Kethi Reddy First Reaction On AP Election Results 2024 | Dharmavaram | AP Politics | Yuvagalam

  Рет қаралды 1,645,916

Yuva Galam

Yuva Galam

Күн бұрын

Пікірлер: 9 500
@tejalabhargava2947
@tejalabhargava2947 4 ай бұрын
కర్ణుడు గొప్పవాడే కానీ దుర్యోధనుడి వైపు ఉన్నాడు కాబట్టే ఓడిపోయారు.... జై కర్ణ 😍
@chevurisreedevi6164
@chevurisreedevi6164 4 ай бұрын
చరిత్ర అంటే ఇదే..గమనించుకోవాలి
@Chandu0404
@Chandu0404 4 ай бұрын
Yes true
@alavenkateswararao4285
@alavenkateswararao4285 4 ай бұрын
Yem cheppav guru
@20gopinaikv76
@20gopinaikv76 4 ай бұрын
Udyogalevi Anna?
@Santhu196
@Santhu196 4 ай бұрын
Correct
@sadushiva2719
@sadushiva2719 4 ай бұрын
ఎవరు ఓడిపోయినా ఆశ్చర్యం లేదుగాని. మీరు ఓడిపోవడం చాలా బాధగా. ఆశ్చర్యంగా ఉంది బ్రదర్.
@nandavaramsrinivas7962
@nandavaramsrinivas7962 4 ай бұрын
Edhi matram nijame bro
@iitfoundationforhighschool8758
@iitfoundationforhighschool8758 4 ай бұрын
దుర్మార్గుడోతో కలిస్తేయ్ కర్ణుడునా పోవాల్సిందే
@k.srinivasaraosrinivas5608
@k.srinivasaraosrinivas5608 4 ай бұрын
అంతగా ఏమి పొడిసెడు వీడు 😂😂😂
@LucEd-f6l
@LucEd-f6l 4 ай бұрын
it's evm magic bend your knee you will win happened same with brs and ycp
@shivakumar4275
@shivakumar4275 4 ай бұрын
F
@yadagirisrinivas3579
@yadagirisrinivas3579 4 ай бұрын
అన్నా మీరు కూడా ఓడిపోయారు అంటే మేము నమ్మలేకపోతున్నాను మాది తెలంగాణ your ఆంధ్రా గ్రేట్ గ్రేట్ లీడర్ sir
@umaparameswari1236
@umaparameswari1236 4 ай бұрын
Bro ayana pedda kabja king ayana gurunchi edo vuhinchu kuntunnav
@NavitokshiNavitokshi
@NavitokshiNavitokshi 4 ай бұрын
Corecty bro
@suddalachandramohan9061
@suddalachandramohan9061 4 ай бұрын
Babu miku yamitelusu
@ganiande9093
@ganiande9093 4 ай бұрын
Pora😊
@madhubandla9042
@madhubandla9042 4 ай бұрын
Bro ayana oka pedda cheruvu ni kabja chesadu... daily good morning ani ekkada lands unnayi ani chuskuntu veltadu..vatni kabja chestadu....prajala problems vintadu kani eppudu resolve cheyaledhu... handicapped people ni chuttu tippukunnadu vallaki nyayam cheyakunda...kabja tappa inkem cheyala e five years
@nageswararaopatini1561
@nageswararaopatini1561 4 ай бұрын
మీ వల్ల మీరు ఓడిపోలేదు సర్,మీ పార్టీ లో భూతుల మత్రులు వల్ల, హంకారం వల్ల డీఎస్సీ నోటిఫికేషన్ ప్రతీ యేట నిర్వహిస్తామన్నారు, నిరుద్యోగులు భాద ఈ రకంగా తీర్పు ఇచ్చారు, మీరు మాత్రం మంచి నాయకులు ❤
@sekharyalavarti4610
@sekharyalavarti4610 4 ай бұрын
మంత్రుల వాడిన బూతులు కేవలం నాణేనికి ఒక వైపు మాత్రమే. నెపం మొత్తం బూతులు మాట్లాడిన వారి పై నేట్టేసి నాణేనికి రెండో వైపు న ఉన్న మకిలిని శుద్ధి చేసుకునే ప్రయత్నం చెయ్యక పోతేభవిష్యత్తు లో పునరుజ్జీవనానికి ఆస్కారం ఉండదు.
@knarasimhareddy2469
@knarasimhareddy2469 4 ай бұрын
Yemitlo manchodu veedu?? VEEDU DMM LO ENTHA MANDI SITES KABJA CHESAADO TELUSAA MEEKU????
@sanjubell
@sanjubell 4 ай бұрын
@@sekharyalavarti4610 What will you do with DSC notification? after getting teacher job you will do part time jobs other then teaching. Govt job as teacher..part time--LIC Agent, Vaddi vyaparam, Real estate meeku endhukara jobs...Go and join in Narayana and sri chaitanya,Bashyam...they will treat you in a good way.
@Anitha-we1gi
@Anitha-we1gi 3 ай бұрын
Thokka cheysadu😂
@lathasrinivas9631
@lathasrinivas9631 4 ай бұрын
సార్ మీరు ఓడిపోతారు అనుకోలేదు YSRCP లో అందరు ఓడిపోతారు కానీ మీరు గెలుస్తారు అనుకున్నాం యెందుకంటే మీరు ప్రజలవద్ధకే పాలన అన్నట్టుగా ప్రజలలో మమేకమై యెంతో బాగా పాలనా చేసారు మి ప్రతి video మేము చూస్తాము
@user-ht7jt2gr5j
@user-ht7jt2gr5j 4 ай бұрын
Correct
@vanimarlapati9746
@vanimarlapati9746 4 ай бұрын
పొద్దున్న టిఫిన్ చేసి వాకింగ్ కి పోతే మంచి వాళ్లేనా అన్న 😂😂😂.
@pavaniraavi1560
@pavaniraavi1560 4 ай бұрын
😊ysrcp lo dharmavaram vastundhi kachhintangha anukunnamu 😢. So sad.
@chvenkateswarareddy8284
@chvenkateswarareddy8284 4 ай бұрын
9746 lanjakodaka ayana walking ki vellada
@satishyadavgolagani2673
@satishyadavgolagani2673 4 ай бұрын
అన్న నేను ఒక జనసేన అభిమానిని ఐనా నీకు నువ్వు చేసే మంచి పనులుకి అభిమానిగా మారాను అలాంటి మీరు కూడా ఓడిపోయారు soo sad 🥺🥺😭😭
@sudhakargvstv5270
@sudhakargvstv5270 4 ай бұрын
Avunu eeyana baagaa ayana gelichina vuruni baagaa chusukunnadu, meelanti vallu jagan tho kaadu, niswardhaparudaina manchi nayakudu pawan gaaritho vumndaali, mee sevalaku enaleni gurthimpu vachhedi, futurelo mee lantivallu janasenaniki support cheyyali, definitely pawan will do good to people no doubt
@nandavaramsrinivas7962
@nandavaramsrinivas7962 4 ай бұрын
Nellore lo untanu sir meru ante chala abhimanam sir meru epudu vodi povachu kani meru chesina panulu meku machi punyam vastaye sir nenu metho kachitam ga kalustanu sir
@RajRaj-jn1jr
@RajRaj-jn1jr 4 ай бұрын
😂
@manidevi6643
@manidevi6643 4 ай бұрын
ఈయన కూడా పవన్ కళ్యాణ్ ను కామెంట్ చేశాడు
@kP-wq6ye
@kP-wq6ye 4 ай бұрын
Akraminchina cheruvu thirigi immani cheppu
@kshatriyas12345
@kshatriyas12345 4 ай бұрын
నేను CBN అభిమాని. కాని మీరు ఓడిపోవడం మనసుకి ఏదోలా ఉంది sir.. రోజు మీ వీడియోస్ చూడటం ఇష్టం. మీరు అందర్నీ ఆప్యాయంగా పలకరించి అందరి సమస్యలు అడిగి తెలుసుకోవడం చాలా బాగుంటుంది. ఇప్పుడు కచ్చితంగా ఆ వీడియోస్ మిస్ అవుతాం..
@balrajk8670
@balrajk8670 4 ай бұрын
Self dabba vididos chudaniki bagane unttayi 😄
@Jglakshmi
@Jglakshmi 4 ай бұрын
Mee oyaktitwam.oodipoleedhu..meeru greatest person . Sunaami lo Anni. Kottikupothaayi. Idi. Meeku oka malupu..
@Jglakshmi
@Jglakshmi 4 ай бұрын
Roju annadaanaalu. Ante. Bikshatana..neerpadamee
@Jglakshmi
@Jglakshmi 4 ай бұрын
Meelati. Meedhaavula .ennika kadha
@Jglakshmi
@Jglakshmi 4 ай бұрын
Meeru inkaa ekkuva prajaa.seva cheesthaaroo
@durgadevidanalaxminursings9722
@durgadevidanalaxminursings9722 4 ай бұрын
సార్ గుడ్ ఈవెనింగ్ నేను తెలుగుదేశం కార్యకర్తను కానీ మీరు ఓడిపోతారని నేను కూడా ఊహించలేదు మీరు చాలా పద్ధతిగా పనులు చేశారు అనేది నా ఊహాగానం మీరు వైసీపీలోనే అందరికంటే ఎక్కువ కష్టపడ్డారు అనేది కూడా నా ఆలోచన మీరు ఓడిపోవడం అనేది చాలా బాధాకరం నేనైతే మీరు ఓడిపోతారు అనుకోలేదు సార్ నమస్కారం
@HaseenaSheik-px6yw
@HaseenaSheik-px6yw 4 ай бұрын
Evm managed kada anna
@rajeshputta7330
@rajeshputta7330 4 ай бұрын
మీరు గంజాయి వనంలో తులసి మొక్క లాంటివారు సార్, 💯 వ్యక్తి గతంగ మంచివాళ్ళు గా ఎప్పుడో గెలుచారు,
@LuCipher321
@LuCipher321 4 ай бұрын
నీ బొక్కేం కాదూ... 🤣🤣🤣
@Drew0Ranger
@Drew0Ranger 4 ай бұрын
Velli vadidhi cheeku aitey
@rajeshputta7330
@rajeshputta7330 4 ай бұрын
@@Drew0Ranger ఆల్రడీ వేరే పార్టీ గాడిది చికినవా,,
@rajeshputta7330
@rajeshputta7330 4 ай бұрын
@@Drew0Ranger ఆల్రడీ వేరే పార్టీ గాడిది చీకినవా..!
@rajurajubhai4821
@rajurajubhai4821 4 ай бұрын
ఓటమి ఎప్పుడు గెలుపు కోసమే గెలుపు ఎప్పుడు ఓటమికోసమే 💐💐💐💐 మీరు మనుషులు హృదయాలను గెలుచుకున్నారు
@jsrclass1935
@jsrclass1935 4 ай бұрын
అన్నా నమస్తే. మాది vizianagaram.నేను mee అభిమానిని ."గుడ్ మార్నింగ్ ధర్మవరం" చాలా మంచి కార్యక్రమం.ఇంటి ముంగిటికి వచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించే మీరు ఓటమి చెందడం చాలా బాధాకరం.
@KondalRaoK.V
@KondalRaoK.V 4 ай бұрын
I'm Advocate from Hyderabad Iam observing your services every day you are only leader who worked hard for the development and also for the welfare of the people in your constituency after hearing ur defeat in election I felt very bad I pray god to give u long life
@krishnagopika
@krishnagopika 4 ай бұрын
Things are not always what they seem;
@naveengundeboina2969
@naveengundeboina2969 4 ай бұрын
మీ లాంటి ప్రజా నాయకుడు ఓడిపోవటం చాలా బాధగా ఉంది అన్న 😢😢
@leoshots5376
@leoshots5376 4 ай бұрын
Bro meru KZbin shorts chusi goppa nayakudu ani descide avadhu ma twon dharmavarm madhi kethi Reddy land kabja chustey meru e janmalo vote veyyaru.
@vijeikreshna8220
@vijeikreshna8220 4 ай бұрын
అబద్దాన్ని నిజమని నమ్మే ప్రజలకు నిజం చెప్పిన వాళ్లకు అర్థం కాదు. ఈరోజు తింటారు, రేపు మర్చిపోతారు, ఇది మానవ నైజం .మంచితనానికి మంచి రోజులు లేవు...
@LuCipher321
@LuCipher321 4 ай бұрын
నువ్వు కూడా ఆ కోతిరెడ్డితో వీధినాటకాలు వేసుకో... 🤣🤣🤣
@rajuchidipi1985
@rajuchidipi1985 4 ай бұрын
సర్ అందరూ మీలాగ లేరు కొడాలి,రోజ, అనిల్ యాదవ్, వల్లభనేని, అంబటి, వంటి ఫైవ్ స్టార్స్ సంగతేంటి
@kramasagarreddy9383
@kramasagarreddy9383 4 ай бұрын
Prasninchataniki opposition party ki 60 seats ivvaledante educated people em aalochinchi vote vesaro artham avvatledu
@sekharbadda-x1q
@sekharbadda-x1q 4 ай бұрын
Sar meru ok Kani me party lo andaru kuda alage vundali kada .?
@muralikrishnapalteru8317
@muralikrishnapalteru8317 4 ай бұрын
​@@kramasagarreddy9383ఎంత రోత పుట్టించుకున్నారో అర్థమైంది కదా!?
@sumanth2121
@sumanth2121 4 ай бұрын
​@@kramasagarreddy9383educated people alochinchi vote vesaru le memu enduku vesam annadi nuv endhi agidedi bochu intha majority vachi vote vesinolu pichola
@prasadkollipara3250
@prasadkollipara3250 4 ай бұрын
ఇప్పటికీ మీరు అబద్దాల మీదే బతుకుతున్నారు
@laxmanvojjala3709
@laxmanvojjala3709 4 ай бұрын
న్యాయానికి ఈరోజు మీ విషయములో అన్యాం జరిగింది కేతిరెడ్డి గ్రేట్ లీడర్
@khajavalidoddammani6874
@khajavalidoddammani6874 4 ай бұрын
Sir namaste..... I am khajavali from Karnataka.... I am big not only big but biggest fan of yours... Because not because of your service, but because of your humanity towards people of dharmavaram........ You strongly believed, the service of man is a service of God..... When I hurd you lost the election I cried like a mad.
@LSRWSpokenenglishinstitute
@LSRWSpokenenglishinstitute 4 ай бұрын
ఇది వాళ్ళ దరిద్రం...అన్నా బాధపడకు నువ్వు పార్టీ పరంగా ఓడిపోయావు తప్ప నాయకుడిగా ఓడిపోలేదు.జై కేతిరెడ్డి
@sarabusreehari3639
@sarabusreehari3639 4 ай бұрын
దుర్మార్గున్ని నాయకుడిగా ఎంచుకున్న ప్రతి ఒక్కరూ ప్రజల దృష్టిలో దుర్మార్గుడు
@nagaraju5576
@nagaraju5576 4 ай бұрын
Correct
@haribabudalavai3860
@haribabudalavai3860 4 ай бұрын
Exactly correct
@karunakart1793
@karunakart1793 4 ай бұрын
2019 lo adhe Pani chesara prajalu
@charan1486
@charan1486 4 ай бұрын
Paniki maliina vaadu Jagan waste fellow
@vamsikrishna-cr4xu
@vamsikrishna-cr4xu 4 ай бұрын
​@@karunakart1793 2019 lo prajalani oosari aa durmargudu mosam chesadu andukee manchi manishini cheejeetulaara pogottukunnaru. Andukee tharuvatha arthamiyyaka yeamcheiyyagalaru...? Cheetulu kalaaka aakulu pattukuni Labham ledu kada. Andukee ippudu aa mahaanubhaavudini malli nayakudi ga yenchukunnaru, yenchukunnamu.
@voiceoftheday99
@voiceoftheday99 4 ай бұрын
మీ లాగా ఉంటే ఈ రోజు ఈ గతి వచ్చేది కాదు రోజా, అనిల్, నాని వీళ్ళ వాళ్ళే పార్టీ ఓడిపోయింది
@mahipaljinna3963
@mahipaljinna3963 4 ай бұрын
💯yes corract చెప్పావ్ అన్న ఈ ముగ్గురి వల్ల జెగన్ అన్న ఒడిపయడు మీరు ఒడి పోయారు 😢😢😢😢😢😢😢😢😢
@karthikchamp2867
@karthikchamp2867 4 ай бұрын
100% currect
@musthafajm
@musthafajm 4 ай бұрын
And Jagan.
@user-ht7jt2gr5j
@user-ht7jt2gr5j 4 ай бұрын
100% good మినిస్టర్ in bad పార్టీ
@PavanKumar-zm6if
@PavanKumar-zm6if 4 ай бұрын
This is true
@rls3949
@rls3949 4 ай бұрын
మళ్ళీ మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ ని తిట్టు అన్న Votlu వేస్తారు జనాలు.....😂😂😂😂😂
@sanjubell
@sanjubell 4 ай бұрын
Avunu makanki single ga manaki antha magathanam ledhu kahda ra..andhuke andhru kalisi dhengali kadha?
@KRISHNAKUMARTHIRUKOVELA
@KRISHNAKUMARTHIRUKOVELA 4 ай бұрын
Sorry bro.... జగన్ చేసిన తప్పులకు నువ్వు బలి అయ్యావు...
@tulasirama7924
@tulasirama7924 4 ай бұрын
Nuvvu nori control lo pettuko bro jagan em chesadi
@MaxeneSantiago
@MaxeneSantiago 4 ай бұрын
Yenti bro odipoyada
@k.jayanthi9440
@k.jayanthi9440 4 ай бұрын
ఏమి తప్పులు చేశాడో కొంచెం చెప్తే సరిదిద్దుకుంటారు కదా సార్ ఎందుకు తప్పులు చేశాడు తప్పులు చేశాడు తప్పులు చేశాడు తప్పులు చేసాడు అంటారు
@Save_ap-q1v
@Save_ap-q1v 4 ай бұрын
Jagan Ami tappu cheyyaledu TDP mosam chesindi
@ramaraoboddapati2627
@ramaraoboddapati2627 4 ай бұрын
Meeru kuda odipoyaara???
@Sandeepkumar-nl4bv
@Sandeepkumar-nl4bv 4 ай бұрын
మీరు నిజమైన నాయకుడు అన్నా. మీరు ఒడిపోవడము చాల బాధకరము.
@chilugurisravan7544
@chilugurisravan7544 4 ай бұрын
మీరు నిజమైన నాయకుడు అన్న మీరు ఓడిపోవడం చాలా బాధాకరం
@vemuhoney2086
@vemuhoney2086 4 ай бұрын
Avunu bro but god oka time isthadu
@shanmukhelectricalselectro6076
@shanmukhelectricalselectro6076 4 ай бұрын
Naku anumanam vundii
@manamtv1483
@manamtv1483 4 ай бұрын
Ok bro నాకు తెలిసి ఎంత మంచి నాయకుడినైనా ఒక్క సరైనా ఓడించాలి బ్రో అప్పుడే వాళ్ళు ఓటమి నుంచి....చాలా గుణపాఠం నేర్చుకుంటారు. .........❤❤❤
@PmallikharjunaraoPmalli
@PmallikharjunaraoPmalli 4 ай бұрын
Meru real hero s brother don't warry , failure back good success untadi maa hurudhayalalo meru yapudu untaru
@hariniharini4924
@hariniharini4924 4 ай бұрын
అన్న నేను మిమ్మల్ని మనస్సు పూర్తిగా..మి పరిపాలనని అభినందిస్తున్నాను..మి లాంటి యువ నాయకుడు భవిష్యత్తులో మాకు కావాలి..
@ErigineniPullaReddy
@ErigineniPullaReddy 4 ай бұрын
అన్నా కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు చెత్త పన్ను ఇసుక ధరలు నకిలీ మద్యం ఉపాధి పెంచేందుకు పరిశ్రమలు రవాణా శాఖ పై పన్నులు సెన్సార్ కెమెరాలతో లక్షలాది మందిపై వైన్లు సాగునీటి ప్రాజెక్టులు రోడ్ల నిర్మాణం లాంటివి కూడా ప్రజల్లో అసంతృప్తి వచ్చింది. ఇప్పుడు కూడా జనం పై బాధపడకూడదు జనం మనల్ని ఎందుకు తిరస్కరించారు? అనే విషయాలపై సమీక్ష చేసుకోవాలి
@MeriKumari-h1s
@MeriKumari-h1s 4 ай бұрын
అన్న మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభిమాని మీరు చేసే అభివృద్ధి చాలా మంచిది మనుషులు తినే వారే గాని ఎవరు మంచి చేశారో చెప్పేవారు ఆలోచించేవారు కారు గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ మళ్లీ నెక్స్ట్ ఓట్లకు మీరే రావాలి, 💐💐💐💐
@akbarvalli6442
@akbarvalli6442 4 ай бұрын
అన్నా నేను టీడీపీ అభిమాని.కానీ నీ ఓటమి చాల భాదకరం అన్నా😢😢😢😢😢😢😢😢😢. నువ్వు ఒక్కడివే నిజమైన నాయకుడివి అన్నా😢😢😢😢😢
@Ram-hl4ev
@Ram-hl4ev 4 ай бұрын
kabjalu chesetollu neeku goppollu antav
@VinodMedi
@VinodMedi 4 ай бұрын
అన్నా నేను ఒక తెలంగాణ పౌరుడిని మీరు మీ నియోజకవర్గం లో ప్రతి గ్రామంలో టౌన్ లో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అధికారులను వెంటబెట్టుకొని మరి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్న మిమ్మల్ని నియోజకవర్గ ప్రజలు ఓడ కొట్టడం మేము జీర్ణించుకోలేకపోతున్నాం మళ్లీ మీలాంటి నాయకుడు దొరకడు అని ప్రజలు తెలుసుకుంటారు మళ్లీ మిమ్మల్ని ఎంచుకుంటారు అన్న
@raghuy1
@raghuy1 4 ай бұрын
It's ok, bro. You tried your best. I have lot of respect and admiration for your public service. You have very good future as a public leader. Thank you and Keep up the good service
@dudekulasiddu1580
@dudekulasiddu1580 4 ай бұрын
అన్న నువ్వు కూడ ఓడిపోయావా 🎉🎉😂😂
@gk9180
@gk9180 4 ай бұрын
It is big shocking..grate ledar loosing
@madhu554
@madhu554 4 ай бұрын
Only 3 persons jagan mohan Reddy,peddi Ram Chandra Reddy and Srikanth reddy matrame 2019 lo gelichina mla lu malli 2024 lo gelichaaru remaining 7 new persons Andaru vodipoyaaru
@daraarun66
@daraarun66 4 ай бұрын
Development ఎక్కడ మాది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వచ్చి చేశాను నో రోడ్స్,, నో ఎంప్లాయిమెంట్ అందుకే ఓడిపోయారు,, అరాచకం దోపిడీ, గుండాలు రౌడీలు, ఇసుక మాఫియా, పూర్ క్వాలిటీ లిక్కర్,, షర్మిల ఎఫెక్ట్, వివేకానంద మర్డర్ కేసు అన్ని
@Pubg4-qe2ic
@Pubg4-qe2ic 4 ай бұрын
Bokkale, aa road ​midha tirigi em chesadu...@@gk9180
@agraharamkullayappa2744
@agraharamkullayappa2744 4 ай бұрын
Ledu mana anna gelechaadu
@vinayasreesree8301
@vinayasreesree8301 4 ай бұрын
ధర్మవరం ప్రజలతోనే కాదు bhayya.... మా మనసులో ఒక సోదరుడుగా నిలిచారు మీరు. మీరు చేసిన సేవలు అమూల్యమైనవి. మీరు పంచిన ప్రేమ తెలంగాణ లో ఉన్న memu feel అయ్యాము. మీ ఓటమి నన్ను చాలా badhinchindi. గెలుపు ఓటములు పక్కన పెట్టి మీరు ప్రజలతోనే ఉండాలని కోరుతున్నాo.
@dharmavaramakhiledits8190
@dharmavaramakhiledits8190 4 ай бұрын
Thelanganalo vunde meekem thelusu nayana dharmavaramlo unde maku thelusu ayana arachakalu kabjalu bedhirimpulu ayana live ani vidioluo evaranna edjuru chepthe eyana intikikuda pokane edhuru cheppanivadiki bedhirimpu calls velthaiee thelusa emithelusani eeyanni poguduthunnaru meeru meeranukunnatha manchivadu kadhulendi
@srinivasaraokalidindi3118
@srinivasaraokalidindi3118 4 ай бұрын
అన్న సీఎం ఎవరైనా సరే,,,,, నువ్వు ఎమ్మెల్యే పక్క అనుకున్న... నిజంగా 100%నువ్వే గెలుస్తావ్ అనుకున్న,,,, i am rajanagaram niyojakavargam
@kiranmayichintada7826
@kiranmayichintada7826 4 ай бұрын
Yes Sir! I know about your hard work, be strong Andi, God is always with us
@ssrbasha9603
@ssrbasha9603 4 ай бұрын
ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా అద్భుతంగా పనిచేశారు మీరు ఓడిన మీరు చేసిన సేవ మీ నియోజకవర్గం వర్గ ప్రజల్లో చిరకాలం ఉండిపోతుంది
@mouneshacharyk3771
@mouneshacharyk3771 4 ай бұрын
🎉❤
@maheshbabunag6649
@maheshbabunag6649 4 ай бұрын
పేదలకు ఇంగ్లిష్ విద్య వదు అన్న వాళ్లకు ఓటు వేసి విద్యకు దేశం లోనే పెద్ద పీఠం వేసినా వ్యక్తి ఓటమికి కారణం అయినా మా AP ప్రజలకు హ్యాట్సాఫ్*🙏🏻
@ismartluckyvlog6626
@ismartluckyvlog6626 4 ай бұрын
Abbo avuna English medium CBN garu mundu government schools pettaru ardham ayinda ,Mee vadu vachi kothaga em cheyaledu nasanam cheyadam thappa
@munaswamireddy2526
@munaswamireddy2526 4 ай бұрын
👌
@pathakamuripruthvichowdary5074
@pathakamuripruthvichowdary5074 4 ай бұрын
English medium eppudo undi jagan chesina tappu anta kinda MLA mp lu dengitini Baga ekara lu ekaralu konnaru
@lavanyanuthalapati9420
@lavanyanuthalapati9420 4 ай бұрын
​@@ismartluckyvlog6626baga chepparandi.
@alugantisridharreddy1898
@alugantisridharreddy1898 4 ай бұрын
అన్నా నేను ఒక తెలంగాణ పౌరుడిని.. మీరు మీ నియోజక వర్గం లో ప్రతి గ్రామములో రోజు అధకారులని వెంట బెట్టు కొని ,గ్రామాల్లోనే సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న మిమ్మల్ని నియోజకవర్గం ప్రజలు ఓడ గొట్టడం మేము జీర్ణించుకోలేకపోతున్నాం....
@Yanikanishkayadav
@Yanikanishkayadav 4 ай бұрын
Same feeling bro ap peoples are fools
@Yanikanishkayadav
@Yanikanishkayadav 4 ай бұрын
I'm also ts
@PhermondRaj
@PhermondRaj 4 ай бұрын
Fake people betrayed him.
@RamaChandraiah-ct1cp
@RamaChandraiah-ct1cp 4 ай бұрын
అది.. ఒక.. రియాలిటి.. సో....... వీడు.. ప్రజల... ఆస్తులు.... కాబ్జా.. లు...
@boyavenkatesu3267
@boyavenkatesu3267 4 ай бұрын
వాడు తిరిగి పీకింది ఏమీ లేదు సోదరా
@shafeeqali9188
@shafeeqali9188 4 ай бұрын
It is unfortunate you lost election ,but you are a great leader and you have good future dnt get depress i appreciate you work and leadership qualites From Kothagudem Telangana Jai Hind
@RPS1873
@RPS1873 4 ай бұрын
ప్రజలకు మేలు చేయడంలో మీ ప్రయత్న లోపం ఏమీ లేదు sir... మీరు చాలా మందికి రోల్ మోడల్... మీలాంటి ప్రజా నాయకున్ని నేనైతే చూడలేదు.... మీ లోపం వల్ల ఏమీ తప్పు జరగలేదు... మీరు ఎప్పటికీ మీరే... ఒకరి తెలివి తక్కువ అహంకారం వల్ల ప్రజల తీర్పు ఇలా వచ్చింది కానీ, అందులో మీ లోపం మాత్రం ఏమీ కనిపించడం లేదు... మీరు ఎప్పటికీ సూపర్ sir...👌👌👌🙏 Love you sir...
@srinuvasurao4592
@srinuvasurao4592 4 ай бұрын
సార్ అది మీ తప్పు కాదు మీ దూర్మార్గపు నాయకుడు వల్ల మీ లాంటి మంచి వాళ్ళు కూడా ఓడి పోయారు డోన్ట్ వర్రీ సార్ మా జనసేన లోకి రండి 🙏✊✊
@sukanandareddy4560
@sukanandareddy4560 4 ай бұрын
Emi antha durmargamo cheppu matalu anedhi kaadu
@VamsiKrishna-ju3mu
@VamsiKrishna-ju3mu 4 ай бұрын
@@sukanandareddy4560me anna wine shops lo sontha brands ni online payments lekunda konni vela kotlu dhochukoledhaa 😂
@Vardhan_Mantri
@Vardhan_Mantri 4 ай бұрын
​@@sukanandareddy4560 Vacchina companies ni tarimesi . Rushikokda IT companies ni tarimesi. Amaravathi ni nasanam chesi, 25000 acres ni nasam chesi farmers ni himshinchina Pyschoo
@ravinderreddygangam2326
@ravinderreddygangam2326 4 ай бұрын
జగన్ వల్లనే నీవు ఓడిపోయావు, జగన్ చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి, ప్రజలు ఇచ్చిన తీర్పు ను గౌరవించాలి.
@swamynathchanna
@swamynathchanna 4 ай бұрын
True
@VishalR-rb7hm
@VishalR-rb7hm 4 ай бұрын
E keethi Reddy kuda Baga dhochukunnadu bro
@mokshivardhanmokshi4047
@mokshivardhanmokshi4047 4 ай бұрын
కరెక్ట్ బ్రో
@ravutlarenukahhjghc1834
@ravutlarenukahhjghc1834 4 ай бұрын
Yes
@vijaykumar4384
@vijaykumar4384 4 ай бұрын
ఏంటి ఆ అరాచకాలు చెప్పండి
@ManiKanth145
@ManiKanth145 4 ай бұрын
సర్ మీ ఓటమి చాలా బాధ కలిగించింది. మీరు కర్ణుడు లాంటి వారు. కానీ కౌరవులుతో ఉండటం వల్ల మీరు దెబ్బ తిన్నారు. అయినా మీ కష్టం ఊరికే పోదు. ఏదో ఒక రోజున మీరు చాలా పెద్ద స్థాయిలో ఉంటారు. ఇది నా దీవెన మీకు.
@chittich.chittibabu419
@chittich.chittibabu419 4 ай бұрын
అన్న మీరు ఓడిపోయారు అంటే నమ్మలేకపోతున్నా అన్న సారీ చాలా బాధగావుంది మీరు చాలా కష్టబడతారు అన్న 😭
@VVVENKATESHH
@VVVENKATESHH 4 ай бұрын
Thopu robber
@realstories9560
@realstories9560 4 ай бұрын
వెళ్లి వాడు, నువ్వు కలిసి సైకో గాడి.... డాష్
@chittich.chittibabu419
@chittich.chittibabu419 4 ай бұрын
🤝
@durgaprasanth1698
@durgaprasanth1698 4 ай бұрын
Meeru odipoyaru ante Badhane vundi.
@GollapallyPandaiahGoud
@GollapallyPandaiahGoud 4 ай бұрын
నువ్వు చాలా మంచి మనిసివి.అన్న పొద్దున్నే లేస్తే ప్రజలల్లో తిరిగి సమస్యలు పరిష్కారం చేసే మంచి వ్యక్తివి అన్న.నిన్ను ప్రజలు ఓడించడం అంటే,ధర్మాన్ని ఓడినట్టే అన్న.
@sivanna4355
@sivanna4355 4 ай бұрын
వాడు ప్రజల్లో ఉండటం కాదు రా బాబు ఏంటి పక్కన కాలి స్థలం ఉందా చూసుకుంటా ఉండేవాడు
@vasupullagura289
@vasupullagura289 4 ай бұрын
Anna meeku me anna goppa kavachu kani me anna yekada kalistalam vunte Dani dobadaniki chuse mla ne me anna ade ma ycp party MLA anna
@sivanna4355
@sivanna4355 4 ай бұрын
అన్నా మా స్థలాన్ని కబ్జా అయింది అది మీకు తెలుసా
@bhashag3904
@bhashag3904 4 ай бұрын
ఇలాంటి నాయకులు గెలవాలి.. వైసీపీ కర్ణుడు కేతినేని వెంకట్రామిరెడ్డి గారు.
@VERSATILERAVITEJA
@VERSATILERAVITEJA 4 ай бұрын
Meeru chala manchi nayakulu please keep in touch with people.
@suvanamindiradevi4032
@suvanamindiradevi4032 4 ай бұрын
Sir మీకు అన్ని పార్టీలు నుండి ఫ్యాన్స్ ఉన్నారు, మీ నిజాయితి వర్కింగ్ డెడికేషన్ అందరూ మెచ్చుకో గల్గినవే , ఈ సారి టైం కలిసిరాలేదు అంతే, మీరు మీ లాగే ఉండండి,all the best for next time.
@ChandrasekharasharmaNidh-gs6mq
@ChandrasekharasharmaNidh-gs6mq 4 ай бұрын
Sir meeru manchivare kani time anukulinchaledu
@kuchipudiprasadu5811
@kuchipudiprasadu5811 4 ай бұрын
ఇప్పటివరకూ ప్రజలను మోసం చేసిన నాయకులను చూసాం మొదటిసారి నాయకుడిని మోసం చేసిన ప్రజలను చూస్తున్నాం😭😭😭
@ananyanaidu6515
@ananyanaidu6515 4 ай бұрын
Prajalanu mosam chesaru kabatte prajalu nayakudini mosam chesaru brother
@manplusearth9690
@manplusearth9690 4 ай бұрын
Po BP tablets vesko , thaggipodhi
@శ్రీనుబాబువర్మఅల్రౌండర్
@శ్రీనుబాబువర్మఅల్రౌండర్ 4 ай бұрын
అంటే ప్రజలు తప్పుడు గాళ్ళు ఈయన ఒక్కడే మంచోడా 😂,,,,,,అసలు మీకు తెలుసా,,,,,
@Rajyam_P
@Rajyam_P 4 ай бұрын
ఎవరు ఎవర్ని మోసం చేశారు అన్నది రిజల్ట్ ని బట్టి చెప్పాలి ప్రజలు తెలివైన తీర్పు ఇచ్చారు దాన్ని స్వాగతించాలి అంతేగానీ జగన్ సొంత సంపాదన ఏమన్నా తీసుకొని మోసం చేశారా మీరు ఎవరో నాకు తెలియదు కానీ చిల్లరగా మాట్లాడకండి ప్రజల్ని
@KadiriRadhika
@KadiriRadhika 4 ай бұрын
True
@gk-fc3vc
@gk-fc3vc 4 ай бұрын
5 ఏళ్లు కూడా ఈయన నిద్ర లేకుండా కష్టపడ్డాడు
@TalariSivaKumar-kq3xw
@TalariSivaKumar-kq3xw 4 ай бұрын
It's all fake bro
@agraharamkullayappa2744
@agraharamkullayappa2744 4 ай бұрын
Kabjalalona
@SaiKumar-eo1ql
@SaiKumar-eo1ql 4 ай бұрын
Eeku thelidhu bro vadu pedda scammer bro
@Mm-kh6cn
@Mm-kh6cn 4 ай бұрын
Eppudu prastanga nidra potadu le etanu
@bhavyak.b.s8316
@bhavyak.b.s8316 4 ай бұрын
కేతి రెడ్డి గారూ మీరు ఓడిపోలేదు...ప్రజల గుండెల్లో మీరు ఉన్నారు...కేవలం జగన్ విధానాలు నచ్చక పార్టీ ని ఓడించారు....మిమ్మల్ని కాదు.నేను కూడా మీ అభిమానిని కౌరవ సభలో మీది కర్ణుడు పాత్ర....🙏
@uobulesusasikiran8605
@uobulesusasikiran8605 4 ай бұрын
కేతిరెడ్డి వేంకట్రామిరెడ్డి గారు మీలాంటి వాళ్ళు ఓడిపోకూడదు సార్. కాని వైసీపి వాళ్ళ మీద వ్యతిరేకత మీ మీద ప్రభావం చూపించి ఉంటుంది.రాజకీయాలలో గెలుపు ఓటమి సహజం మరళ ప్రయత్నించండి
@BonalaRamanjineyulu
@BonalaRamanjineyulu 4 ай бұрын
రేయ్ బాబు,దూరపు కొండలు నునుపు అన్నట్లు, కోతి రెడ్డి చేసిన దోపిడీ కబ్జాలు మీకు తెలుసా.రేయ్ కోతి రెడ్డి మీరు చేసిందేమీ లేదు.ఇన్ని చెపుతున్నారు,మీ సైకోలు చేసిన అవినీతి, దోపిడీ కబ్జాలు, అరాచకాలు కూడా చెపితే బాగుంటుంది.రేయ్ నువ్వు చంద్రబాబు గారు ఏమి సంపద సృష్టించాడని అంటున్నావు నువ్వు గుడ్డోడివా,చెవిటోడివా.బుద్ది ఉందా, నువ్వు మనిషివైతే ఎప్పుడూ టీడీపీ లోకి రాకు.
@nbpsuper5390
@nbpsuper5390 4 ай бұрын
​@@BonalaRamanjineyulu ఛీ నీ
@narendrapalika7696
@narendrapalika7696 4 ай бұрын
మీరుచేసినట్టు చేస్తే మళ్ళీ వైసీపీ నే అధికారంలోకి వచ్చేది sir, కానీ మీరు తప్ప మిగతా వాళ్ళు అందరు చాలా గోరాలు చేసారు. Even జగన్ కూడా
@runjalaribka2600
@runjalaribka2600 4 ай бұрын
Hart medha cheyyi petukoni mata anali
@LathaVasupalli
@LathaVasupalli 4 ай бұрын
Yes
@nagakishore134
@nagakishore134 4 ай бұрын
Eyana aemi pattitthu kadu, kabjalu dadagiri, kapata natakalu. Anduke anedi, public ki kavalsinavi cheyali gani me pockets nipukune panulu cheyakudadu.
@Kkkk12-h1j
@Kkkk12-h1j 4 ай бұрын
అస్సలు మీరు ఒడి పోవడం ఏంటి సార్..... ధర్మవరం ప్రజలు మాంచి నాయకున్ని కోల్పోయారు. మీ సేవ కి మా సెల్యూట్ సార్....
@VelagalaSrinivasreddy-sg3mz
@VelagalaSrinivasreddy-sg3mz 4 ай бұрын
❤❤❤❤❤
@viswakarmavastuplanners4193
@viswakarmavastuplanners4193 4 ай бұрын
Wave ala undhi anna....!
@sekharbadda-x1q
@sekharbadda-x1q 4 ай бұрын
Anna gelicharu bro
@viswakarmavastuplanners4193
@viswakarmavastuplanners4193 4 ай бұрын
@@sekharbadda-x1q 3734 votes tho odipoyaru....!
@sekharbadda-x1q
@sekharbadda-x1q 4 ай бұрын
Avuna so sad bro
@nivisureshmacha7325
@nivisureshmacha7325 4 ай бұрын
You are the best leader in India for contemporary politics sir... Even opposition is feel bad with your defeat.......
@Food_Shortsin
@Food_Shortsin 4 ай бұрын
I'm from Telangana, I support this person he is genuine....❤
@sunilraju8387
@sunilraju8387 4 ай бұрын
మీరు కూడా అన్నారు కదా పవన్ కళ్యాణ్ ni మొదట MLA అవ్వమని ఇప్పుడు అర్ధం అయ్యిందా ప్రజలు పిచోళ్లు కాదు అని
@Ekambaram-kr3ix
@Ekambaram-kr3ix 4 ай бұрын
Stop your build up all show bizz
@Ammuartandcrafts
@Ammuartandcrafts 4 ай бұрын
​@@Ekambaram-kr3ix you too stop
@Ssv778
@Ssv778 4 ай бұрын
​@@Ekambaram-kr3ix hello manduthundha
@lakshmidurga234
@lakshmidurga234 4 ай бұрын
Mandutunnattundi
@AndhraFuture
@AndhraFuture 4 ай бұрын
@@Ekambaram-kr3ix is it? how is the view from that side? oh shit, you guys are not even in opposition 🤣🤣🤣🤣
@Indian45567
@Indian45567 4 ай бұрын
నువ్వు ఓడిపోయావ్ అంటే మాకే నమ్మకం కుదరడం లేదు sir
@kishanraovutukuru7319
@kishanraovutukuru7319 4 ай бұрын
//Good evening Jethi Reddy Saar !. Even though You are a Dynamic person!.
@varalaxmimanusani9644
@varalaxmimanusani9644 4 ай бұрын
కేతి రెడ్డి గారు మీరు చాలా మంచివారు జగనన్న పార్టీలో ఉన్నందుకు ఓడిపోయారు మీరు వేరే పార్టీలో ఉన్న ఇండిపెండెంట్ గా ఉన్న గెలిచేవారు
@sateeshkumar8649
@sateeshkumar8649 4 ай бұрын
10000 జీతం వచ్చే వాడింట్లో పని వాడిని, మరియు వంటవాడిని పెట్టుకోవడం... ఆంధ్రా లో వాలంటీర్ పెట్టుకోవడం రెండు అదే తప్పే
@kornupundarikakshayyakornu1013
@kornupundarikakshayyakornu1013 4 ай бұрын
Adha Mee cbn 10000 salery ishanandu idi tappu?
@sateeshkumar8649
@sateeshkumar8649 4 ай бұрын
CBN 10000 esthe kuda thappe
@BITTU_BHAI7733
@BITTU_BHAI7733 4 ай бұрын
ఇది నీ తప్పు కాదు అన్నా_! పైన చేపినట్టు నువు నిజంగా కర్ణుడి అంత వాడివి .కాని దుర్యోదనుడితో స్నేహం వల్ల ఆ దరిద్రం నువు రుచి చూడవలసి వచ్చింది .DONT FELL ANNA మీరు మంచి వాళ్ళు మీకు అంత మంచే జరుగుతుంది _జై జనసేన 🎉🎉
@NallavadlaVivekanandareddy
@NallavadlaVivekanandareddy 4 ай бұрын
Duryodhanudu yevadu ra minimum commonsense vunda neeku. Evm tamparing tho win ayyaru
@ed-xf5qn
@ed-xf5qn 4 ай бұрын
​​​@@NallavadlaVivekanandareddyjagan duryodhanudu kanna neechudu. Sorry duryodhana tho comparenchesam. Chetha vedhava next jail ke. State ni nasanam chesi, motham resources, temples, places ni paddikukalla thinnaru. Corruption chesi thinna parle kanni prajalanu mari thoki thoki bichagallanu chesi thinnaru. Thesstharu antha bayataku theestharu kootami
@ed-xf5qn
@ed-xf5qn 4 ай бұрын
​@@NallavadlaVivekanandareddyare evm tampering chesede govt ra labbe, ante ycp govt. Opposition lo unde vallu ela chestharu. Last time ycp alage gelichindhi andhu esari 10 seatle vachayi nxt avi kooda lagestham badhapadaku
@busikruparao2616
@busikruparao2616 4 ай бұрын
100% I can't believe it Best of your level you did well to people of Dharmavaram
@ranganadhaswamim8524
@ranganadhaswamim8524 4 ай бұрын
గుండె బలిగి చనిపోయిన అమరావతి రైతుల ఉసురు తగలాలి తగిలితీరాలి,అదే జరిగిఃది
@maheemahesh7971
@maheemahesh7971 4 ай бұрын
Lavdalo amaravathi
@ulokesh8892
@ulokesh8892 4 ай бұрын
అన్నా నువ్వు ఒక్కని కష్టపడితే కాదన్నా అందరూ కష్టపడితే గెలుస్తారు
@anusha993
@anusha993 4 ай бұрын
కేతిరెడ్డిగారు కష్ట పడ్డారు కదా మరి ఇయనని ఎందుకు ఓడించారు ?
@manjuov2831
@manjuov2831 4 ай бұрын
​@@anusha993party effect bro😂😂
@anusha993
@anusha993 4 ай бұрын
Bro పార్టీ కన్న నిలబడ్డా అభ్యర్థి పరిపాలన పనితీరు చూడాలి ప్రజలకి ఇప్పుడు అర్థం అయితది లె e🤣😅
@vprasad6433
@vprasad6433 4 ай бұрын
నిత్యం ప్రజల్లో తిరిగి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపే మీలాంటి వారిని కూడా గెలిపించుకో లేకపోవడం మీ నియోజకవర్గ ప్రజల దురదృష్టమని నేను అనుకుంటున్నాను మీ వీడియోలు చూసి మిమ్మల్ని ఎన్నోసార్లు మనసులో అభినందించు కొన్నాను మనశ్శాంతితో ధైర్యంగా ఉండండి బ్రదర్
@ChandrakanthaGadde
@ChandrakanthaGadde 4 ай бұрын
మీరు తోపు , ప్రజల కోసం ప్రజల్లో పని చేశారు, విధి మారింది, wait just 5 years
@ChandrakanthaGadde
@ChandrakanthaGadde 4 ай бұрын
నేను తెలంగాణా అన్న badapadoddu, just wait 5years, మీరు chesinavanni KZbin lo chusam, mi మంచికి మంచె జరుగుతుంది
@anl8467
@anl8467 4 ай бұрын
Sir, మేము నమ్మలేకపోతున్నాము. God bless you sir.
@ChedulapalliGlorymaha
@ChedulapalliGlorymaha 4 ай бұрын
మీరు నాకు చాలా inspriration sir ఎందుకంటే మీరు ప్రజలోకి వెళ్లి చాలా చక్కగా కలిసిపోయి ప్రజలకి సేవ చేశారు మీ videos నేను చూస్తాను sir, jagan sir తరువాత మీరే నిజముగా ప్రజలలోకి వెళ్లి ప్రజలకి మంచి చేశారు, jagan sir, మీరు పేద ప్రజల గుండెల్లో ఎప్పటికి నిలిచిపోయి ఉంటారు,బాధపడకండి sir, ysrcp party ని అభిమానించే అందరు మీకు support గా ఉంటారు my support always మీకే sir
@rajugangadhara7121
@rajugangadhara7121 4 ай бұрын
అన్న నీలాంటి నాయకుడు నీ కోల్పోయినప్పుడు ప్రజలు బాధపడాలి మీరు లేని బాధ వారికి త్వరలోనే తెలుస్తుంది ఓడిపోయానని కుంగిపోకుండా ప్రజలకు అందుబాటులో ఉన్న మీ సేవలు అందించాలని కోరుకుంటున్నాను జై తెలంగాణ
@adinarayanap3475
@adinarayanap3475 4 ай бұрын
ప్రజల మధ్యలో ఉన్న ఓడిపోవడం బాధాకరం నేను బిజెపి అభిమానిని మీరంటే చాలా అభిమానం
@Ravik-Ind
@Ravik-Ind 4 ай бұрын
మహాత్మా గాంధీ గారి లాగ ఉంది నీ స్పీచ్ .కానీ ఒక దలితున్ని చంపిన అన్నత బాబు ని సపోర్ట్ చేశాడు .స్వంత బాబాయి ని అవినాష్ తో చంపించారు .ఇసుక మద్యం అక్రమ దోపిడీ చేసారు c.ఎవడన్నా ప్రశ్నిస్తే అరెస్టు లు కూడా చెయ్య బోయారు .ఇప్పుడు నంగా నాచి కబుర్లు ఆడుతున్నారు.ఇక కొడాలి వంశీ రోజా లాంటి వాళ్ళను కుటుంబాలను తిట్టించారు ఇలాంటివి ఎన్నో
@ArunaKumari-p2q
@ArunaKumari-p2q 4 ай бұрын
Sir miru thapu matldoddu.pakka vallu Roja lanti valla matala kosam jagani anoddu mosam avaru chesaru bro.mosam cheyani rajakiya nayakudu avadu,mi chadrababu Naidu cheppina hamilu Anni thirchada enthaku.adi poni epudu chudandi telustadi Miki jagan volue
@mantriramanamurthy2445
@mantriramanamurthy2445 4 ай бұрын
బ్రదర్ చరిత్ర తెలుసుకో నిజం నీకు నాలుగు నెలలలో తెలుస్తుంది
@AnithaSing-zg1nb
@AnithaSing-zg1nb 4 ай бұрын
Nenu sc ne sc votlu ycp ke paddayi
@Ravik-Ind
@Ravik-Ind 4 ай бұрын
@@ArunaKumari-p2q స్వంత బాబాయి ని చంపిన కేసు లో జైల్ కు పోతాడు సిద్ధంగా ఉండండి. ఎంత మంది టీడీపీ కార్యకర్త ల్లను చంపించాడు .బాబు మీద రాళ్ళ్ళ దాడి చేయించాడు అన్నిటికీ సమాధానం ఉంటుంది
@Ravik-Ind
@Ravik-Ind 4 ай бұрын
@@mantriramanamurthy2445 సాయి కో గా. డి. చరిత్ర ముగిసింది. స్వంత babyi ని చంపిన వెధవ కు పాపం తగలకుండా పోతుందా
@kiranmariya-vlogs
@kiranmariya-vlogs 4 ай бұрын
నాది తెలంగాణ అన్న కాని నిన్ను గెలిపించుకోకపోవడం జనాల యొక్క వెర్రి తనం నీలాంటి నాయకుడునీ వొదులుకోవడం జనాలకు నష్టం
@guthaguruprasad9581
@guthaguruprasad9581 4 ай бұрын
Ap prajalu telivaina vallu kabatte etuvanti vallani odincharu
@ananthprakash2122
@ananthprakash2122 4 ай бұрын
Erri pook telanganodav Ani niroopinchukunnavuse nuvvu.
@LekhaVaani
@LekhaVaani 4 ай бұрын
Netannala usuru .dharmavaram lo karanam, power looms maggalaku vipareetamga permission lu ichi chenetala batukulu durbaranga tayaravutunna charyalu teesukovadamlo vipala mayyaru
@YOGI-RS-USA-q5g
@YOGI-RS-USA-q5g 4 ай бұрын
Bokkem gaadu
@VijayaLaxmi-xk3ds
@VijayaLaxmi-xk3ds 4 ай бұрын
I am from TS i support ysrcp whenever I win or lose meku capital aay develop avadu becoz revange teruchukovatam saripothudi ga every 5yrs ki oksari leader marutharu capital change asalu edi dev kakunda pothufi
@sreedhararaoagasthyaraju2992
@sreedhararaoagasthyaraju2992 4 ай бұрын
మీ నాయకుడు చేసిన నిర్వాకం మీకు కొట్టింది బ్రదర్
@ChandravatiRaju-en7rl
@ChandravatiRaju-en7rl 4 ай бұрын
Meeru Omkareshwar manchi chesaru
@ChandravatiRaju-en7rl
@ChandravatiRaju-en7rl 4 ай бұрын
Meeru okkare manchi gaa unnaru
@ChandravatiRaju-en7rl
@ChandravatiRaju-en7rl 4 ай бұрын
Em nanna meeru odipoyara nanna nenu goodmorning chusanu
@pathi10d42
@pathi10d42 4 ай бұрын
పవన్ కళ్యాణ్ టాపిక్ తో కొంచం డ్యామేజ్ అయ్యింది అన్న
@bugatalakshmanarao9039
@bugatalakshmanarao9039 4 ай бұрын
Sir,You are great leader but also Good human being. I love you so much for your public administration. You are real Hero sir.
@bhanuqueenshaik7772
@bhanuqueenshaik7772 4 ай бұрын
Im shocking sir . మీరు ఓడిపోయారు అంటే నమ్మలేకపోతున్నాను. ఏదో జరిగింది .
@ماناماهندي
@ماناماهندي 4 ай бұрын
Yes
@anilgoudkalluri5888
@anilgoudkalluri5888 4 ай бұрын
3700+ votes😢
@mohammedishaque9797
@mohammedishaque9797 4 ай бұрын
Yes EVM lo golmaal jargindi.
@gamerat30
@gamerat30 4 ай бұрын
Shock avasaramle lot of negativity undi dmw lo Kabja king Builders dhaggara comission undali lekunte registration jargavu
@POSITIVETHINKING964
@POSITIVETHINKING964 4 ай бұрын
Bayata vallu dharmavaram gurinchi emi telusukokundane manchodu cheddodu ani nirnaistunnaru okkasari vachi adagandi ayana gurinchi
@srikanthyarra6668
@srikanthyarra6668 4 ай бұрын
Im TDP supporter, but im sad that you lost sir, good morning dharmavaram program was such a great work for so many needy ppl!!!
@ramaseetha8551
@ramaseetha8551 4 ай бұрын
Aa programs anni kali stalalu kabja chesaadu ani entiki pampincharu dhrmavaram prajalu
@venkatarathnamyedhoti1426
@venkatarathnamyedhoti1426 4 ай бұрын
బిజెపి అభ్యర్థి సరిపోయింది లేకపోతే శ్రీ రామ్ అంటే డిపాజిట్ కూడా రాదు స్వామి నీకు
@KYerriswamy-zz6on
@KYerriswamy-zz6on 4 ай бұрын
I love you ra niku
@agraharamkullayappa2744
@agraharamkullayappa2744 4 ай бұрын
Yes correct
@nagas53
@nagas53 4 ай бұрын
Sriram untey record majority vachedi dmm lo.... Gonguntla suryanarayana (varadapuram suri ) ee covert gaadi valla aa matrm votes ayna vachay
@Sriash693
@Sriash693 4 ай бұрын
😂😂😂😂😂😂😂😂
@peddapoojarlasankaraiah7667
@peddapoojarlasankaraiah7667 4 ай бұрын
Sri ram ayynte veedi batuku jintak jintak
@AnilKumar-me9er
@AnilKumar-me9er 4 ай бұрын
మీరు ఇండిపెండంట్ గా నిల్చొని వుంటే ఖచ్చితంగా గెలిచేవారు. మీరు పార్టీ పక్కన పెట్టి ఒక సామాన్యుడిగా ఆలోచించండి. ఎన్ని అరాచకాలు, ఎంత దౌర్జన్యం. 99శాతం మ్యనిఫెస్ట్ అమలు చేశాం అని చెప్పారు. మద్యనిషేదం చేసారా, సిపిఎస్ రద్దు చేసారా. ఇలా చెప్పుకుంటే పోతే చాలా వుంది. చేసిందే ఒకటే అది ఎందంటే, అందరూ డబ్బులు ఎలక్షన్ అప్పుడు పంచుతారు, కాని జగన్ సంవత్సరం మొత్తం పంచుతున్నే వున్నాడు
@MurariNaidu-rn8yi
@MurariNaidu-rn8yi 4 ай бұрын
Love you jaghan anna
@hanuman7382
@hanuman7382 4 ай бұрын
సార్ కరెంటు బిల్లు ఎంత పెంచారు నిత్యావసరం సరుకులు పెరిగిపోయి చాలా ఇబ్బంది పడ్డాము సామాన్య మానవుడు చాలా ఇబ్బంది పడ్డాడు ఇది మీరు మా ycp ప్రభుత్వం ఎందుకని గమనించలేక పోయారో అర్ధం కాలేదు మాలాంటి మధ్యతరగతి వారికీ అండగా ఉండలేకపోయారు సార్ మీలాంటి వారిని ఓడించక తప్పలేదు, రేపు tdp ఇలాంటివి చేస్తే వారైనా ఇంతేకదా సార్, అలోచించ గల విజ్ఞలు మీరు సార్ 🙏
@badiyavinodkumar2684
@badiyavinodkumar2684 4 ай бұрын
చంద్రబాబు నాయుడు వస్తే నెలకు 10 రూపాయలు bill వస్తది
@GVRVlogs-
@GVRVlogs- 4 ай бұрын
ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు కదా ఇప్పుడు పెంచాడు అనిన గ్యారెంటీ ఇస్తావా
@bsreddy4692
@bsreddy4692 4 ай бұрын
కూటమి లో అన్నీ ఫ్రీ ఉంటాయి ఇంకా 😂😂.. చూద్దాము అన్నా.. కొంతమంది తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టారు... అవసరం తీరక తన్ని పోయారు కుక్కలు 😢😢
@VijayaLaxmi-xk3ds
@VijayaLaxmi-xk3ds 4 ай бұрын
Sir TS memu ekkada alane unayee rates special am pecha ledu akkada meeru anavasaram ga ey capital dev chesukoleru
@sudharani4856
@sudharani4856 4 ай бұрын
Jagan icchina pathakala rupamlo bagane theesukoni untaru ga aa matram kattalera
@shaikrasool9960
@shaikrasool9960 4 ай бұрын
కానీ అన్న మీరు మాత్రం యూట్యూబ్లో మీ ప్రతి వీడియో నేను చూస్తాను మీ ఏరియా అని మీరు ఎలా డెవలప్ చేశారా ప్రతి ప్రజలు ఇంటికి గడప తట్టి మరీ కష్టాలు ఏంటి అని కనుక్కున్నారు కచ్చితంగా అది మీ వ్యతిరేకత కాదన్నా మీ అధినాయకుడు వ్యతిరేకత అది మీరు కొంచెం చూసుకోండి మీరంటే మాకు ఎప్పుడు అభిమానమేనా థాంక్యూ కేవలం మీ వల్ల మీరు ఓడిపోలేదు అన్న మీ ఆది నాయుడు వల్ల మీరు ఓడిపోయారు
@rajyalakshmi7087
@rajyalakshmi7087 4 ай бұрын
Correctly said
@jyothivuthaluru7126
@jyothivuthaluru7126 4 ай бұрын
😢😢
@syamalaraovadlamani5496
@syamalaraovadlamani5496 4 ай бұрын
Eppudu TDP lo cheripoyi malli praja seva cheyandi.
@aryakanthiakash8065
@aryakanthiakash8065 4 ай бұрын
From JSP, I love your work as a MLA. You are an inspiration. Please don't loose hope.
@navya3765
@navya3765 4 ай бұрын
. It’s very unfortunate u lost sir , even though im a supporter of Kumamoto. Please change party next time . U will definitely win due to ur strong leadership and caring towards people
@narasimhaludnarasimhalu1565
@narasimhaludnarasimhalu1565 4 ай бұрын
మనసా వాచా కర్మణా పనిచేసిన వారికి కూడా ఇలా జరగడం చాలా దారుణం ఇదేనేమో కలికాలం అంటే మీసేవ ఎప్పటికీ గుర్తుంటుంది
@manoyours
@manoyours 4 ай бұрын
Adarmam pakkana nilabadi manchi chesi yemi labham bro
@nagendrapspkgoturi5991
@nagendrapspkgoturi5991 4 ай бұрын
ఏం అన్నారు సర్ పవన్కళ్యాణ్ పిచ్చోడా ఓ ఉగిపోతాడ ఏం అన్నారు సర్ యిప్పుడు టైం ఒకరి వైపే వుండదు గుర్తు పెట్టుకోండి
@gaillapurambalaraju660
@gaillapurambalaraju660 4 ай бұрын
వాడు పీకిండు ti
@james.bond.
@james.bond. 4 ай бұрын
Adhi teluskokapovadam nee agnanam ra sunta
@venkat138
@venkat138 4 ай бұрын
Thank you bro jai janasena🎉
@GTvteluguofficial
@GTvteluguofficial 4 ай бұрын
Oogada mari
@narasimharaomarineni4572
@narasimharaomarineni4572 4 ай бұрын
నేను తెలంగాణ అన్న కాని నువ్వు ఒడి పోవడం చాలా బాధాకరం అన్నయ్య ❤❤❤
@NallavadlaVivekanandareddy
@NallavadlaVivekanandareddy 4 ай бұрын
Yedo mosam jarigindi. Lekapote lokesh ki 90000 mazority endi. Gaajuvaaka steel plaant area lo 95000 mazority. Nammasakyanga ledu.some thing is wrong
@Ravik-Ind
@Ravik-Ind 4 ай бұрын
​@@NallavadlaVivekanandareddyఅయితే పోయి మల. ఎన్నికలకు పెట్టమని చెప్పండి bro
@AshokKumar-fd8hs
@AshokKumar-fd8hs 4 ай бұрын
Nuvu andravadivi aietey sankanaki poyeevadivi
@AshokKumar-fd8hs
@AshokKumar-fd8hs 4 ай бұрын
Aarey lafutey ga neku medadu aarikalulo undira kaneesam knowledge ledura neku eekanina buddiga aalochinchu ra lafutey ys jagan gadiki 2019 lo antha majority enduku vachindoo telusukoo ra lafutey ga
@ammisettirammohanrao3848
@ammisettirammohanrao3848 4 ай бұрын
​@@NallavadlaVivekanandareddyam from mangalagiri.mosam yemi ledandi.lokesh garu odina maku andubatu lone unnaru.. sonta amount tho prajala ku seva karya kramalu e.five years nundi chestunnaru. Narasimha swami vari seva lo kuda untunnaru swami vari manasu maa andari manasulu gelichina lokesh gariki anta mejorty ichham..idi vivarana matrame..... vijayalakshmi from mangalagiri
@Newworld1985
@Newworld1985 4 ай бұрын
అన్నా నేను టీడీపీ అభిమాని కానీ మీకు పెద్ద ఫ్యాన్ నేను అసలు మీరు వొడిపోయారంటే అసలు నమ్మలేక పోతున్న అన్న బాధ పడకండి .......😢😢😢
@RaviKumar-qm1ui
@RaviKumar-qm1ui 4 ай бұрын
🙏అయ్యా రెడ్లు అంటే నాకు చాలా గౌరవం. మా తాత గారు కూడా R L నరసా రెడ్డి గారి దగ్గర పనిచేసారు. అసలు ఒకప్పుడు రెడ్లు ఎలా ఉండేవారు రాజుల తరువాత రెడ్లు రాజ్యాలు ఏలారు పరిపాలించారు. ఎన్ని గుళ్ళు గోపురాలు కట్టించారు.హిందుత్వాన్ని పెట్టి పోషించారు. యూట్యూబ్ లో మీ వీడియో లు చూసి అన్యాయాలు ప్రశ్నిస్తూంటే ఆడు మగాడ్రా బుజ్జి అనుకునేవాణ్ణి. కానీ వైసీపీ లో జరిగే దోపిడీలను, డౌర్జన్యాల ను ప్రశ్నించకపోవడం చాలా బాధ పడ్డాను.ఇప్పుడు ఉన్న రెడ్లు డబ్బులు,పదవుల కోసరం దొంగ రెడ్లతో చేరి మతం మారి మీ పూర్వీకుల చరిత్రను హేళన చేయిస్తున్నారు. హిందుగా పుట్టినోడు హిందూ గా జీవించాలి హిందువుగానే చావాలి ఆడు మగాడు. నువ్వు మంచోడివి అయినంత మాత్రాన సరిపోదు చెడ్డోడితో చేరితే నువ్వు చెడ్డోడివే అవుతావు ఫలితం అనుభవించక తప్పదు మిత్రమా అందుకు ఉదా : మహాభారతం వినలేదా చూడలేదా, కొందరు వేశ్యలకు పుట్టినోళ్లు మాత్రమే మతం మారి హిందువులకు ద్రోహం చేస్తున్నారు. ఇకనైనా రెడ్లు మంచి హిందూ పార్టీ లో చేరి హిందువులను మనసా వాచా పాలించి పూర్వ వైభవంతో రెడ్ల ఖ్యాతిని నలుదిశల ఇనుమడింపజేసి కలకాలం పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి మీరు బాగుండాలి మీ వల్ల మేము బాగుండాలి అని మనసారా ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. హర హర మహాదేవ్, జై భారత్ 🚩🚩🚩🚩
@anilkumar-tq8dd
@anilkumar-tq8dd 4 ай бұрын
WhatsApp University students vachesaarra therameediki😅
@sukeshpyatla8792
@sukeshpyatla8792 4 ай бұрын
అన్నా నువ్వు గ్రేట్ బాధపడకండి ఆంధ్రప్రదేశ్లో ఓడిపోవడం వేరు నువ్వు ఓడిపోవడం వేరు
@bolisettysrinivas7236
@bolisettysrinivas7236 4 ай бұрын
మీరు బాగా పనిచేసారు మీరు ఓపికతో ప్రతి గ్రామాన్ని కలియ తిరిగారు కానీ ఒక్కోసారి ఇలాంటి పరిస్థితి వస్తుంది, తప్పదు జీవితం, మళ్ళీ ఇంకోసారి అవకాశం వస్తోంది
@wilsonmuddasi356
@wilsonmuddasi356 4 ай бұрын
మీలాంటి వారు ఓడిపోవడం అనేది పెద్ద ట్విస్ట్ అక్కడ ప్రజలు మంచి నాయకుని కోల్పోయారు
@sankar44444
@sankar44444 4 ай бұрын
2019 లో ఒకళ్లి కి 23.. ఇప్పుడు మీకు 12.. డోంట్ వర్రీ.. ఆంధ్ర వాళ్ళకి ఎప్పుడు చేంజ్ కావాలి.. 😂😂
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 4 ай бұрын
రెస్ట్ తీసుకో
@rambabutelu9296
@rambabutelu9296 4 ай бұрын
Only 11
@RajRaj-jn1jr
@RajRaj-jn1jr 4 ай бұрын
Pack up
@rajeevbokinala73
@rajeevbokinala73 4 ай бұрын
Pack up cheyadanikee 7% vote share kaadhu,40% vote share​@@RajRaj-jn1jr
@thehindu4825
@thehindu4825 4 ай бұрын
11
@Pendemsalomi
@Pendemsalomi 4 ай бұрын
🙏 sir, న్యాయానికి కాలము లేదు అని చెప్పేది,, 100% నిజము,, మంచి leaders ని పరిపాలన నుంచి పోగొట్టు కున్నారు.
@KrishnaKrishna-rd2wk
@KrishnaKrishna-rd2wk 4 ай бұрын
Your the true leader. గెలుపుని ఓటమిని సమానంగా తీసుకున్నారు. మీకు భవిష్యత్తులో మంచి రోజులు ఉన్నాయి.
@jayarajukatam7772
@jayarajukatam7772 4 ай бұрын
అన్నా అన్నా పేద లందరూ వైఎస్ఆర్సిపి కి ఓటేశారు కానీ ఈవీఎంలు మార్చేసి దొంగ ఓట్లతో నెగ్గే సార్ వాళ్ళు మేమందరం ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసాము మా ఓట్లు ఏమయ్యాయో మీరే చెప్పాలి నాయకులు ఈవీఎం లో ఓట్లు ఎంక్వయిరీ చేయండి
@srinivasap3388
@srinivasap3388 4 ай бұрын
Em logic raa babu. Gelisthe maa goppathanam. Vodithe eduti vaalla mosam.
@Naarieg
@Naarieg 4 ай бұрын
మీరు అంటే అభిమానం అండి. మీరు చెప్పిన వాటిలో ఉంది అర్ధం, అందులోనే దొరుకుతుంది మీకు నిజమైన సమాధానం.
@kurimisettynagaraju3131
@kurimisettynagaraju3131 4 ай бұрын
నమస్తే కేతిరెడ్డి అన్న నీతి నిజాయితీ ఉండదు అన్న నీలాంటోన్ని వదులుకున్నందుకు వాళ్లు బాధపడాలన్నా నువ్వు ఎంత కష్టపడ్డావో నీలాంటి నాయకుడు వదులుకున్నందుకు వాళ్ళు బాధపడాలి
@GousepeerShaik-sk8ys
@GousepeerShaik-sk8ys 4 ай бұрын
Cheating 100% జరిగింది కాబట్టే మీరు ఒడిపోయారు. Cheating జరిగింది అనడానికి ముఖ్యకారణం మీ ఒటమి
@phanikirant5915
@phanikirant5915 4 ай бұрын
Bro I'm pk fan but kethi reddy garu odipovadam naku kuda baada gane undi.. otamiki reason overall ga YCP lo kontha chetha na kodukulu like nani gadu Roja anil gadi etc veelu a roju party governance gurinchi matlaadaledu.. Sad for him
@ammu7489
@ammu7489 4 ай бұрын
Avunu cheating jarigindi ippudela bro
@Sudheer-Babu22
@Sudheer-Babu22 4 ай бұрын
సార్ నేను...పవన్ కళ్యాణ్ గారి అభిమానిని కానీ మీరు అంటే చాలా అభిమానం సార్ మీరు ఓడిపోవడం నాకు చాలా బాధ గా ఉంది sir😢😢😢
@akulasubramanyam9180
@akulasubramanyam9180 4 ай бұрын
మీ జగన్ చేసిన అరాచకాలు చూసి వోట్ వేశారు నాయన.అభివృద్ధి ఏమీ జరిగింది. అవినీతికి మీది బ్రాండ్ బాబు. రౌడీయిజం, అరాచకం,భరించలేక ఈ తీర్పు ఇంకా మీరు చంద్రబాబు మీద ఏడుపు ఆపండి.ఇప్పటికీ బుద్ధి రాలేదు అంటే మిమ్మలిని ఎవరు మార్చలేరు
@Venugopal-di2sg
@Venugopal-di2sg 4 ай бұрын
నీకు ఏమి అభివృద్ధి కావాలి మద్యం రేటు తగ్గాలి అంతే గా నీ అభివృద్ధి.తాగి ఇంటికి పీ పెళ్ళాం తంతే అభివృద్ధి కనపడిది
@Mahendra-zt8fo
@Mahendra-zt8fo 4 ай бұрын
​@@Venugopal-di2sgbaaga chepparu ma
@Synergyshivakumar
@Synergyshivakumar 4 ай бұрын
Anthe ga
@yeseejeevam8223
@yeseejeevam8223 4 ай бұрын
Mee antha rowdy lu evaraina vunnara ... Gelavadam goppa kadhu... Mee manifesto lo cheppina vanni neravechakapothe appudu vuntundhi...
@Subadra.88
@Subadra.88 4 ай бұрын
మీరు చెప్పేవి అన్ని నిజం sir. మేము మా ఫ్యామిలీ and Relatives అందరూ YCP కి votes వేసాము. But ఇలా ఎందుకు జరిగిందో అసలు అర్థం కావట్లేదు.. ఏడుపు వస్తుంది మాకు... మేము ఎప్పుడు కూడా జగన్ అన్న తోనే... జై Jagan అన్న🙏🙏🙏
@rajeshjeeva7520
@rajeshjeeva7520 4 ай бұрын
అన్న మీరు చేసిన ధర్మవరం ప్రజలకి మేలు చేసినారు.. ఈ 5years దర్మవరం ప్రజలు రెండింతలు అనుభవిస్తారు అన్నా... Yrs Congress ఓడిపోవడం చాలా బాధగా ఉంది అన్నా😢😢😢
@vshal4127
@vshal4127 4 ай бұрын
వైసిపి లో మీ ఒక్కరి ఓటమి మాత్రమే మాకు బాధ గా ఉంది. From Telangana
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 3 МЛН
小丑揭穿坏人的阴谋 #小丑 #天使 #shorts
00:35
好人小丑
Рет қаралды 8 МЛН
HELP!!!
00:46
Natan por Aí
Рет қаралды 3,6 МЛН
Yay, My Dad Is a Vending Machine! 🛍️😆 #funny #prank #comedy
00:17
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 3,3 МЛН
Complex Categories of Respondents under the POSH Act
22:45
Cyril Amarchand Mangaldas
Рет қаралды 1,8 М.
KA Paul Sensational Interview with Anchor Ramulamma | Dial News
29:11
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 3 МЛН