Eye opening conversation about LOVE and S..X | అమ్మ మాటలు కళ్ళు తెరిపిస్తాయి | రమాప్రభ + Kanth’Risa

  Рет қаралды 67,248

Kanth’Risa

Kanth’Risa

Күн бұрын

Пікірлер: 220
@ShankaR-KarthikeyaN
@ShankaR-KarthikeyaN 7 ай бұрын
ఇంత అద్భుతమైన ఇంటర్వ్యూ మధ్యలో ఈ బటన్ యాడ్స్ అవసరమా బఠాణిలు అమ్మే వాడే మేలు బటన్ లు నొక్కేవానికంటే
@KarrePadmaksn
@KarrePadmaksn 8 ай бұрын
ఆహా ఎంత బాగా చెప్పారు రమా ప్రభ గారు. మీరు ఆయు ఆరోగ్యంతో 💯 ఉండాలని దేవుని కోరుకుంటున్నాను👌👌👍❤️
@gandhibabu7351
@gandhibabu7351 8 ай бұрын
ఎవరు తప్పుగా అనుకున్నా ఈ వీడియో సారాంశం ఇప్పటి కాలంలో చాలా అవసరం నాయనా
@trivenithesinger7142
@trivenithesinger7142 8 ай бұрын
రామాప్రభగారు తెరచిన పుస్తకంలా ఉన్నారు. అలా బ్రతకగలగడం చాలా ఉన్నతమైన విషయం. ఆవిడ. ఆలోచనా విధానం చాలా సంతోషాన్ని ఇచ్చింది. సినిమాలలో చూసినప్పటకంటే ఇప్పుడు బాగా నచ్చారు ఆమె... ఆవిడతో మీరు ముచ్చటించడం భలే సరదాగా ఉంది రిసా... స్నేహితుల సంభాషణ చూస్తున్నట్టు. 🤩🤩🤩🤩👌👌👌👌🙏🏿🙏🏿👏👏👏👏💐💐💐💐🥳🥳🥳🥳🙌🙌
@PawanMusing
@PawanMusing 8 ай бұрын
నిజం ఉన్న చోట కదలిక ఉండదు 🙏 నాది అని అనుకోనంతవరకు ఎన్ని సంవత్సరాలు అయినా ఉండొచ్చు.
@KanthRisa
@KanthRisa 8 ай бұрын
నిజం
@శ్రీ-777
@శ్రీ-777 8 ай бұрын
Yes
@Chandra806
@Chandra806 8 ай бұрын
6:13 తల్లి తండ్రుల ద్వారా దొరికేది ప్రేమ. మన పై దేవుడు చూపించేది ప్రేమ రమాప్రభ గారి విశ్లేషణ అద్భుతం
@chaitu1551
@chaitu1551 8 ай бұрын
ఆ వయసులో కూడా ఏకాంతాన్ని అంత ఆనందంగా అనుభవించే జ్ఞానాన్ని ప్రసాదించిన ఆ గురువుగారికి శత సహస్ర నమస్కారాలు 🙏🙇‍♂️🙏
@mymaster730
@mymaster730 8 ай бұрын
🙏💐
@mramabuddhudu2449
@mramabuddhudu2449 8 ай бұрын
మాస్టర్ గారు
@chaitu1551
@chaitu1551 8 ай бұрын
@@mramabuddhudu2449.. మాస్టర్ అంటే..
@AYUSHMANBHARATH-v2k
@AYUSHMANBHARATH-v2k 8 ай бұрын
ఎంత మంచి మాటలు అమ్మ.. వంద పుస్తకాలు చదివిన దాని కన్నా మీరు అనుభవం తో చెప్పిన మాటలు చాలా pressies .. అన్ని వదిలేసి ఏకాంతంగా గడుపుతున్నారు
@శ్రీ-777
@శ్రీ-777 8 ай бұрын
🙏🙏🙏 ఈ చిట్ చాట్ గురించి ఏమి చెప్పినా తక్కువే., ఒక్క క్షణం కూడా స్కిప్ చేయనివ్వలేదు కదా.... రమాప్రభ గారి లో ముక్కుసూటి తత్వం కనిపిస్తుంది. అలాగే చిన్నపిల్ల మనస్తత్వం కూడా కనిపిస్తుంది. Kanth risa మీ వాయిస్ చాలా అంటే చాలా బావుంది. మీరు ఆమె తో మాట్లాడే విధానం చాలా బావుంది 🙏🙏🙏
@padmajashekar2866
@padmajashekar2866 8 ай бұрын
రమాప్రభ గారు ఒక 'అనుభవం'.అనుభవాన్ని ప్రశ్నలడగలేము. ఎన్ని ప్రశ్నలడిగినా బ్రతుకుఅనుభవం పదాల రూపంలో పావు(1/4) మటుకు మాత్రమే బయటకొస్తుంది. మిగతాది ఆమె నటన, నిజజీవితము, ఆనాటి నటుల మద్యవుండే విలువైన అనుబంధాలు...ఇవన్నీ black and white నుంచి మనమే తవ్వుకోవాలి. Soul ని నమ్మే గొప్ప మనిషి🙏🙏🏻 నాకు బుద్దితెలిసిన నా పదేళ్లనుండి వారిని తెరపై చూసిన అనుభవంతో చెప్తున్న.
@rajeshvarig3780
@rajeshvarig3780 8 ай бұрын
కళ్ళల్లో ప్రేమ ,మౌనంలో ప్రేమ ఉంటుంది. ఎంత నిజం కాదా
@Anuradha_aadya
@Anuradha_aadya 8 ай бұрын
చాల బాగున్నాయి ప్రశ్నలు జవాబులు . ధన్యవాదములు. మీ ఇద్దరికీ శిరస్సు వంచి పాదాభివందనములు.❤🙏🙏🙏
@ephemeralrajesh3201
@ephemeralrajesh3201 8 ай бұрын
మీ గొంతులో శ్రీ శ్రీ గారి ఓ మహాత్మా ఓ మహర్షి.. చాలా అద్భుతంగా అనిపించింది. ఒక పుస్తకం గురించి చెప్పినట్లు, మహాప్రస్థానం మరి కొన్ని తీసుకొని చెబుతారు అని ఆశిస్తున్న ❤
@KanthRisa
@KanthRisa 8 ай бұрын
సరే
@prabhakard671
@prabhakard671 8 ай бұрын
అన్న సినిమాలు బాగా చూస్తాడు
@BhavaniS-ux2kd
@BhavaniS-ux2kd 8 ай бұрын
🙏 అమ్మ నా పేరు దుర్గ భవాని ప్రకృతిలో జీవించడం మీరు చెప్పిన విధానం చాలా నచ్చింది నాకు ఇలాంటి వీడియో కోసం ఎన్నో వీడియోలు చూసాను నాకు ఈ రోజు సమాధానం దొరికింది జీవితంలో ప్రశాంతత మనమే మలుచుకోవాలి మీరు చెప్పింది నాకు అర్ధం తేలింది కృతజ్ఞతలు థాంక్యూ 🙏🙏🙏
@KanthRisa
@KanthRisa 8 ай бұрын
అలాగే
@LakshmiBrundavaniRagu-ku9gp
@LakshmiBrundavaniRagu-ku9gp 2 ай бұрын
శృంగారం తెలుసుకోవాలంటే vathsayanudu రాసిన పుస్తకం చదివితే తెలుస్తుంది అనిపిస్తుంది
@srikanthgandhari3480
@srikanthgandhari3480 8 ай бұрын
మీ ఇద్దరికి చాలా ధన్యవాదములు 🙏🙏🤝
@gandhibabu7351
@gandhibabu7351 8 ай бұрын
ఒకప్పుడు అర్థం కానిది వేరొక పుడు తప్పక అర్థం అవుతుంది అన్నది యదార్థం అని నా స్వానుభవం
@satyanarayanaraoveludanda7102
@satyanarayanaraoveludanda7102 8 ай бұрын
విత్తనం వేసినప్పుడే చెట్టు మొలవదు కదా
@satyanarayanaraoveludanda7102
@satyanarayanaraoveludanda7102 8 ай бұрын
నిజం ఉన్నచోట కదలిక ఉండదు.. బాగుంది. నిజం నిలకడ మీద తేలుతుంది అనే లోకోక్తి ఉండనే ఉంది కదా!
@kvc3976
@kvc3976 7 ай бұрын
రమాప్రభ గారి తో ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషం. 🙏🏻💐 చాలా లోతైన విషయాలు తెలిశాయి అండి .
@CHALANTIDAVIDRAJU-eq2ey
@CHALANTIDAVIDRAJU-eq2ey 8 ай бұрын
లెజెండ్ అంటే తల్లి రామా ప్రభ గారే, ఆలోచనకే డిక్షనరీ మన రమమ్మ గార్ని మొదటిగా చెప్పుకోవాలి,నిజాలు మాట్లాడారు బంగారు తల్లీ,వందనాలు, అద్భుత మయిన నిగ్రహం గల లెజెండ్
@malathiappleutubechannel6629
@malathiappleutubechannel6629 8 ай бұрын
అమ్మ మీరు చెప్పినవన్నీ కరెక్టు మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు నీతో మాట్లాడి మీ వెనకే ఉంది మీ ఆయనతోనే తగులుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మీరు మీ మనసు చాలా మంచిది నిజంగా ఇలాంటి వాళ్ళు వందల వక్కలు ఉంటే చాలు
@bheemraosunitha8466
@bheemraosunitha8466 8 ай бұрын
చాల నిజాలు చెప్పరూ అమ్మ ధధన్యవాదాలు🙏🙏
@vanisreev7938
@vanisreev7938 8 ай бұрын
ఆ ప్రా ప్తం. కూడా దేవుడు ఇచ్చిందే. మనకు మనం గా చేయటం లేదు. ఆయన రాసి పెట్టిందే .మీరు అనుభవిస్తున్నారు.
@bksaraladevi1200
@bksaraladevi1200 8 ай бұрын
I Respect Ramaprabha garu and her each and every words🙏🙏she is great🙏🙏nice video 👏👏🙏🙏
@MrSrikanth00795
@MrSrikanth00795 8 ай бұрын
Amma miku padabivandhanam. Eroju mi matalaku , na jeevithavidhanam lo challa marpulu vosthai. Mi matalu,mi e vidhanam okka patam naku❤❤❤
@bhaveshreddy3206
@bhaveshreddy3206 8 ай бұрын
మన మనసు క్షణానికోసారి మారుతుందనే,పుట్టపర్తీశ్వరులు నీవేమీ అడగకు నేనే నిన్ను నడిపిస్తాను,అడగకు అడగకూ అంటారు శిరిడీ లో ఉన్న శిరిడీశ్వరా పర్తిలో ఉన్న‌‌‌ శిరిడీశ్వరా ఈశ్వరాంబా ప్రియ తనయా అమ్మా నమస్తే 🥰🥰🙏🙏🙏🙏💅💅💅💅💅💅💰💰💰💰💰💰💰💰🥰🥰🥰🥰
@pedapatirajababu3001
@pedapatirajababu3001 8 ай бұрын
ఆ రమప్రభే మనుష్యులు మనసు గెలుచుకుంది.ఈ రమాప్రభ కాదు.ఆ రమా ప్రభ సూపర్
@santhoshmeghavath9146
@santhoshmeghavath9146 13 күн бұрын
Super 🌹 Risa anna 👌🏿 Ramaprabha amma garu anubhava alochana amma Cheppindi chala super amma miku పాదాభి వందనాలు 👏🏿
@ಸನಾತನರಾವ್
@ಸನಾತನರಾವ್ 8 ай бұрын
Lesson, inspiration, forward, Enlightenment. That is Life.❤
@narenkumaryammaji4495
@narenkumaryammaji4495 8 ай бұрын
అమ్మ గారు మీ జీవిత అవగాహన కి 🙏🙏🙏
@sriram-dw1ty
@sriram-dw1ty 8 ай бұрын
ప్రకృతి( స్త్రీ) ప్రేమతత్వం అంటారు పురుషుడు నడిచే సెక్స్ యంత్రం అని అంటారు. ప్రేమ అవసరాలకు ముడి పడి ఎక్కడికక్కడే చచ్చిపోతుంది మధ్యలోనే అనిపిస్తుంది. (అణచివేయబడుతుంది) అనిపిస్తుంది. నిజమైన ప్రేమ పొందని వాళ్ళు లేదు అనుకుంటారు . పొందక పోయిన ఉంది అని కొందరు అనుకుంటారు. సంభాషణ బాగుంది 🎉రమాప్రభ గారు ఎప్పుడు సంతోషం గా ఉండాలని కోరుకుంటూ నమస్కారం 🙏🙏
@Jaigoogle-q1f
@Jaigoogle-q1f 8 ай бұрын
Super..
@Anuradha_aadya
@Anuradha_aadya 8 ай бұрын
చాల బాగున్నాయి ప్రశ్నలు జవాబులు . ధన్యవాదములు. మీ ఇద్దరికీ శిరస్సు వంచి పాదాభివందనములు
@radhikadurga444
@radhikadurga444 8 ай бұрын
Hats off ramaprabhagaru🙏
@sadhanasingh7983
@sadhanasingh7983 8 ай бұрын
E interview, Naaku, devudu praptham lo ichhadu, kabatti Naku praptham ayindi, Amma ... Mi matalu, unnadi unattu cheparu, there no filter, very much clear🙏, Om Sai Ram 🙏, Thank you for Kanta Risa Sir,, for this truthful interview 🙏
@KanthRisa
@KanthRisa 8 ай бұрын
🙏🙏🙏
@Rahaman73
@Rahaman73 6 ай бұрын
This video speaks...Purity of "Life"❤
@rajeswaribhashyam6998
@rajeswaribhashyam6998 8 ай бұрын
Wow సూపర్ ఇంటర్వ్యూ హ్యాట్సాఫ్ రమప్రభ గారు ❤🙏
@bksaraladevi1200
@bksaraladevi1200 8 ай бұрын
Amma attachment, detachment gurinchi kuda chaala sathyam chepparu🙏🙏🙏
@DevisillaSilladevi
@DevisillaSilladevi 2 ай бұрын
అమ్మ రమాప్రభ గారు మీరు ఓషో రజనీష్ గారి బుక్ చదివారా చాలా అదృష్టవంతులు మీరు ఇప్పుడు రీసా గారూ తో. చర్చ ఓషో గారు రీసాగారి ఒక్కరే ఇద్దరూ ఒకే కోణంలో ప్రయాణం చేసే గొప్ప వ్యక్తులు రమాప్రభ గారు మీరు చాలా అదృష్టవంతులు
@bvseshagiri3259
@bvseshagiri3259 8 ай бұрын
"So sorry to say." Blinded by Old age, loneliness, uncertainty and fear of death leads to detachment / misery. Going beyond the five senses and to transcend is knowing the ultimate truth and realization of the soul is bliss.
@lakshmidevasena6877
@lakshmidevasena6877 3 ай бұрын
Yes exactly
@Prabhakar9392
@Prabhakar9392 8 ай бұрын
ఆమె ప్రపంచం ఆమె ఆలోచనలు... అవే ఆమె తోడు..
@bskm5322
@bskm5322 8 ай бұрын
Abba superb point amma 7:50 -8:23
@nagarathnalakki9089
@nagarathnalakki9089 8 ай бұрын
చాలా మంచి ఇంటర్వ్యూ. అద్భుతం.
@padmajapadmaja5491
@padmajapadmaja5491 8 ай бұрын
🙏🙏🙏 Dhanyosmi Amma. INspiring. Thank you Risa garu
@pedapatirajababu3001
@pedapatirajababu3001 8 ай бұрын
సర్వజ్ఞాన్నానికి శతకోటి నమస్సుమాంజలి
@BabaMahadev4
@BabaMahadev4 8 ай бұрын
శక్తి సమన్విత వాక్ప్రవాహం 💖🧘🙏.
@pillaveerraju2895
@pillaveerraju2895 8 ай бұрын
Mother's Love is unconditional and unjudgemental love.
@gjagannatham9777
@gjagannatham9777 8 ай бұрын
❤❤❤❤❤"అందమే ఆనందం జీవిత మకరందం...."
@KrishnaMurthy-ec4er
@KrishnaMurthy-ec4er 8 ай бұрын
Rama praba garu ok maha Yogi qualitys unai thanks for interview
@buchibabub1189
@buchibabub1189 8 ай бұрын
Thank you Kanth...very well talk. Much respect to both of you.
@pedapatirajababu3001
@pedapatirajababu3001 8 ай бұрын
ఎవరి జ్ఞానం వారిది.అందరి జ్ఞానం ఈ మనుష్యులకు కావాలి
@jayasreepavani9037
@jayasreepavani9037 8 ай бұрын
చక్కగా చెప్పేరు....ఏరియల్ వ్యూలో మనుషుల సెక్సువాలిటీ ని చూస్తే కుక్కలని తెలుస్తుంది. Hahaha 😃😂 సూపర్ జవాబు
@ns6515
@ns6515 4 ай бұрын
Risa garu long journey many things to do. Great job .
@mramabuddhudu2449
@mramabuddhudu2449 8 ай бұрын
1800వందల సినిమాలు 😳😳🙏🏻🙏🏻
@mramabuddhudu2449
@mramabuddhudu2449 8 ай бұрын
జై సాయిమాష్టర్ 🙏🏻🙏🏻
@rudras6564
@rudras6564 8 ай бұрын
Wonderful Ramaprabha garu, satyam chepparu❤
@jagankumar824
@jagankumar824 6 ай бұрын
Thank you for the interview!!!🙏
@KanthRisa
@KanthRisa 6 ай бұрын
🙏🙏🙏
@shantik5370
@shantik5370 8 ай бұрын
No words amma..🙏🙏thanq risa..great conversation.👏👏
@MushinMadhu
@MushinMadhu 8 ай бұрын
Excellent Conversation...
@kanumuriramaraju5245
@kanumuriramaraju5245 8 ай бұрын
Taratarala antarangalu Manasu vinyasalu Hridaya soundaryalu 🎉❤🎉❤
@loyolaprintouts970
@loyolaprintouts970 8 ай бұрын
fulfill life = Prabha garu.............
@kiddscaartoonvideosworld8298
@kiddscaartoonvideosworld8298 8 ай бұрын
ఎన్ని అనుకున్నా జీవితం ఒక అర్ధం కాని పుస్తకం.
@KanthRisa
@KanthRisa 8 ай бұрын
అలా ఏమీ లేదు.. మీ mind body అర్థం చేసుకుంటే చాలు.. ప్రత్యేకంగా జీవితం ఉండదు
@pnagaraju6470
@pnagaraju6470 8 ай бұрын
Ramaprabha given good message to human being
@MultiWisdom
@MultiWisdom 8 ай бұрын
This vdo Blow my mind...🙏
@kotiratna
@kotiratna 8 ай бұрын
Bagundayya , Mee programme
@ravikumarreddyseerapu7076
@ravikumarreddyseerapu7076 Ай бұрын
Amma me anubhavaniki 🙏🙏🙏🙏
@sudhaakatabattuni354
@sudhaakatabattuni354 Ай бұрын
Excellent
@SuRyA-xh2iq
@SuRyA-xh2iq 8 ай бұрын
Prema ledu antha brama ramaprabha gariki 🙏🏽🙏🏽🙏🏽
@jyothisrimurthy3641
@jyothisrimurthy3641 8 ай бұрын
Video chaala bagundi anna thank you👌👌🙏
@mahathi27
@mahathi27 8 ай бұрын
Nice conversation sir 🙏👍
@chendulurukeerthi1449
@chendulurukeerthi1449 8 ай бұрын
me question,thana answers entha bavunnayo......meru cheppina enno talks thanu kuda cheppindhi e vedio lo,gnanam vacchindhante undharu okela kanipistaru.....ahla konni sarlu ramapraba garilo mimmalni chusanu.....me navvu chala bavundhi anna,naku pure ganavve valni chudatam chala estam.......i love this vedio....naaku baga ardhamaindhi.....undharu achariste life happy ga untundhi.....good night anna.
@NagoorswamyPagadala
@NagoorswamyPagadala 8 ай бұрын
అయ్యా దయచేసి ఈ risa ఏమిటి ఎక్కడ రమాగారి అడ్రెస్స్ చెపితే కలువగలను. కృతజ్ఞతలు.
@suneethamanchikanti7669
@suneethamanchikanti7669 8 ай бұрын
అద్భుత మయిన ఇంటర్వ్యూ👌
@arunavijay6344
@arunavijay6344 8 ай бұрын
No words vinadam matrame....... Mounam
@vijayalaxmi9738
@vijayalaxmi9738 8 ай бұрын
True words to say Amma.Super conversation 🎉.❤.
@ss4603
@ss4603 8 ай бұрын
4:20 prakruti enduku anndi vivekam animal prema anndi ledu 5:08 prema - expectation emi lenidi = god 7:04 rakshasatvam = wrong ga dyvatvam = right ga srusti lo oka bagam ante - mottam kadu 7:55 sxx = kukkalu depression lo kalapatam ,divinity ni 8:31 na chinnatam lo istam tarvata korika tarvata rape = rakshasudu ga prakruti ni 9:48 prema anedi unte mounam steady bhakti = nammakam = steady nijam unna chota kadalika undadu 10:40 eduti vyakti sensitivity **valla pattulo telustundi** behaviour lo Acting 11:32 age 9 gift avasariniki vadukunte rakshasatvam 12:03 **okka roju lo mottam prema potundi** 12:25 naadi lo original annadi bayata padutundi living lo bayata padochanna dantlo ekkuva kalam undochu 13:41 song writers vadi philosophy ne experience debba tagilite ne philosophy = gnanam success lo konta aham valana 14:14 aa ramaprabha self poguttukuni 14:51 10/- kosam 10 lakhs pettukovatam kante = True 15:34 **anubhavam = experience = gnanam ledu** pandityam = Bookish knowledge 15:59 edutivadi ardama avvalannadi monditanam kavochu aham kavochu edo addu vastundi = over confidence 17:09 ardam ayna tarvata open cheste link ardam avutundi Ex marriage or sxx or pilla pempakam ippudu easy ardam avutundinreason appati experiences valana 17:42 oke book 40yrs one page ippude telusukunna 18:23 sagam ghoram taggipotundi inka ekkuvane avutundi 20:01 excitement 20:08 old ramaprabha vaddu e ramaprabha ne kavali inka konchem undi last lo edi unte 20:52 vasana lu valana endu 1 hr lo marutunnavu telivi undi 21:31 punarjanma prayatnistunna 22:38 krishn = pychological thinking 23:47 god = o2 end ela 24:52 words techindi manishi smriti ftom higher source? shabd bramhan 26:10 manchini vadili manaki malli ade vasana 26:55 osho chalam maidanam yogi atma katha 27:08 27:45 life ante me paristiti me 28:14 praptam ni padu chesukuntunnaru 28:36 public ko dooram avvale *e shakti adi = adi techukondi* acharinchatani ready ga leru 29:18 ade praptam pratidi devidu kadu gift ante 29:48 60 70yrs tondaraga vaste ekkuva ga jeevinchatam 30:51 anta varaku pola (E center) 31:55 neeku anipinchindi chestunnavu nenu recieve chesukoledu ardam ayte kadalika andadu Ex **work teliyani vadu attention kosam** = Energy Ex 33:23 bharadvaja books 34:28 ***daridram podu*** nijam telisina vadu andadu *acharichi *uniki = jivinchina pravartana* *batikina* 35:27 osho atanu rishi 36:53 **edi saripovatledu = rakshasatvam* shorts sounds gurinchi 38:44 **svanubhavam** **taste ruchi teliyandi ela** 40:12 42:13 **nannu chustunnaru (learning kosam)** 43:19 meeru nijam lo leru meeru abddam undatam valana videos avi matrame nachutunnayi 43:49 tension ekkadidi asalu povalani emundi ? meeru alage undandi praptam unna vallu upayoginchukonsi *meere madatledu biddaluku emi cheptaru* **chepte mararu pravartana nunchi matrame** 45:41 ayipoindi 46:57 rahasyam teliste chimbaram rahasyam Ex cinema story teliste 47:25 **enduku pettukovatam = tension** inni chavulu pettukunte = tension telukovalini chavadu ardam chesukovalini chavadu time enduku ledante physical wave length pampistunnaru tappulu **anni maname** 48:22 vimarshinchevadu=/ vadikemi radu kabatti vachinavadu time ledu **vere daniki velli potadu**
@mymaster730
@mymaster730 8 ай бұрын
Two guruji's one pranam ...🙏😊
@LAKSHMIRV-f4m
@LAKSHMIRV-f4m 8 ай бұрын
Ramaprabhagaru Meerut chala Baga chaparu❤❤❤
@rameshbabu-ug1ji
@rameshbabu-ug1ji 8 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Ramaprabha garu yentha thelivaina varu🎉🎉🎉🎉🎉🎉🎉
@divm6236
@divm6236 8 ай бұрын
Vinnaka emi maatalulevu.. silence matrame😊
@hepsibas7548
@hepsibas7548 8 ай бұрын
Awesome super 👏👏👏👍👍👍Amma
@Sameera-r
@Sameera-r 8 ай бұрын
Nice conversation ❤
@maddalasanthi2571
@maddalasanthi2571 8 ай бұрын
Amma suprooooooo ❤❤❤❤❤. Risa bro thank you so much. Amma I respect you
@bhaveshreddy3206
@bhaveshreddy3206 8 ай бұрын
గాలిని సృష్టించిందెవరంటే,వేదాలలో చెప్పబడిన ఆ నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మ మే ఈ సృష్టి కి మూలం అని చెప్పండమ్మా,మన వేదాస్ వరల్డ్ అధ్యక్షులు డాక్టర్ శ్రీ వేంకటరమణా చాగంటి గారు వచ్చిన తరువాత ఎవరీ సృష్టి కి మూలం?అన్నది అర్ధమైంది,ఇంతవరకూ పీఠాధిపతులు ఈ వేదాలలో ఏముంది అన్నది ఎవరికీ తెలియనివ్వలేదమ్మా, శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅🥰🥰🥰
@nannimadhuri
@nannimadhuri 8 ай бұрын
Ramaprabha గారు 🙏🙏🙏❤❤❤...
@aryavlogsandmore
@aryavlogsandmore 8 ай бұрын
భగవంతుణ్ణి సృష్టించింది ఎవరు అని అడిగారు.. నాకు తెలిసినంత వరకు ఈ సృష్టి లో 3 పదార్థాలకు (మన వాడుక భాషలో పదార్థాలు అనుకుందాం) ఆది అంతం అనేవి వుండవు.. 1. మనం అనుకుంటున్న భగవంతుడు అనే పదార్థం 2. ప్రకృతి అనే పదార్థం 3. ఆత్మ అనే పదార్థం. ఈ మూడు కూడా ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పుడు వున్నాయి, ఇకముందు కూడా వుంటాయి.
@mulavani830
@mulavani830 8 ай бұрын
Excellent conversation
@MultiWisdom
@MultiWisdom 8 ай бұрын
All time best vdo🙏🙏🙏
@KanthRisa
@KanthRisa 8 ай бұрын
🙏🙏
@ns6515
@ns6515 4 ай бұрын
Great
@mahalakshminaidumalla8229
@mahalakshminaidumalla8229 8 ай бұрын
Super Amma and Risa garu
@sudarrshanananthamgari7080
@sudarrshanananthamgari7080 3 ай бұрын
శ్రీ రామప్రభ గారు మీరు జీవించి ఉన్నంతలోనే నాన్న దర్శించవలసిన అవసరం ఉంది కారణం మీలో వైరాగ్యం సంపూర్ణంగా ఉంది కాబట్టి మీరు నాన్ను చుడండి జీవన్ ముక్తులు కాగలరు ఇది మీ యొక్క బిడ్డగా నాయొక్క కర్తవ్యం నా యొక్క KZbin link పెడుతున్నాను
@narendraputta1394
@narendraputta1394 5 ай бұрын
Good Video Brother, I recommend Please read Srila Prabhupada Books(Srimad Bhagavadgita etc) for understanding more philosophical understanding about the Science of Spirit.
@MuraliKrishnaLV
@MuraliKrishnaLV 8 ай бұрын
Ohm Namo Venkatesaya Govindaa Govindaa Govindaa
@Bhavani-ve1sp
@Bhavani-ve1sp 8 ай бұрын
Exlent👏👏
@Leelagovindababu2231
@Leelagovindababu2231 4 ай бұрын
Super sir ❤
@SailajaParapati
@SailajaParapati 8 ай бұрын
I love amma ❤
@Hare_krishna167
@Hare_krishna167 8 ай бұрын
Bhaga varnnicharu అమ్మ Dogs tho polcharu. Good.
@solutions3297
@solutions3297 8 ай бұрын
🙏🙏🙏 అద్భుతం
@gopalac5632
@gopalac5632 8 ай бұрын
ಅಮ್ಮ ಅಧ್ಭುತ
@PavanKumar-oy7hs
@PavanKumar-oy7hs 8 ай бұрын
E video tho subscribe chesaaa❤
@VatturiSrinivasam
@VatturiSrinivasam 4 ай бұрын
గీతా మకరందం తవ్పకుండ తెలుసు కోండి.అన్నిటికి సమాదానం చెప్పుతంతి
@satyanarayanaparupally6566
@satyanarayanaparupally6566 5 ай бұрын
Ma rama prabha garu
What type of pedestrian are you?😄 #tiktok #elsarca
00:28
Elsa Arca
Рет қаралды 36 МЛН
How Much Tape To Stop A Lamborghini?
00:15
MrBeast
Рет қаралды 235 МЛН
УДИВИЛ ВСЕХ СВОИМ УХОДОМ!😳 #shorts
00:49
HARD_MMA
Рет қаралды 3,3 МЛН
What can we learn from NATURE | Ajay Vegesna Podcast | THE OG SHOW
1:28:54
What type of pedestrian are you?😄 #tiktok #elsarca
00:28
Elsa Arca
Рет қаралды 36 МЛН