Comments చూడడానిి వచ్చిన వారు ఎంతమంది....?ఫ్రెండ్స్...
@ashokchinnapaga79722 жыл бұрын
ప్రియమైన స్నేహితులారా కిడ్నీలు చెదిపొయెముందు ఎలాంటి సూచనలు కనపడవు దయచేసి ప్రతిరోజు 4 లీటర్లు నీళ్లు తాగాలి... ఉదయంపూట పరికడుపున అర లీటర్ తాగాలి మల్లి అరగంట ఆగి మళ్ళీ అర లీటర్ తాగాలి గంటకు ఒక్కసారి పావ్ లీటర్ చొప్పున ప్రతి గంటకి పావ్ లీటర్ చొప్పున ప్రతిరోజు తాగాలి మూత్రం చెసినప్పుడల్ల తెల్లగా రావాలి అప్పుడు మన కిడ్నీలు ఎప్పటికీ చెదిపొవు...
@tkradha1513 Жыл бұрын
చాలా బాగా చెప్పారు నేను చాలా భయ పడుతున్నా నాకు నడుము రైట్ సైడ్ 3 మంత్స్ నుండి హెవీ పెయిన్ కిడ్నీ ప్రాబ్లెమ్ ఏమో అని డాక్టర్ కి చూపించు కుంటే కిడ్నీ ప్రాబ్లెమ్ అంటారని భయం తో అసలు డాక్టర్ దగ్గరకు రమ్మని ఇంట్లో తిడుతున్నా వెళ్లడం లేదు
@banglagouthami8501 Жыл бұрын
Ala kadhu doctar tho chuinchukovali
@vineel.v862411 ай бұрын
@@tkradha1513nakuuu ippuduu same problem and same bhayam , ippudu meeku el vundhi
@supercrash73696 ай бұрын
@@tkradha1513ippudu Ela vunnaru
@narmadaduddilla1803 ай бұрын
Stones unnayemo
@anandofficial630 Жыл бұрын
Thank you so much sir. Chala bayapaddanu naku kidney problem undhi ani..🙏🏼🙏🏼
@achyuthaveni92012 жыл бұрын
బాధల్లో ఉన్నపుడు సహాయం చెయ్యటం యెంత గొప్ప సంగతో అదేవిధాంగా అసలు బాధేరాకుందా సమస్యకు పరిష్కారం చెప్పటం మరి గొప్ప విషయం మీకు మా హృదయపూర్వక ధాన్యవాదాలు సార్ 🙏🙏🙏
@LuckyArcticBirds-ls2du3 ай бұрын
చాలా బాగా చపారు సార్ 🙏💐👍
@prreddypapireddy69052 жыл бұрын
చాలా బాగా ముందు జాగ్రత్త చెప్పారు tqsir
@imb7511 ай бұрын
God bless you 🎉❤... JAI Shri RAM 🎉❤... Sarve jana sukhino bhavantu 🎉❤
@vijayrajeswarraoparsa42172 жыл бұрын
అనారోగ్యం కన్నా మరణం త్వరగా వస్తే నాకు ఆనందం కలుగును
@nageswarrao45362 жыл бұрын
000000
@sureshamujala58102 жыл бұрын
aim Ayyindi Sir...kidney problem ha meeku
@sureshamujala58102 жыл бұрын
neeanu cheaptanu...mee problem slove cheayyadaniki try cheastanu
@vijayrajeswarraoparsa42172 жыл бұрын
@@sureshamujala5810 నాకు వృద్దాప్యం తప్ప ఏ సమస్య లేదు - ఆమె లేదు 15 ఏళ్లుఅయింది ఆమెపోయి - బ్రతకాలని లేదు
@achyuthaveni92012 жыл бұрын
బాధపడకండి సోదర దేవునికి ప్రార్ధన చెయ్యండి కొన్ని సమస్యకు చెయ్యిదాటిపోయాక ఇంకా దేవుడే ఏమైన చెయ్యగలడు ఇది నిజం 💯💯💯☑️✝️✝️✝️
@anupraveenpraveen32202 жыл бұрын
సూపర్ గా జీవితం లో ఆరోగ్యాన్ని కాపాడు కొనే మంచి మెసేజ్ ఇచ్చారు సార్
@jagadeeshchtube2 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు సర్ 🙏🏻
@thanujavantaku34882 жыл бұрын
Pp see ll 0
@n.vanajalucky87202 жыл бұрын
చాలా గ్రేట్ information ఇచ్చారు sir
@kannamsandhyarani47632 жыл бұрын
Thank you so much doctor garu it's very valuable information
@skdsitaramamma15722 жыл бұрын
So much responsibility like our own family member,. 🙏, Thank you Sir
@shaikshariyah1625 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satyanarayanamudusu563 Жыл бұрын
Qqqq
@sreenivasbhatpervela33632 жыл бұрын
వివరణ బాగుంది. సూటిగా అన్ని విషయాలు చెప్పారు. ధన్యవాదాలు.
@rajeeshwariattili3652 Жыл бұрын
Chala baga vivarincharu doctor garu dhanyvadalu sir🙏
@dhananjayanuthi66892 жыл бұрын
మంచిగా వివరించారు ధన్యవాదాలు డాక్టర్ గారు.
@tms13782 жыл бұрын
ధన్యవాదములు, 🙏డాక్టర్ గారు
@ParapatiTarakeswaraRao7 ай бұрын
చాలా థాంక్యూ సార్ ఇంత ఓపికగా చెప్పినందుకు
@sivakumari8496 Жыл бұрын
Crystal clear ga chepparu sir 👏👏.thank you 🙏🙏
@mohanbotta46682 жыл бұрын
మంచి సలహా చెప్పి మాకు సహాయము చేసారు డాక్టర్ గారు
@laxmanthati4282 жыл бұрын
Superb dr sahab 🙏good information tq so much💐💐
@janardhanchityala90478 ай бұрын
చాలా బాగా వివరించారు ధన్యవాదములు సార్
@cosmicdigital50412 жыл бұрын
Doctor Garu What are the TESTS to be done? Please mention...
@kidscrunch Жыл бұрын
Creatine
@salmabegum41662 жыл бұрын
Very useful information sir. Please tell which tests we have to take. THANQ. U r looking good.
@sureshamujala58102 жыл бұрын
check serum creatinine test for kidney
@vadlashekar60672 жыл бұрын
నమస్కారం సార్ మీ అడ్రస్ చెప్పలేదు ఎట్లా కలవడం మీరు చెప్పిన సూచన చాల బాగుంది సార్
@Nalini.Sarogini9 ай бұрын
Thank you Dr.Madhu babu garu.
@sripellyvenkataramanachary89712 жыл бұрын
మనిషి పుట్టిందే చావడానికి 1000 బ్రతకడానికి కాదు ఈ ప్రాబ్లం అయితే ఇది కరాబ్ అయితది ఈ ప్లబలం అయితే ఇది ఖరాబ్ అయితది అని ప్రజలను భయభ్రాంతులను గురి చేసేవారు చాలామంది అయ్యారు
@sominaidu87303 ай бұрын
డాక్టర్ గారూ విలువైన సమాచారం చెప్పరు చాలమందికి ఈ విషయాలు తెలియవు చాలా ధన్యవాదాలు
@Telangana_Maanchaala6 ай бұрын
Thank you sir Doughnut clear చేసారు
@DasariAjay-xy4ly Жыл бұрын
chala baga chepperu sir naku stones unnai ippudu prajant tenali banu prasad gari daggara chupinchukunna tablets icharu kidney ki probley em leduga sir
@durgasuryaprakashkolachina46939 ай бұрын
Thanks is small word for your valuable suggestions
@hariprasadmateti98292 жыл бұрын
Good information dr. Garu Chaala correct ga Thelpinaaru Thank you so much sir🙏🙏
@pujarilakshmipujarilakshmi72452 жыл бұрын
Tq sir chala baga chepparu
@sreeyyansayi0072 жыл бұрын
You are in the form of God... thank you sir
@apparaoakkramani93812 жыл бұрын
చాలా ధన్యవాదములు డాక్టర్ గారు 🙏🙏🙏
@bhavanareddy83102 жыл бұрын
GOOD MASSIAGE
@vinodreddy58072 жыл бұрын
ఎటువంటి ఫుడ్ సేఫ్ కిడ్నీకి ఏ ఫుడ్ డేంజర్ కిడ్నీకి మీరు తెలియజేయాలని కోరుతున్నాను
Thanking you dr. You are helping the poor. Recently I started to hear and see the you tube sir.
@narimallashankar39992 жыл бұрын
Good, serious, most important message...
@vedavanim50562 жыл бұрын
Good explanation.Thank you.But you didn't tell the remedies.
@sureshyajjala82812 жыл бұрын
Tq sir 🙏💐 good msg 🤝
@jdkumar47792 жыл бұрын
Thanks a lot Dr!..🙏
@Dr.MadhuBabuOfficial2 жыл бұрын
🙏🙏🙏
@harithaelakanti73242 ай бұрын
Kidney stones problem ki solutions cheppandi sirrr please
@rajureghula58152 жыл бұрын
చాలా బాగా చెప్పారు సర్ కని మ అయన మ చెయ్యి దాటిపోయాడు మకు తెలియలేదు ఇంకా చాలా చాల విడియేస్ చేసి వల్ల ప్రాణాలు నిలబెట్టేందకు ప్రయత్నించండి మ లాగా ఎవరూ బాధ పడొద్దు, ,😥😢👃👃👃
@dpraju6306 Жыл бұрын
Yela madem
@avarahasankar216410 ай бұрын
You are great sir salute
@meenagogulamanda64052 жыл бұрын
Tq sair chala kleerga chepparu👍🙏🙏🙏
@sivasivaramakrishna61416 ай бұрын
తెలియని పిచ్చొలకు చాలా మంచి informeshon ఇచ్చారు 🙏
@praveenakatherinegeddam94610 ай бұрын
Well said doctor. E symptoms emo naku levu.
@prasannalakshmim7822 жыл бұрын
నిజమే sir మీరు చెప్పినట్లు naku one year నుండి నోరు చేదుగా anipisthuntundi urine తొందరగా vellalanipisthundi night నిద్రలో kasepatike తల అంతా thimmiriga jomulu pattinatlu anastheasia echhinappudu ఎలా aypothamo అలా తల aypothundi వెంటనే లేచి తల vidilinchukovali దవడలు తల వెనుక భాగము pattesinatlu అవుతుంది మీరు చెప్పిన symptoms లో కొన్ని వస్తున్నాయి regularga
@RamaprasadTelaprolu2 ай бұрын
Well said great doctor garu.🎉
@priyankay91592 жыл бұрын
Sir miru chepina symptoms unte solution emti precautions chepandi
@devanurumaddiletimaddileti72082 жыл бұрын
supar sar chala baga cheparu
@chanduheerakaari99911 ай бұрын
ధన్యవాదాలు 🙏
@MohammadNaeem-q6f10 ай бұрын
సూపర్ ❤
@SubhashiniRamesh-hs1od4 ай бұрын
Chaala chakkaga chepparu Doctor garu 🙏🙏🙏
@raochennai85503 ай бұрын
I have to donate my kidney immediately... O positive blood group...
@sonnaikamala31972 жыл бұрын
Thank you sir for your Good words 🙏..
@marapakasrinivas18772 жыл бұрын
Thanks sir good massage
@naveenbotla7258 Жыл бұрын
I Appreciate Sir
@SSaikumarreddy-h8b3 ай бұрын
Superga cheppara sir thank u
@JoeMama-tk7tr5 ай бұрын
Meeru chaalaa chakkhga chappu chunnaru thanks sir
@KrishanaK-e1b Жыл бұрын
Sar nijamga meeru devude sar tq sar manachi visiyam chepinaru
@kuparalakalayan82962 жыл бұрын
Thank you sir
@gaddamyadagiri96943 ай бұрын
డాక్టర్ మధు బాబు గారు ఆ ఒక చిన్న సందేహం ఉండి మూత్రం పోస్తుంటే నొప్పి ఉంటుంది పోసిన తర్వాత లైట్ గా నొప్పి ఉంటుంది 🙏
@rajupenmetsa40819 ай бұрын
Good information, my kidneys entering danger zone creatinine 12.8 undi
@SudheerSundara-l9d9 ай бұрын
Take care brother
@padmadesaraju98852 жыл бұрын
Clarity vachindi thank you sir
@subbaiahs28315 ай бұрын
మీకు ధన్యవాదాలు సార్ నాకు వెనుక భాగముంతనొపి నాకు పరిహారము చెపండి సార్
@Aaruzitself2 жыл бұрын
Chala bayanga undi sir vintuntey....😳😶😐
@jdkumar47792 жыл бұрын
Yes!.. Dr... I am suffering!..
@mutyalanaiduadireddi10342 жыл бұрын
Sir vizag ko kuda oka asramam erpatu cheyandi sir
@GuptaNPR2 ай бұрын
ప్రజలకు చాలా మంచి సూచనలు ఇస్తున్నారు నమస్కారం
@homeaccount66506 ай бұрын
మీరు చెప్పింది నిజమే డాక్టర్ ప్రాణం లేని పోను రోజంతా వాడతాము విలువైన ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య చేస్తున్నారు.... మీ వందనాలు... డాక్టర్ గారు..ఘ
@kalyani77582 жыл бұрын
Thank you very much sir 🙏
@narayanakondeti42022 жыл бұрын
Good sir
@rehanashaik93932 жыл бұрын
Sar miku 🙏🙏🙏🙏
@chbhimaraju601111 ай бұрын
Correct ga chepparu. Dr garu
@shankarpanuganti584410 ай бұрын
ధన్యవాదములు
@shankarsingireddy52234 ай бұрын
మిమ్మల్ని చూస్తే మీకే చాలా రోగాలు ఉన్నాయి... అనిపిస్తుంది.... మీ అనుబవం కూడా అదే ఏమో...
@Mssruthi19852 ай бұрын
Plz don't talk like this, he is wonderful treatment, Madhu sir very good plz don't talk like this
@tumulurisrikrishnachaitany37802 жыл бұрын
నాకు గత 6 సం.లు గా గౌట్ ప్రాబ్లం ఉంది .. వచ్చిన తరువాత 48 గం.లు పైన ఉంటుంది .. ఏం చేయాలి ?
@pothuloorijayalaxmi88893 ай бұрын
Thanks Madhu Babu Doctor Garu 🙏
@sanjushinde29322 жыл бұрын
Valuable message tq
@hymagummadi19719 ай бұрын
డాక్టర్ గారు హార్స్ షూ కిడ్నీ వల్ల ఏదైనా సమస్య వుంటుందా? తీసుకోవాల్సిన ఆహారం చెప్పగలరు
@mohammedsiddiq2465 Жыл бұрын
డాక్టర్ గారు కైలూరియా గురించి చెప్పండి సార్
@venkatramagiri65272 ай бұрын
సూపర్ సార్ ❤️❤️
@nagarjunanagarjuna31382 жыл бұрын
TELUGULO CHALABAGA CHEPPARU THANKS DOCTERGARU GOD BLESS YOU SIR
@venkateshSSVPD Жыл бұрын
Thank you doctor ji, good information sir
@akhilgaming2656 Жыл бұрын
TQ sir for information
@saifkhan13472 жыл бұрын
Sir ee problem ki solution chepandi sir plz
@tanujarani98782 жыл бұрын
Urine control in old age peopleplse give suggestions sir
@chinniaparna76322 жыл бұрын
Miru chala manchi vishayalu chepthunaru please tell me sir
@neelimarentala44562 жыл бұрын
Tq sir Tq universe
@Praveen347-q6n2 жыл бұрын
Kidney stones gurinchi video cheyandi sir
@sureshamujala58102 жыл бұрын
call me..i will tell u
@Praveen347-q6n2 жыл бұрын
@@sureshamujala5810 thank you brother now i am ok no stones
@tmohanrao54622 жыл бұрын
@@sureshamujala5810 number
@sharmila7442-n7c4 ай бұрын
❤🎉 Anna thanks for you 🙏
@anjiramanji3186 Жыл бұрын
థాంక్యూ సార్ వాటర్ ఎక్కువ తాగు చెప్పినందుకు ఒక్కరోజుకి 10 లీటర్లు తాగుతున్నాను సార్
@maniteja967310 ай бұрын
Sir..10 liters tagakudadhu..3 to 4 liters is good
@DSvolgs50482 жыл бұрын
Good afternoon sir
@AtomartsOfficial Жыл бұрын
The kyou isr meri chalabaga vivarana echaru
@MajjiSailaja7 ай бұрын
Top gear good explain sir
@bhaskarsandela71922 жыл бұрын
చాలా వివరంగా చక్కగా చెప్పారు డాక్టర్🙏🙏
@kavaliramesh17617 ай бұрын
Good morning sir..! ninna Naku backside ribs kinda sudden ga pain vachindi danitho paatu body antha freeze ainattu...body antha cool ipoindi..mouth antha dry ipoindi chamatalu pattai.... doctor ni adigithe abdominal ultrasound test chesi kidney daggara light vaapu undi annaru. Naku vachina symptoms kidney vachinanduka leka vere emaina undochaa? mi reply kosam wait chesthunnanu sir....
@msbhoomiinfrastructure28673 ай бұрын
100 good told sir❤❤❤
@sivakotianilkumar41193 ай бұрын
😊 0:00
@manjunathgrandhem73922 жыл бұрын
Remedies chappinte baguntadi
@sumanmamidala25042 жыл бұрын
Sir my creatinine level 1.46 if any problem pls sir tell me some precautions...🙏
@sureshamujala58102 жыл бұрын
naadee..5.5 Creatine level..now 0.9
@ganeshkambala8152 Жыл бұрын
@@sureshamujala5810 em follow ayyaru cheppandi pls