వీడియో చూస్తున్నట్లుగా లేదు...రోజూ మన కళ్ళ ముందు జరుగుతున్న సంఘ్తటనలుగా అనిపిస్తున్నాయి అన్ని ఎపిసోడ్ లూ..! ఆన్ని పాత్రలలో అందరూ జీవిస్తున్నట్లుగా ఉంది. బిత్తిరి సత్తి నటన సూపర్బ్! అహంకారం రాకుండా ఉండాలే గాని ముందు ముందు చాలా పేరు, గౌరవాలు సంపాదిస్తాడు..! ఎలాంటి వివాదాల్లోకి పోకుండా కేవలం నటన మీదే కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా చాలా మందికి దగ్గర. కావడం మాత్రం తథ్యం..! All the very best 'BITTIRI SATTI' alias Ravi Kumar..! 🎉🎉🎉
@Dayakar_milkey4 ай бұрын
💓 👏👏 💯 % ✓ 😌 👌👌👌👌👍
@gouravaramchayadevi91964 ай бұрын
100% correct
@revathichitti75494 ай бұрын
ఇలాంటి సూపర్ ఇంటిలో ప్రేమ జరుగుతుంది కాబట్టి వీడియో చాలా బాగా చేశారు కుటుంబం గురించి చాలా బాగా నచ్చింది ధన్యవాదాలు సత్తి గారు పెంటయ్య వీడియో చాలా బాగా నచ్చింది వెయిటింగ్ like good job
@nagalaxmiseelam85894 ай бұрын
లోకంలో జరుగుతుంది చాలా చక్కగా తీశారు ప్రతి ఇంట్లో ఇదే జరుగుతుంది ఎంత ప్రేమతో పెంచినా పిల్లల్ని
@dv92394 ай бұрын
Prati intlo jaragadhu Paddhati ga penchithe assalu jaragadhu
@sudheerchary5674 ай бұрын
చాలా బాగున్నాయి సత్తి అన్న మి వీడియో స్ కోసం ఎదురు చూస్తున్న ❤❤❤
@sarathbabumoturi75814 ай бұрын
చాలా చక్కగా వివరించారు పద్దదతులు అన్ని, మరచిపోతున్న ఈరోజుల్లో మరలా గుర్తు చేశారు, 🙏
@RaviprasannaPinky4 ай бұрын
Krishna Reddy uncle super acting 👍
@krishnareddyckrishnareddyc57944 ай бұрын
Thanks 🙏
@dv92394 ай бұрын
@@krishnareddyckrishnareddyc5794 you are a great actor sir
@venkateshneerati52334 ай бұрын
సత్తన్న.... కథ మంచి మలుపుకు తెచ్చినవ్, కానీ ఈ సమస్య ఈరోజుల్లో చాలా మంది పేరెంట్స్ ను ఆత్మభిమానం కు సంబంధించింది. మీరు మంచి ముగింపు ఇస్తారని.... పిల్లలకు కనువిప్పు కలిగేలా ఉంటుందని ఆశిస్తున్నాను 🤷🏼♂️🤷🏼♂️
@AbdulKhalamKhalam-v2g4 ай бұрын
ఒక సమస్య పరిస్కారం కావాలంటే ఆ కిష్టన్న లాంటి వ్యక్తి ఉండాలి కిష్టన్న నాచ్చరల్గా ఉంది 👌👍🙏💐
@swamypathuri11884 ай бұрын
పిల్ల మేనత్త పక్క తెలంగాణ మేనత్త యాక్టింగ్ సూపర్
@williamssunitha90694 ай бұрын
Pentaaiah character always altimate ... waiting for next episode 😊❤
@sitaramareddy19654 ай бұрын
😮బిత్తిరి సత్తి గారు కథకు ప్రాణం పోశారు! ప్రతి నటుడి ముఖ కవళికలను నేను నిశితంగా గమనించాను. బిత్తిరి సత్తి గారు ఏ వెండితెర దర్శకుడి కంటే తక్కువ కాదు!🫡💪👍
@srinivasmanthena63454 ай бұрын
After long time iam watching nice story..all r acting good . Super direction Sathi anna grate 👌👍
@bhavanioggu48644 ай бұрын
Story and Director kuda Bithri Sathi wow ❤
@vinaykumarnomula78994 ай бұрын
సూపర్.... ఎపిసోడ్ పెళ్లి కూతురు మేనత్త యాక్టింగ్ సూపర్
@yerravallylaxminarayana24044 ай бұрын
Gaddamidi Jangaiah acting super and emotional ga undi 👍👍
@jangaiahbakka98394 ай бұрын
Thanku.hero😊
@ChanduGeetha-po4zn4 ай бұрын
Jangaiah uncle super family emotional Krishna Reddy uncle super
@ChanduGeetha-po4zn4 ай бұрын
Jangaiah uncle super family emotional Krishna Reddy uncle super
@medibavishilpa55874 ай бұрын
Krishna Reddy uncle Vishnu mam Dilogues kirrak😀👌
@RaghavReddy-k2k4 ай бұрын
కృష్ణారెడ్డి గారు చాలా బాగా నాచురల్ గా నటించారు👏
@krishnareddyckrishnareddyc57944 ай бұрын
Too hounble thank you bro ❤👍
@Reddy727234 ай бұрын
సాత్విక, ఆర్ణిక అద్భుతంగా నటించారు❤❤
@AbdulKareem-fm8kz4 ай бұрын
Vaman panthulu acting very happy I LOVE PANTHULU FROM MY CHILDHOOD DAYS 🎉🎉
@srilakshmimudiraj53274 ай бұрын
Excellent screenplay direction and story. All other serials waste when compared to this...keka...waiting eagerly for next episodes.❤🎉
@ravitejaravirala62374 ай бұрын
How realistic, so warmth. I really enjoyed every dialogue.. the scene in temple is fantastic. Great job
@bhaskarrayapati54034 ай бұрын
యాక్టింగ్ స్కూల్ లేదు ఇంతకు ముందు నటించిన అనుభవం లేదు అయిన సరే అందరిది సహజ నటన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లు
@malleshgoudpalamuri37964 ай бұрын
పెళ్లి కూతురు మేనత సూపర్ నేచురల్ యాక్టింగ్
@nagaramsatheeshmudiraj68334 ай бұрын
Intla jariginattundhi ravi anna ❤
@k.vijaykumar71704 ай бұрын
Super story dairaction exlent Next episode im waiting satyanna 👍
@beerlaparmesh11074 ай бұрын
Kirack pata rojulu gurtu chepistunaru mi team andhariki vandhanalu
@laljeevanbheemagari484 ай бұрын
I love your videos Sathi Anna ❤❤❤❤ mee videos kosam wait chesthunaaaa........
@laljeevanbheemagari484 ай бұрын
Thanks Anna 💕💕
@buddedasharatham3864 ай бұрын
Nijanga satti super acting and direction
@srirajarajeshwaravideos55804 ай бұрын
శిరీష ఆల్వేస్ సూపర్ యాక్టింగ్ 🎉🎉
@jangaiahbakka98394 ай бұрын
ఈ స్టోరీ నిజంగా ఒక తండ్రి కూతురు మధ్యలో జరిగిన సంఘటన స్టోరీని అందించిన మన బెత్తరిసత్తికి కృతజ్ఞత ❤❤
@bamulyareddy83184 ай бұрын
Very much excited to watch this video 🎉
@sricharanreddycheguri5644 ай бұрын
Nakaite krisha Reddy uncle Baga nachindi carecter &matalu super
Krishna reddy uncle super acting .. please continue more and more
@krishnareddyckrishnareddyc57944 ай бұрын
Sure 👍
@Balakrishna-hello4 ай бұрын
❤
@gouravaramchayadevi91964 ай бұрын
Chaalaa natural ga vundi story and actions. Andaru actors Chaalaa baaga chestunnaaru
@shashikishore39274 ай бұрын
andaru acting lo jeevistunaru, Krishna Reddy uncle you are super
@krishnareddyckrishnareddyc57944 ай бұрын
Thanks bro 👍
@kavilamohan36164 ай бұрын
Director is trying his best to extract the best from each actor/actress. Though there is no much comedy, the episode is tieing thr audience. Very Good Sathi garu. Try more
@nagarajulenka45994 ай бұрын
Krishna reddy uncle acting super manjula mama valla midhiki gattiga matladadu adhi highlight
@krishnareddyckrishnareddyc57944 ай бұрын
👍
@HarryPotter-hf7so4 ай бұрын
Manjula dad and his friends acting super..😅😅😅
@JaganJagan-hu1tj2 ай бұрын
సూపర్ యాక్షన్ 👏👏
@SrinivasBanda-xx6dt4 ай бұрын
చాలా బాగుంది 👍👍
@shaikmoinuddin88044 ай бұрын
Super episode chala bagundi 😂😂
@gvinodgoud25664 ай бұрын
నెక్స్ట్ వీడియో త్వరగా అప్లోడ్ చేయండి సత్తి గారు ప్లీజ్ రిక్వెస్ట్
@kraj87924 ай бұрын
Nice every scene is watchable with out skipping in these days 👌👌👍👍👍👍
@shakermuduraj56234 ай бұрын
కృష్ణ రెడ్డి అంకుల్ యాక్టింగ్ సూపర్ మస్తు సీరియస్ అయిండు 😊😊
@krishnareddyckrishnareddyc57944 ай бұрын
Thanks bro ❤
@vishnuvardhanreddy71944 ай бұрын
Aa uncle tho atluntadi mari😅
@srivani23974 ай бұрын
Vishnu mama ,Krishna reddy uncle janganna dialogs Suuuper14 pro vaddu 16promax ippistha 😂😂
@drajesh83814 ай бұрын
80's & 90s remembrance - Good one
@drajesh83814 ай бұрын
Can I get your appointment..
@prathaprealtor14734 ай бұрын
So realistic ga undi
@rachakondasrinivas75463 ай бұрын
Every characters, and acting super
@potul6054 ай бұрын
Super script awaiting for marriage episode shortly. Good Sathi 👍 All have acted nicely in this own character 👌
@NarsaiahNarsaiah-l1f4 ай бұрын
సత్తన్న పెండ్లి కూతురు పద్ధతి ఏం బాగాలేదు చిన్నప్పట్నుంచి నాన్న పెంచాడు ఇప్పుడు నాన్నని తిడుతుంది చిన్నప్పట్నుంచి ఎంత ప్రేమగా పెంచుకున్నాడు వాళ్ళ నాన్న ఆమె పద్ధతి ఏం బాగాలేదు ఎందుకంటే అన్న తోటి పెండ్లి ఖాయమైంది తమ్ముడు తోటి మాట్లాడుతుంది మళ్లీ ఎవరికి చెప్పకుండా మాట్లాడుతుంది నాన్న అడిగేవారికి నాన్ననే తిడుతుంది ఇది ఎక్కడ పద్ధతి చిన్నప్పట్నుంచి నాన్న పెద్ద చేశాడు ఇప్పుడు మామయ్య ఎక్కడి నుంచి వచ్చాడు అమ్మ అలా మాట్లాడకూడదు అని అడిగినందుకు నాన్న నన్ను తిడుతుండు అని మామయ్యనీ పిలిచింది ఏమి పద్ధతి ఏం బాగాలేదు నాన్న ఎంత బాధ పడతాడు ఆలోచించిదా ఆమె పెద్దమనిషి ఇద్దరు పెద్ద మనుషులు మీరు బాగా మాట్లాడారు హలో మామయ్య కు బాగా సమాధానం చెప్పారు మీకు మీకు నమస్కారం ఇద్దరికీ
@mohdjahangeer56104 ай бұрын
Pelli kuturu west.Vedeo matram kirrack super family entertainment 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@rambabudavuluri49974 ай бұрын
Anna sathanna,heart touching video nuvvu keka anthe nenu Nellore nundi neeku pedda fan anna❤❤❤❤❤❤
Krishna Reddy anna Rama goud anna super acting chevlla lo Rangareddy anna , ma illu pakka pakkane🎉🎉
@jay17200304 ай бұрын
Very nice awesome! No words.
@medibavishilpa55874 ай бұрын
Sathanna super videos super we are enjoying from your videos👌
@RupaVellar3 ай бұрын
చాలా బాగా చేసారు
@shivavollgas84714 ай бұрын
సూపర్ గా ఉన్నవి వీడియోస్ సతి అన్న
@SupriyaLatha4 ай бұрын
Super acting. Next episode kosam waiting sathi garu.
@VadlaRavendracharey4 ай бұрын
Exlent. Jang Anna. Ravi. Krishna. Reddy😊❤
@baindlasrinivasrancharante5474 ай бұрын
Super sathi Anna andaru chala Baga chesharu anna tq sathi Anna
@BeliursrinivasBelursrinivas4 ай бұрын
Mee anubhavaalu kallalu kattinattu chupistunnandhuku dhanyavaadhalu andhariki
@vijayshaktinagar54794 ай бұрын
100🙏🏽
@mramu78774 ай бұрын
Bagundi🎉🎉 anna
@Jaya-yx4tt4 ай бұрын
Sirisha sister voice super exlent thanks
@prakashgoudsab.4 ай бұрын
Super 👍 waiting for next video ❤
@yasa.praveenreddy41584 ай бұрын
Marvelous ❤❤❤❤
@kowshiknani19954 ай бұрын
కథ ఎమన్నా మలుపు తిప్పుతున్నావ్ అన్న... నీ తెలివికి నా పాదాభివందనం 🙏🙏
@sandhyaadepu24464 ай бұрын
Shirisha face looking like karthikadeepam fam deepa la unnaru
@javeedmr84044 ай бұрын
Same feeling 😊
@Jagadhishwaran9464 ай бұрын
Correct
@shankardevarakonda86564 ай бұрын
ఈ గోల్నాక పిలగాని లెక్క ప్రతి ఇంట్ల ఒక్కడన్నా ఉంటాడు కానీ అలాంటోనికే ఈ ఆడపిల్లలు వాడు చెప్పే ఏతుల ను నమ్మి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు, ప్రేమ ఒకటే ఉంటే సరిపోదు, ఆస్థి అందం ప్రేమ పెద్దల పట్ల గౌరవం అన్నిటికంటే ముఖ్యంగా పెళ్ళాం పిల్లల్ని పోషిచగలడం ముఖ్యం, ఎందుకంటే నేను గూడా ఆ గోల్నాక పిలగాని టైపే 😅😂
@krishnaraogayakwad42584 ай бұрын
ఇండ్లా అందరూ మంచిగ జేషీండ్రు నేచురల్ గా గా పెండ్లి పిల్ల దప్ప ఆమె ఒక్కటే జర ఓవర్ గొడతుంది ఆమె ఎక్స్పెషనూ ఆమె బాడీ లాంగ్వేజ్ మొదల్నుంచీ ఇసుమంటి క్యారెక్టర్ కి వేరేటామెతో జేపించేటుదుండే. సత్తిబ్రో ఇగ పెంటయ్య పెద్దకొడుకు కోడలు అయితే మస్తు జేస్తుండ్రు
@srinivasulusingaram83014 ай бұрын
బిత్తిరి సత్తన్న నమస్తే .. చాలా బాగుంది
@Anjikashamolavlog4 ай бұрын
Krishna reddy uncle super❤
@krishnareddyckrishnareddyc57944 ай бұрын
Thanks bro 👍
@akashveerla73294 ай бұрын
Satthi mama nachav po... Pelli meeda respect perigindi..🧡😍
@cyadaiah24344 ай бұрын
Anna nuvv chese video lu chala bagunnayi
@SARAYUSHEKHAR4 ай бұрын
Manju weds chandram =❓ Or Manju weds Golnaka=❓ Wait and see😳😳 ఒక మంచి తెలుగు movie లా ఉంది ❤❤❤❤❤
@varunsaireddy4 ай бұрын
అగో పాసుబుక్కు అకౌంట్ బుక్ పోయిన అది, పింఛన్నే వస్తుంది మళ్ళీ ముసలి ముచ్చట్లు ఏమన్నా తక్కువ అయ్యాయా
@manjulathathumuluri90564 ай бұрын
Awesome episode.......very natural acting
@vuppuluriraghuramireddy57574 ай бұрын
Sreies chaala bagundi
@sayojipandu39474 ай бұрын
Natural ga vundi, I became fan to Sathish anna
@vyankateshmargam75954 ай бұрын
Super beautiful very nice video Anna ❤❤❤❤
@vinodfunnytvtelugu92114 ай бұрын
మిట్ట రంగారెడ్డి మాటలే అర్థం అయితలేదు సత్యన్నా రామన్ గౌడ్ అన్న కృష్ణారెడ్డి అంకుల్ డైలాగులు సూపర్
@anushanaidu11444 ай бұрын
Sirisha character ki script lo dialogues ekuva ivandi. Sirisha and Raju characters combination dialogues kuda baguntayi.
@batturaju16624 ай бұрын
మీ అందరు టెంపుల్ కలిశా నుండి నిజంగా ఒక పెళ్లి చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది .... యాక్టింగ్ చేశారు ఇది ఒక రెగ్యులర్ వీడియో లా అయితే అనిపించలేదు..... నాచురల్ గా ఉంది...... ఇలాగే ఉండాలి వచ్చే ప్రతి వీడియో.....❤ కంటిన్యూ చేస్తూనే ఉండు పెంటయ్య తాత....❤❤❤❤❤❤🎉🎉🎉
@ikkurthinageswararao45384 ай бұрын
Good sathi👍make next episode asap
@mahenderbusireddy72994 ай бұрын
Enjoyed the episode thoroughly
@rajjkumar-ou1nj4 ай бұрын
Mana entlo nijanga jaruguthunnatte undhii... Super anna...
@KandikondavenkatakrishnaK4 ай бұрын
బిత్తిరి సత్తి యాక్టింగ్ సూపర్
@venu90464 ай бұрын
KZbin Episodes kuda Oscars ki nominate aithey Telugu lo natural acting oscar kottey person nuvvu avthav Sathi Anna... Entha detailed ga thesaru ante video, chusthey nijam ga Pelli kayam chesukune la thesaru. Hats offs to your natural acting.
@kowshiknani19954 ай бұрын
Sathi anna... Want more episodes through golnaka.. 🔥🔥🔥