Samavedam Shanmukha Sarma Lyric. Music : G.Bala Krishna Prassd. Sung by : G.Bala Krishna Prasad. And Smt. R.Bullema.. Ragam : Hindola.. Thalam : Adi.
Пікірлер: 938
@medavaramdilipsharma21034 жыл бұрын
మా పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి శివపదాలు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి గళంతో మరింత అమృత ప్రాయంగా తయారై శివభక్తులను అలరిస్తున్నాయి. ఇద్దరు మహాత్ముల సమన్వయం ఎంత లోకోపకరమైనదో ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాము. ఇద్దరు మహానుభావులకూ పాదాభివందనాలు.
@prasadyvl29954 жыл бұрын
గురు దేవులు సామవేదం షణ్ముఖశర్మ గారికి పాదాభివందనాలు.. గరిమెళ్ళ అన్నమయ్య గారికి నమస్కారములు..బుల్లెమ్మ తల్లికి అభినందనలు.. కైలాసం లో శివకుటుంబంలో కూర్చున్న అనుభూతి కలిగించిన మీకు అందరి కి ధన్యవాదాలు.. ఓం నమశ్శివాయ శివాయ గురవే నమః శ్రీ మాత్రే నమః
@gururaj97393 жыл бұрын
Avunu ...spb garu padina kooda....Balakrishna Prasad garu swara parichi padina patalu...adbutam ga unnayi....
@vijayalakshmibhagavathula91392 жыл бұрын
Gr8 guru samavedam… GBKP….. trained bullemmaji…. Sivarasathmakam
@ramasatyanarayanagattem72082 жыл бұрын
Jayaho goruvugaru
@ramakrishnaagrapu193 жыл бұрын
ఇలాంటి పాటలు వింటూ ఉంటే మనస్సు కి ఎలాంటి రోగాలు ఉన్నా ఇట్టే నయం అయిపోతుంది ఆ శీవుడీ సన్నిధిలో ఉన్నట్లుంది
@knknmurtyi70392 ай бұрын
గురువు గారికి మరియు తల్లి కి కోటికోటి నమస్కారములు ఇలాంటి దేవుడు పాటలు పాడుతున్నందుకు పాదాబి వందనములు.
@varanasitv42712 ай бұрын
మీరు ఇరువురూ గాన గంధర్వులు. మన తెలుగు రాష్ట్రాలు చేసుకొన్న అదృష్టం. అయ్యా...మీరు పాడిన అన్నమయ్య కీర్తనలు కఠిన శిలల్ని గూడా కరిగిస్తాయి.
@kchkrishnaiah86713 жыл бұрын
శ్రీమతి బుల్లెమ్మగారిది కోకిల గొంతు కన్నా అతి మధురంగా ఉంది. అతి మధురంగా ఒకర్ని మించి ఒకరు ఆలపించారు.ఈ గీతాన్ని యు ట్యూబ్ ద్వారా మా కందించడం లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
@nagalaxmigangu6094 ай бұрын
🙏🌺
@SanjivaRayadu3 ай бұрын
Super Bala Krishna and Bullemma gariki.
@sangalatha92064 ай бұрын
ఈ పాట రాసిన కవిగారు,కళ్ళకు కట్టినట్లు పాడిన గాయకులు మాకు దొరికిన అదృష్టం ❤🙏👣👣💐💐
@addagallashaji522 жыл бұрын
గురువు గారు దంపతులకు హృదయపూర్వక పాదాభివందనములు. మీరు పాడిన అన్నమయ్య కీర్తనలు ఎల్లప్పుడూ వింటూ ఉన్నాను. అవి ఎంతో మంది ఆలపించారు, అన్నీ వినసొంపులే, కానీ మీ గానంలో ఏదో తెలియని మధురానుభూతిని పొందుతున్నాను. ఇటీవల ఆ భోళాశంకరుని గీతాలు కూడా మీ ఖంటమ్ నుండి వెలువడుతున్నాయి. చాలా మంచి అనుభూతి కలిగిస్తున్నందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదములు 🙏🚩🙏🚩🙏🚩🙏
@Usharani-rj4pn Жыл бұрын
She is her student
@చామర్తిశ్రీనివాసగోపాలరావు2 ай бұрын
❤ ఆవిడ ఆయన భార్య కాదు. కలిసి పాడారు. అంతే ! ❤ ❤ ఘంటసాల - సుశీల లాగా ! ❤
@kenguvajanardhanarao63814 ай бұрын
గురువుగారు జీవితంలో మీ రుణం తీర్చుకోవాలి ఎట్లాంటి పాటలు పాడినందుకు మీకు మా పాదాభివందనము స్వామి
@PujariSubramanyam7 ай бұрын
ఆహ ఏమీ ఆసమ్మొహన గాణము. .తణువూ తన్మాయత్వమ్ తో తడిసి పోయింది, ,కళ్లు బాష్పించాయి, ,స్వామీ నీ నామస్మారానె ఇంత అమృతమ్ గాణం. .ఎన్నే జన్మలకూ సరిపడ సంతోషమ్ గలిగింది. .నిన్నూ చేరు మార్గమ్ ఇంకెంత బాగుంటుంది
@gayathrimanagements46696 ай бұрын
🙏🙏🙏
@09basavana6 ай бұрын
Great guruji
@srilakshmi4992 ай бұрын
Mee vivarana super
@shrinnewaasss5297Ай бұрын
🙏నమో రుద్రాయ నమః 🙏
@buddalajayakrishna82543 жыл бұрын
గురువుగారికి నమస్కారములు మీరు ఇంకా 100 ఏళ్ళుపాడాలి ఆరోగ్యంగా వుండాలి
@kuttyreddy16032 жыл бұрын
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
@ratnavaliadari9031 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@s.mokshacharan1353Ай бұрын
అత్యంత మనోహర భగవంతుని పాటలు పాడడం భగవంతుని అనుగ్రహం, పూర్వ జన్మ సుకృతం 🙏🙏🙏
@sagarchimala7334Ай бұрын
రోజూ ఒక్కసారైనా విని పడుకుంటాను ఓం నమస్తే నమశివాయ 🙏🙏🙏💐💐💐💐💐
@RamadeviKalidasu242 ай бұрын
Great song of 2024
@mohanreddydalli22 Жыл бұрын
గురువు గారి కి నమస్కారములు గరిమెళ్ల వారి స్వరం అద్భుతం మీ అన్నమయ్య కీర్తనలు రోజు వింటున్నాను మీ గాత్రం అలానే అమ్మ గాత్రం కలిసింది అందుకే అనుక్షణమూ శివ నామమం లో అందరూ వుండాలి కోరుకుంటూ మీ అభిమాని మోహన్ రెడ్డి
@GurappaChemalamudi7 ай бұрын
అమ్మ (యే) కాదు... "కొమెర వయస్సు ఈ చూడికుడుత నాంచారి"...పార్వతి.
@balaramaraju3271Ай бұрын
భగవంతుని ఎదురుగా దర్శించు కొంటున్నాము అన్నంత తృప్తిగా వుంటుంది మీ గానమృతం వుంటున్నంత సేపు. మీకు ధన్యవాదములు బాలకృష్ణ ప్రసాదు గారు .👏
@brlrao98266 ай бұрын
మహాదేవ గురువుగారికి పాదాభివందనములు మా అదృష్టం మేము కాశీలో మేము ఉన్నా మీ ఇద్దరికీ పాదాభివందనములు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శతకోటి నమస్కారములు
@bandarikarthikeya4144 жыл бұрын
గురువు గారికి పాదాభి వందనాలు. శివుని పై కీర్తన చాల బాగుంది ఇంతవరకు మీరు పాడిన అన్నమయ్య సంకీర్తనలు అన్ని విన్నాను అధ్బుతం .ఇపుడు శివుని పై సంకీర్తన చాల చాల బాగుంది ఈలా ఇంకా ఎన్నెన్నో చెయ్యాలని కోరుకుంటున్న
@MrVIJAYNB4 жыл бұрын
Right 👍👌
@rajeshamjogu68524 жыл бұрын
భక్తి గీతాలు చాలా బాగున్నాయి. గురువుగారికి పాదాభివందనాలు🙏
@maheswaranagavardhansarmam25154 жыл бұрын
EXCELLENT SONG
@vadlasanthoshkumar28883 жыл бұрын
dannyavadalu guru garu
@bhsuryanarayana86993 жыл бұрын
Sri GBKP garu Sivudu mee chetha adbhuthamayina Geetham Cheyinchadu. Dhanyulam. Sukheebhava. Namaste
గురువు లకు పాద పద్మముల కు నమస్కారములు ఈరోజు తిరుమలలో మీ దర్శన భాగ్యము కలిగినందుకు ఆనందము గా వున్నది మీ కీర్తనలకు సదా కృతజ్ఞుడిని
@prasadvajjhala45663 жыл бұрын
👌👌👌
@lalithaperi20303 жыл бұрын
paata chala bagundi baga paadaru
@sureshpujari81096 ай бұрын
ఎన్ని సార్లు విన్నా తనువు పరవశించి పోతుంది.. వినాలే మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది ❤❤❤🎉
@ramanikarcharla82642 жыл бұрын
గురువు గారు నేను మీ అభిమాని 🙏చాలా బాగ పాడారు 👏👏❤
@govindaraobeesetty2 жыл бұрын
హృదయాంతరాలాల్లో అన్నమయ్య సుస్వరాలపల్లకిలో స్వామి విహారిస్తుతుంటుంటే.. భక్తుల ప్రాణాలు సేదాతీర్చుతున్న వయనం.. ఈ...జన్మ ఫలం.. స్వర సంపన్నులు శ్రీ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారికి నమస్కారములు సమర్పించుకుంటూ 🙏🙏🙏
@vichitras3 жыл бұрын
గురువు గారికి పాదాభి వందనాలు. అమ్మ కూడా చాలా బాగా పాడారు. 🙏🙏🙏
@Mohan-ew6oe Жыл бұрын
❤❤
@ghantasalasongsbyrachapundaree3 жыл бұрын
కరుణ జూపె ఘణా ఘణుడు ఆ శివయ్య.. భక్తి మయ రాగాల ఘణుడు ఈ గరిమెళ్ళ గురువయ్య,..అన్నమాచార్య కీర్తనల గాన శ్రేష్టుడు..సంగీత సరస్వతి స్వర ప్రసాదుడు..శ్రీ గరిమెళ్ళ..ఏడు కొండల వేంకట నాథుని క్రృపా పాత్రుడు.. ఏడు స్వర రాగ కీర్తనల గురువర్యులు మన శ్రీ గరిమెళ్ళ వారు..మీకు పాదాభివందనం.🌻💐🙏🙏🍅🍊
@pallechandrashekar890811 ай бұрын
మేము ఉన్న e Kalam lo ఈశ్వరుడు మి లాంటి వారి ద్వారా మాకు ఆయనpatalu vine avakasam echhi maa manasu Naa nilichi pothunnadu miku krutagnyatalu eshvaruni karuna 🙏🙏🙏
@ananthakrishnac.v.67383 жыл бұрын
I heard annamayya keerthanalu from Sri G.B.K. Prasad garu, First time I heard Sivayya bhakthi paatanu from Sri GBK Sir. Adbhutham Aneervachaneeyam.Thank you very much Sir.
@ramavajjalakrishnaiah84283 жыл бұрын
Superb. Dhanyajeevi we are fortunate to hear
@paladuguvijaya71853 жыл бұрын
@@ramavajjalakrishnaiah8428 qqqqqqq
@krishnamurthymeduri80603 жыл бұрын
@@ramavajjalakrishnaiah8428 \
@subramaniamm85693 жыл бұрын
Correct. భగవత్ భక్తులు🙏🙏
@deepthi23193 жыл бұрын
Qqq
@saikumark45292 жыл бұрын
అసలు వీళ్ళే ఈ పాటలు పాడారా అన్నట్టు ఉంది.కానీ గురువు గారి గొంతుక చాలా పెద్దది.వినసొంపుగా ఉంటుంది...
@psvaswamy2 жыл бұрын
ఈ విధంగా మిమ్ములను నేరుగా దర్శించు ప్రత్యక్షంగా మీ పాట వినడం చాలా ఆనందదాయకం. ధన్యోస్మి. 🙏🙏🙏🙏💐💐🌹🌹
@sangalatha9206 Жыл бұрын
సుస్వర బ్రహ్మ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గురువుగారికి,అమ్మగారికి హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏💐 మీ గాన మాధుర్యం మా మనసుకు ఎంతో ఆధ్యాత్మిక హాయిని కలిగించింది.నమస్సుమాంజలులు🙏👣
@khpavankumar9530 Жыл бұрын
అమ్మ గారు లలిత గీతాలు, అన్నమయ్య గీతాలు అద్భుతంగా పాడటం నాకు గుర్తు. ఇప్పుడు భక్తి పాటలు కూడా శ్రావ్యంగా పాడుతుంటే మనసుకు హాయిగా వుంది.
@govindaraobeesetty2 жыл бұрын
ఆచంచల...ఆలౌకికానందం.. మీ గానామృతంతో.. సాధ్యం... శ్రీ అన్నమయ్య సంకిర్తనలు .. మీ గాత్రానికి దేవుడిచ్చిన అరుదైన వరం.. GBKP గురువుగారి ఋణం తీర్చుకోలేని శ్రోతలు... సుధీర్గ భవిష్యత్ కాలంలో మీ గానామృతంతో కర్ణములు సోభిస్తూ అనుభవించిన ఆనందానికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం. 🙏🙏🙏🙏 నమస్సుమాంజలి తప్ప. 🙏 R బుల్లెమ్మ గారికి. 🙏🙏🙏
A DEVOTIONAL JOURNEY...just can't come out of your voice ...just one after the other... thanks so much
@sanjeevarayudu95193 жыл бұрын
Excellent Sweet Voice Sir and Medam.Thank you. God Sri Shiva bless you.
@lakshminarasamma9363 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@Vijayashankarakrishnar2 ай бұрын
గురువుగారు గాత్రం అతి మధుర మధురం గమకము లు డైనమేట్ లాగ పేలుతున్నాయి జై గురుదేవ
@VijayKumar-mu5ss4 жыл бұрын
Hats off sir Meeru annamacharya swarupam sir
@narasimhareddy465316 күн бұрын
What a beautiful devotional words of great annamiah gaaru Balakrishna prasad voice is devotional and melodious
@manikyambamanugarra98012 жыл бұрын
శిరస్సు వంచి వినమ్రతా భక్తిపూర్వక నమస్సులు🙏🙏🙏🔱
@snramakrishnudu518713 күн бұрын
1:04 మాజన్మతరింపజేయయీస్మరణంవినిథన్యతా హ్రదయంపూర్వకవందనలుబిబాకూ సమర్పయామి ❤ప్రసారం చేసిన మీకు సదా సర్వదా కృతజ్నులము ఇటువంటిబాబాభక్తిగానామ్రృతం. మరిన్ని ప్రసారంజేయకోరుతూమీకుమాఅభినందన వందనములు An 81 years Old retired A.P.GOVT HIGH.School. HM Rama krishnudu,TPGUDEM.
@rameshm96473 жыл бұрын
Both are excellent with melodious, sweet voice. God bless 🙌 both of you sir. 🙏 DR RAMESH 🇮🇳
@nallavellisrilakshmi6 ай бұрын
Chalaaaa bagapadaru madam
@yummyandhealthyrecipes33054 жыл бұрын
Guruvugariki paadabivandanamulu
@NagalaxmiPodeti6 ай бұрын
గురువుగారి పాదాభివందనం ఓం నమశ్శివాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@రమణమూర్తిఆత్మకూరి4 жыл бұрын
Gurugaru Mee keerthanalu vintunte nanu nenu marchipothanu. Meru ana mi paatalu ana Naku antha prema🙏miku na paadhabhi vandhanamulu Guru Garu🙏
@rajyalaxmisanthosh38764 ай бұрын
గురువు గారు మీ పాటలు చాలా ఇష్టం 🙏🙏🙏🙏
@Msr-ld7sw3 жыл бұрын
అనుక్షణం మీ నామమే నాకు రక్ష గురువుగారు 🙏🙏🙏🙏🌹🌹❤❤❤
@mahithareddy64552 ай бұрын
Jai Murugan🙏 Chala baga padaru phalani swami garu
@mnaidugottipati20162 жыл бұрын
ఓం నమః శివాయ
@ramaraocheepi7847 Жыл бұрын
This evokes divinity due to soulful rendtion by Garimella garu and Bullemma garu .It's Indeed ecstatic when listening lyrics invoking lord Shiva with soothing tune.Its cherishable devotional song.
@anuradhacheenepalli84384 жыл бұрын
Devine voice ...guruvu gaaru...
@arunabaikotturu78673 жыл бұрын
Devine voice guruugaru
@BabuBitla-c3j8 ай бұрын
అద్భుతం గురుగారు 🙏🙏🙏🙏
@padmajapramod85384 жыл бұрын
Adhutam guruvu garu. Wonderful synchronization between you and Smt Bullemma garu. Wonderful voice and music. Dhanyosmi
@sanjeevarayudu95193 жыл бұрын
Super. Excellent Sri Shiva God Song. Very good Sweet Voice. Thank you. God Sri Shiva bless you .
@VijayaLakshmi-zl9ls2 жыл бұрын
Yb rrr
@samanthakamanipidathala25782 жыл бұрын
Very nice 👍 and beautiful song on sivaji
@prabhavatitata49342 жыл бұрын
Adhbuta gaanamrutam...Shivanamam
@pvrsankar13352 ай бұрын
సూర్య బింబమే ఏకైక శివలింగం.భానుమండల మధ్యస్స్తా యే నమః.సూర్య బింబాన్నిచూస్తూ,ధ్యానిస్తూ రుద్ర:ప్రశ్నని భావించవచ్చు. ఓం నమో భగవతే రుద్రాయ,విష్ణవే మృత్రుర్మే పాహి:.
@kowmudimaddela62184 жыл бұрын
Hara Hara Mahadeva Shambho siva sankara 🙏🙏🙏
@srinivassns95912 ай бұрын
~: శివపదం : అనుక్షణం శివ నామమే :~ రచన: బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు సంగీతం మరియు గానం: శ్రీమాన్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు; బుల్లెమ్మ గారు~ ************************************ *అనుక్షణం శివ నామమే అనుచు, శివుని కాన రే ... @ అనుక్షణం శివ నామమే అనుచు, శివుని కాన రే... ఘనుడవు శంకరుడు, మనల కరుణ జూచి ఏల గా... అనుక్షణం శివ నామమే అనుచు, శివుని కాన రే... @2 1. నమః సోమాయ శివాయా... 2 నమో మహాదేవాయా... * నమః సోమాయ శివాయా, నమో మహా దేవాయా... అమిత పరవశమున, ఇటుల హరుని దలచి, పలుకరే... *2 నమః సాంబాయ భవా యా... 2 నమో రుద్రమూర్తయే ... * నమః సాంబాయ భవాయా ... నమో రుద్రమూర్తయే... నమిత శిరుస్సుల, శంభునీ నామములను మురియరే... *2 @ అనుక్షణం శివ నామమే... 2. నమో నమః పశుపతయే... 2 నమః పినాక పాణయే... * నమో నమః పశుపతయే, నమః పినాక పాణయే... ఉమా సహిత శంభు దేవునీ, ఉల్లము లో తలవరే... *2 నమ ఉగ్రాయ హరాయా... 2 నమః శశి కిరీటాయా... * నమ ఉగ్రాయ హరాయా... నమః శశి కిరీటాయా... సమయమెల్ల, షణ్ముకనుతుని, సంస్మరించి తరించరే... *2 @అనుక్షణం శివ నామమే... 2 🕉️ శ్రీ సనాతన ధర్మ సేవాసమితి మునిపల్లె 522316🚩
@chetanarjun2193 жыл бұрын
మీకు కోటి పాదాభివందనాలు
@Satyanarayana-tv2yd Жыл бұрын
Om Namah Shivay. LOKAA SAMASHTHA SUKHINOBHAVANTHU. SUPER BHAĶTI SONG.
@sindurijayasinghe73694 жыл бұрын
Beautifully sang with lots of Devotion , 👏👏👏👏👏 OM NAMASIVAYA
@narasimhachari671112 күн бұрын
Om sree venkatesayanamaha❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@umagaya34 жыл бұрын
Chaala bagundi Guruvugaaru 🙏
@GurappaChemalamudi7 ай бұрын
తిరుపతి నగరి-కుప్పం నుండి ఆసేతు హిమాచలం వరకు...ఆతని గొంతు మాధుర్యం లోని దైవ సందేశం. సంగీతమాధుర్యం.సరిగమల సంగీత సాహితీ మాధుర్యం.., అమరావతి నుండి దివ్య తిరుపతుల వరకు,108 తిరుపతు,నుండి అమరావతి వరకు ❤❤❤❤
@chakravarthybaipa39014 жыл бұрын
Om namahsivaya🙏🏼🙏🏼
@ramaprasad8036Ай бұрын
ఓం నమో వేంకటేశాయ. చక్కగా పాడారు. అభినందనలు.
@sarangamusicals27053 жыл бұрын
Very good singing keep it up
@Vinay-Chedulla2 ай бұрын
❤❤🙏🙏🙏🙏🙏 ఎంతో సంతోషంగా ఉంది మీ పాటలు విన్నాను
@gangaiahbandi77928 ай бұрын
గురువు వారి పాదపద్మములకు గురువులకు నమస్కరిస్తూ ప్రాణం వ పాదపద్మములకు ప్రాణం
@venkateswarwunnava69114 жыл бұрын
అద్భుతమైన పాట ... సంగీతం, సాహిత్యం, భావం మరియు గానము అత్యద్భుతముగా ఉన్నాయి...
@roselinesuravarapu5873Ай бұрын
🕉️🙏🕉️Sri Dakshinamuthy vandanam🕉️🙏🕉️
@lakshmisanagaram3683 жыл бұрын
Such a sweet voice by garimella garu and bullemma garu