మళ్ళీ ఈసాంగ్ విని పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకున్నవాళ్లు లైక్ మీ 💞💞💞w🌹🌹🌹🌹🌹
@pardhuvenugopalaraju31183 ай бұрын
సత్యంసుందరం మూవీ చూసాక ఈ పాటని యూట్యూబ్ లో వెతుక్కుని చూస్తున్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు
@udaykishore83562 ай бұрын
Me bro
@rmamurthireddy1184Ай бұрын
Nenu kuda bro
@sindhureddy6250 Жыл бұрын
ఇంతబాగా డాన్స్ తెలిసిన భాను గారిని డాన్స్ షో కి. జడ్జ్ కాలేదెందుకో
@bujjigadudevara867410 ай бұрын
మీ ప్రశ్న లోనే ఉంది జవాబు
@kadambhushan95899 ай бұрын
Raja madam valla.
@bujjigadudevara86749 ай бұрын
@@kadambhushan9589 కాదండి! ఆ షోస్ లో వేసేది డాన్స్ కాదు గా, జిమ్నాస్టిక్ మూవ్ మెంట్స్ & అసభ్యకరమెైన భంగిమలు ,వాటి గురించి ఆమె ఏం జడ్జ్ చేయగలదు ?
@Gkslearninghub8 ай бұрын
Avunu@@bujjigadudevara8674
@bharathichakravaram35952 ай бұрын
@@bujjigadudevara8674100% corect
@Rajasekharkumar888 Жыл бұрын
ఇళయరాజా చేసిన అద్భుతమైన ట్యూన్
@maheshr.r83204 ай бұрын
కొండ దారి మార్చింది కొంటె వాగు జోరు 🎧కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు .. 🎧బండ రాళ్ల హోరు మరి పంట చేల్ల పాటలూరి మేఘాల రాగాల మాగాణి ఊగెలా సిరి చిందులేసింది కనువిందు చేసింది ....,..కొత్తగా రెక్కలొచ్చేనా .. ప్రకృతిలోని ప్రతి కదలికను ఈ పాటలో వర్ణించారు .. హ్యాట్సాఫ్🫶👏
@VenkataRamana-du4kk5 ай бұрын
Excellent comments అందరివీ. నేను కొత్తగా వ్రాయాల్సినది ఏమి లేదు. అందుకే అన్ని కామెంట్స్ ని లైక్ చేసాను.❤❤❤❤
@tejavikramchalamala654710 ай бұрын
ఆ...... ఆ....... ఆ....... ఆ........ ఆ........ ఆ......ఆ........ఆ........ 🌺🌺🌺పల్లవి🌺🌺🌺 కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకీ మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా కొమ్మచాటువున్న కన్నెమల్లెకి కొమ్మచాటువున్న కన్నెమల్లెకి కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా 🌺🌺🌺చరణం:1🌺🌺🌺 కొండదారి మార్చింది కొంటె వాగు జోరు కులుకులెన్నో నేర్చింది కలికి యేటి నీరు అహ హ హ హ హ హ హ హ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ కొండదారి మార్చింది కొంటె వాగు జోరు కులుకులెన్నో నేర్చింది కలికి యేటి నీరు బండరాళ్ళ హోరుమారి పంటచేల పాటలూరి అబ్బా....? బండరాళ్ళ హోరుమారి పంటచేల పాటలూరి మేఘాల రాగాల మాగాని వూగెలా సిరిచిందు లేసింది కనువిందు చేసింది కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా 🌺🌺🌺చరణం:2🌺🌺🌺 వెదురులోకి వొదిగింది కుదురులేని గాలి వెదురులేక యెదిగింది మధురగాన కేలి అహ హ హ హ హ హ హ హ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ వెదురులోకి వొదిగింది కుదురులేని గాలి ఎదురులేక యెదిగింది మధురగాన కేలి భాషలోన రాయలేని రాసలీల రేయిలోని అబ్బ భాషలోన రాయలేని రాసలీల రేయిలోని యమునా తరంగాల కమనీయ శ్రుంగార కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకీ మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా కొమ్మచాటువున్న కన్నెమల్లెకి కొమ్మచాటువున్న కన్నెమల్లెకి కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా Share
@SLVTextilePulivendula9 ай бұрын
Good job అండి 🎉🎉🎉
@Naresh.6 ай бұрын
బ్రదర్ సుఉఉఉఉఉఉఉఉఉఉఉఉఉపర్ లిరిక్స్ 💞💞💞💞💞
@praveenlanjapally80364 ай бұрын
❤
@sugunakothavari-ni7pt4 ай бұрын
ఆ కళ్ళు తిప్పడం ఏంటి మేడం సూపర్
@putiappalaraju808114 күн бұрын
ఈ పాటలో భానుప్రియ గారు చేప కళ్ళు ప్రతి కదలిక సూపర్.
@MalleswaraReddy-o1m Жыл бұрын
మళ్ళీ వినలన్న ఇలాంటి పాటలు మళ్ళీ రావు
@nareshyalemsetti75302 ай бұрын
💯💯👌👌 అన్న
@hemanth71196 ай бұрын
నటి భానుప్రియ గారు నెమలికే నాట్యం నేర్పిస్తుంది.
@shivacharan7015Ай бұрын
ఒకవేళ ప్రపంచ సంగీత చరిత్రలో ఉత్తమమైన పాటలు 3 అయితే, అందులో ఈ ఆణిముత్యం ఉండి తీరాలి. కారణజన్ములు ఇళయరాజా, బాలు గార్లు. వీరిద్దరూ నా సంతోషంలో సింహభాగం.
@D.v.Chalapathi10 ай бұрын
K.viswanath garu great director
@vamsikrishna6468 Жыл бұрын
bhanu priya gari eyes ki nenu peddha fan ni... elanti expression ina kani easy ga ichestharu...kallatho kuda matladutharu ani bhanu priya garini chusake ardhamayindhi
@cocomanthra Жыл бұрын
అచ్చమైన 16అనాల తెలుగు పాట
@hemanth71196 ай бұрын
నటి భానుప్రియ గారు కళ్ళతోనే మాట్లాడుతుంది.
@gkk22158 ай бұрын
Raaja ... Genius Illayaraja, Fantastic lyrics 😌😌😌
@dnagaraju91099 ай бұрын
ఓల్డ్ is గోల్డ్,
@D.v.Chalapathi10 ай бұрын
Banu Priya good dancer
@ashokcgl7 ай бұрын
Only ilayaraja can do these type of wonders
@sreedevisrinivas33385 ай бұрын
Spbsir gurtostunnaru miss you sir.and Love you 😢😢😢
@gumamaheswarreddy9608 Жыл бұрын
Aa rojulu gurthu ku vastunnai
@NARASIMHARAOJVL5 ай бұрын
Yes. Such songs are eternal. We need not listen to the presentday songs at all
@hemanth71192 ай бұрын
కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.
@rameshpasupuleti18176 ай бұрын
This is my original lover b.madhavi, regular song?
@rachamanohar94366 ай бұрын
2024 vinevallu like
@chinnachinna18 ай бұрын
2024 listening. Evergreen old songs 🙏
@boddepallisridder369 Жыл бұрын
Evergreen song
@81179venky5 ай бұрын
Beautiful song, beautiful actors 😍
@anjivera3643 Жыл бұрын
Okka banu Priya gariki matramy classical dance vastindhi a rojullo
@umakanth_editz Жыл бұрын
ILAYARaja - janakamma- spb- bhanupriya
@NandinisreeGollu11 ай бұрын
Eppudu vinali anipinche paata
@harinathaharinatha7631 Жыл бұрын
Hyd,sathyam talkies,ameerpet,1988.
@navyaarveti92857 ай бұрын
Super lyrics
@kalyanpentakota222 Жыл бұрын
ఆ...... ఆ....... ఆ....... ఆ........ ఆ........ ఆ......ఆ........ఆ........ ఆ....... కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకీ మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా కొమ్మచాటువున్న కన్నెమల్లెకి కొమ్మచాటువున్న కన్నెమల్లెకి కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా కొండదారి మార్చింది కొంటె వాగు జోరు కులుకులెన్నో నేర్చింది కలికి యేటి నీరు అహ హ హ హ హ హ హ హ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ కొండదారి మార్చింది కొంటె వాగు జోరు కులుకులెన్నో నేర్చింది కలికి యేటి నీరు బండరాళ్ళ హోరుమారి పంటచేల పాటలూరి బండరాళ్ళ హోరుమారి పంటచేల పాటలూరి మేఘాల రాగాల మాగాని వూగెలా సిరిచిందు లేసింది కనువిందు చేసింది కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా వెదురులోకి వొదిగింది కుదురులేని గాలి వెదురులేక యెదిగింది మధురగాన కేలి అహ హ హ హ హ హ హ హ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ వెదురులోకి వొదిగింది కుదురులేని గాలి ఎదురులేక యెదిగింది మధురగాన కేలి భాషలోన రాయలేని రాసలీల రేయిలోని అబ్బ భాషలోన రాయలేని రాసలీల రేయిలోని యమునా తరంగాల కమనీయ శ్రుంగార కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకీ మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా కొమ్మచాటువున్న కన్నెమల్లెకి కొమ్మచాటువున్న కన్నెమల్లెకి కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా
@stanleyg5657 Жыл бұрын
Very thankful to you bro
@rabbybandila8937 Жыл бұрын
ఈ పాటలో భానుప్రియ,కళ్లతో చేసిన కనికట్టు,ఎంతటి మగాడినైనా అట్టే ఆకట్టు కుంటుం ది. ఈ పాటలో భానుప్రియ యొక్క అభినయం కూడా పాటకు ప్రాణం పోసింది,అనడ ము లో సందేహం లేదు.
@showmoresuggestionsrajeshk4018 Жыл бұрын
ఈతరంలో ఇవన్నీ ఎవడూ చూడడు.అశ్లీలాన్నే ఎక్కువ ఇష్టపడుతున్నారు
@mnreddy1782 Жыл бұрын
😊😊😊😊😊😊😊
@sreedevikb3593 Жыл бұрын
Correct. Bhanupriyaji evergreen 🙏👍💥
@gokulnandan-mf8jh9 ай бұрын
A@@sreedevikb3593
@divyarakoti86428 ай бұрын
Ìķiiìì😊@@mnreddy1782
@mehattaribrahim74673 ай бұрын
Prati patra nu k viswansth gari Selection Super yevvaru Ituvanti chitram teeyaleru
@Chandavarapunagamani8 ай бұрын
I like this song
@BoireSravan8 ай бұрын
Banupir venkatesh supar hit
@suseelajargulla297 ай бұрын
ViswAnath గారూ మళ్లీ పుట్టి ఇలాంటి cinema ఒకటి chryyaru
@VaraSudhir4 ай бұрын
I love this song for my life long . My life in this song