We get peace of mind if we hear songs in Susila voice .
@lakshmipathiraopechetti30713 жыл бұрын
ఈ పాత పాటలు చాలా బాగున్నాయి,పాత రోజులు గుర్తుకొస్తున్నాయి
@prasadyogeswara83549 ай бұрын
రవి క్రిష్ణ గారూ, నమస్తే సార్. చాలా మంచి పాటలు ఏర్చి, కూర్చి సమకూర్చారు. ! చాల సంతోషం...చాలా ప్రశాంతంగా గావుంది..ఈ పాటలు వింటే..!! మీకివే, అభినందనలు ..ధన్యవాదాలు.
@charepallirkmusicchannel09057 ай бұрын
మీ అభిరుచి గొప్పది .ధన్యవాదాలు
@pvnrao60813 жыл бұрын
రవికృష్ణ గారు చాలా మంచి పాటలు upload చేస్తున్నారు చాలా బాగుంటున్నాయి జన్మ ధన్యం వీరు "నీవే నీవే నిన్నే నిన్నే " ఇంటికి దీపం ఇల్లాలే పాట కూడా పెట్టారు .నేను ఎప్పటినుండో వెతుకుతున్నాను అభినందనలు.
Vividha gayakulatho P.Sueela garu paadina patalanni Chaala madhuranga vunnayi.
@JamesKashi6 ай бұрын
❤😂🎉😊
@balamaruthiramnaidugogana96583 жыл бұрын
Such compilation can only be done by you,my happiness knowsno boundaries on seeing this wonder.you have musical depth on Madras made wonderful films of yesteryears.