20 ఇయర్స్ శ్రీ విద్యా ఉపాసన చేసిన అవ్వని కుండలి జాగృతి ఒక నెలరోజులు మీ స్పీచ్ వింటే అయిందనుకుంటా ఒక సాయిబాబా లాగా ఒక రమణ మహర్షి లాగా జీవనాన్ని ప్రారంభించాను థాంక్యూ కాంతి రీసా
@narsimhulupancheddula26009 ай бұрын
Same to you . Nenu kuda neelane
@lifeisabouta2z6089 ай бұрын
😂😂😂😂
@Adithya369_7 ай бұрын
కానీ పోలిక ఉండా కూడదు బ్రో వున్నది ఉన్నట్టుగా చూస్తే చాలు నీకు నువ్ చెరువుగానే వున్నావ్..... నిన్ను నువ్ చేరుకోవడానికి సాధన ఎమ్ లేదు......
@anjigaleti18446 ай бұрын
Mari neela jeevithanni yeppudu start chesthav
@chennareddy18295 ай бұрын
నీతో అనుబంధం ఉన్న అందరూ అదృష్టవంతులు సార్
@chennareddy18295 ай бұрын
నా జీవితంలో ఒక్కరోజైనా మీతోని గడపాలి చాలా డిస్కషన్ చేయాలి
@chennareddy18295 ай бұрын
మీరు కారణజన్ములు రిస్సా గారు
@gsarada77689 ай бұрын
సూపర్ సూపర్ తండ్రీ..నీ నాలెడ్జ్
@SatyadevBorsu-r2f5 ай бұрын
జై శ్రీరామ్ 🙏
@jyothib16789 ай бұрын
Excellent Risa . Ultimate . Pure work
@haripriya7949 ай бұрын
అద్భుతం ❤🎉, inner core లో కి వెళ్ళింది మీరు చెప్పిన ఈ జ్ఞానం 🙏
@laxman44028 ай бұрын
Correct time lo e video chudadam jargindhi, I'm sure some super power is working for me - Thank-you Risa
@thumuvyshnav39919 ай бұрын
I am what i learn and what i experience and my genetic program.You are what you have.
@narsimhulupancheddula26009 ай бұрын
Risa Anna. Daily mee videos chusthunna. Naa Life nake kothaga and prashanthanga anipisthundhi. ❤ Jai Rissa.❤ My opinion only that Rissa is My Live God and LIVE NATURE. 🙏 🙏 Thanks 🙏
@mahalakshmik55469 ай бұрын
Yes
@narsimhulupancheddula26009 ай бұрын
@@mahalakshmik5546thanks 🙏🙏🙏🙏🙏🙏
@vijayak59449 ай бұрын
వింటారబ్బా, అలాంటి ఆవలక్షణాలన్నీ ఎదుటి వానిలో ఉన్నట్టు భావించి, తనొక యోగిలా నవ్వి వెళతారు. తనలోనికి తొంగి చూడరు.
@srinivaskoutam.srinivas69259 ай бұрын
మన లోనే వున్నాయి అవి
@KrishnaVeni-adwaitha9 ай бұрын
Exactly..
@Kkalluri13 ай бұрын
తొంగి చూసి నా వంగి చూసినా సరే నీలో నే కాదు ప్రతి ఒక్కరిలో ఉన్న దే అది...
@shailajasaidulu37997 ай бұрын
సూపర్ టాక్ తమ్ముడు
@mvreddy90236 ай бұрын
Om namo bhagwate Sri ramanaya namaha
@umav92539 ай бұрын
It is a wise conversation.. మహాత్ముల సన్నిధిలో ఎంత ప్రశాంతత ఉంటుందో వాళ్ళు అద్దం చూపించటం మొదలవగానే.... అంత అతలాకుతలం అయిపోతాం.
@priyaacha18249 ай бұрын
Thank u annayya.
@abhinav_32479 ай бұрын
The other person is going to be enlightened 😊,how sincere he is with the conversation
@Sheshu-us7nr8 ай бұрын
Thank you
@mahalakshmik55469 ай бұрын
Mi videos chustha padukuntuna annaya
@operation50-oldisgold69 ай бұрын
There is an art of listening... Which is to listen completely without any motive, because a motive in listening is a distraction.! If you can listen with complete attention... Then there is no resistance, either to your own thoughts or to what is being said, which does not mean that you will be mesmerised by words. But, It is only the very silent, quiet mind that finds out what is true, not a mind which is furiously active, thinking, resisting.!
@sitamahalakshmikantamneni70969 ай бұрын
మూలము తెలిసి, మూలములో ఉండటం (ప్రకృతి )అభ్యాసము చేస్తుంటే... ప్రపంచములో జీవితము సహజముగా, సంతృప్తిగా జరుగుతుంది. 🍃
@radima12349 ай бұрын
Thank you dear Modern Monk. Well Done, as ever. Teja conducted himself extremely well. The Art PRESENTATION could be at its Best (particularly so with our Modern Monk) when the Listener plays hus role appropriately. Thank a Ton dear Swami.
@KanthRisa9 ай бұрын
🙏🙏🙏
@mahalakshmik55469 ай бұрын
E roju miru chesina video na life lo jarginave what you said right
@KanthRisa9 ай бұрын
Sare
@mahalakshmik55469 ай бұрын
Happy for your reply first time I got response from you tuber person
@girijaskitchen62508 ай бұрын
🙏🙏
@rameshk49929 ай бұрын
VERY NICE
@srirajavatsavaisaraswathi62469 ай бұрын
👌👌👌💐🙏🙏🙏💐❤️
@krishnarapolu26409 ай бұрын
❤ Krishna surat 12.01.pm
@srinivasarangarao13859 ай бұрын
చాలా బాగుంది, కాని చెప్పిందే చెపుతున్నారు,
@KrishnaVeni-adwaitha9 ай бұрын
వింటున్నదే వింటున్న మీరు "అ(ఆ)ది" గా మారిపోయారా మరి?
@kalakondaramesh65099 ай бұрын
"Risa Ramesha raso vaisaha❤️🙏"
@siripuramkalyani45239 ай бұрын
👌🏻
@vinodreddy93655 ай бұрын
Core damage ainavallu liberate kavocha,is it possible or impossible
@SrideviD-h8s9 ай бұрын
మితృలార దయచేసి రిసా గారిని మీరు అని సంభోధింఛండి తను రెస్పెక్ట్ వద్ద న్నారు కాని మనవిని వద్ద నినాదం గమనించగలరని కోరుతు❤
@sairamsapavat9 ай бұрын
వికారాలతో కూడిన మనస్సే సభ్యత లేని పదజాలతో సంబోధించగలదు మిత్రమా... రిస అన్న సాక్షాత్ కళ్లు తెరిపించడనికి వచ్చిన యోగి శ్రేష్ఠుడు తను వికారాలకు అతీతం... అతనికి ఎటువంటి వికారాలు అంటజాలదు... నాటకమంత మన మనస్సులోనే...
@padmaputrevu63437 ай бұрын
We can take the horse to a pond but we cannot make him to drink unless it intends to drink. So firstly there must be a will to do the way that will take by itself.
ఆకలైన వాడికి ఎంతైనా వడ్డించవచ్చు ఆకలి లేని వాడికి పెట్టినది వేస్ట్ అవుతుంది ప్రకృతి పరంగా నీవు ఎవరో నీకు తెలుసా క ప్రపంచంలో మనం తీసుకున్న పాత్ర మనం నటించాలి
@crazydeals53549 ай бұрын
Risa, can you suggest some zen books( including story books) please
@KanthRisa9 ай бұрын
లోపలి దారి
@vinodreddy93655 ай бұрын
Aunu serious ga unte edi radu,even though knowing it, i cannot implement it😅
@onimireddyveeranjaneyulu16439 ай бұрын
Hi risa gaaru ❤❤
@ThallaDileep-yj6qe9 ай бұрын
Okasari mimmalni kalavalani undhi Ela sir
@KanthRisa9 ай бұрын
youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏
@chennareddy18295 ай бұрын
చాలామందికి మీ వీడియోస్ గురించి చెప్తే లైట్గా తీసుకున్నారు కానీ ఒకసారి చూసిన తర్వాత మీకు ఫిదా అయిపోయారు
@NaniSpecials9 ай бұрын
Hellow risa garu
@KanthRisa9 ай бұрын
Hi
@nagarajuuppula6119 ай бұрын
Hi Risa
@madhukiranattivilli23219 ай бұрын
@10:00 -- "vine shakti undha? ledha? that's the foundation to begin... vine shakti lekapothe emee cheppa lemu" Present moment lo unde knack leni vaallaki, practice leni vaallaki... listening skill obviously low untundhi A guy must be extremely interested to learn, i.e. he has the WISH and also the WILL. But the guy is unable to listen properly; his attention keeps jumping from listening to seeing to thinking to something else. He wants to continuously listen, but he is unable to, due to past behavior. Takes time to improve. This can not be taken as a prerequisite. The guru or the talker has to notice this and repeat points a few times. Makes sense?
@vijayalakshmimotukuri-bn4vi2 ай бұрын
🎉🎉❤❤💘💘🌸🌸🫀🫀
@drravichandrak80099 ай бұрын
Ee sir Jonathan book release event lo vunnaru kada Risa ?
@KanthRisa9 ай бұрын
Yes
@sandhyagudiyella61649 ай бұрын
Thumb Nail * TRUE * 💯 🪷🙏
@operation50-oldisgold69 ай бұрын
WHEN THE DISCIPLE IS READY TO LISTEN..THEN ONLY,THE GURU APPEARS.!
@lavanya64906 ай бұрын
Hydarabaad lo kuda husband ni Aaparation thetar lo undamantunnaru
@vijayaraniguttikonda20529 ай бұрын
Telugu lo cheppandi
@ballanaidu63199 ай бұрын
Mostly repeating.
@KanthRisa9 ай бұрын
అర్థమైతే skip
@264bakshay98 ай бұрын
chusa
@srinivasaraomutyam15539 ай бұрын
Hello sir meeto matladali mee phone number ivvagalara
@KanthRisa9 ай бұрын
youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏