బాగుంది. . Kaju / dryfruits లో మాత్రమే కాదు. పుట్నాల పప్పులో కూడా ప్రోటీన్స్ ఎక్కువ వుంటాయి ... పుట్నాలు ధర అందరికీ అందుబాటులో ఉంటంది. Silver కాని silver ( varak)వేయక పోతే ఏమైంది లెండి. అది లేకుండానే చేసుకుందాము... ఇంపు కోసము కాదుగా ... ఆరోగ్యం కోసము varak అవసరం లేదు.
@bnrao19245 күн бұрын
Komatlu sweetlu bagaa chestarandi
@anilputhyakodichannel7702 күн бұрын
Nice ❤
@sarojar92764 күн бұрын
Super 🎉🎉
@sivakota693 күн бұрын
Exllient
@raghuchava2 күн бұрын
Just like mysoor pak
@paturynagamanivlogs6 күн бұрын
Chala bavundi❤
@pbp198315 сағат бұрын
Thank you
@KirankumarValireddi5 күн бұрын
👌👌👌👌
@dorababulanka39422 күн бұрын
👌
@madhavsuri439611 сағат бұрын
Mysore pak ingredients, anthe kadaa!
@AtvApnaTodayVoice11 сағат бұрын
షాపు నుండి తెచ్చామని పిల్లలకి అబద్దాలు చెప్పడం అవసరమా...? మోసం చేసినట్టవుతుంది..? రెండోసారి ఇలా చెప్పకండి..
@deepushorts945618 сағат бұрын
Shanaga pappu kadu putnalu, correct it
@venkateswarlujandhyala432 күн бұрын
మాది మైసూర్
@vsraogopalam53515 күн бұрын
Tothis we can add nuvuulu or not please toll your opinion
@yasodadurgavajhula72914 күн бұрын
పిల్లలు లేని వాళ్ళు / పెద్దవాళ్ళూ ఆస్వీట్ తినకూడదా? పైగా ఫాయిల్ పేపరు అది ఒరిజినల్ వెండిలి కాదు. దాని వల్ల అల్యూమినియం కడుపులోకిపోయి 'లేనిపోని రోగాలోస్తాయి.
మిక్సీ ఈమిటీ ని రుదుడు కో లారా డాన్ససు కోలా రా లొంజ్
@venkateswarlujandhyala432 күн бұрын
మరి శొంఠి పొడిబ్యేందుకు చల్లలేదు
@r3spagb3758 сағат бұрын
Meeru pillalni mosam chesthunnaru medam 😂...
@sadanandamrampelli46002 күн бұрын
Putnalu
@venkateswarlujandhyala432 күн бұрын
మీరు తెలుగు కన్న ఇంగ్లీషు తప్పులు లేకుండా మాట్లాడారు. మీద అమెరికానా
@5starratingskitchenКүн бұрын
Kadu. East godavari. Present guntur. Tq for watching 😄 👀
@venkateswarlujandhyala432 күн бұрын
పొద్ది 😂😂😂
@sashidharkaranam261813 сағат бұрын
తప్పేముంది ? తనకు అలవాటైన యాసలో ఆవిడ చెప్పారు. మరీ అంత ఎబ్బెట్టుగా ఏం లేదే ! అందరూ మీలా బ్రాహ్మణ భాష (so called శిష్ట వ్యావహారిక ) మాట్లాడాలంటే ఎలా జంధ్యాల గారూ ?🤗
@venkateswarlujandhyala432 күн бұрын
అట్ట పెట్టిలో పెట్టాలి, పిల్లల్ని నమ్మించడానికి
@AtvApnaTodayVoice11 сағат бұрын
పిల్లలకు మోసం చేయడం చిన్నప్పటి నుండి నేర్పాలని మీ సలహా అనుకుంటా..?