#నాన్న

  Рет қаралды 375,562

KANTHI KALA OFFICIAL

KANTHI KALA OFFICIAL

Күн бұрын

Пікірлер: 923
@Spiritual_155
@Spiritual_155 8 ай бұрын
బాధలే బంధించిన లోకమే ముంచేసినా ఏదైనా గాని ఏమైనా రాని - నీ సేవలోనే నను సాగని నను సాగని ఎదురీతలైనా ఎదకోతలైన - నీ వైపే చూస్తూ అడుగేయని అడుగేయని బలహీన సమయంలో బలమొందని - బలమిచ్చే నీ వైపే పరుగెత్తాని బలహీన సమయంలో బలమొందని - బలమిచ్చే నిను చూస్తూ పరుగెత్తాని అడుగులు తడబడుతున్న ఆశలు నిరావుతున్న ఓటమి చేరువుగా ఉన్న ఓరిమితో నడుపుము నాన్న "2" నా పాటకు ప్రాణం మాటకు మూలం నువ్వే నాన్నా నా గుండెను తాకిన మాటలకందని భాషే నాన్న నా దారిలో అనుకోకుండా ముళ్ళేదురైనా ఊహించని సంగతులెన్నో కళ్లెదుటున్నా "2" ఆశించిన ఫలితం నాకు అందనిదైనా ఆనందమే దరిధపుల్లో కనబడకున్నా " 2" శోధన బాధలు ఎన్నైన - ఆకలిద్దప్పలు ఎదురైన ఓటమి చెరువుగా ఉన్న - ఓరిమితో నడుపుము నాన్న "2" నా పాటకు ప్రాణం మాటకు మూలం నువ్వే నాన్నా నా గుండెను తాకిన మాటలకందని భాషే నాన్న నీ నామము కొరకై నన్ను దూషిస్తున్న నమ్మికనే వదలాలంటూ వేధిస్తున్న "2" నిందలు అవమానాలెన్నో దరినే ఉన్న.. నిమ్మలమగు బతుకే నాకు దూరమైనా "2" నీ ప్రియ దాసిని (దాసుని) నేనంటు విశ్వాసమే ఆయుధము అంటూ నా ప్రభు సన్నిధి చాలంటూ ఓరిమితో సాగేద నాన్నా అడుగులు తడబడుతున్న ఆశలు నిరావుతున్న ఓటమి చేరువుగా ఉన్న ఓరిమితో నడుపుము నాన్న మదిలో గాయం ఎన్నిఉన్న - మమతల మాయం అవుతున్న మనుగడ భారముగా ఉన్న మౌనముగా సాగేదా నాన్న మౌనముగా సాగేదా నాన్న నా పాటకు ప్రాణం మాటకు మూలం నువే నాన్న నా గుండెను తాకిన మాటలకందని భాషే నాన్న
@bandisarala8690
@bandisarala8690 8 ай бұрын
Song chala chala bagundhi sister Very meaningful, heart touching
@vineelamittagadapala4974
@vineelamittagadapala4974 8 ай бұрын
🎉
@tanujabadugu4895
@tanujabadugu4895 8 ай бұрын
Vandanalu Annaya
@tanujabadugu4895
@tanujabadugu4895 8 ай бұрын
Very nice song sister god bless you
@satyagalla7117IForGod
@satyagalla7117IForGod 8 ай бұрын
❤❤❤❤❤
@rakeshdakuri777
@rakeshdakuri777 8 ай бұрын
బాధలే బంధించిన - లోకమే ముంచేసిన ఏదైనా గాని - ఏమైనా రాని నీ సేవలోనే నను సాగని - నను సాగని ఎదురీతలైన - యదకోతలైన నీ వైపే చూస్తూ అడుగేయని అడుగేయని బలహీన సమయంలో బలమొందని బలమిచ్చే నీవైపే పరుగెత్తనీ బలహీన సమయంలో బలమొందని బలమిచ్చే నిను చూస్తూ పరిగెత్తని అడుగులు తడబడుతూ ఉన్న ఆశలు నీరవుతూ ఉన్న ఓటమి చేరువగా ఉన్న ఓరిమితో నడుపుము నాన్న అడుగులు తడబడుతూ ఉన్న ఆశలు నీరవుతూ ఉన్న ఓటమి చేరువగా ఉన్న ఓరిమితో నడుపుము నాన్న నా పాటకు ప్రాణం మాటకు మూలం నువ్వే నాన్నా నా గుండెను తాకిన మాటలకందని భాషే నాన్న నా దారిలో అనుకోకుండా ముల్లెదురైన ఊహించని సంగతులెన్నో కళ్లెదుటున్నా ||2|| ఆశించిన ఫలితం నాకు అందనిదైనా ఆనందమే దరిదాపుల్లో కనబడకున్నా ||2|| శోధన బాధలు ఎన్నైనా ఆకలి దప్పులు ఎదురైనా ఓటమి చేరువగానున్న ఓరిమితో నడుపుము నాన్న శోధన బాధలు ఎన్నైనా ఆకలి దప్పులు ఎదురైనా ఓటమి చేరువగాఉన్న ఓరిమితో నడుపుము నాన్న నా పాటకు ప్రాణం మాటకు మూలం నువ్వే నాన్నా నా గుండెను తాకిన మాటలకందని భాషే నాన్న నీ నామము కొరకై నన్ను దూషిస్తున్న నమ్మికనే వదలాలంటూ వేధిస్తున్న ||2|| నిందలు అవమానాలెన్నో దరినే ఉన్నా నిమ్మలమగు బ్రతుకే నాకు దూరం అయిన ||2|| నీ ప్రియ దాసిని (దాసుడ) నేనంటూ విశ్వాసమే ఆయుధమంటూ నా ప్రభు సన్నిధి చాలంటూ ఓరిమితో సాగెదనాన్న అడుగులు తడబడుతూ ఉన్న ఆశలు నీరవుతూ ఉన్న ఓటమి చేరువగా ఉన్న ఓరిమితో నడుపుము నాన్న మదిలో గాయములెన్నున్నా మమతలు మాయం అవుతున్న అందరూ భారముగా వున్నా మౌనముగా సాగెదనాన్న మౌనముగా సాగెదనాన్న నా పాటకు ప్రాణం మాటకు మూలం నువ్వే నాన్నా నా గుండెను తాకిన మాటలకందని భాషే నాన్న.
@santhakumarimadda504
@santhakumarimadda504 8 ай бұрын
Holy Spirit song meaning ful song thaataku paatavale kaakundaa living song
@YakobPuli
@YakobPuli 4 ай бұрын
Supper song 😢😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@BangaruJOB-u8g
@BangaruJOB-u8g 19 күн бұрын
Anthagano athmiyamuga balaparichie thandri keerthana thank you akka thandrike Mahima kalugunugaka amen ❤
@maskuriramulu7539
@maskuriramulu7539 3 ай бұрын
ఇలాంటి మంచి మంచి పాటలు పడాలని దేవుడు మీకు మంచి స్వరాన్ని ఇచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చి దేవునిలో ఇలాగే ముందుకు వెళ్లాలని ఆ ప్రభువుని కోరుకుంటున్న
@PRECIOUSLIGHT824
@PRECIOUSLIGHT824 8 ай бұрын
నా గుండెను తాకిన మాటలకందని భాషే నాన్న,, ఎంత గొప్ప గా అనిపిస్తుంది... ప్రతీ లైన్ మా హృదయపు ద్వారాలను , తట్టి మమ్మల్ని దేవునికి మరింత దగ్గర చేస్తున్నాయి అక్క...❤ అనేకుల హృదయాలను దేవునికి దగ్గర చేసే పనిలో మీరు ఇంకను బహుగా వాడబడాలనీ ప్రార్ధిస్తున్నాను..🙏🙏
@KANTHIKALA
@KANTHIKALA 8 ай бұрын
Thanku my dear..Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
@arigilirajanna8683
@arigilirajanna8683 8 ай бұрын
కుటుంబాన్ని నడిపించే యజమాని "నాన్న" ప్రేమ చాలా గొప్పది అని అంటారు . మరి విశ్వాన్ని నడిపించే కన్నతండ్రి "దేవుని ప్రేమ " ఇంకా గొప్పది అని , కష్టాల్లో ఉన్నప్పుడు మనుషులు విడిచినా దేవుడు మాత్రం విడువడని .... అధ్భుతమైన "నాన్న " గీతాన్ని రచించి, స్వరపరిచి, ఆలపించి, సమర్పించిన సహోదరి కాంతికళ గారికి , ఈ పాటకొరకు కష్టపడిన ప్రతి ఒక్కరికి నా వందనములు ....May God bless u all 🙏🙏🙏 TQ so much to everyone 👍👍👍👍
@KANTHIKALA
@KANTHIKALA 8 ай бұрын
Thanku brother rajannaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more..
@sulvavenukumarsulvavenukum1096
@sulvavenukumarsulvavenukum1096 2 ай бұрын
Kanna parents kanna evaru manalni chudaru, prathksha divalu parents , manamu adagakamunde Anni estharu, devudu annli evvadu,
@pidakalachittibabu6589
@pidakalachittibabu6589 4 ай бұрын
Praise the Lord Pastor Sister Madam Song Adbuthamga vunnadi Good Sister God bless you
@KANTHIKALA
@KANTHIKALA 4 ай бұрын
Thankumaa.. Share this to many.. To ur churchgrps.. Watsapp.. Godbless u🤝👍🏻
@danijonnalagadda4642
@danijonnalagadda4642 8 ай бұрын
నాకు తెలిసి ఈ వర్థమాన కాలంలో నమ్మకంగా దేవుని పరిశుద్ధ పరిచర్య చేస్తున్న స్త్రీ మూర్తులలో ఈ కాంతి కళ తల్లీ ఒకరు అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు దేవునికి మహిమ ప్రైస్ద లార్డ్ అక్కా మీరు ఇంకా మంచి పాటలు వ్రాసి పాడి పరిచర్యలో బలంగా వాడబడాలని ఆ యేసయ్యను హృదయ పూర్వకంగా కోరుకుంటున్నాను ఆమెన్ 🙏
@KANTHIKALA
@KANTHIKALA 8 ай бұрын
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
@DurgaPrasad-yq9sn
@DurgaPrasad-yq9sn 4 ай бұрын
మిస్ యూ నాన్నా ❤... ఈ లోకంలో ప్రతి బిడ్డకి మొదటి స్నేహితుడు నాన్న ❤... నీ వంటి గొప్ప స్నేహితుడు మరల దేవుని రూపంలో తోడుగా దొరికినందుకు ... సంతోషం నాన్న❤
@KANTHIKALA
@KANTHIKALA 4 ай бұрын
Godbless u more brother..share this song to many groups
@DanielBunny-x8y
@DanielBunny-x8y 6 ай бұрын
అక్క మా నాన్న నాకు 2y అప్పుడు చనిపోయారు ఈ పాట నాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది 🎉
@KANTHIKALA
@KANTHIKALA 6 ай бұрын
God is with you always✨... Keep sharing this song👍🏻🤝
@MYLIFEMYJESUS.
@MYLIFEMYJESUS. 8 ай бұрын
బాధలే బంధించినా - లోకమే ముంచేసినా ఏదైనాగానీ ఏమైనారానీ నీ సేవలోనే నను సాగనీ నను సాగనీ ఎదురీతలైనా ఎదకోతలైనా నీ వైపే చూస్తూ అడుగేయనీ అడుగేయనీ బలహీన సమయములో బలమొందనీ బలమిచ్చే నీవైపే పరుగెత్తనీ బలహీన సమయములో బలమొందనీ బలమిచ్చే నిను జూస్తూ పరుగెత్తనీ "అడుగులు తడబడుతూ ఉన్నా ఆశలు నీరవుతూ ఉన్నా ఓటమి చేరువుగా ఉన్నా ఓరిమితో నడుపుము నాన్న" /2/ {నా పాటకు ప్రాణం, మాటకు మూలం నువ్వే నాన్నా... నా గుండెను తాకిన, మాటలకందని భాషే నాన్న} 1. నా దారిలో అనుకోకుండా ముళ్ళెదురైనా ఊహించని సంగతులెన్నో కళ్ళెదుటున్నా /2/ ఆశించిన ఫలితం నాకు అందనిదైనా ఆనందమే దరిదాపుల్లో కనబడకున్నా /2/ "శోధన బాధలు ఎన్నైనా ఆకలి దప్పులు ఎదురైనా ఓటమి చేరువగా ఉన్నా ఓరిమితో నడుపుము నాన్న" /2/ {నా పాటకు ప్రాణం, మాటకు మూలం నువ్వే నాన్నా... నా గుండెను తాకిన మాటలకందని భాషే నాన్న} 2. నీ నామము కొరకై నన్ను దూషిస్తున్నా నమ్మికనే వదలాలంటు వేధిస్తున్నా /2/ నిందలు అవమానాలెన్నో దరినే ఉన్నా నిమ్మళ్ళమగు బతుకే నాకు దూరం అయినా /2/ నీ ప్రియ దాసిని నేనంటూ విశ్వాసమె ఆయుధమంటూ నా ప్రభు సన్నిధి చాలంటూ ఓరిమితో సాగేద నాన్న /2/ "అడుగులు తడబడుుతూ ఉన్నా ఆశలు నీరవుతూ ఉన్నా ఓటమి చేరువగా ఉన్నా ఓరిమితో నడుపుము నాన్న" మదిలో గాయములెన్నున్నా మమతలు మాయం అవుతున్నా మనుగడ భారముగా ఉన్నా మౌనముగా సాగెద నాన్న , మౌనముగా సాగెద నాన్న ... {నా పాటకు ప్రాణం, మాటకు మూలం నువ్వే నాన్నా... నా గుండెను తాకిన మాటలకందని భాషే నాన్న}
@KANTHIKALA
@KANTHIKALA 8 ай бұрын
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
@sujathaamenamenamenpilli3352
@sujathaamenamenamenpilli3352 7 ай бұрын
ఆమెన్ ❤️👍👍👍❤️❤️❤️❤️
@petersonkallem
@petersonkallem 4 ай бұрын
hi
@vrajendra-g3x
@vrajendra-g3x 2 ай бұрын
Very beautiful song sister
@taranginikancherla3696
@taranginikancherla3696 6 ай бұрын
దేవునికి మహిమకరంగా మీ కుటుంబం మరింత ఎక్కువగా వాడబడునుగాక🙏god bless you...all🙏
@KANTHIKALA
@KANTHIKALA 5 ай бұрын
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
@satishappana1665
@satishappana1665 8 ай бұрын
మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయాడు అక్క కానీ మీరు రాసిన ఈ పాట ద్వారా ఆ పరలోకపు తండ్రి నాకు తోడుగా ఉన్నాడని ఈ పాట ద్వారా నేను ఎంతగానో బలపడుతున్నాను థాంక్యూ అక్క వందనాలు 🙏🙏🙏
@KANTHIKALA
@KANTHIKALA 8 ай бұрын
God always with u.. Feel the fatherslove✨🌷.. Share this song to many.. More people..grps🤝
@STIVEN.CH177
@STIVEN.CH177 6 ай бұрын
praise the lord sar దేవునికే మహిమ కలుగును గాక అద్భుతంగా ఉంది పాట దేవుడే మీ ద్వారా రాయిస్తున్న పాటలు ఇవి ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క అర్థం ఉంటుంది మీ పాటలు అమ్మ. దేవుని కృప ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mukkannamasipogu463
@mukkannamasipogu463 8 ай бұрын
తన కృపను ఓర్పుతో దారపోస్తున్న నాన్నకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను...♥️💖🥰
@KANTHIKALA
@KANTHIKALA 8 ай бұрын
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
@mukkannamasipogu463
@mukkannamasipogu463 8 ай бұрын
@@KANTHIKALA 👍
@deepthibattula4188
@deepthibattula4188 8 ай бұрын
🙏Song lyrics🙏 బాధలే బంధించినా లోకమే ముంచేసినా ఏదైనా గానీ ఏమైనా రానీ నీ సేవలోనే నను సాగనీ నను సాగనీ ఎదురీతలైనా ఎదకోతలైనా నీ వైపే చూస్తూ అడుగేయనీ అడుగేయనీ బలహీన సమయములో బలమొందనీ బలంమిచ్చే నీ వైపే పరుగెత్తనీ బలహీన సమయములో బలం మొందనీ బలంమిచ్చే నిను జూస్తు పరుగెత్తనీ అడుగులు తడబడుతూ వున్నా ఆశలు నీరవుతూవున్నా ఓటమి చేరువగా వున్నా ఓరిమి తో నడుపుము నాన్నా (1) నా పాటకు ప్రాణం మాటకు మూలం నువ్వే నాన్నా నా గుండె ను తాకిన మాటల కంద ని భాషే నాన్నా 1.నా దారిలో అనుకోకుండా ముల్లెదురైనా ఊహించని సంగతులెన్నో కళ్లెదుటున్నా (2) ఆశించిన ఫలితం నాకూ అందనిదైనా ఆనందమే దరిదాపుల్లో కనబడకున్నా శోధన బాధలు ఎన్నైనా ఆకలి దుప్పులు ఎదురైనా ఓటమి చేరువగా వున్నా ఓరిమితో నడుపుము నాన్నా (2) ॥ నా పాటకు ప్రాణం ॥ 2. నీ నామము కొరకై నన్ను దూషిస్తున్నా నమ్మికనే వదలాలంటూ వేధిస్తున్నా (2) నిందలు అవమానాలెన్నో దరినే వున్నా నిమ్మళమగు బతుకే నాకూ దూరం ఐనా (2) నీ ప్రియదాసిని నేనంటూ విశ్వాసమె ఆయుధమంటూ నా ప్రభు సన్నిధి చాలంటూ ఓరిమితో సాగెద నాన్నా ॥అడుగులు తడబడుతూ॥ మదిలో గాయంలెనున్నా మమతలు మాయం అవుతున్నా మనుగడ భారముగా వున్నా మౌనముగా సాగెద నాన్నా మౌనముగా సాగెద నాన్నా నా పాటకు ప్రాణం మాటకు మూలం నువ్వే నాన్నా నా గుండెను తాకిన మాటల కందని భాషే నాన్నా Glory to God Alone 🙏🙏🙏
@UdayaBhanu-dw2bm
@UdayaBhanu-dw2bm 4 ай бұрын
Praise the lord sister mee voice chala bagundi
@Roselyn989
@Roselyn989 6 ай бұрын
Praise the Lord akka Superb 🎵 ❤
@Pathikonda_aruna
@Pathikonda_aruna 6 ай бұрын
Yi song na manasuku yentho nemmadhini adharananu yichhindhi akka tq so much wonderful song yichhinadhuku God bless you akka 🙏🌹♥️
@luckyteddu7750
@luckyteddu7750 6 ай бұрын
Super song akka chala bagapaadaru❤❤❤❤
@KANTHIKALA
@KANTHIKALA 6 ай бұрын
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
@DEVIDBRINADSYAM
@DEVIDBRINADSYAM 5 ай бұрын
Praise the lord sister this is a hurt tuching song
@sabbellavinayreddy2940
@sabbellavinayreddy2940 8 ай бұрын
The way you convey emotion is incredible ❤️‍🩹
@KANTHIKALA
@KANTHIKALA 8 ай бұрын
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
@AnushaindanurAnusha
@AnushaindanurAnusha 4 ай бұрын
Praise the Lord sister Heart touching song
@KANTHIKALA
@KANTHIKALA 4 ай бұрын
Godbless u.. Share this song ur grps.. Many✨🤝
@gokulapullaiah8191
@gokulapullaiah8191 5 ай бұрын
Chaala baavundi akka song...🎉All glory to God 🎉🎉
@KANTHIKALA
@KANTHIKALA 5 ай бұрын
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
@venkateswarareddy3549
@venkateswarareddy3549 2 ай бұрын
Good song good voice sister God bless you sister
@bmery9991
@bmery9991 5 ай бұрын
Praise the lord Sister
@prameela-2002
@prameela-2002 6 ай бұрын
ee song ante naku chala istam akka enni sarlu Vinna Inka vinalani anipisthundhi Dhairyanni isthundhi❤ Wonderful words akka Thank you very much akka ee song Maku ichinandhuku😊😊
@prasanthijohn6211
@prasanthijohn6211 8 ай бұрын
ఓరిమితో నడుపుము నాన్న🙏👌
@devikar996
@devikar996 6 ай бұрын
Praise the lord akka want this full song akka
@KANTHIKALA
@KANTHIKALA 6 ай бұрын
This is the fulll song.. Watch one more.. Share to many👍🏻
@kummariniranjannirekshanpa9241
@kummariniranjannirekshanpa9241 4 ай бұрын
Bagundhi sister song❤❤❤
@PothulaMary
@PothulaMary 5 ай бұрын
Good Song Tq Godblessyou Sister 🙏🙌🤝🙏
@KANTHIKALA
@KANTHIKALA 5 ай бұрын
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
@SatyaSravani-dk8nz
@SatyaSravani-dk8nz 6 ай бұрын
Super singing mam ❤❤❤❤❤
@anantabattu2207
@anantabattu2207 6 ай бұрын
Orimito nadupumu naanna praise the lord
@KesanaTejaswini-ie7zy
@KesanaTejaswini-ie7zy 8 ай бұрын
Praise the lord akka nice song challa bagundi heart touching song beautiful akka a paralokapu daddy gurinchi challa baga vivarincharu daddy prema challa goppadi naku daddy leru akka nanna chanipoina nati nuchi a paralok apun daddyiney ma family ni poshistundi akka nanu ma chelli amma gurinchi prayer lo pettandi akka marriage devuni chetamulo jaragalani. Tqu akka daddy ninnu nidaruluga devinchunu gaka inka anekamina songs rasi padali ani korukuntunanu akka
@KANTHIKALA
@KANTHIKALA 8 ай бұрын
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more... Godalways with u...
@Bro.Daniyelu
@Bro.Daniyelu 5 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్..
@Bro.Daniyelu
@Bro.Daniyelu 5 ай бұрын
వందనాలు.. సిస్టర్
@IFOR.GOD.NARASANNA.
@IFOR.GOD.NARASANNA. 8 ай бұрын
చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న అక్క ఈ పాట కోసం
@udaypsd4881
@udaypsd4881 8 ай бұрын
ఏం బాగాలేదు అని చెప్పడానికా
@KANTHIKALA
@KANTHIKALA 8 ай бұрын
Yemibagoledhu 👍🏻.. Mekuanipisthundhi
@IFOR.GOD.NARASANNA.
@IFOR.GOD.NARASANNA. 5 ай бұрын
@@udaypsd4881 అసూయ చెందకు బ్రదర్
@kissuist
@kissuist 5 ай бұрын
Wonderful Song Sister, Glory to God
@ShalemrajuShalemraju-m8y
@ShalemrajuShalemraju-m8y 6 ай бұрын
Excellent song, God bless you sister
@ShalemrajuShalemraju-m8y
@ShalemrajuShalemraju-m8y 6 ай бұрын
Excellent song God bless sister
@munjetirajesh9154
@munjetirajesh9154 8 ай бұрын
ఈ సాంగ్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను అక్క మీరు ఇంకా ఇలాంటి సాంగ్స్ ఎన్నో మరెన్నో పాడి మాకు అందించాలని కోరుకుంటున్నాను అక్క ఈ సాంగ్ చాలా అద్భుతంగా ఉన్నది అక్క ఎక్సలెంట్ సాంగ్ 💯💯💯Akka
@KANTHIKALA
@KANTHIKALA 5 ай бұрын
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
@DurgaPrasad-z5v
@DurgaPrasad-z5v 4 ай бұрын
Ok
@mollachantibabu903
@mollachantibabu903 5 ай бұрын
Heart touching song and lyrics are super akka chala cute ga padindhi meaning full song
@graceofgod4173
@graceofgod4173 8 ай бұрын
ఎన్నోరోజుల నుండి చూస్తున్నాం అక్క పాట కోసం చక్కని అర్థవంతమైన పాట రాసినందుకు ఫీల్తో పాడినందుకు వందనాలు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు
@KANTHIKALA
@KANTHIKALA 8 ай бұрын
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
@joshiAkhilapathani
@joshiAkhilapathani 6 ай бұрын
Wonderful song Akka
@jahnavikataru4604
@jahnavikataru4604 8 ай бұрын
Naku amma nanna leru ani badapaduthu untanu ee song dwara eppatiki veedani nanna naku thodu unnadani prabhuvunu stutisthunna praise the lord
@RatnaKumar-ny5dk
@RatnaKumar-ny5dk 5 ай бұрын
Napataku pranam namataku mulam nuvve nanna nagundenu takina matalakandani bashe nanna line chala bagundi
@paulpaulbabu4404
@paulpaulbabu4404 8 ай бұрын
Vandanamulu akka chala bagundi e lokamlo nanna lekapoyina mana kanna thanadri devadi devudu manatho unte chalu Anni bandalu manaku unnatle
@KANTHIKALA
@KANTHIKALA 8 ай бұрын
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
@ChittyPavani
@ChittyPavani 5 ай бұрын
Super song akka
@MSwaruparani-pr4iz
@MSwaruparani-pr4iz 5 ай бұрын
నాన్న నువ్వు వెళ్తు నాకు ఒక మంచి నాన్నను పరిచయం చేసావు నా నాన్న నా యేసయ్య 📖love you nanna miss you
@sunitharaju3527
@sunitharaju3527 5 ай бұрын
Super akka song Naku chala nachindhi
@KANTHIKALA
@KANTHIKALA 5 ай бұрын
Godbless u🌷.. Thnku.. Share this to many
@mahipaljinna3963
@mahipaljinna3963 8 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼ప్రైస్ థ లార్డ్ సిస్టర్ మీరు పడిన ఈ పాట ఎన్నో రోజులనుండి ఎదురు చూస్తున్నము🙏🏼🙏🏼 ఈ పాట విన్నాక నన్ను కన్నా మా అమ్మ నాన్నల కన్నా అమితామైన ప్రేమ ప్రతి క్షణం ప్రతి నిముషాలు అయన కృపలో అయన అరచేయి చచ్చి కాపాడుతున్న,నా పప్పా, నా తండ్రి, నా నాన్న, నా డాడీ ప్రేమ నాకు ప్రాణం పోసిన నా యేసయ్య నేను ఈ లోకంలో ఉన్నన్ని రోజులు ఎన్ని సమస్యలు వోచిన నా ప్రాణమే తీసిన నా తండ్రి మార్గంలో నేను నడవాలి నా ఊపిరి ఆగేవారకు నా యేసయ్య తో ప్రయాణం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🤲🤲🤲🤲🤲
@KANTHIKALA
@KANTHIKALA 8 ай бұрын
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
@bnageswarao3345
@bnageswarao3345 6 ай бұрын
Song chala bagundhi sister
@yesebuvipparthi6153
@yesebuvipparthi6153 8 ай бұрын
వందనాలు అక్క పాట చాలా చాలా బావుంది మీరు మరెన్నో పాటలు వ్రాసి క్రైస్తవలోకాన్ని మేల్కొల్పాలని దేవునిని ప్రార్థిస్తున్నాను
@MamathaRavikumar.N
@MamathaRavikumar.N 8 ай бұрын
అడుగులు తడబడుతువున్న ఆశలు నిరావుతువున్న ఓటమి చేరువగా ఉన్న ఓరిమితో నడుపుము నాన్న మదిలో గాయములెన్నిన్నా మమతలు మయం అవుతున్నా మనుగడ భారముగా ఉన్నా మౌనముగా సాగేదా నాన్న... Glory to God... Praise the LORD Akka
@DanielBunny-x8y
@DanielBunny-x8y 6 ай бұрын
మదిలో గాయం మనుగడ భారం అనే. పదాలు వింటున్నప్పుడు అర్థంకాలేదు thanks
@v.r.4250
@v.r.4250 8 ай бұрын
Song adbuthamga vunnadi sister god blessyou
@KANTHIKALA
@KANTHIKALA 8 ай бұрын
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
@VenkannababuBavi
@VenkannababuBavi 4 ай бұрын
వందనాలు అక్క నాజీవితం అంత ఈ పాట లాగే ఉంది 😢
@chandanapuharika3953
@chandanapuharika3953 8 ай бұрын
Dhooram nundii vachina shubha samacharam madhuramga untadhii annatlu.......intha kalam edhuru chupulathooo ee paata entha haaini ichindhooo....❤🎉❤Thank u lord..
@KANTHIKALA
@KANTHIKALA 8 ай бұрын
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more❤️
@PochaiahU-qw8eb
@PochaiahU-qw8eb 5 ай бұрын
Super songskka
@universalgod_66
@universalgod_66 8 ай бұрын
ఎన్నాళనుండో ఎదురు చూస్తున్న మా ఈ పాట కోసం. కొంచెం ఆలస్యం అయినా చాలా చక్కగా మంచి మ్యూజిక్, మంచి ఫీల్, ఉంది ఈపాట మా ముందుకు రావడానికి సహకారం అందించిన దేవాది దేవునికి వందనాలు, ఇలాంటి పాటలు ఇంకా అనేకం రావాలాలి అని చెల్లమ్మ కాంతి కళకు విన్నవిస్తూ శుభాకాంక్షలు, టీమ్ అంతటికి నా అభినందనలు 💐💐💐🤝🤝🤝👍🙏🙏🙏💐💐💐💐🙏
@KANTHIKALA
@KANTHIKALA 8 ай бұрын
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
@AkhiRepalle
@AkhiRepalle 5 ай бұрын
Super song chaala baagundhi 🥰🥰😍
@RSTailoring
@RSTailoring 4 ай бұрын
సూపర్ sis
@keerthikeerthi8827
@keerthikeerthi8827 6 ай бұрын
Super sing akka
@jesustelugu777
@jesustelugu777 8 ай бұрын
దేవుడు మీకు ఇచ్చిన ఈ తళాంతులను బట్టి దేవునికి స్తోత్రం మీరు పాడుతున్న ప్రతీ పాట సాధారమైన గొప్ప పాటలాగా లేదుగాని జీవంతో హృదయాలను కదిలించే దేవుని మాటలలాగా వుంటున్నాయి సహోదరి క్రాంతికలా గారు దేవుడు మిమ్మల్లి బహుగా దీవించాలి అని కోరుకుంటున్నాను
@KuwaitTeluguaAmmay
@KuwaitTeluguaAmmay 8 ай бұрын
Yes 💯💯💯😊
@begarilaliltha
@begarilaliltha 6 ай бұрын
దేవుని చేత ఆశీర్వదించబడుతూ, దేవుని గూర్చి న సువార్త పనిలో బహుగా కొనియాడబడుతున్న ప్రియమైన నా యొక్క అక్కగారికి ప్రభువయిన ఏసుక్రీస్తు నామమున నా యొక్క శుభములు, వందములు. నేను ప్రతి రోజు ‌వాట్సప్ స్టేటస్ లో మీ షార్ట్ మెసెజెస్ పెడతాను, ఆమె ఆట వస్తువా? ఆత్మ బందువా? అనే బుక్ చదివాను, చాల అద్బుతముగా వ్రాశారు, మీరు వ్రాసి పాడిన‌పాటలు కూడ విన్నాను, చాల చాలా బాగున్నాయి. నాకు చాల నచ్చాయి, నన్ను ఆత్మీయ ముగా ఎదిగింపజేసాయి, అంతేకాదు అక్క మిమ్మల్ని నిజమబాద్ పిప్రిలొ డైరెక్ట్ గా చూసి , ప్రసంగం విన్నాను, మీల నేను సువార్త చెప్పాలి అనే ఆలోచనకి నన్ను మళ్లించాయి మీ మాటలు, మా చర్చి లో ఈనెలలొ స్త్రీల కూడికలొ మెసెజ్ చెప్తాను అని మా పాస్టర్ గారికి పర్మిషన్ అడిగాను, నా గూర్చి ప్రార్దన‌లొ ఙాపకము చేసుకొండి అక్క, నాకు చాల గర్వంగా ఉంది అక్క మిమ్మల్ని చూసినందుకు ఐ లవ్ యు అక్క, ఎల్లప్పుడూ ‌మీరు బాగుండాలని‌‌ కోరుకునే నీ చెల్లి ....❤❤❤
@KANTHIKALA
@KANTHIKALA 6 ай бұрын
All the best maa.. God bless u..love u too..More.. Keep doing more🤝👍🏻
@msanthoshsanthosh5245
@msanthoshsanthosh5245 3 ай бұрын
😊😊😊❤
@iforgodstudents7065
@iforgodstudents7065 8 ай бұрын
బాధలో ఉన్న వారికి ఓదార్పు నిచ్చే పాట చాలా చక్కగా పాట రాసి మాకు అందిస్తున్నారు అక్క మీరు రాశి పాడిన చాలా పాటలు ఆత్మీయంగా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాయి గాడ్ బ్లెస్స్ యు అక్క
@KANTHIKALA
@KANTHIKALA 8 ай бұрын
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
@botgaming4263
@botgaming4263 5 ай бұрын
Akka song baaga paadavu akka song baaga nachindi akka naku❤😊👏👌❤
@KANTHIKALA
@KANTHIKALA 5 ай бұрын
Godbless u ma.. Share this to manyyy✨✨✨
@rajumendi222
@rajumendi222 8 ай бұрын
ప్రభువును అందరికి రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వందనములు అక్కగారు❤📖🙏⛪🎤
@udayabhanu4291
@udayabhanu4291 3 ай бұрын
మంచి lyrics, మంచి music, manassuni hattukuni, aalochimpa chese pata. Thank you Akka.
@KANTHIKALA
@KANTHIKALA 3 ай бұрын
Thankumma...godbless you..share this feelgood song ..to many..be a part of this wrk
@Yona123-jh9wu
@Yona123-jh9wu 8 ай бұрын
దేవుని నామములో వందనాలు అక్క నీకు. జస్ట్ ఇప్పుడే నాన్న పాట వింటున్నాను. ఎన్నిసార్లు విన్నానో లెక్కే లేదు. నువ్వు రాసిన పాటలన్నీ ఒకదాన్ని మించి ఒకటి బావున్నాయి. లంగర్ వేసినావా పాటంటే నాకు చాలా చాలా ఇష్టం. ఏడవ అక్షయహార సెమినార్ లో ఈ పాట నా పిల్లలతో కలిసి పాడటానికి అవకాశం ఇచ్చినందుకు నీకు అన్నయ్యకి వదినమ్మకు అక్కడికి వచ్చిన దేవుని పిల్లలందరికీ నా వందనాలు. అసలు నాన్న పాట ఇంత బాగా ఎలా రాయగలిగావు అక్క. ఈ పాట వింటున్నంత సేపు మా నాన్నగారు ఈ లోకంలో లేకపోయినా, నా పక్కనే ఉండి నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏదో తెలియని ధైర్యం కలుగుతుంది. తండ్రిని పోగొట్టుకున్న నాలాంటి ఎందరో అమ్మాయిలకు నీ పాట ఓదార్పునిస్తోంది. 👌👌👌 💐💐💐💐💐 ✝️✝️✝️ 👏👏👏 🙌🙌🙌. దేవుడు చాలా గొప్ప తలాంతులను ఇచ్చారు అక్క నీకు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎవరు ఎన్ని నిందలు మోపిన, లెక్కచేయకుండా, ఎలాంటి అనారోగ్యం నీ దరిచేరకుండా నువ్వు ఎప్పుడు ఆరోగ్యంతో ఉండాలని, నువ్వు ఇంకా గొప్పగా దేవుని కొరకు వాడబడాలని, ఇంకా మంచి మంచి పాటలు రాసి,పాడాలని దేవుని నామములో ప్రార్థిస్తున్నాము. ఆమెన్.
@KANTHIKALA
@KANTHIKALA 5 ай бұрын
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
@Yona123-jh9wu
@Yona123-jh9wu 5 ай бұрын
Praise the lord to jejus Thank you akka.daily nee messages and songs WhatsApp lonu face book lonu share చేస్తూనే vuntanu
@sirishakankipatie6172
@sirishakankipatie6172 5 ай бұрын
Wander full song 🎵
@universalgod_66
@universalgod_66 8 ай бұрын
వందనాలు అక్క song సూపర్ అక్క ఇలా మిమ్మలిని దేవునిలో ఇంకా బలంగా వాడుకోవాలని కోరుకుంటూ మరి ఒకసారి song super👌👌👌👌 ఇంకా మరి ఎన్నో పాటలు మా ముందికి తీసుకొని వస్తారని కోరుకుంటున్నాం 🙏🙏💐🤝 from కండవల్లి నీతి స్వరూప kakinada 💐🤝🙏🙏
@luckyteddu7750
@luckyteddu7750 6 ай бұрын
Akka paata chala bagundhi madhi ravutla village
@KANTHIKALA
@KANTHIKALA 6 ай бұрын
Thankumaa.. Godbless u.. Share this to ur grps.. Church members✨
@mulagapakalaxman3066
@mulagapakalaxman3066 8 ай бұрын
చాలా రోజులుగా ఎదురు చేస్తున్న ఈ పాట కోసం ఈరోజు మా ముందుకు ఆ దేవాది దేవుడు తీసుకొని వచ్చినదుకు ఆ దేవునికి కృతజ్ఞత స్తుతులు ఈ పాట విన్న తర్వాత అలాగే పరలోక తండ్రిని ఈ లోక తండ్రిని గుర్తు చేస్తూ మన బతుకు దినములలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మన తండ్రి మన వెన్నటు ఉంటూ మనకు చేస్తున్న మన తండ్రి చేస్తున్న మేలున్ను గుర్తు చేస్తూ ఈ పాటలో అనేక భావాలు నా మనసుని తకాయి అమ్మ ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KANTHIKALA
@KANTHIKALA 8 ай бұрын
Thanku🥰annyaa For ur affection.. And support also.. Godbless the family🤝🤝👍🏻
@rajeegeddam6018
@rajeegeddam6018 8 ай бұрын
Ee song kosam yenno rojuluga yedhuru chustunnanu sister very beautiful song praise the Lord
@P.HANOKU46846
@P.HANOKU46846 8 ай бұрын
ఈ పాట చాలా బాగా పాడారు సిస్టర్ మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
@KANTHIKALA
@KANTHIKALA 8 ай бұрын
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
@babjiballa1683
@babjiballa1683 8 ай бұрын
సృష్టికర్త యైన దేవుడు, మన సృష్టికి మూలం అయిన తండ్రి మనలను *నడిపించే నాన్న.* మన నాన్న దగ్గర మనకు ఎంత చనువు ఉంటుందో, అలాగే మన ఆత్మీయ జీవితాన్ని తీర్చిదిద్దే తండ్రి దగ్గర కూడా అంతే చనువును పొందడానికి క్రీస్తు విశ్వాసుల జీవితంలో ఎదురయ్యే ఎట్టి గడ్డు పరిస్థితులనైనా ఎదుర్కొని నిలబడగలిగే విశ్వాసాన్ని మరింతగా పెంచడానికి మీరు పాడిన *నడిపే నాన్న* పాట ఆత్మీయ జీవితాన్ని నడిపించడానికి చాలా ఉపకారిగా ఉంటుంది. ఆమేన్. 🙌💖🙏
@KANTHIKALA
@KANTHIKALA 5 ай бұрын
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
@maskuriramulu7539
@maskuriramulu7539 3 ай бұрын
గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ నైస్ సాంగ్..
@Sravani-jw2qe
@Sravani-jw2qe 8 ай бұрын
Heart koddisepu ala motthamantha sunyamani yenchi devuni feel ayyela chesina lyrics akka fantastic
@KANTHIKALA
@KANTHIKALA 8 ай бұрын
Thankumaa✨❤️
@KANTHIKALA
@KANTHIKALA 8 ай бұрын
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
@RatnaKumar-ny5dk
@RatnaKumar-ny5dk 5 ай бұрын
Praise the lord like song devuniki mahima kalugunu gaka
@VemulaBhulakshmi
@VemulaBhulakshmi 8 ай бұрын
Nice song Keep it up God bless you 🙏🙏
@sunilkallepalli6266
@sunilkallepalli6266 8 ай бұрын
ఆత్మీయ ఎదుగుదలలో మరొక మనోధైర్యాన్ని నింపే చక్కని గీతాన్ని దేవుడు మీ ద్వారా అందించడాన్ని బట్టి ఆ పరమ తండ్రితో పాటుగా మీకు చాలా థాంక్స్ అక్క. అలాగే ఈ ఆల్బమ్ కోసం కెమెరా మాన్, vfx,కోరస్, మ్యూజిక్, ఇంకా సహాయకులు ఎవరెవరైతే ప్రయాస పడ్డారో మీ అందరికి నా హృదయ పూర్వక వందనాలు మీ ప్రయాస వృధా కాదు.... and thanks to TEAM KANTIKALA
@anustudiosri7775
@anustudiosri7775 8 ай бұрын
Thankyou Brother....! For Ur Well wishes nd remember me in your prayers..! Regards @anusristudio
@KANTHIKALA
@KANTHIKALA 8 ай бұрын
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
@appalarajug8194
@appalarajug8194 8 ай бұрын
అద్భుతమైన పాట అందించారు అక్క క్రీస్తు యేసు పేరట నా నిండు వందనములు
@KANTHIKALA
@KANTHIKALA 8 ай бұрын
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
@immanuelimmanuel9292
@immanuelimmanuel9292 7 ай бұрын
Chala Baga nachindhi e song chala badha unna kuda e song vintuntey chala happy ga undhi akkaa..me voice chala bagundhi akka ❤❤❤ God bless you akkaa ❤❤amenn
@Krupasagar-wr4ic
@Krupasagar-wr4ic 8 ай бұрын
Excellent lyrics akka super tune Video graphy visuals bale edit chesaru akka super
@sreecse9
@sreecse9 8 ай бұрын
ThankQ...! Regards anusristudio
@anustudiosri7775
@anustudiosri7775 8 ай бұрын
Thank Q Regards anusristudio
@marykurpha8028
@marykurpha8028 4 ай бұрын
wonderful singing sister maa god bless you 🙌🙇‍♀️🙏
@KANTHIKALA
@KANTHIKALA 4 ай бұрын
Godbless u thnku.. Share this to many✨
@Vineethalittlesoldierofchrist
@Vineethalittlesoldierofchrist 8 ай бұрын
🙌🏻🙌🏻🙌🏻🙏🏻🙏🏻🙏🏻 🫂నడిపించే నాన్న🫂 👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻 ❤❤❤🥰🥰🥰 మీ ద్వారా తండ్రితో బంధాన్ని గూర్చి ఇంత చక్కని పాట అందించిన దేవునికే మహిమ కలుగును గాక... ఆమెన్... దేవుడు మరింత జ్ఞానమిచ్చి మిమ్మును తన పనిలో బహుగా వాడుకొనును గాక... ఆమెన్... Thank You Akka🤝🏻🙏🏻♥️🤍♥️... Love You Akka🫂🥰
@nandinib4282
@nandinib4282 8 ай бұрын
సేవ ప్రారంభం లోనే ఎన్నో మాటలు వస్తున్నాయి అక్క. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఈ పాట నాకు చాలా నేర్పించింది అక్క. ఎంత మంది ఎన్ని మాటలు అన్నా సేవను విడువను...
@KANTHIKALA
@KANTHIKALA 8 ай бұрын
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
@srajababu5791
@srajababu5791 8 ай бұрын
పరమ తండ్రి ప్రేమను ఉన్నతంగా వివరించి, ఈపాట ద్వారా ఘనపరచ్చినందుకు హృదయపూర్వక వందనములు సిస్టర్ గారు
@sarasajanidasi7493
@sarasajanidasi7493 2 ай бұрын
Thank u nanna garu Chelli ki ichina jnam Kai
@nagababud5272
@nagababud5272 8 ай бұрын
ఈ పాట మా నాన్న గుండె మీద పడుకుని విన్నాను మనసుకు చాలా సంతోషం అనిపించింది
@KANTHIKALA
@KANTHIKALA 8 ай бұрын
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
@ulidralajoshaf7416
@ulidralajoshaf7416 4 ай бұрын
Sudeep👏👏akka🌹🌹🌹🌹💕💞
@myloveyougod
@myloveyougod 8 ай бұрын
ఏమైనా కానీ ఏదైనా రాని నాన్న కోసమే మన జీవితం అంకితం అంటూ చాలా చక్కటి సాంగ్ అక్క
@sarathbabugalinki7114
@sarathbabugalinki7114 5 ай бұрын
Ek Mahina yani 4:40
@chandanamullemani2557
@chandanamullemani2557 8 ай бұрын
Praise the lord akka 🙏 happy to listen this song after long waiting period ❤️ thank u Jesus for this beautiful voices & lyrics.All glory to be lord our Jesus Christ. Amen....
@mpushpa3911
@mpushpa3911 8 ай бұрын
ఆలస్యమైన దేవుడు మేలే చేస్తాడు🎉 అబ్బా తండ్రి పాటలో ఎంత ఓదార్పు మీకు మాత్రమే సమస్త మహిమ కలుగును గాక ఆమేన్ ఈ పాట బయటికి రావడానికి కారణం ఎంతో కష్టం దేవుని పిల్లలది థాంక్యూ ఆల్ ప్రత్యేకమైన ధన్యవాదాలు కాంతి కల అక్కకి
@prameela-2002
@prameela-2002 7 ай бұрын
Wonderful lyrics and Excellent Singing 👏👏Akka meeru Inka Devuni Sevalo Balam ga Vadabadali akka 😍 Praise the lord akka
@svpkumarraju1340
@svpkumarraju1340 4 ай бұрын
🎉🎉🎉🎉 Aman
@Happychristansongs
@Happychristansongs Ай бұрын
Praise the Lord Akka paata chala bagundhi Akka naakosam prayer
@HemaHema-lw6ou
@HemaHema-lw6ou 8 ай бұрын
❤❤❤ yesayaaaaa neeke mahima kalugunu gaka amen Kuwait nunchi 🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼 god bless you all......❤❤❤❤❤❤
@ciripangydavid2994
@ciripangydavid2994 8 ай бұрын
ఎదిరి చూ సిన ఆ శుభగడియలు రానే వచ్చాయి! సమస్త ఘనత,మహిమ మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి కలుగును గాక! Wonderful Composed, Excellant lyrics, song meaning is very close to a christian beliver or real followers of LORD JESUS CHRIST. Wonderful singing Respected sister of GOD'S Servant.My humble Prayer is May Almighty GOD bless your efforts and ministry abundantly,and use you much more in this 2024 New year for HIS glory and expansion of HIS KINGDOM ,Amen .( C.David,from VEMULA WADA, Siricilla District, TS).
@dasuandradasuandra
@dasuandradasuandra 8 ай бұрын
super lyrics sister....no words..... inka devuni koraku meru yenno patalu paadali... all glory to God.... amen.🎉🎉🎉🎉
@KANTHIKALA
@KANTHIKALA 8 ай бұрын
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
@rajiraji3368
@rajiraji3368 8 ай бұрын
Praise the lord sister wat song so meaning full iam waitinng this song thank you so much such beutiful song na pataku pranam nuvve nanna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏
@ratnakumariprathipati
@ratnakumariprathipati 8 ай бұрын
Nice song sister Meeru e song vrasina aa song manasuki chala hathuuntundi sister God bless you sister garu Praise the lord andi ❤❤
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 92 МЛН
2 MAGIC SECRETS @denismagicshow @roman_magic
00:32
MasomkaMagic
Рет қаралды 18 МЛН