నీ మైండ్ లోకి నువ్వు పోయినప్పుడు అస్సలైన ఆధ్యాత్మికత సూపర్ conclusion సూపర్ సూపర్ yes ఈ క్షణం హ్యాపీగా ఉండటం అంతే సూపర్
@rameshmpha Жыл бұрын
పని చేస్తేనే డబ్బు రావాలి -మీ మాటల నుండి… రిసా గారి పరిచయంనకు కొద్ది నెలల ముందు నుండి meditation చేయాలని ప్రయత్నించాను ,వీలు కాలేదు, రిసా గారు చెప్పినట్లు బ్రతికే విదానములో చిన్న చిన్న మార్పులు చేసుకుని పాటిస్తే జీవితం అద్భుతం. ప్రయత్నం చేయాలనుకుంటే -ఆలస్యమవుతుంది ఆచరిస్తూ పోతె -ఆనందం సొంతమవుతుంది .
@pvmgsastrysastry24578 ай бұрын
మీ సంభాషణ లో నిజాలుండొచ్చు.. ఫోకస్ కి రాలేదని పించింది. వెతుకులాట సాగుతోంది. ఒకచోట ఆగిపోయిన తరువాత అనుభూతి కలుగుతుంది. గ్రామఫోన్ రికార్డర్ కి గ్రూవ్ మీద పాట పలుకుతోంది. అలాగే అన్వేషణ తోనే ఉన్నారు. సాధన నమ్మకం గా గట్టిగా ఉండాలి.ప్రమిదలోవెలుగుతున్న దీపంలో నీలిరంగుని తదేకంగా ధ్యానంతో చూడమని రామకృష్ణ పరమహంస చెప్పారని చదివాను. ఆధ్యాత్మిక కోసం ఎక్కున వెతకటం అంత అవసరం లేదు. ఎక్కిరాల భరద్వాజ గారు అన్నగారి బలవంతం మీద వెళ్లి అనుకోకుండా ఓ టైములో మందిరంలో ప్రవేశించి బాబా విగ్రహాన్ని చూస్తూ దేహస్పృహ కోల్పోయి అక్కడే ఉండిపోయారట. తరువాత వారికోసం వెతికిన వారి అన్నగారు లేపంగా వారు స్పృహ లోకి వచ్చారట. అప్పటినుంచి వారు బాబా భకతులయ్యారు. వారి స్టూడెంట్స్ అందరూ వారిని అనుసరించారు. బాబా లీలామృతం పుస్తకం చదివితే పాఠకులకూ గొప్ప అనుభూతి కలుగుతుంది. అనుభూతి కలిగితే అన్వేషణ ఆగిపోతుంది. మనసు ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. అంతేగాని తిండి వసతి వల్లకాదు.
@nrsktrading128611 ай бұрын
People are attracted to your talks and it looks simple and pleasure.
@KanthRisa11 ай бұрын
🙏
@srinivaskoutam.srinivas6925 Жыл бұрын
❤ ధ్యానం వల్ల మన ఆలోచన విధానం సరళంగా మారుతుందిరస్సగారు❤
@anandakriya Жыл бұрын
అవును... ఇక్కడ గురు పరంపర ప్రధానం❤
@Kkalluri14 ай бұрын
అద్భుతం
@bharathipillarisetty9715 Жыл бұрын
Heartful meditation దాజీ ఆశ్రమం సూపర్ నాకు తెలుసు
@raviravi-so8jz11 ай бұрын
మీ ధ్యాన పద్ధతి నాకు తెలుసు కాబట్టి ఈ వీడియో నేను చూస్తున్నాను ఆ ధ్యాన పద్ధతి నేను
@radima123411 ай бұрын
Simple and Simply Superb 🙏
@srinivasbadam5131 Жыл бұрын
సత్యాన్ని అద్భుతంగా చెప్పారు. ఒక చట్రం లో ఇరుక్కు పోయిన వాళ్ళకి మీరు చెప్పే మాటలు అంత తేలికగా జీర్ణం కావు. జై సాయి రామ్.
@satyadevi49397 ай бұрын
Why sai Ram?
@jbhaska999 Жыл бұрын
మీ సొల్లు కబుర్లలో ఎంతో వేదాంతం, విజ్ఞానం, spirituality... అబ్బో...I enjoyed a lot...❤❤
@KanthRisa Жыл бұрын
ఆహా.. loved the comment.. thanks
@srikanthvarma603310 ай бұрын
*risa గారు మీరు ప్రతి కంఫ్యూసన్ గా ఉండే విషయాలను చాలా క్లారిటీ గా చెప్తున్నారు.. *ఆ పదాలు , వాక్యాలు ,అర్థాలు , ఉదాహరణలు చాలా బాగా చెప్తున్నారు. వివరిస్తున్నారు. *మీరు ప్రస్తుత సమాజానికి , ఈ ప్రాపంచిక విషయాల్లో ఇరుక్కున్న మనుషులకు సరికొత్తగా అన్ని విషయాలలో జ్ఞానోదయం కలగ చేశారు. ఇంకా చేస్తున్నారు. ఇంకా చేయబోతున్నారు. అని నాకు తెలుస్తుంది.
@KanthRisa10 ай бұрын
🙏🙏🙏
@venkat9187 Жыл бұрын
Eyes opened discussion,very useful and relevant,
@lavanyam517210 ай бұрын
Eyes opened thankyou risa
@veerababugudibandala6734 Жыл бұрын
Rajni..4points explained..nee mind lo vere vallanu teesey, ninnu neevu bayata vetuku, nidralo vunnatle baitavundadam, chinnapilladi manasu kaligi vundatam, ee kshanam lo vundatam...super darling...
@abhinav_3247 Жыл бұрын
Everything is specific in any aspect =spiritualality ;that is consiousness.This is ultimate statement Reesa
@sureshbabu-no7bh10 ай бұрын
బాగుంది bro
@sri_nivas Жыл бұрын
మహావృక్షం నీడలో ఉన్న ఏ మొక్క ఎదగదు so జ్ఞానం తెలుసుకో బయటికి వచ్చాయి
@polepallesatish Жыл бұрын
ఎంత ఎక్కువ మాట్లాడితే అంత అజ్ఞానము బయట పడుతుంది 🤭🤭🤭
@bhavanimanogna7676 Жыл бұрын
Risa garu meeru cheppe style kuda chala baguntadi and dilog delivery kuda excellent ga vuntadi...
@sriram-dw1ty Жыл бұрын
మగవాళ్ల లో అత్యంత strong quality. దృడము గా ఉండటము ,సమస్యలను solve చేసే గుణము ఇంకా కుటుంబానికి పెద్దగా ఉండటము లక్షణాలు గా ఉంటాయి .ఆడవాళ్ల లో గొప్ప quality అందము ..అందుకే సినిమా లలొ అందమైన heroins ను పెడుతారు .చూసే వాళ్లంతా heroin లో గొప్ప అందము చూడాలనుకుంటారు .హీరొ లో పోరాట పటిమ చూడాలనుకుంటారు .కాని బయట మగవాళ్లంతా పోరాట పటిమ కలవాళ్లు కాకపోవచ్చు బయట ఆడవాళ్లంతా అత్యంత అందగత్తెలు కాకపోవచ్చు .కానీ 3గంటల సినిమా లో జనాలు ఇలాంటి మాజిక్స్ కోరుకుని వస్తారు .నా observaation.🎉
@anandakriya Жыл бұрын
ధ్యానం చేస్తే ఆరోగ్యం వస్తుంది అనేది తప్పు కాదు.... మూలాల్లోకి వెళ్తే ఆ విషయం తెలుస్తుంది.
@KanthRisa Жыл бұрын
చేయండి
@msr9303 Жыл бұрын
లేదు నాకు జరగలేదు. pyramid meditation చేస్తే health problems పోతాయని పత్రి జి చెప్పాడు.నా problems తగ్గలేదని పత్రిజి నీ అడిగితే తిట్టడానికి,కొట్టడానికి వచ్చాడు.aruguements జరిగాయి. What Risa said 100% opt for pssm
@parvathidevi6444 Жыл бұрын
I agree with u.i have the same and bitter experience
@msr9303 Жыл бұрын
@@parvathidevi6444 I know the truth.minority PPL always ferocious ,want to expand theirs. He came with 1.5 lakh PPL so as he has limited energy he may work as he said.how foolish it is ? Budha himself never did a single miracle in his whole life.how this guy can do? don't worry i took the responsibility of take care of these kind of guys
@mounika5203 Жыл бұрын
Correct ga cheyandi @@msr9303
@ankamradhakrishna2148 Жыл бұрын
Wonderful sir tnq
@anandakriya Жыл бұрын
గాఢ నిద్రలో పొందుతున్నది ఆనందం.
@vijayalaxmi9738 Жыл бұрын
Good conversation . Thank u for sharing this .....
@PureHeart456 Жыл бұрын
Super deeper explanation bro 👌
@rajarao489110 ай бұрын
Excellent analysis guruvu garu❤
@kalidindikalyani1607 Жыл бұрын
Well said in detail TQ it's a eye opening
@bharathipillarisetty9715 Жыл бұрын
I love your ఉపసనిష్టట్
@LanderRamesh3 ай бұрын
అసలు ధ్యానం అంటే నాలో, ప్రకృతిలో భగవంతుడు ఉన్నాడనే నిరంతర ఎరుకయే. ధ్యానం చేయకూడదు దానిని అనుభవించాలి. మన కర్మలు, మన జీవితమే ఒక ధ్యానం కావాలి.
@komakularavi1559 Жыл бұрын
Mee sankalpam 100% neraveruthundi bro 👌👌👍
@bharathipillarisetty9715 Жыл бұрын
ప్రేమ కామన్ అంతే
@madhusudhan286 Жыл бұрын
Superb Risa bro
@parvathidevi6444 Жыл бұрын
No words to appreciate this video
@prasadcsrk683011 ай бұрын
Had a big laugh & good insight analysis. Superb 👏👌🤝
@KanthRisa11 ай бұрын
🙏
@karunachalasani871 Жыл бұрын
Reality ki chala daggara ga unnanduku so happy
@sudhakarreddy5759 Жыл бұрын
Meeru nijanga medhavulu gnanulu...👍
@suneelakarumanchi3678 Жыл бұрын
హాయ్ "రీసా గారు".. నేను కూడా 2 Years మెడిటేషన్ లో ఇరుక్కున్నాను.. మీ పరిచయం తర్వాత అందులో నుండి బయటపడ్డాను.. మీరు చెప్పింది 100% సత్యం.. అర్థమయ్యేలా చాలా అద్భుతంగా చెప్పారు.. నేను మీరు చెప్పినవి ఆచరించి.. నా అనుభవంతో తెలుసుకున్నాను.. ఇప్పుడు నేను చేసే ప్రతి పని ఆనందంలో నుండి చేస్తున్నాను.. మీ పరిచయం మా Luck🥰 కృతజ్ఞతలు రీసా గారు🙏👏👌👍
@KanthRisa Жыл бұрын
ఆహా
@umarani2159 Жыл бұрын
Thank you sir
@kommauma3119 Жыл бұрын
Hahaha! Risaji! Hats off! 👌👌🤝
@manjulathas244 Жыл бұрын
బేసిక్ హ్యూమన్ రిలేషన్స్ ని లేదా అవసరాల్ని వ్యాపారం చేయొద్దు అనే కంక్లూజన్ తో మీరు ఏంటో తెలుస్తుంది❤❤❤❤ నిజానికి అవి చేయకుండా ఉండే ఆశ్రమాలు ఉన్నాయా❤ అలా చేస్తేనే ఆశ్రమం అన్న పిక్చర్ ఇచ్చేసారు గా😮😮😮 ఏది ఏమైనా ఈ ఎపిసోడ్ మాత్రం అద్భుతః 😊మిమ్మల్ని మీరు కోల్పోవద్దు అసలు మన తోటి మనం ఉంటే అవతల వాళ్ళు చేసే ఆ వ్యాపారం చాలా ఈజీగా తెలిసిపోతుంది😊 కదండి ❤❤❤❤❤❤❤❤😂
@koradaprasadarao1959 Жыл бұрын
శివుడు, బుద్ధుడు కూడా ధ్యాన ముద్రలో ఉంటారు. వారికి ఎందుకో తెలియక అలా ఉంటారు, అప్పుడు వాళ్ళకి తెలియక అన్న పదానికి అర్థం తెలుస్తుంది.
@BUDDHA225 Жыл бұрын
అన్న నీవు చెప్తూంటే ఫిజులు ఎగిరిపోతున్నాయి... 🙏👌👏
@sureshbabu-no7bh10 ай бұрын
ఏది నిజం ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి బుక్ good read it
@bharathipillarisetty9715 Жыл бұрын
సూపర్ గోడ వద్దు విశ్వ వ్యాప్తం గురువు
@bharathipillarisetty9715 Жыл бұрын
నేను అంతే అందురి దగ్గరికి వెళ్తాను అన్నీ తెలుసుకుంటా నాకు నచ్చినట్టు ఉంటా నువ్వు చెప్పినావే 21 days కుక్క బతుకు తిన్నావా పండవా అలానే ఆనందం గా ఉండి చూసా చేసే ప్రతీ పనీ ధ్యానం లా చేశా గంటలు గంటలు ధ్యానం చేయలేదు చేయలేకపోయాను
@ankamradhakrishna21489 ай бұрын
❤
@ankamradhakrishna21489 ай бұрын
🙏🎻
@ramaraotenneti86669 ай бұрын
Risa is simple. Simple is the best. Simple is truth. 'Great' is cruel. 'Great' demands. Great exploits. Risa should remain simpĺe. He becomes great by remaining simple. We love Risa. We like him. We wish we can follow him simply. And not start worshipping him.
@NaniGoud_0111 ай бұрын
అవును సర్ నాకు కూడా సేమ్ ఫీలింగ్ సద్గురు తర్వాత సద్గురు లాగా గౌతమ్ బుద్ధుడు తర్వాత గౌతమ్ బుద్ధుడు లాగా ఎవరు ఎందుకు తయారవట్లేదు
మన్నన్ ఆశ్రమం పూనె sir shree గారి గురుంచి తెలుసా మీకు
@sandhyas125 Жыл бұрын
ధ్యానం ఒక act కాదు . ధ్యానం ఒక quality.
@polepallesatish Жыл бұрын
Other view of ashrams : To run an ashram or Trust they need to fulfill almost 100 services ( 80 G ), like Free food Free dispensary Ghoshala Veda patashala Office staff Pooja etc etc... Are needed Thousands of people get benefited daily 🕉️ Better than our politicians 🤩 Let them live 🌻 You also live 😅
@cradisudharshan7280 Жыл бұрын
Very good explanation. I loss my my 40years age Know that aim. But present mind is fully pastens thought's&experience. How to change that. Thanks broo
@samadalarangarao349511 ай бұрын
🙏🙏🙏
@vgrcreatives5422 Жыл бұрын
చర్చి ఫాదర్ లు కూడా జనాన్ని ఇలాగే జీవిత కాలం ఇరికిస్తున్నారు.
@KanthRisa Жыл бұрын
Yes. True. Awareness is required
@srinivasareddySathi-c6i Жыл бұрын
శ్వాస మీద ధ్యాస 😢😢😢😢😢
@ಸನಾತನರಾವ್ Жыл бұрын
దోశ మీద ఆశ తొలగాలి శ్వాస మీద ధ్యాస పెరుగుతుంది అప్పుడే ఈశ మీద ధ్యానం కుదురుతుంది ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@jyothikolla6270 Жыл бұрын
😂
@bskm5322 Жыл бұрын
@@ಸನಾತನರಾವ್❤🎉
@sumathitummala440110 ай бұрын
Your opinion about heartfulness meditation
@mithunkumarsinde66507 ай бұрын
Sadhguru ఒక మాట చెప్పారు.... నువ్వు బయట వెతుకుతూ వెళ్తే... ఎక్కడికి అయినా చేరుకోవచ్చు అది మంచి లేదా చెడు అయి ఉండవచ్చు.... కానీ if you start u r journey inward definitely u will reach to the source of creation Becasue there is no other place to reach...
@adiresrinu19032 ай бұрын
Risa gariki namaskaramulu
@KanthRisa2 ай бұрын
🙏🙏🙏
@srinivasarajugunturi491 Жыл бұрын
35:12 shirdi baba
@naveenarya709 Жыл бұрын
100 truth
@parvathidevi6444 Жыл бұрын
First swasa meeda dhyasa.next..annadaanaaniki donation...tarvata pyramidlo meditation..tarvata pyramid construction ki donation...aapai crystals tho dhyanam...crystals konukkovadam...tarvatha cropcircles pai dhyanam...avi konukkovadam...present MERCABA PYRAMIDS..HIGHENERGIES THAN PREVIOUS METHODS..BUY ONLY FOR 28K.SENDING CHARGES EXTRA
@KanthRisa Жыл бұрын
Wow
@lakshmikusuma1826 Жыл бұрын
😂
@polepallesatish Жыл бұрын
Confusion in spirituality is the first stage - Bhaghavan 🕉️
@bharathipillarisetty9715 Жыл бұрын
అందుకే శాంతికుంజ్ హరిద్వార్ ఆశ్రమం పండిట్ శ్రీ రామ షర్మ్ గురువుగారు ఒకే భాష ఒకే విశ్వం ఒకే కరెన్సీ ఒకే ధర్మం ఇలా అవ్వాలి అనే్వారు
@balamuruganleburu8089 Жыл бұрын
Monopoly
@venkatakrishnaraokolusu4104 Жыл бұрын
Risa garu I advise you please take atleast 5 acres of land and establish Ashram. Live in farms prakruthi.
@KanthRisa Жыл бұрын
adi jeevitamlo jaragadu. yekantam.. chinna chinna panulu.. walking.. chala bagundi.
@nandemadhu5693 Жыл бұрын
నమస్కారం రీసా గారు
@kanumuriramaraju5245 Жыл бұрын
It's just psycho cybernetic big mind game without any rule nor rhyme 🎉
@kommauma3119 Жыл бұрын
👏
@manasabolisetty8304 Жыл бұрын
The power of now book please tell to all please
@vaisashikapakkurti6686 Жыл бұрын
😊😊😊😊
@dj-ff9hj Жыл бұрын
Dhayanam pakkana valla kosam chese vallu matrame kanipincharemo meeku.... evarintlo vallu kurchoni dhyanam chese vallu chala mandhi unnaru.....manam dhyanam cheste ne ga.... vere vallu endhuku chestunaro telisedhi.... Paipaina naluguru matladedi vinesi.... dhayanam lo em ledu, vallu ego kosame dhyanam chestunaru ani anukuntunaru
@abhaskar9665 Жыл бұрын
రీస అన్న మానసిక స్థితికి అతీతంగా వెళ్లడానికి ఎంతో కృషి ఉండి ఉంటుంది మరి ఇప్పుడున్న కలియుగానికి బలికాబడ్డ పసి మనసుకు మెడిటేషన్ మెడిసిన్ లాంటిదే తప్పదు
Enta baaga connect ayyeno ee video ki almost nenu alage vundali anukuntunna
@polepallesatish Жыл бұрын
Praise Pamper Influence Glory Fame Name Respect Greatness Power Authority Etc Check 🕉️
@inagalasunita7974 Жыл бұрын
Hii ❤❤
@mani-nm7go11 ай бұрын
Unlearning process of learning...Osho Telugu lo vishyam cheppithey Ila untadhi but kanthi risa garu is not equal to Osho...all is one in nature but in world every one is unique
@rajeshnaidu933111 ай бұрын
I saw total video fine, okay so please tell me how one person can enlighten without guru and without practicing anything if he sit calmly, will he be enlighten . How he will know himself without doing anything .even in Bhagavath geeta Krishna said to do meditate . Let me know what is your final intention, what is your path to know the truth.so that we all will follow and give lectures as like you . Beat Regards
@rajeshnaidu933111 ай бұрын
I really want to follow your method please let me know
@mallikachinni664811 ай бұрын
Vanta vadeppudu vanta gurinche enni years matladkuntaru andi 😊
@balagarre549711 ай бұрын
👃👃👃
@arunavidmahe7597 Жыл бұрын
NGO S are also like ashrams.
@sarojinigandham98869 ай бұрын
35:19 tappemi ledu , why did you say that ? 100 % wrong kada
@thummakururavi619711 ай бұрын
Sorry sir naku coment cheyadam teliyadu but mi pratimatavintnu
@manjulathas244 Жыл бұрын
ఇంత ఇరుక్కునే గోల లో పది రోజులు మీరు అక్కడికి వెళ్లి అందరితో స్పెండ్ చేశారుగా దానికి ఏం పేరు పెడతారు😮😂😂😂😂😂❤
@KanthRisa Жыл бұрын
discording the world
@manjulathas244 Жыл бұрын
...RISA..Discarding the world. ...according to THE MAYALOKAM😅😂❤🙃 నేను ఇప్పుడు నా దారిలోనే ఉన్న🙂
@Imaxsound Жыл бұрын
Okay Risa, you are right! But, I could see you happened to be speaker for whom against you speak with. Why do you say Tatha to you? Did you accept it or what? Appreciate to ur reply.
@bharathipillarisetty9715 Жыл бұрын
సార్ సార్ మిమల్ని కలవాలి pls ఎలా ఎక్కడ కి రావాలి మీరు కడతాల్ వెళ్ళారా ఎప్పుడు రిటర్న్ అవుతారు me అడ్రస్ చెప్పండి
@2828jordan Жыл бұрын
What logical fallacy you are talking about sir. I think you are only confusing the public. I have a question for you, if you can answer this you know the real reason why you need a Guru. When you were learning Violin did you go to a master or learn it yourself? Master is always important.
@KanthRisa Жыл бұрын
Learning and unlearning are two different aspects.. yes we need guru.. I too have many .. guru with personal intentions are not good for the people.. we both are on the same page. Meeting the right guru is a miracle
@yeturisreedevi1005 Жыл бұрын
99% kadu 100% correct
@sidhapuramnaresh3937 Жыл бұрын
Antha confused ga undhi🤔.. But edho undhi🙃
@gominidevikosuru1262 Жыл бұрын
Risa garu meditation chesthunna vallu non-veg thina kudadu ani antunnaru,adi himsa ani chepthunnaru edi entha varaku correct
@polepallesatish Жыл бұрын
Earlier in Kerala women are free from upper ware 🤭🤭🤩
@ಸನಾತನರಾವ್ Жыл бұрын
సినిమాలో హీరో చెల్లెలు ఎక్కువ అందం వుండి, హీరోయిన్ అందం తక్కువ వుంటే... సినిమా ఆడదు. హీరో జీరో అవుతాడు. హీరోయిన్ అందాన్నిబట్టే హీరోకు గుర్తింపు
@gopikishansinghthakur8485 Жыл бұрын
రిసా బాయిసాబ్ మనం సమాజానికి మంచి చేయకున్నా పరవాలేదు, కీడు చేయద్దు. దయచేసి మెట్టవేదంతుల లాగా ,Man of ambiguity లాగా Subject ని పొందుపరుస్తూ videos పెట్టడం అంత గొప్ప విషయం కాదు. ప్రారంబకులు భ్రమ పడి, భ్రష్టులయ్యే అవకాశం ఉంది కాబట్టి పదిమందికి వస్తువందించే ముందు తీవ్ర సాధనకు ఉపక్రమించు.
@@KanthRisa అస్సలు ఫుల్ వీడియో అలా కూర్చుండిపోయి ఫస్ట్ time అలా చూసేసి మీతోనే ఉన్న feeling అద్భుతం ఆనందం వేసింది ok ఇది ఈ క్షణం feeling బాగుంది అంతే
@bharathipillarisetty9715 Жыл бұрын
Pmc లో ధ్యాన మహిళా చక్రం లో చాలా సార్లు మిమల్ని చూసాను but డైరెక్ట్ గా కలవాలి పత్రీ గారిని చూస్తే ఏమనిపిస్తుంది అని one word ఆన్సర్ చెప్పమని మీరు చేయటం కూడా చూసాను
@Njana-196611 ай бұрын
So called GURUs are meant for building Ashrams and their business obviously they get hurg if questioned. Real guru is to clarify and show the path to fulfil by the seeker what GURU is experienced. May be achieved or not by seeker is not matter to GURU, but to show the path to achieve matters to him. At the same time experiences of an individual in spiritual path may not be same for all, may differ. The seekers not look for similar kind of experiences what GURU had.
@KanthRisa11 ай бұрын
🙏
@bharathipillarisetty9715 Жыл бұрын
మీరు చెప్పే ఓషో కృష్ణ మూర్తి వీరి కోవలోకే వస్తారు జస్ట్ he want trasmition tej gyan foundation you pls go through
@polepallesatish Жыл бұрын
సాక్షాత్తు శ్రీ కృష్ణుడు ధ్యానం చేయమన్నారు 🤭
@sudhakarreddy5759 Жыл бұрын
Meekeppatiki pichhi thaggadhu..
@polepallesatish Жыл бұрын
@@sudhakarreddy5759 కాంత మీద ఆశ కనకంబు మీద ఆశ లేని వాడు భువిన లేని వాడు - వేమన డబ్బు, కామ వాంఛ, కీర్తి, ఈ మూడు ఆశలు లేసమైన లేకుండా ఉండటానికి సాధకుడు నిరంతరం ప్రయత్నిస్తు ఉండాలి. దీని కొరకు సకల సాధనలు చేస్తూ ఉండాలి. దానిలో ధ్యానం ప్రదానం. పిచ్చా పాటి మాటలు కాదు అద్వైతం అంటే 🕉️🙏🏻🕉️🙏🏻
@lakshmikusuma1826 Жыл бұрын
😂
@bharathipillarisetty9715 Жыл бұрын
అవును ద్వంద్వతం లో కొట్టుకుని పిచ్చెక్కి పోతుంది ఏమి చేయాలి ఏది ఫాలో అవ్వాలి