ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు ( హో..... )" 2" మనసే మందిరమాయె నా మదిలో దీపము నీవే నిన్నా శ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటలతో ప్రకాశింపచేయుదువు " ప్రేమే" 1 అమరమైన నీ చరితం - విమలమైన నీ రుధిరం ఆత్మీయముగా ఉత్తేజపరిచిన - పరివర్తన క్షేత్రము "2" ఇన్నాళ్లుగ నను స్నేహించిన ఇంతగ ఫలింపజేసితివీ ఈ స్వర సంపదనంతటితో -అభినయించి నే పాడేదను.... ఉండలేను బ్రతకలేను నీ తోడులేకుండా.... నీ నీడ లేకుండా "ప్రేమే" 2 కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చె శోధనలో ఖడ్గముకంటే బలమైన - వాక్యము ధైర్యమిచ్చె నా శ్రమలో "2" కరువు సీమలో సిరులొలికించెను -నీ వాక్యప్రవాహము గగనము చీల్చిమోపైన - దీవెన వర్షము కురిపించితివీ.. ఘనమైన నీ కార్యక్రములు వివరింప నా తరమా - వర్ణంప నా తరమా "ప్రేమే" 3 విధిరాసిన విషాదగీతం - సమసిపోయె నీ దయతో సంభరమైన వాగ్దానములతో - నాట్యముగా మార్చితివీ "2" మమతల వంతెన దాటించి - మహిమలో స్థానమునిచ్చితివీ నీ రాజ్యములో జేష్టులతో - యుగాయుగములు నే ప్రకాశించనా నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా.... "ప్రేమే
@gundetiprabhakar24572 жыл бұрын
Praise the lord 🙏🙏🙏
@kavikasingaluri29612 жыл бұрын
Amen 🙏👏🙌 praise tha lord 🙏 Anna garu
@kavikasingaluri29612 жыл бұрын
@@gundetiprabhakar2457 Anna nenu Gudeti Kavitha nu monndy kuthurini anna
@kavikasingaluri29612 жыл бұрын
Amen 🙏👏🙏🙏 Amen 🙏 praise tha lord 🙏
@followappintelugu2 жыл бұрын
I had some suggestions If some changes made in your songs it will be very awesome If you contact me i will tell the changes
@valleputirupathirao6132 жыл бұрын
ఇండియా లో ఇంత ఆత్మనుసా రమైన పాటలు ఉన్నాయి అంటే అది మన హోసన్నా మినిస్ట్రీస్ సాంగ్స్ మాత్రమే అన్న నేను అన్యుడను మీ పాటలు ద్వారా నే మారింది మా ఇల్లు అంతా రక్షణ పొందాము దేవుడు మిమ్మును ఇంకా సేవలో బహు గా దీవించును గాక ఆమెన్
@eruguralasampathkumar80862 жыл бұрын
Praise the lord
@eruguralasampathkumar80862 жыл бұрын
God bless you
@mrk-lk3mj2 жыл бұрын
God bless you brother
@veeramallanaveen96382 жыл бұрын
God bless you brother
@elizabethpalaka34242 жыл бұрын
kzbin.info/www/bejne/pJbConhjgcephpY
@velagapallinani64352 жыл бұрын
ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో మీ అంత ఆత్మీయంగా పాటలు ఎవరూ రాయలేరు, అది హోసన్నా మినిస్ట్రీస్ కి దేవుడు ఇచ్చిన వరం🙏
@jilanipathan71592 жыл бұрын
S anna
@smily14982 жыл бұрын
Yes praise the lord brother🙏...
@drajesh80252 жыл бұрын
Amen amen ❤❤❤
@drajesh80252 жыл бұрын
Yesaya ni prama gopadi
@Surya-sv6mq2 жыл бұрын
Not two states Wesley Annaya world best singer ❤️❤️
@sweetmersimersi2 жыл бұрын
ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు ( హో..... )" 2" మనసే మందిరమాయె నా మదిలో దీపము నీవే నిన్నా శ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటలతో ప్రకాశింపచేయుదువు " ప్రేమే" 1 అమరమైన నీ చరితం - విమలమైన నీ రుధిరం ఆత్మీయముగా ఉత్తేజపరిచిన - పరివర్తన క్షేత్రము "2" ఇన్నాళ్లుగ నను స్నేహించిన ఇంతగ ఫలింపజేసితివీ ఈ స్వర సంపదనంతటితో -అభినయించి నే పాడేదను.... ఉండలేను బ్రతకలేను నీ తోడులేకుండా.... నీ నీడ లేకుండా "ప్రేమే" 2 కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చె శోధనలో ఖడ్గముకంటే బలమైన - వాక్యము ధైర్యమిచ్చె నా శ్రమలో "2" కరువు సీమలో సిరులొలికించెను -నీ వాక్యప్రవాహము గగనము చీల్చిమోపైన - దీవెన వర్షము కురిపించితివీ.. ఘనమైన నీ కార్యక్రములు వివరింప నా తరమా - వర్ణంప నా తరమా "ప్రేమే" 3 విధిరాసిన విషాదగీతం - సమసిపోయె నీ దయతో సంభరమైన వాగ్దానములతో - నాట్యముగా మార్చితివీ "2" మమతల వంతెన దాటించి - మహిమలో స్థానమునిచ్చితివీ నీ రాజ్యములో జేష్టులతో - యుగాయుగములు నే ప్రకాశించనా నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా.... "ప్రేమే"
@christurajusrungarapati4072 жыл бұрын
చాలా కష్టపడి పాట రాశారు, వందనాలు. ఐతే మీరు వ్రాసిన అక్షరాల్లో దోషాలు వున్నాయి. వాటిని సరి చేసి పంపుతున్నాను చుడండి. ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు ( హో..... )" 2" మనసే మందిరమాయె - నా మదిలో దీపము నీవే నిన్నాశ్రయించిన వారిని - ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం - నీ మాటలతో - ప్రకాశింపచేయుదువు " ప్రేమే" 1 అమరమైన నీ చరితం - విమలమైన నీ రుధిరం ఆత్మీయముగా ఉత్తేజపరిచిన - పరివర్తన క్షేత్రము "2" ఇన్నాళ్లుగ నను స్నేహించి - ఇంతగ ఫలింపజేసితివీ ఈ స్వర సంపదనంతటితో - అభినయించి నే పాడేదను.... ఉండలేను బ్రతకలేను నీ తోడులేకుండా.... నీ నీడ లేకుండా "ప్రేమే" 2 కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చె శోధనలో ఖడ్గముకంటే బలమైన వాక్యము - ధైర్యమిచ్చె నా శ్రమలో "2" కరువు సీమలో సిరులొలికించెను -నీ వాక్యప్రవాహము గగనము చీల్చిమాపైన - దీవెన వర్షము కురిపించితివీ.. ఘనమైన నీ కార్యక్రములు వివరింప నా తరమా - వర్ణంప నా తరమా "ప్రేమే" 3 విధిరాసిన విషాదగీతం - సమసిపోయె నీ దయతో సంబరమైన వాగ్దానములతో - నాట్యముగా మార్చితివీ "2" మమతల వంతెన దాటించి - మహిమలో స్థానమునిచ్చితివీ నీ రాజ్యములో జేష్టులతో - యుగాయుగములు నే ప్రకాశించనా నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు - మరువలేను యేసయ్యా.... "ప్రేమే"
@Glorificationofficial2 жыл бұрын
@@christurajusrungarapati407 నీ మాటలతో కాదు అన్నా నీ "మాటతో "
@Ravulagadda970Ravulagadda977 ай бұрын
arapati407
@Greeshma20216 ай бұрын
Nice
@sidhukovvali2525 Жыл бұрын
ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు ||2|| మనసే మందిరమాయె నా మదిలో దీపము నీవే నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు ||ప్రేమే|| 1.అమరమైన నీ చరితం - విమలమైన నీ రుధిరం ఆత్మీయముగా ఉత్తేజపరిచిన - పరివర్తన క్షేత్రము ||2|| ఇన్నాళ్లుగ నను స్నేహించి ఇంతగ ఫలింపజేసితివి ఈ స్వర సంపదనంతటితో -అభినయించి నే పాడేదను.... ఉండలేను బ్రతకలేను నీ తోడులేకుండా.... నీ నీడ లేకుండా ||ప్రేమే|| 2.కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చె శోధనలో ఖడ్గముకంటే బలమైన నీ వాక్యము - ధైర్యమిచ్చె నా శ్రమలో ||2| కరువు సీమలో సిరులొలికించెను -నీవాక్యప్రవాహము గగనము చీల్చిమోపైన - దీవెన వర్షము కురిపించితివి ఘనమైన నీ కార్యక్రములు - వివరింప నా తరమా - వర్ణింప నా తరమా ||ప్రేమే|| 3.విధిరాసిన విషాదగీతం - సమసిపోయె నీ దయతో సంభరమైన వాగ్దానములతో - నాట్యముగా మార్చితివి ||2|| మమతల వంతెన దాటించి - మహిమలో స్థానమునిచ్చితివీ నీరాజ్యములో జేష్టులతో - యుగాయుగములు నే ప్రకాశించనా నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా.... ||ప్రేమే||
@vaakyadeepam791510 ай бұрын
Thank You Brother nenu deenikosame comments chusanu. Thank You
@sreshtastorieskidsvideos42062 жыл бұрын
పొదరిల్లు = అనేకమైన తీగెలు తెచ్చి కట్టిన ఇల్లు అమరమైన = నిత్యమైన, శాశ్వతమైన విమల = మలినం లేనిది, నిర్మలమైనది రుధిరం = రక్తం. సిరులు = ఐశ్వర్యం,ధనం. విధి= జరగవలసినది,జరగాలని నిర్ణయించినది. సమసి పోవటం=మానిపోవటం Praise God
@rajaratnampuli32182 жыл бұрын
praise the Lord
@veeramallanaveen96382 жыл бұрын
Amen
@karuna87002 жыл бұрын
Praise God!!
@karuna87002 жыл бұрын
Nee mukhamu mahoharamu song lo - Managalana ane padam ki Ardam enti brother ?
@gaknvjyothirmai70592 жыл бұрын
Teneluru Telugu Kreesthu stululatho pravaham. Yonathan don't come this side.
@motapothula72 жыл бұрын
భక్తుడైన దావీదు రచించినట్లు దేవుని ప్రేమను అనుభవిస్తూ ఉప్పొంగి రాసినట్లు ఉంది అయ్యగారు 😍 , యేసయ్యకే మహిమకలుగునుగాక
@dondapatikoteswarao5192 жыл бұрын
Amen
@veeramallanaveen96382 жыл бұрын
Amen
@abhistasuresh2352 жыл бұрын
Devudu goppavadu
@abhistasuresh2352 жыл бұрын
Pastors kadu
@ssssvvv7334 Жыл бұрын
Amen 🙏🙌🙏🙏🙏
@amos-thirumalesa68132 жыл бұрын
యేసయ్య ప్రేమను వర్ణించిన మధురమైన ఆత్మీయ గీతం ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని హృదయంలో ఆశ కలిగించే అద్భుతమైన పాట, జాన్ వెస్లీ పాస్టర్ స్వరము కమలాకర్ అన్న సంగీతము ,ఈ రెండు క్రైస్తవులు హృదయంలో ఎన్నటికి నిలిచిపోయే పాట, సమస్త మహిమ యేసు క్రీస్తుకే
@rajesh_reb6 ай бұрын
ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఈ పాట వింటే పరలోకం వెళ్లి వచ్చినట్లు వుంది
@MazicWriter2 жыл бұрын
నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు ........... Waaaah...లిరిక్స్ superb and gifted voice...... Magical Voice..... Praise the Lord
@erripothulaimmaniyelyt20962 жыл бұрын
Supar
@ikuttidillibabu36582 жыл бұрын
జాన్ వెస్లీ అన్న ఈ పాట చాలా అద్భుతంగా ఉంది వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది దేవుడు మీలాంటి దైవ జనులు ద్వారా నాకు అందిస్తున్న పాటలు మా హృదయాల్లో ఆనందం సంతోషం కలుగుచున్నది దేవునికే మహిమ ఘనత కలుగును గాక🙏❤️
@elizabethpalaka34242 жыл бұрын
kzbin.info/www/bejne/pJbConhjgcephpY
@madhudandimenu37402 жыл бұрын
Amen😍♥️🙏
@harika14082 жыл бұрын
Amen....
@weslyjohn13842 жыл бұрын
Ounu brother but manamu God ke thanks chepali
@SoSo-uw1mv Жыл бұрын
దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక శాశ్వతమైన ప్రేమతో మనం నడిపించిన యేసుక్రీస్తు మహిమ కలుగును గాక
@dvmsongs2 жыл бұрын
ప్రతీ పాటలో మీరు వాక్యాన్ని హైలైట్ చెయ్యడం నాకెంతో నచ్చింది అన్న 🙏
@Vinodkumar-qp6wx2 жыл бұрын
హోసన్న లాంటి పాటలు ప్రపంచంలో ఎక్కడ దొరకవు ఎంతో ఆత్మీయ మాటలు 👌👌👌
Brother, edit or alter your comment because in these days it is hard to find hymns and songs like Andhra Kristhava Keerthanalu, where we can enjoy the “ Doctrines of the word of God” and language and literature can be literally enjoyed! Can you find these in today’s songs?
దేవుడు మన పట్ల చూపిన శాశ్వతమైన కృపను అలాగే ఆయన మనకు చూపిన బలమైన కృపను ఈ పాట ద్వారా గా తెలియపరిచిన దేవునికే మహిమ కలుగును గాక
@kadivellapeddaiah55482 жыл бұрын
bbye ohhhh uuummm li k B6.JPBJP kiti ka hai lp there jm mool buut t
@tirumanimadhu9545 Жыл бұрын
❤
@kotipolice19242 жыл бұрын
నీ ప్రేమ నాలో మధురమైనది, నీవే హృదయ సారధి, ఇప్పుడు ప్రేమే శాశ్వత మైనా.... ఇవి మాములు పాటలు కాదు సార్, ఏదో తెలియని అనుభూతి ఉంది ఈ పాటల్లో.. సార్ కమలాకర్ గారూ మీ కష్టానికి తగిన ఫలితం పొంది వున్నారు 👌👌👌👌🙏🙏🙏👍👍
@mhfmnk16402 жыл бұрын
No
@bmysocial2 жыл бұрын
మనిషికి నెమ్మదించే మంచి సాంగ్స్
@janijani76912 жыл бұрын
విధి రాసిన విషదా గీతం సమాసి పోయి ని దయతో సంబ్రమైన వాగ్దానములతో ధైర్యం నిచ్చితివి ఈ పాటలో ఉన్న మాటలు మొత్తం మన యేసయ్య కు మహిమ కలుగును గాక
@moparthi.siyonukumari9 ай бұрын
ఉండలేను బ్రతకలేను నీ తోడు లేకుండా ......నీ నీడ లేకుండా....🥺 Each and every line is excellent..All glory to God 💕❤️
@pothugantisrinu47062 жыл бұрын
ఆత్మ ను అనుసరించి వాడదగిన గీతాలు ఆత్మను తెప్పరిల్ల జేసి మనసుకు నెమ్మదిని కలుగ జేసే జీవింపజేసే స్వరాలు ఎన్నో శ్రమలు అనుభవిస్తే నే కాని ఈ పాటలు సాద్యం కాదు 🎶🎶🎶🎵🎵🎼🎹🎷🎷🎹🎻🎸🎻🎸✝️✝️💯💯💯🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝👌👌👌👌👌👌🇮🇳🌱🌱🌱🌱🌱🥀🥀🥀🌹🌹🌹🌹🌹🌹🕊️🕊️🕊️🕊️🕊️🕊️💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@Prasadkandala5552 жыл бұрын
Ssss
@jkadskasi25432 жыл бұрын
హృదయాలను తాకే... ఆత్మ సంబంధమైన...అద్భుతమైన... అర్ధవంతమైన...సాంగ్...
@VimalaNehasri4 ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక.. నేను ఈ మధ్యనుండే ఉంటున్నాను.. వినే కొద్దీ వినాలన్పించే సంగీతం, సాహిత్యం, ఆత్మతో ఆలపించిన జాన్ వెస్లీ గారు మిగిలిన టీం గానం.. వినే వారి ఆత్మలను కదిలిస్తున్నాయి.. ఈ పాటల ద్వారా దేవుని ఎరుగని వారిని కదిలించాయి అంటే.. ఇక్కడ కామెంట్ లో హిందూ అని వారివే ఎక్కువగా ఉండడం గమనార్హం.. దేవునికే మహిమ కలుగును గాక
@ZionApostolicMinistries2 жыл бұрын
ప్రభువుకు మహిమ కలిగించే మహ అద్భుతమైన సంకీర్తన. మరింత కృప మన ప్రభువు మీకు దయచేయును గాక🎶🎵🎶🎵🎶🎵
@bhagirathikaniti22352 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక. Wesley Anna baaga పాడారు, మంచి సంగీతం అందించిన కమలాకర్ అన్నకి ధన్యవాదములు.
@elizabethpalaka34242 жыл бұрын
kzbin.info/www/bejne/pJbConhjgcephpY
@jyothikumari32772 жыл бұрын
Yes Glory to GOD
@prahladkoppineni51352 жыл бұрын
Thank you
@jyothikumari3277 Жыл бұрын
అద్భుతమైన గీతం. వర్ణింపలేని పదజాలము మనస్సుకు ధైర్యం కలుగజేస్తుంది. దేవునికే మహిమ కలుగును గాక 🙏
@koppularavindra77212 жыл бұрын
మీరు రాసే ప్రతి పాట కూడా దేవుని సేవలో మీ అనుభవాలు, పాత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుని రాస్తారు Praise the lord amen...
@g.devaraju7492 жыл бұрын
చాలా బాగా పాడారు అన్నా 🙏 దేవునికి స్తోత్రం 🙏
@User-w2p9e2 жыл бұрын
అన్నా మీ సాంగ్స్ అన్నీ వర్ణనాతీతం,
@bro.sanjeevvadapalli2 жыл бұрын
అద్భుతమైన పాట! ఈ యేడు ఇదే అద్భుతమైనది.ప్రతిరోజు ఎన్నోసార్లు వింటూనే ఉంటున్నాను. ఈపాట గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yesubabuyesubabu443Ай бұрын
దేవుడు మహిమ పాట హృదయానికి హత్తుకునే పాట అన్ని పాట హృదయాలను హత్తుకునే పాట లిరిక్స్ సూపర్ సింగర్ సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదైవా యెహోవా రాజులకురారాజువే యేసయ్యా నీకే మహిమ గానాత్
@ArjunaKasi Жыл бұрын
I like hosanna johnwessly songs❤️🙏
@shaiksattar27222 жыл бұрын
వాదనలు వాదనలు వాదనలు ఆయా గారు మీ అందరికి మీ అందరికి నా కృతజ్ఞతలు వాదనలు నాకొడుకు కోసం రక్షణ కోసం పాదన చేయండి ఆయా గారు మీ అందరికి నా
@gantasalasrinudeena83012 жыл бұрын
E పాటలు వినడానికి కృపాను కలుగజేసిన దేవునికి మహిమ ఘనత ప్రభావం అధికంగా కలుగును గాక
@elizabethpalaka34242 жыл бұрын
kzbin.info/www/bejne/pJbConhjgcephpY Hear abd Be Blessed!!
@pvenkateswararao44832 жыл бұрын
Aunu meru chipenmata satam good bless you
@bommidiarunkumarvarunkumar70892 жыл бұрын
Yés Amen 🙏
@suvarnababu4910 Жыл бұрын
@@pvenkateswararao4483😊😊
@sampathbantu92 жыл бұрын
Anna nee voice vintunte aa pataloni makarandhanni yevidhanga kuda varninchani vidhanga undhi love you anna ❤❤❤❤❤
@chantikvr45002 жыл бұрын
యేసయ్యా మాటలు మనందరికీ ఎంతో జీవింప చేసే మాటలు ఆయన మాటతో మనమందరము బ్రతుకుతున్నాము యేసయ్యా కు మహిమ కలుగును గాక ఆమేన్
@AbhiShek-gv7xs24 күн бұрын
Super song ❤😇🥰
@sakithashaik30782 жыл бұрын
Praise the Lord Anna 🙏 మీరు ఇంకా ఇలాంటి పాటలు పాడాలి అన్న. మీకు దేవుడు మంచి స్వరం మంచి ఆరోగ్యం ఇవ్వాలి అన్న. 🙏🙏🙏🙏🙏
@samsonlarge13742 жыл бұрын
అవును అందరూ వినే విధంగా అంటే (music పరంగా మాత్రమే) మతోన్మాదుల మన్ననలు పొందే విధంగా మారమని కాదు,( తప్పుగా అర్థం చేసుమాకండి ఆడెవడో చెప్పినట్లు ఎనకటికి ఏడు సముద్రాలు ఈది ఇంటెనక కాలువలో పడ్డట్టు ) వినే దాని బాగున్నాయి(music) ఆత్మీయంగా అర్థం చేసుకోవడానికి బాగంన్నాయి మాకు.
వందనాలు అయ్యగారు ఎంత అద్భుతమైన కీర్తనలు పాడగల రాయగల వరము పొందిన మీరు దన్నులయ్య దావీదు మహారాజు గారు ఆత్మా అనుభవం పొంది ఆనందించిన స్థితి మీరు పాడిన విధానంలో ఉందయ్యా వందనాలు అయ్యగారు 🙏🙏🙏💐💐💐💐💐💐🙇
@krishnaaruna222 жыл бұрын
మీరు మాకు దేవుడు ఇచ్చిన వరం అయ్యగారు
@spchinna2736 Жыл бұрын
My favorite ministry song world wide heart 💓 touch miracle song S brother hosanna minder Dornala pethuru sunitha Rani my family kothuru hosanna ministry brother S my hero S 👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🛐🛐🛐🌹
@yesubabuyesubabu443 Жыл бұрын
దేవుడు మహిమ గానత ప్రభవములుగనుగాక పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా చక్కని పాట సూపర్ జాన్ వెస్లీ గారువందనం నిజ దేవుడు యేసు క్రీస్తు నా ప్రభువు పాట 🙏🙏🛐🛐✝️✝️✝️✝️✝️✝️🛐
@pavankoppula69112 жыл бұрын
Iam so lucky because of iam the one member in this hosanna ministry family we will starting bulid the church in my village please pray all
@సీయోనుమందిరం-ష7ధ8 ай бұрын
Exalent god bless you brother thanks song super m
@S.SureshGospelSinger88 Жыл бұрын
శాశ్వతమైన నిత్యమైన ప్రేమ తో నిన్ను ప్రేమిస్తున్నాను బాహు తరములకు నిన్ను శోభాతిశయముగా చేయుచున్నాను.....
@prattipatiyohanu55652 жыл бұрын
Prema .oka manishi manasulo vetukutam kani devuni prema lo athege chuste prathi vishayaam lo tho patu samadahanam kalugutundi amen. Amen
@Ivan_chinthala2 жыл бұрын
అద్భుతమైన పాట అన్న! దేవుడు మిమ్ములను ఇంకా బలముగ వాడుకొనును గాక!🙏🙏
@gadearuna25043 ай бұрын
Nizam ga enni sallu vinna manasu malli malli venalani anipisthundhi thank you so much john wesly annaya me voice chala eshtam anna
@sandhyajana69922 жыл бұрын
Extraordinary song, getting unknown happyness while listening this song.. Glory to God ..
@uyyalanageswararao84092 жыл бұрын
FM
@rakhirakeshmodal63342 жыл бұрын
Martha🦋🦋
@anuraagaaluchristiansongs28652 жыл бұрын
అద్భుతమైన పాట. వినిన ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిని అనుభవిస్తారు. మాటల్లో వర్ణించలేనిది. Thank you jesus
@vijaych24162 жыл бұрын
మీరు మరిన్ని పాటల పాడి ఎన్నో హృదయాల్ని దేవుని వైపు తిప్పాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@nagarajugurram85992 жыл бұрын
🙏🙏🙏 దేవునికి మహిమ కరంగా పాడిన జాన్ వెస్లీ అన్న గారికి నా వందనాలు
@KoparaoBovuna3 ай бұрын
❤❤hosanna ❤😊😊
@TirumalasettySirisha4 ай бұрын
Enni sarlu vinna vinalanipisthundhi anna me hosanna songs🙏😁
@Hosanna_Manu2 жыл бұрын
జీవితంలో ఎన్నో శోధనలు శ్రమలు కన్నీళ్లు తప్పలేదు , మీ పాటలు వింటున్నప్పుడు వాటన్నిటినీ మరచి సంతోషంతో మనసు వుప్పొంగి పోతుంది అని చెప్పటంలో సందేహం కూడా లేదు అన్నయ్య ✍️🙏🙏🙏
@keerthikeerthi92922 жыл бұрын
Hosanna ministeries telugu new 🎵🎵 favorite song🎵🎵 super👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
PRAISE THE LORD AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN.......!!!!!!! 🙏🙏🙏🙏🙏🙏🙏
@jesuskingstemplecentral38762 жыл бұрын
🙏🙏🙏 ప్రభువుకు మహిమ కలిగించే మహ అద్భుతమైన సంకీర్తన. మరింత కృప మన ప్రభువు మీకు దయచేయును గాక🎶🎵🎶🎵🎶🎵
@ankitheditsofficial2 жыл бұрын
kzbin.info/www/bejne/nHvdooB3lK6jbpY
@sravaniuppelli67042 жыл бұрын
Mi gonthulo maadhryam jeevapu oota thiyyadhanam Anni unnayi intha manchi swaramu icchina dhevuni ki sthothram .. chaalaa adhbuthamga paaduthaaru meeru sapthas swaraalu meeve 🙏🙏
@pryankateegalanagam4520 Жыл бұрын
Hosanna songs superb aawesam. ...devunike samastha mahima ganatha prabavamulu devunike chendhunu gaka.amen...yesanna oka goppa athmiyudu ....I love u sooo much Jesus ❤❤❤❤
@musuluruseenaiah42642 жыл бұрын
దేవుడు ఇచ్చి నా గొప్ప వరం అన్న మీకు దేవుడిని మహిమపరుస్తునారు prise the lord
@SimhachalamMandangiАй бұрын
అద్భుతం దేవా నీ ప్రేమ దేవా మీకే మహిమ కలుగును గాక ఆమెన్!
@narsingsrinu29592 жыл бұрын
A.p , ts . Telugu peopels are very lucky to listen this songs albus . Thank you god for giving this wonderfull belivers . Anna god blessings are never lost from u anna . Praise the lord
@samerasameraraj5232Ай бұрын
మీ పాటలు ఎంత విన్న వినాలి అనిపిస్తుంది ఎంతో ఓదార్పు దొరుకుతుంది నేను క్రుంగిన వెళ్లాలో నాకు ఓదార్పునిచ్చి ధైర్యాన్నిచ్చిన మీ పాటలకు మీకు వేలాది వందనాలు అన్న మీరు ఎలా ఇంకా ఎన్నో పాటలు పడుతూ ఎంతో మందికి ధైర్యాన్ని ఇవ్వాలి అలాగే మీరు మీ ఫ్యామిలీ దేవుని నామము ఎల్లపుడు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను 🙏🏻❤️
@ravikumarjuvvanapudi31072 жыл бұрын
సమస్త మహిమ ఘనతా ప్రభావములు మన రక్షణకర్తయైన యేసయ్య నామమునకే నిరంతరం కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏
Praise the Lord. Anna. Meeru aa song padina andhulo edho theliyani aakarshana adhi meeku prabhu icchina goppa varam. Meeru inka ilanti patalu chala padali ani aa prabhu ni korukuntunnanu 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@ankitheditsofficial2 жыл бұрын
kzbin.info/www/bejne/nHvdooB3lK6jbpY
@abhilashdattu18642 жыл бұрын
Praisethelordanna
@kishormanda68312 жыл бұрын
@@abhilashdattu1864 c d v d c c cz gczxcz ac GSK,v nbbvvv,v v,v,b bv, ,,
@jyothievergreenjyothi97452 жыл бұрын
Yes
@ravikumarsherupally65852 жыл бұрын
9lp I'm it'll lp
@kavitagadapawar3167 Жыл бұрын
Super super
@rongaliprasad56092 жыл бұрын
దేవుడు ఎసన్న గారు ద్వారా ఈ ప్రపంచంలో ఏసు ప్రేమ 100 రెట్లు జరుగును గాక ఆమెన్
@powrojuchinnibabu35622 жыл бұрын
దేవుని ప్రేమను ఎంతగా వర్ణించారు అన్నా ఈ పాటను వింటుంటే పరలోక ఆనందం కలుగుతుంది అన్నా దేవుడు మిమ్మును ఇంకనూ వాడుకోవాలి అని మా ప్రార్థన
@bindujeevapubindu55522 жыл бұрын
Not only ministers is only spiritual songs and metting s respected all the దేవా జెనుల్లు are singing songs very spiritual and conduct metting s very strong praise the lord all those Christian academy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bindujeevapubindu55522 жыл бұрын
Yes sister 👌👌👌👌👌
@kakivijay37607 ай бұрын
Amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa yesayyaa yesayyaaaa yesayyaaàaaa naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ayyaaaa maa andhari patlaa Mee gopaaa premaaakai ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤naa Thandri Naa Thandri meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ayyaaa maa jivithakalamanthaa memu parivarthanaa kaliginaa varigaa memanthaa undunatlu Mee mahimaaa lo memanthaa undunatlu Mee krupa tho nu Mee parishuddathma tho nu maaku sahayam cheyandi Thandri maa andhari meedhaa meekee sarvadhikaram esthunnanu yyaaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaa nindu manassutho meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤ Yuga yugamulu Yuga yugamulu Yuga yugamulu meekee mahimaa ganathaa prabavamuluu kalugunu gakkaa Mee manassu lo undhanathaa maa andhari patlaa nichyamugaaa neraverunu gakaaaa mee priyulainaa sevakulapaii mee prajalandharupaii mee kistulainaa abrham anna pai nindugaaa thodugaa ayyaaa nindugaa thoduga mee krupa mee parishuddathma undunu gakaaaa undunu gakaaaa ayyaaa apavadhi veseee prathi kiduuu tholiginchandi naa Thandri prathi uchu kalchiveyandi naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaa mee sevakulanu andhari kapadandi naa Thandri ayyaa vari chutu mee sandhini mee dhuthaaa nu thodaa unchandayyaaaaa mee sevakulanu mee prajalandhari ni mee padhala chenthaaa peduthunanayyaaaa mee padhala chenthaaa ❤❤peduthunanayyaaaa ❤❤❤kanikarinchandayyaaaaa meekee ❤sthothramulu sthothramulu ❤sthothramulu sthothramulu ❤❤sthothramulu sthothramulu ❤❤sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤mee rajyamu vachunu gakaaaaaaa mee rajyamu vachunu gakaaa mee namamunakee maa andhari dvaraa gopaa mahimaa ganathaa prabavamuluu kalugunu gakkaa Mee padhala mundhu naa sirassu vanchii namaskaristhunnanyyaaa nindu manassutho meekee mahimaa aropisthunanayyaaaa samasthamu mee esta nu saram jarugunu gaakaa mee esta nu saram jarugunu gaakaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu naa Thandri ❤❤❤❤❤❤❤యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@yesubabuyesubabu443 Жыл бұрын
గ్లోరీ టు గాడ్ బ్లెస్ మీ అందరికి సంతోషం కలగాలని మీ వాయిస్ సూపర్ సాంగ్ సూపర్ సాంగ్ 🌠🌠🌠🏔️🏔️🙏🙏🙏🙏🙏🙏👍👍👍❄️❄️✨✨✨✨🙏🏼🙏 🏼🙏🏼🙏🏼 ✨✨❄️❄️❄️❄️👍👍👍🙏🙏🙏🏔️🏔️🏔️🏔️🌠🌠🌠🌠🏔️🏔
@Joseph.K-f9n2 жыл бұрын
ఆధునిక క్రైస్తవ పాటల పాయసంలో మీ పాటలు నేతిలో వేయించిన జీడిపప్పు పలుకులు. అచ్ఛ తెలుగు పదాల కమ్మదనాన్ని రుచి చూపించారు దేవునికే మహిమ..... Joseph. Andhra Loyola college. Vijayawada
@rameshboddapati15672 жыл бұрын
అన్నా వందనాలు అన్న,, ఈ పాట ద్వారా నేను ఎంతో ఆదరణ పొందుతున్న అన్న, ఆంధ్రుల బట్టి నీకు వందనాలు అన్న, దేవునికి మహిమ కలుగును గాక
@pa1k6657 ай бұрын
చరణం లో చివరి పదాలు వింటుంటే చాలా ఏడుపొస్తుంది
@JESUS_KINGDOM_HAS_ÇOMË_87 ай бұрын
Same anna naaku anthe 😢
@alexanderluther70392 жыл бұрын
Wonderful song of the Album.superb word నాపైన ఎందుకింత ప్రేమ మరువలేను యేసయ్య! Glory to Jesus.,🙏
@addalavenkataramana3072 Жыл бұрын
Dhevuni premanu maku parichiyam chesthunaru miku mi kutumbaniki dhevunu Krupa yeppudu vuntundhandi miru enka dhevuni sevalo vadaballani korukuntamu praise the lord
@kmahalakshmi70642 жыл бұрын
అన్నయ్యగా రు వందనాలు మీచేత దేవుడు పాడించిన ఈ పాట ప్రతిరోజూ వింటు పాడుతూ ఆదరణ పొందుతున్నాను ఇలదేవుడు మాకోసం మీచేత ఇంకా ఇంకా చాలాచాలా పాడించలని హృదయపూర్వక ముగా దేవుని సన్నిధిలో వెడుకొనుచున్నను🙏🙏🙏💗👌👌👌
@rakirajesh43710 ай бұрын
Preme swasthamainadi naa prabhu prema opiri unna lekunna ayana rajyam lo unde goppa danyata nalo manalo undunu gakha Amen
@dasdas42562 жыл бұрын
Very nice song blessed to live and here this beautiful song
@samerasameraraj5232Ай бұрын
ఈ స్వరం విన్నపుడల్లా నా మనసులో ఎందుకో నాకు తెలియకుండానే ఆనందాబాష్పాలు వచ్చేస్తాయి ఐ లవ్ మై జీసస్ ❤
@045jessicaboda92 жыл бұрын
అన్నా ప్రైస్ ది లార్డ్ దైవజనులు ఏసన్న గారి శిష్యులుగా మీరు ఉండి ఆయనకున్న ఆత్మానుసారమైన జ్ఞానము ఆయనకున్న దైవిక జ్ఞానము మీరు మీరు దేవుని ద్వారా పొందుకున్నారు ఏలియా గారి ఆత్మ ఎలిశ గారి మీదికి ఎలాగూ దిగినదో అలాగే దైవ సేవకుల ఏసన్న గారి ఆత్మ మీ మీద ఉండటం గొప్ప భాగ్యం దేవుడు మీకు ఇంకా అనేక రెట్లుగా ఆత్మను అనుగ్రహించి ఈ లోకం కొరకు ఇంకా అనేకమైన పాటలు మీ ద్వారా దేవుడు తన ప్రజలకు అనుగ్రహించును గాక ప్రైస్ ది లార్డ్ జాన్ వెస్లీ అన్నగారు
@aparao1888 Жыл бұрын
Anna naku e pata ante pranam anna naku chala istam e pata rojuki 30 sarlu vintaanu
@kuppilidhanalaxmi2 жыл бұрын
Wonderful song composing Anna.. devudu mee paricharyanu bahugaa deevinchunu gaaka 🙏 amen
@daraobulesu3042 жыл бұрын
Anna John Wesley gari mi lantti daivajanulu unnantha varaku crystavam Chala bhaguntunddi prise the lord 👏👏👏👏🙌🙌🙌🙌
@valleputirupathirao6132 жыл бұрын
కమ్మనైనాది నీ ఉపాదేశ ము యేసయ్య
@indlaakshara11 ай бұрын
Hosanna songs all super hit songs manalni maname marichipothamu vintunnanthasepu
@manikantagangisetti57752 жыл бұрын
చాలా అర్థవంతమైన పాట... అన్న.....very blessed with your songs.. అన్న
@mummidisoundharya57582 жыл бұрын
Mana yesayya chala goppa dhevudu..ayya me ministri patala valla entho mandhi hrudhyalaku aadharana dhorikindhi...dhevunike mahima ganatha ....Amen...
@kiranjangam50252 жыл бұрын
హోసన్న గారి గొంతు చాలా అద్భుతంగా పాడారు
@siva5561 Жыл бұрын
He is not hosanna Pastor johnwesley...hosanna ministries