Katipapalu Live Magic Tricks | Katipapalu Exclusive Interview | Janapada Ratnalu | P2 | Socialpost

  Рет қаралды 292,116

SocialPost Achievers

SocialPost Achievers

Күн бұрын

Katipapalu Live Magic Tricks | Katipapalu Exclusive Interview | Janapada Ratnalu | P2 | Socialpost Interviews
#katipapalu #janapadaratnalu #katipapalumagictricks #socialpost #socialpostinterviews
Follow our Socialpost channel on social media:
Follow us on Instagram: / socialposttv
Follow us on Facebook: / socialposttv
Follow Us Telegram: t.me/rmedia1
Follow Us Whatsup Group: chat.whatsapp....
For Brand Partnerships, Promotions, Collaborations, and Business Enquiries
➤ Reach us at brands@rmedia24.com
Social post Interviews is the one-stop destination for all Exclusive Full Interviews of your favorite Celebrities across India. Subscribe for Telugu movie interviews, latest movie interviews, celebrity interviews, celebrity talk shows, special interviews, promotional interviews, and much more entertaining stuff.

Пікірлер: 98
@m.gangarajam7227
@m.gangarajam7227 Жыл бұрын
ఆధరణ లేక అంత రించి పోతున్న అద్భుతమైన జానపద కళా ఖండం 👌👌👌.
@cherukuribabu3559
@cherukuribabu3559 Жыл бұрын
వెనకటి రోజుల్లో జనాలకు ఈ రకమైన వినోదాన్ని పంచి జీవనం సాగించారు. ఆ వేష ధారణాలో -వుక్కపోత భరిస్తూ ,ఇంటింటిదగ్గర ప్రదర్శన ఇస్తూ రోజంతా గ్రామాల్లో తిరగటం చాలాకష్టం .అన్నీ జోలిలోవున్నా విద్య తెలియoదే ఇతరులు చేయలేరు. టెక్నిక్ ని వారి స్కిల్ ని అర్ధం చేసుకొవ్వలి. ఆoతే గాని వారికి వంకలెట్టకూడదు. అందరూ సాఫ్ట్ వేర్ వుద్యోగాలకోసం పరుగెట్టే కాలంలో వారింక వృత్తి నేర్చుకోవటం గొప్పవిషయము.
@tilluyadav9142
@tilluyadav9142 Жыл бұрын
నా చిన్నప్పుడు చూసిన వీళ్లని మళ్ళీ ఇప్పుడు చూసిన
@dr.prabhakar6495
@dr.prabhakar6495 Жыл бұрын
ఇలాంటి కళను ఆదరించి సహాయం చెయ్యాలి. ప్రభుత్వం వీరిని గుర్తించి సహాయం చెయ్యాలి.
@prabakerrao4373
@prabakerrao4373 Жыл бұрын
గొప్ప కళ ప్రభుత్వం ఇలాంటి కళలు పోషించాలి
@sunithabhimanpalli5118
@sunithabhimanpalli5118 5 ай бұрын
నా చిన్నప్పుడు మా ఊర్లో వీళ్ళు వచ్చేవారు వీళ్లను చూసి చాలా భయపడి పోయే వాళ్ళము ఈ సౌండ్ వస్తేనే ఇంట్లోకి వెళ్లి మూలన కూర్చుని ఏడుస్తూ ఉండేదాన్ని
@dr.prabhakar6495
@dr.prabhakar6495 Жыл бұрын
Nice కళ 👌👌👌మంచి ప్రదర్శన 🙏🙏🙏
@manchukondasrinivas4845
@manchukondasrinivas4845 Жыл бұрын
1970 కాలంలో వీళ్ళ విన్యాసాలు చలా బాగుండేవి ఇది ఒక కల అప్పట్లో కానీ ఇప్పుడు కూడా మ్యాజిక్ చేస్తున్నారు కదా కానీ మ్యాజిక్ లేటెస్ట్ కటిపాపలు అప్పుడు చేసింది కూడా ఓల్డ్ ముజిక్ కానీ ఇది ఒక కలలగనే చూడాలి.👍👌👌👌
@prabhudaskatti
@prabhudaskatti Жыл бұрын
అంటే నువ్వు అపుడే పుట్టవా..😂😂😂😂
@kammariramulu6733
@kammariramulu6733 Жыл бұрын
Maachinnappudu village lo choosinam (1965-70) ,adbhuthamaina kanikattu vidya.ippudu kanumarugaithundi.
@ramakrushna9777
@ramakrushna9777 Жыл бұрын
Nice bagundhi
@HariKrishna-c
@HariKrishna-c 5 ай бұрын
అన్ని పోయాయి... తొక్కేసారు... ఈ క్రిస్టియన్ వాళ్ళు 💥💥💥
@vejendlasrinivas652
@vejendlasrinivas652 Жыл бұрын
🙏 To real chanel 🙏.
@ravikumargunti8833
@ravikumargunti8833 Жыл бұрын
Chinnappudu chusinam malla eppudu chusthunnam super akka
@dr.prabhakar6495
@dr.prabhakar6495 Жыл бұрын
వీరిని కూడా గవర్నమెంట్ వారు ఆదుకోవాలి మిత్రులారా...
@mahendercharykurella2968
@mahendercharykurella2968 Жыл бұрын
99ooo
@3shanthiiloveu459
@3shanthiiloveu459 17 күн бұрын
Place pls
@ThirupathireddyKothakapu-cp6js
@ThirupathireddyKothakapu-cp6js Жыл бұрын
super
@HariKrishna-lo4xi
@HariKrishna-lo4xi Жыл бұрын
దురదృష్టకరం నగరాల్లో ఇటువంటి కళలు ఇళ్ల ముందు చూపిస్తే ₹10 ఇస్తారు, ఇంటికి. ఏం సరిపోతాయి?ఇదే, బాబాలు స్వాములు చూపిస్తే లక్షలు ఇస్తారు.
@_singerbharath03__
@_singerbharath03__ 2 жыл бұрын
Hi akka na Peru bharath nenu kukkatpalli lo unta nen kuda folk songs padutha akka oka chance ivvandi akka mimlani Ala contact Kavali akka
@Eagle-nn2fe
@Eagle-nn2fe 5 ай бұрын
ఆదరణ లేక అంతరించిపోతున్న అరుదైన కళలు
@MaruthiGundeti15
@MaruthiGundeti15 5 ай бұрын
Medam nembar pampu medam plzzz adras cheppandi plzzzz
@vejendlasrinivas652
@vejendlasrinivas652 Жыл бұрын
Katikaprulu 🙏.
@vejendlasrinivas652
@vejendlasrinivas652 Жыл бұрын
🙏 katiki kaparulu 🙏.
@malleshnani3099
@malleshnani3099 Жыл бұрын
అతను గడ్డం దువూతు నోట్లో పెడుతున్నాడు అంత ఉత్తదే మా ఊర్లోకి ఇట్లనే కటి కాపరులు వచ్చారు నేను వీడియో తీసి వారికే చుపెట్టను కొన్ని ట్రిక్కులు వట్టిగానే దొరికాయి
@lifeisjourney9690
@lifeisjourney9690 Жыл бұрын
మీరు చెప్పినవన్నీ నిజాలే కానీ అది ఒక కళ అందరూ దాన్ని చేయలేడు కావాలంటే మీరు ట్రై చేయండి చూద్దాం వాళ్ల పొట్టకూటి కోసం చేసే పనిని మీరు తక్కువగా చూడొద్దు మీరేదో కనిపెట్టారనే గొప్పలు పోవద్దు దయచేసి అలాంటి వాళ్ళని అవమానించకండి వీలైతే సాయం చేయండి లేదా వాళ్ల గురించి తప్పుగా మాట్లాడకుండా ఉండండి
@grajeshwar5920
@grajeshwar5920 Жыл бұрын
Matalu ekkuva panithanam thakkuva em chupinchinau TQ
@ramyasagar6532
@ramyasagar6532 6 ай бұрын
Voice clarity ledhu
@ShyamShyam-yz7rn
@ShyamShyam-yz7rn 4 ай бұрын
9:53 ఏదో తేడా జరుగుతుంది. 😂😂
@_singerbharath03__
@_singerbharath03__ 2 жыл бұрын
Intha mundhuku oka interview ichhina akka
@metlachanti6902
@metlachanti6902 Жыл бұрын
జానపద కళ,,
@firangimallaiha
@firangimallaiha 2 жыл бұрын
Voice and video clarity ledu, better luck next time
@jyothik7357
@jyothik7357 2 жыл бұрын
Radhika gari ni interview cheyandi akka please
@devendarkotagiri5458
@devendarkotagiri5458 Жыл бұрын
Hyderabad ఉప్పల్ లో ఈ కాటిపాపల వారికి పెద్ద function halls ఉన్నాయి. ఐనా...
@chabalalakshminarayana654
@chabalalakshminarayana654 Жыл бұрын
Phone number
@chabalalakshminarayana654
@chabalalakshminarayana654 Жыл бұрын
👍 Phone number
@sivadarling6311
@sivadarling6311 Жыл бұрын
Valla phone number istaraa please
@venugopalvarma3393
@venugopalvarma3393 Жыл бұрын
Voice clarity ledu
@Ravindra778
@Ravindra778 Жыл бұрын
Concept bagundi, audio and video clarity ledu...
@mattapallikalaga2443
@mattapallikalaga2443 Жыл бұрын
పట్టా బి రాంకన్నా వీళ్ళు వెయ్యి రెట్లు బెటర్ ఆయన వీళ్ళ ను వి మర్మించాడు
@mohanraom252
@mohanraom252 Жыл бұрын
👌👌👌👌🌹🌹❤💚
@rajerlla2281
@rajerlla2281 Жыл бұрын
మేము పంబాల స్వామి అనేవాళ్ళం
@bhaskarreddy6009
@bhaskarreddy6009 Жыл бұрын
9:50 to10:0 msgic
@Funny-e4f8x
@Funny-e4f8x Жыл бұрын
విళ్ళని చిన్నపుడు చూసి డాయర్ తడుపుకున్న
@naniurati822
@naniurati822 Жыл бұрын
😂
@carpentermalleswararao5935
@carpentermalleswararao5935 Жыл бұрын
రుంజలు,పనసలు, జంగమయ్య, బుడబుక్కలు,అందరినీ ప్రభుత్వం గుర్తించాలి
@ravimadipoju2857
@ravimadipoju2857 Жыл бұрын
మన మోడీ వేసే వేషాలు కింద మీరు ఎంత మోడీని చూసి ఎన్నో జిమ్మిక్కులు నేర్చుకోవాలి
@KondalaRaoBalaga
@KondalaRaoBalaga Жыл бұрын
మోడి దేశానికి పియం...ఐతే..మోదీని విమర్శించే నువ్వు ..సన్నాసి వి అయ్యావ్.😂
@nageshmachiraju6192
@nageshmachiraju6192 5 ай бұрын
Nee bonda Ra idiot
@rameshbandi8088
@rameshbandi8088 5 ай бұрын
సరే కానీ ఎంత పారితోషకం ఇచ్చారో చెబితే ఇంకొందరు సాయం చేయుటకు ఊతం అవును.
@balakrishna.muthyala
@balakrishna.muthyala Жыл бұрын
11.35 to 11.40 😂😂😂
@dasariramesh7176
@dasariramesh7176 Жыл бұрын
Ma village ke e patike vastunaru
@sivadarling6311
@sivadarling6311 Жыл бұрын
Number istaraa valladhi please
@sivadarling6311
@sivadarling6311 Жыл бұрын
Brother
@mekalamurali4543
@mekalamurali4543 Жыл бұрын
సాధన సూరులు కూడా పిలువండి
@anjid9016
@anjid9016 Жыл бұрын
ఈ కులం వారికి సహాయం చేయడం కాదు ఈ వృత్తి చేసే వారికి సహాయం చేస్తే వృత్తి ఆంతరించదు
@mahenderdasare63
@mahenderdasare63 Жыл бұрын
Bage thisi pakalupeti chey
@vadethyajagan123
@vadethyajagan123 5 ай бұрын
ఇలా అడ్రస్ ఎక్కడున్నావో చెప్పు అక్క మా ఊర్లో కూడా వస్తలేమో అడుగుదాం
@statuslover6490
@statuslover6490 Жыл бұрын
ఒకసారి వీడియో స్లో మోషన్ లో చూడండి
@PamidiRamesh
@PamidiRamesh Жыл бұрын
వాళ్ళు కీ ఆస్తులు ఎక్కువ వాళ్ళు నీ ప్రభుత్వం ఆడుకోవాలా వాళ్ళు మా ఊరు పక్కన ఉంటారు
@srinivasaraoramisetti7424
@srinivasaraoramisetti7424 Жыл бұрын
Ye village bro
@sivadarling6311
@sivadarling6311 Жыл бұрын
Village name please
@sivadarling6311
@sivadarling6311 Жыл бұрын
ఏ ఊరు అన్న
@Userghu6gjf2rv8
@Userghu6gjf2rv8 Жыл бұрын
Ma chinnappudu vellu anta maku chala bhayam
@deverasettyrajashekar4245
@deverasettyrajashekar4245 Жыл бұрын
Fast యాంకర్ నీ మార్చండి రా బాబు
@narsimlupeddanarsanna5111
@narsimlupeddanarsanna5111 Жыл бұрын
Vaice atrham kavadam ledhu
@yadagiriswamymotupalli551
@yadagiriswamymotupalli551 Жыл бұрын
Valla mukalaku kemera pettau kani vallu cheshe panimeeda pettaledu
@venkatsiebel
@venkatsiebel 5 ай бұрын
trying lot on hyd.. see vijayawada total gone.
@ravimadipoju2857
@ravimadipoju2857 Жыл бұрын
దొంగ స్వాముల కంటే మీ లాంటి కళాకారులు ఎంతో నయo ఉన్నది ఉన్నట్టు చెప్పుకొని జీవిస్తారు మీలాంటి కళాకారులను గవర్నమెంట్ ఆదుకోవాలి
@VenkannababuGone-ci2tg
@VenkannababuGone-ci2tg Жыл бұрын
కెమెరామెన్ కరెక్ట్ గా చూపించడం లేదు
@kanna8839
@kanna8839 Жыл бұрын
అన్ని ఆ సంచి లోచి వస్తాయి పాపన్న
@udyourdreamtv834
@udyourdreamtv834 Жыл бұрын
ఏంటో ఏమో...! ఏమి అర్తం కాలేదు..ఆడియో క్లారిటీ లేదు.. resound వినిపించి ఏమి అర్తం కాలేదు.
@ashokyadavcreations
@ashokyadavcreations Жыл бұрын
గవ్వలు నోట్లో పెట్టుకునేది live lo కనిపిస్తుబది చూడంది
@vadethyajagan123
@vadethyajagan123 5 ай бұрын
ఇలా ఫోన్ నెంబర్ ఉంటే పెట్టు అక్క మా ఊరికి వస్తే ఫుల్ డబ్బులు వస్తాయి పాపం
@tanguturisaidulu6510
@tanguturisaidulu6510 Жыл бұрын
పల్లెల్లో వీరు జనం దగ్గర డబ్బులు చాలా వసూలు చేస్తారు
@metariashok9348
@metariashok9348 5 ай бұрын
వీళ్ళు భిక్షాటనకు తెల్లవారకముందే వచ్చే వారు.
@devaraboinasreenivas4414
@devaraboinasreenivas4414 5 ай бұрын
క్లారిటీ లేదు రీ సౌండ్ వస్తుందండి
@mgovardhan1735
@mgovardhan1735 Жыл бұрын
Ohh bithiri sathana 😂 nve na
@devendarboddu2409
@devendarboddu2409 Жыл бұрын
Vilu mavuriki vastaru katipapala varu
@sivadarling6311
@sivadarling6311 Жыл бұрын
Number thiskoni Naku istaraa brother
@sivadarling6311
@sivadarling6311 Жыл бұрын
Village name brother
@narsimlupeddanarsanna5111
@narsimlupeddanarsanna5111 Жыл бұрын
వాఇస్ అరుత౦ కాలేదు
@Jakkiyakanna
@Jakkiyakanna Жыл бұрын
Avanni em vadhu kani oka gummadikaya thiyyi notlo nunchi
@arjunacharya8668
@arjunacharya8668 Жыл бұрын
7
@RajuKumar-xw1pf
@RajuKumar-xw1pf Жыл бұрын
Sode
@123rayapuriyugender3
@123rayapuriyugender3 Жыл бұрын
Kappalu pamulu thamsup maaza thokka thotatakura me pendakudu me swrdam emundira endulo
@హరికృష్ణ-ఠ2వ
@హరికృష్ణ-ఠ2వ Жыл бұрын
కల కాదు కళ...
@mahenderdasare63
@mahenderdasare63 Жыл бұрын
Apudu thelusadi
@vasudev9496
@vasudev9496 Жыл бұрын
Bidda dorikesindu.
@venkateshvenkatesh1306
@venkateshvenkatesh1306 Жыл бұрын
Kaati papa laa... Kanti papalaa..? Meeru Mee telivi.. kaatikaapari antaru veellani.. mundu Telugu correct ga rayadam nerchukondi ra baabu..😅
@kishorekumar8692
@kishorekumar8692 Жыл бұрын
Kaati papale antaru vaalani
@KondalaRaoBalaga
@KondalaRaoBalaga Жыл бұрын
ముందు నువ్వు..వాళ్ళని ఏమంటారో తిన్నగా తెలుసుకోరా బాబూ
@dakurisrinivas1885
@dakurisrinivas1885 Жыл бұрын
Falth.vidieo
The Mystery of the 10th Panchen Lama's Marriage (Part 1)
26:44
王志安
Рет қаралды 610 М.
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН