మీకు intelligence ఎంత ఉందో nak telidhu patience unlimited 🙏🙏🙏
@janmalleshАй бұрын
No one shares this type of information. This is a priceless conversation.
@A4Anfield Жыл бұрын
Mythili garini kooda conversations lo involve chesinanduku thanx bhayya.
@brahmaiahgummalla4369 Жыл бұрын
She raise very valid points 😊
@srinivasulugottipati53934 ай бұрын
Excellent.. చాలా బాగా చెప్పారు Risa గారు
@Kkalluri14 ай бұрын
అద్భుతః
@yeturisreedevi1005 Жыл бұрын
Everything involved in Everything means viswame nenu . Super conversation
@ramvillagetraveller5312 Жыл бұрын
In whole conversation.. I liked అరే రామ..😊
@madiyakurmarao7234 ай бұрын
Namaste sir
@vikramgaddam8824 Жыл бұрын
Anna, Bagundi me discussion.
@Aumchamp Жыл бұрын
Wonderful vishayam . For me chala nachina vishayam is any vishayam lo avagahana lekunda evarini appreciate cheyakoodadu. Excellent saying but it’s happening in the world. I too do here onwards I will try to cultivate
@nandemadhu5693 Жыл бұрын
పూర్ణమదః పూర్ణ మిదం పూర్ణాత్ పూర్ణముద ఉచ్యతే
@solutions3297 Жыл бұрын
రీసా గారు🙏🙏🙏
@krishnarapolu26408 ай бұрын
❤ Krishna surat 3.37pm
@solutions3297 Жыл бұрын
మనపూర్వీకులు మనకంటే తెలివితక్కువవాళ్ళు కాదు ఇది మనం గుర్తు చేసుకొని మాట్లాడాలి 🙏🙏🙏
@KanthRisa Жыл бұрын
Wow. Excellent
@VenkatSayyapureddy Жыл бұрын
మామన్లీ చాలా ఇబ్భాది పెడుతున్నారు oka సారి ఐఫోన్ 15 అంటారు రమణమహర్షి
@sarojinigandham98869 ай бұрын
you are complete no matter what ( paripurnudavu) ASTAVAKRA MAHARSHI
@jyothireddy7086 Жыл бұрын
Thank you nanna
@maddalasanthi2571 Жыл бұрын
Risa I love you guru. Your analysis is close my mind. . My mind so clean and clear today. . ❤❤❤❤❤
@KanthRisa Жыл бұрын
🙏🙏🙏
@kavetiramcharan4018 Жыл бұрын
Risa mythili ❤☺️
@sri_nivas Жыл бұрын
Risa githa 🤘
@varma7577 ай бұрын
Despite this uncle's ( yet again one more Durga madam lol) tendency to argue over every point while pretending to know everything, Risa's patience is commendable.
@gvtuitions700 Жыл бұрын
Make one more vedio on this specially without or less involving people
@jyothi_b Жыл бұрын
Risa please comment on Seshamma- Padmavati reincarnation case from our state by Dr.Kuldip Dhiman
@chamikarreddy1852 Жыл бұрын
People may be influenced by various factors, including the information they encounter and their belief systems, in forming their perspectives on life's purpose. It's a nuanced topic with diverse viewpoints.
@kalyanasujitha4623 Жыл бұрын
Seed manchi entil puttadabniki kuda purvajanma meeda depends vuntundi kada
@solutions3297 Жыл бұрын
కారణం లేకుండా ఏది జరగదు మనిషి ప్రయన్తం చేస్తే జన్మలెకుండా చేసుకోవచ్చు,,🙏🙏
@acpsriramarya1492 Жыл бұрын
ప్రతీది ప్రత్యక్షంగా నిరూపించలేమని నాకు స్పష్టంగా తెలుస్తుంది... పునర్జన్మ కచ్చితంగా ఉంది.
@AYUSHMANBHARATH-v2k Жыл бұрын
మీ నమ్మకాన్ని నేను గౌరవిస్తున్న నాకు ఒక్ కోటి రూపాయలు అప్పుగా ఇవ్వండి నేను మళ్ళీ నెక్స్ట్ జన్మ లో ఇస్తాను...😅
@MNaveenReddy Жыл бұрын
అసలు మాట్లాడటానికి అసలు ఛాన్స్. ఇవట్లేదుగా. ఏది నేను వ్రయుస్తుందో అది నిన్ను చదివిస్తుంది.......,👌👌👌🙏👍
@MNaveenReddy Жыл бұрын
Excellent
@nandakishore4957 Жыл бұрын
If their is no proof of rebirth in any form, it's still will be a mistery
@sivaprasadravirala4094 ай бұрын
నిరూపించలేనిది ఉంది అన్నవంటే అది నమ్మకం. నిజం కాదు
@nandemadhu5693 Жыл бұрын
❤
@chamikarreddy1852 Жыл бұрын
In spiritual concepts, perspectives vary. Some believe the world and nature are interconnected, emphasizing harmony and balance, while others may view the world as a manifestation of spiritual forces, distinct from nature. It depends on individual beliefs and philosophical traditions.
@ranivarshasingupuram22245 ай бұрын
Srushtinchinavad unadu anduke manshulu janthuvulu jeevarasulu... srushtinchabadayi srutinchinavi layam cheydaniki layakarudu unadu ..srushti layam unapaudu malli punah srushti anduku undadu
@PMN369 Жыл бұрын
Simple Conclusion Every one born with the ZERO 🌱 MIND....based on their frequency of passion they achieved what they want from the universe by unlocking the potential in them. Example: Anand Kumar IIT Teacher ❤#super 30. No matter what the factors.
@sriram-dw1ty Жыл бұрын
పూర్వ జన్మ సుకృతం అనే దాన్ని ప్రోత్సాహించడానికి కూడా వాడుతారు కొన్ని సందర్భాలలో. ఉదాహరణ కు బాగా పాడే పిల్లలను ప్రోత్సాహించడానికి చాలా బాగా పడుతున్నావు పూర్వ జన్మ సుకృతం ఉంటేనే కాని మ్యూజిక్ రాదు నువ్వు బాగా నేర్చుకోవాలి ఇంకా అంటుంటారు 🎉
@KanthRisa Жыл бұрын
సరే
@nandakishore4957 Жыл бұрын
It's like Telling lies to children from childhood
@sriram-dw1ty Жыл бұрын
@@nandakishore4957 అదేం కాదండి చందమామ ను చూపించి గోరుముద్దలు తినిపించడం లాంటిది. .అంత ప్రమాదకరం ఏమి కాదు నాకు తెలిసినంతవరకు. 🙏
@satyaspb Жыл бұрын
One thing in your conversation you have mentioned Luck. Why luck is only with few and who decides it? Life is individual experiences so you can’t influence your experience to others.
@venkataramanakovvuru29537 ай бұрын
Risa garu...meeru చర్చిస్తున్న ఆత్మ జ్ఞానం శాస్త్రమే కదా!జన్మలు వున్నయి అని శాస్త్రం చెబుతుంది.
@harikrishna11947 ай бұрын
జన్మ వేరు జ్ఞానం వేరు ... శాస్త్రం వేరు తెలుసుకోండి
@harikrishna11947 ай бұрын
జన్మ వేరు జ్ఞానం వేరు... శాస్త్రం2 వేరు.... ఆలోచించండి క్రాస్ చెక్ చేసుకోండి
@anupamamurari646 Жыл бұрын
సంగీతం అనేది పక్షులా రాగలనించి మానవుడు నేర్చుకున్న డు ముందే స రి గ మ లు నేర్చుకోలేదు ఎన్నో తరాల నుంచి మార్పులు లోనై ఇప్పటి స్థితి కి వచ్చింది
@chsrikanthreddy6157 Жыл бұрын
ప్రపంచం కూడా ప్రకృతే(ప్రకృతిలోని అంశాలనుండే మనం అనుకుంటున్న ప్రపంచం రూపొందింది కదా).ప్రపంచం ఆలోచనల వ్యక్త రూపం. ఆలోచన స్వీయ రక్షణ మరియు స్వీయ జ్ఞానం కొరకు ప్రకృతి ప్రసాదించిన వరం/ఆయుధం.
@sureshattuluri767011 ай бұрын
Egyptians believed in the theory of rebirth.
@ammuluradapaka4638 Жыл бұрын
They mind wants proof but heart already knows it😂
@balagarre549711 ай бұрын
Sukinobhavantu
@narasimhappanarasimha41111 ай бұрын
Adrustamu ante yemity ade kada purvajanma.
@saijyothi74033 ай бұрын
Sir ,Meevi chala videos naku baga nachhayi kani ee vedio lo meeru purva janma. ledhu ani cheputhunnaru vadhana sariainadhi kaadhu...ani naku anipisthundhi....edhi naa abhiprayam. Meeeru enka analysis cheyyali anukuntanu
@SureshBabu-de5wm11 ай бұрын
I differ with you Risa, on your views on incarnation, may be your life observation is limited in this matter.
@vishnukumar-ym4ue Жыл бұрын
make a video on devils/god
@nandakishore4957 Жыл бұрын
Devil's and God are in human mind in reality nothing as proved
@manjunathsuman8396 Жыл бұрын
I agree with you andi. Also Even Athma is also nonsense theory
@venkataramanakovvuru29537 ай бұрын
మరి చిరంజీవి ఎక్కడ పుట్టాడు? రజనీ కాంత్ ఎక్కడ పుట్టాడు? అక్కినేని నాగేశ్వరరావు గారు ఎక్కడ పుట్టారు?మరి చాలా మంది ఈ ప్రపంచంలో మహానుభావులు ఎట్లాంటి బాక్ గ్రౌండ్ లేకుండా వచ్చారు.పుణ్యఫలం ఉండబట్టే కదా!
@VENKATASATYANARAYANAMEES-qp5om11 ай бұрын
☘️👌🏻☘️🙏☘️
@abhaskar9665 Жыл бұрын
ప్రకృతిలో గత జన్మ తాలూకా విషయాలు గుర్తు ఉండటం లేదంటే అవి మనకు అవసరం లేదు అన్నట్టే కదా కానీ ప్రకృతిలొ నాలుగు గుణాల వారు ఉన్నారు తమో రాజో సాత్విక శుద్ధ సాత్వికం (నిర్గుణ) ? బాలాత్మ యువాత్మ ప్రౌడాత్మ వృద్ధాత్మ విముక్తాత్మ ప్రతి విత్తనం చెట్టు కావాల్సిందే సృష్టి రచన ప్రకృతి తో సహజీవనం చేసిన వాడికి జన్మమే లేదు ప్రపంచంలో జీవించిన వాడికి జన్మం తప్పదు జన్మలు ఉన్నాయి జన్మలు లేవు
@KanthRisa Жыл бұрын
బాగుంది
@shreedhar3112 Жыл бұрын
Please let me know that as per Risa jee's philosophy, is it lord Rama and lord Krishna incornations just a imaginarily written stories?
@KanthRisa Жыл бұрын
They are..
@nandakishore4957 Жыл бұрын
Nothing as proved, regarding this it's written in books which is written by humans simple
@manjunathsuman8396 Жыл бұрын
Interruptions are irritating andi. We are loosing the track with Interruptions while you are talking
@KP-is7nj Жыл бұрын
Painting ఒక్కటే kaadu. ప్రతి పని nerchukunedi kadu. Ex. ఏమి తెలియని chinna పాప కూడ ఆకలి vesthe తన hand direct ga నోటిదగ్గరికే velthundi kaani ముక్కులో , Chevilono pettukodu. Gamanichara. సహజంగా జరిగే ప్రక్రియ.
@gvtuitions700 Жыл бұрын
Some people are there n proved their last birth. Regarding this many vedios are there 1. Total natuon known at gandhi time one lady. Please gothrough Risa gi. I have respect on you. Don't think negatively but proofs are there historically also
@nandakishore4957 Жыл бұрын
Nothing is proved solidly it's still considered as mistery by scientists
@eeswariimmidi407 Жыл бұрын
మీ parents violen teachers ఆ andi Risa garu
@srinivasaraju2363 Жыл бұрын
భగవాన్ రమణ మహర్షి,ఓషో, రామకృష్ణ పరమహంస,జిడ్డు కృష్ణమూర్తి వారికి స్వతహాగా ఎలా enlightment జరిగింది..వాళ్ళ కుటుంబాలలో ఎవరు enlightment అయిన వారు ఎవరూ లేరు..అయినా వారికి సడన్ enlightment ఎలా జరిగింది. ఈ విషయం రిసా క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను.
@prasadgoli5143 Жыл бұрын
Okee kadupuna puttina kavala pillaliki oke vidamaina tallent raadu kada so it does not belongs to surroundings and ambience. So please recheck and do another video. With due respect 🙏🙏🙏
@brahmaiahgummalla4369 Жыл бұрын
Perfect question. I do have same concern. My two kids obviously grasp different things, different likes & dislikes. Different tastes & talents. Interesting point is my older daughter is similar to me and habit & fear also replicated same like me . Younger daughter got features and thinking like mother side family members. There are many worldly success people studied under Street lights without any required background or Env .
@nandakishore4957 Жыл бұрын
His intention was their is a probability of the impact of the surrounding s mostly
@prasadgoli5143 Жыл бұрын
@@nandakishore4957 Definitely one person may take any situation positively and with consciousness another person may attract to negative unconsciously but based on what?
@shreedhar3112 Жыл бұрын
Firstly, take this conversation easily Risa Jee.... Here referring from 19:46 to 21:36, and 22:20 to 23:00. Risa Jee.... By medical experts’ observation on many Prenatal Tiffa scan report it is scientifically proven that womb-baby have many expressions. As such it is proven by science as womb-babies itself develops establishes active brain, mind, senses and thoughts from 5th month gestation itself. And another thing some reports proven that Rebirth is possible, for example "Shanthi Devi - Lugdi Devi Reincarnation story - shocked Mahathma Gandhi". Such as, many experiences are existed from many people, but, there not possible to prove it Scientifically and there is no use by proving to contemporary world, hence it is not necessary to thinking on Rebirth. But many incidents proven that Rebirth is possible in this world. Hence, it is my sincere advise is that we should not emphasize as "There is no Rebirth concept". Sorry for intersecting on Risa's thought process in this matter.
@jyothi_b Жыл бұрын
Recent reincarnation case from our state Seshamma-padmavati by Dr.Kuldip Dhiman
@swaranKumar-r4y10 ай бұрын
🔥🔥🔥🔥 ఏమి గొంచువచ్చె నేమితాఁ గొనిపోవుఁ బుట్టువేళ నరుడు గిట్టువేళ ధనము లెచటికేగు దానెచ్చటికినేగు విశ్వదాభిరామ! వినురవేమ! 🙏 🔥🔥 భావం: మనిషి పుట్టీంపుడు తన కూడ తీసికొని రాలేదు. చనిపోయినప్పుదు కూద ఏమి తీసికొని వెళ్ళలేడు తానెక్కదికిపోతడో, సంపదలు ఎక్కడికి పోతాయో తెలియక లోభియై గర్వించటం వ్యర్ధము.
@namasivayachikkam671 Жыл бұрын
Ask her to involve properly,
@Alphamale11007 Жыл бұрын
ఓ అన్న పెయింటింగ్ is ultimate లాగా విషయం చెప్పకు నాకు పెయింటిగ్ రాదు, నాకు ఇంట్రెస్ట్ లేదు..కానీ నేను మీలాగే ఆలోచిస్తా..తత్వంలో
@KanthRisa Жыл бұрын
అలాగే
@Srinivasarts435 Жыл бұрын
Abhaa em discuss asalu😅idi kada aslaina metter
@bhadrareddyreddy1010 Жыл бұрын
చెప్పేది వినాలి. అడ్డoగ వద్చించవద్దు
@ramamohanraomadabathula Жыл бұрын
Sodi apavayya jk ramanamaharshi. Osho others philosophy cheppaku
@KanthRisa Жыл бұрын
నాకు నచ్చింది నేను చేస్తా.. మీరు వేరే vediolu చూడండి.. just ignore.. skip and move on
@nandakishore4957 Жыл бұрын
Meku sodi because ur living in a man made world of sodi
@VenkatSayyapureddy Жыл бұрын
నిజానికి నమ్మకనికి definition oka video చేయగలరా గొర్రెలకు అవసరం
@sg-hl8eg Жыл бұрын
రిస గారు మాట్లాడే ప్రతీది హిందూయిజం నుండి వచ్చినదే మరియు ఇతర హిందూ గురులు మాట్లాడినవె. కొత్తగా ఏమి లేదు. ముస్లిం సూఫీ గురించి హ్యాపీ గా చెప్తాడు. హిందూ లో నుండి అడిగితే సెన్సిటివ్ అయి పోతాడు. ఏంటో 😂
@chamikarreddy1852 Жыл бұрын
మానవ పరిణామం మరియు మేధస్సు యొక్క అంతిమ లక్ష్యం లేదా ప్రయోజనం ఆత్మాశ్రయమైనది మరియు తాత్విక, మతపరమైన మరియు వ్యక్తిగత దృక్కోణాలలో మారుతూ ఉంటుంది. కొందరు అర్థం చేసుకోవడం, సామరస్యం లేదా వ్యక్తిగత నెరవేర్పు కోసం ఉద్దేశ్యాన్ని కనుగొనవచ్చు, మరికొందరు లక్ష్యాలను భిన్నంగా నిర్వచించవచ్చు. ఇది విశ్వవ్యాప్తంగా అంగీకరించబడిన సమాధానం లేని సంక్లిష్టమైన మరియు వ్యక్తిగత విషయం.
@prasadgoli5143 Жыл бұрын
Ramanujan rasina mathematical theorems like black holes and remaining ippatiki kuda decode cheyyalekapoyaru . Appudu a time lo black holes concept a ledu . 🙏 🙏 🙏
వయోలిన్ వాయించారు ప్రతివాడు మాట్లాడుతున్నాడు మరి చాలు
@krishnay3682 Жыл бұрын
Sir seed అనేది అక్కడే ఎందుకు పడాలి.... అమెజాన్ లో ఉన్న వాతావరణం... ఇంకొక చోట ఎందుకు లేదు.... అది ప్రపంచం కాదు గా sir ప్రకృతి గే sir.... సృష్టి లో recycle లేదా sir... సృష్టి వినాశనం లేదా sir దీనిని ఇంకా సమగ్రం గా చెప్పండి పునర్జన్మ గురించి.... మీరు చెప్పిన దాన్ని బట్టి చైతన్యం, పరమాత్మ లేడా sir
@KanthRisa Жыл бұрын
Sarey
@nandakishore4957 Жыл бұрын
That's all named and created stories relating it to God by human s , every thing is going according to gravity naturally
@harishkumarkondamadugu Жыл бұрын
Sorry to say, please don't have a discussion with the people who irrelevantly interrupt, which diverts the point and leads to very sub standard discussion.
@KanthRisa Жыл бұрын
I don't plan life. I respect all human beings.. this is how one learn and grow
@harishkumarkondamadugu Жыл бұрын
@@KanthRisa appreciate your view!! but as a listener its my observation.
@KanthRisa Жыл бұрын
@@harishkumarkondamadugu సరే
@gvtuitions700 Жыл бұрын
I feel unhappy this vedio because high involvement done by many people. Total subject fully diverted. Better dont alow more to get correct information. I was expected a lot. YOU DISAPPOINTED ME RISA GI
@KanthRisa Жыл бұрын
Expectations లేకుండా చూడండి..
@nandakishore4957 Жыл бұрын
Ccmb guy( who as unacceptable nature) and uncostant mythyli is the reason for this divertion
@srinivasulugottipati53934 ай бұрын
Risa గారు మీకు ఓపిక చాలా ఎక్కువ...
@nandakishore4957 Жыл бұрын
Ur wasting ur time discussing with this mythly and ccmb person
@KanthRisa Жыл бұрын
I respect every individual.. let us explore.. talk.. understand