కన్నీళ్ళు విడిచీ నీపాదాలనే కడుగనా నా ప్రాణప్రియుడా నిన్నే ఆరాధన చేయనా నా సర్వమా... నా యేసయ్యా... ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనా 1. ప్రతి ఉదయం నీ పాదములే దర్శించనా యేసయ్యా నా హృదయం నా ఆత్మతో కుమ్మరించనా దేవా ఎలుగెత్తి ప్రార్ధన చేసి నీ కృపను పొందెద దేవా - 2 నా కళ్ళలో ఇక నీ రూపమే నిండనీ - 2 ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనా ఆరాధనా...ఆరాధనా....ఆరాధనా...ఆరాధనా 2. నా తలవంచి నీ సన్నిధిలో గోజాడి ప్రార్ధించనా బహు వినయముతో నీ చెంతే బ్రతుకంత నేనుండనా నీ నామ స్మరణలోనే ప్రతి ఫలము పొందెదనయ్యా - 2 బ్రతుకంతయు అర్పించి ప్రార్ధించెదా - 2 ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనా ఆరాధనా...ఆరాధనా....ఆరాధనా...ఆరాధనా 3. నా సర్వం నీకర్పించి నీతోనే నే సాగెదా ప్రియమైన నీ సన్నిదిలో ఆరాధనా చేయనా ఘనమైన నీదు ప్రేమా నే చాటెద లోకములోన - 2 నీ సాక్షిగా.. జీవించెదా యేసయ్యా - 2 ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనా ఆరాధనా...ఆరాధనా....ఆరాధనా...ఆరాధనా
@matlaramesh56949 ай бұрын
Song is Super
@RajithaKalamАй бұрын
Song is a super ❤❤❤
@KunjaRamesh-y9z6 күн бұрын
Supar song❤❤❤❤❤
@p.hannukah49392 жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
@bandaprasad981610 ай бұрын
Praise the lord Anna heart touching this song Anna thank you so much Anna 🙏
@samsondeepak1022 Жыл бұрын
Thank you dear brother ❤🎉. ఆణి ముత్యం లాంటిఆరాధన పాట నాకు దొరికింది .మీ ద్వార మాకుఇంకా చాలా ఆణిముత్యాలు మాకు కావాలి
@KunjaRamesh-y9z6 күн бұрын
Super song Anna ❤❤❤❤❤
@bethamalladevaiahbethamall7658 Жыл бұрын
This is my favourite song forever and ever heart touching lyrics & super song 😍😇👍🙏🙏
@nareshthonduru250 Жыл бұрын
Devunike mahima kalugunu gaka
@AjayKumar-kv3gt2 жыл бұрын
Entha adbhuthamga undi sir paata...👌🌸🌺⚘
@pattamdemudu2624 Жыл бұрын
సూపర్ వర్షిప్ సాంగ్. సార్
@mandasrinivas26822 жыл бұрын
Peace ful song ...praise thelord
@suvarnajyothirajugudala6 ай бұрын
Wonderful song nanna.God bless you.
@begarikrishnabkrishna94092 жыл бұрын
Praise the Lord
@GeorgeF07 Жыл бұрын
So fine song God Bless you
@AlampalliSiyoun5 ай бұрын
❤❤❤ true love god True worship song
@johnwesleythiru99493 жыл бұрын
కన్నీళ్ళు విడిచి నీ పాదాలనే కడుగనా నా ప్రాణ ప్రియుడా నిన్నే ఆరాధన చేయనా నా సర్వమా .....నా యేసయ్యా ॥2॥ ఆరాధన చేయనా - నిన్నే ఆరాధన చేయనా ॥2॥ *1)* ప్రతి ఉదయం నీ పాదములే దర్శించనా యేసయ్యా - నా హృదయం నా ఆత్మలో కుమ్మరించనా దేవా ॥2॥ ఎలుగెత్తి ప్రార్థన చేసి - నీ కృపను పొందెద దేవా ॥2॥ నా కళ్ళలో..... ఇక నీ రూపమే నిండనీ ॥2॥ ఆరాధన చేయనా - నిన్నే ఆరాధన చేయనా ఆరాధనా.. ఆరాధనా.. ఆరాధనా.. ఆరాధనా ఆరాధన చేయనా - నిన్నే ఆరాధన చేయనా ॥కన్నీళ్ళు విడిచి॥ *2)* నా తలవంచి నీ సన్నిధిలో గోజాడి ప్రార్థించనా - బహు వినయముతో నీ చెంతే బ్రతుకంత నేనుండనా ॥2॥ నీ నామ స్మరణలోనే - ప్రతిఫలము పొందెదనయ్యా ॥2॥ బ్రతుకంతయూ..... అర్పించి ప్రార్థించెదా ॥2॥ ఆరాధన చేయనా - నిన్నే ఆరాధన చేయనా ఆరాధనా.. ఆరాధనా.. ఆరాధనా.. ఆరాధనా ఆరాధన చేయనా - నిన్నే ఆరాధన చేయనా ॥కన్నీళ్ళు విడిచి॥ *3)* నా సర్వం నీకర్పించి నీతోనే నే సాగెదా - ప్రియమైన నీ సన్నిధిలో ఆరాధన చేయనా ॥2॥ ఘనమైన నీదు ప్రేమ - నే చాటెద లోకములోన ॥2॥ నీ సాక్షిగా..... జీవించెదా యేసయ్యా ॥2॥ ఆరాధన చేయనా - నిన్నే ఆరాధన చేయనా ఆరాధనా.. ఆరాధనా.. ఆరాధనా.. ఆరాధనా ఆరాధన చేయనా - నిన్నే ఆరాధన చేయనా ॥కన్నీళ్ళు విడిచి॥
@mokallaramarao16762 жыл бұрын
Track plz
@Nithya-c6t Жыл бұрын
❤
@p.hannukah49392 жыл бұрын
హల్లెలూయ 🙏🙏🙏
@MJyothi-bu8km21 күн бұрын
Amen🙏🙏
@ramsteja94844 жыл бұрын
Praise the lord brother Heart touching song. Super
@mteja28643 жыл бұрын
Praise the lord nice song
@harishp81767 ай бұрын
🙏🏻
@ravikumar-mr3ql3 жыл бұрын
Nice 👍👌 song
@manvitha11624 жыл бұрын
Super Anna song
@AlampalliSiyoun5 ай бұрын
❤❤❤❤❤
@thopelarama33513 жыл бұрын
Heart touching song❤️
@mokallaramarao16762 жыл бұрын
Track plz
@thopelarama33513 жыл бұрын
Praise the lord 🙏 nice song
@prasanthitiragati39223 жыл бұрын
Nice song
@ganieeshwar48614 жыл бұрын
Kannillu vidachiiii.... ni padaalane kaduganaaa... na prana priyudaaa ninnu aradhana cheyana.... Na sarvama na yesayya... aradhana cheyanaaaaa.... ninne aradhana cheyanaaaa....