నేను పుట్టక ముందు ఇంత మంచి పాటలు ఉన్నాయా! "భానుప్రియ అమ్మ" కట్టు బొట్టు & డాన్స్ మాత్రం నెమలి నాట్యం చేసినట్టు ఉంది 🦚👌
@SatyamVangara2 ай бұрын
Yepudu puttuv bujji
@manaintisowbagyam68662 жыл бұрын
ఈరోజు ఈ పాట వింటున్నాం అంటే ఆ పాట గొప్ప తనం వినే వారి మనస్తత్వం రెండు మంచివే 🙏🙏🙏
@ksrraju82643 жыл бұрын
ఏదైనా ప్రయాణం లో ఉన్నప్పుడో..ఏదైనా మనసు వ్యాకులత చెందినప్పుడు ఇటువంటి పాటలు ఆటోమేటిక్ గా మస్తిష్కంలో ప్లే అవుతూనే ఉంటాయి... ఇంకో 100 సంవత్సరాలైనా....
@sbrafi72784 жыл бұрын
చరిత్రలో కొన్ని పాటలు నిలిచిపోతాయి.అందులో ఇలాంటి పాటలకు సినిమాకు స్థానం వుంటుంది.
@santos458493 ай бұрын
వెలకట్టలేని ఆస్తులు ఇళయరాజా సాంగ్స్
@Wwr124 жыл бұрын
సితార సినిమా లో అన్ని సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్..ఇళయరాజా గారికి,వంశీ గారికి హ్యాట్సాఫ్
@vvr34762 жыл бұрын
@kalam 🤣🤣veturi gaariki ..Meeku kuda🤝🤝🤝
@rajasekhar68079 ай бұрын
Super
@hemanth71194 жыл бұрын
వంశీ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వేటూరి సుందర రామమూర్తి గారి అర్థవంతమైన గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు యస్.పి.శైలజ గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు సుమన్ గారి నటి భానుప్రియ గారి అభినయం వర్ణనాతీతం.
@gudavalliashok45874 жыл бұрын
ఇప్పుడే వాన మొదలైంది.నేను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాను. పాటలను విందామని you tube on చేస్తే ఈ పాట display mida play అవుతుంది.ఇంకా ఏం kavalandi నాకు వెంటనే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. రేడియో లో జనరంజని లో ఈ పాట బాగా వచ్చేది.ఏదైనా వంశీ గారికి, బాలు గారికి,ఇళయరాజా గారికి థాంక్స్
@balach36663 жыл бұрын
A feel ne vere level sir ❤️❤️❤️
@prathizna972 жыл бұрын
జనరంజనీలో వినటం నాకు చాలా బాగా అలవాటు ఉండేది.
@gudavalliashok45872 жыл бұрын
@@prathizna97 ఆవునండి నా చిన్నతనం లో వచ్చేవి ఏదైనా అప్పటి రోజులే
@ChinnasubbaiahKanamarlapudi8 ай бұрын
Good song sir🎉🎉🎉🎉🎉🎉🎉
@ganeshdasari7505 жыл бұрын
Suman wonderful actor......... Best hero....
@panikarasatyamyadav6344 жыл бұрын
తెలుగు వారి గుండెల్లో గుడుకట్టుకున్న కమ్మ నైనా పాట... నేటి తరం దర్శకులు కాసులకోసం కాకుండా మంచి కథలు ఎంచుకోవడంలో వంశీ గారిని స్ఫూర్తి గా తీసుకోవాలి
@pvsstejakumarteja87362 жыл бұрын
ఇప్పటి దర్శకులకు దగ్గర storyis levu sir vurike antha graficks tappa ఇటువంటి పాటలు మళ్ళీ జన్మలో రావు రాలేవు 😔
@rameshambati5091 Жыл бұрын
😊
@srinivas-ragi Жыл бұрын
It's 2023 November 5th still also watching this song, that song has no expiry date..
@entbw4 күн бұрын
ఎంత చక్కటి అర్దం మన. హిందూ సాహిత్యం ఎంత అందంగా రొమాంటిక్ గా ఎంత ఆస్వాదించాలనుకుంటే అంత మాధుర్యంగా ఇంకొకరిని నొప్పించకుండా ఉంటుంది. అదే hinduism
@nemmadisatyanarayana10124 жыл бұрын
నేను ఎప్పటికీ ఇటువంటి పాటలే వింటాను
@varmavarma69903 жыл бұрын
Golden hits
@itsmylifevolg1232 жыл бұрын
L
@krupakar.k95212 жыл бұрын
Nenu kuda vintanu
@gsone27884 жыл бұрын
తననననన తననననన.. తననననన తననననన.. తననననన తననననన..తననననన చమకు చమకు జింజిన జింజిన చమకు చమకు జిన్న జిన్న జిన్న.. కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి.. జమకు జమకు జింజిన జింజిన జమకు జమకు జిన్న జిన్న జిన్న.. కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి.. విశ్వనాధ కవితై..అది విరుల తేనె చినుకై.. కూనలమ్మ కులుకై..అది కూచిపూడి నడకై.. పచ్చని చేలా ...తనననన పావడగట్టి..తనననన పచ్చని చేలా పావడగట్టి కొండమల్లెలే కొప్పునబెట్టీ వచ్చే దొరసాని.. మా వన్నెల కిన్నెరసాని!! కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి.. కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి.. ఎండలకన్నే సోకని రాణి.. పల్లెకు రాణి పల్లవపాణి.. కోటను విడిచీ..పేటను విడిచీ.. కోటను విడిచీ..పేటను విడిచీ.. కన్నులా గంగా పొంగే వేళా.. నదిలా తానే సాగే వేళ.. రాగాల రాదారి పూదారి ఔతుంటే!! ఆ రాగాల రాదారి పూదారి ఔతుంటే!! కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి.. కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి.. మాగాణమ్మా చీరలు నేసే.. మలిసందెమ్మ కుంకుమ పూసే.. మువ్వులబొమ్మా ముద్దులగుమ్మా మువ్వులబొమ్మా ముద్దులగుమ్మా గడప దాటి నడిచే వేళ.. అదుపే విడిచీ ఎగిరే వేళ.. వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే.. ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే!! కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి.. కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి.. విశ్వనాధ కవితై..అది విరుల తేనె చినుకై.. కూనలమ్మ కులుకై..అది కూచిపూడి నడకై.. పచ్చని చేలా ...తనననన పావడగట్టి..తనననన పచ్చని చేలా పావడగట్టి కొండమల్లెలే కొప్పునబెట్టీ వచ్చే దొరసాని.. మా వన్నెల కిన్నెరసాని!! వచ్చే దొరసాని.. మా వన్నెల కిన్నెరసాని!
@saithejaswijakkam97384 ай бұрын
Hatts off to ur patience
@harithakanduri2 күн бұрын
పాట సాహిత్యాన్ని అందించినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏
@srisivasaistudio89736 ай бұрын
చరిత్రలో కొన్ని పాటలు నిలిచిపోతాయి. ఆ పాట గొప్ప తనం వినే వారి మనస్తత్వం
@Shapeout333.2 жыл бұрын
*సూపర్ హిట్ మ్యూజికల్ చిత్రం సితార సినిమా కి సంగీతం అందించిన ది గ్రేట్ ఇళయరాజా గారి కి జన్మదిన శుభాకాంక్షలు* 💐🎂
@girirao82085 ай бұрын
ఆరోజుల్లో ఇదో సూపర్ హిట్ సాంగ్.
@veranathpotru81704 жыл бұрын
వంద సంవత్సరం అయిన నిలిచె పాట
@sraghunadhacharyulu95765 жыл бұрын
మనిషి జన్మ వున్నంత వరకు ఉంటాయి ఇ పాటలు
@devararavi46024 жыл бұрын
True
@ravurunagendra23094 жыл бұрын
Correct bro
@kalalisayagoud9215 жыл бұрын
మహాద్బుతమైన ఈ ఒక పాట కు నా యొక్క అభినందనలు... కంగ్రాట్స్..... Thnq
@naradasuvenugopal69652 жыл бұрын
Verygood song
@naradasuvenugopal69652 жыл бұрын
This type of songs do t forget
@sunilgupta67354 жыл бұрын
I see comments and there is not much mention of the great Veturi garu. Everyone talks about Ilayaraja garu and Vamsy garu but the real greatness in this song comes from the beautiful lyrics. Veturi garu was a student of Vishwanadha Satyanarayana garu who is considered the greatest telugu poet of the last 100 years. Vishwanadha Satyanarayana garu himself was a sishya of Tirupati Venkata Kavulu who are legendary in telugu sahityam. In this song, the lyric that says "Vishwanadha Palukayi ...", that is a tribute to his Guru who wrote poems on Kinnerasani nadi comparing it with a goppa inti aada paduchu.
@sathg23164 жыл бұрын
:)
@sujatha2044 жыл бұрын
Wow nice information
@bulletvenkat1293 жыл бұрын
Where did you get all the information?
@sunilgupta67353 жыл бұрын
@@dharmender2500 Avunu Rao garu
@vamsivamsi8533 жыл бұрын
Unknown information to many,, than q brother for sharing
@MohammadNaeem-q6f9 сағат бұрын
మ్యూజికల్ సూపర్ హిట్ సినిమా సితార 1980 ప్రతి ఇంట్లో టేప్ రికార్డర్ లో సితార పాటలు ప్రతి నోట ఇవే పాటలు
@MasterChemistry1 Жыл бұрын
గ్రేట్ వేటూరి గారి లిరిక్స్, మ్యూజిక్ ఇళయరాజా గారు, S. P. బాలు గారు శైలజ గారు.. ఎంతో అద్భుతమైన పాట
@Gnana_vlogs095 жыл бұрын
SUMAN & BANUPRIYA ULTIMATE COMBINATION
@sravanakula75317 жыл бұрын
Golden days..... Never come back
@chuturidevi7014 жыл бұрын
Yes
@maheshkunchawaram96884 жыл бұрын
ఇళయరాజా గారి సంగీతం అద్భుతం మన జనరేషన్ ఇలాంటి పాటలను థియేటర్ లో చూడడం వినటం కుదరదు యూట్యూబ్ లో మాత్రమే
@mujibkhan-st8sg6 жыл бұрын
ఇప్పటికి నేను పాత పాటలు వింటూ ఉంట
@pasalapudiharibabu92405 жыл бұрын
Super movie
@mahendarreddy28135 жыл бұрын
Mee too
@sudhabehara3924 жыл бұрын
Nenu kudaaa
@rajeshagunuri20354 жыл бұрын
భానుప్రియ మొదటిసినిమా ఇళయరాజా గ్రేట్ మ్యూజిక్.
@shyampavan27274 жыл бұрын
It's Suman's n Bhanu Priya's both first introduction movie Ilayaraja sir Music is Excellent n like all his movies He is a Legend to industry no one can replace him
@rajagulapala43175 жыл бұрын
Vamsi creativity Ilayaraja music Balu Sailaja play back no words hatsoff of to all...,
@sitaramarajukallepalli94265 жыл бұрын
ఈ సినిమా కి అయిన ఖర్చు షుమారు 40 లక్షల రూపాయిలు మాత్రమే...కానీ రాష్ట్రపతి అవార్డు సాధించినది...ఏడిద గారికి గొప్ప కీర్తిని మిగిల్చింది..ఈ కాలంలో అటువంటి నిర్మాత లెక్కడ..
@incognitokalyan99974 жыл бұрын
director vamsi ..deserves the credit
@jayasankarreddyd31554 жыл бұрын
ఈ రోజుల్లో అలాంటివాళ్లు దొరకటం కష్టం.. ఏ టెక్నాలజీ అభివృద్ధి లేని ఆ రోజుల్లో మంచి కథ,సాహిత్యం, సంగీతం, పాటలు తో సినిమాలు తీసేవారు.. ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది..
@realtalks94724 жыл бұрын
40 lakhs in 1980 is equal to almost 100crores ..as on 2020 ...
@MD-fs8wu3 жыл бұрын
@@incognitokalyan9997 musician dude director didn't do shit in creating the music he's just focused on marrying bhanupriya when he gets a chance
@dasarimahesh13633 жыл бұрын
@@jayasankarreddyd3155 🙏🙏🙏
@kumarkolatm83624 жыл бұрын
2020 లో కూడా ఈ సాహిత్యం దొరకదు.
@sagarsoyam82894 жыл бұрын
Yes bri
@chinnarambabu53684 жыл бұрын
Nñ🙏🙏🙏ñ🙏nnññ
@chinnarambabu53684 жыл бұрын
7s5d Ku52 Thex3 3..mms66 Mamsd0p,
@naveengowda19383 жыл бұрын
2021
@bandinookaraju88263 жыл бұрын
@@sagarsoyam8289 75
@adinarayanabehara52885 жыл бұрын
తెలుగు భాష తియ్యదనం మన తరువాత తరం అనుభూతి చెందగలదా.. అసలు తెలుగు చదివి, విని రసాస్వాదన చెందగలిగేవారెందరు ఉంటారో...
@kannepallisivakumar98504 жыл бұрын
😢😢😢😢😨😨😨😨😧😧😱😱😢😢
@kotaswapna36634 жыл бұрын
True 😭
@Somu_WHO2 ай бұрын
నా పిల్లలు బెంగళూరులో చదువుతున్నారు. వారు తెలుగు భాష అనర్గళంగా మాట్లాడలేరు 😢😢
@ammirajukommisetti5494 жыл бұрын
1984 Year, April, 27th, realise this movie, Classical hit movie, Collections Slow running to 100 days. Suman and banupriya action is super performance.
@jakeerhussain3264 жыл бұрын
ఇలాంటి పాటలు ఇంక రావు వింటుంటే చిన్నపుడు జ్ఞాపకాలు గుర్తుకువస్తుంది ఈ పాటలు రేడియో లో morining వస్తె స్కూల్ కి టైమ్ ఆ ఇందని అర్దమ్
@hazarthbabu39433 жыл бұрын
అవును sir
@jampanianil37862 жыл бұрын
Most handsome hero....both reel & real life 🙏🙏🙏 thanks for donating your land to our indian army soldiers 🥰🥰🥰🥰
@vinayvenkatbandarupalli45425 жыл бұрын
Present generation directors should learn from vamsi...
@vinayvenkatbandarupalli45425 жыл бұрын
Hats off to Director Vamsi what a way he showed suman eyes as most of the directors use heroines eyes to convey the expression...
@pranyram67555 жыл бұрын
మన పాటా అనిపిస్తుంది ఈ..పాటని వింటే
@shvprkatta5 жыл бұрын
lyrics suitable to beautiful actress Bhanupriya!... maestro's music magic as usual!!
@abhilashsagi6 жыл бұрын
Grew up with these songs. Its an instantaneous time travel for me listening to these songs. Some things justtttt wont come back in life.
@alekhyaalekhya37584 жыл бұрын
సూపర్ సాంగ్ సుమన్ బాబు
@jenny-chinnicrazygirls60786 жыл бұрын
Sweet voice sp shylaja garu
@RAMREDDYization5 жыл бұрын
1980 ,1990/Songs lo unna aa feel anubhothi ippudu yekkakada ?
@amazing_things_rule_144 жыл бұрын
Yes
@99850501464 жыл бұрын
U r right sir
@busilahari11824 жыл бұрын
2020 లో కూడా ఇలాటి సాహిత్యం దొరకదు
@nagaraju-fj6nlАй бұрын
ఇళయరాజా కి పాదాభివందనాలు.వంశీ గారు తెలుగు సినిమా దేవుడు
@venugopalramthu82717 жыл бұрын
Ilayaraja sir meeru great
@sharathpanjala14835 жыл бұрын
Sentimental songs never comes....old is gold
@SpirichualKreatures6 жыл бұрын
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి (2) విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై పచ్చని చేల పావడగట్టి (2) కొండమల్లెలే కొప్పునబెట్టి వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి (2) *ఎండల కన్నే సోకని రాణి పల్లెకురాని పల్లవపాణి కోటను విడిచి పేటను విడిచి(2) కనుల గంగా పొంగేవేళ నదిలా తానే సాగేవేళ రాగాల రాదారి పూదారి ఔతుంటే(2) ||కిన్నెరసాని|| *మాగాణమ్మ చీరలు నేసే మలిసందెమ్మ కుంకుమ పూసే మువ్వల బొమ్మ ముద్దుల గుమ్మ(2) గడప దాటి నడిచే వేళ అదుపే విడిచి ఎగిరే వేళ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే (2) |కిన్నెరసాని||
@justforyou93656 жыл бұрын
Thank u
@harikrishna-wi9zz6 жыл бұрын
Tq bro for the lyrics
@ManthraArts5 жыл бұрын
Thank you
@pasalapudiharibabu92405 жыл бұрын
Super movie
@RaghavendraReddy-yu2ct5 жыл бұрын
Thank u
@ramrahim37974 жыл бұрын
Nijam ga na cheviloo amrutam posinatlu undii..entha meaning undii song ....wahwahhha
@gopiyadav21704 жыл бұрын
అద్బుతమైన పాట.నా చిన్న నాటి తీపి జ్ఞాపకాలు
@venkatasaisimha7574 жыл бұрын
2020 at Covid 19 time! Telugu language is a gem
@munnangigopirameshsarma351210 күн бұрын
సూపర్ సాంగ్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ShekarSm-wr2xj2 ай бұрын
❤❤❤ super song 👌👌👌👍❤❤❤ good nice 👍❤❤❤ great 👍🙏🙏🙏❤❤❤💐
@allujagadeesh5782 жыл бұрын
Ileyaraja గారి పాటలు ఎప్పుడు విన్నా వైజాగ్ లోని తెన్నిటి పార్క్ లో కుర్చున్నత హాయ్ గా ఉంటుంది
@dndkumar14753 жыл бұрын
ఎంత చక్కని తెలుగు? సాహో వేటూరి.....
@maheshtyadi53719 ай бұрын
వేటూరి గారి సాహిత్యం మనసును కవ్విస్తు గిలిగింతలు పెడుతుంది... అటువంటి అద్భుత సాహిత్యం మల్లి మల్లి దొరుకుతుందా?? ఇలయ రాజా గారి సంగీతం, బాలు గారి గాత్రం, సుమన్ మనోహర రూపం, భానుప్రియ అభినయం, అద్భుత నాట్యం, వంశీ గారి సాహిత్యాభిలాష నభూతో న భవిష్యత్....
@sreenuvijaya40076 жыл бұрын
banupriya medam natana chala baguntoondi
@manjulaandaluri21313 жыл бұрын
పచ్చని చేల పావడ కట్టి కొండమల్లెలే కొప్పున పెట్టి మగానమ్మ చీరను నేసే ..... ఇంత చక్కని సాహిత్యం
@devakikatari99994 жыл бұрын
Nice Melody..mestro sir meku hatsoff
@pragnya89972 ай бұрын
Awesome Composition by Ilayaraja, Penned by Veturi and picturized by Vamsi....
@DhanunjayBabu19 күн бұрын
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉superhit ❤❤❤
@sattarabdul39854 жыл бұрын
godaari andaalu choopinchalante vamsi garu no 1
@bigallamahender39406 жыл бұрын
Suman Sir ur born star
@srikantheppala73364 жыл бұрын
Yes 100%Bigalla mahinder
@veenaks29694 жыл бұрын
SPB Sir we will never miss you...you have given us such numerous numbers to be played all day...
@ks63262 жыл бұрын
Rip spb sir
@gollaganiramadevi64747 жыл бұрын
really kinnerasaani river aantha andam ga untundha?suman sir miru mi smile super.mam mi dance super
@ramuramarao784 Жыл бұрын
ఈ పాట వింటే ఏదో తెలియని ఓ గొప్ప అనుభూతి
@gugliboy82275 жыл бұрын
Sooopperrrr song.. Any one watching this song I 2019.?😂
@nagendraeediga10444 жыл бұрын
Super song
@Sritalkss5 ай бұрын
ఈ సాంగ్ మా కిన్నెరసాని వద్ద చిత్రీరించారు
@bppratapreddy3302 жыл бұрын
ఒక అద్భుతమైన పాట పాటను నిశితంగా వినవలెను చూడవలెను అపుడు కాని పాట కు ఉన్న అర్థం అర్థంకాదు దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు
@prashanthyadav78816 жыл бұрын
Natural music wonderful cambination
@kondaiahmaddu95114 жыл бұрын
ఈమూవి లో పాటలన్ని సూపర్ ఈమూవి హిట్ కు ఇళయరాజ గారే కారణం 12/7/20