Anni paatalu chaala manchi paatalu.Ghantasala garu, Suseela garu p.Leela garu chaala madhuranga paadaru.P.Leela garu paadina "Kalanina ".paata naaku chaala ishtam.
@dhananjayathota52188 ай бұрын
Excellent songs thank you so much.meti heroins songs arudhuga labinchevi. Chusi yentho hayi. GA vunnayi
@nagarania9348 Жыл бұрын
చాలా బాగావున్నాయి పాటలు ఎంత మంచి పాటలు పెట్టారు మీరు చాలా ధన్యవాదాలు
@sathvikadontharaju93611 ай бұрын
Hm😢😮😅🎉😂❤🎉😢😮😮😅m n
@charepallirkmusicchannel09053 жыл бұрын
ఉషా పరిణయం లోని పాట నేను అప్లోడ్ చేసినపుడు సరిగ్గానే ఉండింది. నేను విన్నాను.ఆ తరువాత కొంత1 సమయం తరువాత యూట్యూబ్ వారు ఆడియో పై నిషేధం పెట్టినట్లు అర్థం అవుతుందో. శ్రీ BMR నాయుడు గారి comment చూసిన తరువాత నేను ప్లే చేసి ఆశ్చర్య పోయాను ఈ మార్పుకు.వారికి ధన్యవాదాలు. యుట్యూబ్ వారికి దీని గురించి వ్రాసాను.వేచి చూసి ఈ వీడియో ఉంచాల వద్దా నిర్ణయం తీసుకొంటాను.ఈ అసౌకర్యమునకు చింతిస్తున్నాను. మంచివారికే కష్టాలు అన్నట్లుగా,మంచిపాటలకే అడ్డుకోతలు,అడ్డంకులు.
@charepallirkmusicchannel09053 жыл бұрын
thank you youtube for the audio clearance to 2.మనప్రేమ గాథ -ఉషాపరిణయం-ఘంటసాల,P.లీల
Good collection of Kathulu Kantha Rao's,songs .It is not Andam kosam pandan but Prathigna Palana/Talachukonte menu pulakarinchenu../Master Venu.No audio for Usha Prinayam song. Any way it is excellent effort by our CRKji.
@charepallirkmusicchannel09053 жыл бұрын
ఉషా పరిణయం లోని పాట నేను అప్లోడ్ చేసినపుడు సరిగ్గానే ఉండింది. నేను విన్నాను.ఆ తరువాత కొంత1 సమయం తరువాత యూట్యూబ్ వారు ఆడియో పై నిషేధం పెట్టినట్లు అర్థం అవుతుందో. శ్రీ BMR నాయుడు గారి comment చూసిన తరువాత నేను ప్లే చేసి ఆశ్చర్య పోయాను ఈ మార్పుకు.వారికి ధన్యవాదాలు. యుట్యూబ్ వారికి దీని గురించి వ్రాసాను.వేచి చూసి ఈ వీడియో ఉంచాల వద్దా నిర్ణయం తీసుకొంటాను.ఈ అసౌకర్యమునకు చింతిస్తున్నాను. మంచివారికే కష్టాలు అన్నట్లుగా,మంచిపాటలకే అడ్డుకోతలు,అడ్డంకులు.
@ramakrishnareddydevineni41473 жыл бұрын
Chikkadu dorakadu lo pagati putachandrabimbam pata hit song maracharemo
@charepallirkmusicchannel09053 жыл бұрын
మరువ లేదు. అప్పటికే ఫైల్ సైజ్జ్ పెద్దది అయ్యింది.మొదట భీష్మ లోని మనసులోని కోరిక పాటను ఉంచాను.block అయ్యింది కాపీ రైట్ క్లెయిమ్ ఉండి.అది తీసి ఉషా పరిణయం లో క్లాసికల్ సాంగ్ ఉంచాను.కొద్దీ గంటల తరువాత యూట్యూబ్ ఆడియో block చేసింది. ఇది పరిస్థితి.