కాత్యాయని వ్రతం ఎన్ని రోజులు చెయ్యాలో చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు
@sasurikavlogs Жыл бұрын
😊🙏
@liyamanu7464 Жыл бұрын
Wondrful Usefull and informative sharing.... 👍🏻
@sasurikavlogs Жыл бұрын
Thanks 🙏 😊
@sasurikavlogs Жыл бұрын
ప్రతినిత్యము మీరు తలస్నానం చేయాల్సిన అవసరం లేదమ్మా మొదటి రోజున తప్పనిసరిగా చేయండి. మిగిలిన రోజుల్లో మీరు వివాహితులు అయితే గనక పాపిట్లో సింధూరాన్ని తప్పనిసరిగా ధరించండి. మీకు వివాహం కాకపోతే గనక మీరు పసుపు నీళ్లు జల్లుకోండి తలమీద లేదా గంగాజలం ఇలా చేసిన మీరు తలస్నానం చేసినట్టే అవుతుంది. మీకు ప్రతినిత్యము నిత్య పూజ లాగా చేసుకోవచ్చు వీలున్న రోజుల్లో అభిషేకం చేయండి లేకపోతే మీరు మామూలుగా పూజ చేసుకోండి. నైవేద్యం ప్రతిరోజూ చేయలేకపోతే బెల్లం ముక్క లేదు అంటే ఏదైనా పళ్ళు నైవేద్యం పెట్టండి
వ్రత కథ తప్పనిసరిగా చదవటం లేదా వినడం చేయాలి షోడ సోపచార పూజ చెయ్యలేకపోతే పంచ ఉపచారాలైనా చేయండి ధూపం దీపం నైవేద్యం నీరాజనం నమస్కారం చాలు
@sadhanandh8309 Жыл бұрын
కాత్యాయని వ్రతం ధనుర్మాసం లో చెయ్యాలి కాబట్టి తప్పక ఆచరిస్తాము మీకు అభినందనలు
@sasurikavlogs Жыл бұрын
😊🙏
@gadapuramrajeshwaraiah7821 Жыл бұрын
Akka nivedhyam appalu cherukugaadalu pettali antaru ga avi pettala lekapote Miru cheppina nivedhyam pedthe saripotundha
@sasurikavlogs Жыл бұрын
అప్పాలు చెరుకు గడలు మీరు ప్రత్యేకంగా మంగళవారాలు చేస్తున్నప్పుడు పెట్టాలమ్మా కానీ ఇది ధనుర్మాసం కదా కాబట్టి ప్రత్యేకంగా నేను చెప్పిన నైవేద్యాలనే మీరు నివేదించండి
@gadapuramrajeshwaraiah7821 Жыл бұрын
@@sasurikavlogs ok.akka tq
@maryann2800 Жыл бұрын
Well explained about the importance of katyayani vratham,good share dear
@sasurikavlogs Жыл бұрын
Thanks 🙏 😊
@shanthisailaja88123 ай бұрын
Akka naku ippudhu 28 years ammavari Pooja chese height pregucha
@infowaytechnologies7326 Жыл бұрын
కాత్యాయని వ్రతం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని తెలిపారు ప్రయత్నిస్తాం మీకు ధన్యవాదాలు
@sasurikavlogs Жыл бұрын
🙏😊
@ShivaKrishna-qn4vg6 ай бұрын
Nenu korukunna athanithoney na vivaham jarigindi
@MamathaGavini-i4u6 ай бұрын
Ela cheyaly cheppara. Please
@కాత్యాయనీ.2024Ай бұрын
Only danurmasam lone cheyala akka. Leka pote appudayna cheyavachaa
@sasurikavlogsАй бұрын
Mangalavaralu cheyochamma
@కాత్యాయనీ.2024Ай бұрын
@@sasurikavlogs కలశం పెట్టకుండా చేసుకోవచ్చా అక్క. అండ్ మా ఇంటి దగ్గరలో వయనాలు తీసుకొనే వాళ్ళు లేరు. వయనాలు ఇవ్వకుండా పూజ చేసుకోవచ్చా akka
కాత్యాయని వ్రతం ఈ రోజుల్లో ఈ కాలంలో మంగళవారాలు చేస్తున్నారమ్మా కానీ కాత్యాయని వ్రతం ధనుర్మాసంలో చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది అసలు ఈ కాత్యాయని వ్రతం ధనుర్మాసంలోనే నిర్వహించుకోవాలి పూజా విధానం మొత్తము ఆల్రెడీ వీడియో ఛానల్లో ఉంది లింక్ మీకోసం కిందిస్తున్నాను ఒకసారి చూడండి kzbin.info/www/bejne/sKO0aqymnLJqgNE
అవునండి ఉద్యాపన రోజున ముత్తైదువులు ఎవరైతే మీరు పిలుస్తున్నారు వాళ్ళకి ఉపవాసం ఉండమని చెప్పండి అలాగే వాళ్లకి వడ్డించే పదార్థాల్లో గాని నివేదన చేసే పదార్థాల్లో కాని ఉల్లి వెల్లుల్లిపాయ వేయకూడదు
ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం చేసుకోవచ్చమ్మ ఒకవేళ మీరు ఉపవాసం ఉండలేను అనుకుంటే ఉదయమే చేసేసుకోండి
@brvtripsntrickes2186 Жыл бұрын
Nice videos
@sasurikavlogs Жыл бұрын
Thanks 🙏 😊
@MOLLIRAMALAKSHMI7 ай бұрын
Akka nenu puja chesi 4weeks aendhi kani ma inti name gala nannamma chanipoendhi eppudu 1month varaku elanti pujalu cheyakudadha akka.1month taruvatha continue cheyala or 1st nundi start cheyala akka .chanipoena nannamma ma villege lo undaru kani maku daggari vallu
@vaishumolli659911 ай бұрын
Dhanurmasam mottam e puja cheyala lekhapote dhanurmasam lo Tuesday cheyala akka
@sasurikavlogs11 ай бұрын
ధనుర్మాసంలో కనుక చేస్తే 30 రోజులూ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తేనే మంచిది ఒకవేళ 30 రోజులు చేయలేము అనుకుంటే కేవలం మంగళవారాలు మాత్రం చేసిన పర్వాలేదు
@ramyamanne4421 Жыл бұрын
Amma Naku okka doubt kathayeyini vratham danurmasam lo chesina Tuesday chesina same palitha antye danurmasam lo chesthe akkuva palitham. Maa dayachesi chepandi
@sasurikavlogs Жыл бұрын
కాత్యాయని వ్రతం మనం ఎప్పుడూ చేసిన ఫలితం ఒకటేనమ్మ కాకపోతే ధనుర్మాసంలో చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది అంటారు
@ramyamanne4421 Жыл бұрын
Mari ruthuminu Devi sitha matha Tuesday chesara leka danurmasam lo cheasara
@sasurikavlogs Жыл бұрын
వీరందరూ కూడా ధనుర్మాసంలోనే చేశారమ్మా
@sadguru4059 Жыл бұрын
Kalasam lekunda maamoolugaa pooja chesukovacha
@sasurikavlogs Жыл бұрын
కలశం లేకుండా కూడా పూజ చేసుకోవచ్చండి రెండు విధాలు కూడా నేను వీడియోలో చెప్పాను ఒకసారి మళ్ళీ చూడండి
@ramyamanne4421 Жыл бұрын
Amma okkasari chaganti koteshwar garu kuda danurmasam masam lo kakunda andari vere masam lo kuda cheyencharu amma
@sasurikavlogs Жыл бұрын
అవునమ్మా కాత్యాయిని వ్రతం సంవత్సరంలో నవరాత్రి సమయాలలో ధనుర్మాస సమయంలో చేసుకోవచ్చు ఈ రోజుల్లోనే కాకుండా మామూలు రోజుల్లో కూడా మీరు చేసుకోవచ్చు
@ratnamkarajada628110 ай бұрын
Pooja ceste Nonvege tinakudad
@sasurikavlogs10 ай бұрын
ఇది వ్రతం కదమ్మా కాబట్టి నాన్ వెజ్ తినకుండా ఉంటేనే మంచిది
@ratnamkarajada628110 ай бұрын
Nenu 3 mangala varalu cesanu mari cyakudadu anukutunnanu emaina prablam avvtunda and non-vegetarian e pooja cestantha varuku tinnakuda ante only mangalavaram mathrame tinnakuda plz cyppandi
@sasurikavlogs10 ай бұрын
మీరు ఎన్ని మంగళవారాలు చేశారో మీరు అక్కడ తోటి ఆపాలి అనుకుంటే అది మీ ఇష్టం అమ్మ కానీ లెక్క ప్రకారం ఏమి చేయాలో అని చేస్తేనే దాని పూర్తి ఫలితం వస్తుంది వీలైతే కంటిన్యూ చేయండి నాన్ వెజిటేరియన్ మంగళవారం రోజు మాత్రం తినకుండా ఉండండి
@ratnamkarajada628110 ай бұрын
Only mangalavaram matrame non-vegetarian tinakudadu taruvatha rojulu tinakudada
@ratnamkarajada628110 ай бұрын
Kk baga cepparu akka
@Murugannnnnn Жыл бұрын
Upavasam complsary cheyyalaaaa
@umacute9540 Жыл бұрын
Kalasam compulsory gaa pettala andi
@sasurikavlogs Жыл бұрын
కనీసం పెట్టకుండా కూడా మీరు పూజ చేసుకోవచ్చండి వీడియోలో నేను రెండు విధాలు చెప్పాను ఒకసారి మళ్ళీ చూడండి
@hemadurga2424 Жыл бұрын
Normal ga katyani ammavari ne 41 days elaga mataram apana chesi napudu non veg tinavacha ledhu ha plz chepandi.....😊
@sasurikavlogs Жыл бұрын
ఏదైనా దీక్షగా మండలం పాటు ఇలాంటివి చేస్తున్నప్పుడు నాన్ వెజ్ తినకుండా ఉంటేనే దాని ఫలితం శీఘ్రంగా మనకి లభిస్తుందండి కాబట్టి వీలైనంత వరకు తినకుండా ఉంటే ప్రయత్నమే చేయండి
Shodopachara pooja gurinchi clarity ga video cheyyu akka alage panchopachara pooja kooda pettu akka plz akka
@ramyamanne4421 Жыл бұрын
Amma books lo Tuesday anni vundi pandithulu kuda adhe follow avuthunaru kada amma
@sasurikavlogs Жыл бұрын
కాత్యాయని వ్రతం ధనుర్మాసంలో కాకుండా వేరే రోజుల్లో చేసుకుంటే మంగళవారాలు చేసుకోవాలి అదే ధనుర్మాసంలో చేసుకుంటే నెలరోజులు అంటే 30 రోజులు మొత్తం కూడా చేసుకోవాలి
@MamidiLavanya-m4u7 ай бұрын
Danurmasam yapudu వస్తుంది
@VenkannaBabu-s9n10 ай бұрын
Dhanurmasam apudu a month lo vastundi chepandi
@sasurikavlogs10 ай бұрын
December 17th ఈరోజు నుంచి ధనుర్మాసం ప్రారంభం అమ్మ
@nirmala6676 Жыл бұрын
ధనుర్మాసం నెల రోజులు కాత్యాయని వ్రతం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి వాటిని చక్కగా ఆచరిస్తాము ధన్యవాదాలు
@sasurikavlogs Жыл бұрын
😊🙏
@vaishumolli65999 ай бұрын
Katyayani Puja start chesina 4weeks lo oka matches vachchindhi kani set kaledhu akka emi cheyali
@sasurikavlogs9 ай бұрын
కాత్యాయని వ్రతం మీరు ఎన్ని వారాలైతే చేస్తున్నారో అన్ని వారాలు మీరు కొనసాగించండి అమ్మ ఆపకండి ఏదైనా మన మంచికై అనుకోండి ఈ సంబంధం కన్నా మీకు ఇంకా మంచి సంబంధం రాసిపెట్టి ఉండవచ్చు అందుకే అమ్మవారు దీన్ని కుదిరించకపోవచ్చు. కాబట్టి అమ్మవారి మీద నమ్మకం ఉంచి వ్రతాన్ని కొనసాగించండి మంచి సంబంధం తొందరలోనే కుదిరి మీకు పెళ్లి మాఘమాసంలోనే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా🙏🙏
@gurunath6009 Жыл бұрын
Madam general gaa Tuesdays chesukomantaru kada
@sasurikavlogs Жыл бұрын
యాక్చువల్ గా ఈ మధ్యన పుస్తకాలన్నీట్లల్లో కూడా మంగళవారాలు అలాగే ఇస్తున్నారండి. కానీ అసలా కాత్యాయని వ్రతం చేయవలసింది ధనుర్మాసంలోనే
కాత్యాయని వ్రతానికి పులుపు తినకూడదు అన్న నియమం ఏమీ లేదమ్మా ఈ నియమం కేవలం సంతోషిమాత వ్రతం లేదా వైభవలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడే ఉంటుంది కాత్యాయని వ్రతానికి లేదు
@ramana1550 Жыл бұрын
Magavaru kooda cheyocha madam
@sasurikavlogs Жыл бұрын
అవునండి మగవారు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు
@varahidevi9725 Жыл бұрын
Madam all 30 days compulsory cheyyala
@sasurikavlogs Жыл бұрын
నెల మొత్తం కూడా చేసుకుంటే చాలా మంచిదండి ఒకవేళ కుదరకపోతే మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు తప్పనిసరిగా చేసుకోండి
@saarika Жыл бұрын
Katyayani Vratham ela chesukovali ani chaala vivarangaa teliparu
@sasurikavlogs Жыл бұрын
😊🙏
@ramyamanne4421 Жыл бұрын
Amma nenu kathayeyini Devi vratham ni 7 Tuesday chedi 8 Tuesday udyapana chesukunaa amma malli nenu danurmasam lo cheyacha Amma nenu danurmasam cheyalantte kudurattledu because education kosam hostel lo vunttunanu Amma nenu chese 8 Tuesday kathayeyini Devi vratham saripothundaa chepandi please... Andi
@sasurikavlogs Жыл бұрын
మీరు ఆల్రెడీ కాత్యాయని వ్రతము 8 మంగళ వారాలు చేశారు కదా అమ్మ అయినా ఇప్పుడు ధనుర్మాసం అయిపోయింది మళ్లీ ఈ సంవత్సరం డిసెంబర్లోనూ నవంబర్లోనూ ఉంటుంది ధనుర్మాసం. మీరు ఒకవేళ కాత్యాయని వ్రతం చేయాలి అనుకుంటే చేయొచ్చు మనం ఎన్నిసార్లు అయినా సంవత్సరంలో చేయొచ్చ
@gadapuramrajeshwaraiah7821 Жыл бұрын
Akka gouravam ki petti cheyali ante daily chesi pettala
@sasurikavlogs Жыл бұрын
మీకు వీలు ఉంటే ప్రతిరోజు గౌరమ్మని పెట్టుకొని చేయండి అమ్మ లేదు అంటే కనుక శివపార్వతుల ఫోటో గాని ప్రతిమ గాని పెట్టుకుంటారు కదా దానికి పూజ చేసుకున్న సరిపోతుంది
పుస్తకంలో కూడా మంగళవారం చేయమని ఇస్తున్నారండి కాకపోతే అసలు కాత్యాయని వ్రతం ధనుర్మాసం మొత్తం కూడా చేయాలి
@chapadijwala3768 Жыл бұрын
Akka entlo nenu thellavaru Jamuna Lechi entini shubram cheshi deppalu pettukumta alage moggu alago pedathanu Kabatti gobbillu Kuda pettali anukunna Mamuluga pooja chesukumta Vishnu' unu thulasi dhalalatho Parijathalu pushpa latho pooja Chesta Ala chesina bramha Chryam patimchala Akka Naku chala confusion GA undhi Akka Vratham cheste patimchali evanni Kadha Mari nenu narmal GA Roju Ela chestano Ala chesukumta Andhulo gobbillu pooja chesukumta Akka Amina. Thappuga. Unte cheppandi akka pls reply Akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sasurikavlogs Жыл бұрын
మీరు చెప్పిన విధంగా ఎలా పూజ చేసుకుంటున్నారు అలాగే ధనుర్మాసంలో కూడా పూజ చేసుకోవచ్చమ్మ ఇది నిత్య పూజ కింద వస్తుంది తప్ప వ్రతం కింద రాదు కాబట్టి మీరు యధావిధిగా మీ భార్య భర్తలు కలవచ్చు కాకపోతే మరొసటి రోజున మీరు పూజ చేసుకునేటప్పుడు తలస్నానం మాత్రం చేయాల్సి ఉంటుంది. మీరు వ్రతల్లా చేసుకున్నా పూజలా చేసుకున్నా భార్యాభర్తలు కలిసిన తర్వాత మరుసటి రోజున తప్పనిసరిగా పూజ చేసుకోవాలి అనుకుంటే కనుక తలస్నానం చేయాల్సిందేనమ్మా. మీరు కు పెళ్లి పెట్టుకోవాలనుకుంటే కనుక తప్పనిసరిగా పెట్టుకోండి చాలా మంచిది
@chapadijwala3768 Жыл бұрын
@@sasurikavlogs chala thanks Akka 🙏❤️❤️❤️🙏
@Murugannnnnn Жыл бұрын
Evening cheyyali vratam antunaru
@mashettykrishnamurthy89608 ай бұрын
Akka vratham chesanu but no results
@gadapuramrajeshwaraiah7821 Жыл бұрын
Akkka hi ee vratham Tuesday cheyala ee mnth lekapothe daily cheyali
@sasurikavlogs Жыл бұрын
కాత్యాయని వ్రతము ధనుర్మాసంలో ప్రతిరోజు చేయాలమ్మా ఒకవేళ మీకు ప్రతిరోజు చేయడం కుదరకపోతే మంగళవారాలైనా చెయ్యొచ్చు లేదు అంటే మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు చేయవచ్చు
@gadapuramrajeshwaraiah7821 Жыл бұрын
@@sasurikavlogs ok akka TQ🙏 Saturday nunda akka dhanurmasam
@sasurikavlogs Жыл бұрын
అవునమ్మా శనివారం నుంచి 17th December
@gadapuramrajeshwaraiah7821 Жыл бұрын
@@sasurikavlogs TQ Akka 🙏
@kondakallasharadha1182 Жыл бұрын
Nenu kuda e vartham chesina e vartham last week lo na pelli kudhirendhi marriage ieandhi kani epudu naku diverse ienavi 😭
@ramyanmt3161 Жыл бұрын
Namsthe medam కాత్యాయని పూజ ధనుర్మాసం lo చేయాలి అని చెప్పారు kdha evry monday poojha cheskovchaa shivaparvathlu ante monday poojha chesthru cheppndi
@sasurikavlogs Жыл бұрын
మామూలుగా కాత్యాయని వ్రతాన్ని ధనుర్మాసం మొత్తం కూడా చేస్తామమ్మా లేదు ఉంటే కనుక మంగళవారం పూట చేస్తాము మీరు రేపు ధనుర్మాసంలో గనక ఈ పూజ చేసుకోవాలి అనుకుంటే సోమవారాలు చేసుకోవచ్చు
@monicagokul6842 Жыл бұрын
@@sasurikavlogsakka chala mandi cheptunaru kani me anta clear ga evaru chepaledu chala thanks akka meru chepina goda devi pooja chestunnanu akka marriage kosam parvati kalyana ghattam parayanam kosam cheppandi akka please deni meeda video cheyandi akka enta vetikina naku dorakaledu
@sasurikavlogs Жыл бұрын
ముందుగా మీకు ధన్యవాదాలు అమ్మ. తప్పకుండా వీడియో చేసి పెడతానమ్మా పార్వతి కళ్యాణం మీద
@monicagokul6842 Жыл бұрын
@@sasurikavlogs chala thanks andi ah ghattam parayanam kosam pdf link kuda pettandi meru video epudu pedtaru ani chustunnanu plz twaraga petandi akka
@luckylakshmi2704 Жыл бұрын
Dhanurmasam start aida akka
@sasurikavlogs Жыл бұрын
December 17th నుంచి ప్రారంభం అండి ధనుర్మాసం
@luckylakshmi2704 Жыл бұрын
@@sasurikavlogs ok thank you so much akka
@monicagokul6842 Жыл бұрын
@@sasurikavlogs akka only tuesdays chestey ipdu danurmasam lo start chestey february ki complete avtundi akka 7 tuesdays avtayi Mari ila cheskovacha
@kavyasupriya2807 Жыл бұрын
Roju Goda devi pooja chesi E katyayani pooja cheyyala andi. Iddaru devudu lu ki oke datlo naivedyam pettacha veru veru ga pettala.. Repati nunchi start cheyyacha katyayani vratham
@sasurikavlogs Жыл бұрын
ఒకే పూజా మందిరంలో లేదు అంటే ఒకే పీఠం మీద రెండు దేవుళ్ళని పెట్టుకొని ఒకటే దీపారాధన చేసుకొని నైవేద్యం కూడా ఒకటే మీరు పెట్టుకోవచ్చమ్మ శనివారం నుంచి మనకి ధనుర్మాసం ప్రారంభమవుతుంది మీరు శనివారం నుంచి కాత్యాయనీ వ్రతాన్ని మొదలు పెట్టుకోండి
@kavyasupriya2807 Жыл бұрын
@@sasurikavlogs ok andi.. Nenu Goda devi pooja chesanu 5:30 avuthundi pooja Antha ayyesariki.. aa tarawata nunchi katyayani pooja cheyacha ?? Kondaru Cheruku, appalu kuda pettali antunnaru andi avna
మీరు రేపటి నుంచి వ్రతాన్ని మొదలు పెట్టుకోవచ్చండి అలాగే మీరు మంగళవారాలు మాత్రమే కాత్యాయని వ్యర్థం చేస్తుంటే అప్పాలు చేరుకు మొక్కలు ప్రత్యేకంగా పెట్టాల్సి ఉంటుంది ధనుర్మాసంలో మనం కట్టు పొంగలి దద్దోజనం ప్రత్యేకంగా నివేదన చేయాలి. మీకు శక్తి ఉండి సమయం ఉంటే కాత్యాయని వ్రతాన్ని ఆచరించండి ఒకవేళ మీకు ఏదైనా ఒక రోజున లేదంటే కుదరకపోతే ఎప్పుడైనా మీరు కథ విని భక్తితో తిరుప్పావై చదువుకోండి
Akanda deepam 30 days velugutoone undala ani, oka Vela pedithe
@sasurikavlogs Жыл бұрын
అవునమ్మా కండ దీపం నెలరోజులు కూడా వెలుగుతూనే ఉండాలి
@sowjanya288 Жыл бұрын
Pls rply akka
@sasurikavlogs Жыл бұрын
రిప్లై ఇచ్చాను ఒకసారి చూడండి
@velikicherlasuji8326 Жыл бұрын
Akka nenu already chesanu but no use
@sasurikavlogs Жыл бұрын
ఎప్పుడూ అలా అనుకోవద్దమ్మా ఆలస్యం అవుతుంది కానీ తప్పనిసరిగా ఫలితం అయితే ఉంటుంది ఎప్పటికైనా అది నీకు కనిపిస్తుంది. అమ్మ మీద భారం వెయ్యి నమ్మకం ఉంచు
@housewife1191 Жыл бұрын
మార్నింగ్ టైం చేసుకోవాలండి ఈవెనింగ్ టైం చేసుకోవాలా ఈ పూజని
@sasurikavlogs Жыл бұрын
ఉదయం పూట పూజ చేసుకోవాలమ్మా సాయంత్రం పునః పూజ చేసుకోవాలి
@gadapuramrajeshwaraiah7821 Жыл бұрын
Allam thinocha
@sasurikavlogs Жыл бұрын
అల్లం తినవచ్చండి కేవలం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు
@gadapuramrajeshwaraiah7821 Жыл бұрын
@@sasurikavlogs milk tea thaga kudadha
@sasurikavlogs Жыл бұрын
పాలు టీ కాఫీ ఫ్రూట్స్ అల్పాహారం ఇలాంటివన్నీ తినచ్చండి
@sowjanya288 Жыл бұрын
Akka e vartamu e month lo chayachua magamasamu lo
@sasurikavlogs Жыл бұрын
మాఘ మాసంలో కూడా కాత్యాయని వ్రతం చేయవచ్చును
@sowjanya288 Жыл бұрын
Fridays chayachua akka pls rply
@sowjanya288 Жыл бұрын
Pls Pls
@sasurikavlogs Жыл бұрын
మామూలు రోజుల్లో చేసినప్పుడు కాత్యాయని వ్రతం మంగళవారాలు చేస్తారమ్మా
@sowjanya288 Жыл бұрын
@@sasurikavlogs kadu akka dhanaramasamu lo tuesdays and magamasamu lo fridays chaskovachua
@durgarao7231 Жыл бұрын
కాత్యాయని వ్రతం ధనుర్మాసం లోనే చయ్యాలన్నారు తప్పక చేసుకుందాం .
@sasurikavlogs Жыл бұрын
😊🙏
@rajeswarilokavarapu9100 Жыл бұрын
అక్క నేను ఉద్యోగం రిత్యా అమ్మ వాళ్ళింట్లో ఉంటున్నాను, అమ్మ వాళ్ళ కి మైలు వచ్చి పోయింది, కానీ వాళ్ళు ఇంకా ఇంట్లో దీపం పెట్టకూడదు, నేను ఇక్కడ నుండి గుడి కి వెళ్లి వ్రతం చేసుకోవచ్చా, ఈ ఇంట్లో అప్పాలు చేసి తీసుకెళ్లాచ్చా
@sasurikavlogs Жыл бұрын
మైలు తీరిపోయిన తర్వాత దీపం పెట్టుకోవచ్చు అమ్మా. మీరు గుడికి వెళ్లి పూజ చేసుకోవచ్చు అలాగే అప్పాలు మీరు ఏవైతే అడిగారు వండుకొని గుడికి తీసుకు వెళ్ళచ్చు
@sheela6119 Жыл бұрын
Good video and well explained and very good presentation
@sasurikavlogs Жыл бұрын
Thanks 🙏 😊
@monicagokul6842 Жыл бұрын
@@sasurikavlogs akka only Tuesdays cheskuntey akka last udyapana roju ma intiki andarini pilavalenu so Anya supporting ga undadhu naku so last week intlo pooja udyapana cheppi temple lo ivacha tambulam plz doubt clear cheyandi akka
@lakshminarayana804 Жыл бұрын
కాత్యాయని వ్రతం ధనుర్మాసం లో చెయ్యాలి కాబట్టి తప్పక ఆచరిస్తాము మీకు అభినందనలు
@sasurikavlogs Жыл бұрын
😊🙏
@mallemanoharnadh7299 Жыл бұрын
కాత్యాయని వ్రతం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని తెలిపారు ప్రయత్నిస్తాం మీకు ధన్యవాదాలు