Lyrics: ఊహించలేను ప్రభూ నీ మమతను వివరించలేను యేసు నీ ప్రేమను నువు లేక ఇలలో నేను బ్రతికేదెలా ఎనలేని నీ ప్రేమను కొలిచేదెలా 1. ఈ లోక గాయాలతో నిను చూడగా లోతైన నీ ప్రేమతో కాపాడగా కొరతంటు లేదే ప్రభూ నీ కరుణకు అలుపంటు రాదే సదా నీ కనులకు ప్రతీ దినం ప్రతీ క్షణం నీ ప్రేమ లేకపోతే నిరుపేదనూ 2. నాలోని ఆవేదనే నిను చేరగా నా దేవ నీ వాక్యమే ఓదార్చగా ఘనమైన నీ నామమే కొనియాడనా విలువైన నీ ప్రేమనే నే పాడనా ఇదే వరం నిరంతరం నీతోనే సాగిపోనా - నా యేసయ్య
@NireehagraceK3 жыл бұрын
❤️అలుపంటు రాదే సదా నీ కనులకు అన్న పద ప్రయోగం అద్భుతం నిన్ను కాపాడే వాడు కునుకడు నిద్ర పోడు 🙏
@manjunathaChari-cz8bn3 жыл бұрын
praise the lord brother...mee patalu Anni chala Chala bagunnayi na daggara meeru composed chesina Anni paatalu unnay bro.... nature so Ng Chala bagundi...hariharan garitho chesina song naaku Chala istam daily meepata vinanide ma Roju modalavvadu .... thank you brother....all the best bro
@anandchokka7633 жыл бұрын
Glory to God
@uddalaramanjineyulu90833 жыл бұрын
సార్ మీకు చాలా ధన్యవాదములు సార్ మీరు Great Singer Karthik Sir తో పాడించనందుకు ❤️❤️❤️🙏🙏🙏
@kishorekumarchintala37823 жыл бұрын
Greetings to you sir in the Mighty name of Lord Jesus Christ 🙏
@dheerendarrayapati625511 ай бұрын
Chiru divvela velugulatho la nannu kadilinchina Maro song praise the Lord
@Josephprakash-6 ай бұрын
Praise the Lord brother 🙏 ఈ పాట ఎన్ని టైమ్స్ విని ఉంటానో నాకు లెక్క లేదు చాలా టైమ్స్ విన్నాను, పాట చాలా బాగుంది బ్రదర్ & సంగీతం చాలా బాగుంది 👍 పాట పాడిన మీకు నా హృదయ పూర్వక వందనాలు 🙏 Joseph guntur
@servantofgodusr46092 жыл бұрын
ఎన్ని సార్లు వినాలి ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు కమలాకర్ గారు you are gift to christian music Praise the lord about you sir🙏
@BNandhu-lb8vh8 ай бұрын
Song chala chala chala chala chala chala chala chala bagundi bro super ga undi
@ChRavi-q2p9 ай бұрын
Super brother nice song God bless you 🙏🙏🙏🙏🙏
@motapothula73 жыл бұрын
నీ ప్రేమ లేక పోతే నిరుపేదను.. జాషువా షేక్ గారు యేసయ్య ప్రేమను వర్ణించడం లో మీకు మీరే సాటి 😍 రచనకు ప్రాణం మా కమలాకర్ గారు 😍 దేవునికి స్తోత్రం , హల్లెలూయా 😍
@sravya732 жыл бұрын
Praise the lord 🙏
@gowrikumar60312 жыл бұрын
Mahadev sir,hariharan sir tho chayc na experiment superb sir...elantivi kaavali sir
@injerajkumar84223 жыл бұрын
నైస్ సాంగ్ చాలా ఎక్సలెంట్ గా వుంది వెరీ నైస్ సింగింగ్
@NireehagraceK3 жыл бұрын
ఆలుపంటు రాదే నీ కనులకు అన్న పదం చాలా బాగుంది నిన్ను కాపాడే వాడు కునకడు నిద్ర పోడు అన్న విధముగా ఉంది బ్యూటీఫుల్🙏🙏🙏
@chintarameshbabu55773 жыл бұрын
ఎంత అద్భుతంగా ఉందొ...చెప్పడానికి కూడా మాటలు లేవు...ఈ పాట కోసం పని చేసిన అందరిని ప్రభు తప్పక దీవిస్తారు... విన్నవారిని కూడా ప్రభు దర్శిస్తారు ... Praise the Lord 🙏🙏🙏
@nbalasekhar52283 жыл бұрын
Amen
@vijayvijju85313 жыл бұрын
Amen
@johnperikala6186 ай бұрын
Good singing
@prasannasingh80905 ай бұрын
Fantastic singing Karthik garu and beautiful composition 👌👌👌👍👍👍👌😍😍😍♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@kramesh46763 жыл бұрын
ఆమెన్ హాలేలుయ. లవ్ యూ బ్రో నైస్ సాంగ్
@williamcarey13606 ай бұрын
" పీలు ". రాగాన్ని పాటకు కేంద్రంగా తీసుకుని చక్కగా పాటను నడిపించారు బ్రదర్ కమలాకర్ గారు.. సింగర్ రాగ సంచారాన్ని తప్పకుండా మధురంగా పాడారు.. అభినందనలు. Dr. Carey gudipati
@challapallirajesh47532 жыл бұрын
కమలాకర్ గారు ఒక అద్భుతం
@hepsibhamadhar78342 жыл бұрын
JOSHUVA SHAIKH BRO SHALOM NAVANTI DEENULAKU NIRASRULUKI NIRUPADALU ASHAVUNNA A NIRADARANALO YASYYAPRAMPRAVAHAMLO TANIVITEERADU MEE SONGS DWARA KRUPAYA TELIYANI NEW ANNOINTING SPIRUTLLY BROKENHART TO WORSHIP LO DYVASANNIDHILO INTYMACY LO PULAKINCHIPOTOO DAY BY DAY PRAMALO PADATAMU
@PhiladelphiaAudios3 жыл бұрын
ఈ పాట గురించి మనం ఏమి చెప్పగలం. మాటలు లేవు. మాధుర్యం నదిలా ప్రవహిస్తుంది. కార్తీక్ అద్భుతంగా పాడారు. హ్యాట్సాఫ్ కమలాకర్ గారు.
@BALU........3 жыл бұрын
Devuniki mahima kalugunu gaaka......Karthik anna voice devuniki akintham kavali ani korukone vallu oka like vesukondi...👍👍👍
@rajasekharbandela90374 ай бұрын
నిజం గా ఊహించలేని విధం గానే ఈ కీర్తన లోని అన్ని అంశాలు వున్నవి అనుటలో సందేహం లేదు.ఇంతటి అద్భుతమైన,దేవునికిహిమకరమైన గీతాన్ని లోకానికి అందించిన ప్రియులు గౌరవనీయులు సహోదరులు కమలాకర్ గారికి నిండు అభినందనలు.కృతజ్ఞతలు.దేవుని ఆత్మ సదా మీకు తోడై వుండాలని,దేవుని మహిమకై మీరు చేసే ప్రతి ప్రయత్నం విజయవంతం అవ్వాలని దేవునికి నా హృదయ పూర్వక విజ్ఞాపన.
@sureshk18543 жыл бұрын
Karthik baga paadaru
@johnsonchelley21973 жыл бұрын
మీ సంగీత దర్శకత్వంలో పాడిన వారు ధన్యులు, మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని దీవించును గాక !
@mulaparthianilbabu67163 жыл бұрын
కమలాకర్ సర్, తెలుగు క్రైస్తవ ప్రజలకు మీరు అందిస్తున్న ఆధ్యాత్మిక గీతాలు ఎంతో ఆదరణ, దేవుని గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి మీరు సంగీతం ద్వారా గొప్ప ఆత్మీయ సత్యాలు ప్రజలకు తెలియజేస్తూ ఎందరినో ప్రభావితం చేస్తున్నారు,అందుకు మీకు కృతజ్ఞతలు దేవుడు మీ సంగీత పరిచర్యను దీవించి అనేకులకు రక్షణ కరముగా చేయాలని దేవునికి నా ప్రార్థన సకల జ్ఞానమునకు కర్తయైన దేవుడు మీ పరిచర్యను,ప్రయాసను దీవించును గాక. ఆమెన్ ఆమెన్ 🙏🙏💯
@sampathtadiparthi7361 Жыл бұрын
ప్రాణం కమలాకర్ గారు ,మీరు అటు సినిమా పాటలైన అయినా ఇటు క్రైస్తవ గీతాలైన ప్రాణం పెట్టీ చేస్తారు.కనుకనే క్రైస్తవులు కాని నాలాంటి వారు సహితం మీ ఆల్బమ్స్ వినకుండా వుడలేక పోతున్నాం,అధ్భుతమైన గాయకుడు కార్తీక్ మీ స్వర రచనకు వీనులకు విందు చేశాడు,జయ్ భీమ్.
@hosannaministries_songs3 жыл бұрын
Tq అన్నయ్యా. యేసయ్య ప్రేమను మరింతగా ఈ పాటలోని ప్రతి పదములో చేర్చిన జాషువా గారికి చక్కటి కమనీయమైన music అందించిన కమలాకర్ అన్నయ్యకు వందనాలు.
@samuel563163 жыл бұрын
kzbin.info/www/bejne/j4fLimykeruHnrc
@suryaprathap-qe9np25 күн бұрын
మీరు మీ పాత తో నా తండ్రి కి దగ్గరాయేల చేస్తున్నదుకు మీకు దేవుని పేరిట వందనాలు ❤
@balajirao75223 жыл бұрын
మరొకసారి మార్దవం , గొంతుకలో vs సంగీత వాయద్యాలు .. ఇలాగే కొనసాగి మనసు లకు స్వాంతన కలిగిస్తున్నాయి. 🙏🙏
@OgguKishore3 жыл бұрын
ప్రతి దినం..ప్రతి క్షణం నీ ప్రేమ లేకపోతే నిరుపేదను....అద్భుతంగా వుంది పద కవితా ప్రక్రియ...hattsoff తో bro. Joshua Shaik...so soothing from gem singer Karthik...ika కమలాకర్ గారు మీరు ఏది చేసినా కమనేయమే...ప్రాణం పోసి సమకూరుస్తున్నారు...wow...wow..after a long hearing a melodious song...glory to almighty lord God 🙏 excellent team work sir
@sandilavanya363 жыл бұрын
Nice comment
@lakesuresh22803 жыл бұрын
🙏🙏🙏🙏👍👍👍❤️❤️
@revulaanjali40323 жыл бұрын
"PRAISE THE LORD "Entha arthavanthanga undhi cheppadaniki maatallev antha chakkaga undhi
@sudarshinikarem17993 жыл бұрын
ఏమి మాటలు రావడంలేదు అన్నయ్య.....కన్నీళ్ళతో దేవునిముందు మోకాళ్ళ మీద వాలిపోయేలా చేసింది నీ సంగీతం....Joshua Shaik Sir..మీ రచన ఎంతో కదిలించింది....వీటికి ప్రాణం పోసిన Singer Karthik గారికి కృష్టజ్ఞతలు...GOD BLESS YOU ALL ABUNDANTLY....దేవుని ప్రేమ ,దయ,కరుణ ఎంత గొప్పవో తెలిపే ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో చెయ్యాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాము kamlakhar Annaya... 🙏🙏🙏🙏🙏❤️❤️🤗🤗🤗🤗🤗
@dasariswarnalatha16243 жыл бұрын
Excellent lyrics and melodious music is adding glory to the song 👏👏👏
@davidjohn87053 жыл бұрын
Good composing but try to win the souls.
@uddalaramanjineyulu9083 Жыл бұрын
The Great Legendary Singer Voice By Karthik ❤️💕 Sir
@zainubkanchighar3205 Жыл бұрын
🙏🙏👍👍👌👌🙏🙏
@yankappab6349 Жыл бұрын
mi ñmm 🎚️
@pershirain82522 жыл бұрын
ఈపాటంటే నాకు చాలా బాగా ఇష్టం విన్నపుడల నాకు ఏడుపు వఛేసూంది చాలా బాగా పాడారు i love Jesus Christ 🙏✝️🙏❤
@anandmotru82242 жыл бұрын
Thank you Kamalakar Sir.. Karthik.. Joshuva Shaik
@SamJessi3 жыл бұрын
@ Pranam Kamlakhar garu: U have set the trend for Christian Telugu music with ur high quality audio video with spiritually sound lyrics written by men of God... God bless u abundantly ❤️
@thewordtemple94810 ай бұрын
Matalu levu sir mi pataku god bless you sir
@shalomrevivalministries95223 ай бұрын
ఎన్నో సంవత్సరాల నుండి క్రైస్తవ సంగీత లోకంలో ఇటువంటి ఆదరణ కరమైన పాటల కొరకు ఎదురుచూస్తున్నాను నిజంగా దేవుడు మీ ద్వారా ఆ ఆశ తీర్చాడు
@SatyaRaomsp Жыл бұрын
దేవుని కి మహిమ ఘనత ఆమెన్
@lavanyapattasi47249 ай бұрын
మాటలతో చెప్పలేను ఎంత అద్భుతమైన పాట న హృదయం నిండిపోయింది
@premkumardarsigunta4983 жыл бұрын
కీర్తనలు 9: 2 మహోన్నతుడా, నేను నిన్నుగూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను.
@musicvibes79542 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా తనివి తీరట్లేదు రచనా, గానం, సరైన అద్భుత సంగీతం కమలాకర్ జీ పాదాభివందనం 🙏💓❤️🔥
@dominicmikelsamy65393 жыл бұрын
Obviously karthick will be remembered forever for singing this song the way i see him like in trance sitting in bossom of Our Lord Jesus singing n entertaining His Heavenly Dad his expressive voice a keen to umbatharu thenu mani kashivaghi song thaa nyaabagham varuthu ( a drop of honey from umbatharu leave flowing gracefully to ground hahaha ....i m a malaysian tamil vaarthaigale mennu mulungaame or engaiyume sarukki vizhaame paadirkaaru kaarthick ,i have many karthicks gospel songs ellaame supera irukum hope joshua n kamalakaar sir will use all singers n musicians for His Glory .....
@johnmosesnarikimelli4603 Жыл бұрын
నీవు లేకపోతే నేను బ్రతికేదెలా?
@PlayForPaisaa3 жыл бұрын
Karthik tho padinchinanduku thanks anna 🙏❣️❣️
@gowrikumar60312 жыл бұрын
2nd charanam nadaka hariharan sir sung chaysinatlu vundi ....evry stranja ending dynamic s vry professional....I like evry one...thank you Karthik sir
@johnmosesnarikimelli4603 Жыл бұрын
నీవు లేక ఇలలో నేను బ్రతికేదెలా
@ranirajeshkonalarani6166 Жыл бұрын
ఎక్సలెంట్ బ్రదర్ సూపర్ సింగింగ్ అండ్ గాడ్ బ్లెస్స్ యు దేవుని కృపలో మీరు ఇంకా వాడబడాలని నా ప్రార్ధన 💐💐💐💐💐💐💐👌
@durgaranidhanukonda9042 Жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్
@madhavigamidi997311 ай бұрын
Super singer
@prabhudhasV3 жыл бұрын
Super 🎤singing karthik brother and Music super 👍👍👍👍👍 దేవుడు మిమ్మల్ని దీవించునుగాకా
@muralibhupathi0077 ай бұрын
Glory to God
@lovelyk93803 жыл бұрын
మంచి ఫీల్ తో పాట చక్కగా పాడారు కార్తిక్ దేవుడు నిన్ను నీ స్వరాన్ని దివించి ఆశీర్వదించును గాక..!💐💐💐 ఆమెన్..😊
@daughtykotapuri26552 жыл бұрын
Karthik Garu padina version chala bagundi
@sarahgeorge39144 ай бұрын
Haleluya Babu
@gowrikumar60312 жыл бұрын
Karthik gari best best song....chala baaga sing chaysaru.....dinamics fantabulous,,clear and clean melody.....kamalakar sir ki na heartily wishes.......
@benjaminmenapudi98802 жыл бұрын
Amen నిజంగా దేవుని ప్రేమకు మించిన ప్రేమ ఈ భూమిలో ఏ మనిషి దగ్గర చూడలేము దేవుడు మిమ్మును దీవించును గాక
@bsamel3 жыл бұрын
కమలాకర్ Sir మీ Music Composition, కార్తిక్ Sir మీ singing, మీ Voice,జాషువా Sir మీ Lyric కుదింపు అద్బుతం .
@kirankumar-mp9ok Жыл бұрын
దేవునియొక్క ప్రేమ వర్ణన, పాట రూపములో చాలా లీనమై పాడారు సూపర్
@anandmedari25893 жыл бұрын
సాంగ్ చాలాబాగా చేశారు... కార్తిక్ గారిచే పాడించి, మీరు మ్యూజిక్ చేయటం సూపర్ కాంబినేషన్. glory to GOD...
@andalurugp96913 жыл бұрын
Very source good songs Karthik anna garu good voice quiet great singers.... Tq
@kirankammila19873 жыл бұрын
💗నువ్వు లేక ఇలలో నేను బ్రతికేదెలా👍🙏💔
@sureshbabuvelangi26773 жыл бұрын
సంగీతమే ప్రాణం కామలాకర్ గార్కి...ప్రతీ పదం బాగుంది రచన...కార్తిక్ గానం దేవునికే
@Sharonsandeep73 жыл бұрын
Prati Dinam.. Prati kshanam.. Ni prema lekapote nirupedhanu 😢😥
@rajeshreddyanju78223 жыл бұрын
Tq so much karthik bro.....
@NireehagraceK3 жыл бұрын
❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️ Joshua Shaik gariki and maa pranam kamalakar gariki
@prasannasingh80906 ай бұрын
Aha! Beautiful song brother. Karthik rendered it so well.👌👌👏👏👏♥️♥️♥️♥️♥️
@weslywesly80983 жыл бұрын
Jashuva sir you always telling how precious god's love throw you songs Really god's love is sacrifice and evar lasting love Amen Pranam kamlakar sir always you super musician sir
@dinakarzadda53472 жыл бұрын
Joshua bayya wt a great composition,wt a melodable song, gaana bahooth metaasi hai, superrrrrrr music given by kamalakar ji.its very great spiritual song,hod bless you Joshua bayya
@satyasatya-vq9ic3 жыл бұрын
ఈలోక గాయలతో నిను చూడగ .... 🙇🙇🙇🙇
@keerthana26722 жыл бұрын
వందనాలు యేసయ్య వందనాలు అన్నయ్య ఈ పాట హృదయం లో ఆదరణ కలిగిస్తుంది. ✝️🙌🙏🏻
@sangeethamalladi3 жыл бұрын
Roju 10 times vintunna edo oka anubuti kalugutundi 👏
@swethasaggurthi25003 жыл бұрын
నివు లేక ఇలలో నేనూ ... బ్రతికేదేలా!!!!!!!😔🙏🙏
@kishorejesta69973 жыл бұрын
ఇదే వరం -నిరంతరం -నీతోనే సాగిపోని నా యేసయ్యా.......🙏, అద్భుతం గా రాసిన జాషువా గారి పాటకి, చక్కని సంగీతాన్ని సమాకూర్చిన కమలాకర్ గారికి నా హృదయపూర్వక వందనాలు👏👏👏👏👏💐💐💐💐🙏🙏🙏🙏
@johnweslyjohnwesly9079 Жыл бұрын
Really iam Praiseing god for wonderful song based on chirst jesus 💕 love.. Really our dear beloved pranam kamlakhar sir just you are igniting with chirst love for our younger generation..to stand for chirstkingdom...
@premrichard10532 жыл бұрын
Kamalakar garu..Waiting for one more this kind of melody with karthik again..pls
@uddalaramanjineyulu90833 жыл бұрын
Karthik Is Allways Best Legendery Singer ❤️❤️🙏🙏🙏
@MrComment4u3 жыл бұрын
Outstanding Orchestra! This is what happens when world class musicians come together and end product will be ARTISTIC, DIVINE. Kamalakar garu, we happy that we are in your ERA of listening to this beautiful worship songs! Each and every composition, you are raising your own bar and creating bench mark! Can't get better than this! I always dream of listening to Christan songs composed by AR Rahman and with these kind of singers!! But I must admit whether will he able to deliver this kind music or not? You filled this Gap undoubtedly! You proved once again this require pure skill with DIVINE that lies with our heart towards GOD! then only this is possible!.
@orangekamal3 жыл бұрын
Thank you 🙏
@gudemezrasamuel3892 жыл бұрын
దేవుని ప్రేమ లేకపోతే నేనైతే నిరుపేదని, ఎంత అద్బుతమైన పాట అన్నా వందనాలు,ఎన్ని సార్లు విన్నా ఏడుపు వస్తూనే ఉంది
@josephkranthi10673 жыл бұрын
మనసులో ఊహించలేనంతగ,మాటలతో వివరించలేనంతగ... భావంతో... మాధుర్యంతో పాటను అందించారు 🙏
@michaelgeorgerose24323 жыл бұрын
Ultimate no words to say all glory to God and it's blessed to have you in our Christian songs composing God bless you Abundantly sir 🌹🌹❤❤
@vyshu4093 жыл бұрын
Maatallo cheppalenu...love it.
@dharmarao2337 Жыл бұрын
Great lord .all time best song
@garikimukkulakiran28473 жыл бұрын
Nice song sir lirics nice kartik gari voice super🙏🙏🙏❤️❤️❤️
@johnpalaparthi6868 Жыл бұрын
Awesome singing kartik ji👏👏👏👏💐💐💐🌹🌹🌹🙏
@mudugurajakumar87723 жыл бұрын
Karthik garu...your voice is amazing. You sang very very well. Superb composing. Thank you very much for nice lyrics of Joshua Shaik n Kamalakar's music direction
@rajababugudala71783 жыл бұрын
నేను గమనించి విషయం ఒక్కటి చెప్పాలి అనుకుంటున్నాను శ్రీ ఓజాస్ గారి తబలా వర్ణనాతీతం వారికీ నా వందనాలు
@kvc39763 жыл бұрын
కమలాకర్ సార్ మీ సంగీతమే మాధుర్యం, దాని ప్రత్యేకతే వేరు . మీరు instruments selection చేసే విధానం నచ్చుతుంది. అది ఎంత మేరకు వాడాలో కూడా బాగా తెలుసు. అత్యద్భుతం సార్ మీ స్వరరచన ,వాయిద్యాల మేళవింపు 👌👌👌👌 సంగీతానికి కులం ,మతం ఇవేవిలేవు సార్ ఇన్ని చక్కని పాటలు ఇస్తున్న మీకు 🙏💐 మీ పాటలు ఎందుకు వినాలి అంటే మాధుర్యంముంది కాబట్టి వినాలి అంటాను. కార్తిక్ గారి చేత పాడించడం సంతోషం .
@orangekamal3 жыл бұрын
Thank you 😊
@Sweetycutie59483 жыл бұрын
Devudu ee patanu mimmaulanu mari yekkuvagaa ashirwadhinchi balaparachunu gaaka,Amen hallelujah praise the lord 🙏🙏🙏
@nimbudil4023 жыл бұрын
Excellent singing and excellent music
@Dr.k.v.k2 жыл бұрын
Sooooooooooooooooo per Karthik gaaru👍👍👍👍👌👌👌❤️
@sarahgeorge39145 ай бұрын
Haleluya
@SurmukhiRamanOfficial3 жыл бұрын
Tears of joy flow, hearing this closing my eyes, as if witnessing god himself.🙏🙏🙏
@kanakamvennela80413 жыл бұрын
మీరు చాలా బాగా పాడారు
@swarnamanjari66163 жыл бұрын
నీ ప్రేమ లేకపోతే నిరుపేదను.......💐💐
@ajayhsna55533 жыл бұрын
No words ,only tears, heart touching 👌👌
@babji9mathangi8813 жыл бұрын
Super... .super.... super... ఇలాంటి సాంగ్స్ మరిన్ని రావాలి
@gundampatiashi69143 жыл бұрын
Praying for bro.karthik salvation Let God bless him,pranam bro,and Shaikh Wonderful song
@gantalarani92622 жыл бұрын
Song super gaa paadaaru Karthik voice so sweet feeltho paadaaru
@ravindragarugu62823 жыл бұрын
నిరుపేద అనే పదం దాని అర్ధం ఈ. కోణం లో ఎవరూ ఆలోచించి వుండరు కానీ ఈ పాట ద్వారా ఈ పదానికి అసలైన అర్థం చెప్పారు sir..... నిజమే యేసుక్రీస్తు వైపు నుండి మాత్రమే చూడాలి మన జీవితం..... సమాజం నుండి యేసు వైపు చూడకూడదు.... superb 👌 song sir.... congratulations to all the team members......... 😍
@indujenisha63163 жыл бұрын
Vocal and music chala wonderfull god Grace
@rev.dr.kiranpps11623 жыл бұрын
Mind blowing High Quality Music Dear Kamalakar Sir.... Lyrics and Singing simply superb👌 Congratulations Kalamakar Sir & Team. God bless you Dear Sir
@ramaraokandula70632 жыл бұрын
Praise the lord... super composation and lyrics...wow....sang... extremely good.. Karthik......God bless you..entire team..