వరిలో నీటి యాజమాన్యం | varilo neeti yaajamanyam | Paddy cultivation in telugu | Karshaka Nestham

  Рет қаралды 30,995

Karshaka Nestham

Karshaka Nestham

Күн бұрын

varilo neeti yaajamanyam (water management in paddy)
వరిలో నీటి యాజమాన్యం
వరిలో నీరు పెట్టాల్సిన విధానం.
Paddy cultivation tips
ఈ కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి వీడియో మొత్తం చూడండి 👇
*చౌడు భూములను బాగుపరచడం ఎలా?
• చౌడు భూములు బాగుపరచడం ...
వీడియో మొత్తం చూసి ‪@KarshakaNestham‬ ఛానల్
ని subscribe చేసుకోని వారు subscribe చేసుకోండి.
#paddycultivation #watermanagement #karshakanestham

Пікірлер: 204
@girinallola8030
@girinallola8030 2 жыл бұрын
guru garu thanks
@KarshakaNestham
@KarshakaNestham 2 жыл бұрын
🙏🙏🙏.
@chinthalarajaiah147
@chinthalarajaiah147 3 жыл бұрын
THANKYU GOOD IN PORMATION✌👌🙏
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
🙏🙏🙏
@krishnanukala9913
@krishnanukala9913 3 жыл бұрын
చాల బాగ చెప్పారు
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
🙏🙏🙏
@chigurumadhu584
@chigurumadhu584 3 жыл бұрын
chala baga chepparu sir👍💐
@bojaiahbada5797
@bojaiahbada5797 Жыл бұрын
Ankuram Dasha Enni Rojulaki Vastha Di Chappara
@yellaiahchinna9040
@yellaiahchinna9040 3 жыл бұрын
పొలం ధమ్ము చేసే విధానం గురించి వీడియో చేయండి.అన్న
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
సరే అన్నా
@ravipachipala1553
@ravipachipala1553 3 жыл бұрын
Good explanation
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
🙏🙏🙏
@allariravikumar02
@allariravikumar02 3 жыл бұрын
Thanks Anna usefull information
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
🙏🙏🙏
@venkateshgade1693
@venkateshgade1693 3 жыл бұрын
గురువుగారు శుభోదయం, మంచి సమాచారం అందించారు
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
🙏🙏🙏
@esrcreations3407
@esrcreations3407 3 жыл бұрын
Rendo dhapa yeruvulu vesina tharuvatha neeru anni rojuluku pettali
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
ఒకరోజుతరువాత పెట్టండి.
@esrcreations3407
@esrcreations3407 3 жыл бұрын
@@KarshakaNestham 24 hour's tharuvatha na
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
అవును..
@sandyalasatheesh4329
@sandyalasatheesh4329 3 жыл бұрын
Thank so much
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
🙏🙏🙏
@mohammadali-zz8jt
@mohammadali-zz8jt 3 жыл бұрын
Thanks
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
🙏🙏🙏
@reddychandra3992
@reddychandra3992 3 жыл бұрын
Good morning sir Good information 🙏🙏🙏
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
🙏🙏🙏
@maheshyadav-fo8lk
@maheshyadav-fo8lk 3 жыл бұрын
Varilo nalli nivaaranaku aa mandhu sprey cheyyali sir
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
కంకి నల్లా, కంపునల్లా తెలుపలేదు, అయినా క్లోరోపైరిపాస్ +డైక్లోరోవాస్ స్ప్రై చేయండి.
@maheshyadav-fo8lk
@maheshyadav-fo8lk 3 жыл бұрын
@@KarshakaNestham naatu vesi 46 days avutundi sir aaku eenela mida ippudippude nallati machalu vastunnai ... deeniki aaa mandu spray cheyamantaaru sir .....dicofol or spiromesifin ivi vadavacha
@reddy3934
@reddy3934 3 жыл бұрын
Sir nlr 34449 kanki llo ginjallu yeni untayu
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
Nlr 34449చాలా అధిక దిగుబడి ఇచ్చే రకం, 200నుండి 250సుమారు ఉంటాయి.
@sandrabhaskar1593
@sandrabhaskar1593 3 жыл бұрын
Natio puruguki panichesthada sir
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
నాటివో అనేది తెగులు మందు, పురుగుకు పనిచేయదు.
@chandusuresh9626
@chandusuresh9626 2 жыл бұрын
సార్ వరి నాటిన రోజు ప్రధాన పొలంలోఎరువులు వేసి నీరు పెట్టాము .ఆ నీరు ఎన్నిరోజులకు తీసేసి కొత్త నీరు పెట్టాలో తెలుపగలరు.
@KarshakaNestham
@KarshakaNestham 2 жыл бұрын
2,,3రోజుల తరువాత కొత్తనీరు పెట్టండి.
@chandusuresh9626
@chandusuresh9626 2 жыл бұрын
ధన్యవాదాలు సార్
@kumarigundeboina2338
@kumarigundeboina2338 3 жыл бұрын
హాయ్ సర్....మాది చింట్లు ..ఈసారి ముందు నాటు పెట్టడం వల్ల వాతావరణం సరిగా అనుకూలించక చాలా వ్యయ ప్రయాసలతో సాగింది వ్యయసాయం..గుళికలు,(మోగికి ,జింకు లోపనికి,ఆకుచుట్టు,తెగుళ్ళకి)2 సార్లు మందులు కొట్ట,3 సార్లు యూరియా వేసా .మొత్తానికి మీ సహాయ సహకారాలతో ..చాలా వరకు కోలుకుంది...ఇప్పుడు 61 రోజులు బిర్రు పొట్ట దశలో ఉంది.ఒకటి రెండు చోట్లా ఇప్పుడే ఈనుతోంది.కాబట్టి మళ్ళీ మళ్ళీ మందులు కొట్టకుండా...తెల్లేన్ను, నల్లేన్ను,మెడవిరుపుడు,పాంపొడ,అగ్గితెగులు,దోమ కి ఏ ఏ మందులు కొట్టాలో చెప్పండి.దోమ పై దోమ ఉంది...అక్కడక్కడ అగ్గితెగులు మచ్చలు కనపడుతున్నాయి... మళ్ళీ మళ్ళీ కొట్టకుండా చెప్పండి ...నీళ్లు తీసి కొట్టాలా లేదా చెప్పండి..ఏ ఏ మందులు ఎకరానికి ఎంత మోతాదులో వాడాలో కూడా చెప్పండి🙏🙏🙏
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
Kumari మీరు చేస్తున్న కష్టానికి 🙏. అయినా పరవాలేదు. ఇప్పుడు ఇబంది పడకుండా nativo 100గ్రామ్స్ (టేబుకోనజోల్ +ట్రై ఫలాక్సీస్ట్రోబిన్ )+ట్రై సైక్లాజోల్ (తక్కువధర )+సెప్ట్రో మైసిన్ కలిపికొట్టండి. పైనున్న ప్రాబ్లమ్స్ మొత్తం పోతాయి. ఒకవేళ చిరుపొట్ట దశ అంటున్నారు కావున 25కేజీల యూరియా 20కేజీల పోటాష్ వేయండి. పొలంలో నీరు 4, 5సెంటీమీటర్ల ఉండేటట్లు చూడండి. ఇంకా ఏమైనా ప్రాబ్లముంటే చెప్పండి.
@kumarigundeboina2338
@kumarigundeboina2338 3 жыл бұрын
@@KarshakaNestham సెప్ట్రోమైసీన్ ఏ బ్రాండులో దొరుకుతుంది .మరియు ఎకరాకు ఎంత పరిమణములో వాడాలి గురువు గారు.(స్టెప్ట్రో సైక్లిన్,మరియు స్టెప్ట్రో మైసీన్)రెండింటిలో ఏది బెటర్ గురువుగారు... రెండూ ఒకే విధంగా పని చేస్తాయా...
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
చాలా కంపెనీలున్నాయి. రెండింటిలో ఏదైనా పరవాలేదు. ఎకరానికి 15నుండి 20గ్రాములు కలపండి.
@kumarigundeboina2338
@kumarigundeboina2338 3 жыл бұрын
@@KarshakaNestham మరి ధోమకి గురువు గారు పై దోమ కనపడుతుంది.....
@reddy3934
@reddy3934 3 жыл бұрын
Sir 1271eppudu natukovacha 20rojjulu narru vundhi
@reddy3934
@reddy3934 3 жыл бұрын
Sir karrif llo 1271 enni rojjulu ku vasthudhi
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
ఖరీఫ్ లో అయినా, రబీలో అయినా 135, నుండి 140రోజులు, కానీ అన్ని రోగాలను తట్టుకుంటుంది ఓకే 👌
@vinodreddy1156
@vinodreddy1156 3 жыл бұрын
Hii good morning sir fall armyworm gurinchi video cheyandi
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
ఓకే అన్నా.
@praveen-tw9fm
@praveen-tw9fm 3 жыл бұрын
Sir నమస్తే, నాటు వేసి 15 రోజులు అయింది, Uria and potash.. వీటితోపాటు, అమోనియా,,, ఇంకా వెరే ఏమైనా mix చేయాలి Greenish గా ఉండాలంటే. తెలుపగలరు 🙏🙏🙏
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
యూరియా +పోటాష్ తో 100gr హ్యూమిక్ యాసిడ్ పౌడర్ పట్టించి చల్లండి (100gr.. కు 120రూపాయలు మాత్రమే ఎకరానికి ).
@praveen-tw9fm
@praveen-tw9fm 3 жыл бұрын
@@KarshakaNestham ok sir కచ్చితంగా 🙏
@ravikyasani2533
@ravikyasani2533 3 жыл бұрын
Modati Urea vesina aenni rojulaku neeru pettali sir...
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
ఎలాగూ బురుదపదనులో వేస్తారుకావున. 2వ రోజు పెట్టండి.
@thirupathipenchala4936
@thirupathipenchala4936 3 жыл бұрын
Patera best virtika best chepandi
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
Virtako 2.5కేజీలు చల్లండి.
@baluyadav5568
@baluyadav5568 3 жыл бұрын
Tricyclojol tho vere mundu kalapavaca
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
ఏదైనా పురుగుమందు కలపొచ్చు.
@gamanvarmakote2413
@gamanvarmakote2413 3 жыл бұрын
Aggi thigullu em mandhu anna
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
ఇంతకుముందు ఏ ఒక్క మందుకొట్టినా సరిపోయేది, ట్రై సైక్లాజోల్ తో ఇసోప్రథాలిన్ కలిపి కొట్టండి.
@gamanvarmakote2413
@gamanvarmakote2413 3 жыл бұрын
Pani chithada anna
@Profesionalvideography
@Profesionalvideography 3 жыл бұрын
సర్ నమస్కారం. నాటు వేసి 14 రోజులు అవుతుంది. ఇప్పుడు . ఏమి వేయ లి చెప్పండి . మొదటి ధప. 1ఎకరాకు. 28.28.0. 50జి లు..జింక్ 10కెజి వేసాను.. ప్లీజ్.
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
30కేజీల యూరియా +25కేజీల పోటాష్ 100gr హ్యూమిక్ యాసిడ్ పవుడర్ పట్టించి చల్లండి.
@Profesionalvideography
@Profesionalvideography 3 жыл бұрын
Than u sir
@nukalakotesh1507
@nukalakotesh1507 3 жыл бұрын
@@KarshakaNestham mobile nr chepppanddy sir
@marrivenkat5892
@marrivenkat5892 3 жыл бұрын
Anna garu 40 rojula naru natu vesanu jagartalu cheppandi
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
కొద్దిగా ఎరువుల మోతాదు పెంచండి. అగ్గితెగులు వస్తుంది గమనించండి.
@reddy3934
@reddy3934 3 жыл бұрын
Sir Nanu naru pochi 35 rojjullu ayendhi
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
నాటు వేయండి.
@sangamahesh8508
@sangamahesh8508 3 жыл бұрын
అన్న గారు మీకు జీవామృతం గురించి అవగాహనా ఉంటే వరి లో ఎలా వాడాలో చెప్పండి
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
సరే అన్నా.
@ajmeerarajkumar799
@ajmeerarajkumar799 3 жыл бұрын
Sir sagarika and caldan gulikalu kalipi veyavachha
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
వేయండి. (రెండింటిని ఇసుకలో కలపండి )
@lovaprasadpendyala4364
@lovaprasadpendyala4364 3 жыл бұрын
East Godavari lo Kharif season lo day 1 numchi last varaku vedio cheyyamdi (swarna and rgl ) gurimchi . please sir
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
సరే అన్నా.
@shayamkumar998
@shayamkumar998 3 жыл бұрын
Sir jumbo gaddi Mandu kottam polam erraga Mari.pilaka.chanipothundi.pls and sir
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
ఆగ్రోమిన్ మాక్స్ +19.19.19+పంపుకు 100గ్రాముల యూరియా తో కలిపి కొట్టండి..
@reddy3934
@reddy3934 3 жыл бұрын
Sir Nanu naru pochi 35 rojjulu ayendhi pradhana pollam llo yeni mokallu petalli
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
3, 4మొక్కలు వేయండి.
@sayadnagulmeera4358
@sayadnagulmeera4358 2 жыл бұрын
Ramakrishna seeds 101 paddy seeds baguntaya,vesangi lo
@rjnayak7242
@rjnayak7242 3 жыл бұрын
Your my teacher. Thank you sir
@gamanvarmakote2413
@gamanvarmakote2413 3 жыл бұрын
Aggi thigullu ku e mandhu anna sprii ki
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
ట్రై సైక్లాజోల్ +ఇసోప్రథాలిన్ (ఏదైనా ఒకటే సరిపోయేది, కానీ వాతావరణం వల్ల రెండు కలుపవలసివస్తుంది. )
@madhukarbeenaveni3579
@madhukarbeenaveni3579 3 жыл бұрын
Anni rojula tharuvatha ankuram arpadhuthundi sir
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
60రోజులనుండి మొదలయే ఆస్కారం ఉంటుంది.
@reddy3934
@reddy3934 3 жыл бұрын
Sir karrif llo 1271 enni rojjulu ku vasthudhi
@naresheerla6076
@naresheerla6076 3 жыл бұрын
Anna vari akulu pasupu ranguloki purthiga maruthunay aggi tegulu lakshanalu 4 days mundhu vunde eppudu purthiga kandam kindi akulu pasupu ranguloki maruthunay anthata edina suggestions evandi
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
అన్నా ఈ సమస్య అధికముగా వున్నది. దానికి ఖర్చు ఎక్కువైనా నాటివో +ఫైటోమైసిన్ (fytomycin)స్ప్రై చేయండి.
@Abdullrahim130
@Abdullrahim130 3 жыл бұрын
సార్ వరి చేలో గట్ల లోపల నీటి బుంగలు నివారించడం ఎలా
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
వాటిచుట్టూ కుండీ కట్టండి.
@rajunakkala3480
@rajunakkala3480 3 жыл бұрын
Sir . మందు కోట్టి తర్వాత ఎన్ని రోజులు పోలం అరికట్టాలి
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
ఒకటి, రెండు రోజులు చాలు.
@mohammedaslam7113
@mohammedaslam7113 3 жыл бұрын
Good morning sir twomarrow nattu vasdam annukunttunna 35 day avuthundhi thukum age pradana polam lo yanni naru verllu nattukovali sir
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
2,, 3నాటండి.
@mohammedaslam7113
@mohammedaslam7113 3 жыл бұрын
@@KarshakaNestham yantha duram nattukovali
@MrAravindreddy203
@MrAravindreddy203 3 жыл бұрын
low cost herbicide for weed control
@kaverithuppudu7185
@kaverithuppudu7185 3 жыл бұрын
మేము నాటువేసి 8 రోజులు అవుతుంది తొందరగా ఎదగాలి అంటే యురియా పలుచగా చల్లమంటారా సార్ చెప్పండి
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
పలుచగా 25కేజీలు చల్లండి. బురుదపదనులో.
@kaverithuppudu7185
@kaverithuppudu7185 3 жыл бұрын
Tq sir
@rameshlingannagari396
@rameshlingannagari396 3 жыл бұрын
MTU1153 naatu vesi 26 rojulu ayindi anna mogi purygu vachindi and pilakalu kuda ralevu. Inka etuvanti fertilizers vada ledu .. modati dafa lo em veyali anna
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
30కేజీల యూరియా 25కేజీల పోటాష్ వేయండి, మొగిపురుగుకు virtako 2.5kg గుళికలు వేయండి. పిలుకలు కూడా వస్తాయి. మొగిపురుగు అలానే ఉంటే ఇంకొక 10రోజుల తరువాత talstar 10/ec స్ప్రై చేయండి 🙏
@rameshlingannagari396
@rameshlingannagari396 3 жыл бұрын
@@KarshakaNestham only urea challithe em avutundi anna
@saihasvikavlogs4985
@saihasvikavlogs4985 3 жыл бұрын
Neelu eppudu petti eppudu thiyaali
@Venkatesh-tj4en
@Venkatesh-tj4en 3 жыл бұрын
ధన్యవాదాలు అన్నా గారు🙏
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
🙏🙏🙏
@Venkatesh-tj4en
@Venkatesh-tj4en 3 жыл бұрын
@@KarshakaNestham అన్నా ఆగ్రోమిన్ మాక్స్ తో క్లోరోపైరిపాస్ వాడుకోవచ్చా 30 రోజులు అవుతుంది నాటు వేసి
@mondipramodkumar400
@mondipramodkumar400 3 жыл бұрын
అన్న గారు నేను knm 118 వేసాను వేసి 35రోజులు అవుతుంది. మొదటి సారి యూరియా వేసి 8రోజులు అవుతుంది. ఇప్పుడు వరి ఆకులు ఎరుపు (నషం )రంగు లోకి మారుతుంది ఎం చెయ్యాలి దయచేసి చెప్పండి plz
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
118knm, తెగుళ్లను కొద్దిగా తట్టుకుంటుంది కానీ వాతావరణం పూర్తిగా విరుద్ధంగా వున్నది. ఎందుకు నాటివో 100gr +ట్రీసైక్లాజోల్ 120gr కొట్టండి..
@sathishmakkala5423
@sathishmakkala5423 3 жыл бұрын
Namasthe anna Dhammu chesi varigaddi muragapettina place lo polam yellow color lo vasthundhi, pilakalu develop kavatledhu. 5 days nundi polam nu aarabedthunnanu. Endhuku ila avthundhi, Solution cheppandi.
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
నేల స్వభావం ఎలాంటిదో తెలుపలేదు, ఇప్పటి వాతావరణం వల్లకూడా వరి ఎరుపెక్కుతది. పొలాన్ని బాగా ఆరబెట్టకండి అదికూడా ప్రమాదమే. ఇప్పుడు అగ్రోమిన్ మాక్స్ తో +నాటివో స్ప్రై చేయండి. 25కేజీల యూరియా 25కేజీల పోటాష్ వేయండి. (బురుదపదనులో ).
@sathishmakkala5423
@sathishmakkala5423 3 жыл бұрын
@@KarshakaNestham Thanks anna nallaregadi nela, yellow color vachhi konni pilakalu yendipothunnai.
@rameshlingannagari396
@rameshlingannagari396 3 жыл бұрын
Anna chowdu bhoomi lo jgl 24423 vesi 21 rojulu ayindi. Modati dose lo em vadali anna . Vivaranga cheppandi Anna
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
Dap వేయకుండా 25కేజీల యూరియా 25కేజీలపోటాష్ తో 100గ్రాముల హ్యూమిక్ ఆసిడ్ పట్టించి చల్లండి.
@anand.pochavenianand3575
@anand.pochavenianand3575 3 жыл бұрын
Propineb 54.2%+tricyclazole15%w/w wp లో కలిసే పురుగు మందు పేరు చెప్పండి ఇందులో జింక్ సల్ఫేట్ కలిపి స్ప్రే చేయొచ్చా
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
ఆరెండింటిలోకలిసివున్న పేరు lancia (గ్రోమోర్ )దాంట్లో జింకు వేరేబకెట్లో కలిపి స్ప్రై చేయండి.
@anand.pochavenianand3575
@anand.pochavenianand3575 3 жыл бұрын
థాంక్స్ అన్నగారు
@anand.pochavenianand3575
@anand.pochavenianand3575 3 жыл бұрын
Unique పౌడర్ ఈ మందు దేనికి ఉపయోగపడుతుంది
@harikareddyontela2960
@harikareddyontela2960 3 жыл бұрын
Hai babai . sulphar 1acr ki 10kg and humic acid 10kg rendu uria tho kalipi challukovachuna.uria entha vadali Natu vesi 26days avutundhi..pilakalu ekkuva levu Neeru aaruthadi padhathilone pedutunna.dhayachesi twaraga rpl evvandi.plz babai
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
సల్పర్ 10kg ఓకే, హ్యూమిక్ యాసిడ్ 100గ్రామ్స్ 25కేజీల యూరియాకు పట్టించి చల్లండి. తదుపరి virtako 2.5కేజీలు 25కేజీల ఇసుకలో కలిపి చల్లండి. పొలాన్ని మరీ ఎండిపోయేటట్లుగా చూడొద్దు. ఆకుపలుచని నీటితో మెయింటెనెన్స్ చేయండి. ఏమైనా జింకు లోపముందో చూడండి. 🙏
@harikareddyontela2960
@harikareddyontela2960 3 жыл бұрын
@@KarshakaNestham ok babai .
@madhunadendla7934
@madhunadendla7934 3 жыл бұрын
Anna natu vesi 30 days uriya lo neem oil mix cheai challavacha
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
అల్ రెడీ యూరియా లో నీమ్ కోటింగ్ ఉంటుంది.
@vijendarreddymada8618
@vijendarreddymada8618 3 жыл бұрын
Anna garu Namaste వరిలో వేప పిండి CHALLUKOVACHA Challuthe ఎన్ని రోజులకి challukovachu Fertilizer tho కలిపి challavacha
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
పిలుకదశనుండి చల్లుకోవచ్చు. యూరియా తో కలిపి చల్లండి.
@vijendarreddymada8618
@vijendarreddymada8618 3 жыл бұрын
@@KarshakaNestham tq anna
@naresheerla6076
@naresheerla6076 3 жыл бұрын
Anna 30 rojulaku urea+20.20.13 lo SAAF kalipi challamu 5 days avuthundi vari letha pasupu+erupu rangulo ki maruthundi and akkada akkada erupu machalu erpadi andulo budida rangu avupaduthundi teppalu teppaluga . konni days vechi chudala edina suggestions evvandu
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
వాతావరణ పరిస్థితులవల్ల అలా అవుతుంది దానికి ఒకసారి ట్రై సైక్లాజోల్ +ఇసోప్రథాలిన్ స్ప్రై చేయండి.
@goudvenkat5234
@goudvenkat5234 3 жыл бұрын
అన్న మూదురు తీసిన తరువాత యారియ చలల యూరియా చల్లని తరువాత చలల అన్న గారు చేపారా దయచేసి plzz
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
తీసిన తరువాతే చల్లండి బాగా పనిచేస్తుంది. తరువాత కొద్దిగా ఆరుతడి పారించండి.
@devendermeenugu4266
@devendermeenugu4266 3 жыл бұрын
Neck cutting vachindhi em mandhu kottali
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
టిల్ట్ తో ప్రొఫెనోపాస్ కొట్టండి.
@rameshlingannagari396
@rameshlingannagari396 3 жыл бұрын
MTU 1153 vesi 35 rojulu ayindi, Kani polam manchi growth ledu . Zinnatra+saaf+chlorphyriphos kalipi spray chesanu. Modati dafa lo Urea lo virtako kalipi challanu. polam lo ekkuva pilakalu kuda ralevu. Manchi fertilizers cheppandi Anna
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
ఎకరానికి ఒక 25కేజీల యూరియాతో 100గ్రాముల హ్యూమిక్ యాసిడ్ +5కేజీల సీవీడ్ ఎక్సట్రాక్టు (biovita, biozyme )గుళికలు కలిపి చల్లండి. మీకు చాలా తేడా కనిపిస్తుంది.
@kalvasathish4573
@kalvasathish4573 3 жыл бұрын
Anna natu vesi 15 days avthundhi epudu em eruvulu veyamantaru
@byreddysiddarthreddy5926
@byreddysiddarthreddy5926 3 жыл бұрын
యూరియా
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
ఎకరానికి 30కేజీల యూరియా, 25కేజీల పోటాష్ వేయండి.
@ajmeerarajkumar799
@ajmeerarajkumar799 3 жыл бұрын
Sir vari mokka akulu pasupu ranguloki mari mokkalu chanipotunnai, vari yedugudala leka pilakalu ravadam ledu diniki solution cheppandi
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
రాజకుమార్ వాతావరణ పరిస్థితులవల్ల అలా అవుతుంది. ఒకసారి నాటివో +జింకు వేరు, వేరు, బకెట్లలో కలిపి స్ప్రై చేయండి. కష్టం అనుకోకుండా తక్కువ బడ్జెట్లో ఆగ్రోమిన్ మాక్స్ +19.19.19వారం లోపు కొట్టండి. 🙏
@vakarajesh5159
@vakarajesh5159 3 жыл бұрын
Pacha purugu ki larvin(Bayer) mandu vadocha polam ki
@cricWorld023
@cricWorld023 3 жыл бұрын
Kondam srikath
@SudhakarReddy-le5dh
@SudhakarReddy-le5dh 3 жыл бұрын
Namasthe anna memu vari natadaniki mundhu Dhukkilo 28-28-0 acerki 50kgs vesamu vari naati 13rojulu ayyimdhi next 14-35-14 50kgs alage ureya 25kgs alage virtako alage humic powder 1kg veyyali anukuntunna anna meeru verevi yemanna sugges chesthara ledhante nenu vesetive manchidhi antara cheppandi anna
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
బాగానే ఉంటాయి కానీ. Virtako ఇసుకలో కలిపి చల్లండి.
@SudhakarReddy-le5dh
@SudhakarReddy-le5dh 3 жыл бұрын
@@KarshakaNestham thank you anna
@errajagan2562
@errajagan2562 3 жыл бұрын
మూసీ కాల్వల కింద నీటి యాజమాన్యం కలుపు మందుల గురించి గురించి వివరంగా తెలుపగలరు .
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
మూసి కాల్వలక్రింద నీరు లేకుండా చేయడం కష్టమే అయినా ప్రయత్నిచండి. కలుపుకు repivox (syngenta )పంపుకు 100ml పోసి +allmix పంపుకు 2గ్రామ్స్ కలుపుకొని 18రోజులనుండి 30రోజులలోపు కొట్టండి.
@naresheerla6076
@naresheerla6076 3 жыл бұрын
Anna mana prantham lo ekkuvaga vari akulu erupu ranguloki marthunay diniki karanam aggi tegulu and zinc lopam a leka vere edina tegula ,entha search chesina problem gurthinchaleka pothunam diniki solution koraku aggi tegulu mandhu and zinc kalipi spray cheyala solution evandi ,trycyclozole,carbendizim+mankozeb ,zinc kalipi spray cheste results vuntaya or agetrix and micronutrients ,streptacyclone kalipi spray cheyala chepandi
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
Naresh చాలా బాగా అవగాహన చేసుకున్నావ్. ఇప్పుడు ఈ వాతావరణ పరిస్థితులలో నాటివో 100గ్రామ్స్ +ట్రిసైక్లజోల్ 250గ్రామ్స్ +సెప్ట్రోమైసిన్ 10గ్రామ్స్ ఒక ఎకరానికి కొట్టండి ప్రాబ్లమ్ సులువవుతుంది.
@gojjanagaraj8826
@gojjanagaraj8826 3 жыл бұрын
సార్ మీరు చెప్పినట్టు నారుమడిలో నాటు కు నాలుగు రోజుల ముందు కార్బో ఫిరాన్ గుళికలు వాడడం జరిగింది దాని తర్వాత ferterra పదిహేను రోజులకి వేయడం జరిగింది మోగి పురుగు లేదు పిలకలు బాగానే ఉన్నాయి నాటు వేసి 40 రోజులు అయింది రెండవ అడుగు ముందు కూడా అయిపోయింది ఇప్పటివరకు స్ప్రే చేయలేదు ఇప్పుడు చేయాలనుకుంటున్నాము ఏ మందులు స్ప్రే చేస్తే బాగుంటది చెప్పండి సార్
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
సమస్య లేనపుడు మందులు అవసరం లేదు. తప్పదనుకుంటే ఆగ్రోమిన్ మాక్స్ +19.19.19స్ప్రై చేయండి.
@vilasagarsrinivas8707
@vilasagarsrinivas8707 3 жыл бұрын
నీరు 20 రోజుల వరకు మంచిగా పెట్టినము పిలకలు రాలేవు ఇప్పుడు ఆరుతడి గా పొలం అరబెట్టినము కలుపు వచ్చే అవకాశం ఉందా మేము పూర్తిగా మీ వీడియో లను ఫాలో అవుతున్న ము
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
కలుపు మందు చల్లారా (ఎరోస్ స్ట్రాంగ్ )పూర్తిగా పొలాన్ని ఆరారబెట్టకండి. ఆకుపలుచని నీటిని మెయింటైన్ చేయండి. ఒకవేళ కలుపు వున్నట్లైతే repivox (syngenta )పంపుకు 100ml తోపాటుగా allmix స్ప్రై చేయండి.
@vilasagarsrinivas8707
@vilasagarsrinivas8707 3 жыл бұрын
@@KarshakaNestham పొలం బాగా మెత్తగా ఉంది పిలకలు రావడం లేదు ఈ రోజు కి 30 రోజులు అవుతుంది ఎం చేయాలి
@bsureshgoud4053
@bsureshgoud4053 3 жыл бұрын
బ్రదర్ మీ ఫోన్ నెంబర్ పెట్టగలరు ప్లీజ్ అర్జెంటు
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
సురేష్ మీ నెంబర్ చెప్పండి ఇపుడే ఫోన్ చేస్తాను. నా no పెడితే ప్రాబ్లమ్. అందుకే నీ no పెట్టు.
@hanokramesh5520
@hanokramesh5520 3 жыл бұрын
పొలం వేసి 40 రోజులు అవుతుంది ఇప్పుడు చైన్ వీడర్ వడవచ్చా
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
ఒక ఎకరానికి ప్రయతిచండి. ఎందుకంటే చిన్న మొలుపపుడే ఈసిగా పోతుంది.
@hanokramesh5520
@hanokramesh5520 3 жыл бұрын
@@KarshakaNestham మా పొలంలో సాలె పురుగులు ఆకును వంచి గూడు కడుతున్నాయి ఎం చేయాలి
@trendyvillagevlogs8870
@trendyvillagevlogs8870 3 жыл бұрын
Kadu sir. Miru aaru tha di lo pettali antaru malli నీరు yekkuva pettali antaru. ।।yedho okate cheppandi sir
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
అంకురందశనుండి నీరు ఎక్కువగానే ఉండాలి. పిలుకదశలో మాత్రం ఆరుతూ, పారుతూ ఉండాలి. గమనించగలరు.
@trendyvillagevlogs8870
@trendyvillagevlogs8870 3 жыл бұрын
@@KarshakaNestham K k. Sir.
@ramanjanr6606
@ramanjanr6606 3 жыл бұрын
వరినాటు వేసి 15 రోజులు అవుతుంది జింక్ లోపం ఉంది.ఇప్పుడు spray చేయాల లేక జింక్ చలుకోవాలా.
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
చిలేటెడ్ జింకు లీటరు నీటికి 2gr చొప్పున స్ప్రై చేయండి.
@espisuresh5351
@espisuresh5351 3 жыл бұрын
నమస్తే అన్న వరి వేసిన ఎన్నిరోజుల వరకు నీరు తక్కువపెట్టచ్చు.
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
ఒక నెల వరకు పెడుతూ తీస్తూ వుండండి.
@bharathkumark7272
@bharathkumark7272 3 жыл бұрын
45 rojila varipolam aggithegulu baaga vundhi nativo vadotcha Inka amaina manchi mandhulu suggestion evvandi anna (isoprothiolam 40%ec 3days back spray chesamu but result m ledhu)
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
పొలంలో యూరియాను తగించండి. ఎలాగూ నాటివో కొడదామనుకుంటున్నారుగా దానికి ట్రై సైక్లాజోలె (100గ్రా 150rs)కలిపి స్ప్రై చేయండి. పొలం గట్లను శుభ్రపరచండి.
@bharathkumark7272
@bharathkumark7272 3 жыл бұрын
@@KarshakaNestham ok anna thank you
@koppulayadaiah8894
@koppulayadaiah8894 3 жыл бұрын
ఆరుతడి నాటు వేసినా ఎన్ని రోజుల వరకు పెట్టవచ్చు
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
పలుచగా పెడుతూ వుండండి.
@snrreddy4378
@snrreddy4378 3 жыл бұрын
Good
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
🙏🙏🙏
@AnjiAnji-yn9id
@AnjiAnji-yn9id 3 жыл бұрын
Super sir
@pathivadanaidu1514
@pathivadanaidu1514 3 жыл бұрын
Sir dammulo 15 15 15 nu vadamu vari udichi 15rojulu avvutundhi sagari pisakari cheyyali anukutntunna nex aruvulu veyyali sir cheppandhi
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
ఇప్పుడు 30కేజీలు యూరియా 25కేజీల పోటాష్ వేయండి.
@pathivadanaidu1514
@pathivadanaidu1514 3 жыл бұрын
@@KarshakaNestham సార్ 15 15 15 marivadda
@Chittaloorivenkat18
@Chittaloorivenkat18 3 жыл бұрын
Gd information sir ,2nd time (50days) ki fertilzer cheppandi sir acaraku
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
30కేజీల యూరియా, 25కేజీల పోటాష్ వేయండి.
@Chittaloorivenkat18
@Chittaloorivenkat18 3 жыл бұрын
Biovitax.pi Ampligo.syngenta Merger.indofil E 3 mandulu kalipi spry cheyavacha sir ,
@gulappagulappa2175
@gulappagulappa2175 3 жыл бұрын
Anna 5 days avutondi 1 dap vesina inka 20:20:13 వేయల్
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
అవసరం లేదు.
@gulappagulappa2175
@gulappagulappa2175 3 жыл бұрын
Anna వరి నటువేసి 5days అవుతోంది 1 dap vesina inka uria వేయలేదు అమన్న వేయల్
@gamanvarmakote2413
@gamanvarmakote2413 3 жыл бұрын
Mi number pampu anna
@gamanvarmakote2413
@gamanvarmakote2413 3 жыл бұрын
Number pampu anna
@chintalagopal306
@chintalagopal306 3 жыл бұрын
Sir profenofos 40%,syper 4% unna mandu naatina 35 to 40 days madyalo kottavacha,ee mandu deniki pani chestundi sir
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
ఇప్పుడు సైపర్ అవసరంలేదు. మొగిపురుగు ఉంటే talstar 10/ec కొట్టండి.
@sudhakarattoli1456
@sudhakarattoli1456 3 жыл бұрын
Natu vesi 45day avuthundhi sir Vari chandhuram color avuthundhi A sprey cheyali sir
@gavvalasudhakar7889
@gavvalasudhakar7889 3 жыл бұрын
Anna polam vesi 20 days ithunadi bonguru pothunadi em cheyali plz chepandi 🙏🙏
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
ప్రశ్న అర్ధం కాలేదు తమ్ముడు.
@rajuentertainment3731
@rajuentertainment3731 3 жыл бұрын
Sir maa arealo 4 kotalu mandu vesthunaru aithe 3 kota em veyali chepandi sir
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
25కేజీల యూరియా 25కేజీల పోటాష్ వేయండి.
@rajuentertainment3731
@rajuentertainment3731 3 жыл бұрын
Thank u sir
@vamshikrishnakarengula3103
@vamshikrishnakarengula3103 3 жыл бұрын
Anna vari vesi 25 days avuthundhi Kani varilo palakalu ravadam ledhu.....emaina mandhu vadavacha..
@devendermeenugu4266
@devendermeenugu4266 3 жыл бұрын
Mi phone number cheppandi
@dasarijanardhan3158
@dasarijanardhan3158 3 жыл бұрын
అన్నగారు నమస్కారం... వరిలో మొదటికోట... ఒక ఎకరానికి ..బస్తా ఫ్యాక్టమ్ పాస్.. అర బస్తా యూరియా..15 కేజీ పోటాష్ వేసాను. తరవాత వారానికి Virtaco వేసాను 2 వ సారి ఎకరానికి 17..17..17 ఒక బస్తా.. అర బస్తా యూరియా..8కేజీ పోటాష్ వేసాను.. పిలకలు మాములుగా వచ్చాయి.. నాటువేసి 32 రోజులు అవుతుంది.. 3 వ దఫా ఏ మందులు వేయాలి ..దయచేసి సలహా ఇవ్వగలరు....
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
ఏమైనా అగ్గితెగులు లక్షణాలు కనిపించనట్లైతే 25యూరియా వేయండి. వేయకున్నా అవసరం లేదు (మీరుబాగానే చేశారు ).
@saihasvikavlogs4985
@saihasvikavlogs4985 3 жыл бұрын
Sir merralu theluthunnai eme cheyaali sir
Water Management in Paddy (ಭತ್ತದಲ್ಲಿ ನೀರು ನಿರ್ವಹಣೆ)
5:53
ದೂರದರ್ಶನ ಚಂದನ - Doordarshan Chandana
Рет қаралды 13 М.
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН
I Sent a Subscriber to Disneyland
0:27
MrBeast
Рет қаралды 104 МЛН
mana gromore
3:26
KPL FARMERS VLOGS
Рет қаралды 19 М.
వరిలో నీటి యాజమాన్యం  ఇలా చేయండి 100% అధిక దిగుబడి పొందవచ్చు  | paddy water management in telugu
6:23
𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐑𝐚𝐢𝐭𝐡𝐮 𝐭𝐢𝐩𝐬 ( తెలుగు రైతు )
Рет қаралды 11 М.
Potash రకాలు, ఉపయోగాలు, ధరలు? Gromor Bhoo Aushadh
27:29
తెలుగు రైతుబడి
Рет қаралды 238 М.
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН