ఏ జన్మలో చేసిన పుణ్యమో, మీ గానం వినే అదృష్టం కలిగినది👌👌👌
@nagireddymandli2 жыл бұрын
కీర్తన వ్రాసినవారు పాడిన వారు మీరు ఇద్దరు మహాత్ములు స్వామి మీకు,🙏
@shreenivasjakkani4 жыл бұрын
శివ పదం సుందరం. మీ గానం మధురం. ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది.
@rameshkurnool72322 жыл бұрын
🙏🙏🙏🙏Guruvu Garu!!! What a great composition!!! కన్నారా కననీయుమా కన్నారా కననీయుమా శివా చెన్ను మీరెడి కళల చిన్మయపు రూపము కమనీయ మైన నీ ఘనతేజము సామేన జగదంబ సౌందర్య మొలుకంగ శ్రీ మద్విభూతులను చిమ్ము వెలుగుల తనువు ఇరు దెసల గణనాథ గురు గుహులు సేవించ వరదమై వరలు నీ మహిమ గల సిరి కొలువు వెన్నెలల కుప్పవలె వెలుగు చలువల సామి పన్నగ సుమాలిక భరణ భయ హర చరణ కైలాస ఘన శిఖరి కైవల్య మే సిరి నీల లోహిత మూర్తి నిత్య సత్య స్ఫూర్తి
@suryajyothisampara2 жыл бұрын
ధన్యవాదాలు 🙏
@padmajasingaraju8622 жыл бұрын
🙏🙏🙏
@MrVIJAYNB Жыл бұрын
గురువు గారు.. ఈలాంటి శివునిపై పాటలు ఇంకా ఎన్నెన్నో పడాలి ప్రార్ధిస్తున్న😊
@jayanthipullipudy696915 күн бұрын
😅 0:15 😅
@medavaramdilipsharma21034 жыл бұрын
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గురుదేవుల శివపదం కీర్తన. బాలకృష్ణ ప్రసాద్ గారి వంటి గాయకుడు దొరికినందుకు నేను అదృష్టవంతుణ్ణి అన్నారు శ్రీ శ్రీ సామవేదం వారు.
@narayanabhatlasudersansarm99452 жыл бұрын
శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు శ్రీ శివకేశవుల భక్తిపాటలు మాకు చాలా భక్తి మరియు ముక్తి ప్రసాదించే వి గా యున్నవి.వారికి మా సాష్టాంగ ప్రణామములు.
@chitrabalakrishnan27754 жыл бұрын
Guruvugariki paadabhi vandanamulu very happy to hear both of your gifted voice lyrics please
@ramireddynarasimhareddy774 Жыл бұрын
శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారి భక్తి పాటలు సూపర్ 🙏🏻🙏🏻🙏🏻
@ramnathraodkp82193 жыл бұрын
గురువుగారికి వందనములు మీ దర్శనము ఎప్పుడు దొరుకు నో మరి 🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@bhaskarraovacha2692 жыл бұрын
Devotion + dedication + God's blessings =melody and mesmerising Thanks to both of you sir/madam
@narasimhammedavarapu69082 жыл бұрын
***ఓం శ్రీ గురుభ్యో నమః*** ఆర్యా, కైవల్యానికి గల అనేక సాధనాలలో ఒకటి "దైవ సంకీర్తనా శ్రవణము" . మీరు పాడిన పాటలు వింటే కలిగే ఆనందం, అనుభూతి చెప్పనలవి కానివి. శుద్ధ దన్యాసిలో ఈ పాట కంపోజిషన్ చాలా బాగుంది. చక్కని పాట మాకు అందించి నందుకు ధన్యవాాలండీ.
@choppavarapuvenkateswarlu4352 Жыл бұрын
Dhanyavadamu..Meeku Meeray Sati Sir Madam..Om Namah Shivaya..❤🎉😊
@RadhaAnandan-pc1ot4 ай бұрын
కీర్తన రచించిన వారికీ,మీ మనోహర సంగీత గానం,మృదంగ, వేయించిన,వారిక, మీరు కలసి గానం చేస్తుంటే, పార్వతి పరమేశ్వర లు నాట్యం, చేస్తారు గరువుగారూ
@venkateswarwunnava69114 жыл бұрын
ఆ "ఘన తేజాన్ని" మీరు ఇరువురూ చక్కగా మీ గళముతో బంధించి హ్రుదయంలో భద్రపరిచేలా చేశారు 🙏💐🙏
@sidaboinajaikishan36684 жыл бұрын
వీనుల విందుగా ఆలపించారు ఈ గానం విన్నవారి జన్మ ధన్యం గాన గందర్వులకు వేవేల అభినందనలు
@simhachalamvangapandu80322 жыл бұрын
ధన్యవాడములు, భక్తి భావంతో Meeku meere sati sir
@sureshkumarreddyketireddy3153 жыл бұрын
కలకాలం మీ యుగళం కొనసాగాలని దేవుడిని కోరుకుంటున్నాను
@prabhukaza4 жыл бұрын
Excellent singing.
@gvlaxmi60572 жыл бұрын
Very soultouching rendition!! Pranams to both of you 🙏🙏🙏🌹🌹🌹
@satyas70043 жыл бұрын
Both Singers are Legends in devotional Songs In addition The Music 🎶 Director also done good job
@dhavalav.ramanamma4024 жыл бұрын
నాకు శ్రీ బాల కృష్ణ ప్రసాద్ గారి పాటలంటే చాాలా ఇష్టం. ధన్యవాదాలు.
@subhashiniperka14584 жыл бұрын
Superb exlent sir and medem🙏🙏🙏🙏👍👍👍👍
@subramanyamsadasivan70494 жыл бұрын
బాలకృష్ణ ప్రసాద్ గారు మా లాంటివాటిని ఈ శతాబ్దపు అన్నమాచార్యులు
@subramanyamsadasivan70494 жыл бұрын
బల్లెమ్మ గారి మీ గొంతు అతి మాధుర్యం
@gurumurthy5870 Жыл бұрын
Manausu chala anadam ga vunde❤
@rathna628521 күн бұрын
Guruvaru vandanamu meepatalu naki chalaanachinadi from Bangalore
@vcreations62904 жыл бұрын
THANKING YOU SIR G BALA KRISHNA PRASAD AND BULLEMMA GARLA KU NAMASKARAMULU ,SUPER KEERTHANA
@aartipathak3153 жыл бұрын
My very Favourite Bhajan. My sashtang Pranam to you Guruvu Garu. 🌹🙏🏻🙏🏻🙏🏻🌹
@sivaprasad10523 жыл бұрын
సాష్టాంగ నమస్కారాలు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి మరియు శ్రీ గరిమేళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారికి అద్భుతమైన పాట
@pallechandrashekar8908 Жыл бұрын
Shiva chevulara vinu niyima ni kirtanalu🙏🙏
@rohinireganti89143 жыл бұрын
What a beautiful voice🙏
@ramireddynarasimhareddy774 Жыл бұрын
ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏
@sarasvathy34704 ай бұрын
Romba mahimai .jor jor both .kadavul kettukkondea erukkaar. Romba romba enimai melodious ketka santhosham but allllllll padalgalum. Arumaioooooooooooooooooooooooooooooooarumai namaskaramgal
@medhalprabhakar81992 жыл бұрын
A melodious singing.
@suryajyothisampara2 жыл бұрын
ఈ పాట కూడా చాలా చాలా బాగుంది. నాలాంటి వాళ్లు కూడా ఇంటిలో పనులు చేసుకుంటూ పాడుకునేందుకు వీలుగా సాహిత్యం కూడా అప్లోడ్ చేయగలరు అని అభ్యర్థిస్తున్నాను. నాకు కూడా ఈపాటను పాడడం వలన కలిగే ఆనందానుభూతిని పొందాలని ఉంది 🙏.
@rameshkurnool72322 жыл бұрын
just did it
@suryajyothisampara2 жыл бұрын
@@rameshkurnool7232 ధన్యవాదాలు 🙏
@tvs96633 ай бұрын
Ee keertana shanmukha sarma garu siva parvatula darsam pondinappudu uppongina bhavana ani ee jivuni bhavana
I my mental health lord s Gods have shown me. Iam so thankful for all third
@tirupatinampelly2526 Жыл бұрын
Aha em adubutham ina amoghamina madhura sravya gaanam! Aa paramathma parameshwara sammohana rupa kanula vindu lo untunda alanti anubuti ? !
@sureshkumarreddyketireddy3153 жыл бұрын
మీరు సరే ,బల్లెమ్మగారు మాకు ఎప్పటికీ బుల్లెమ్మే
@nagasatyavathi66522 жыл бұрын
Guruvugaru vadanam
@sudershanreddy19493 жыл бұрын
Meeru maku దేవుడిచ్చిన వరాలు
@sudhakarparshi14093 жыл бұрын
Excellent song. Awesome melody
@somayajulucsjr91874 жыл бұрын
Mellifluous veena 🙏
@ravirajikamaraju19643 жыл бұрын
🙏🙏ఓం నమోవెంకటేశాయి
@sudhakarboya87903 жыл бұрын
no words...spechless...
@sambagopisetti97543 жыл бұрын
Adbhutam
@3e03ashwad64 жыл бұрын
Amrutha thulyamaina mee gonthu veyyee samvastaramulu vardillali ani aa mahadevudini korukuntunanu
@mdevi28793 жыл бұрын
wonderful guruvu garu
@nageswararaoventrapragada63793 жыл бұрын
Words wont be sufficient to explain that Tadatmayata
@sudhakarboya87903 жыл бұрын
you both of awesome voice
@siddamsatyam2617 Жыл бұрын
👌👌🤘🤘🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 No words
@akellavenkatanageswararao62214 жыл бұрын
Great song from Great singer
@svaranasy3 жыл бұрын
V.Lakshmi beautiful singing.
@MySureshNaidu4 жыл бұрын
Dhanyavadamulu guruvu garu !!!.🙏.🙏.🙏
@somayajulucsjr91874 жыл бұрын
Fine composition and melodious rendition by the duo.🙏
@dr.g.rsuryanarayana8663 жыл бұрын
అద్భుతం గా ఉంది
@prudhvisudarshanam2492 жыл бұрын
Om Namah Shivaya 🙏🙏
@bhagavatulagangadhar5291 Жыл бұрын
KANNARA KANANEYUMA ADBUTAHA BULLEMMA GARU GURUVU GARU ADBHUTAMGA PADAARU
@malleswaridandu99474 жыл бұрын
Mi iddari gontu canchu kantam chala baga paderu 🙏🏼
@muralidharraobhavanashi99664 жыл бұрын
Paduta tyaga lo chinnarulu potipadi padi janala hrudayalanu gelichinatluga vundi mee patalu mariyu swara galamu..Iddariki namovakamulu.,,
@maheshas58792 жыл бұрын
Sir, telling in kannada, nimma paadagallige shathakoti vandanegalu
@prabakarvedasri2673 жыл бұрын
super guruvugaru
@kumarvijayag4 жыл бұрын
I love GBKP garu songs, could I beg you please explain the song meaning for us please, thanks very much. 🙏🙏🙏
@srinivaslanka9920 Жыл бұрын
The beauty of this song's "pallavi" is "slesha alamkaram", that is we have two meanings here. Kananeeyuma siva - l, and the second one is Kananeeyumasiva - ll. In the first one we are only asking siva to allow us to see him. In the second one we are asking both "uma and siva" to allow us to see them. Thanks for a wonderful song.
@krrajeswari24964 жыл бұрын
Supper sir very nice
@venkatasubbarangaiahgourip58644 жыл бұрын
👍🙏🙏
@narayanareddyperam7014 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@pukkalarajayya60334 жыл бұрын
Super gurigi
@mpeddada20123 жыл бұрын
Your musica I greatly helms health I so thankful to you both. Mrs MeenakshiPeddada
@rsrao26314 жыл бұрын
GBKPs song invokes lot of devotion from our hearts.He is God's gift to us
@ajjiyakavitegalu56052 жыл бұрын
Shree gurudeva 🙏🙏🙏
@joshiartandcraft33853 жыл бұрын
Shivapadam entha madhuram rilic pettandi guruvu garu 🙏🙏