A COMPLETE KIDNEY GUIDE: అందరూ చేసే 4 పొరపాట్లేంటి? How to reverse serum creatinine?Dr Sameer Nandan

  Рет қаралды 736,749

Dr Sameer Nandan

Dr Sameer Nandan

Жыл бұрын

Пікірлер: 1 100
@ramarao9840
@ramarao9840 3 ай бұрын
Telugu లో ఇంత స్పష్టంగా,సుత్తి లేకుండా ప్రతి విశయం cover చేశారు.meelo ఆధ్యాత్మిక,యోగ భావన వుండటం మరో advantage తెలుగు వారికి.Thank you.
@prabha1451
@prabha1451 5 күн бұрын
Dhanyavadamulu sir
@pallapatipersis4206
@pallapatipersis4206 21 күн бұрын
నిజంగా మా పాలిట దేవుడు మీరు మీరు కలకాలం ఆయుర ఆరోగ్యంతో సంతోషంగా వుండాలని భగవంతుని మనస్సార కోరుకుంటున్నాను
@krishnamurthysivaramuni3666
@krishnamurthysivaramuni3666 9 ай бұрын
మీలాంటి వారు నూటికో కోటికో ఒక్కరు ఉంటారు ఆధ్యాత్మిక మార్గంలో వచ్చిన మీరు ధర్మం గా సత్యం చెప్పి నారు ధన్యవాదములు హరిః ఓం
@pargishanker3383
@pargishanker3383 4 ай бұрын
That's why doctor's are known as Visible GODS
@saibabapatibandla
@saibabapatibandla 3 ай бұрын
8
@sureshchinthala3235
@sureshchinthala3235 5 күн бұрын
Hospital ekkada sir
@a.v.mallikharjunarao3689
@a.v.mallikharjunarao3689 8 ай бұрын
సర్ తెలుగులో చక్కగా కిడ్నీ గురించి వివరించారు. ఫాలో అయిన వాళ్ళు ధన్యులు. కానివాళ్ళు ఇబ్బంది పడతారు. అరటిపండు ఒలిచి పెట్టినట్లు చెప్పారు సర్. ధన్యవాదములు.
@krishnamurthysivaramuni3666
@krishnamurthysivaramuni3666 9 ай бұрын
వీరు గురు సంప్రదాయం లో వచ్చిన వారు ఆధ్యాత్మిక సాధనలో అనుభవం ఉన్నవారు కాబట్టి ఇలా నెమ్మదిగా స్వచ్ఛమైన భాషలో మధుర భాష జోడించినారు సాధు లక్ష ణ లు ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి కాలంలో ఇట్లాంటి వారు ఉన్నారంటే ఆశ్చర్యం ధన్యవాదములు హరిః ఓం
@vakapalliprasad572
@vakapalliprasad572 8 ай бұрын
❤ ఎంతో చక్కనిముఖ్యమైన సమాచారాన్ని వీ ను ల విందుగా మలయ సమీరామ్ ల మాకు అందించిన మీకు మా ధన్యవాదములు.
@ShivShiv-sf7eg
@ShivShiv-sf7eg Жыл бұрын
Yes doctor అంటె దేముడు అని అంటారు. మీ speach వింటూంటే మీ విషయం లో 100% correct.సాయిరాం 🙏
@alapatisaisisters2306
@alapatisaisisters2306 Жыл бұрын
Yes...... Absolutely u said right ❤❤
@mukundaraomojjada8601
@mukundaraomojjada8601 10 ай бұрын
చిన్న పిల్లాడికి కూడా అర్థ మై నట్లు చెప్తారు sir.thanks.
@nagarajup5027
@nagarajup5027 Жыл бұрын
డాక్టర్ గారు మీరు మాకు యూట్యూబ్ ద్వారా అయినా లభించడం మా అదృష్టం. మీ ప్రతీ వీడియో చాలా చక్కటి విశ్లేషణ కలిగి ఉండి ఎంతో ఉపయోగంగా ఉంటుంది.ధన్యవాదములు. మీ నుండి.. బాగా చదివే పిల్లలకు ఉపయోగపడే విధంగ ..ఎక్కువ సేపు చదవడం,దృష్టి దోషాలు ,తలనొప్పి,జ్ఞాపక శక్తి, ఉన్నత చదువుల్లో ఒత్తిడి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై వీడియో ఆశిస్తున్నాము.
@alapatisaisisters2306
@alapatisaisisters2306 Жыл бұрын
❤❤❤
@nageswaraprasadbehara469
@nageswaraprasadbehara469 Жыл бұрын
Yes Sir
@sripadam-mangalaharathisongs
@sripadam-mangalaharathisongs 11 ай бұрын
శోది లేకుండా సూటిగా చెప్పారు..ధన్యవాదాలు andi
@tomriddle8766
@tomriddle8766 3 ай бұрын
🙏🙏🙏
@panduranga9608
@panduranga9608 5 ай бұрын
దేవుడు సామి నువ్వ 🙏 మీరూ బాగుండాలి
@asisridharreddy1507
@asisridharreddy1507 Жыл бұрын
Dr గారు. చాలా బాగా చెప్పారు.. అలాగే వెన్నుపూస. మెడ.. భాగాలు డిస్క్ అరుగు దల. తగ్గడానికి. రెమిడీ ఆరోగ్య సూత్రం చెప్పండి సార్ plzz
@ramachandraiah3902
@ramachandraiah3902 3 ай бұрын
మీరు చెప్పే పద్ధతి బాగున్నది. డాక్టర్ గారు.
@madhavigandham6464
@madhavigandham6464 11 ай бұрын
మా అమ్మకి kidney donate చేశాను. 2003 లో transplantation జరిగింది. ఇప్పుడు నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతవరకు ఏటువంటి సమస్యలు లేవు. ఇకముందు ఎలా వుండాలి. నాకు ఇప్పుడు 52 years.
@kandigurunaidu7699
@kandigurunaidu7699 3 ай бұрын
Great
@rgkfashionscreations67
@rgkfashionscreations67 Ай бұрын
God bless you 🙏
@swethaswetha4973
@swethaswetha4973 Ай бұрын
Great 👍
@padmavathikoppisetti3077
@padmavathikoppisetti3077 Ай бұрын
Very great mi amma anta adrustavanturalo mimmalni kannanduku
@humungous09
@humungous09 Ай бұрын
మీరు ఉప్పు తగ్గించుకుని తినాలి. రోజూ అరగంట నడవాలి. బరువు పెరగ కూడదు. మీరు నెఫ్రాలజిస్ట్ పర్యవేక్షణ లో ఉంటే మంచిది. Edit: మానవత్వం చాటుకున్న వ్యక్తిగా మీకు శుభాకాంక్షలు!
@bhaskaryenikekaluva2303
@bhaskaryenikekaluva2303 9 ай бұрын
నమస్తే డాక్టర్, చాలా బాగా , వివరంగా చెప్పారు.కృతజ్ఞతలు
@satishpolisetti844
@satishpolisetti844 11 ай бұрын
కృతజ్ఞతలు డాక్టర్ గారు 🌹శివనారాయణ మిమ్మల్ని మాకు సహాయం చెయ్యడానికి పంపారు 🌹
@umadevi2636
@umadevi2636 Ай бұрын
Doctor గారు చాలా బాగా అర్ధమైనట్లు చెప్పారు.సూపర్ sir,thank you sir
@narasimhaswamychidurala4258
@narasimhaswamychidurala4258 Жыл бұрын
చాలా మంచి గా చెప్పారు సార్ 🎉🎉
@sharmamrl8354
@sharmamrl8354 Жыл бұрын
డాక్టర్ గారికి నమస్కారాలు అద్భుతమైన విశ్లేషణ చాలా స్పష్టంగా వివరించారు ధన్యవాదాలు
@umaganisetti-nd2lx
@umaganisetti-nd2lx Ай бұрын
చాలా మందికి మీరు చెప్పే మంచి మాటలే త్రికమెంట్ tq sir
@user-wy8vl1uz4f
@user-wy8vl1uz4f 11 ай бұрын
గ్రేట్ చాల గొప్పగా చెప్పరు మన్నసు లో వి బాదేస్తున్న విషయాలు తొగైపోయాయి మీ వాయిస్ అద్భుతం
@parvateeswararaolokanadham2153
@parvateeswararaolokanadham2153 6 ай бұрын
ధన్యవాదములు డాక్టర్ సమీర్ గారు. చాలా మంచి విషయాలు తెలియచేసారు. కిడ్నీ సమస్యలు వచ్చిన తరువాత బాధ పడికంటే రాకుండా చేయవలసిన జాగ్రత్తలు తెలియచేసారు. చాలా ఉపయోగకరమైనవి. Saayiraam👌👌🌹🌹
@Tomy_bannu_11
@Tomy_bannu_11 10 ай бұрын
చాలా చాలా చక్కగా చెప్పారండి చాలా ధన్యవాదాలు 🙏
@saralapeddi8815
@saralapeddi8815 Жыл бұрын
డాక్టర్ అంటే దేవుడితో సమానం అంటారు మీరు దేవుడు ఇలాగే ఉన్నారు మీ మాటలు వింటుంటే నాకు అనిపించిన ఫీలింగ్ సార్ ఇది నమస్తే
@alapatisaisisters2306
@alapatisaisisters2306 Жыл бұрын
Yes.......u said absolutely right ❤❤❤
@uramaswamy8385
@uramaswamy8385 Жыл бұрын
Nijam sir
@saraladevik4065
@saraladevik4065 Жыл бұрын
​@@alapatisaisisters2306the ❤
@nagareddy1167
@nagareddy1167 11 ай бұрын
Yes ur right ,,,
@user-pv1rv6dj6z
@user-pv1rv6dj6z 11 ай бұрын
​😢
@kaatamaraaju7323
@kaatamaraaju7323 5 ай бұрын
చాలా బాగా ప్రెజంట్ చేసారు డాక్టర్ గారూ. నమస్తే.
@gpadmavathi8029
@gpadmavathi8029 5 ай бұрын
ఎంత చక్కగా వివరిoచారు సార్ మీరు 🙏🙏🙏
@jayachandrakuruva6419
@jayachandrakuruva6419 Ай бұрын
నమస్తే సాయిరాం మీకు చాలా ధన్యవాదాలు మీరు సమాజానికి ఎంతో హితవు చేస్తున్నారు
@ramachandraborra8084
@ramachandraborra8084 11 ай бұрын
Dr Sameer Sir, You are educating layman with simple medical terminology.And your voice is also very comfortable to listen any number of hours. Big🙏🙏🙏 to you sir once again.
@RajendraPrasad-sn9zq
@RajendraPrasad-sn9zq 11 ай бұрын
Tw very much sir
@vklchannel4399
@vklchannel4399 11 күн бұрын
డాక్టర్ గారు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా చాలా అద్భుతం, మీకు ప్రత్యేక ధన్యవాదములు 🙏
@alapatisaisisters2306
@alapatisaisisters2306 Жыл бұрын
Really nice explanation annayya.....U did a great job.....swami student gaa meeru ee society ki nijamaina justice chestunnaru......i am very very proud of u annayya❤❤❤
@balimiseshuseshu4101
@balimiseshuseshu4101 6 ай бұрын
Super sir, సరళంగా, అర్థమయ్యే విధంగా సూటిగా స్పష్టంగా వివరించారు. ధన్యవాదాలు
@maniandra1652
@maniandra1652 3 ай бұрын
మీకు వందనములు డాక్టర్ గారు చాలా చక్కగా అర్థం మైది
@ChandrahasMangapathy
@ChandrahasMangapathy 6 ай бұрын
నమస్తే డాక్టర్ గారు మీ వీడియోస్ అద్భుతం గా ఉన్నాయి. ఆరోగ్యం గురించి మంచి అవగాహన కలిగిస్తున్నారు. ఇలాగే మరిన్ని వీడియోస్ చేసి మరింత అవగాహన కల్పించండి ధన్యవాదములు 🙏
@RealPRO999
@RealPRO999 Жыл бұрын
Dr Sameer Sir.. 🙏 You’re a Real Doctor, Every Doctor should be like you.. We are blessed to see you & your videos. Thank you very much Sir 👏
@shaikmuhamedhafiz475
@shaikmuhamedhafiz475 10 ай бұрын
'Good'imformation sir. Tq.
@SrinivasReddy-wn7hy
@SrinivasReddy-wn7hy 11 ай бұрын
In the simple way very nicely explained the facts and kidney related precautions. Thank you Doctor 🙏
@eligetisrinivas6798
@eligetisrinivas6798 3 ай бұрын
కిడ్నీ సమస్యల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు sir👃👃
@shergalshoba9596
@shergalshoba9596 8 ай бұрын
Dr.Sameer Nandan gaaru good and clear explanation.Tqu god bless u
@vinnakotasridevi2392
@vinnakotasridevi2392 Жыл бұрын
Wonderful explanation Doctor. Stay blessed abundantly.
@DrBRReddy-sp5uc
@DrBRReddy-sp5uc 11 ай бұрын
Physiologically excellent presentation on kidney's health. Useful information to Public. Thanks.
@bhaskarmani3983
@bhaskarmani3983 7 ай бұрын
Dr check up lo kuda enta clear ga chepparu. me presentation super sir.comanman ki kavalsindi e affection tho kudina words.tq so much , God bless u more n more sir. 🙏💐
@naraharivanamamalai5639
@naraharivanamamalai5639 7 ай бұрын
డాక్టర్ గారు నమస్కారములు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కిడ్నీ గురించి చాలా చాలా థాంక్స్
@chandrasekharj6604
@chandrasekharj6604 11 ай бұрын
Dr Sameer, thanks for a vivid account on healthy kidney. One take from this video is to stop taking non veg food and start pure veg diet
@pvgkkumar929
@pvgkkumar929 8 ай бұрын
Respected sir, You are very great sir.Your explanation about kidneys is wonderful.Nobody can tell except yourself sir.Thank you very much sir for creating awareness about Kidneys.(from PVGK Kumar RTD Headmaster)
@kathalappag5585
@kathalappag5585 7 ай бұрын
Your nice talking and explanation are very pretty sir , మీ వీడియోలు కట్టిపడేస్తున్నాయి Your videos guiding thousand s of people.
@chikkullaupender3706
@chikkullaupender3706 Ай бұрын
చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు ధన్యవాదాలు
@narasimharao9466
@narasimharao9466 9 ай бұрын
చాలా చాలా ధన్యవాదాలు చాలా చక్కగా వివరించారు నమస్కారాలు
@ramaraokotharamudu669
@ramaraokotharamudu669 9 ай бұрын
అధ్బుతంగా వివరించారు సార్
@sureshgorsa3199
@sureshgorsa3199 6 ай бұрын
I never saw a doctor like you. You are so good and you are providing exact information about what needs to be done. Awesome Sir. Thanks so much.
@durgaprasadnarukurthi1954
@durgaprasadnarukurthi1954 4 ай бұрын
చాలా మంచి విషయాలు విలువైన సమాచారం .మీకు ధన్యవాదాలు
@balasekhar4325
@balasekhar4325 9 ай бұрын
Doctor Gaaru Great Information given, with Zero price cost and i am sharing to my relatives 🙏🙏🙏🙏🙏
@narasaiahg2124
@narasaiahg2124 10 ай бұрын
Doctor, your guidance superbly and suggestions very clearly explained. 🙏
@kiranbagaji8424
@kiranbagaji8424 8 ай бұрын
Thank you very much sir చాలా మంచి విషయాలు చెప్పారు
@medidisuneetha3699
@medidisuneetha3699 11 ай бұрын
Meru chala clearga cheppinandhuku Thanks.
@maheshmurala3144
@maheshmurala3144 Жыл бұрын
Meru devudu Sir❤
@suryapoothi2662
@suryapoothi2662 Жыл бұрын
Sir most wanted yr service to society nowadays thank you
@kannababuaalthi2763
@kannababuaalthi2763 5 ай бұрын
చాలా మందికి అర్ధం అయ్యేలా చెప్పారు Tq SIR
@realfacts3671
@realfacts3671 9 ай бұрын
Health topicsni chalabaga cheptunnaru meeru super sir
@r.venkateswararaorao4757
@r.venkateswararaorao4757 Жыл бұрын
ధన్యవాదములు డాక్టర్ గారు
@radhakrishnagottapu6642
@radhakrishnagottapu6642 Жыл бұрын
Useful information for all,you are great Doctor garu
@syamalaprema1790
@syamalaprema1790 11 ай бұрын
There golden words are very important for our family health. I noted in my diary. Thank you so much doctor garu.
@realfacts3671
@realfacts3671 9 ай бұрын
Health topics chalabaga cheptunnaru meeru super sir
@manjulachintapatla3563
@manjulachintapatla3563 Жыл бұрын
Great analysis 🙏🙏🙏
@gpadmavathi8029
@gpadmavathi8029 11 ай бұрын
ఇంత బాగా ఎలా మాట్లాడగలరు సార్‌ మీరు 🙏🙏🙏
@schoolseries-official.
@schoolseries-official. Жыл бұрын
Dhanyavadamulu Dr.samee Nandan garu
@anjaneyulu2356
@anjaneyulu2356 Жыл бұрын
Sir meeru devudu, intha clear ga cheputhunnaru sir
@ramakrishnamodumpuram
@ramakrishnamodumpuram Жыл бұрын
Thank you so much for the valuable information, Sir.
@gtrao2088
@gtrao2088 9 ай бұрын
Very nice sir for explaining for kidneys.
@venkateshwarlubandaru947
@venkateshwarlubandaru947 10 ай бұрын
Doctor garu, meeru no doubt YOU ARE GOD
@sekhar1587
@sekhar1587 Жыл бұрын
Thank you Sir. Could you please let us know how to reduce cholesterol if it is more than 200 Thanks
@venkateswararaovissamsetti3117
@venkateswararaovissamsetti3117 Жыл бұрын
Adbutamaina Vishleshana Hatsoff and Salute Sir namaste 🙏.
@mohandasarielr9430
@mohandasarielr9430 6 ай бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు థాంక్స్ సార్
@satishkumar-wf2ux
@satishkumar-wf2ux 11 ай бұрын
Tq very much doctor garu chala clear ga explain chesaru 🙏
@lifescience571
@lifescience571 11 ай бұрын
You are really great sir... thank you
@sugunurianuradha9038
@sugunurianuradha9038 Жыл бұрын
Thank you so much 🙏
@simhachalamvangapandu8032
@simhachalamvangapandu8032 10 ай бұрын
Tq sirMedical teminalogy ఛాలా bagundi
@johanuy2241
@johanuy2241 9 ай бұрын
Thank you Doctor garu for your Precious explanation and advice regarding Kidney failures.
@dvlvenki3089
@dvlvenki3089 11 ай бұрын
Excellent advice 🎉
@aplatha5422
@aplatha5422 Жыл бұрын
Gd evg sir.Rhematoid arthritis gurinchi teliyacheyandi sir
@baalupukkala6414
@baalupukkala6414 9 ай бұрын
Abba ఏమిటి ఇంత చక్కగా చెప్పారు. చాలా tq
@rameshj6448
@rameshj6448 4 ай бұрын
Thank you sir 🙏🙏 Chala manchi ga explain cheseru
@gangadhar2727
@gangadhar2727 Жыл бұрын
Good information given sir
@kothapellinagasreevardhans6219
@kothapellinagasreevardhans6219 Жыл бұрын
Voluble information sir tq
@samsiva3191
@samsiva3191 4 ай бұрын
సార్ కిడ్నీ గురించి బాగా చెప్పారు.thank యు సార్.
@sitaramnanduri641
@sitaramnanduri641 7 ай бұрын
One of the best feelings I ever experienced in my life is with this video
@KrishnaKumar-jn4xj
@KrishnaKumar-jn4xj 11 ай бұрын
As usual Very Usual..So very well explained 🙏
@venkatalakshmikaruturi6540
@venkatalakshmikaruturi6540 7 ай бұрын
🙏🙏🙏🙏👏👏🌹🧘
@saraswathiavija6327
@saraswathiavija6327 Жыл бұрын
Thank you doctor🙏🏼
@srinivasreddy-jl7fp
@srinivasreddy-jl7fp 5 ай бұрын
Meerkat kidny gurinchi Viv arinchantamu super dr garu 🎉 tq sir
@gannavaramgangadhar4974
@gannavaramgangadhar4974 9 ай бұрын
Sir, your presentation is elaborate, in detail and very useful.. Thank you .
@ramyathute
@ramyathute 11 ай бұрын
1. Serum creatinine 2. Urine routine protein sugar crystal 3 ultra sound Abdomin flesh renal parnechymal disease
@adavenisaikumar4250
@adavenisaikumar4250 10 ай бұрын
🙏🙏🙏🙏
@bramesh7455
@bramesh7455 Жыл бұрын
సార్ పాంక్రియాస్ గురించి చెప్పండి సార్
@ABW5662
@ABW5662 5 ай бұрын
Mee telugu chaala baagundi. Good that you spoke in Telugu
@shaine-io3hb
@shaine-io3hb Ай бұрын
సూపర్ సార్ చాలా చక్కగా తెలియపరిచారు థాంక్యూ సో మచ్ సార్
@LakshmiNarayana-ut7yx
@LakshmiNarayana-ut7yx Жыл бұрын
Excellent advice .❤
@narramadhu2683
@narramadhu2683 Жыл бұрын
Exlent ❤❤❤
@neelimashanmukhi9635
@neelimashanmukhi9635 7 ай бұрын
Thank you so much for valuable information Dr. GOD Bless you.
@vijayakumarijangam3584
@vijayakumarijangam3584 5 ай бұрын
Tnq chala manchi vishayalanu ardham ayye rethilo chepparu tnq
@gamidikrishnakala3865
@gamidikrishnakala3865 Жыл бұрын
Chala baga explained sir tq
@obulamramsubbareddy6868
@obulamramsubbareddy6868 Жыл бұрын
జై జై శ్రీ రామకృష్ణ
@rajeswarybangalore2909
@rajeswarybangalore2909 7 ай бұрын
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు .
@sravanimurukonda618
@sravanimurukonda618 Жыл бұрын
Brother meru chapinatu yoga thyroid ki chasthuna ,me bagavath Gita episodes vini stress and dipression nunchi bitaki vachanu and food diet meru chapinatu thintuna daily 1 and half our yoga and 45 mins walking chastuna now my health is better now thank u so much brother
@seetharamaswamy1051
@seetharamaswamy1051 Жыл бұрын
Nice information which is practical. Thanks Dr Sameer for compiling such great information. What is the LDL threshold is it 140 or 100, because at different points in the video two numbers were given. Thanks again doctor.
@dr.sepurikrishnamohanendoc5664
@dr.sepurikrishnamohanendoc5664 11 ай бұрын
100 mg/dL
Tips to Lower High Creatinine Levels Naturally in Telugu
6:42
Saanvi Dental
Рет қаралды 886 М.
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 120 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
One moment can change your life ✨🔄
00:32
A4
Рет қаралды 19 МЛН
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 24 МЛН
Ай ай 🤣
0:27
Dragon Нургелды 🐉
Рет қаралды 1,8 МЛН
POR QUEEE DIVERTIDA MENTE 2 !!! #SHORTS
0:15
Figuritalo
Рет қаралды 46 МЛН
الساعة السحريه توقف الزمن
0:26
طارق الحلبي tarik alhalapi
Рет қаралды 56 МЛН
Хотела обмануть робота, но попала
0:58
Почему?
Рет қаралды 8 МЛН
BABY Comedy : Birthday Baby and Kind Man ❤️
0:36
BABY Comedy
Рет қаралды 15 МЛН
I suspect someone is playing tricks, but I have no evidence
0:27