ఈశ్వర్ పితా నే సారే జగత్ సే, యైసీ మొహబ్బత్ కియా పాపోన్ సే హమ్కో ముక్తి దిలానే యీషు మసి కో దియా… ఆ పరమ తండ్రీ లోకమంతటినీ ఈలాగు ప్రేమించెగా.... పాపంబు నుండి విడిపించుటకై ఆ యేసునే పంపెగా.... 1.సారే జహా మే ఏక్ జబ్ సా, ఛాయా థా ఆంధియారా.... రహే నహీ థీ మంజిల్ నహీ థీ, ఇన్సాన్ థా బెసహరా… పాపాంధకారం లోకాన్ని కమ్మి దైవాన్ని మరిపించగా.... దారేలేక గురికానరాక మనుజాలి దిగులొందగా...(ఆ పరమ) 2.లాయేగా జో భీ ఇమాన్ ఉస్ పర్, బర్బద్ హోగా నహీ.... జీవన్ మిలేగా ఉస్కో సదా కా, దిల్ మే రహేగా మసిహ్… ఆ యేసు నందు విశ్వాసముంచు నశియించి పోవెన్నడూ... అంతంబులేని జీవంబునిచ్చి హృదిలోన కొలువుండునూ... 3.సత్య వహీ హై, రాస్తా వహీ హై, సబ్కీ శరణ్ హై వహీ... అవో థాకే అర్ బెచైన్ లోగో, ఆరామ్ దేగావహి… తానే సత్యం తానే మార్గం అందరికీ శరణం తానే... మదినెమ్మదిచ్చె పిలిచేనుచూడు నిలిచేను నీ చెంతనే....(ఈశ్వర్) //ఆ పరమ తండ్రీ// ప్రభు మార్గమంటే మతవ్యాప్తి కాదు యోచించు ఓ నేస్తమా... మహిలోన నిలిచి మరణాన్ని గెలిచి నిను నన్ను విడిపించెగా....
@KANTHIKALA10 ай бұрын
Good affort..Godbless u ma👍🏻👍🏻
@kakaralaasubbasubb578010 ай бұрын
❤ song chala bagundhi l am vyshu mam sunkesula
@KANTHIKALA9 ай бұрын
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
@NagaLaxmi-m5q5 ай бұрын
🙏🙏
@luckyteddu77505 ай бұрын
My dear
@vijayprasadreddyiforgod11 ай бұрын
Such a wonderful song beautiful lyrics my dear sister God bless you
@pns45173 ай бұрын
ప్రియ తండ్రీ! 🛐వందనాలయ్య,🙏
@KANTHIKALA11 ай бұрын
మీరు ఈ పాట ద్వారా ఆదరించబడతే అనేకులకు పంపించి దేవుని పని లో పాలిభాగస్తులుకండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.నచ్చితే 👍 చేయండి
@gandhamaswitha11 ай бұрын
Thanku. Sister.replay. Pettinamdhuku😊
@bennyjohns799211 ай бұрын
Amma praise the lord yehovaye gnanamicchuvadu Teliviyu,vivechanayu Aayana notanudi vacchunu Evanni Aayana Sannidhili kanioetti pondhukunnavu Thalli Gid bless you my child Devudu inkaa Hecchuga ninnu vadukuntadu
@KANTHIKALA11 ай бұрын
@faithfuljourney902 thanku✨🤝👍🏻🌷lyrics pinned in the comments
@SuvarnakumariVilluri5 ай бұрын
Praise the Lord. kanthikalagaru
@swapnaswapna51733 ай бұрын
Devuniki mahima kalugunugaka amen amen Vandanalu sister ma papa health kosam preyar cheyandi sister
@gracygandham2110 ай бұрын
Well translated to Telugu and well sang akka 🙌🙏 Praise the Lord
@KANTHIKALA9 ай бұрын
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
@gracygandham219 ай бұрын
@@KANTHIKALA 💫🙌🏻❤️
@JESUS724_fe211 ай бұрын
Vandanalu sister nice song 🎉🎉🎉
@YerukalakistappaKistappa7 ай бұрын
Voices is. Melody ❤❤🎉🎉
@bnani427211 ай бұрын
Praisethelord hallelujah amen 💖💖💖💖💖🙏🙏🙏🙏 Amma thankyou nice song God bless you all
@samuelogirala679511 ай бұрын
దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని ఆ దేవుని పనిలో వాడుతున్నందుకు ప్రభువైన ఏసుక్రీస్తు వారి నామంలో ఆ దేవతి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటున్నాను వందనాలు అక్క
@KANTHIKALA11 ай бұрын
Thanku godbless you.. ఈ పాట అనేకులకు share చేసి సువార్త పనిలో మీరూ మాతో నడవండి.godbless u more
@TirupathaiahTokala11 ай бұрын
Sare akka nenu bhavya okasari naku kip adigavu ga adras kokkirayalanka C.B.C.N.C
@VEETHREE199911 ай бұрын
God bless you Akka. Tanqq Lord love you ❣️❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@mosesbuthapati460111 ай бұрын
Beautiful meaning song sister may God bless you sister
@ramavarapunaresh372811 ай бұрын
Exllent song akka chala baga padaruu god bless you akka
@thotasunithathotasunitha696811 ай бұрын
Vandanalu akka pata vintute goosebumps vastunai akka tandri mimalni divinchi bahuga vadukonunu gaka samasta mahima ganatha devuni ke kalugunugaka Amen🙏🙏🙏🙏🙏
@prasadmadikiqqqwertyuiopas904611 ай бұрын
Praise Lord thalli Pata Chala Bagundi
@nagababud527211 ай бұрын
వందనాలు అక్క దేవుని ప్రేమ గురించి క్రీస్తు పుట్టుక పరమార్ధం గురించి హిందీ తెలుగు లో కలిపి పాట వింటుంటే చాలా కొత్తగా ఉంది అక్క హిందీలో కూడా మీసేవ కొనసాగాలని దేవుని గురించి వాళ్లకు కూడా తెలియజేయాలని దేవునికి ప్రార్థిస్తున్నాను ఆమెన్
@KANTHIKALA11 ай бұрын
Thanku godbless you.. ఈ పాట అనేకులకు share చేసి సువార్త పనిలో మీరూ మాతో నడవండి.godbless u more
@lalitharanikollabathula48511 ай бұрын
Wonderful sister God bless you
@venkateswarlubollineni528511 ай бұрын
యోహాను 3: 16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా( లేక, జనిలైక కుమరుడుగా) పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
@gudalasrinivasarao17211 ай бұрын
వండర్ఫుల్ సాంగ్ చాల అద్భుతము గ పాడారు, దేవుడు మిమ్మలిని ఎల్లప్పుడూ దీవించి బలపరుచును గాక.
@bobbiliakhil541511 ай бұрын
దేవుని కృపను బట్టి దైన జనురాలుకి కృతజ్ఞతలు ఆమెనే
@kishorekakada88811 ай бұрын
Praise the lord 🙏 akka chala chala Bhaga rasharu paadaaru amma ❤
@goluguridosareddy799711 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@SaatuVijaya9 ай бұрын
Super song sister meru paade prathi paatalu chala Baaga ardham untai chala varaku Devuni lo edhugutaku sahayapadathai may God bless you
@bujjibabukeys299311 ай бұрын
Prise the Lord akka chala bavundii song akka
@jyothimaddiboina856611 ай бұрын
సాంగ్ చాలా బాగుంది మీరు ఇంకెన్నో పాటలు రాయాలి మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను అక్క గ్లోరీ టు గాడ్
@KuwaitTeluguaAmmay11 ай бұрын
వందనములు సిస్టర్ చాలా బాగుంది సాంగ్ దేవుని పనిలో మరింతగా బహుగా వాడ పడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు ఆల్ 🙏💖💖💖
@RajeshekarGongolu-cr1wg11 ай бұрын
Giving you more songs God gives you Amma God bless you all ways you and your family thanks Lord
@shashikumar59211 ай бұрын
Hindi+Telugu= ఒకే క్రైస్తవ గీతం చాల అద్భుత పాడిన sister కీ నా హృదయ పూర్వకా వాదనలు sister 🙏🙏🙏
@KANTHIKALA11 ай бұрын
Thanku godbless you.. ఈ పాట అనేకులకు share చేసి సువార్త పనిలో మీరూ మాతో నడవండి.godbless u more
@puliroja479411 ай бұрын
Vandanaalu dear sister.god bless you.❤
@gandhamaswitha11 ай бұрын
Song. Super. Sister. Sunkesula ki meeru. Vacharu. Nenu chusanu. Glory to God
@sumaphani217411 ай бұрын
Wonderful song sister...real meaning of Christmas ee song lo adbhutam gaa chepparu ....all glory to God....
@KANTHIKALA11 ай бұрын
Thanku godbless you.. ఈ పాట అనేకులకు share చేసి సువార్త పనిలో మీరూ మాతో నడవండి.godbless u more
@sumaphani217411 ай бұрын
Tappakunda sister....already share cheasanu...endukante Christmas lo unna nijamaina happiness ni vadilesi ee loka lo unna happiness kosam Christmas chese vallu tappakunda chusi maaraalani sister... Thank you
@Joseph.christ.nazareth11 ай бұрын
Praise the lord 🙏 sister nice song devunikey mahima kalugunu gaka amen glory to God 🙌🙏
@GODISGOOD-m4q11 ай бұрын
Super sister... చాలా బాగుంది
@prasadsettipradad77911 ай бұрын
Prise thelordakka excellent song.
@karunakartalakayala11 ай бұрын
అక్క వందనాలు ఈ ప్రపంచానికి మరొక ఆలోచన ఆధ్యాత్మిక మరొక మంచి పాటను దేవాది దేవుడు మీకు ఇచ్చిన మంచి అనుభవాలలో నుంచి రచించి మా ముందుకు తీసుకు వచ్చినందుకు ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఇంకా మరెన్నో మంచి పాటలు రాయాలని దేవుడు మీకు మంచి జ్ఞానమును మంచి ఆరోగ్యమును మీ సువార్త ప్రయాణంలో క్షేమమును కలుగజేయాలని దేవాది దేవుని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను ఆమెన్ god bless you అక్క
@KANTHIKALA11 ай бұрын
Thanku godbless you.. ఈ పాట అనేకులకు share చేసి సువార్త పనిలో మీరూ మాతో నడవండి.godbless u more
@venkateswarlubollineni528511 ай бұрын
Tq Jesus🙌🙌
@devasundar11 ай бұрын
వందనములు అక్క 🙏🏻🙏🏻🙏🏻 ఉన్నతమైన భావములతో కూడిన పాటల ద్వారా మమ్ములను బలపరుస్తున్నందుకు కృతజ్ఞతలు 🙏🏻🙏🏻🙏🏻👍👍👍
@KANTHIKALA11 ай бұрын
Thanku godbless you.. ఈ పాట అనేకులకు share చేసి సువార్త పనిలో మీరూ మాతో నడవండి.godbless u more
@ChayaChaya-r5w11 ай бұрын
Beautiful song sister May god bless you 💐💐💐🙏🙏🙏🙏
@god.66tvkannada11 ай бұрын
Super Sogu Sister god bless you Sister 🙏
@vijayprasadreddyshorts11 ай бұрын
nice song akka 😍🎉 yeppatiki gurthundipothundi
@chinnachinna595411 ай бұрын
సాంగ్ చాలా బాగుంది అక్క చివరి మాటలు మనసును తేలిక చేశాయి ఇంత గొప్ప ఆలోచనను దేవుడు నీకు ఇచ్చినందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూన్నాను
@Ravikumar-ty6vm11 ай бұрын
Praise the lord sister garu
@vijaytendulkar349011 ай бұрын
A good medley diamond of this season AkkA❤🎉🎉🎉❤
@chandrashekarreddy.s823811 ай бұрын
❤ Vijay
@LeelaKumari-pg9th11 ай бұрын
Vandanalu akka super song akka
@deepthibattula418811 ай бұрын
నన్ను ఎంతగానో ఆకట్టుకున్న aakarshimpajesina ఈ పాటను తెలుగు లో తీసుకుని వచ్చినందుకు చాలా చాలా thanks అక్క 🙏🌷🌷🌹🌹 Last లో మీరు additional గా add చేసినా lines ఇంకా చాలా bavunnai అక్క 🙏🙏🙏
@daughterofparamathandri911111 ай бұрын
Vandanalu Sister 🙏 🙏 🙏
@Ugreshanmaths11 ай бұрын
Super Akka.. Hindi - Telugu. Great talent....
@lokesholeti522611 ай бұрын
వందనాలు అక్క పాట చాలా బాగుంధీ అక్క వింటుంటే మనసంతా యంతో ఉల్లాసంగా వుంది అక్క ఇంకానూ మినుంచి అద్భుతమైన పాటలు రావాలని ఆ మహాగణుడైన దేవుని నామని మహిమ పారచాలని దేవుని ప్రదీస్తున్నాను అక్కా ఆమెన్...🙇🙏
@KANTHIKALA11 ай бұрын
Thanku godbless you.. ఈ పాట అనేకులకు share చేసి సువార్త పనిలో మీరూ మాతో నడవండి.godbless u more
@mandasrinuvasulu355011 ай бұрын
అక్కగారు వందనాలు అక్కగారు పాటు చాలా చాలా బాగుంది మీకు ఇంత జ్ఞానం ఇచ్చి మీద్వరా ఆ పాట ద్వారా తండ్రి మహిమ ఘనత పొందుతారని ఖచ్చితంగా నమ్ముచున్నాము 🙏🙏🙏🙏
@chandrashekarreddy.s823811 ай бұрын
❤ Srinu anna
@KANTHIKALA11 ай бұрын
Thanku godbless you.. ఈ పాట అనేకులకు share చేసి సువార్త పనిలో మీరూ మాతో నడవండి.godbless u more
@muralinani594711 ай бұрын
మీరు రాస్తున్న ప్రతిపట ఆత్మీయంగా ఉంటుంది అర్థంతో కూడి ఉంటుంది
@CHINTUJESUS11 ай бұрын
God is love
@mukkannamasipogu46311 ай бұрын
ఇంత ఆదరణను ఇచ్చిన lyrics రాయాలంటే ఆయన్ని ఎంత అనుభవిస్తే రాయగలం...✨💖
@RepallesureshRepallesuresh11 ай бұрын
వందనాలు అక్క దేవుని పనిలో మరింత వాడ పడాలని దేవునికి సుతులు స్తోత్రములు తెలుపుతున్నాము అక్క
@ciripangydavid29949 ай бұрын
What a glorious wonderful heartuching GOD'S LOVE'S Gospel Sweet melody Song. అద్భుతముగా మధుర గానం చేశారు పాస్టర్ గారు,దేవుని ప్రేమను కండ్లకు కట్టినట్లు గా,ఎంతో స్పష్టమైన హిందీ పదాలను కూడా గానం చేశారు,కృతజ్ఞతలు తెలియ చేయుచున్న ము.(Bro.C.David, VEMULA WADA ).
@KANTHIKALA9 ай бұрын
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
@rajeshthummapudi924411 ай бұрын
Vandanalu sister garu God bless you
@bobbabhavani49611 ай бұрын
Song challa bagundhi akka God bless you akka🌹🌹
@KANTHIKALA11 ай бұрын
Thanku godbless you.. ఈ పాట అనేకులకు share చేసి సువార్త పనిలో మీరూ మాతో నడవండి.godbless u more
@sriramadhinishu554911 ай бұрын
Vandanalu akka👌👌👌
@Koushik-q1y9 ай бұрын
Such a wonderful song Super lyrics God bless you, ur team, teams &ur family members Praise the Lord Really, inspiring
@samuelchristian883211 ай бұрын
Praise the lord
@RajeshekarGongolu-cr1wg11 ай бұрын
Amen
@mallappamark11 ай бұрын
Very nice and good meaningful song I think this is first time singing one song in two languages so, all glory to our God in the name of Jesus Christ
@KANTHIKALA11 ай бұрын
Thanku godbless you.. ఈ పాట అనేకులకు share చేసి సువార్త పనిలో మీరూ మాతో నడవండి.godbless u more
@mallappamark11 ай бұрын
@@KANTHIKALA Yes sister I very much like your songs and messages. Thanking you.
@Spiritual_Songs_11 ай бұрын
Super song akka 👏👏👏👏👏👏👏👏👏👏
@vanineelam234611 ай бұрын
Wonderful song sister very nice👏👏 🙏🙏🙏🙏praise the Lord అక్కా...
@vijayakumari994711 ай бұрын
Wonderful May God Bless You ❤
@Susannakumari9311 ай бұрын
Ninjanga excellent sister Glory to God🙏
@lordsword626511 ай бұрын
Tq God
@RohinireddySankata11 ай бұрын
Wonderful song pedha amma❤
@ranikuwait180311 ай бұрын
ప్రైస్ లార్డ్ సిస్టర్
@janardhanyohan932211 ай бұрын
Bahuth achha hai song. Thank you akka for your hardwork, may God bless you more.
@prabhakar752311 ай бұрын
PRAISE THE LORD
@kinditisurendra41849 ай бұрын
Akka Love you God 🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@Rupa88611 ай бұрын
వందనాలు అక్క ❤ దేవుని నామమునకు మహిమ కలుగును గాక 🙏✌️👍 YSR colony bhimavaram యేసు క్రీస్తు ప్రార్ధన మందిరం .
@KANTHIKALA11 ай бұрын
Thanku godbless you.. ఈ పాట అనేకులకు share చేసి సువార్త పనిలో మీరూ మాతో నడవండి.godbless u more
Nice song. All praise, Glory, Honor, Riches and Mighty to our LORD and Savior LORD JESUS CHRIST. GOD Bless you and Ministry Akka.
@bnagesh900211 ай бұрын
Chala chala bagundhi akka thank you so much akka ma rudayalanu kadhilinichindhi akka 😢😢😢😢 song chala beautiful undhi akka ma youth genaration ki mellanti varu rase elanti athmiya githallu chala avasaram akkaonce again thank you so much ❤❤❤❤❤❤❤❤❤
@pidakalachittibabu65895 ай бұрын
Vandanalu Akka 🙏
@Mylifeforjesus-1977.11 ай бұрын
vandanalamma.chala bagundi pata.god bless u thalli❤❤❤
@manumanohar987711 ай бұрын
Praise the lord sister 👌
@gantepogulaxmisuresh964611 ай бұрын
Wonderful song అక్క ❤❤❤
@RajeswariMedidi9 ай бұрын
Sister God bless you ❤
@bharathibharathi999511 ай бұрын
Wonderful song Sister . God bless you more & more
@ConfusedFoliage-dj5gw11 ай бұрын
Vadhanalu. Akka. God bless you ❤🎉🎉. Chala. Bagudhi. Song ❤
@RajeshekarGongolu-cr1wg11 ай бұрын
Wonderfully soung
@nagashivavasapalli140311 ай бұрын
Praise the lord sister 🙏❤️ such a great song
@ThambiYalla-j9j11 ай бұрын
Song challa bagundhi akka
@purushottambodhan82511 ай бұрын
వద్దనాలు అక్క
@Meera3469 ай бұрын
Amen 🙏🙏🙏🙏🙏
@harikrishna849211 ай бұрын
Super kanthi kala garu song is very super
@Peterdola11 ай бұрын
Only bible words. thank you jesus .glory to god
@sudhauddhagiri523011 ай бұрын
Vandhanalu akka❤
@AmruthaChodisetti11 ай бұрын
Praise the lord 🙏 akka
@anuradhapriyadarshini93811 ай бұрын
God bless you meaning ful song prasa the lord
@munjetirajesh915411 ай бұрын
సూపర్ 👌👌👌Akka🙏🙇♂️🙏🤝
@DJayaofficial77711 ай бұрын
చాలా బాగా రాసారు పాడారు సిస్టర్..God bless you sister.
@KANTHIKALA11 ай бұрын
Thanku godbless you.. ఈ పాట అనేకులకు share చేసి సువార్త పనిలో మీరూ మాతో నడవండి.godbless u more
@chintubudijaggula739111 ай бұрын
Real meaning melody of Christmas... everything is awesome mam... Praise be to God 🙌🙏 always...God Grace be with you... Thanks