Jai shri ram jai jai shree ram jai hanuman 🙏 om namah shivay om namah shivay Parameswara
@ramesharkati788 ай бұрын
శ్రీరామ్ జైరాం జైజై రాం
@kataridevibalatlmlessons17782 жыл бұрын
Jai Sri Ram,🏹🏹🏹🏹
@sanvyfashions2292 Жыл бұрын
ఆయన మన తెలుగు జాతి వజ్రాయుధం
@ramusri15682 жыл бұрын
Jai sri ram 🚩
@krishanakrishana8693 Жыл бұрын
Om namo gurubyonnamaha 🙏🙏🙏🙏❤️♥️❤️♥️
@karreshekar418 ай бұрын
Jai sri ram Guruvu garu mee na thandri ramayya ashirwadham appudu undali
@narasimhagollapally409411 ай бұрын
చాగట్టి కోటేశ్వరరావు..ని.. కడుపు న.. పుట్ట లేదు... బాధ
@moulalisk53628 ай бұрын
మహానుభావులు mana chagnti varu🙏
@vinaykajal81732 жыл бұрын
జై హిందుజం❤️❤️
@viswanathb98662 жыл бұрын
Guruvugarki padabivandanalu
@madhavlucky1239 Жыл бұрын
జై శ్రీ రామ్
@GurumurthyGuru-w7e4 ай бұрын
Mii pravacham live vinali ani undi guruvu garu
@sairameshesta922210 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@greatsri Жыл бұрын
Please share the Jai Sriram music link at the end of the video, it's very good. Is it from any movie?
@ramesharkati788 ай бұрын
గురువు గారు మంచి మాటలు చెప్పరు
@rameshswathi56 Жыл бұрын
Namste gurvgaru❤
@vaddireddyramamohan57272 жыл бұрын
Jaisreeram
@ravishankarkeerthi34332 жыл бұрын
Om gurubhyo namo namo namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🚩
@lawrencetransportjp97737 ай бұрын
JAI SRHEE RAM
@mallikarjunabathina52869 ай бұрын
NAMASTHI.. GURU. GARU
@rkraoarni61542 жыл бұрын
JAI SRI RAMA
@uppularamesh118810 ай бұрын
💐💐🙏🙏🙏💐💐
@boraravoice39132 жыл бұрын
కలికాలపు ఋషి చాగంటి
@subramanyambudidavaka5942 жыл бұрын
కలి కాలపు బుషి చాగంటి
@abhijeetmutyam6828 Жыл бұрын
Chala baga cheparu 🙏🙏
@dr.bv.raghavulu14567 ай бұрын
రాముడు ఇంతవరకు పరిపాలనలోకే రాలేదు అరణ్యవాసం లోనే ఉన్నాడు ఆ కాలంలోనే కిష్కిందలో వాలిని చంపాడు. వాలి ఎలా అడుగుతాడు నువ్వు అంత గొప్పవాడివి, అటువంటి పరిపాలన చేసావ్ ప్రజలందరిని సమానంగా చూశావు అని.
@purnimam54782 жыл бұрын
Chala baga vivarincharu guruvugaru jai sree matha
@jodidarsunil85912 жыл бұрын
Jai sriram
@abhi1244abhi2 жыл бұрын
Ramayanam,Mahabharatam mana hinduvulaki adrustam
@rajendersaini40332 жыл бұрын
OM SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE
@padmanabhadn031 Жыл бұрын
Thasthulyam
@gopikrishna19142 жыл бұрын
Om namashivaya om namo narayanaya srimatre namaha Il,🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@bangisrinivasaramanujan8600 Жыл бұрын
ఇది చాలు,ఇంకేది వద్దు అనేలా ఉంటుంది మీ ప్రసంగం
@sivaramakrishna59032 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼
@palakurlabharatkumar45652 жыл бұрын
👌👏🙏🙏🙏🙏🙏
@parsigundaiah77912 жыл бұрын
vandanam 🙏🙏🙏
@mahendramallepogu77032 жыл бұрын
🙏🙏🙏👌👌👌
@sreehariharacreationsm.sre7545 Жыл бұрын
🌺🌺🌺🙏🙏🙏🌺🌺🌺
@ram82622 жыл бұрын
అంతా మంచే జరిగింది
@govardhangadde63210 ай бұрын
Good
@sushmasushma9991 Жыл бұрын
Meru chepthu untey valli na thadri ramachamdra murthy eni matalu antey venakelapotuna 😢😢
@praveenaluri96558 ай бұрын
🙏🙏🕉️🕉️🚩
@VenkateshVenky-kc6zn2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🚩🚩🚩
@tangellavenkatesu7605 Жыл бұрын
వాలికి మరో వరం ఉంది..ఏమంటే వాలికి ఎదురు పడి యుద్దం ఎవరు చేసిన వారిలోని సగం శక్తి వాలి లోనికి వెళ్లిపోతుంది..కాబట్టి అటువంటి అధర్మమైన వానిని చాటుగా బాణం వేసి చంపడం ధర్మమే..అంటే ఎదుట వారి శక్తిని లాక్కోవడం అధర్మమైన చర్య..
@abbaswamythurpati666 Жыл бұрын
🙏
@jadishekar4168 Жыл бұрын
జంతువులకు తల్లి చెల్లి అనేటిది ఏమి ఉండవు మల్ల కోడలు కూతురు అని ధర్మం తప్పవు అన్నడం విడురం కాక పోతే గొర్రెలు క్రైస్తవులు అనుకున్న ఇన్ని రోజులు మేముకుడ గొర్రె లాగా వింటున్నమని ఇపుడు అర్థం అయంది
@nagasrinivaassarmamamillap623510 ай бұрын
వాలి జన్మతః జంతువు అయినా, మానవుల వలె రాజ్యపాలన, ఉపనయనం, వివాహం వంటి మానవ ధర్మాలను పాటించాడు. అలాంటప్పుడు అతను మానవుల వలె భార్య, కోడలు, కూతురు, వంటి సంబంధాల విషయాలలోనూ మానవ ధర్మాలను పాటించాలి. కాని అలా పాటించకుండా వీటి విషయంలో మాత్రం జంతువు లా ప్రవర్తించాడు . కాబట్టి శ్రీరాముడు వాలిని జంతువు ని వేటాడినట్టు గా వధించాడు. మీరు మొత్తం వీడియో మరొక్కసారి వినండి, అర్థమవుతుంది. అయినప్పటికీ మీకు అర్థం కాలేకపోతే మీరు చెప్పినట్టు మీరు మాత్రం గొర్రె అవుతారు....
@venkateshe23210 ай бұрын
🎉🙏🙏🙏🍓🍓🍇🌺🌹🌹
@vamshikrishnareddypinnapur857310 ай бұрын
First ever debet on humen rights and Constitution is in ramayana
@abhi1244abhi2 жыл бұрын
Parts 12 mins undela pettandi ,views perugutai
@Sanatanabharathi2 жыл бұрын
👍 thanks abhi anna
@madhavaraoparaselli74792 жыл бұрын
Mee salaha baagundi. Nenu kooda mee tho ekibhavistunnanu
@keshavakeshava392610 ай бұрын
🌹🥀🌸🌺🍂🍃🍁💐🌷🙏🏼🙏🏼🙏🏼
@lakshmimohan22012 жыл бұрын
🙏
@mudavathswamy15912 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭
@a.lakshmisrinivasaraogupta1989 Жыл бұрын
🙏🙏🙏👌👏👏👏💐🎉🌹🌻
@SanjayBondla-y2uАй бұрын
🎉😂
@venugopalrao76458 ай бұрын
VaLI was killed by Sriram by following hunting rules. Same way VaLI was captured his kingdom and the wife of Sugreeva by following animal rules I have not understand what Guruvugaru explained, can anyone elaborate.
రాముడు భరతుడితో అంటాడు నువ్వు అయోధ్యను పాలించు నేను అరణ్యాన్ని పాలిస్తాను అని
@Praveenkumar-pe5zl Жыл бұрын
Ikshaku vamshastulaki andariki shikshishe aku undi
@marnirambabu20 күн бұрын
Raju matrame champali Ane rule ledu. Raju anuyayulu kuda champochu. Ippudu evado rowdy Gunda arachakalu chesthunte CM direct ga champuthada. Police lu kada arrest ayina, en counter ayina.
@poojaghani8242 Жыл бұрын
అసలు రాజ్యానికి 14 సంవత్సరాలు దూరం ఉన్నప్పుడు రాజ్యాధికార ఎలా ఉంటది ఒక రాజు నిర్వర్తించే విధి గా ఎలా వాలిని చంపిన అని ఎలా తనని తాను సమర్థించుకుంటారు రాముడు ఎన్ని చెప్పినా ఎదురు నిలవలేను అని తెలిసే చాటునుండి చంపాడు అనేది నగ్న సత్యం కదా స్వామి
@narendrareddy7092 Жыл бұрын
Anduke bharathudi gurinchi cheppadu sarigga Vinandi..dharmanni paatinche avasaram Raaju ki ela untundo andulo unde prajalaki alane untundi..sneha dharmam kshatriya Dharmam.
@bhargavnaidu21382 жыл бұрын
annaya thandri aynappudu, thandri baarya aynatuvanti Thara sugrivudiki thalli kada? Thalli tho raminchi vaadini em cheyali guruvu Garu??? champi pareyali kada ramudu devudu?వాలీ బార్య అయ్యనటువంటి తార సుగ్రీవుడికి తల్లి కదా? తల్లి తో రమిచ్చి నా వాడిని ఏం చేయాలి గురువు గారూ ??? చంపి పరేయాలి కదా రాముడు దేవుడా?
@JHASH_PETS Жыл бұрын
వానర జాతికి అది ధర్మమే. ఇప్పటికీ మీరు చూడవచ్చు. కోతులకు ఒక నాయకుడు ఉంటాడు. రెండవ శ్రేణిలో మరొక నాయకుడు ఉంటాడు. నాయకుడు చనిపోగానే, రాణి రెండవ శ్రేణి నాయకుడిని స్వీకరిస్తుంది. ఒక్కోసారి వానర నాయకుడు తిరిగి వస్తే, ఆ రాణి మళ్లీ అతనితో జత కడుతుంది. కానీ, రెండవ శ్రేణి నాయకుని భార్యను మంద నాయకుడు చరచబోతే అక్కడ ఆ మొదటి స్థానంలో ఉన్న నాయకునికి, రెండవ శ్రేణిలో ఉన్న నాయకునికి యుద్ధం జరుగుతుంది. మానవ ధర్మం వానర ధర్మం ఒక్కటి కాదు. వానరాలకు రతికి సమయం, నియమం, వరుస ఉండవు. తన స్త్రీని తాను ఉండగా మరొక వానరం ముట్టుకోకూడదు. అదే వాటికి సంబంధించిన ధర్మం. ఇక్కడ వాలి ఆ ధర్మం తప్పాడు. సుగ్రీవుడు అన్న చనిపోయాడు అనుకుని వదినను స్వీకరించి వానర రాజు ధర్మాన్ని నిర్వర్తించాడు. అందుకే మనం కొంచెం క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేయాలి. అవి వానరాలు, వాటివి మనిషి ధర్మం కాదని చూడాలి.
@chmallesh128 Жыл бұрын
గురువుగారు ఒక చిన్న డౌట్ అండి ఏమీ అనుకోవద్దు మరి సుగ్రీవుడు కూడా జంతువేక మరి ఆయనతో స్నేహం ఎలా చేశారండీ చిన్న డౌట్ అండి గురువుగారు
@Rahul-ir6jv Жыл бұрын
Naku okaa doubt undhi mari adhey ramayanam loo sugirivudu Vali barya tho ala undochu Enka mandodhari vibishinudu tho Ela kalisinaru 😮 adhi dharmam aaa na