No video

కన్వర్ యాత్ర వివాదం: BJP ని వ్యతిరేకించిన మిత్రపక్షాలు || Kanwar Yatra row: Allies oppose BJP ||

  Рет қаралды 11,073

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#kanwaryatra #nda
కన్వర్ యాత్ర వివాదం: BJP ని వ్యతిరేకించిన మిత్రపక్షాలు || Kanwar Yatra row: Allies oppose BJP ||
BJP allies concerned over U.P. government’s ‘nameplate’ diktat for Kanwar yatra
In Muzaffarnagar, proprietors have started putting nameplates on eateries, shops, and stalls that fall on the Kanwar route; JD(U), LJP, RLD oppose the police advisory as unconstitutional and divisive
Differences surfaced within the ruling National Democratic Alliance on the Uttar Pradesh government’s order asking those running eateries, tea stalls, and fruit carts to display nameplates during the Kanwar yatra. The Bharatiya Janata Party’s allies, the Janata Dal (United), Lok Janshakti Party (LJP), and Rashtriya Lok Dal (RLD) are advising the U.P. government to reconsider the decision as it is unconstitutional and divisive.
The decision is “communally divisive and unconstitutional”, said Ramashish Rai, state president of the RLD, the BJP’s only ally in western U.P. “The U.P. administration should take back the decision asking street vendors to display their names on their stalls,” he posted on X.
The RLD has nine MLAs in U.P., of which two are Muslims. The RLD’s Bijnor MP Chandan Chauhan said that “communities are interdependent in society”, noting that party patriarch Chaudhary Charan Singh had been against communal divisions. RLD general secretary Trilok Tyagi said that if the government was so keen on the sanctity of the yatra, it should also close liquor shops during the yatra.
www.thehindu.c...

Пікірлер: 172
@svrb8645
@svrb8645 Ай бұрын
యోగిని వేదవణి చేస్తేనే షా కి ప్రధాన మంత్రి పదవికి లైన్క్లియర్అవుతోంది. కుల,మత భావోద్వేగాలను వాడుకోవటంలో Bjp కి god సె అవార్డు ఇవ్వవచ్చు
@anjaneyuluyallaluri6427
@anjaneyuluyallaluri6427 Ай бұрын
ఈ రభసంతా ఎందుకు ముస్లిం లకు ఎలాగైతే హలాల్ భోజనం లభించును అని హోటల్ బోర్డులు పెడతారో అలాగే హిందువులకు మడికట్టు భోజనం లభించును అని బోర్డు పెడితే సరిపోద్ది ఇందులో వివక్షే ఉండదు 😂😂😂😂😂
@Be_a_Patriot_not_a_Nationalist
@Be_a_Patriot_not_a_Nationalist Ай бұрын
Yes
@lifegamerpro4033
@lifegamerpro4033 Ай бұрын
😂BC youth ni kawadi la maarchu tunnaru....so that they can't question employment 😂paper leaks jobs 😂
@zameer7284
@zameer7284 Ай бұрын
correct, non halal ani kuda packet lo print cheyyavachu
@boldtrends
@boldtrends Ай бұрын
బిజెపి, బిజెపి హిందువులకి కార్డులు ఇచ్చేస్తే బాగుంటది. అప్పుడు ఈజీగా గుర్తుపట్టవచ్చు, ఎవరు బిజెపి హిందు అని, మామూలు హిందు అని
@Pavankumr18
@Pavankumr18 Ай бұрын
Niku edi kavali
@SayaT.Rashid
@SayaT.Rashid Ай бұрын
If India is a secular country, why does it have halaal system for only one community? What is the problem for anyone if the ownership of the business is revealed? If halaal is correct,rules for Kanwar Yatra are also CORRECT.
@sidsiddhus
@sidsiddhus Ай бұрын
ముస్లిం హలాల్ అని అడిగినట్లు, హలాల్ లేకుండా అని అడగండి..వాళ్లు కూడా అర్థం చేసుకుంటారు ....
@saisaudhkarreddy3604
@saisaudhkarreddy3604 Ай бұрын
Halal ani ekkada government order evvale kada shops varu self ga declare chesaru mee Istam unte tisukondi lekapothe ledu. Ela government Order evvaledu kada
@radhakishanrap9690
@radhakishanrap9690 Ай бұрын
​@@saisaudhkarreddy3604OU lo government order thone halal chestaru.
@tejesh3763
@tejesh3763 Ай бұрын
​@@radhakishanrap9690government official certification cheyadaniki yekkada permissions levandi.
@lifegamerpro4033
@lifegamerpro4033 Ай бұрын
Fruits halal then don't eat halal fruits
@balakrishnagrandhi9117
@balakrishnagrandhi9117 Ай бұрын
పవిత్ర యాత్రలు చేసే వారు శుచికరమైన ,నియమ నిష్ఠలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటారు. అటువంటి వారికి ఆయా హోటళ్ల వివరాలు ఖచ్చితంగా తెలియచేయవలసి ఉంది.
@SayaT.Rashid
@SayaT.Rashid Ай бұрын
Correct
@basavanna11
@basavanna11 Ай бұрын
బీజేపీ తెలంగాణ లో కూడా ఎదగాలి అనుకుంటుంది కాబట్టి గణేష్ నిమ్మజనం రోజు కూడా హైదరాబాద్ లో అన్ని shops పేర్లు పెట్టాలి, అవసరమైతే కులం పేరు కూడా రాయాలి అని చెప్తారు కావచ్చు. భారత దేశం ముందుకు కాదు వెనకకు నడుస్తుంది.
@nagabhushanammudigonda890
@nagabhushanammudigonda890 Ай бұрын
కులాలందరీ పూజావిధానం ఒకటే,అందుకే అందరిదీ హిందూ కులం, అందుకే ఐకమత్యం
@BharathReddy-gx7tg
@BharathReddy-gx7tg Ай бұрын
Valu owner name rayamanaru bcz last time akada shops nundi dhadulu jarigayi anduke mala jaragadhu ani oka vela avuthe avara ani teliyala ga
@BharathReddy-gx7tg
@BharathReddy-gx7tg Ай бұрын
Ayina muslim valaki vala name pettukovadame bayama shop lala anduku antha bayam
@nagabhushanammudigonda890
@nagabhushanammudigonda890 Ай бұрын
@@basavanna11 ముస్లీంలను , ఎక్కువ గా ప్రభావితం,చేసేది ముల్లాలు,ముల్లాలకేమో, వాళ్ళ గుప్పిట్లో నుంచి , జారిపోకుండా,చూడటం ఎలాగని ఆలోచనలు,మన దేశంలో ని తురకలందరూ ,తమ పూర్వీకుల హిందువు లేకదా అని ఆలోచన వున్నా , మతపరంగా ఎక్కువ లైంగిక సుఖం పొందొచ్చు అనే ఆలోచన.
@revanthsoma1148
@revanthsoma1148 Ай бұрын
మనం ఎంత సిగ్గులేని వెధవలు అంటే.. హైదరాబాదులో భారతదేశంలో కొన్ని వందల షాపులు పేర్లు పెట్టుకుని ఉన్నారు.. యాత్ర సందర్భంగా పవిత్రంగా భోజనం చేయాలి అని పేరు పెట్టుకో మంటే మనకు నొప్పి లేస్తుంది కదా ఎందుకంటే హిందువులంతా కొజ్జా వెధవలు ఎవరూ లేరు కదా.. ఇలా షాపుకు పేరు పెట్టమని చట్టం తీసుకొచ్చింది 2006లో సోనియమ్మ మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ.. మన వెధవలు ఏం చేస్తారంటే సిగ్గు తప్పిన హిందూ ముసుగులో ఉన్న వెధవలు అందరూ బిజెపిని విమర్శిస్తారు ఈరోజు హైదరాబాద్ బిర్యానీ సెంటర్లలో చాలా ఏరియాలలో ఎవరెవరు పేర్లు పెట్టుకున్నారు దానిని బిజెపి పెట్టుకోమని పెట్టుకున్నారా వాళ్ళ సొంతంగా పెట్టుకున్నారా
@user-hn4bo7jj2x
@user-hn4bo7jj2x Ай бұрын
Prof. garu. Can you please explain why non-muslims are made to eat halal food? Even chips packets are halal certified. What a fundamentalist communalism. You and other similar sickularists never talk about that.
@hussainmdyt7638
@hussainmdyt7638 Ай бұрын
Nobody asked non muslims to eat halal food...it's their wish
@rajaiahmasa7138
@rajaiahmasa7138 Ай бұрын
అల్ కబీర పేరు కూడా మార్చాలి... యజమాని పేరు కూడా బయట రాయాలి....
@mydaytrade7083
@mydaytrade7083 Ай бұрын
Sir, you should have also covered the intentional spitting in food and urinating in food by these people on the food served to devotees. Plz tell both sides of the story not one sided.
@singarapusrinivas8883
@singarapusrinivas8883 Ай бұрын
వేళ్ళు ఒకవైపు వినాలి అనుకుంటారు
@irivintirajasekhar5025
@irivintirajasekhar5025 Ай бұрын
మొత్తానికి హిందువులు మాత్రమే సెక్యులర్ గా ఉండాలి, ముస్లింలు మాత్రం వారి మతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మీ కుమారుడికి ముస్లిం అమ్మాయి ని ఇచ్చి పెళ్లి చేయాలి,మీ కూతుర్ని క్రైస్తవునికి ఇచ్చి పెళ్లి చెయ్యండి, అప్పుడు మేము నమ్ముతాం
@tejesh3763
@tejesh3763 Ай бұрын
Same nvu kuda ithara kulasthulani pelli chesko incase Inka neeku pelli kaakapoyuntey...alagey mee family vallani kuda andharini different kulalanunchi like SC,ST,BC,OC...ila different caste nunchi Pelli cheyinchu... Appudu nvu ee batthayi batch neeligey asalu hindhuvu vi anipinchukuntav.
@irivintirajasekhar5025
@irivintirajasekhar5025 Ай бұрын
@@tejesh3763 నీతి వాక్యాలు చెప్తున్నది ఎవరు మీరా,నేనా
@mnrdev
@mnrdev Ай бұрын
ee donga mettavi ku anni telusu. kani, bjp meeda visham kakkapote nidra poledu. vichitrmaina sikcylar rogam vacchindi veediki 😀
@kummarinagesh5447
@kummarinagesh5447 Ай бұрын
JAI BJP 🇮🇳 ❤️ 💪🏻 JAI MODI SIR 🇮🇳 ❤️ 💪🏻
@jaishrimahatma9643
@jaishrimahatma9643 Ай бұрын
బీజేపీ వల్ల భారతదేశంలో అంటరానితనం మళ్లీ తెరపైకి వస్తోంది
@jawaharparepally8247
@jawaharparepally8247 Ай бұрын
Cha nijama evvariki cheppavaku mithrama 🤣🤣🤣 .
@ChellaPradeepreddy
@ChellaPradeepreddy Ай бұрын
Jai BJP 🚩 Jai yogi ji ❤
@gundalakirankumar9605
@gundalakirankumar9605 Ай бұрын
యోగీ గాడికి మోడీ గాడు ఎసరు పెడుతున్నాడు చూసుకో
@vijayvijjuvallur5628
@vijayvijjuvallur5628 Ай бұрын
👍
@raghavvavenkatachaluvadi8831
@raghavvavenkatachaluvadi8831 Ай бұрын
పవిత్రమైన హిందువు లు స్వచ్ఛందంగా వారి పేర్లతో బోర్డు లు పెట్టుకుంటే సరి.
@jafaafano
@jafaafano Ай бұрын
❤❤❤❤
@nagabhushanammudigonda890
@nagabhushanammudigonda890 Ай бұрын
అవును అదే చేస్తారు ,పేరురాయనివాడు ,మోసకారే అని దీక్ష పౌరులు తెలుసుకుంటారు
@tejesh3763
@tejesh3763 Ай бұрын
Pavithra hindhuvulu,apavithra hindhuvulu untara andi.mee picchi kaakapothey...ee panikimalina descrimative mindset ni veedandi mundhu.
@tejesh3763
@tejesh3763 Ай бұрын
​@@nagabhushanammudigonda890Thamari bondhandi... Yevari istam valladhi... Ee panikimalina descrimative mindset ye vadhulukomanedhi
@mnrdev
@mnrdev Ай бұрын
ikkada issue emitante andaru hindu perle pettukuntunnaru. hidnuvlu road la meeda food tinadam maani, daggira vunna temples/strallone food items teesukovali
@dkdk-gg5lz
@dkdk-gg5lz Ай бұрын
మొత్తానికి ఆ ఉమ్మేసిన ఆహారాన్ని తినాలి అని అంటావు అంతేనా... హలాల్ పద్ధతిని బాయ్ కట్ చేయాలి
@dkdk-gg5lz
@dkdk-gg5lz Ай бұрын
​@దొంగరాముడుబహుశా Rafool గాంధీ అనుకుంటా
@sidsiddhus
@sidsiddhus Ай бұрын
నిజంగా ఉమ్మేస్తారా లేదా అపోహలు తీరాలంటే ముస్లీం మత పెద్దలతో వివరణ ఇప్పించాలి... మీలాంటి వారు అనుమానాలు తీరుతాయి
@dkdk-gg5lz
@dkdk-gg5lz Ай бұрын
@@sidsiddhus నాకే అనుమానం లేదు .. నీకేమన్నా అనుమానం ఉంటే తెలుసుకో నువ్వు
@mohammadakhtarahammad79
@mohammadakhtarahammad79 Ай бұрын
​@@dkdk-gg5lzumu food came from bgp wattsup university
@Telugusculpt1837
@Telugusculpt1837 Ай бұрын
Baga brain wash chesaru meeku​@@mohammadakhtarahammad79
@chshankar123987
@chshankar123987 Ай бұрын
Untouchability for the new generation.....
@sandey999
@sandey999 Ай бұрын
Same applies for Halal only eaters
@jafaafano
@jafaafano Ай бұрын
సార్ మీరు చెప్పింది నిజం BJP కి FULL మెజారిటీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి ఉంటె ఈ రభస ఉండేదే కాదు కాబట్టి నా దేశ్య ఓటరులారా వచ్చేసారి ఐనా సార్ చెప్పినట్టు BJP full majority తొ ప్రభుత్వం ఎర్పడెలా ఓటు వెయ్యండి❤ కనీసం సార్ మాట ఐనా వినండి పాపం సార్ ప్రతి వీడియోలొ చెప్తూనే వున్నారు BJP full majority లేదు BJP ఇప్పుడు ఇబంది పడుతుంది అని సార్ మాట వి వచ్చేసారి BJP full majority తొ ప్రభుత్వం ఏర్పాటు అవ్వాలని ❤❤❤❤
@irfanmunna2229
@irfanmunna2229 Ай бұрын
Fake 🆔 paid battai 😜
@Pavankumr18
@Pavankumr18 Ай бұрын
Odiste ivi em undav odiddam le
@mnrdev
@mnrdev Ай бұрын
idi oka vote bank rajakeeyam. deentlu bjp ku majority leda vunda anedi pedda vishayam kaadu. kani, mana visha nagu ku visham kakkapote nidra raadu
@powerstarpawankalyanfan2605
@powerstarpawankalyanfan2605 Ай бұрын
Bro first beef export company పేర్లు కూడా display cheyali ఎప్పుడు బీజేపీ బాగోతం బయ్యట పడుతుంది
@kiranpatel403
@kiranpatel403 Ай бұрын
Next election lo Bjp ki mejority ivvandi🎉🎉🎉
@sheikaslam2720
@sheikaslam2720 Ай бұрын
ఓకే సార్ హిందువుల హోటల్స్ పవిత్రంగా ఉంటాయి... మరి ఆ హోటల్స్ కి పంపించే కూరగాయలు , ధాన్యం , మరియు ఇతర వంట సామాగ్రి మొత్తం కేవలం హిందువులే పంపిస్తారా? మరి అలాంటప్పుడు పెట్రోల్ డీజిల్ ముస్లిం దేశాల నుండి ఎందుకు కొంటారు?...
@anjaneyuluyallaluri6427
@anjaneyuluyallaluri6427 Ай бұрын
హలాల్ చేసే కోళ్ళు,మేకలు,ఆవులను ముస్లిం లే పెంచుతున్నారా వాటి మేత ముస్లిం లే పండిస్తున్నారా వాటిని ముస్లిం దేశాలలోనే పెంచుతున్నారా?😂
@mnrdev
@mnrdev Ай бұрын
vummulu vestu/ halal chestu vunde good items nu deeska teesukune vallu enduku teesukuntaru. koddi ga brain vaadu
@MAHAMMADILIAS
@MAHAMMADILIAS Ай бұрын
​@@mnrdevఆహరం పై ఉమ్ము ఎవరూ వేయరు... Edited వీడియోలతో ముస్లింలపై దుష్ప్రచారం చేయడం, ఒక వర్గం వారిని target చేయడం RSS, BJP లకు వెన్నతో పెట్టిన విద్య...
@anjaneyuluyallaluri6427
@anjaneyuluyallaluri6427 Ай бұрын
స్కూల్ లో చేరేటప్పుడు పిల్లల కులమేదే మతమేదే రాయడాన్ని ఎందుకు వ్యతిరేకించరు మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అక్కడ చదువుకి కులానికి సంబంధమే లేదు కదా
@irfanmunna2229
@irfanmunna2229 Ай бұрын
Professor garini CM or pm chesi appudu question cheyali.....
@fakruddin3735
@fakruddin3735 Ай бұрын
మీ తాత మోడీ ని అడుగు, సమాధానం చెబుతాడు.
@dkdk-gg5lz
@dkdk-gg5lz Ай бұрын
దానికి కారణం మోడీ ఏనా😂​@@fakruddin3735
@anjaneyuluyallaluri6427
@anjaneyuluyallaluri6427 Ай бұрын
@@irfanmunna2229 ఇప్పుడు ఆయన్ని PM,CM చెయ్యలేదు గా అంటే అంతమాత్రాన సైలెంట్ గా ఉంటుంన్నాడా తన విధానాన్ని తెలియచేస్తున్నాడుగా అలాగే TC ల పై కుల మతాల ప్రస్తావన గురించి ప్రొఫెసర్ గారి ఆలోచన ఏమిటి? అనేది చెప్పడానికి ఆయనకి ఏ హోదా అవసరం లేదు
@anjaneyuluyallaluri6427
@anjaneyuluyallaluri6427 Ай бұрын
@@irfanmunna2229 ప్రొఫెసర్ 2014 మల్కాజిగిరి లో MP పోటీ చేశారు అక్కడ ప్రజలు ఆయనకి 5000 ఓట్లతో సన్మానించి ఇంట్లో కూర్చోబెట్టారు మరోసారి 2021 లొ mlc గా పోటీ చేస్తే గతంలో ఆయన గెలిచిన చోటే 3 వ స్థానానికి పరిమితం చేశారు
@jaishrimahatma9643
@jaishrimahatma9643 Ай бұрын
Caste must also be displayed to discriminate them by Sanatanis
@boorasridhar2533
@boorasridhar2533 Ай бұрын
ప్రపంచంలో హిందూ మతానికి నా ఆశలు. ముస్లిం మతానికి గాని క్రిస్టియన్ మతానికి గాని వాళ్ల వాళ్ల ప్రదేశాలు లో వాళ్ల మత ప్రచారాల ఆచారాల ప్రకారం పవిత్రంగా జరుపుకుంటున్నారు మరి హిందీ మతానికి ఎన్ని ఆంక్షలు ఎందుకు
@jaishrimahatma9643
@jaishrimahatma9643 Ай бұрын
Cancer of UNTOUCHABLITY, SATI ETC. is resurfacing in India due to BJP.
@gogopubg5774
@gogopubg5774 Ай бұрын
నాగన్న నీకు అంత ఇష్టమైతే నా కన్నా వాళ్ళు ఉమ్మేస్తారు వచ్చేస్తారు నీకు ఇష్టం కదా ఎట్లాగో నువ్వు కాంగ్రెస్ పార్టీ ముస్లింలు వచ్చేస్తే నీకు బాగా సమ్మగా ఉంటది ఈరోజు
@mnrdev
@mnrdev Ай бұрын
ika nunchi ee donga metavi ku vummi vesina biryani roju pampiste gani veediki buddi raadu
@Be_a_Patriot_not_a_Nationalist
@Be_a_Patriot_not_a_Nationalist Ай бұрын
It starts with Muslims and ends with Dalits and SC/ST’s. Then people will realize
@vijayaditya2003
@vijayaditya2003 Ай бұрын
Why dont you realise it starts with Brahmins and finally SC/ STs will be effected just it happened in Pakisthan and Bangladesh. Kanwaris are from all casts of hindus.
@jaishrimahatma9643
@jaishrimahatma9643 Ай бұрын
On every Indian caste and religion must be pasted so that UPPER CASTE can discriminate them.
@ritantareprises7967
@ritantareprises7967 Ай бұрын
కావడి వెళ్ళే మార్గంలో భక్తులు ఆహారం తీసుకుంటారు ఆ ఆహారం పరిశుద్ధంగా వుంటుంది అని భక్తులు భావించాలి భక్తులు మందు షాపులకు వెళ్ళరు కాబట్టి ఆ షాపులు ఓపెన్ గా వున్నా నష్టం లేదు ఇంత చిన్న విషయం తెలియకుండా ఎలా ఉద్యోగం చేసావో తెలియడం లేదు
@ramr6098
@ramr6098 Ай бұрын
Bhakhs are really liquor free? Gudemeeda cheyyi besukoni cheppu ra Nayana.
@bhaskarcheelam5411
@bhaskarcheelam5411 Ай бұрын
ఎంగిలి చేసిన ఆహారం మీరు తింటారా ప్రియాంక గాంధీకి తిను మనాలి
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij Ай бұрын
Andh bhakt spotted
@raajajagan
@raajajagan Ай бұрын
Evaru chesaru ra desha drohi , ayithe mari supermarkets sangathi ?
@phanin87
@phanin87 Ай бұрын
All religions should be respected and people of all faith should have equality to practice their sentiments Every individual has right of choice to choose what to eat and practice and it’s responsibility of every citizen to respect it Hypocrisy can’t be preached to Hindus only in this country
@j.devendrasetty9881
@j.devendrasetty9881 Ай бұрын
Mulayam Singh Yadav given this type of orders in 1990s , no body raise objects on that time .
@mnrdev
@mnrdev Ай бұрын
bjp chesindi kababtti, bookkalu vedakalani anedi mana donga metavvi agenda
@dathatriraokulkarni4300
@dathatriraokulkarni4300 Ай бұрын
Muslim favour ga unte matham kadu Hindu favour ga unte adi mathatvan
@AhmedKhan-hk5iu
@AhmedKhan-hk5iu Ай бұрын
👌👌👌
@nagabhushanammudigonda890
@nagabhushanammudigonda890 Ай бұрын
నీకు వాళ్ళ ఎంగిలి తినటం , ఆనందాన్ని కలిగిస్తుంది,మోసంతో బతికే వెధవలకు ,మోసగాళ్ళే మద్దతు.
@Ramking7262
@Ramking7262 Ай бұрын
గుడ్డి భక్తులు 🤣
@mnrdev
@mnrdev Ай бұрын
@@Ramking7262 nuvvu pilla chestalu manu. neeku sarada ga vunte roju vummi biryaneelu tinu. andaru enduku tintaru
@Ramking7262
@Ramking7262 Ай бұрын
@@mnrdev తినాలి అనుకున్న వాడు ఎలైనా తింటాడు.
@user-zd5ld4ch2z
@user-zd5ld4ch2z Ай бұрын
కేవలం మత పిచ్చి ద్వారా మరల గెలవాలి అనుకుంటుంనారు
@sandey999
@sandey999 Ай бұрын
No body is thinking of Kanwar yantra devotees..They are in Deeksha … People are ok with Muslims eating only Halal .. but it is not ok for devotees to choose their place of eating
@paavanavenkatesh
@paavanavenkatesh Ай бұрын
హిందువులు పేర్లతో షాపులు పెట్టుకుని వ్యాపారం చేస్తూ పవిత్ర హిందూ యాత్రల్లో భక్తులు ను మోసం చేస్తున్నారు.. వారి పేర్లు ప్రదర్శన చేయమంటే ఆపసోపాలు పడుతున్నారు..అదే వారు శాంతి మతం వారు మత మందిరాలలో హిందువులు ను రానివ్వరు హిందువులు షాపులు ను బహిష్కరణ చేయమని పిలువు ఇస్తున్నారు..హలాల్ ను హిందువులు మీద రుద్దుతున్నారు..దీని గురించి ఎందుకు మాట్లాడరు.
@raajajagan
@raajajagan Ай бұрын
Arey desha drohi beef amme companies by Hindus , what about supermarkets should they show owner name also , who is farmer , who is driver , who is cook also written ?
@paavanavenkatesh
@paavanavenkatesh Ай бұрын
@@raajajagan ఒరేయ్ హలాల్ సర్టిఫికెట్ అంటూ డబ్బు గుంజుతున్నారు..హిందువులు మీద రుద్దుతున్నాడు అదే చెప్పారా ద్రోహి హిందువులు బీర్ అమ్ముని బాయ్కాట్ చేయాలి రా ...
@mnrdev
@mnrdev Ай бұрын
matladite ee metavi burra veyyi cekkalavundani sapam emayina vundemo. sickyulars ee rogam ravadam sahajame🤣
@user-jc8sn1lc5o
@user-jc8sn1lc5o Ай бұрын
పాకిస్తాన్ ఉల్లిపాయలు,ఆలుగడ్డ ,బియ్యం కావాలి కానీ దిక్కుమాలిన నిబంధనలతో సమాజాన్ని నిట్టనిలువుగా చీలుస్తున్నారు.
@mnrdev
@mnrdev Ай бұрын
vallu pavitra deeksha teesukune tappduu halal/vummi vesina biryaneelu tinalantava babu. nee pakistan prema nu chuste navvostondi. pakistan nunchi imports avasram ledu😀
@user-jc8sn1lc5o
@user-jc8sn1lc5o Ай бұрын
@@mnrdev నీ తలకాయ, నీలాంటి paid artist లకి భయపడం, దిక్కుమాలిన తెలివితేటలు ఉపయోగించకు.
@user-jc8sn1lc5o
@user-jc8sn1lc5o Ай бұрын
మీరు చాలా లేట్ గా స్పందించారు, wire,ravish గారూ మొదటి రోజే స్పందించారు.
@jaishrimahatma9643
@jaishrimahatma9643 Ай бұрын
These sanatanis tortured lower caste Indians with untouchability & apartheid for 2000 years. Still lower caste torture common in offices schools & and colleges.
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij Ай бұрын
BJP wantedly raised this issue, to test how, friendly parties will resist of its fanatic moves .BJP says that to keep " Holiness " this move was taken. The interesting point is, did any " devotee" ask for this order? No
@srikanthreddy1038
@srikanthreddy1038 Ай бұрын
Karnataka govt increase chesina bus charges power charges movie tickets meda tax and petrol charges meda nduku video cheyavu
@Mahesh-pn7kr
@Mahesh-pn7kr Ай бұрын
వివాదం ఏముంది అని అంటారు
@srikanthvangari6021
@srikanthvangari6021 Ай бұрын
RSS and BJP want division caste viz sub caste
@Ramking7262
@Ramking7262 Ай бұрын
దేవుడి పేరు తో BJP చిల్లర వేషాలు వేస్తుంది.
@j.devendrasetty9881
@j.devendrasetty9881 Ай бұрын
can any body accept, there can be Hindu name Board, but owner may be other community, why this cheating game ?
@madariarun8234
@madariarun8234 Ай бұрын
Muslim Vote bank kosam edaina chestaru mitrapakshalu
@venunayak6731
@venunayak6731 Ай бұрын
Jai Hindu
@ranjithbcm
@ranjithbcm Ай бұрын
Sir, you are pseudo secular.
@SayaT.Rashid
@SayaT.Rashid Ай бұрын
Secularism itself is a diabolical concept,especially in the hands of Congress and its supporters/professors.
@dathatriraokulkarni4300
@dathatriraokulkarni4300 Ай бұрын
Party lu అంటాయో ledo Theliyadu kani prof garu mathram అంటారు sir పక్క Hindu virodhi
@j.devendrasetty9881
@j.devendrasetty9881 Ай бұрын
Nothing wrong,Master stroke by Yogi, Hindus have right to have access where to take , what to take . can Hindus accept Halal food? don't they have freedom?
@Mahesh-pn7kr
@Mahesh-pn7kr Ай бұрын
ఎప్పుడు మెజారిటీ హిందూ ప్రజల కె వివక్ష ఎందుకు
@mnrdev
@mnrdev Ай бұрын
ee desam matam adharam gaa mukkalu ayinappudu, Hinduvlu neru medapaleka poyaru. anduke vallu chesina tappuku ippudu roju sishalu anubhavinchalsi vastundi
@adarshka2906
@adarshka2906 Ай бұрын
One of the best stupid analysis
@arifullahsherief8929
@arifullahsherief8929 Ай бұрын
After BJP,RSS in power communal differences more practical experience, watsup group, in offices, schools, businesses differences After BJP,RSS
@patialaseshu3608
@patialaseshu3608 Ай бұрын
Thine food ki halal mark yenduku kammi
@janibashashaik7437
@janibashashaik7437 Ай бұрын
BJP ki eppatiki siggu raaledu, prapamcham antha development ani munduku veltunte veellu maatramu, matam, kulam antu bharat desam nu naasanam chestunnaru. No religion, no caste only need development in India.
@harshithsirigiri4639
@harshithsirigiri4639 Ай бұрын
Development gurinchi mere matladali hindus , 15 mints lo hindus ni chempesta anavadiki muslims in andaru support chestaru, meru prati daniki halal food aaa tintam antaru, sharia law ne patistam antaru, prati dantlo me religion ni tisuku vastaru, memu ma pavitram ga unde food tindam ante andaru oppose chestaru prati sari hindus aaa taggali meme dadiki guri avam meru emo minority ane card tho anni pondachu
@user-ep6dw3dc7p
@user-ep6dw3dc7p Ай бұрын
తప్పు ఏమి వుంది వాళ్ళు పవిత్ర యాత్ర చేస్తున్నారు కాబట్టి
@user-Raja85
@user-Raja85 Ай бұрын
ప్రపంచ మేధావి విడు
@mnrdev
@mnrdev Ай бұрын
donga mettavi veedu
@Mahesh-pn7kr
@Mahesh-pn7kr Ай бұрын
Chi.chi chi......ni ....
@raajajagan
@raajajagan Ай бұрын
Bjp desha drohulu should ban under sedition
@powerstarpawankalyanfan2605
@powerstarpawankalyanfan2605 Ай бұрын
First beef export company పేర్లు కూడా display cheyali ఆప్పుడు బీజేపీ బాగోతం బయ్యట పడుతుంది
@suryasurya-pf2iv
@suryasurya-pf2iv Ай бұрын
NDA alliance vallu em cheyaleru sir piki buildup anthe Anni musukoni BJP cheppinattu vinalaindhe
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 32 МЛН
Мы сделали гигантские сухарики!  #большаяеда
00:44
V6 News LIVE  | Telangana Live TV Channel | V6 News
V6 News Telugu
Рет қаралды 3 М.
BJP MLA T Raja Singh Lodh Exclusive Interview | Part 2
23:17
ABN Telugu
Рет қаралды 300 М.
ABN MD Radhakrishna Big Debate With CM Revanth Reddy || ABN Telugu
1:06:18
Open Heart With RK
Рет қаралды 890 М.
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 32 МЛН