ప్రశ్నలు అడిగే వ్యక్తి నిజంగా నిజాయితీ గా అమాయకంగా గందరగోళంగా ప్రస్తుత సమాజానికి దర్పణం గా మాట్లాడుతున్నాడు.. రీ సా ఓపిగ్గా శ్రద్ధగా అతనికి సహాయం చేయాలనే తాపత్రయం తో ఎలా ఐనా అతన్ని గట్టున పడేయాలి అనే ఆరాట పడుతున్నారు.. ఇదొక అద్భుత మైన ప్రయత్నం.. ఒకసారి కూడా నవ్వుకోలేదు.. ఎందుకంటే నేను ఆ ప్రయాణం చేసిన వాడినే.. .. తెలియటం తెలియక పోవటం మధ్య జరిగిన సంభాషణ.. జ్ఞాని కి ఉన్న ఓపిక కు ధన్యవాదాలు...
@shailajayamsani51811 ай бұрын
సూపర్ vedio sir😂😂😂😂😂😂 నేను వీడియో chusthunnanu అనేది పూర్తి గా మరిచి పోయాను. మీతో పాటుగా కూర్చుని unnanu అన్నట్టే ఉంది. నవ్వి నవ్వి అలసిపోయిన సర్. మీతో కలిసి కూర్చున్నట్టె ఉంది sir చాలా హ్యాపీ గా ఉంది. నమస్తే.
@padmajapallapotu454110 ай бұрын
Naku kudaa Alane anipinchindi
@sri_nivas11 ай бұрын
much knowledge is much grief చాలా జ్ఞానం తెలియడం కూడా చాలా దుఃఖం 🤘 సాక్షి భావన కోటి మందిలో ఒకరికి లభిస్తూ గ్రేట్
@mazakwithmoksha984411 ай бұрын
It's not much knowledge bro... Its much information which you think to be knowledge... Anything which troubles u can't be knowledge...
@sri_nivas11 ай бұрын
@@mazakwithmoksha9844 బ్రో మీరు రమణ మహర్షి జీవితంలో కావ్యకంఠ గణపతి తెలియని శాస్త్రం లేదు తెలియని వేదం లేదు ఆయన రమణ మహర్షిని ఒకటి అడిగారు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు అని అప్పుడు రమణ మహర్షి నీకు ఎక్కువగా తెలుసుకోవడమే నీకు సమస్య అయింది అని చెప్పారు అప్పుడు ఆయన రమణ మహర్షిని భగవాన్ గా పిలిచారు
@Curious9611 ай бұрын
Krishna teja garu you expressed and asked your questions really well. Mythili garu, your understanding is very good. Risa garu be like this forever.
@Shreyanisalearner11 ай бұрын
Mythili garu Baga artham cheskunaru Krishna tejanu
@KrishnaTejIyyengar11 ай бұрын
Correct .
@Nellore-1911 ай бұрын
Papam entha hard ilavundadam anipinchindhi, don’t think too much bro, you reached right person Krishna Teja, you are a lucky one
@dileepnagendra819911 ай бұрын
A great conversation as always
@Bharat...99611 ай бұрын
avnandi ee discussion is very unique . thank you anna.
@ramakrishnakunapuli9410 ай бұрын
జీవన విద్య. సింపుల్ గా నేర్పించారు..
@rkk233411 ай бұрын
Great discussion. His questions though confusing but for beginners not easy to understand the concept of being simple as our minds are already tuned to think certain away to be happy since childhood.
@sriram-dw1ty11 ай бұрын
software ఇంజనీర్స్ కుండే స్ట్రెస్ ఉన్నట్లనిపిస్తుంది. .టార్గెట్స్, టైం మానేజ్మెంట్ లైఫ్ ని ఇలా డీల్ చెయ్యాలి ఆలా డీల్ చెయ్యాలి అన్న ఆలోచనలు. .మైదిలి గారి ఓపిక కు, అనునయానికి hatsoff 🎉
@swarajyalakshmirambhatla361811 ай бұрын
కాంతి రిసా గారు నిజంగా కామెడీ మూవీ చూసి నంత ఆనందంగా ఉంది. ధన్యవాదాలు 🙏
@srinikama111 ай бұрын
This topic and video genuinely made me relax and understand things better. Before I started listening to this video, I had a hard discussion with a most intense Narcissistic close friend of mine to convince him about a political topic that hurt me deeply. I was fascinated by the way both Risa and Mythili treated a child-like innocent mind of Krishna Teja and finally made him realize life is about simple thoughts and personal experiences rather than reading dozens of philosophers or their books. Kudos to Risa for sharing life with all of us ... 🙏
@sumathitummala440110 ай бұрын
He has excellent memory.concluded with all answers given by Risa garu
@veeraveni745110 ай бұрын
Mithrama e video chusa krishana gari la alochinche valaki miru yentha sradhaga samadhanam echaro mi sahananiki mechukokunda undalemayya mithrama madhyalo aithe kannelu vachesay sipulga nijaythiga prakrithiparamga barthikithe elaga untam anthe ani ardhamayela cheparu tq mithrama💐💐💐💐
@Devaraj143z11 ай бұрын
One of the best video in your channel with lots of confusion 😁
@sgtgamers_official11 ай бұрын
సంసార ప్రపంచంలో చిక్కుకోలేదు అందుకే అంత సంతోషం గా ఉన్నారు అన్నగారు
@samalashivasurya55749 ай бұрын
Mee writing amrutham serial lo vese description la untundhi ❤
@RAVIKUMAR-xm8gh11 ай бұрын
మీరు ఒక అధ్భుతం కాంత్ రిసా గారు !!!👌👌👌🙏🙏🙏
@Lalitha96310 ай бұрын
Mythli maatalu 👌
@RavitejaKormani-wt9tc10 ай бұрын
Bro😂 superb ❤ ప్రతీ ఒక్కరు ఒకరిని follow ఎవడంలో busy లో ఉంటున్నారు. అనుభవిస్తే తప్పా ఒక్కరు చెప్పింది విని దాని బట్టి follow అయ్యేదే అనుభవం అని తప్పుడు ఆలోచన ఆచరణలో బ్రతకడం చేస్తున్నారు.
@BusamJyothi11 ай бұрын
I enjoyed this conversation
@jishnuteja720411 ай бұрын
One day lo edi sadyam kadu .. Mind game lo chikukunnadu.. Eme matlada kunda every thing watch chesthu undali 1or2 years ke understand authademo.. Very true man.. Risa garu opikake 🙏🏻🙏🏻
@adityavarma261411 ай бұрын
Really feeling great by this conversation
@govindaraobalivada245711 ай бұрын
సరదాగా సాగిన వీడియో ఇది. చాలా బాగుంది
@KanthRisa11 ай бұрын
సరే
@elapakurthilakshmi736711 ай бұрын
Last lo mythili matalu...... Adbhutam... Samajam... Kattu batlu
@saladiraju541311 ай бұрын
రీసాగారు మీ ఓర్పుకు నా 🙏
@jpnkodak11 ай бұрын
i just remember my childhood days... how was my mind work like this guy, i think this is 1 step to understand philosophy
@manapallivenket47157 ай бұрын
Real mentar real psychologist mee lanti varu samajaniki chala chala avasaram manisiki psychology feelings ekkuvayithe load ekkuvayithe life lo pichollavutaru
@abhaskar966511 ай бұрын
రిసా స్పందిస్తాడు99% కానీ ప్రతిస్పందించడు 🙏
@AYUSHMANBHARATH-v2k10 ай бұрын
One more video with him With cool mind and no confusion.😊😊
@chalumurisuryanarayana480911 ай бұрын
18:57 Wonderful to entertain the topic
@rajuplay45839 ай бұрын
I think Kanth'Risa may have wanted to inquire about his current occupation. Thinking is closely linked to one's profession and impacts various aspects of life. It appears that he is working in software development (Too much analytical work). It shapes and structures the thinking process, which can influence all aspects of life. My specific advice for him would be to consider transitioning out of that field into a more straightforward and targeted job. His mind might be better suited for something other than software development . I believe that not all individuals are born with identical potential. Regrettably, the current education system tends to channel everyone in the same direction, leading to such professions with increased pressure, comparisons, and stress. This results in individuals acquiring superficial knowledge from various sources and misapplying it with excessive logical analysis. Today, I came across Kanth'Risa's videos and i got hooked to his videos continuously, depthfull content. Great patience, balance, impressive works. 🙏🙏🙏 Thanks. (May be this is my first comment on youtube?? may be no...i don't remember)
@adityavarma261411 ай бұрын
Intha chadivina ilaa questions adugutunnavante, you also a great person in your life,
@harikrishna11946 ай бұрын
Great ante emanukuntunnaru ekkuvaga questions veyyadamaaa.... Nuvvu matlade mundu cross check ... Cheskovali
@KrishnaTejIyyengar11 ай бұрын
So great to have discussion with you Sir. I took many profound insights from you. No doubt, your knowledge and philosophy is beyond my Imagination. Can’t wait to have discussion with you again Sir. Thank you again !! ❤ .
@Bharat...99611 ай бұрын
thank you for reaching out to him anna:)
@komaravenkaiah247611 ай бұрын
Your words valuble Samsaram more valuble
@shailajasaidulu37997 ай бұрын
👌👌👌
@NRCreations2111 ай бұрын
ఆయన మానసిక పరిస్థితి నాకు అర్థమైంది. కురుక్షేత్రం లో అర్జునుడి లా ఉంది ఆయనకి గీతోపదేశం అవసరం.
@Adyatmikajivanam11 ай бұрын
అన్న నమస్తే ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు😢
@gyvsr10 ай бұрын
1) నీకు బంధం అనే జబ్బు వున్నంత వరకూ, అందరినీ ఒకేలా చూడలేవు. 2) సంతోషం అంటే ఏంటో తెలియకుండా, అర్థం కాకుండానే, సంతోషంగా వుండాలి అనుకుంటున్నాడు. 3) అతను, ప్రతి పనిలో నాణ్యత, వేగం కోసం చూస్తున్నాడు, కోరుకుంటున్నాడు.
@tariboinasunandadevi671311 ай бұрын
Ee vedio lo oka vidhanamu baga vundi auto lo vallanu pampinchu bus lo pampinchu ani idi nijam manamu kuda mana loni anavasara maina vi anni pampincheste happy gaa vundavachhu ani naaku arthamu aiendi 🙏
@Aumchamp11 ай бұрын
Risa I was enjoying the conversation
@centuraxaum595110 ай бұрын
Western philosophy - You think therefore you exist. Eastern Philosophy - You exist therefore you think. Chaitanya served as a true example in the context of western philosophy, as he read a lot of Western philosophy.
@yadavalliravikumar746411 ай бұрын
Bale baagundi bro….pure gaa
@adityavarma261411 ай бұрын
Perfect title, confused mind by ego
@krishnarapolu264010 ай бұрын
❤Second time ❤
@lokeshnsloki380711 ай бұрын
Confusega untunu itlavaluki oka klarity isthunnaru guruvugaaru
@chsrikanthreddy615710 ай бұрын
వెస్ట్రన్ ఫిలాసఫీ కి మెటీరియల్(మేటర్) ఏ మూలం. ఇప్పుడిప్పుడే వారుకూడా సైన్స్ బేస్డ్ (మ్యాటర్ బేస్డ్) ఫిలాసఫీ లోని లిమిటేషన్స్ చూసి ముందుకు వెళ్ళే మార్గం తెలియక ఈస్టర్న్ ఫిలాసఫీ లోని ఇముడ్చుకునే డెప్త్ నీ గమనించి ,దీన్ని in-depth గా స్టడీ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు.
@madhubabuchavala717511 ай бұрын
The best moment in this video is.. ఇతనెంటి నీషే కంటే డేంజర్ లా ఉన్నాడు...
@Ushaq9j11 ай бұрын
Risa gaari kanna Mythili gaaru bhaga explain chesaaru ee saari ❤❤❤
@namasivayachikkam67111 ай бұрын
U got very good man.send him to yerragodda
@narsingrao568311 ай бұрын
Never before ever after seriously comedy🎉🎉
@adityavarma261411 ай бұрын
Conclusion is at peak level
@rajibeera11 ай бұрын
Auto yekki pampishe vasthundi super
@rameshponnathota938611 ай бұрын
🙏🏽🙏🏽🙏🏽🌹🌹🙏🏽🙏🏽🙏🏽
@vnagarajarao690211 ай бұрын
Book knowledge intha pramadama?
@archanayannam986111 ай бұрын
🙏 for ur patience enjoyed the conversation
@rohithkumar62529 ай бұрын
❤❤😂 excellent
@rajendarnetha156311 ай бұрын
Thank You... Risa ❤❤
@scriptranda26708 ай бұрын
Chanchalamaina manasu...
@Ayaangaddam6 ай бұрын
I like the guy who asks questions . He is the only one I know can irritate Risa.
@narasimhateja-rh3ui8 ай бұрын
naa peru teja naku same contradictions confusion vundi
@govindlama860811 ай бұрын
అరువు తెచ్చుకున్న జ్ఞానం.. వాల్ల experience రాదు... only information adi అంతే అనుకుంట...risa గారు.....
@nrswamy822210 ай бұрын
గారు చాలా ఎంజాయ్ చేస్తున్నావ్ అండి మేమైతే ఇది
@nrswamy822210 ай бұрын
తన సంతా అనుభవాలు ఏమీ లేవు
@swathiclarissa11 ай бұрын
He is completely in whirlpool of information and thoughts...
@harikrishna11949 ай бұрын
32:20 what a dailouge abbbbbaa
@sharankumarsharu370211 ай бұрын
Anna, very funny. I enjoyed lot
@subhakarbengali582811 ай бұрын
🙏🙏
@VreshamBurugula449911 ай бұрын
Anna atadini vipsyana dhyanan ku velte mind set avutadi cheppandi
@muralidolly2 ай бұрын
ఇలాంటి వాడు ఆశ్రమాలకు దొరికితే చెరుకు నమిలినట్టు నమిలి పీల్చిపిప్పి చేసి ఊసేస్తారు........ చాలా మంచి డిస్కషన్ రిసా.....
@sriram-dw1ty11 ай бұрын
నా ప్రశ్నలే అనుకున్న మహానుభావుడు 😂😂😂చాలా ప్రశ్నలు తెచ్చేడు. .రిసా గారే కఠినమైన పేర్లు నోరుతిరగని విచిత్రమైన పేర్లు పలుకుతారనుకున్న అన్ని పేర్లు గుర్తు పెట్టుకుని. ..ఇంకో జీవి ఉంది ఈ భూమ్మీదా 😂😂బాబోయ్ 🙏
@morabhanu276611 ай бұрын
నీలా ఉండు..... పొల్చుకోవద్దు.
@sriram-dw1ty11 ай бұрын
@@morabhanu2766 ఏ ఫిలాసపర్ చెప్పినట్లు. .? ఏదో పేరు ఉంటుందే. .నాకేమో నోరు తిరిగి చావదు 😂😂దుఃఖం కు దారి తీయని పోలిక వరకు పర్లేదు. .రిసా రసో వైసా. .😊🙏
@sriram-dw1ty11 ай бұрын
@@morabhanu2766ఏ ఫిలాషపర్ చెప్పినట్లు. ,?నాకేమో నోరు తిరగదాయే. .😂😂దుఖానికి దారి తీయని పోలిక వరకు పర్లేదు లెండి. .పక్కింటామే నానెట్టుకుంది అని ఈమె ఉరెట్టుకుంది అంట. ,,😂😂ఆలా ఉండ కూడదు పోలిక. .ఆరోగ్యకరమైన పోలిక పర్లేదు లెండి రిసా రసో వైసా: .,😊😂🙏
@sriram-dw1ty11 ай бұрын
@@morabhanu2766 దుఃఖం నకు దారి తీయని పోలిక వరకు పర్లేదు లెండి పక్కింటామే నానెట్టుకుంది అని ఈమె ఉరెట్టుకుంది అని సామెత ఉంది 😂😂రిసా రసో వైసా 🙏😊😂
@Prabhakar939211 ай бұрын
కదా
@VENKATMODI-i1x11 ай бұрын
Anna namaste
@yeshuniverse58959 ай бұрын
Anni books chadivanu antadu Kodi medhadu brain la thaayaradu
@rnag529111 ай бұрын
ರಿಸಾ🙏🙏🙏🙏🙏......,
@srikanthvarma603311 ай бұрын
నమస్తే రిసా గారు.. *usefull vedio..కామెడీ & ఇన్ఫర్మేషన్ & నాలెడ్జ్. *రిసా గారు మీ ఆలోచనలు , ఆలోచనా విధానాలు బాగున్నాయి. *ప్రతి విషయాన్ని వాస్తవిక దృష్టితో , చూస్తున్నారు. ఆలోచిస్తున్నారు. *మీరు స్వతంత్ర ఆలోచనా పరులు. *ప్రతి ప్రశ్నకు చాలా చక్కగా వివరించారు. *అతను మొదటి సారి కాబట్టి కొంచం కంగారులో ఉన్నారు.కానీ అతను తెలుసుకోవాలనే ఇంటెన్షన్ బాగుంది. next టైమ్ పర్ఫెక్ట్ అవుతాడు. all d best bro. మీ కన్ఫ్యూషన్స్ అన్ని పోవాలని ఆశిస్తున్నాను. *మైతిలి గారు కూడా చక్కగా చెప్పారు.
@harikrishna11949 ай бұрын
58:00 ప్రతి అమ్మ నాన్న పిల్లాడికి ఇలా చెప్పండి ఇలా ఇతనిలా ఆలోచించకురా అని...
@saikovvali5 ай бұрын
Hi Kanth. I want to meet u once and converse. How? You impressed me a lot.
@narsingrao568311 ай бұрын
Kaka khatarnaak comedy 😂😂
@rajibeera11 ай бұрын
Pilladi annam petti Pampanga risa
@rnag529111 ай бұрын
ரீசா🙏🙏🙏🙏🙏......,
@bskm532211 ай бұрын
Hi tamizh bro vanakkam 🎉 Maridas❤ annamalai 🎉fan here
@rnag529111 ай бұрын
@@bskm5322 I'm from Andhra but I like Tamil also....., nandri🙏🙏😃🙏🙏.......,
@rnag529111 ай бұрын
ఈ వేళలో నీవు ఏంచేస్తు వుంటావు అనుకుంటు వుంటాను ప్రతి నిముషమూ నేనూ దూరాన ఉంటూనే ఏమ్మాయ చేశావు జాంకు జక్క జగక్కు చక్క జంగు జక్కచ్చ చిలకమ్మా చిటికె మంటే రోజాపూ రాగం పాడే🙏🙏🙏🙏🙏......,
@jpnkodak11 ай бұрын
1:03:35 yes
@harikrishna11949 ай бұрын
Last punch మనదైతే ఆ కిక్కే వేరప్ప అంబిషన్
@9-711111 ай бұрын
Superrrrrrrr🤣🤣🤣
@operation50-oldisgold611 ай бұрын
A Clear Mind never gets Confused.! A Confused Mind never gets Clarity.! It is better to be innocent than filled with full of False and Fake Knowledge.! Now..Only the Exestential Fact in life is "I AM HERE".! Hence..The fundamental Question is "WHO AM I".? So..Get out of All kinds Philosophies and think of yourself.."WHO YOU ARE".?
@harish.rpyramid73835 ай бұрын
At 19:36 wonderful joke
@mohanaddanki426211 ай бұрын
22:05 equal ga share cheskovadam anedi nenu na life loki ahvanincha , bavundi , jeevitakalam chesthanu risa
@KanthRisa11 ай бұрын
ఆహా
@mohanaddanki426211 ай бұрын
Capitalalism anedi oka ism kadu ani na feeling - adi byproduct of human work and intelligence --- idhi osho kuda oka sari chepinatlu gurthu vasthundi
@jagadeeswarigarikapati119911 ай бұрын
🙏🙏🙏🙏🙏👌
@chsrikanthreddy615710 ай бұрын
ఊర్డ్వ మూలం అధః శాఖం ఇది భారతీయ వేదాంతానికి మూలం.
@elapakurthilakshmi736711 ай бұрын
Risa opika ki🙏
@chalumurisuryanarayana480911 ай бұрын
I learnt s
@rnag529111 ай бұрын
रीसा 🙏🤔🙏🙏🙏🙏......,
@bskm532211 ай бұрын
Hi vimalaaa🎉🎉
@narsimhulupancheddula260011 ай бұрын
Hai Rissa anna. Suicide gurunchi oka video cheyandi anna please. And manushulu suicide yendhuku chedukuntaru oka video cheyandi please request anna
@rnag529111 ай бұрын
르사😃🙏🙏🙏🙏🙏.......,
@KamakshiKamunuru-ej8fd11 ай бұрын
☺️
@maddalasanthi257111 ай бұрын
Risa sir . thank you. ❤❤❤❤❤❤❤❤. Love you brother.
@mohanaddanki426211 ай бұрын
21:33 on a lighter note - hope is like a soap , use it daily - rajasekhar mamidanna