కర్ణ పర్వము 5 • కర్ణ అర్జునుల మధ్య యుద్ధం • Chaganti • Mahabharatham

  Рет қаралды 219,528

సనాతన భారతి Sanatana Bharathi

సనాతన భారతి Sanatana Bharathi

Күн бұрын

Pravachanam by Chaganti koteshwar Rao.
00:00 ప్రార్థనా శ్లోకం
0:08 recap
0:48 వృషసేనుని మరణం
3:25 కర్ణార్జునుల యుద్ధం
23:48 కర్ణుడు సర్పాస్త్రాన్ని ప్రయోగించుట
28:53 శ్రీకృష్ణుడు సర్పాస్త్రాన్ని తప్పించుట
35:46 కర్ణుని రథచక్రం భూమిలో కృంగిపోవుట
36:16 కర్ణుని సందేహం
39:05 కర్ణ కృష్ణుల సంవాదం
46:38 కర్ణుని మరణం
54:09 శల్యుడు కర్ణుని పొగుడుట
57:19 ధర్మరాజు శ్రీకృష్ణుని స్తుతించుట
59:23 ఫలశ్రుతి
#chagantikoteswararao
#mahabharatham
#pravachanam
#kurukshetra
#story
#Bhima
#duryodhana
#shalya
#కర్ణ
#karna ashwatthama
chaganti
#mahabharata
#dronaparvam
speech
Karna parvam by chaganti
latest pravachanams by Chaganti
karna parvam by chaganti koteshwar Rao
mahabharatham by chaganti
Pandavas Arjuna bheema
Dharma
sanatana Dharma
#sanatanaBharathi
Chaganti pravachanams sanatana Bharathi
Mahabharatam sanatana Bharathi
Ramayanam sanatana Bharathi
ramayanam by chaganti koteshwar Rao
mahabharatham by chaganti koteshwar Rao
SundaraKanda by chaganti
latest speech by chaganti
Bhagavatham by chagantikoteshwarrao
Ramayanam by chagantikoteshwarrao
Bhagavad-Gita by chaganti

Пікірлер: 201
@hanumantharao3925
@hanumantharao3925 10 ай бұрын
ద్రౌపది వంటి సాధ్విని వ్యభిచారి అన్నవాడు కర్ణుడు. దేవవేశ్య ఐన ఊర్వశిని మాత్రుసమానురాలని భావించినవాడు అర్జునుడు. అది వారిద్దరి మధ్య తేడా! కనుక అర్జునే గెలిచాడు.
@munnamahesh6238
@munnamahesh6238 5 ай бұрын
Sutha Putrudivi nivu Ninu pelli Cheskonu Ani 100 mandilo antadi Adi Enti Mari Matalatho dushistadi Adi enti mari ???
@Pawankumar96362
@Pawankumar96362 4 ай бұрын
కర్ణుడు విధితో యుద్ధం చేశాడు.మర్చిపోకు.ఆయన జీవితాన్ని అర్థం చేసుకో వీరాభిమానిని అవుతావు.
@Pawankumar96362
@Pawankumar96362 4 ай бұрын
కర్ణుడు విధి తో ,సమాజం లో వున్న లోపాలతో యుద్ధం చేశాడు గుర్తు పెట్టుకో.....
@Friendlyteacher232
@Friendlyteacher232 4 ай бұрын
​@@munnamahesh6238 Mahabharatham lo draupadi ala annattuga ekkada ledhu.... Ala anindhi dristhadhumyudu
@nagaraja8368
@nagaraja8368 4 ай бұрын
Miru ii January Mararu
@pavani995
@pavani995 10 ай бұрын
Karna is over rated in Mahabharat till now dont know why these people blindly supported that guy. పంచ పతివ్రతలలో ఒకరు అయిన యాజ్ఞసేని ద్రౌపదిని బంధకీ, వ్యభిచారిని అని దుర్యోధనుడిని తొడపై కూర్చొనమని సలహా ఇచ్చాడు వస్త్రాపహరణం చేయమన్నాడు. నకుల సహదేవులని అవమానించాడు అన్నదమ్ములను విడగొట్టి యుద్ధానికి ఉసి గొలిపాడు. He is just a side character దానాలు చేస్తే గొప్ప కాదు ధర్మం పాటించాలి. కృపాచార్యుడిని గురువు అని చూడకుండా గాడిద అని sambodhinchadu ఇతను ఇలాంటి వాడు అని తెలుసు కాబట్టే భీష్ముడికి ఇతనంటే పడదు పాండవులు తన తమ్ములే అని తెలిసినా కూడా అర్జునుడిని చంపుతాను అన్నాడు కానీ పాండవులు కర్ణుడి గురించి తెలిశాక చాలా బాధపడతారు వాళ్ళకి ఉన్న జ్ఞానం ధర్మం ఇతనికి లేవు పెద్దల మాట వినడు ఎప్పుడు భీష్ముడిని ఇతరులని nindhinchadam ఏ తెలుసు
@mantrinaresh5451
@mantrinaresh5451 9 ай бұрын
❤❤❤❤
@user-fm7kt8xf2p
@user-fm7kt8xf2p 18 күн бұрын
​@@chandudhfj3109సినిమాలు, సీరియల్స్ జనాలను పాడుచేస్తున్నాయి అంటే ఏంటో అనుకున్నాను. ఏంటి కర్ణుడు ప్రాణాలకు తెగించి దుర్యోధనుడి కోసం యుద్ధం చేసాడా....? గంధర్వులతో యుద్ధం జరిగినప్పుడు దుర్యోధనుడినీ వదిలేసి ప్రాణభయంతో పారిపోయింది కర్ణుడు కదా..... ముందు మూల భారతం చదివి కామెంట్ పెట్టండి. ధన్యవాదాలు.
@chandudhfj3109
@chandudhfj3109 18 күн бұрын
@@user-fm7kt8xf2p అవును దుర్యోధనుడు కోసమే కర్ణుడు యుద్ధం చేసాడు ఎందుకు చేసాడు అనేది భారతంలో చెప్పారు ఇక్కడ నేను ఎక్కడ కూడా కర్ణుడు బయపడేలేదు పరిపోలేదు అన్ని చెప్పలేదే
@shankarasadguru4679
@shankarasadguru4679 18 күн бұрын
​@@chandudhfj3109మొదట భారతం చదివి అప్పుడు కర్ణ భజన చేయండి . అంతే కానీ పనికిమాలిన చెత్త వెధవలు తీసిన సినిమాలు సీరియల్స్ చ్చోసి మాట్లాడకూడదు . తనకి రాజ్యం ఇచ్చాడు కనుక దుర్యోధనుడి కి అనుకూలంగా వున్నాడు కానీ వేరే కారణం కాదు . కృష్ణుడు వచ్చి పాండవులతో చేరమని చెప్తే అర్జునుదీని చంపి అపుడు చేరుతాను లేదా ఇలాగే చస్తాను అన్నాడు . సైన్యంతో కూడా కలిసి కూడా గంధర్వులతో యుద్ధంలో దుర్యోధనుడిని వదిలి మరీ వికర్ణుడి రథం ఎక్కి ప్రాణాల కోసం పారిపోయాడు మీరు చెప్పే ఆ గొప్ప మిత్రుడు . అదే కదా మిత్ర ధర్మం మీ దృష్టిలో ఎన్నో సార్లు సాత్యకి , భీముడు , ఘటోత్కచుడు , అభిమన్యుడు , అర్జునుడు వీరితో యుద్ధములో ఎన్నోసార్లు ఓడిపోయి పారిపోయి దుర్యోధనుడిని వదిలి పెట్టాడు మీరు చెప్పే ఆ గొప్పమిత్రుడు ఎప్పుడైనా అర్జునుడితో ఒక్క యుద్ధంలో అయిన గెలిచాడా ? కానీ మీలాగే తన గురించి తాను నేను గొప్ప నేను గొప్ప అని భజన చేసుకుని దుర్యోధనుడిని రెచ్చగొట్టి అతని వంశ నాశనానికి కారకుడు అయ్యాడు మీరు చెప్పే ఆ గొప్ప మిత్రుడు . ఇదేకదా మిత్రదర్మం . అసలైన మిత్రధర్మం అంటే కృషార్జునులది అది మీకు నచ్చదు . ఎందుకంటే అందులో స్వార్థం ఉండదు కదా . కృష్ణుడు అర్జునుడిని కాపాడుకున్నాడు .అర్జునుడు కృద్నుడిని కాపాడుకున్నాడు . కానీ మీరు చెప్పే ఆ గొప్ప స్నేహితుఫు కర్ణుడు దుర్యోధనుడిని ఎప్పుడన్నా కాపాడాడా ? ఆ
@manikantanuthalapati4010
@manikantanuthalapati4010 10 күн бұрын
Kali amsa kaligina vallu matrame karnudini support chestharu
@rajavillain4791
@rajavillain4791 7 күн бұрын
Karna 🔥
@abhiramkrishnan7708
@abhiramkrishnan7708 3 күн бұрын
🙏🙏🙏🙏entoo meru 😂
@humbleRaj
@humbleRaj 11 ай бұрын
Karn is A Hyped Character SSalya said Only Truth
@Gamesup12
@Gamesup12 2 ай бұрын
Not over hyped
@sivajip4341
@sivajip4341 11 ай бұрын
Jai Srikrishna..jai Karna.Jai Arjuna
@nameisnani1590
@nameisnani1590 11 ай бұрын
Karna Fans
@narutodragon3545
@narutodragon3545 8 ай бұрын
Karnudi Sanka naku ayithe 😂 Rakshasa jati Kali yugam lo Inka nee lanti vaalla rupam lo ne batike unnadi ra nikrushtuda 😂
@munnamahesh6238
@munnamahesh6238 5 ай бұрын
👍👍👍
@shankarasadguru4679
@shankarasadguru4679 18 күн бұрын
కర్ణుడి గురించి మీకు ఏమి తెలుసు అని మాట్లాడుతున్నారు ? మొదట భారతం చదివి అప్పుడు మాట్లాడే అర్హత పొందాలి . అంతే కానీ పనికి మాలిన వెధవలు తీసిన సినిమాలు చూసి కర్ణ కర్ణ అంటూ భజన చేయకూడదు .
@Sandeep.8888
@Sandeep.8888 7 күн бұрын
Sony Putra corona fans
@sriramch866
@sriramch866 11 ай бұрын
Om namah shivaya 🙏🏻
@ravireddy3053
@ravireddy3053 11 ай бұрын
Jai sri krishnarjuna🙏🙏🙏
@anilmudigonda4406
@anilmudigonda4406 11 ай бұрын
గురువు గారి కి నమస్కారం..🙏🙏🙏
@gisiriraju9498
@gisiriraju9498 11 ай бұрын
Guruvu gariki namskaralu 🙏
@user-dc7bg3iz9i
@user-dc7bg3iz9i 5 күн бұрын
గురువు గారికి 🙏
@srikanthnksrikanthnk8270
@srikanthnksrikanthnk8270 8 ай бұрын
Arjun fans'
@Keshavreddy1829
@Keshavreddy1829 11 ай бұрын
Hare Krishna hare Krishna hare rama hare rama 🙏🚩
@lakshmimohan2201
@lakshmimohan2201 11 ай бұрын
Guruvu gariki namaskaramulu 🙏
@Bhawvani45
@Bhawvani45 11 ай бұрын
🕉️☘️🌹🌿🙏 ఓమ్ నమశ్శివాయ‌‌ 🙏🌿🌹☘️🕉️
@karanamsrinivasulu1032
@karanamsrinivasulu1032 11 ай бұрын
Jai Shri Krishna ❤❤❤
@jayasaiballa
@jayasaiballa 10 ай бұрын
Jaiyopavan
@cvrhanuman7049
@cvrhanuman7049 8 ай бұрын
కర్ణుడు భూమిపై నుంచి కూడా బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు అర్జునుడు బ్రహ్మ శిరోమణి పాశుపతం నారాయణ లాంటివి ప్రయోగించలేదు కర్ణుడు దగ్గర ఈ మూడు కూడా లేవు భారతంలో నాగు పాము బాణం పై ఉన్నట్లు కర్ణునికి కూడా తెలవదు అర్జునుడు ఆ పామును సంహరించాడు అస్త్రం కిరీటాన్ని తాకింది కర్ణుడే తప్పు ఒప్పుకున్నాడు ఇది మహాభారతం యుద్ధంలో జంతు ప్రయోగం విష ప్రయోగం నిషిద్ధం
@gujjasridevi906
@gujjasridevi906 11 ай бұрын
🙏🙏🙏🙏
@mohang5925
@mohang5925 4 күн бұрын
Abhimanyudini okkadini chesi ilane champaru daniki karanam karnudu.
@user-vg3tf8hw1v
@user-vg3tf8hw1v 7 ай бұрын
Super msg
@suryakumari9104
@suryakumari9104 10 ай бұрын
🙏🙏🙏🙏🙏
@heroicrhythms8302
@heroicrhythms8302 11 ай бұрын
Johar amara Veera Karna
@narutodragon3545
@narutodragon3545 8 ай бұрын
Edisavu... Nuvvu kuda paiki po... Vaditho patu neeku kuda johar 😂
@lakshmimg6329
@lakshmimg6329 8 ай бұрын
Krishna Vanda jagadguru
@bulusuramanayya1639
@bulusuramanayya1639 11 ай бұрын
THE GREATEST EPIC FROM WHICH EVERYTHING ÇAÑ BE LEARNT,
@user-vk8iq6lh3m
@user-vk8iq6lh3m 6 ай бұрын
❤❤ok 😮
@user-xn2eh6wb7e
@user-xn2eh6wb7e 4 сағат бұрын
Karnudu. Chaala chaala daanalu. Yeme cheyya ledu. Devendradu ki kavacha kundalaalu icchhetappudu conditions pettadu. Kavacha kundalaalu isthe thanu sakthi heenudu avathaadu. Kaabatti Sakthi aayudham adigedu.
@vijaybattini1332
@vijaybattini1332 11 ай бұрын
గురువు గారికి నమష్కారం🙏🙏🙏🙏🙏🙏
@aluvalabagavanthu3211
@aluvalabagavanthu3211 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sandranisivakumar1371
@sandranisivakumar1371 7 ай бұрын
mahabaratham nuchi nerchu kovalasindhi chala undhi
@nagelladamodar9610
@nagelladamodar9610 5 ай бұрын
😮
@kishorebabupagolu7027
@kishorebabupagolu7027 11 ай бұрын
Guruvu garu devathalu modhata nunchi yuddanni choosthune unnaru.
@bhanukiran5089
@bhanukiran5089 18 күн бұрын
After Kalki movie
@munnamahesh6238
@munnamahesh6238 5 ай бұрын
KinG Karna 🙏❤️
@venkatasubbaiah5062
@venkatasubbaiah5062 6 ай бұрын
Ayya karnudu chala darmaparudu kincha paracha vadhu
@okyoky43
@okyoky43 23 күн бұрын
noru muya ra kukka. bharatam lo jarigindi chepte mandutunda ra kojja
@rahulreddy7372
@rahulreddy7372 21 күн бұрын
Athani gauravanni.. athane pogottukunnaruu.. manam pogettedemundhi.. meku karnudu nachite abhimaninchandi.. anthekani.. andharu adhe opukovali ani .. ilanti comments cheyodhu
@manikantanuthalapati4010
@manikantanuthalapati4010 10 күн бұрын
Dharmam ekkadundi ?? Eershya,Asuya ,kuthanthralu unna karnudu ekkada dhramaprabhuvu?? Karnudu Dushtachathushtayam lo okadu.
@Sandeep.8888
@Sandeep.8888 7 күн бұрын
Avuna nijama which serial bro
@bharadwajamellacheruvu360
@bharadwajamellacheruvu360 11 ай бұрын
Sony bharatam lo ila ledeee.. vere daridram undi gaaa😂😂
@sivasudharshan2917
@sivasudharshan2917 11 ай бұрын
😂
@pavani995
@pavani995 10 ай бұрын
Karna is over rated in Mahabharat till now dont know why these people blindly supported that guy. పంచ పతివ్రతలలో ఒకరు అయిన యాజ్ఞసేని ద్రౌపదిని బంధకీ, వ్యభిచారిని అని దుర్యోధనుడిని తొడపై కూర్చొనమని సలహా ఇచ్చాడు వస్త్రాపహరణం చేయమన్నాడు. నకుల సహదేవులని అవమానించాడు అన్నదమ్ములను విడగొట్టి యుద్ధానికి ఉసి గొలిపాడు. He is just a side character దానాలు చేస్తే గొప్ప కాదు ధర్మం పాటించాలి. కృపాచార్యుడిని గురువు అని చూడకుండా గాడిద అని sambodhinchadu ఇతను ఇలాంటి వాడు అని తెలుసు కాబట్టే భీష్ముడికి ఇతనంటే పడదు పాండవులు తన తమ్ములే అని తెలిసినా కూడా అర్జునుడిని చంపుతాను అన్నాడు కానీ పాండవులు కర్ణుడి గురించి తెలిశాక చాలా బాధపడతారు వాళ్ళకి ఉన్న జ్ఞానం ధర్మం ఇతనికి లేవు పెద్దల మాట వినడు ఎప్పుడు భీష్ముడిని ఇతరులని nindhinchadam ఏ తెలుసు
@bharadwajamellacheruvu360
@bharadwajamellacheruvu360 10 ай бұрын
@@pavani995 correct brother
@bharadwajamellacheruvu360
@bharadwajamellacheruvu360 9 ай бұрын
@@sreek9192 chadivam bro...
@bharadwajamellacheruvu360
@bharadwajamellacheruvu360 9 ай бұрын
manodu(Sony putrudu) 1.ettalekaaa down ayyake andii a mata.... 2. Tarvata arjunudu ilaage parigettistadu (appudu ipuudu okate teda karnudini ippudu arjunudu ani telusu appudu teledu. Arjunudu eduraina prati sari same scene repeat) Oka adadanni choice ni accept cheyyaniii vaduu em
@user-vk8iq6lh3m
@user-vk8iq6lh3m 6 ай бұрын
50:55 50:55 50:55 50:55
@aparnasuman7993
@aparnasuman7993 8 ай бұрын
కర్ణుడు భూమినీ పలించగల అర్హత వున్నవాడు అని కృష్ణుడే అన్నాడు.కర్ణుడు ఓడిపోలేదు
@narutodragon3545
@narutodragon3545 8 ай бұрын
Nee talakaya 😂
@user-fz5sx6wz9u
@user-fz5sx6wz9u 7 ай бұрын
Karnudu eswaropasana chasi Dharma hrudhayam tho paramaswarudinilo kalisipoyadu Karikanu jainchi napudu moksham ,a mokshani GREAT karna sadhinchadu manchi hrudhayam tho
@okyoky43
@okyoky43 23 күн бұрын
avna ni bondem kadu
@sureshpinnamareddy5756
@sureshpinnamareddy5756 7 күн бұрын
​@@narutodragon3545😂😂😂😂😂
@Sandeep.8888
@Sandeep.8888 7 күн бұрын
Avuna nijama ee serial
@Pawankumar96362
@Pawankumar96362 2 ай бұрын
కర్ణుని శిరస్సు వేరు కాబడినట్లైతే ఆయన్ ఎలా మాట్లాడినాడు కుంతి తో
@rahulsai9393
@rahulsai9393 11 ай бұрын
చివరకు కర్ణుడు ప్రశాంతంగా ఊర్ధ్వ లోకములు కి వెళ్ళి శాంతించాడు , సూర్యుడి అంశ ప్రశాంతంగా విముక్తి పొంది ఉన్నది కర్ణుడి జన్మ నుంచి 🙏🙏.
@NeeruTradingCo
@NeeruTradingCo 10 ай бұрын
😊😊90😊😊
@NeeruTradingCo
@NeeruTradingCo 10 ай бұрын
😊😊😊😊
@NeeruTradingCo
@NeeruTradingCo 10 ай бұрын
😊😊😊😊😊😅 3:02
@NeeruTradingCo
@NeeruTradingCo 10 ай бұрын
😅😊😊😊
@NeeruTradingCo
@NeeruTradingCo 10 ай бұрын
😊
@jagankumarjagan3997
@jagankumarjagan3997 11 ай бұрын
Karna fan's hear
@narutodragon3545
@narutodragon3545 8 ай бұрын
Ayithe karnudi mg 😂
@Pawankumar96362
@Pawankumar96362 4 ай бұрын
​@@narutodragon3545తమరికి అదే పని అనుకుంటా...
@knharsha7
@knharsha7 21 күн бұрын
దేనికి fan?
@Sandeep.8888
@Sandeep.8888 7 күн бұрын
Sony Putra corona fan
@jagankumarjagan3997
@jagankumarjagan3997 7 күн бұрын
@@Sandeep.8888 anuko bro maku avamanalu alavate 👍
@murugantv1663
@murugantv1663 11 ай бұрын
Full story led 😂
@Hali-tk8kf
@Hali-tk8kf 11 ай бұрын
39 minutes daggara karna anakunda arjuna annaru ... Konchem mistake
@gdsrgalidevara9251
@gdsrgalidevara9251 11 ай бұрын
Very good I also noticed
@pendotasasikala7650
@pendotasasikala7650 10 ай бұрын
కరెక్ట్ ,మీరు చెప్పింది.
@udhayudhay879
@udhayudhay879 8 ай бұрын
కర్ణుడు లేని దే భారతం లేదు
@Jaffaleoo
@Jaffaleoo 5 ай бұрын
Karnudu chatchi gelichadu arjunudu brathiki parajayam pondhadu❤️
@okyoky43
@okyoky43 23 күн бұрын
ela? dialogs chepadam kadu prove cheyali leda muskovali
@hiranmaiP
@hiranmaiP 16 күн бұрын
😅 brathiki parajayam how?
@Sandeep.8888
@Sandeep.8888 7 күн бұрын
Avuna nijama ee serial bro
@krkvibes
@krkvibes 13 күн бұрын
Emi migilindi karnudiki... Last ki thana kodukula chavu chusadu... Ade kunthiki mata ivvakunda undunte alanti shokame pandavulalo undedi.. apudu oandavulu easyga odipoye vallu... Em cheyaleni oka chethagani stagelo kuda antha yuddham ante.. mamulu vishayama? Still karna stood bad side...
@Sandeep.8888
@Sandeep.8888 7 күн бұрын
Same ade karna ni chaputanu ani Arjuna pratigya cayaka pothe 13th day abhimanyu chatilono, Leda 14th day bheema catilono, 15th day sathayaki chatilono chache vadu adi talusa
@MALLAPUKISHOR
@MALLAPUKISHOR 4 күн бұрын
Bro nuv seriale bhaga chustuna la
@niladisifyyou2142
@niladisifyyou2142 17 күн бұрын
Nuvvu enthativadivi ayna…. Daivam thodu lekapothe nothing
@SVenkyreddy
@SVenkyreddy 22 күн бұрын
Karna is myhero
@manikantanuthalapati4010
@manikantanuthalapati4010 10 күн бұрын
Kali amsa
@Sandeep.8888
@Sandeep.8888 7 күн бұрын
Good Valli serial cusuko
@sathishbabu342
@sathishbabu342 Күн бұрын
Karna not equal to Arjuna
@lokeshvishnuchaithanya8356
@lokeshvishnuchaithanya8356 10 ай бұрын
Yudham aapamani Brahma devudu epuudu chapyadu shivuditho , Neeku sigu Leda ,eppudu arjunudu karnuduni odinchadu , mundhuga abhadam chappadame maha paapam adi Neeku teliyada bhyavarusuda....
@narutodragon3545
@narutodragon3545 8 ай бұрын
Bharatam chadavara neechuda... Rakshasa jati Inka nee lanti valla rupam lo batike unnadi ra luccha
@santhoshmbr7696
@santhoshmbr7696 2 ай бұрын
😂😂 enno sarlu karnudu arjunudu chethilo odipoyi paripoyadu nuvvu nigam thelusu ko
@lokeshvishnuchaithanya8356
@lokeshvishnuchaithanya8356 2 ай бұрын
@@santhoshmbr7696Nijangane odinchuntte. Mosantho champalsina. Avasaramendhuku ochindho...... Krishudu lekapothe arjunuduni ,shalya ,ashwathama easyga champesevaalu.
@santhoshmbr7696
@santhoshmbr7696 2 ай бұрын
@@lokeshvishnuchaithanya8356 mosam tho ekkada champaru karnudu appatike arjunudu chethilo odipoyadu and Radha chakram bhumilo irukundhi adhi entha sepu wait chesina radhu adhi shapam marusati roju vacchi malli yuddham chesi malli Radha chakram bhumilo irukuni malli vellipoyi,malli malli vastaru , time west ani krishunudu champemannanudu bro , shapalu vunnappudu yuddhaniki rakudadhu intlo vundali,
@lokeshvishnuchaithanya8356
@lokeshvishnuchaithanya8356 2 ай бұрын
@@santhoshmbr7696 antha peda veeruduvaithe ,chakram theesevaraku aagi yudham chesundochukada , chakram theesthunppudu chapindi neeku mathram mosamla kanpinchadu anthegaa
@jayasaiballa
@jayasaiballa 10 ай бұрын
Arjuna.fake.war..Beeshma.Drona.karna.killd..cunning..war
@mganesh4465
@mganesh4465 10 ай бұрын
I think you don't no war😂😂😂...
@suryaprasadramoju2919
@suryaprasadramoju2919 8 ай бұрын
అభిమన్యుడు ని అందరూ కలసి అన్యాయంగా చంపలేదా? అధర్మం గెలవడం మంచిదికాదు అని శ్రీకృష్ణుడు అర్జునుడుని ప్రేరేపించాడు
@Sandeep.8888
@Sandeep.8888 7 күн бұрын
Serial effects
@MALLAPUKISHOR
@MALLAPUKISHOR 4 күн бұрын
Bro neku Bharatha talidu serial gadivi
Зачем он туда залез?
00:25
Vlad Samokatchik
Рет қаралды 3,2 МЛН