కర్ణుడు ఎంత గొప్ప వాడో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడు.అంతేకాదు కౌరవుల వైపు వున్న గొప్ప వారి గొప్పదనాన్ని శ్రీకృష్ణుడు పేరు పేరున చెప్పాడు.వీలు ఎవరు చులకన చేయడానికి?యుగయుగాలుగా భారతంలోని పాత్రల గురించి భారతీయులు అందరికీ తెలుసు.మిడి మిడి పరిజ్ఞానం వాళ్ళనే అభాసుపాలు చేస్తుంది.
@krishnas952622 сағат бұрын
నిజమే. మీది మిడి మిడి జ్ఞానం. ఒకరి గొప్పతనం నిర్ణయించే కొలమానం ఏది? వీరత్వమా? కర్ణుడు అనేకసార్లు యుద్దాలలో ఓడిపోయాడు కాబట్టి సాధారణ వీరుడే.. కర్ణుడు తను అందరి కన్నా గొప్ప వీరుడని అనుకొన్నాడు. దుర్యోదనుడు నమ్మాడు. పదవి ఇచ్చాడు. కర్ణుడు ఆ సొమ్ము కొంత దానం ఇచ్చాడు. అంతే. ఇంద్రుడికి కవచ కుండలాలు ఇచ్చి బదులుగా విజయ అస్త్రాన్ని తీసుకొన్నడాడు. అది దానమా? మిత్రుడైన దుర్యోదనుడిని మోసం చేశాడు. గంధర్వులు దుర్యోదనుడిని బందించినపుడు కర్ణుడు పారిపోయాడు. అర్జునుడు విడిపించాడు అది కర్ణుడి వ్యక్తిత్వం. తన పుట్టుక వల్ల అవమానాలు ఎదుర్కొన్నా నని జీవితాంతం సానుభూతి ఆర్ధించాడు. దృపది కోరి ఐదుగురిని పెళ్ళి చేసుకోలేదు. పైగా కురు పెద్దలు దాన్ని అమోదించారు. అప్పుడు దృపదిని తను వేశ్య అన్నాడు. తనని సూతుడు అంతే బాధ. అవతలి వాళ్ళను ఏమైనా అనవచ్చు. తర్వాత యుద్దానికి మూల కారకుడు కూడా కర్ణుడే.
@VamsiKrishna-ke6sg20 сағат бұрын
@@krishnas9526well said bro he has only little good qualities that's it not all good qualities he is not on Dharma
@daruvurisubbarao2 күн бұрын
మత సామరస్యానికి ప్రతీక మన సినిమాలు
@umachedimala57472 күн бұрын
అనంత ఆజ్ఞాని ,అనంతమైన పోజులు
@kancharlaverraraju75712 күн бұрын
కర్ణడు కుంతి పుత్రుడు సూతుడు పెంచిన వల్ల సుతుడు అవుతాడు
@RavindraGangulagurthi2 күн бұрын
Cinema lo chances ravadam ledhu ani, Sir BJP loki pothadu emo
@satya6997Күн бұрын
తెలియక పల్లి గారు త్వరలోనే అరబిక్ ఉర్థు భాషలలో సహస్రవధానము చేస్తారు
@chandrasekhar9466Күн бұрын
I totally agree with Ravi garu, infact I do not understand how hindutva is affected by highlighting Karna character
@krishnas952622 сағат бұрын
మిమ్మల్ని చంద్రశేఖర్ బదులుగా చండాలపు శేఖర్ అంటే దాని వల్ల మీరు ఏమైనా effect avutara?
@VamsiKrishna-ke6sg20 сағат бұрын
Karna is useless fellow in so many things first read Mahabharata and decide not useless fellow NTR movies
@chandrasekhar946620 сағат бұрын
@VamsiKrishna-ke6sg There is nothing useless in Mahabharata. Every character is created with some purpose. The character of Karna is a blend of some extreme good qualities and at the same time some weak points. When you highlight positive qualities it doesn't mean hindutva affected
@pulicherimaheshkumar1269Күн бұрын
కర్ణుడు హిందువు కాడా?
@ravithota4456Күн бұрын
Karna is not suthudu but he is son of Lord Surya and kunthi Devi. Hare krishna.
@satya6997Күн бұрын
ఈయన కూడా త్వరలో ఉర్దూ నేర్చుకుంటారు 😊😊
@kartheekvijay22503 сағат бұрын
Sir , ananta sriram hollywood cinemalu chusina ila vagutunnadu
@LittletallentКүн бұрын
బుద్ధుడి సంగతిని నడవడి కను తస్కరించిన బ్రాహ్మణ సమాజం,కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేయడం వలన సనాతంగ రూపాంతరం చెందుతుంది ఇంకా ఏమౌతుందో ఇంకా ఏమి చేస్తరొ ఈ తస్కరులు
@dplaninКүн бұрын
Super 🎉
@rosarosa67152 күн бұрын
👏👏👏
@sivaram24862 күн бұрын
వీడి బాధ కర్ణుడు సూద్రుడుకనుక అత్తన్ని గొప్పగా చూయిస్తున్నారు అని ఏమో
@chanduanaparthi54972 күн бұрын
Athanu shudrudu kadu
@Kumar-c2i1cКүн бұрын
Mahabharatam chadivina cheptunadu madyalu shudrulu word enti ra😂
@sivaram248618 сағат бұрын
@Kumar-c2i1c పురాణాలూ, ఇతిహాసాలు మొత్తం గొప్ప వారు అయినా క్షత్రియులు , బ్రాహ్మణుల పాత్రల కధ లతో నిండి ఉంటాయి,వేరే తరగతి కి చెందిన ప్రజల్లో అసలు గొప్పవారు లేనట్లు అప్పుడప్పుడు కర్ణుడు, శoబుకుడు, ఏకలవ్యుడు లాంటి పాత్రలు గొప్ప గా చెప్తే ఓర్చుకోలేని గజ్జి రా అది
@Universes_naturesКүн бұрын
కర్ణ మహారాజు చాలా గొప్పవారు కానీ పూర్తి అధర్మం వైపు నడిచే దుర్యోధన మహారాజుకు తన మరణం వరకు సపోర్టుగా నిలబడటం కారణంగా అతని గొప్పతనమంతా పోయింది అందుకే కర్ణ మహారాజుని ఆవిధంగా మాట్లాడుతారు. హిట్లర్ 2 ప్రపంచ యుద్ధానికి కారకుడు అలాంటి అతనికి సపోర్ట్ చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళ, అదే విధంగా కురిక్షేత్రం యుద్ధానికి కారణమైన దుర్యోధన మహారాజుకి పూర్తి సపోర్ట్ చేసిన కర్ణ మహారాజుని ఏమనాలి మీరే చెప్పండి.
@unnatharaju6659Күн бұрын
Telakapalli garu! LAVA KUSA cinemaaanu almost mana muslims families anthaa chusinaaru vere mathaalatho paatu. NTR abhimaanulalo percentage proportionate ga lekka choosukunte muslim samaajamuvaaru munfugaa untaaranukunta.
@ramreddy9960Күн бұрын
Vidu hindu vaytiraki vidu only islam
@munukuntlaashok5140Күн бұрын
మహావీరుడు కర్ణ ను విమర్శించే అంతా ఘనుడా ఈయన. ఇటువంటి వారితోనే మన మతానికి ఇబ్బంది. అర్జునుడితో పాటు కర్ణుడు కూడా వీరుడే కదా ఆయన అంటే ఎందుకు ద్వేషం అనంత
@Gorrebiddalakiglogunapam20 сағат бұрын
😂😂😂😂 ఒరేయ్ బాబు ముందు నువ్వు వ్యాస భారతం చదువు రా బాబు. తరువాత కర్ణుడు గొప్పో కాదో చూద్దాం.
@bmr57872 күн бұрын
Veedevdra,pawan ku poti vachhelaga unnadu😂😂😂😂😂😂😂
@VamsiKrishna-ke6sgКүн бұрын
SR NTR IS USELESS FELLOW HE GAVE TOO MUCH ELEVATION TO KARNA HE DID SO MANY DEVIATIONS TO PURANAS
@tejkamal608416 сағат бұрын
Worst fellow Ananth. karna the greatest person in Indian puranas.
@adinarayanakakarla6717Күн бұрын
Aa pata padindi seerghali govindarajan
@verapraКүн бұрын
మాయాబజార్,లవకుశ,దావీసూ కర్ణ లను కూడా తప్పు పడుతున్నాడు.
@VamsiKrishna-ke6sg20 сағат бұрын
Those are movies not real Mahabharata read geetha press and decide don't believe everything in movie is correct
@VamsiKrishna-ke6sg14 сағат бұрын
You are hindu you are criticizing if we say truth dont know if you belong to NTR Caste u may like him but he did so much damage to puranas for his films listen to SVBC ramayana , Mahabharata and baagavatham and get to know truth Karna is worse fellow because of him only the kurukshetra came u may comment on me but the sane way u will start discussing on other religions.Hinduism means calm and simple not always even i am not supporting any party i will believe in dharma just seeing in movies and conclusions are not good I hate kalki movie because karna is glorified I respect constitution but in movies useless characters glorified is not permissible
@VamsiKrishna-ke6sgКүн бұрын
Karna is not that great he is worst fellow with respect to draupadi in kurusabha listen to Mahabharata by pravachanas rama rao manipulated so many things
@anveshkumar232 күн бұрын
Muuudu konalena..,? 360 leva........?
@selvaraj-rs4sg2 күн бұрын
బాబు 'తెలియకపల్లి'... సినిమాలు చూసి పురాణాల గురించి మాట్లాడకు... వాల్మీకి, వ్యాస రచనలు చదువు.
@sonar4512 күн бұрын
Nuvu chadivava verri pushpam?
@surihumanist37682 күн бұрын
ముందు చదవల్సింది నువ్వు బాబు..
@Pradeepkumar-ok8tpКүн бұрын
Nv chaduvu first
@satya699720 сағат бұрын
మీరు మాత్రం బైబిల్ ఖురాన్ చద వండి
@Pradeepkumar-ok8tp18 сағат бұрын
@@satya6997 enduku chadavali..???
@seshagiriraotadimeti39412 күн бұрын
నిరుద్యోగులకు బాధ గానే వుంటుంది
@kmrmc08msm2 күн бұрын
కర్ణుడు శుద్రుడు కాదు. సూతుడు. రెండు వేరు. ఎన్టీఆర్ సినిమాలో వక్రీకరణ తో మొదలైంది ఈ పైత్యం. కర్ణుడు పెంపుడు తండ్రి ధృతరాష్ట్రుడికి ప్రాణ స్నేహితుడు మరియు అతని కొలువు లో ఒక ప్రధాన స్థానంలో ఉండేవాడు. చిన్నప్పటి నుంచి పండవలు కౌరవులు తో కలిసి పెరిగాడు. వ్యాస భారతం ప్రకారం కర్ణుడి పట్ల కులం కారణంగా వివక్ష లేదు. ఆ మాటకొస్తే భారత కాలంలో కులం పట్ల వైఖరి ఎలా ఉండేది అనేది తెలియాలి అంటే ముందు మీరు అది చదవండి. కులంతో వైషమ్యాలు గత 2000-3000 సంవత్సరాలలో అలవరించుకొన్న జాడ్యం
@vijayaramaraju82862 күн бұрын
రవి గారు ఆయన పాత్రలో గురించి మాట్లాడారు. కానీ మతం గురించి కాదు. నీకు మహాభారతం లో పాత్రలు గురించి చాలా మంది లాగే నీకూ తెలియదు. తెలుసుంటే ఇలా మాట్లాడే వాడివి కాదు.