ కూడా విరాళాలు పెద్దగా ఇవ్వ డు, ఆ హాల్ మీదగత 9 సంవత్సరాల నుండి కొన్ని వందల కొట్టు ల సంపాదించాడు. అవికూడా రాబట్టని.
@venkatarajudyavanapelli8379
@venkatarajudyavanapelli8379 18 күн бұрын
Revanth Reddy taken GOOD DECESSION. Cogratulations
@maheshgandrate2140
@maheshgandrate2140 18 күн бұрын
Real hero రేవంత్ reddy garu
@krishnarao4813
@krishnarao4813 18 күн бұрын
Sir Jagan Kumbakonam Lo Nagarjana Gari ki Share Unda
@gajini1174
@gajini1174 18 күн бұрын
రేవంత్ సర్ గుడ్
@mannarmanoharyadav7495
@mannarmanoharyadav7495 19 күн бұрын
లోటస్ పాండ్, తాడిపల్లి గూడెం కొంపలు కూల్చీ వేయాలి.
@achari62kvk28
@achari62kvk28 17 күн бұрын
Revanth. Reddy. Super
@durgavarapusatyanarayana3166
@durgavarapusatyanarayana3166 14 күн бұрын
Good analysis
@eieprassy
@eieprassy 18 күн бұрын
Very well sir. This kind of unbiased analysis would help people in understanding things clearly.
@kureddydalakoitreddy4623
@kureddydalakoitreddy4623 18 күн бұрын
ఏపీలో బాబు గారు అక్రమ కట్టడం లో నివాసం ఉంటున్నాడు కదా. అది కూడా చెప్పండి
@rohinipinisetty5838
@rohinipinisetty5838 18 күн бұрын
Adi baabu gaari sonta nivaasak kaadu ..edento తెలియదు
@madhukuchibhotla8705
@madhukuchibhotla8705 18 күн бұрын
Jaganki Support Cheyyamani Bedirinchaadu
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 18 күн бұрын
శత్రువుకు మిత్రుడు శత్రు వే.😢😢😮😮
@balajirao2052
@balajirao2052 15 күн бұрын
ఎన్టీఆర్ గారు చేయలేని పనిని రేవంత్ రెడ్డి గారు చేశారు రేవంత్ రెడ్డి హాట్ షాప్
@chantinanubala5297
@chantinanubala5297 17 күн бұрын
నాగార్జున గారు గాని మీకు ఏమైనా డాక్యుమెంట్స్ ఇచ్చారండి లేదా మీరు అతనికి వత్తాసు పలుకుతున్నారు అతను కష్టం ఉంటే అతను కష్టపడతాడు తన దగ్గర ఏ అథారిటీ ఉంటే అది తీసుకెళ్లి గవర్నమెంట్ కి చూపిస్తాడు మీరు ఎందుకండి అబ్బా అధికారులు వస్తారు వాళ్లకి డబ్బు నాగార్జున ఇస్తాడు అవన్నీ తర్వాత సంగతి అతను కో
@user-gf1bp2ct2w
@user-gf1bp2ct2w 18 күн бұрын
లోటస్ pond సంగతి కూడా ఓ పట్టు పట్టండి
@yalamanchilisrinivasarao906
@yalamanchilisrinivasarao906 18 күн бұрын
Revanth ni chusi CBN nerchukovali
@satyavani8717
@satyavani8717 16 күн бұрын
Ayana guruvu inka jail lo undavalacina vadu tarvata vishayalu bytiki vastayi wait and see
@JaiBharat777
@JaiBharat777 18 күн бұрын
నాగార్జున గారు మీకు ఎంత ఆకాలి అండి..
@lekshaavanii1822
@lekshaavanii1822 18 күн бұрын
Yes
@MohanP9876
@MohanP9876 18 күн бұрын
They got government land in Banjara hills for animal shelters and they built commercial building in that. Shameless Nagarjuna family.
@ravindrababu7090
@ravindrababu7090 19 күн бұрын
That is all money matters.
@user-sg6vw9lj6n
@user-sg6vw9lj6n 18 күн бұрын
On top off all these , he didn’t win a single MLA in Hyderabad, so nothing to loose … and he will get more and more mileage in rest of Telangana…. Actually in Hyderabad also he will become a hero after this demolitions . He will totally be a super hero if he can convince couple of congress leaders and demolish their encroached constitutions . Fingers crossed …
@kakarla83
@kakarla83 18 күн бұрын
2009 Elecrions lo YS rajasekar Reddy ki support cheaindaniki QUIDBROKO kinda N Conversation Centre vachindi.
@vasudhagreenfarmsmannesn8709
@vasudhagreenfarmsmannesn8709 10 күн бұрын
HATSUP HONOURABLE REVANTHA REDDY GARU AGAIN AND AGAIN HATS UP! @bogeanreddy 8 days ago జయహో రేవంత్ రెడ్డి సార్
@hawaiianguitarbyplnsrirama8311
@hawaiianguitarbyplnsrirama8311 3 күн бұрын
Permission ఇచ్చినవారి పైనచర్యలుతీసుకోవాలి
@kedarisettivenkatrao5932
@kedarisettivenkatrao5932 18 күн бұрын
100%
@SRINIVASARAO-fp4vk
@SRINIVASARAO-fp4vk 18 күн бұрын
Nagarjuna has relations in all business with Jagan reddy
@jayaramakrishnakalavacharl3528
@jayaramakrishnakalavacharl3528 18 күн бұрын
CBN arrest ayinappudu,ippudu Amaravathi development,Anna kyantinlu veetillo ee pedda Heros cheppukune vallu evvaru sahayaniki raledu.Andhra prajala abhimanam thone veellu Pedda Heros ayyaru.
@user-db3wx4mc1t
@user-db3wx4mc1t 18 күн бұрын
Good cm
@user-db3wx4mc1t
@user-db3wx4mc1t 18 күн бұрын
రేవంత్ sir good
@chekurinarasimharaju6778
@chekurinarasimharaju6778 18 күн бұрын
సమంత ఉసురు ఊరికే పోలేదు
@mohanrao9753
@mohanrao9753 14 күн бұрын
Democracy is by the people to the people and for the people. Authorits should weigh the celebrities , who are useful to the Communities.
@venkatande519
@venkatande519 9 күн бұрын
Sir your speach very good can i request your details against Ramoji film city
@krishnabsrkrishna2836
@krishnabsrkrishna2836 18 күн бұрын
కలువ కుంట lotus pond గురించి కూడా చెప్పండి. దాన్ని కూల్చరా? ప్రజలకు అన్నీ తెలుసు. ఏమీ చేయలేక మీడియా చెప్పేది విని ఊరుకుంటారు. జనాలకు పార్కింగ్ కి కూడా ప్లేస్ కూడా ఉండదు. వీళ్ళు ఆక్రమించుకోడానికి ఎకరాలకు ఎకరాలు ఉంటాయి...
@ganeshrampally8835
@ganeshrampally8835 18 күн бұрын
Govt is correct you have paid fellow
@ram8920
@ram8920 18 күн бұрын
Lotus pond
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 19 күн бұрын
Yenduku kulchina kulvhadam samardhaniyame, yevaraina Sare cheruvulu, prabhutwa bhumulmulanu akramisthe kulcheyadame mandu. Abhinandinchslsinde.
@chandu8927
@chandu8927 18 күн бұрын
మీ ఇల్లు వక్క అంగుళం ఎవరన్నా ఆక్రమిస్తె నీకు తెలుస్తుంది.
@div514
@div514 18 күн бұрын
Rajanna movie released in 2011 and kcr as cm started in 2014.
@ssggraphics2495
@ssggraphics2495 15 күн бұрын
అనుమతులు Evvaru ఇవ్వలేరు Evvakudadu🎉🎉🎉🎉🎉
@maheshgandrate2140
@maheshgandrate2140 18 күн бұрын
N convention. 5000 crores illegal collection. Plz speak about this
@LaxmaiahBoinipally
@LaxmaiahBoinipally 18 күн бұрын
We prastavana revanth garu tdp mla ga vunnapude assembly lo adaginattu scrolls vachhinayi yes correct
@chakravarthin5845
@chakravarthin5845 15 күн бұрын
Correct decesion by Revanth Reddy sir
@user-cm7xn1lt5u
@user-cm7xn1lt5u 18 күн бұрын
Revathi Reddy done really Good environment job.
@shaikshajahan4227
@shaikshajahan4227 18 күн бұрын
రమేష్ గారు,good బాగా విశ్లేషణ బాగుంది, కానీ మీరు ముందు చెప్పారు 1983 లొ డిస్ప్యూట్ ఎన్టీఆర్ vs ANR అవును 100% నిజం ,మీరు తక్కువ చెప్పారు,చాల ఎక్కువ జరిగింది,వకాదశలో ఏఎన్ఆర్ నీ రెచ్చగొట్టి కొత్త పార్టీ పెడితే బాగుంట దని, ఏఎన్ఆర్ వెంటనే వక స్టేట్మెంట్ ఇచ్చారు," ఇంత విషయానికి నేను పార్టీ పెట్టే ఫూల్ నీ కాను " అని, ఆతరువాత నల్లపు రెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఎన్టీఆర్ తో విభేదించి శీనయ్య సేన,వక పార్టీ /s, సమస్త. ను స్థాపించి నప్పుడు ఏఎన్ఆర్ నీ NSR సభలకు పిలవడం జరిగింది, కానీ ANR సున్నితం గా తిరస్కరించారు. కానీ ,ఏఎన్ఆర్ వాడే కారును nsr (nallapu Reddy శ్రీనివాసులు రెడ్డి) కొన్ని సభలలో వాడారు. కానీ ఇక్కడ వా వక విషయం ,విషయం మాట్లాడు కుందం, ANR కి ఎప్పుడు ప్రజా సేవ ఇష్టపడే తత్వం కాదు, NTR లాగ.. అలాగని ఎన్టీఆర్ లాగ ఏఎన్ఆర్ ఎప్పుడు ఏ స్టార్ కి stardom తగ్గినప్పుడు సహకరించిన దాఖలాలు ఫిల్మ్ హిస్టరీ లో లేదు, ఎన్టీఆర్, హరనాథ్ లాంటి స్టార్ డౌన్ యాక్టర్ లను ఎంతో మందిని ఏదో వక విధం గ సహక రించిన దాఖలాలు కో కొల్లో. ఏఎన్ఆర్ zero/zero అంటే నిస్సందేహం. ఇకపోతే N, కన్వెన్షన్ కూల్చి వేత వకరకం గ శక్రమమే. FTL/ Buffet zone అనునది దరిదాపు రెండు వక తే. కానీ FTL చెరువు నేటి తొ నిండి నపుడు కలుజుల ద్వారా వరద పోవుటకు ఏర్పాటు వున్నపుడు బఫర్ వాటర్ స్టాక్ ( నీటి ప్రవాహం క్రమ బద్ధించు మట్టి కట్ట) దీనిని బఫర్ end,/buffer stock, అని కూడా పిలుస్తారు. ఐతే ఆ చెరువుకు ఏన్ని కలుజు లు వున్నాయి,వుండెను , చెరువు ను ఇప్పుడు పంట పొలాలకు వాడుతున్నారా, లేక తాగు నీటి కి వాడు తున్నారా , ట్యాంక్ లో కి ఇరిగేషన్ ఛానల్ ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నారా ,లేక వర్షం తొ అన్నది విచారించాల్సి వుంది. ఇక పోతే, చెరువు ముంపు అని స్పష్ట త వుంటే, అసైన్ govt చెయ్యదు. ఇప్పుడు ఏపీ లో కూడా 20 yrs తరువాత Assignment free హోల్డ్ అసైన్ వున్నప్పటికీ ,చెరువు పొరుం బోకు కింద ఫ్రీ హోల్డ్ కి అవకాశం లేదు. అదేవిధంగా, నాగాజున కన్వెన్షన్ ఎప్పటి కి పక్క పట్టా కాదు, డూప్ షాట్ లు వుంటే దేనికి పనికి రాదు, Sha NLR
@kishorevallabhaneni4769
@kishorevallabhaneni4769 18 күн бұрын
What about LOTUS POND
@pbk-varma
@pbk-varma 18 күн бұрын
It is clever mischief done by Nagarjuna or his family if they has constructed the main structure in buffer zone while keeping his 7 acres of land for parking. So literary they made crores of money by renting out convention hall as private property while it should be belonging to the govt and the tax payer or legally to the lake. The least he could have done as a righteous person, which he is portraying himself now, is to built the main structure in his land and use the public land for parking. Just shows their dubious sinister mindset.
@sreenivasv7355
@sreenivasv7355 18 күн бұрын
What about Lotus pond?
Another Secret Of N-Convention Case | Nagarjuna | Red Tv
22:09
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 85 МЛН
Hydra Demolitions...|| Dr. Jayaprakash Narayan
28:54
JP Loksatta
Рет қаралды 118 М.
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44