Keerthinthu Nee Naamamun Song || Kalpana || Joshua Shaik ||Latest New Telugu Christian Songs 2018 HD

  Рет қаралды 780,418

Joshua Shaik Ministries OFFICIAL

Joshua Shaik Ministries OFFICIAL

Күн бұрын

Пікірлер: 375
@chinnayani1103
@chinnayani1103 2 ай бұрын
కీర్తింతు నీ నామమున్ - నా ప్రభువా - సన్నుతింతు నీ నామమున్ } 2 మనసారా ఎల్లప్పుడూ క్రొత్త గీతముతో నిను నే కొనియాడెదన్ } 2 కీర్తింతు నీ నామమున్ - నా ప్రభువా - సన్నుతింతు నీ నామమున్ } 2 1. ప్రతి ఉదయం నీ స్తుతిగానం- దినమంతయు నీ ధ్యానం ] 2 ప్రతి కార్యం నీ మహిమార్థం- సంధ్య వేళలో నీ స్తోత్రగీతం } 2 2. నీవు చేసిన మేలులన్ లెక్కిస్తూ - వేలాది స్థుతులన్ చెల్లిస్తూ } 2 ఎనలేని నీ ప్రేమను వర్ణిస్తూ నిన్నే నేను ఆరాధిస్తూ } 2 3. అమూల్యమైనదీ నీ నామం - ఇలలో శ్రేష్ఠమైనదీ నీ నామం } 2 ఉన్నతమైనదీ నీ నామం నాకై నిలచిన మోక్ష మార్గం } 2
@pjeevartanam5593
@pjeevartanam5593 2 жыл бұрын
మళ్ళీ మళ్ళీ వినలనిపించే పాట ఇప్పటికే చాలా సార్లు విన్నాను వింటున్నాను పాడినవార్కి వ్రాసిన వార్కి సంగీతం అందించిన వార్కి ఈ పాట టీమ్ అందరికీ వందనములు
@beeraraju4248
@beeraraju4248 2 жыл бұрын
అద్భుతంగా...పాడారమ్మా...దేవుడు మీకు మంచి ఆరోగ్యము ఆయుస్సు ఇచ్చిదేవుడు మిమ్మును,మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించును గాక...ఆమెన్.
@kvijaysudhakarofficial8359
@kvijaysudhakarofficial8359 4 жыл бұрын
Bro.Shaihk హృదయ పూర్వక వందనములు తెలియజేయుచున్నాను సిస్టర్ కల్పనా గారు తన జీవితమును దేవునికి సమర్పించుకున్నారు గనుక ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గినవి అనుకుంటున్న తరుణంలో మీరు కల్పనా గారితో అద్భుతమైన పాట పాడించియున్నారు మీకు ధన్యవాదములు తెలుపుచున్నాను.ఆమె సంగీతం పట్ల గొప్ప పరిజ్ఞానం కలిగిన వారు.
@DavidC-od3wy
@DavidC-od3wy 4 жыл бұрын
కీర్తింతు నీ నామము ---నా ప్రభువా ఘనపరతు నీ నామము! అద్భుతమైన రచన, అద్భుతమైన, స్వరకల్పన, మహా అద్భుతముగా సిస్టర్, కల్పన గారు గానం చేశారు. దేవునికి మహిమ కల్గింది. గీత రచయితను, సంగీత బృందమును, గాన మాధురి కల్పన గారిని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాలని మా కోరిక, మా ప్రార్ధన.
@srinuvassrinuvas314
@srinuvassrinuvas314 4 жыл бұрын
ఆమేన్ హల్లెలూయ ఇటీవంటి పాటలు సమాకుర్చలాని ఏసుక్రీస్తు నామ్ లో వందానలు ఆమేన్
@vijayabharathi3077
@vijayabharathi3077 2 жыл бұрын
👏👏👏👑 అబ్బ ఎంత స్టామినా అలసిపోని నీ గోంతుకకు హ్యట్సప్😱
@045jessicaboda9
@045jessicaboda9 2 жыл бұрын
Sister దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని మీరు అద్భుతంగా వాడుకుంటున్నారు మిమ్ములను బట్టి దేవునికే మహిమ కలుగును గాక మీ సాక్ష్యం ద్వారా మీ పాటల ద్వారా దేవుడు ఎంత గొప్పవాడో దేవుని ప్రేమ ఎంత గొప్పదో అర్ధం అవుతుంది దేవుడుమిమ్ములను బహుగా వాడుకొనునుగాకా మీకు మంచి ఆరోగ్యము దేవుడు ఇయ్యాలని ప్రార్థిస్తున్నా ము
@malliseelam9603
@malliseelam9603 2 жыл бұрын
god bless you sis Kaplana garu
@mounikajoy3953
@mounikajoy3953 2 жыл бұрын
@@malliseelam9603 lo
@mikkilisatyasuresh4648
@mikkilisatyasuresh4648 Жыл бұрын
😊😊
@naveenajoseph5402
@naveenajoseph5402 3 ай бұрын
S, my favorite song for ever. Well singing sister
@bkucheiludu6671
@bkucheiludu6671 4 жыл бұрын
కల్పన గారు పాట చాలా బాగా పాడారు సంగీతం చాలా బాగుంది Joshuva గారి రచన శైలి చాలా అద్భు తంగ ఉంది
@balreddychadalavada5223
@balreddychadalavada5223 4 жыл бұрын
Send hfiing👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹
@remallaramarao3176
@remallaramarao3176 2 жыл бұрын
Lyrics is exlent marvaless God bless u all team members
@kumarigunja5322
@kumarigunja5322 2 жыл бұрын
Praise God hallelujah
@kumarigunja5322
@kumarigunja5322 2 жыл бұрын
God bless you ma
@solomonraju4270
@solomonraju4270 2 жыл бұрын
Kalpana gaarike maatrame saadhyamu saadhyamu elante song
@Davidson-m7d
@Davidson-m7d 11 ай бұрын
అద్బుతమైన పాట ధాన్యవాదాలు సెస్టర్
@Davidson-m7d
@Davidson-m7d 11 ай бұрын
wow
@raghugunde8887
@raghugunde8887 3 жыл бұрын
దేవుని నామాన్ని మీరు ఎప్పుడు ఇలానే keertinchandi కల్పన గారు...
@bhagyabattula6355
@bhagyabattula6355 2 жыл бұрын
Keethinthu ni namamun
@prasadaraovutukuri2083
@prasadaraovutukuri2083 2 жыл бұрын
Gurrramsashasaha vapadyaluo
@sundharaodibba3738
@sundharaodibba3738 2 жыл бұрын
Very beautiful song lyrics kalpana Garu God bless you,
@rajusinger9868
@rajusinger9868 7 ай бұрын
Ayya babooy chala Baga padaru sister garu devudu ninnu dhivinchi adhikamuga Aashirwadhinchunu gaka
@kishorejesta6997
@kishorejesta6997 2 жыл бұрын
Yentho kastamaina paata, chaala istam ga paadina sister kalpana gaariki vandanalu 🙏🏻adbhuthamaina rachana chesina joshua sk garini Devudu bahuga deevinchunu gaaka🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🏻
@rishigamer941
@rishigamer941 5 жыл бұрын
maa sahodari ee song enni marlu vinna tanivi teeratledu...... yesayya ke mahima.....meeku ee swaram ichinanduku
@viveknelapati3568
@viveknelapati3568 4 жыл бұрын
Wonderful &melodeous song by Kalpana...... P సుశీల గారు..... శ్రీలేఖ....... కల్పన.....ఎందరో గానకోకిలలు.......ఆయనను కీర్తించడానికి.....Praise the Lord...God bless U....
@issacbandili2396
@issacbandili2396 2 жыл бұрын
కల్పన గారు మీరు పాడిన పాట విని నేను చాలా హ్యాపీగా ఉన్నను.God Bless 🙏 you సిస్టర్
@Srinivasa_w8u
@Srinivasa_w8u 3 жыл бұрын
Kalpana sister గారు అండ్ lyric writer as well as archesrtra brothers in Jesus wonderful mighty name. పరలోకంలో దేవదూత లు ఆరాధనలో ఉన్నట్లుగా ఉంది. Thare is no words enough to say. May God bless richly to glory to his second coming.
@suseelayadla3089
@suseelayadla3089 4 жыл бұрын
Klpana.. garu Chala.. chala.. bagundi.. mallk.. malli.. vinalNi.. undi
@vanajagudipalle9899
@vanajagudipalle9899 Жыл бұрын
K Y Ratnam brother గారి music always wonderful. Joshuva గారి అక్షర ముత్యాలు , భావ జలపాతాలు stand top in Christian lyrics. Thank you sir. దేవునికి మహిమ కలుగును గాక.
@aachri5648
@aachri5648 Жыл бұрын
☺️😀❤️🙏🙏
@tituspesaramalli8563
@tituspesaramalli8563 Жыл бұрын
Sister Kalpna, excellent, who ever listen to this song, must have to bow down and admit Jesus Christ is the Lord, Yesterday,Today, tomorrow and forever. Amen Lyrics are very good and the way sister singing is marvelous.Sister, The Lord GOd bless you always in all your walks of life. Jesus is your head of your house and father of you. He will hold your hand and lift you up when you skid, while walking in the present world. Really you are lucky enough. Many people lacked this gift of singing songs especially for God's glory.
@vempatiabrahammanirathnam2365
@vempatiabrahammanirathnam2365 4 жыл бұрын
అద్భుతమైన క్లాసికల్ వాకల్ మీకు దేవుడు ఆయురారోగ్యాలు కలిగించునుగాక
@rajendraprasaddondapati8739
@rajendraprasaddondapati8739 4 жыл бұрын
Beautiful. Very melodious song. Kalpana ji sang very well. Her voice superb. I love and like these songs and the singers. Swetha Mohan and Kalpana superb fingers. They sing with depth of their heart. God bless you dear daughters in Christ.
@leninsamuelm6143
@leninsamuelm6143 6 ай бұрын
Praise the Lord. From Tamil Nadu.
@chandoluvaleswararao4025
@chandoluvaleswararao4025 4 жыл бұрын
కల్పన గారూ మీ కు మీరే సాటి .God bless you
@pjeevartanam5593
@pjeevartanam5593 3 жыл бұрын
చాల చాల అందంగా పాడారు దేవుడు మీకు తోడుగా ఉంటాడు దేవునికే మహిమ ఘనత మీకే ఆశీర్వాదం
@mahesha9229
@mahesha9229 Жыл бұрын
Vandhanalu
@abishekeinstein2010
@abishekeinstein2010 3 жыл бұрын
By singing this classical song on christ you have dedicated all your talent to the lord Jesus christ..God bless you abundantly..💟
@marydayamani3177
@marydayamani3177 4 жыл бұрын
హల్లెలూయా. ప్రభువు నామమునకు మహిమ కనుగును గాక. AMEN... All Glory to jesus. God Bless you Sister. Thank you LORD.. AMEN.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🤲🤲🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@thimothikoppadithimothi1464
@thimothikoppadithimothi1464 Жыл бұрын
God bless you sister chala baga padaru devuniki mahimakalugunugaka amen
@garapatipadmajavani2111
@garapatipadmajavani2111 3 жыл бұрын
Super voice kalpana garu Godblessyou
@prabhakarjohnsonbabu8455
@prabhakarjohnsonbabu8455 2 жыл бұрын
Devuniki Mahima Gouramulu Yugamu Yugamulu Kalgunagaka AMEN. Sister Gariki WriterGariki Music Director Gariki God Bless you Mesa Johnson
@mullarajakumar4923
@mullarajakumar4923 5 жыл бұрын
Ee song lo yesayya mahima undhi kalpana akka Chala feel avethu padindhi God bless u
@jbshalom5140
@jbshalom5140 4 жыл бұрын
యేసయ్యకే మహిమ ఘనత కలుగును గాక"వందనాలు
@vindukumarpenta4721
@vindukumarpenta4721 7 ай бұрын
A greatest composition abd valuable lyrics ❤..... Really super .. Lord jesus 👑🙏 will be glorified
@syamalasastry8542
@syamalasastry8542 2 жыл бұрын
Praised the Lord e Pata Vintunte hrudayamantha tharistundi God Bless you Kalpana bitiya n music teem
@solomonrajkatru2744
@solomonrajkatru2744 2 жыл бұрын
అద్భుతం, ఆఁహాఁ ఏమి గానం.
@isaacdarla4838
@isaacdarla4838 Жыл бұрын
Very nice and sweet song.may God bless you sister kalpana garu and total team, all the glory should go to JESUS only.
@charan3830
@charan3830 Жыл бұрын
Prisethalord❤❤❤
@newjerusalemsrpuram1535
@newjerusalemsrpuram1535 2 жыл бұрын
Glory to God.Kalpana gary good ga padinaru
@mrajakumari
@mrajakumari 3 жыл бұрын
Outstanding presentation kalapana sister God bless you more and more 🙌🙌🙌🙌👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹💯💯💯💯💯💯💯💯🙌🙌🙌🙌👍
@ratnaraobandela1364
@ratnaraobandela1364 3 жыл бұрын
God bless you man of God you are special in chrisindom what a talent Kalpana Garu may God bless you to sing many more songs like this
@sucharithavarala7248
@sucharithavarala7248 Жыл бұрын
Keertana garu this is way to gloriGod blessed you soo much
@palletikala7578
@palletikala7578 4 жыл бұрын
ప్రభువా !నీనామాన్ని కీర్తించడమే నాకున్న గొప్ప వరం!
@johnfreefiregamer7437
@johnfreefiregamer7437 4 жыл бұрын
Chala feel tho padaru madam super
@rajusinger9868
@rajusinger9868 7 ай бұрын
Supper sistar garu
@ravitelagathoti3747
@ravitelagathoti3747 4 жыл бұрын
Sister has been purchased by the blood of jesus for his glory in bringing classical Music into his worship.The feel of sister is wonderful since she is Child of Almighty. Glory to God
@subbarao7488
@subbarao7488 3 жыл бұрын
Amma kalpana God bless you adbhutahaa
@kala77737
@kala77737 2 жыл бұрын
Kalpana maam ur an excellent singer, Happy that ur glorifying God with ur superb voice
@devarajs6547
@devarajs6547 4 ай бұрын
Praise the Lord response sister thankyou so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucy devaraj n children Bangalore
@SimplyChirpy
@SimplyChirpy 2 жыл бұрын
Heard this song for the first time now. The quality of the song, measured by the parameters of lyrics, rhythm, chandassu (for lack of a better word) , and melody is exquisite, to put it simply. The rendition is intense, passionate and flawless, demonstrating diligence and commitment. The passion in each of the instrumentalists is noteworthy. Beautiful in every aspect.
@malliseelam9603
@malliseelam9603 2 жыл бұрын
god bless you Kaplan sister garu
@KrishnaVeni-zd6vc
@KrishnaVeni-zd6vc 2 жыл бұрын
GodBlessyou. Kalpanagaru
@LovelyKidsschool_Vjaywada
@LovelyKidsschool_Vjaywada 2 жыл бұрын
Kalpana mam voice super
@gaddapraveen5088
@gaddapraveen5088 2 жыл бұрын
Amma vandhanalu pata chala bagundhi music compose team ku pratyeka na vandhanalu
@NevilKumar-fk3jf
@NevilKumar-fk3jf 3 жыл бұрын
Wonderful song
@koteswararaokodali9256
@koteswararaokodali9256 2 жыл бұрын
GOD bless you too richly ..Kalpana Garu. Thank you Shaik Jashuva garu . Wonderful song and excellent Singing.. Moreveless.. Jesus with you Kalpana Garu.
@naniaddanki9830
@naniaddanki9830 4 жыл бұрын
నాకు చాలా చాలా ఇష్టమైన పాట ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది especially కల్పనగారు వాయిస్ చాలా మధురంగా ఉంది . Praise to god
@tyronetyrone3012
@tyronetyrone3012 6 жыл бұрын
Oh man excellent voice. Man use your talent for Jesus, You will be blessed.My humble request.Thanks Mam
@kandikatlaraju774
@kandikatlaraju774 4 жыл бұрын
Price the Lord 🙏🙏🙏
@pathipati0323
@pathipati0323 5 жыл бұрын
All the GLORY to GOD forever and ever 🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌HALLELUJAH .
@Kampumohamnadhi
@Kampumohamnadhi Жыл бұрын
God bless you, kalpana garu
@DCH7
@DCH7 3 жыл бұрын
Adbhuthamyna ganam🙏🙏🙏🙏
@kodurisuhasini2988
@kodurisuhasini2988 2 жыл бұрын
God bless you akka
@sathyadavid6475
@sathyadavid6475 4 жыл бұрын
Praise the Lord 🙏 Kalpana akka have a wonderful and blessed voice... God bless u akka ❤️💞
@udaybhaskar2605
@udaybhaskar2605 5 жыл бұрын
lord b praised n wah super kalpana akka
@CSKavitha-mc8uz
@CSKavitha-mc8uz Жыл бұрын
Very nice acca glory goes yesaiah excellent voice
@aclmchurch3554
@aclmchurch3554 4 жыл бұрын
Glory to God nice song Brother garu
@shantarathnam9540
@shantarathnam9540 2 жыл бұрын
Wonderful melodious song with fruitful blessings receiving God's.soul thank you God..glorytothelord Jesus 🙏 🙏 amen 🙏 amen 🙏 amen 🙏
@reginadaniel1705
@reginadaniel1705 2 жыл бұрын
Chat
@reginadaniel1705
@reginadaniel1705 2 жыл бұрын
Cupgtc kkkjj exmb8
@tyebutyebu686
@tyebutyebu686 2 жыл бұрын
Super song chala baga paadaru kalpana garu
@mvspippara2771
@mvspippara2771 2 жыл бұрын
kalpana garu you have got moreBlessings by singingCHRISTIANsongs .GOD BLESS YOU my daughter.
@kumardavid2531
@kumardavid2531 3 жыл бұрын
Wonderful melodious song and singing very nice madam
@rajuchalanti2888
@rajuchalanti2888 4 жыл бұрын
Hats off to you please Kalpanamma, god bless you my dear beloved sister
@parvathivenki5838
@parvathivenki5838 2 жыл бұрын
Praise the lord 🙏💐🌹🌹
@meritelugu2355
@meritelugu2355 2 жыл бұрын
Kalpana garu God bless u
@mesapoguuday5733
@mesapoguuday5733 Жыл бұрын
God bless you sister i voice you commitment of singing Christian songs you are blessed women.amen
@babug9410
@babug9410 3 жыл бұрын
What a excellent voice and lyrics all glory to God
@DIVYADIVYA-kd4zn
@DIVYADIVYA-kd4zn 4 жыл бұрын
Super song brother👏👏👏👍👍👍🙌🙌🙌🙌💒💒💒😘😘😘👌👌👌, E pata vinnavallu oka like vesukondi 👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
@prassujosh8558
@prassujosh8558 2 жыл бұрын
Super song and singing💖💖💐💐✝️✝️
@baderobert1525
@baderobert1525 4 жыл бұрын
Wonderful performance Song you are great singer
@Varalaxmi143
@Varalaxmi143 3 ай бұрын
Amen amen 🙏🙏
@GLORYtoHolyLordGodJesuschrist
@GLORYtoHolyLordGodJesuschrist 2 жыл бұрын
Thanks
@dmrsecurityservices9536
@dmrsecurityservices9536 2 жыл бұрын
Thank you j,shaik garu
@madadhiravindra9701
@madadhiravindra9701 2 жыл бұрын
Super kalpana garu
@somusekhar2888
@somusekhar2888 2 жыл бұрын
Nice.....song....tq kalpana gaaru
@sillayjohn9074
@sillayjohn9074 4 жыл бұрын
Wow excellent good 👏👏👏👏👌👌👌👌👌👌👌💐💐💐💐🙏
@samubabumanchala5956
@samubabumanchala5956 3 жыл бұрын
Wonderful song.my Hort touch
@mvenky8006
@mvenky8006 4 жыл бұрын
Extraordinary music and nice voice and nice song❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
@harisake6068
@harisake6068 6 жыл бұрын
wow what a song may god bless you madam .........and praise the LORD JESUS CHRIST only ..............thank you madam to give this good song for us
@rajeshmuggalla8394
@rajeshmuggalla8394 4 жыл бұрын
I praise God that he has given good voice praise Lord and God bless you and your family
@joelkomanapalli5431
@joelkomanapalli5431 4 жыл бұрын
wow exellent singing kalpana garu👏👌
@srinivasulumachavarapu4899
@srinivasulumachavarapu4899 2 жыл бұрын
Wowwwwwww kalpana garu
@lucypaul6530
@lucypaul6530 4 жыл бұрын
I'm a malayalee , still l can follow the song's inner meaning.
@baburaokuruganti2863
@baburaokuruganti2863 4 жыл бұрын
Praise the Lord God be with you
@Nanibattula9485
@Nanibattula9485 3 жыл бұрын
God bless you kalpana garu
@sagilisunil7191
@sagilisunil7191 Жыл бұрын
Wonderful voice
@veniponnamalla1126
@veniponnamalla1126 3 жыл бұрын
Excellent song 🙏🙏
@naturelife7655
@naturelife7655 4 жыл бұрын
Glory be to God of Heaven for you know the truth and saved!! I appreciate you in the name of JESUS
@jayashreekrishnan4125
@jayashreekrishnan4125 2 жыл бұрын
Beautiful song and wonderful singing. God bless all.
@kamalkadamanda8630
@kamalkadamanda8630 4 жыл бұрын
Excellent song sir AKKA CHALABAAGA Padaaru Great job
@andrewssuryapogu2189
@andrewssuryapogu2189 2 жыл бұрын
Wonderful liric, fine composing, and melody voice
@pittasiraj5088
@pittasiraj5088 2 жыл бұрын
Wonderful,really wonderful, I listen again and again.
@jemimahtalarisuperkarthika3449
@jemimahtalarisuperkarthika3449 4 жыл бұрын
Wonderful madam Beautiful singing Really amazing God bless you
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
ONTARI NE KAANAYYA | FULL SONG | DD Anand | Pranam Kamlakhar | Anwesshaa | Telugu Christian Song
12:41
YEVARU CHOOPINCHALENI | #JoshuaShaik | Pranam Kamlakhar | Sireesha B | Telugu Christian Songs 2022
8:24
KARUNINCHAVA DEVA | #JoshuaShaik | Pranam Kamlakhar | Aabhas Joshi | NEW Telugu Christian Songs 2023
7:28
DEVA NEEVOKKA MAATA PALIKINA || LATEST TELUGU CHRISTIAN SONGS 2019 || PRAVEEN MADIRI || KONDA JOSEPH
6:49
𝕁𝕠𝕪𝕗𝕦𝕝 𝕃𝕚𝕡𝕤
Рет қаралды 755 М.
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19