తెలుగు వచ్చి కూడా రాని వారి గా మాట్లాడే తెలుగు హీరోలు నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి
@dravidianteluguboy63224 жыл бұрын
MANCHU LACHMI🤣
@hareshmaha93214 жыл бұрын
@@dravidianteluguboy6322 haha it's true 😄
@tigerdavid39824 жыл бұрын
Ex: Venkatesh
@karthikgaming22774 жыл бұрын
Oka hero cheppandi plz. Nakevaru tel edu.
@pandumsn51243 жыл бұрын
Mana telugu heros andaru
@AnilKumar-km8vs3 жыл бұрын
నాకు తమిళ్లో నచ్చిన ఏకైక హీరో కార్తీ సార్. 💜💜 ఎందుకంటే మీరు తెలుగు వాళ్ళ గురించీ, తెలుగు గురించీ మాట్లాడేటప్పుడు ఏదో మాట్లాడాలి అనీ కాకుండా, మీ సొంత భాష ల feel అయ్యి మాట్లాడుతారు చూడు అది నచ్చింది సార్.🙏🙏నిజంగా మిమ్ములను చూస్తూ ఎంతో నేర్చుకోవాలి తమిళ్ అయి ఉండి కూడా ఎంత స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నారు అంటే చాలా గ్రేట్ 👏👏👏 తియ్యండి sir ఇక్కడ డైరెక్ట్ తెలుగు సినిమా బ్లాక్ బస్టర్ చేసి పెడతాం 💪💪
@ssrinivas71384 жыл бұрын
రజనీకాంత్, కమల్ హాసన్ తరువాత మీ ఇద్దరి అన్నదమ్ములకి తెలుగు వాళ్ళము అభిమానులుగా మారిపోయము సార్
@sivamani87263 жыл бұрын
తమిళ నటులు తెలుగులో సాధించగలరు కాని తెలుగు నటులు తమిళంలో ఎప్పుడూ సాధించలేరు. ఎందుకంటే తెలివితక్కువ తెలుగు ప్రజలు
@MegaVenkatasiva3 жыл бұрын
@@sivamani8726 aapandi telugu heroes can also acheive
@shashanknarayan59292 жыл бұрын
@@sivamani8726 It's about MENTALITY Telugu people welcome TALENT Tamilians are NARROW MINDED. They encourage people who speak only Tamil
@karnapraneeth4302 жыл бұрын
@@shashanknarayan5929 konchem regional feeling ekkuva laa valiki e. Madhya konchem change avuthundhi laa, Mannam andharini own chesukuntam adhi manna prakyathaga
@Thotayeshwanth Жыл бұрын
Dhanush ni marchipoyavu bro
@sahithgottiparthi85984 жыл бұрын
మా తెలుగు హీరోల కంటే మీరు గ్రేట్ తెలుగులో అనర్గళంగా మాట్లాడుతున్నారు...hatsoff Karthi
@balajisasidhar45504 жыл бұрын
Anargalanga ante enti ??
@sivasaikumarsala98214 жыл бұрын
@@balajisasidhar4550 fluently
@balajisasidhar45504 жыл бұрын
@@sivasaikumarsala9821 thank you siva kumar bruh
@karthikgaming22774 жыл бұрын
Telugu heroes kuda Telugu bagane matladataru.
@Charitha-ri9pd3 жыл бұрын
@@sivasaikumarsala9821 wwqwwwwwwqwwwwww wwqwww
@maheshalijala5754 жыл бұрын
ఖైదీ మూవీ విడుదలైన తర్వాత ఈ షో చూసే వాళ్ళు ఎంతమంది ❤️❤️. షో మొత్తం తెలుగులో మాట్లాడినందుకు చాలా థాంక్స్ కార్తీక్ అన్న ❤️
@sivamani87263 жыл бұрын
తమిళ నటులు తెలుగులో సాధించగలరు కాని తెలుగు నటులు తమిళంలో ఎప్పుడూ సాధించలేరు. ఎందుకంటే తెలివితక్కువ తెలుగు ప్రజలు
@TonyStark-lu7gc4 жыл бұрын
Surya: nee yabba flight owner ni raa..😂 Karthi: nee yabba bike owner ni raa..😂 Iddaru.. iddare😂😂😂😂😋
@hrishikesh85412 жыл бұрын
🤣🤣
@AMN3292 жыл бұрын
nee amma lanjudaka ninni vallu iddharu emaina dhengirra ra sale nee akka bhain ke loude 😠😠😠😠😠
@borasimhachalam31804 жыл бұрын
తెలుగులో చాలా చక్కగా మాట్లాడుతున్నారు కార్తిక్ గారు
@sivamani87263 жыл бұрын
తమిళ నటులు తెలుగులో సాధించగలరు కాని తెలుగు నటులు తమిళంలో ఎప్పుడూ సాధించలేరు. ఎందుకంటే తెలివితక్కువ తెలుగు ప్రజలు
@sumathireddy91012 жыл бұрын
@@sivamani8726 nekem pani ledha inni sarlu same comment pedutunnaru
@pandaakash11063 жыл бұрын
తెలుగు హీరోలు తెలుగు మాట్లాడడనికి చిన్న చూపుగా ఫీల్ అవుతారు బట్ తమిళ్ హీరో అయివుండి కూడా తెలుగు మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది 🙏🙏🙏
@adibovilla4 жыл бұрын
కార్తీక్ గారిది తమిళనాడు.. అతను మాత్రం తెలుగులో మాట్లాడటానికి ఎంతో ట్ర్య్ చేస్తున్నారు... మాట్లాడుతున్నారు... మన తెలుగు "హీరోస్ అండ్ హీరోయిన్" మాత్రం వాళ్ళు ఫారిన్ లో ఉన్నట్టు గా show చేస్తూ తెలుగు తప్ప మిగతా అన్ని మాట్లాడతారు.... చాలా బాగుంది కార్తీక్ గారు.... 😆👌👌👌❤️❤️❤️
@srpk46474 жыл бұрын
Avunu bro correct ga chepparu
@kumark83633 жыл бұрын
అవును,మన వాళ్ళకి తెలుగు మాట్లాడటం ఔట్ ఆఫ్ ఫేషన్
@sivamani87263 жыл бұрын
తమిళ నటులు తెలుగులో సాధించగలరు కాని తెలుగు నటులు తమిళంలో ఎప్పుడూ సాధించలేరు. ఎందుకంటే తెలివితక్కువ తెలుగు ప్రజలు
@bkit53 ай бұрын
Karthi not Karthik. And he respects and loves Telugu audience and also his roommates were all Telugu people when he did his masters in USA.
@asariganesh83544 жыл бұрын
ఈ వీడియో 2022-2023 లో చుసేవాళ్ళు కార్తీ గ్రేట్ ఫ్యాన్స్ అందరూఇక్కడ లైక్ చేయండి😍👍
@dohaatar18424 жыл бұрын
😍👌👍
@umasatyasimhadri23914 жыл бұрын
Me too
@janatara36934 жыл бұрын
I am surya big fen
@naidumadasu51404 жыл бұрын
@@janatara3693 l like surya
@sankar.m79034 жыл бұрын
👌👌👌👌👌
@rajakumarisapatla93992 жыл бұрын
Not an actor but as a person karthik is so genuine, friendly, no proud,way of talking super, there is no show off, he is just like himself,just by seening this show i understood this.. God bless u karthik garu
@prathikshasenthil68634 жыл бұрын
Omg karthi is speaking telugu fluently.. I badly want to learn telugu.soon i will learn
@palarudraprasadrp57034 жыл бұрын
He is the real Telugu actor, really natural actor, Even now a days on functions/events our telugu top stars not speaking telugu
@palarudraprasadrp57034 жыл бұрын
Ee comment pettadaniki Karanam ee Madhya Kalam lo telugu top(pradhana) heroes(kadhanayakulu) kudaa telugu kakunda English (Anglam) lo chepparu
@monasara23752 жыл бұрын
He is from Pure Tamil family....he is pure Tamilian 💕
@shiningstone67718 ай бұрын
He is Tamil guy which Telugus are obsessed with.
@minus72634 жыл бұрын
Telugu audience admire Then :Rajini Kanth and Kamal Hassan Now : suriya karthi
@balivadajahnavi16413 жыл бұрын
Yes correct
@saiharshapingali75773 жыл бұрын
@@balivadajahnavi1641 yes
@renukagandham5893 жыл бұрын
Yaaa
@ushanagarajan16583 жыл бұрын
@@balivadajahnavi1641 छ
@bhanuprasadmedida82933 жыл бұрын
కార్తీ అన్న మిమ్మల్ని మొదటిసారి కలిసిన దగ్గర నుంచి ఈరోజు వరకు ఎప్పుడు కనిపించిన నన్ను పేరు పెట్టి పలకరిస్తారు అది నా జీవితానికి గొప్ప వరం అది మీ మంచితనం 😍😍
@deepusailu28504 жыл бұрын
21:58 woww supper karthigaru 👌👌 who r watching in 2020 👍👍👍
@namjinsaranghey56183 жыл бұрын
Super👌🏻
@shabanamuthu69504 жыл бұрын
I'm from Tamil Nadu. I like this program very much. Next season kosam wait chesthunnanu.
@vaishnavigannu81203 жыл бұрын
Oh wow u know telugu great
@deekesh73213 жыл бұрын
@@vaishnavigannu8120 Yep bro. Especially if you grew up in Chennai you will know basic telugu.
@vaishnavigannu81203 жыл бұрын
@@deekesh7321 oh avnaa ok ok
@21umeshbabu3 жыл бұрын
@@vaishnavigannu8120 its true
@Raju-qb1en3 жыл бұрын
Tamilanadu ayena meeku Telugu language baaga telusaa bro
@naveenabandari46084 жыл бұрын
Oh my god!!!! Kaarthi have a beautifull voice.......
@VijaykumarVijaykumar-qt2qh3 жыл бұрын
He is tamil hero but he speak telugu very well and very decent
@rajeshllrajeshlxm85875 жыл бұрын
మీరు అచ్చం వెంకటేష్ లా ఉన్నారు మీ ఇద్దరు కలసి ఒక్క సినిమా చేస్తే చూడాలని ఉంది
@swathigudime80684 жыл бұрын
S
@dscsgtspl4 жыл бұрын
Avunu naku same feeling
@digitalsciencetrack63684 жыл бұрын
Yes karthi and venkatesh would have done iddaru comic time super vuntundi
@ravikishorerk78454 жыл бұрын
Yes looking Venky
@sundeep80394 жыл бұрын
Nice pic
@praveengummudu4 жыл бұрын
21:58 Karthi singing 👌👌👌
@srikanthkumarjames21683 жыл бұрын
What Surya said about his career and family exactly same karthe saying about his family and is career in this show what a bond between to this brothers love u both sir ❤️❤️
@rameshdhonakanti2 жыл бұрын
ఇంతా సక్కటి తెలుగు మాట్లాడుతున్నారు కార్తీ గారు, మీరు మంచి నటుడు
@abhi1171175 жыл бұрын
I like Karthik as a simple man.. just like a next door guy... all the best bro..
@venkatvenkat85983 жыл бұрын
20 films 20 new directors...one and only hero
@kranthintrkranthintr15105 жыл бұрын
తమిళ్ లో అజిత్ తరువాత ఎక్కువ గా ఇష్ట పడే ది మిమ్మల్నే సార్ i love u acting సార్
@bonkurisuman73733 жыл бұрын
Yes superb bro
@bhanuprakashkatta98873 жыл бұрын
Iam telugu thala dai hard fan ajith kumar
@leela13883 жыл бұрын
కార్తీ గారు తెలుగు పాట ఎంత మధురంగా పాడారు
@umamahesh65105 жыл бұрын
I don't know what others are watching I couldn't able to see anything other than two simple personalities... Love you both hey it's a instant love.
@OurBelovedIndia5 жыл бұрын
ఒక్కటే విషయం..ఎవరి భాషను వారు ప్రేమించగలిగితే మిగతా భాషలను గౌరవిస్తాము.
@sivamani87263 жыл бұрын
తమిళ నటులు తెలుగులో సాధించగలరు కాని తెలుగు నటులు తమిళంలో ఎప్పుడూ సాధించలేరు. ఎందుకంటే తెలివితక్కువ తెలుగు ప్రజలు
@RamsBereit4 жыл бұрын
He speaks better Telugu than lot of egoistic Telugu superstars
@user-dm1yx7qz6h2 жыл бұрын
మరి నువ్వు ఎందుకు ఇంగ్లీష్ లో కామెంట్స్ పడుతున్నావు గురు. నువ్వు కూడా egoistic ఎ నా 🤔
@RamsBereit2 жыл бұрын
@@user-dm1yx7qz6h I said "speaks" not write...but I forgive you for your misunderstanding. 👍
@bungamatlasridhar25605 жыл бұрын
A Telugu hero intha Baga Telugu mataladru also good singer bro
@iamvarunraju4 жыл бұрын
Karthi is one of the Tamil actors who gave his own voice to his own films
@binginagaraju53984 жыл бұрын
తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు మీకు క్భతజ్ఞతలు అన్న
@sivamani87263 жыл бұрын
తమిళ నటులు తెలుగులో సాధించగలరు కాని తెలుగు నటులు తమిళంలో ఎప్పుడూ సాధించలేరు. ఎందుకంటే తెలివితక్కువ తెలుగు ప్రజలు
@lakshmisubbu4474 жыл бұрын
Karthi gaaru Telugu lo song padutuntey.. Tamilian anna feel assala raledu..chala nacchidi superb 👍👍👍❤️❤️❤️
@shivalaharivideos93196 жыл бұрын
Karthik sir ur voice super and super singing
@radhakrishna59196 жыл бұрын
Shivalahari videos . He's Karthi not Karthik..
@BroIDontCare0985 жыл бұрын
@@radhakrishna5919 His full name is karthik siva kumar
@maryganta58155 жыл бұрын
Avunu tamili heero telugu supar sar karti gaaru ilikeyou
@sharadhatalks26975 жыл бұрын
E video 2019 lo chusi enjoy chese valu.karthik gari great fans like cheyandi.
@victoryvenky60695 жыл бұрын
2020
@bhavanabeemanpally54154 жыл бұрын
sharadha talks its karthi not Karthik
@kdaya36974 жыл бұрын
2020
@Dheelars0034 жыл бұрын
Im Tamil
@harishjagan94143 жыл бұрын
2021 lo kooda chustunna
@anoor43005 жыл бұрын
I love karti and surya 😘😘
@jsr860644 жыл бұрын
Karti is tooo good in role selection, he's too cute make impression on audience.
@naturemusicarepartofmylife77054 жыл бұрын
2020 lo chusthuna....and karthi singing balu gari song" ade neevu" at 22:00 ❤️ beautiful sir...telugu intha chakkaga matladuthunaru and paduthunaru🙏 mimmalni chusi chala mandi nerchukovali. Love you karthi❤️
@ramachandra57814 жыл бұрын
కార్తీ గారు ఫస్ట్ టైమ్ ఈగో లేని హీరో నీ చూశాను .
@shashankashura16544 жыл бұрын
tamil actors andaru anthe... anduke vaala movies andaru chustaru... mana heros unnaru only caste and rajakeeyam kosame...
@Surya521964 жыл бұрын
@@shashankashura1654 90 percent alane vuntaru,ekkadoo vuntaru karthi garu lanti vallu
@kuruvaganga34014 жыл бұрын
Yes
@sivamani87263 жыл бұрын
తమిళ నటులు తెలుగులో సాధించగలరు కాని తెలుగు నటులు తమిళంలో ఎప్పుడూ సాధించలేరు. ఎందుకంటే తెలివితక్కువ తెలుగు ప్రజలు
@anuvlogs..87104 жыл бұрын
Karthi looking very humbled and meture and respectable person i am big fan of u sir...all telugu people loves alot....♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Telugu language is so sweet that everyone loves it & learns it similarly pradeep but Karthi thambi ur telugu is too sweet & many of telugu actors sing in other languages u r too cool bro 👌
@manikandan_ip4 жыл бұрын
Thambi😒
@venkatrenuvatsal69654 жыл бұрын
2020 Surya in Aakasam Ni hadhura: "Ni Abba aa plane owner Ni ra" Karthi in college: " nenu aa bike owner Ni ra"
@sureshtruelysuresh67513 жыл бұрын
Telugu perfect ga matladuthunnavu anna super 🔥🔥🔥🔥
@creativethings.79984 жыл бұрын
Love you karti ತುಂಬಾ ಚನ್ನಾಗಿ ಹಾಡು ಹಾಡಿದ್ದೀರಿ💚🖤💝
@saipradeep67795 жыл бұрын
Brothers iddaru super asalu
@ardanceacademy17004 жыл бұрын
కార్తీక్ సార్ సింప్లీ సూపర్ హీరో. I like u sir
@saranyam75815 жыл бұрын
Till the end a smile on my face because of karthi.....
@kuttymakuttyanu13944 жыл бұрын
Me also because i love karthi😍😍
@appusallinone81284 жыл бұрын
Confidence is soo important to any person. Kaarthi had confidence in his face . that is so handsome to kaarthi.
@emilisagayam38285 жыл бұрын
Karthick ivlo supera telugu pesaringa. I dont know telugu. But I like telugu language
@sathishkumar909505 жыл бұрын
I m also wondering .. he s speaking like Tamil .
@RajKumar-dn6yp4 жыл бұрын
Emili Sagayam u should like Telugu bro because Tamil is mother , telugu is father
@RajKumar-dn6yp4 жыл бұрын
Emili Sagayam u should like Telugu bro because Tamil is mother , telugu is father
@arjundiwakar4 жыл бұрын
@@RajKumar-dn6yp Kannada is son, Malayalam is daughter ah...😅
@balags21684 жыл бұрын
@@arjundiwakar haha
@swathiswathi16485 жыл бұрын
Karthi u sing well. Love u baby.
@rafiqmahammad22904 жыл бұрын
ఎంత బాగా మాట్లాడారు కార్తీ గారు .....
@babug87866 жыл бұрын
I am big big fan of u #Karthi sir. . . . 😍😍😍
@swethap76234 жыл бұрын
కాష్మోరా మూవీలో కార్తీ కామెడీ పీక్స్ నాకు చాలా ఇష్టం ఆ మూవీ
@mansoorbasha_4 жыл бұрын
While he is singing his voice sounds like vijay yesudas. 👏🏻
@srikanthgoud80664 жыл бұрын
How cutely karthi speaking telugu. ♥️
@priyarish264 жыл бұрын
Down to earth person I like his movie yuganiki Okkadu
@salomid32614 жыл бұрын
Karthi sir is very honest and gentle man no ego at all as Hero he was talking telugu very well as a Tamil Hero it's a great job sir. Including Rakul preeth Singh also very honest dare nd dash inteligent star Love you both of you
@muthulingamkajan97665 жыл бұрын
I am srilankan tamil, now malaysia , I love telugu language ,, I study now that language ,, my star alluuuuuuuuu
@divyakeerthi26144 жыл бұрын
Are u tamil Allu fan
@divyakeerthi26144 жыл бұрын
@@dravidianteluguboy6322 hii it's not a matter of tamil telugu nen adigindhi meeru tamila ani meeru thappuga artham cheskundaru. I agree that Alluarjun is a telugu person but Alluarjun has been living in Chennai almost 20 yrs.
@divyakeerthi26144 жыл бұрын
@@dravidianteluguboy6322 he was born and brought up in Chennai he know tamil.y u don't know that??? most of the people know that
@dravidianteluguboy63224 жыл бұрын
@bruh 69 YO... DON'T B STUPID 😂... YEP M A JOBLESS FLW COZ M A STUDENT !!! LOL😂 BY D WAY... U GOT D JOB I THINK M I RI8.... THEN Y DID U CAME FOR CMMNTS....?? DEAR WORST FLW....! GO DO UR JOB
@ramyamocharla53674 жыл бұрын
Surya and karthi....very humble and excellent actors.....love from AP 😍😍😍😍
@rajanivrao59464 жыл бұрын
V love Karthik ,such a down to earth man ,so simple and his smile is so so real ,I want to bring up my son like him ,
@kukimummakijodi51084 жыл бұрын
I love watching Karthi's movies. They always have those different types of emotions. Very deep feelings in them. Some things that cannot be changed but we still have to deal with them and many a times with hidden meaning. I always look at his movies in form of literature... In form of learning human behaviour. Really good 👍😊 Keep going Karthi Sir👍😊
@thirupathigadikoppula11094 жыл бұрын
Kaarthi anna nuvvu super👌సాంగ్ చాలా బాగా పాడినవ్
@Karunaadu-vlogs4 жыл бұрын
Hi I am from Bengaluru. Karthi Anna you are very down to the earth I like the way you are talking, smile, especially your voice( the way of talking telugu) I just loved it simply superb. Watching the show from beginning to 23.00 I was feeling good but after entry of Rakul I didn't watch. Hope you and your family doing well All the best🙏
@vsscinemas7806 Жыл бұрын
Two versatile actors and most importantly....two cute loving brothers....kudos to their success❤
@soojiprassu75443 жыл бұрын
Superb superb karthi sir I'm impressed by the way you're talking in telugu .. supero super
@rayalaharibabu45244 жыл бұрын
My favourite hero😍🙏.... I love his voice.. And talking telugu
@annapurnasuddala53974 жыл бұрын
Suprrrr I always watching tamil mvs nd respect all tamil actors suriya nd karthi u both r suprrrr yaar
@kiranmaianil94013 жыл бұрын
Surya kuda anthe discipline ga untaru both r super brothers 👌
@srinivasrao20675 жыл бұрын
I love Karthik. He is so nice. He speaks very nice
@shaikmuskan16594 жыл бұрын
Who is here after ktuc 4 suryas episode both are same simply superb
@prathyushajanumahanthi2334 жыл бұрын
“Abhiprayam” ani enthu Chakkaga palikadu. One of d excellent actor. Voice❤️
@Attitudezero8843 жыл бұрын
Andulo surprise em vundi tamil lo kuda abhiprayam ni abhiprayam ane antaaru.😂😂😂
@jlsjls3 жыл бұрын
@@Attitudezero884 🤭
@balakrishnayarra43634 жыл бұрын
Bike is boy's first Girl friend .... It's fact Sir....
@palaganianjali38795 жыл бұрын
Super sir Karthi garu super singing asalu chala Baga padaru
@ramchandardhoti60884 жыл бұрын
Mee cenima aaavara I like you
@digitalsciencetrack63684 жыл бұрын
Karthi garu and venkatesh should do one best comedy movie
@manasviguvvala54004 жыл бұрын
Super singing, miru ma thelugu heros kante 100 better sir....., Mavallu thelugu vachina over Ga English matladtharu
@ashokreddykoppula49145 жыл бұрын
What a great genuine person,I love too your family
@janasenarakshakulam34214 жыл бұрын
వెంకటేష్ గారు కార్తీ గారు అన్న తమ్ములు అంటే నమ్మచ్చు
@shankarreddy20683 жыл бұрын
Karthi sir is speaking telugu tooo good. I really loved ur respect and potentiality sir.🖤💙
@rudramuni12054 жыл бұрын
Tamil guy.... Telugu song❤️🖤
@dilleswarijonnapalli8364 Жыл бұрын
Surya garu ki konchem kuda Telugu raledu kani Karthik garu Baga telugulo matladutunnaru♥️♥️
@ramreddy26695 жыл бұрын
Super sir telugu lo baga matladuthunnaru
@venkataramana7193 жыл бұрын
Beautiful voice and extraordinary singing talent
@PanugantiesHealthTips4 жыл бұрын
2020 లో చూస్తున్నవాళ్ళు ఒక లైక్ వెయ్యండి
@sateeshperumala52294 жыл бұрын
Quarantine lo unnam kadha..... Bore kotti chustam
@sivamani87263 жыл бұрын
@@sateeshperumala5229 తమిళ నటులు తెలుగులో సాధించగలరు కాని తెలుగు నటులు తమిళంలో ఎప్పుడూ సాధించలేరు. ఎందుకంటే తెలివితక్కువ తెలుగు ప్రజలు
@srikanyaeesam7493 жыл бұрын
2021 only for karhi
@yoga78704 жыл бұрын
Karthi is simple and humble, tamil hero ayundi kuda chala chakaga matladunaru pakinti abai ane feeling...down to earth.
@nagamanikalle66803 жыл бұрын
Woww karthi voice hearing song is most beautiful vioce
@alekhyaadimulam22333 жыл бұрын
I enjoyed a lot while watching this video till the end .oka Tamil hero Telugu lo matladam super
@ntrfanikkada75963 жыл бұрын
Nice telugu karthi garu👌👌👌
@saaicharan57574 жыл бұрын
Your Telugu is so sweet to hear Karthi anna ❤️❤️ love you
@achuthvishnu4 жыл бұрын
How beautifully he speaks Telugu...
@bandapallimanjula59384 жыл бұрын
Karthik sir your voice is excellent.. your multi talented sir.. keep smile sir 😊
@kondalajagan974 жыл бұрын
Surya ki Telugu radu....kani Karthi chala baga matladutunnaru....great👏👏👏
@sunitanandam86064 жыл бұрын
U have a very wonderful voice Karthee gaaru.
@surendrachowdary86684 жыл бұрын
27:27 vikramarkudu dialogue ❤️
@raghupalreddydanda65844 жыл бұрын
Super voice... Super singing kathik sir...
@shailajagannoju71574 жыл бұрын
Tamil lo meere sir naku favourite....oopiri movie superb sir...