Ithadokade Sarveswarudu...

  Рет қаралды 154,326

Balakrishna Prasad Garimella

Balakrishna Prasad Garimella

3 жыл бұрын

Annamacharya Sankeerthanam. ...
Music composed and sung. by..... G.Bala Krishna Prasad..... ....... Mohana Ragam ; Aadi Thaalam.....

Пікірлер: 103
@seshaphanipadakandla2154
@seshaphanipadakandla2154 3 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్ళీ వినాలనిపించే అధ్భుత గానం. మా వందనములు.
@sitakumarinemani4359
@sitakumarinemani4359 8 күн бұрын
గురువు గారి కి శతకోటి నమస్కారాలు ఓంనమోనారాయణాయ
@gopalamvambaravelli298
@gopalamvambaravelli298 Жыл бұрын
మీరు పాడిన కీర్తనలు ప్రతి రోజూ ఉదయం వినడం నాకు నిత్యకృత్యంగా మారిపోయింది. మహాద్భుతం.
@sujathatrinadh
@sujathatrinadh 3 жыл бұрын
సర్వేశ్వరుడు ఒక్కడే ఆయనను స్తుతించి మెప్పించ గలిగేది మీరొక్కరే గురువుగారు 🙏🙏🙏 సుజాత
@chintapalliramanaiah2478
@chintapalliramanaiah2478 7 күн бұрын
Wonderful keerthana guru and your voice is devine 🎉🎉
@amulyanavuluru9729
@amulyanavuluru9729 3 жыл бұрын
🙏🙏🙏🙏wonderful guru garu naku istamaina keerthana thank u guru garuu🙏🙏🙏🙏
@radhayatra
@radhayatra 3 жыл бұрын
ఇది ఒకటే సంకీర్తన చాలు. మూడు దశాబ్దాలనుండి వింటున్నాము.
@ramadevibatchu5118
@ramadevibatchu5118 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@seshukumari1442
@seshukumari1442 3 жыл бұрын
మళ్ళీ మీ గానం వింటుంటే చాలా ఆనందంగా ఉంది.
@Manassineevali
@Manassineevali 9 ай бұрын
అంత్యం లో ఇతడొక్కడే.. అని ముక్తాయింపు ఇవ్వడం ఖచ్చితంగా ఇతడొక్కడే సర్వేశ్వరుడని నొక్కివక్కాణించినట్టైంది. అలా పలకాలన్న ఆలోచన రావడమే ఒక గొప్ప గానపటిమావిశేషం. అది మీకే చెల్లింది.
@kamalammasonaguri3869
@kamalammasonaguri3869 Ай бұрын
చాలబా గుందిగురువుగారు సంకీర్తన 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@GadeySrinivas-gu7sk
@GadeySrinivas-gu7sk 22 сағат бұрын
Om namo venkatesaya
@gattupallisasikala5724
@gattupallisasikala5724 3 жыл бұрын
Excellent devotional singing by my favorite Guruvu garu 🙏🙏🙏one of my favorite annamayya keerthanalu 👌
@seshukumari1442
@seshukumari1442 3 жыл бұрын
ఓం నమో వేంకటేశ్వరాయ..
@venkataghorakavi1158
@venkataghorakavi1158 3 жыл бұрын
My dad also sings this keerthana.my favourite one though.i heard this in audio cassette in college days.great hear this one now from Sir GBK🙏🙏🙏
@rayasamvenkateswarlu5260
@rayasamvenkateswarlu5260 3 жыл бұрын
Awesome Guruvu garu, 🙏🙏👍👍👌👌... Guruvu gariki paadabi vandanamulu 👍👌
@sridharreddy1593
@sridharreddy1593 3 жыл бұрын
Excellent Guru Garu wonderful song Namo Venkateshwar Swamy Namo Nama Ha A Venkateshwar Swamy Blessings Andarki Undalli 🙏🙏🙏🙏🙏
@sowjanyavinjamuri6279
@sowjanyavinjamuri6279 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@chitrabhaskar4630
@chitrabhaskar4630 3 жыл бұрын
Lovely. Annamayya keertanai idhaivida arumaiya yaarum paada mudiyadhu🙏
@psrao48
@psrao48 3 сағат бұрын
ధన్యవాదములు
@ArunaDeviNavuluru
@ArunaDeviNavuluru 3 жыл бұрын
🙏🙏adbhutham Guru Garu🙏🙏
@srinivasca2636
@srinivasca2636 3 жыл бұрын
My favorite song..very well sung as usual by you 🙏
@sowbhagyambiradavolu7274
@sowbhagyambiradavolu7274 3 жыл бұрын
మహా అద్భుతం
@sridharreddy1593
@sridharreddy1593 3 жыл бұрын
Guru Garu vandanalu
@seshagiriraocheedella2216
@seshagiriraocheedella2216 3 жыл бұрын
Om Namo Venkatesaya 🙏🙏🙏
@ramakrishnag5163
@ramakrishnag5163 2 ай бұрын
Feel like hearing many times.
@AnjaneyuluDr
@AnjaneyuluDr 7 ай бұрын
మీ గానం వింటుంటే చాలా ఆనందంగా ఉంది.అన్నమ్మయ్యను ఇపుడు చూస్తున్నట్టు ఉంది గురుదేవ. మీ జీవితం దన్యుమయింది.
@user-ph5yt4rg7m
@user-ph5yt4rg7m 5 ай бұрын
మీరు పాడే కీర్తనలు..వింటుంటే.. నేను ఏదో తెలియని లోకంలో కి వెళ్ళి నటలుంటుంది గురువు గారు.. గురువు గారికి పాదభి వందనాలు..🙏🏼🙏🏼🙏🏼
@vennapusasudharshanreddy5812
@vennapusasudharshanreddy5812 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ చాలా ధన్యవాదములు గురువుగారు 🙏💐💐💐
@kramu2532
@kramu2532 Жыл бұрын
ఆ గాత్రంలో వెంకటేశ్వరస్వామి కనిపిస్తున్నాడు మి గాత్రం ఒక వంతు అయితే సంగీతం రెండో వంతు
@user-zg7tt4le9x
@user-zg7tt4le9x 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@durgakurada1734
@durgakurada1734 2 жыл бұрын
I love this song 💞💝💓💖💗👌😃💟😊🙂❤️💕☺️👍😍.
@venkatalakshmitumma308
@venkatalakshmitumma308 2 күн бұрын
❤❤
@tamirisa1
@tamirisa1 4 ай бұрын
Fantastic lyrics and no one could have rendered voice like this other than Sri Balakrishna Prasad garu, really God blessed voice.
@manjulasistlam6733
@manjulasistlam6733 11 ай бұрын
Guruvugariki padabi vandanamu. Chalabaganudi meeru pade prati keerthana chalabaganudi .meeku shathakoti vandanalu🙏🙏🙏💐💐💐
@yummyandhealthyrecipes3305
@yummyandhealthyrecipes3305 3 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@anil4833
@anil4833 6 ай бұрын
Namo narayana
@maruthikumarbv6671
@maruthikumarbv6671 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@swarnagowri6047
@swarnagowri6047 8 ай бұрын
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ 🕉️ ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ. 🕉️🙏
@ramakrishnag5163
@ramakrishnag5163 2 ай бұрын
Very Divinely sung. Lord Venkateshwara is praised beautifully.
@tharish5628
@tharish5628 Жыл бұрын
Mi patalu antho madhuram ga untayi swami vinadaaniki impugaa chala leenamaypothanu nenu
@jsmurthy666
@jsmurthy666 6 ай бұрын
Wonderful. Guruji has become synonymous with great Annamayya sankeerthanalu. Crores of Namaskarams to his divine renderings
@user-dk3in3sm2e
@user-dk3in3sm2e 4 ай бұрын
గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారిని చూస్తుంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి విగ్రహములో రూపం కనబడుతుంటాదినాకు.
@lakshmiramaraju9693
@lakshmiramaraju9693 3 ай бұрын
Enni marulu vinna tanivi tiradu guruvugaru mi ghatramu sathakoti vandanamulu
@revathit9003
@revathit9003 2 жыл бұрын
Saranu saranu saranu Sarweswara Sri Venkateswara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hari1v8
@hari1v8 3 жыл бұрын
🙏🙏🙏
@swarnagowri6047
@swarnagowri6047 8 ай бұрын
ఓమ్ నమశ్శివాయ. 🕉️🌺🌙🙏 ఓమ్ శ్రీ వేంకటేశాయ నమః శివాయ. ☘️
@prabhakarkunda8318
@prabhakarkunda8318 25 күн бұрын
GOVINDA
@bhadrachalamjayakrishna1722
@bhadrachalamjayakrishna1722 3 жыл бұрын
🙏🙏🙏🙏
@venkataravichandrakumarrud1375
@venkataravichandrakumarrud1375 Жыл бұрын
గురువుగారు భూరి నమస్కారాలు 🙏🌷
@janardanamgarikapati2092
@janardanamgarikapati2092 11 ай бұрын
Excellent Song. Singer involved in the song
@user-xy3nz8re9y
@user-xy3nz8re9y 3 ай бұрын
🎉🎉🎉
@gurukumarg7244
@gurukumarg7244 8 ай бұрын
Aa narayanudu pratyakshminatluga vundi
@swarnagowri6047
@swarnagowri6047 7 ай бұрын
🙏🌺🙏🌺🙏🌺 నమస్సుమాంజలి . మా అన్నమయ్య గారికి.
@venkataramireddy1962
@venkataramireddy1962 Жыл бұрын
Guruvu gariki namaskaram.
@padminikamasamudram6646
@padminikamasamudram6646 7 ай бұрын
Guruvu gariki padabhi vandanamulu 🙏🙏🙏
@p.sambasivarao7073
@p.sambasivarao7073 9 ай бұрын
Dhanyavadamulu Guruji
@revathit9003
@revathit9003 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gsaibaba1493
@gsaibaba1493 11 күн бұрын
గాన మాధుర్యం గురించి యెంత కీర్తించినా తక్కువే అవుతుంది
@tunedivya
@tunedivya Жыл бұрын
Namaskaralu guru garu
@Ramakrishna.Naraparaju
@Ramakrishna.Naraparaju 3 жыл бұрын
Pallavi || ఇతడొకడే సర్వేశ్వరుడు | సిత కమలాక్షుడు శ్రీ వేంకతేశుడు || Charanams || పరమ యోగులకు భావ నిధానము | అరయ నింద్రాదుల కైశ్వర్యము | గరిమ గొల్లెతల కౌగిట సౌఖ్యము | సిరులొసగేయీ శ్రీ వేంకటేశుడు || || కలికి యశోదకు కన్న మాణికము తలచిన కరికిని తగుదిక్కు | అల ద్రౌపదికిని ఆపద్బంధుడు | చెలరేగిన యీ శ్రీ వేంకటేశుడు || || తగిలిన మునులకు తపము సత్ఫలము | ముగురు వేల్పులకు మూలమీతడే | వొగినలమేల్మంగ కొనరిన పతియితడు | జిగిమించిన యీ శ్రీవేంకటేశుడు ||
@swarnagowri6047
@swarnagowri6047 8 ай бұрын
ఓమ్ నమశ్శివాయ. 🕉️🙏🌙 Thank you very much sir. 🙏
@raghunath4672
@raghunath4672 8 ай бұрын
Guruvugariki paadaabhivandanamulu
@ChamarthiSreenagaraju
@ChamarthiSreenagaraju 6 ай бұрын
జై శ్రీరాం.
@narayanraobangaru6613
@narayanraobangaru6613 6 ай бұрын
👌🏿super
@CV_FUSION_KPOP_MUSIC.777
@CV_FUSION_KPOP_MUSIC.777 4 ай бұрын
Mohan ragam a sir 😊
@sarvepallikrishnarao2805
@sarvepallikrishnarao2805 3 ай бұрын
Wonderful guru garu 4:59 5:05
@munirajmuniraj7753
@munirajmuniraj7753 2 жыл бұрын
ಓಂ ನಮೋ ನಾರೇಯಣಾಯ
@nageswararaowoonna1584
@nageswararaowoonna1584 6 ай бұрын
Namaste 🙏 sir ,
@ramireddythummala1413
@ramireddythummala1413 8 ай бұрын
🎉🎉🎉🎉
@tharish5628
@tharish5628 Жыл бұрын
🙏🙏
@rameshbabuheritage
@rameshbabuheritage 6 ай бұрын
@bojjupallyjayashree6980
@bojjupallyjayashree6980 6 ай бұрын
🙏🙏🙏🌹🌹🌹
@bhaskarneti4693
@bhaskarneti4693 6 ай бұрын
🙏🏻🙏🏻
@revathit9003
@revathit9003 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mekalavenkateswarlu8262
@mekalavenkateswarlu8262 10 ай бұрын
😊
@abhishekmuppiri9457
@abhishekmuppiri9457 4 ай бұрын
Naskaramulu
@bargavi2008
@bargavi2008 26 күн бұрын
ఇతడొకడే సర్వేశ్వరుడు | సిత కమలాక్షుడు శ్రీ వేంకటేశుడు || చరణం 1 || పరమ యోగులకు భావ నిధానము | అరయ నింద్రాదుల కైశ్వర్యము | గరిమ గొల్లెతల కౌగిట సౌఖ్యము | సిరులొసగేయీ శ్రీ వేంకటేశుడు || చరణం 2 || కలికి యశోదకు కన్న మాణికము తలచిన కరికిని తగుదిక్కు | అల ద్రౌపదికిని ఆపద్బంధుడు | చెలరేగిన యీ శ్రీ వేంకటేశుడు || చరణం 3 || తగిలిన మునులకు తపము సత్ఫలము | ముగురు వేల్పులకు మూలమీతడే | వొగినలమేల్మంగ కొనరిన పతియితడు | జిగిమి0చిన యీ శ్రీవేంకటేశుడు ||
@user-br4qg6wu3o
@user-br4qg6wu3o 6 ай бұрын
Sir Mee galam amrutha dhaara
@munikrishnaiah.n6701
@munikrishnaiah.n6701 Жыл бұрын
Very nice
@munikrishnaiah.n6701
@munikrishnaiah.n6701 Жыл бұрын
సర్వేశ్వరుఁడు ఐన శ్రీవెంకటేశ్వర స్వామిని స్తుతి, మీకే చెల్లును.ధన్యవాదాలు.
@mandavagopichand2959
@mandavagopichand2959 9 ай бұрын
AA swamy Balakrishna garitho padinchukuntunnaru vinevallu adhrustam
@suryaprabha9263
@suryaprabha9263 15 күн бұрын
Telugu lyrics please evvandi sir
@user-hm2gb6pm6b
@user-hm2gb6pm6b 27 күн бұрын
sarojini sarojini sarojini sector seven sector seven mandel mandel mandel mammm
@mandavagopichand2959
@mandavagopichand2959 10 ай бұрын
Mee pata vintunte Anni marachi poyi mee patalo leenamy pothamu. Manasikamuga prasanththa dhorucuthundhi Doctors tho Pani vundadhu.
@nirmalavasili9497
@nirmalavasili9497 10 ай бұрын
🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻10000koti
@bhagavathulaanuradhadevi1756
@bhagavathulaanuradhadevi1756 10 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏
@vvnvaralakshmi8266
@vvnvaralakshmi8266 4 ай бұрын
అలా ఆ వేంకటేశ్వరుడు కళ్ళ ముందు కదలాడుతారు
@GadeySrinivas-gu7sk
@GadeySrinivas-gu7sk 4 күн бұрын
Om namo venkatesaya
@manjularani1945
@manjularani1945 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@mahadevaraobhagavatula8906
@mahadevaraobhagavatula8906 3 жыл бұрын
Om Namo Venkatesaya 🙏🙏🙏
@ramakrishnag5163
@ramakrishnag5163 2 ай бұрын
Feel like hearing many times.
@revathit9003
@revathit9003 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sainathpolkam191
@sainathpolkam191 2 жыл бұрын
🙏🙏🙏
@sainathpolkam191
@sainathpolkam191 2 жыл бұрын
Guru garu🙏🙏🙏🙏
@svkrishna4976
@svkrishna4976 2 жыл бұрын
ఇతడొకడే సర్వేశ్వరుడు | సిత కమలాక్షుడు శ్రీవేంకటేశుడు || || పరమ యోగులకు భావ నిధానము | అరయ నింద్రాదుల కైశ్వర్యము | గరిమ గొల్లెతల కౌగిట సౌఖ్యము | సిరులొసగేయీ శ్రీ వేంకటేశుడు || || కలికి యశోదకు కన్న మాణికము తలచిన కరికిని తగుదిక్కు | అల ద్రౌపదికిని ఆపద్బంధుడు | చెలరేగిన యీ శ్రీ వేంకటేశుడు || || తగిలిన మునులకు తపము సత్ఫలము | ముగురు వేల్పులకు మూలమీతడే | వొగినలమేల్మంగ కొనరిన పతియితడు | జిగిమించిన యీ శ్రీవేంకటేశుడు ||
@udaykumarj4740
@udaykumarj4740 3 жыл бұрын
Pallavi || ఇతడొకడే సర్వేశ్వరుడు | సిత కమలాక్షుడు శ్రీ వేంకతేశుడు || Charanams || పరమ యోగులకు భావ నిధానము | అరయ నింద్రాదుల కైశ్వర్యము | గరిమ గొల్లెతల కౌగిట సౌఖ్యము | సిరులొసగేయీ శ్రీ వేంకటేశుడు || || కలికి యశోదకు కన్న మాణికము తలచిన కరికిని తగుదిక్కు | అల ద్రౌపదికిని ఆపద్బంధుడు | చెలరేగిన యీ శ్రీ వేంకటేశుడు || || తగిలిన మునులకు తపము సత్ఫలము | ముగురు వేల్పులకు మూలమీతడే | వొగినలమేల్మంగ కొనరిన పతియితడు | జిగిమించిన యీ శ్రీవేంకటేశుడు ||
@ramakrishnag5163
@ramakrishnag5163 2 ай бұрын
Feel like hearing many times.
@revathit9003
@revathit9003 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@revathit9003
@revathit9003 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@revathit9003
@revathit9003 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jaganmohanaakaaraa.....
9:15
Balakrishna Prasad Garimella
Рет қаралды 631 М.
Narayana Nee Naamame - నారాయణా నీ నామమే
7:07
Balakrishna Prasad Garimella
Рет қаралды 6 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 5 МЛН
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 451 М.
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 176 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 8 МЛН
Veedhula Veedhula Vibhudegi
6:10
Balakrishna Prasad Garimella
Рет қаралды 33 М.
Brahma Kadigina Paadamu.
8:02
Balakrishna Prasad Garimella
Рет қаралды 136 М.
Vedamule Nee Nivaasamata
6:37
Balakrishna Prasad Garimella
Рет қаралды 205 М.
Choodaramma sathulaalaa........
6:24
Balakrishna Prasad Garimella
Рет қаралды 1,3 МЛН
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 55 МЛН
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 11 МЛН
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 16 МЛН
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 392 М.
Duman - мен болмасам кім? (Mood Video)
2:35
Duman Marat
Рет қаралды 57 М.
Doston Ergashev - Kambag'alga (Official Music Video)
5:32
Doston Ergashev
Рет қаралды 4,9 МЛН