ఎంత చక్కటి జంట అండి మీరు, మైధిలి నిజంగా నువ్వు రిస గారి గురించి ఎక్సప్లెయిన్ చేసిన విధానం చాలా గొప్పగా ఉంది. మీరు ఇద్దరు కారణ జనుములు
@uddeepanaaguidetoawakening7291Ай бұрын
స్వేచ్ఛని స్వేచ్ఛగా అనుభవించు స్వేచ్ఛగా అన్నట్లుంది.బావుంది,ఆలోచించచ్చు ,అనుమానిన్చచ్చు,అభిమాణించచ్చు,.మొత్తానికి ఎవరెవరికి వారి వారి స్థితి నుంచి అర్ధవుతుంది
@kovelavedavathi46129 ай бұрын
ఈ audio chusaka chala happy anipinchindi.ఒక divyatwanni telisinapudea unconditional love ni teliyagalamu .అలా jeevinchagalamu.మైండ్ made world lo ఎన్ని conditions,లాలూ chattalu,ఈ పని చేయలేక potunnaiee. పట్టాల చెట్టు la ప్రకృతి సిద్దమైన..mee జీవనం ప్రకృతి సిద్ధంగా వుంది.ilagea సాగును గాక.percents gurinchi cheppina msg super.ea mother expect చేసి child ni grownup చేయదు.dharmam anukutea cheyochu.aiena percent నీ expectation దాటి jeevinchadam teliyali.great baba.tq tq tq❤❤
@chandrapothineni11502 ай бұрын
Mojutheerevarake ee philosophy
@ramsyamartscrafts5597 Жыл бұрын
అల్లాటప్పా కాదు వీళ్ళగురించి అర్థం చేసుకోవడం,దానికి చాలా క్లారిటీ ఉండాలి, నేను ప్రయత్నిస్తున్నాను
@828anuradha Жыл бұрын
Well said
@YOGI-RS-USA-NRI5 ай бұрын
@@ramsyamartscrafts5597 వీడో పిచ్చోడు ... వీడ్ని పట్టించుకోవద్దు .. సరిగా మాట్లాడితే ఎవ్వడూ పట్టించుకోడు , అందుకే RGV లా రివర్స్ గేర్ ... వేస్తున్నాడు .. పిచ్చ రాతలు .. గీతలు .. యూట్యూబ్ డబ్బులు .. ఇదే వీడి జీవితం, జీవనం, పయనం . వీడు చెప్పేవన్నీ సుక్తులే .. ఒక్కటి కూడా పాటించడు
@ExpertInfras7 ай бұрын
మొదటి 18 నిమిషాలు చూసాను, నాకు నాతో గడిపినట్టు వుంది,ఆవిడ రిశా గురించి చెప్పే విధానము,ఆవిడ అంతర్ముఖ ప్రజ్ఞ కనపడింది,అంతా ఆకాసమే అన్నట్టు వున్నాం.🎉
@harinikorupolu4070Ай бұрын
Reaching a state of wholeness is it self a journey....feels like he did lot of sadhana in past life's to be in this state. RadheRadhe
@SnehaPatnaik-w7l2 ай бұрын
Kaantarisagaru okka matalo cheppesaru aame paina eshtam and fantastic violinist ...super sir 🎉👍🙏🥰
@sri_nivas Жыл бұрын
రీసా గారు వెరీ రేర్ పర్సన్ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి
@pandurangareddyalla63675 ай бұрын
అంత అవసరం ఏముంది?
@vanajarani1332 Жыл бұрын
ఏదో ఒక కారణం ఉంటేనే ఇద్దరి వ్యక్తుల మధ్య బంధం ఏర్పడుతుంది. ఇది ప్రకృతి మరియు కాలం నిర్ణయిస్తుంది. The best friendship❤
@vanajarani1332 Жыл бұрын
Risa గారు ఒక video కి first time comment పెట్టాను నేను ఒక సంధిగ్ధవస్థ లో ఉన్నాను దీనికి ఎవరు సమాధానం చెప్తారు అనే అన్వేషణ లోఉన్నప్పుడు మీ వీడియోస్ చూసాను. Pl మిమ్ములను in phone contact కావాలి. ఎలా?
@gollakondarenukumar Жыл бұрын
Marriages are outdated ani chepthunaru... Eppati generation ki correct set avutundhi..
@YOGI-RS-USA-NRI5 ай бұрын
@@vanajarani1332 వీడో పిచ్చోడు ... వీడ్ని పట్టించుకోవద్దు .. సరిగా మాట్లాడితే ఎవ్వడూ పట్టించుకోడు , అందుకే RGV లా రివర్స్ గేర్ ... వేస్తున్నాడు .. పిచ్చ రాతలు .. గీతలు .. యూట్యూబ్ డబ్బులు .. ఇదే వీడి జీవితం, జీవనం, పయనం . వీడు చెప్పేవన్నీ సుక్తులే .. ఒక్కటి కూడా పాటించడు
@patilmaruthirao876 Жыл бұрын
మీ లాగ అందరు ఆలోచిస్తే భూమి మీద మనుషులే ఉండరు
@BhaskarBhaskar-q9x Жыл бұрын
A guuti pakshulu aa guuteke cheruthaee thankyou univers
@sriram-dw1ty Жыл бұрын
మైథిలి గారి ఆలోచన బాగుంది ..కన్యై శుల్కము పొయినట్లే కన్యా దానము కూడా పొవాలి .👌👌👏👏👏👏
@YOGI-RS-USA-NRI6 ай бұрын
హిందూ సంస్కృతి తెలుసుకుని మాట్లాడు.
@sriram-dw1ty6 ай бұрын
@@YOGI-RS-USA-NRI దానము చెయ్యడానికి మనుషులు వస్తువులు కాదు
@shivatadisetti96545 ай бұрын
S@@YOGI-RS-USA-NRI
@bikshapathinoone48143 ай бұрын
కన్యాదానం అనేది సనాతన ధర్మంలో ఎంతో గొప్పది... దానం చేయటం కాదు కన్య+ఆధానం అంటే యోగ్యుడైన వరుణ్ణి ఎంచుకొని, ఆదానం అంటే గ్రహింప చేయటం
@sss3082 ай бұрын
Congratulations 🎉 both of
@namastheboduppal-f7m2 ай бұрын
గుడ్ ఇంటర్వ్యూ బ్రదర్ ...బాగుంది. ఇంటర్వ్యూలో పాల్గొన్న జంట విశ్లేషణ ఓకే.. అందులో క్రాంతి రీసా మాట్లాడే మాటలు, చెప్పిన విషయాల్లో ఏలాంటి కల్మషాలు లేకుండా చెప్పారు. అతని మాటలు అందరినీ ఆకట్టుకుంది. బ్రహ్మకుమారీ మోసాలపై మైథిలీ చేస్తున్న పోరాటం అమోఘము. కానీ కన్యాదానంపై మైథిలి చేసిన వ్యాఖ్యలు... కన్న తల్లిదండ్రులను కించపరిచేలా ఉన్నాయి. ఓకే బ్రదర్ క్రాంతి రీసా ఫోన్ నంబర్ ఇస్తారా.. అతన్నీ ఈరోజు నుండి బెస్ట్ ప్రెండ్ లా భావిస్తున్నాను.థాంక్యూ బ్రదర్
@YOGI-RS-USA-NRI6 ай бұрын
ఒక అమ్మాయి నీ మాటలకు పడింది, అలా అనుకుని 4 పుస్తకాలు చదివి గ్రాంథికంలో మాట్లాడితే నువ్వేం మేధావివి కావు, చూసేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు. నువ్వో దరిద్రుడివి అని చూసేవాళ్లకు తెలియదు. 1. నీకు పెళ్లి మీద, బంధాలు-అనుబంధాలు మీద నమ్మకం లేదు, సెక్స్ కోసం సహజీవనం చేస్తున్నావ్. పిల్లలు పుట్టాలి, వారిని పెంచాలి, ఉద్ధరించాలి అనే భాద్యతలు నీకు ఇష్టం వుండవు. 2. దేవుడంటే ఒక నమ్మకం. అలాగని నిష్ఠ, పూజలు హోమాలు మీద నమ్మకం ఉండదు. నుకున్న నమ్మకం ఎలాంటిదంటే వూదితే వెళ్లే సబ్బు బుడగ లాగ 3. నీకెవరి మీద నమ్మకం వుండదు ఎందుకంటే నీ మీద నీకే నమ్మకం ఉండదు కాబట్టి 4. నీ ఇష్టం వచ్చిన పని చేస్తూ ఇష్టం వొచినట్టు బతుకుతావు, పక్కనోళ్ళ ఫీలింగ్స్ నీకు అనవసరం 5. డబ్బు మీద మక్కువ కానీ లేనట్టు నటిస్తావ్ 6. బద్ధకం, నిర్లక్ష్యం, బలుపు, అహంకారం, పనికిమాలినతనం ఇవే నీ 5 ఆయుధాలు. ఇవి పనిచేయకపోతే నటన అనే 6 వ ఆయుధాన్ని వాడతావ్ 7. నువ్వో వేస్ట్ గాడివని నీకు తెలిసినంత ఎవ్వడికీ తెలియదు
@lethakarisagar5132 ай бұрын
అతి, తెలివి చూపిస్తున్నారు...🤦🏻♂️ మీరు 100% అజ్ఞానం లో ఉన్నారు...👍
@Mani-v7v Жыл бұрын
పెళ్లి అంటే మీరు ఇద్దరూ కలిసి ఆనందంగా జీవిఁచండి అని ఆశీర్వదించటం
@rayiliashok3700 Жыл бұрын
Lovelationship ❤ Purity at heart Clarity at mind
@828anuradha Жыл бұрын
Well said
@anithaerasani6938 Жыл бұрын
Super couple I totally agree with your thoughts I watch your videos thank you for doing such a wonderful videos.
@RatnakumarPinnika Жыл бұрын
Mr kanth in my village one of my friend sacrifice his life for mother. His age 40 years. Since 15 years his mother was suffering from dangerous illness. He totally care take her. Dress up to her also. He didn't got marriage. .it is real his name is Ramakrishna
@annampadmapriya9632 Жыл бұрын
I hope you Risa and Mythili should communicate more and more to the world to spread this ideology 👏👏
@maniakula8200 Жыл бұрын
My dear,Mythili u r soon lucky.Risa ,betaa God bless u
@sidduthaviti34768 күн бұрын
Real soul mates mee love ni mamulu manushulu artham chesukoleru🖐️🖐️🖐️🖐️
@MrVnmrao19 ай бұрын
Hats off to both of u
@indhirakotti9839 Жыл бұрын
Yes Risa pillalu old age lo assalu chudaru .you are correct bangaru konda ..society lo pillalu andaru mana valley anukovatam mamoolu vishayam kadu ...nice ..meeku hatsoff ma.
@nagaraju.yekulanagarajuyek95156 күн бұрын
Manchi nirnayam Manchi aalochana Manchi jeevitham
@eversunnyguy Жыл бұрын
Good to know Risa and mythila are lovers ! Happy that you found each other.
@indhirakotti9839 Жыл бұрын
Excellent cheppavura Maithili..love you bangaru talli ..chinna vayasulo nuvvu chala clarity unnavu ...pelli concept.....
@indhirakotti9839 Жыл бұрын
Ne Mobile number kavali ra..
@chinnuy Жыл бұрын
మీ ఆలోచన బాగుంది. మీకు ఆరోగ్యం బాగా లేనపుడు తోడు కావాలనిపించింది. మీకు అలాగే ఒక వయస్సు లో పిల్లలు కావలసినపుడు మీరు ఏమి చేస్తారు
@GRc...3696 ай бұрын
Adoption best ...way antukuntuna
@శ్రీమాత్రేనమః-డ5య3 ай бұрын
🕉️ఎవరు తల్లీనీ తండ్రిని చూడరు అని జడ్జ్ చేయకండి... నేను ఉన్నాను అని గొప్పగా చెప్పుకోను... కానీ ఉన్నారు... అందులో నేనున్నాను
@chandrapothineni11502 ай бұрын
Good adi bhadhyatha gender yevaraina thalli dandrulani bhadhyathaga theesukovali
@vikramgaddam8824 Жыл бұрын
Too much commitment ga chepparu anna. Chuddam.
@mamathareddy529 Жыл бұрын
మీ ఇద్దరు కలసి జీవితాంతం కలసి ఉంటారని మీకు నమ్మకం ఉందా ఇలాంటివి ఎన్నోచుసాము కొత్తలో బాగుంటుంది తర్వాతే అసలు బాగోతం మొదలు అవతుంది
@user-mi3lg7qn1m Жыл бұрын
Very few people know about the teachings of Ramana Maharshi,Jiddu krishnamurthy and Osho. They are the true philosophers. I regularly follow Acharya Prashant, the best philosopher in current generation. Both of your views are in close to theirs. Common people cannot understand this. Hope your love will last long😊
@indudharshik111Ай бұрын
Good interview 👌👌 bro
@nomulanarayana74595 ай бұрын
Your are very maturity person risa
@mogalsrinivas4030 Жыл бұрын
దొందు*దొందే=ఒకటి * is an oparation... Which is a puzzle... Which is solved by time
@ramadevisundarapalli1226 Жыл бұрын
Super mythili garu, god bless both of you .
@sandyahs2104 Жыл бұрын
I requested risa to share about his love in his channel.thankyou for the interview pradeep sir .
@pradeepthammadi Жыл бұрын
TQ mam..
@gouthamdeshaveni18 Жыл бұрын
Nice Good example for New generation
@bshakuntalabanu42912 ай бұрын
Chala manchi Janta Anna velade 🌹🙏
@mogalsrinivas4030 Жыл бұрын
దీన్ని... కొంతమంది సహజీవనం అంటారు... సంతా నోత్పత్తికి దూరంగా ఉండాలనుకుంటుంది.... సమాజాన్నే మార్చాలనుకుంటున్న వారికి దాని నిబంధనలు తుచ్చమ్... ఇద్దరు మేధావులే... వీళ్లకు... వాళ్లే కలుస్తారు.... వాళ్లే........ ఒకటి మాత్రం సత్యం.... బంధాలు బలపడాలంటే సంతానం ఉండాలి... All the best no name pairs...
@YOGI-RS-USA-NRI5 ай бұрын
@@mogalsrinivas4030 వీడో పిచ్చోడు ... వీడ్ని పట్టించుకోవద్దు .. సరిగా మాట్లాడితే ఎవ్వడూ పట్టించుకోడు , అందుకే RGV లా రివర్స్ గేర్ ... వేస్తున్నాడు .. పిచ్చ రాతలు .. గీతలు .. యూట్యూబ్ డబ్బులు .. ఇదే వీడి జీవితం, జీవనం, పయనం . వీడు చెప్పేవన్నీ సుక్తులే .. ఒక్కటి కూడా పాటించడు
@Mvramma10 ай бұрын
Ippudu starting bagane vuntundi, chooddamu future lo ela untaro but I don't like these type of relationship if anything goes wrong be brave thalli.
@vvvvvvddd10 ай бұрын
3:43 ఎందుకు నాయనా ఆశ్చర్యం! నువ్వేదో గొప్ప అందగాడివి అనుకుంటున్నావా!! మేము ఆశ్చర్యపోతున్నాం ఆమె మిమ్మల్ని ఎలా ఇష్టపడిందా అని.
@funandmasti156210 ай бұрын
Ahamkaram antaru daanney...good catch
@ExpertInfras7 ай бұрын
మైథిలి, రిసా లు పదార్థం కానీ యిద్దరు కలిసి యదార్థం యిద్దరు కానీ ఒకటి,పూర్ణ స్థితం.
@pitlamangaraju6775 ай бұрын
బాబు రస ఈ పిల్ల తో చాలా ప్రమాదం
@jhansidora7062 Жыл бұрын
Both of u r awosome
@satyanandmuppuri Жыл бұрын
Interview chala bagundi
@pradeepthammadi Жыл бұрын
TQ satyanand
@apst317211 ай бұрын
@@pradeepthammadianna kanthrisa anna number isthara nenu hyd lo vunta okkasari thanani kaluddam athani medha Shakthi adbhutham kalisi okkasari matlodocha
ఇప్పుడు.. పెండ్లి..చేసుకొడు..వొదిలేసిన..sir.. ఆడిగేవాడు. లేడు. అంతే
@sobharani968Ай бұрын
Yes true if two minds meets conflicts starts
@sandhyarani7082 Жыл бұрын
Mi iddarini chustunte ...hrudayam anandam tho pripurnam ayyindi❤thadastu😊
@sandyahs2104 Жыл бұрын
Super interview.🎉 I subscribed today 👍
@pradeepthammadi Жыл бұрын
TQ .. mam
@sharadhathammadi5216 Жыл бұрын
Nice vedio
@sharmilapenmetsa7249 Жыл бұрын
Risa you are also good singer wow😊
@janakiramsir40037 ай бұрын
She is క్లియర్ గా వుంది.
@mogalsrinivas4030 Жыл бұрын
ఈ భావనననే.... కొంత మంది పిచోళ్లు ప్రేమ అన్నారు...
@sivalankaenterprise6134 Жыл бұрын
Good message
@sudha363 Жыл бұрын
Chala avesapadutunde madam
@mamathareddy529 Жыл бұрын
అంత వేదాంతి ఐతే ఈ కామకాలాపాలేంటి మీరు సమాజం లో ఉన్నారు అడవిలో కాదు సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకుంటే బాగుంటుంది ఇలాంటి అమ్మయిలను అసలు నమ్మకూడదు
@Panchalingalabulls2 ай бұрын
దేవుళ్ళకే తప్పలేదు కామ కళలు
@supathachannel839210 күн бұрын
@@Panchalingalabulls దీవ్ అనే సంస్కృత ధాతువు నుండి పుట్టింది దేవత దేవుడు అనే పదం. వారికి శరీరాలు ఉండవు ఇంక కామ కలాపాలు ఎక్కడ ఉన్నాయి నీవు ఎప్పుడు చూసావు...?
@SMDEV123 Жыл бұрын
Saradaaaa Ramakrushnulu
@rameshbabu-ug1ji Жыл бұрын
Maidhiliki chala clarity vundhi 🎉🎉🎉🎉🎉🎉
@venkora89 ай бұрын
మంచి వీడియో తమ్ముడూ. ఇంకా చేయి.
@rajagollapalli-fo5vn Жыл бұрын
WellDONE🐘pradeep tammidi hai andi mi comment curect ga vundi good small request Cities lo bypass roads lo matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu thank youHai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲KZbin channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
@devireddypadmaja5772 Жыл бұрын
Super andi
@ravib23037 ай бұрын
Every one want young good companion... She is under your attraction..it will last few months.. you will get better person/activity soon then you will hate to see this girl...life goes on.
మీ మాట పై గౌరవం ఉంది ...మైధిలి మీరు అలా శరీరాలు తగులుకొని ఉండటం బాగులేదు...స్ధలం చాలా ఉంది
@peetaphanimanasapeetaphani146421 күн бұрын
As per Nature,Mating is common.So how do you plan family life?Is it by birth control pills or any other method?
@elapakurthilakshmi7367 Жыл бұрын
Inter view.. Chusaka.... Subscribe.. Chesanu.. Very good
@lokondamadhavan6347 Жыл бұрын
మైథిలి గారి మైండ్సెట్ ఉన్న అమ్మాయి... ఐ వాంట్....
@nagnedrakumar3480 Жыл бұрын
Anna anni bagunay ,,,,, manaki e matalu thindi pettav ga anna ,,,roju ki okha 500 kavali ,,rent ,,, correct bills ,,elantivi ela ,,,mala roju 12 hours kastapadi,,,1 hour future gurinchi alochinche vallaki evi use kavu anna ,,,
@indhirakotti9839 Жыл бұрын
Yes Maidhili you are saying correct ma..
@mahalakshmik55468 ай бұрын
Bagundhi
@harshith19632 ай бұрын
వీళ్లను ఆర్జీవి గారికి చూపించాలి
@saikrishnabattu592 Жыл бұрын
12:06 note this point your honor
@krishnarapolu264010 ай бұрын
❤ Krishna rapolu surat 5.08 16/02/2024
@murthym32237 ай бұрын
మీరు కూర్చునే చెయిర్ బాగుంది ఎక్కడ దొరుకుద్ధి చెప్పండి
@sureshbabu-no7bh10 ай бұрын
పరిస్థితులు ఎప్పుడు ఒకలా ఉండవు. Like this relationship is wrong. ఆ స్థితి లో ఉంటే ఇలా ఉండరు.
@శ్రీమాత్రేనమః-డ5య3 ай бұрын
🕉️🙏శ్రీ మాత్రేనమః 🙏🕉️ రిసా గారు... ఇది మీ నుండీ ఊహించనిది...
@srikantta123417 күн бұрын
❤️🙏❤️
@padmareddy19567 ай бұрын
రిస్సా మైథిలీ గారు మాట్లాడిన వివాహ బంధం గురించి చాలా క్లారిటీగా చెప్పారు కానీ అవి ఒక విధంగా కరెక్ట్ గానే ఉన్నాయి కానీ ప్రస్తుతం అలా అంత సాధారణంగా అర్థం చేసుకోవడం ఇది సరియైనదే అని అనడం అందరి వల్ల కాదు భవిష్యత్తులో ఇది సర్వ సాధారణ విషయంగా అనిపిస్తుందేమో వేచి చూడాలి
@nathanielhamsa50852 ай бұрын
ఈ మాట లు ...కడవరకూ ఉంటాయా...నేను జట్స్ అడుగుచున్నాను మీరు గంధర్వులు కాదు మనం ...సమాజం లో ఉన్నాము ఇలాంటి విషయాలు అరుదు ఇవి విషరీత దోరణి గా కనిపిస్తుంది
@GarlapatiPrasad-j1c3 ай бұрын
Vari good stray
@nethratvteluguchannel2144 Жыл бұрын
బాగానే ఉంది కానీ కొంత రాజ్యాంగానికి లోబడి కూడా ఉండవలసి వస్తది
@ExpertInfras7 ай бұрын
51.30 దగ్గర చాలా జాగ్రత్త గా మాట్లాడాలి,యిక్కడ మనసు మాట్లాడింది . సోల్ కాదు.
@srinivasarangarao13859 ай бұрын
హేతువాది దేవుడు గురించి గొప్పగా చెప్పినట్లు ఉంది,ఆమె ఏమి మాట్లాడాలో ఈయనే చెపుతున్నారు.
@whiterose5083 Жыл бұрын
వాడో వేధాంతి ఆమో సిద్ధాంతి 😂 సరిపోయారు ఇద్దరు. ఈ ఇంటర్వ్యూ చేసెటోడికి ఇంకా ఎవరు దొరకలేదు😂
@satyanarayanmishra9036 Жыл бұрын
Correct.
@NaniSpecials Жыл бұрын
Bavundi sir
@bejjaramprathibha Жыл бұрын
Humans are related beautifully beyond roles.. without roles
@skcooks2802 Жыл бұрын
Pradeep garu pls keep phone aside
@BabaMahadev411 ай бұрын
💖💖💖🧘🙏
@YOGI-RS-USA-NRI5 ай бұрын
వీడో పిచ్చోడు ... వీడ్ని పట్టించుకోవద్దు .. సరిగా మాట్లాడితే ఎవ్వడూ పట్టించుకోడు , అందుకే RGV లా రివర్స్ గేర్ ... వేస్తున్నాడు .. పిచ్చ రాతలు .. గీతలు .. యూట్యూబ్ డబ్బులు .. ఇదే వీడి జీవితం, జీవనం, పయనం . వీడు చెప్పేవన్నీ సుక్తులే .. ఒక్కటి కూడా పాటించడు
@YallapagariRohithkumar7 ай бұрын
Real hero bro
@Pulihara11 ай бұрын
What is the definition of ❤️ LOVE..??
@seelam78611 ай бұрын
GOOD FRIENDS
@nagaraju.yekulanagarajuyek95156 күн бұрын
super oo
@bangarunageshwarrao37567 ай бұрын
Risa guruji, please marry Mythili or leave her for her better future ❤❤❤❤❤